సుమన్ టీవీ యాజమాన్యంకి మా ధన్యవాదములు మీరు చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు మీరు అందరు బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను 👍👍👍🙏🙏🙏
@sagantiprakasham4992 Жыл бұрын
Vare life okka lesson e veshayam anddare ke thelupanddy thanks Suman tv yajyamananke
@vivekautnoori2986 Жыл бұрын
😅 .. .
@vivekautnoori2986 Жыл бұрын
😅
@vivekautnoori2986 Жыл бұрын
😅
@vivekautnoori2986 Жыл бұрын
😅 ?
@manoharaswamy1723 Жыл бұрын
హ్యాట్సాఫ్ టు గిరి గారూ మీరూ చాలా గ్రేట్... మిలో దైవం కనిపిస్తున్నారు..
@Sargunasri_official Жыл бұрын
🙏🏻
@madhuettamalla2546 Жыл бұрын
ఈసీఐఎల్...రాజు...ప్రమోద్ శర్మ....ఒక్కే ప్రేమ్ లో గ్రేట్
@rameshtimez9084 Жыл бұрын
వారి విషాదాన్ని...దుఖాన్ని సంతోషం గా మార్చి..మాకు ఆనందాన్ని కలిగించిన Suman TV కి Thanks ❤❤మంచి సమాజం కోసం..Suman TV గొప్ప అడుగులు వేయడం చాలా గొప్ప విషయం ❤❤
@aindlaashok557 Жыл бұрын
గిరి గారి సేవలకు అభినందనలు , కొందరు ఆశ్రమలను వ్యాపారం లాగా వాడుకుంటె మీరు మాత్రం నీజయతో సేవలు అందించేందుకు కృషి, కష్టపడి ప్రేమతో సేవ చేస్తూ మదర్ థేరెసా పేరు పెట్టి ఆ గొప్ప మూర్తి గారి సేవలో కొంత అయిన సేవలు అందిస్తున్నారు అందుకు మీకు కృతజ్ఞతలు ❤❤❤❤❤
@RAMUVattepu Жыл бұрын
రేయ్ ఏం తెలుసు తమ్మీ నీకు వాడి నిజ స్వరూపం నాకు తెలుసు
@aindlaashok557 Жыл бұрын
@@RAMUVattepu రెయ్ పిచ్చొడ ఫస్ట్ ఎలా పలకరించలొ నేర్చు కో. అతను వీడియో లో రిసీవ్ చేసుకున్న పద్ధతి చూసి చెప్పిన, అతని దగ్గరగా వుండి మీ లాగా తన స్వభావాన్ని అంచనా వేయ్యలె కదా. ఇ రోజుల్లో అనాధ ఆశ్రమల పేరుతో పెద్ద మోసాలు , దోపిడీలు జరుగుతున్న, పది మందికి ఆశ్రయం కల్పించి వారి అలనా పలనా చూస్తూన్నారు కదా. కడుపులో పుట్టిన పిల్లలు, తోబుట్టువులు, ఇలా ఎన్నో రకాల బందాలు కల్గి అనాథ అని పేరు పెట్టి వారిని మనతో పాటు మన సమాజం చూస్తే, వారు ఏమో అనాథ ఆశ్రమల పేరుతో వాళ్ళు చూస్తూన్నారు. వీరిలో అసలైన మోసగాడు ఎవరో ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి.
@venkataraju1850 Жыл бұрын
నిరూపమా గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@BaluBalu-jp1ok Жыл бұрын
చెప్గగ య
@puramramesh6489 Жыл бұрын
అయినవాళ్లే పట్టించుకొని ఈ రోజుల్లో అనాదల్లాగా రోడ్డుమీద తిరుగుతున్న వీరిని చేరదీసి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చిన అనుపమ గారికి గిరి గారికి పాదాభివందనం 🙏
@kdayavilasini1980 Жыл бұрын
GOD BLESS YOU RAJU UNCLE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 SUMAN TV KI MA DANYAVADALU
@venkannagoudgandamalla768 Жыл бұрын
నిరుపమ అక్కగారు గీతాంజలి అక్కగారు సుమన్ టీవీ మీ ఇద్దరు వల్ల ఎంత పాపులర్ వస్తుందో అది చూసే వారందరికీ తెలుసు మీ కష్టాన్ని కూడా ప్రతిఫలం వస్తే సంతోష పడతాము
@madhuettamalla2546 Жыл бұрын
ప్రమోద్ శర్మ కూడా తాగుడు మనాలి
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
జరిగే అనర్ధాలు అన్ని మందు వల్లే జరుగుతాయి
@kodiripakaraju7617 Жыл бұрын
గిరి అన్నకు పాదాభివందనం
@NagarajuNagarajulaxmi-cs2xs Жыл бұрын
My heart touching hatsoff suman tv garu 🙏
@u.p.ramakrishnaraokrishna9453 Жыл бұрын
అమ్మ నిరుపమ మీ చేతిలో yedo mahima ఉంది. ఒక తాగుబోతు మారాలంటే చాలకష్టం. మీ అందరికి శుభాభినందనలు.
@pattanlathifun334 Жыл бұрын
Meru chese e seva chala great thank you so much
@haprasad1566 Жыл бұрын
గిరి గారికి, నిరుపమ గారికి శతకోటి వందనాలు. Next week ECIL దగ్గరికి రాజు గారిని, ప్రమోద్ గారిని తీసుకెళ్ళి నప్పుడు, అక్కడ నిజంగా family problems తో తాగుడుకు అలవాటు పడిన మరి కొంత మందిని కూడా వారి సహాయం తో మార్చాలని కోరుకుంటున్నా. వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి, వాళ్ళు చెపితే కూడా ఎక్కువ ప్రభావం వుంటుంది అని నా నమ్మకం. ఏదైనా గిరి గారికి మరోసారి పాదాభి వందనం.🙏🙏
@prakashraavanmaharaaj18 Жыл бұрын
Yes Disition Thisukoni Suman TV varu vallani Thisukoni vetle chala mandi maradaaniki Chance Vundi
@Vivekananda_TTDP Жыл бұрын
Good to hear such type of human beings and humanity 🫡
@venkatrajakusampudi Жыл бұрын
Super.. SUMAN TV ki thanks
@jayalaxmi7987 Жыл бұрын
Mdm me suman tv valla ki na thanks mdm ma oorilo kuda me suman tvi vuntey bagunnu chala mandi bagupadevaru mdm
@RakshithLuckyboy Жыл бұрын
గిరి గారికి ధన్యవాదములు 🙏🙏 సుమన్ టీవీ యాజమాన్యం గ్రేట్
@mallikarjunaab4237 Жыл бұрын
Madam full happy her face is full of plesant .her smile is too good her work also ...❤❤❤
@YJSF225 Жыл бұрын
Giri sir Yeah, I'll the best guard bless you, God bless you. Suman tv madam garu God bless you
@sabeenajessie6725 Жыл бұрын
Chalaaa help cheysthunnaru tq sooo much
@ankamvenkatesham3402 Жыл бұрын
Supar ,,Suman t v thanks so much nirupama akka
@Cchittibabu-j8b Жыл бұрын
It’s great effort by Suman TV, and mam you are super, very great service Giri garu, God bless you all
@suryadityareddy Жыл бұрын
So great nirumpama Garu n girigaru ME families Epudu happy GA undali
@harikrishnakonda5375 Жыл бұрын
Best channel in Telugu
@narsimhadarla9519 Жыл бұрын
గిరి గారు మీరు చాల గొప్ప మనస్సు ఉన్న మ౦చి మనిషి మీరు వ౦ద సంవత్సరాలు చలగా ఉ౦డాలని ఆ దేవుని కొరుకు౦టునాను🙏🙏🙏🙏
@subbucinimaticphotography Жыл бұрын
Akka meeru excellent 🙏🙏🙏🙏❤️
@trendingdesigns8730 Жыл бұрын
Super akkha
@NagarajuNagarajulaxmi-cs2xs Жыл бұрын
🙏 suman tv helping poor people 🙏
@devendarath Жыл бұрын
Giri gariki Vela kotla vandanalu Great giri garu Meru e vayavastha ke peydda kodukuthi samanam
@Rameshgoud-i5d9 ай бұрын
Sir meru ashramam nadapadam , mee sevaki great sir. Meeru chesthunna seva great❤❤❤
@naveenbotsa279 Жыл бұрын
Very good job madm i love❤suman tv
@WorldFamousPersonQuotes Жыл бұрын
Great efforts by Suman tv and Raju garu Bible adigaru devunike mahima.. praise the lord
@srinivasnaidu6205 Жыл бұрын
నీరుపమా సిస్టర్ కీ 🙏🙏మాది ఆంధ్రా ప్రదేశ్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు కలవచ్చు
@SekharBabu-y8h Жыл бұрын
Very great work you have done.sekhar babu RK. teacher (govt).Anantapur.AP.
@kiranjetty Жыл бұрын
ur doing really great job...hats-off...
@venkataraju1850 Жыл бұрын
గిరి గారి తో నాకూ సేవ చెయ్యాలని వుంది నిరూపమా గారు
@ramanammam9903 Жыл бұрын
సుమన్ టీవీ nd నిరుపమ గారికి మాతృదేవోభవా ఆశ్రమం రాజు గారికి మరియు మీ కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాది.... మీవల్ల మరో జన్మ పొందిన వారికి..... మీరు దేవుళ్ళు 🎉🎉🎉
@hsiiksbdhid3521 Жыл бұрын
Good job God Bless you all
@sathyabathula3443 Жыл бұрын
Hats off to Giri Garu and Suman T V Anchor medam gariki.
@gafoorsk4257 Жыл бұрын
E video chusaka matalu ravadam ledu nenu apukudamanna naa kannilu agaledu nirupama madem and Giri sir sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please encourage this type of channels
@Suryaofficelchanalmbnr Жыл бұрын
Nirupam మేడం గారు మీకు పాదాభివందనాలు
@bhukyarameshpnt9228 Жыл бұрын
Anna super Suman tv akka 🙏🙏🙏🙏
@MrKiran9726 Жыл бұрын
Good job done by suman tv management and the organization
@bangarambangaram5197 Жыл бұрын
Supar video.....good video fast time panikoche video tesav
@sreeramulutikkisetty4232 Жыл бұрын
Balaheenata paduchestudu Kani realisation vadu tirigi new world pravesinchina varu kondaru matreme , Adarinche varivalana maripotharani oka udaharana. Wish you Happy blessings to Suman TV and Matrudevobhava organisers . Very happy happy, mee Andariki naa Namaskaramulu.
@surenderreddyedamala5618 Жыл бұрын
గిరి గారు మీకు శతకోటివందనాలు
@sahithi669 Жыл бұрын
Hats off Raju garu, personal ga meeku emina kavala ani adiguthe bible kavali ani adigaru meeru, really you are great you are the child of God, god bless you Raju garu
@UdayKumar-yj5xc Жыл бұрын
12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు నేను మందు తాగే వాడిని, నాకు 23 ఏళ్లు వచ్చాక మందు మానేశా, ఇప్పుడు ప్రజెంట్ నా వయసు 33 ఏళ్లు, నేను మందు మానేసి 10 ఏండ్లు అయింది, ప్లీజ్ దయచేసి మీరు కూడా మానేయండి, నీ లైఫ్ చాలా వండర్ గా ఉంటుంది, నేను సుమన్ టీవీ వాళ్ళ తరఫున చెబుతున్నాను, ప్లీజ్ దయచేసి మానేయండి ❤❤❤❤
@kumar.v2609 Жыл бұрын
Very good giri Sir and suman tv Ancor
@maheshpalakurla6450 Жыл бұрын
ట్విస్ట్ సూపర్ అసలు
@GurajalaVenkat-qv5jd Жыл бұрын
Super Suman t.v 🔥❤️
@999ntr29 Жыл бұрын
Very good madam 👏👏👏
@koyyanachinnarao6365 Жыл бұрын
Super anna akka
@pasthamvenkat7986 Жыл бұрын
సుమన్ tv. ఈస్. రియల్ హీరోస్. మేడం మీరు. రోషన్. గారు. ఎక్సలంట్. దమ్మున్న ఛానల్ ABN. కాదు. సుమన్. T.V. 👌
@sagarvarun8632 Жыл бұрын
ధన్యవాదాలు సుమన్ టీవీ నిరూపమ....మాతృదేవోభవ యజమానులు
@yamunakaturi7629 Жыл бұрын
Wow super 👌 andi meeru
@shivarakesh306 Жыл бұрын
Good ❤ no words giri bhai
@jakkulapadmavathi7648 Жыл бұрын
Nice survice sir
@sivanagendra4617 Жыл бұрын
Automatically iam cried 😭
@KethavathMonika-p8u Жыл бұрын
Super❤❤❤ suman tv good
@laxminlaxmi5248 Жыл бұрын
God bless you sir 🙏🙏🙏🙏
@sateeshrapolu Жыл бұрын
గిరి గారు హ్యాట్సాఫ్..ఎకౌంటు డీటెయిల్స్ పెడితే ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా..
@jeevajelaborewellsvolgs Жыл бұрын
Video chusthunte me kante ekkuvaga naku challa happy ga anipinchindi 🎉
@chbaby2310 Жыл бұрын
ఈ వీడియో చుసిన తరవాత నాకు అనిపించింది వాళ్ళ అబ్బయి రావాలి అని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను
@mkjonesbabu1061 Жыл бұрын
నమస్తే మేడమ్ 🙏👌👍 మీకు, మీ టి.వి. వారికి మరియు ప్రత్యేకంగా మాత్రు దేవోభవ యజమాని బ్రదర్ గిరి గారికి, రాజు గారికి మా ధన్యవాదాలు. గారి గారి పరిచర్య సామాన్య మైనదికాదు 👏💐మీ పరిచర్యను దేవుడు అభివృద్ధి పరచి, ఆశీర్వాదించును గాక, మరియు మీకు ఎల్లప్పుడూ తోడై యుండును గాక ఆమేన్ 🙌 💐 🤝 మీ కోసం ప్రార్థన చేస్తుంటాము 🤲🧎
@ranadheerverma Жыл бұрын
Giri garu miru Nijam ga great andi
@maheshnarati423 Жыл бұрын
Nice Anna ❤
@Baboo-fc3ex Жыл бұрын
గ్రేట్ గ్రేట్ జాబ్
@bampallybhasker2115 Жыл бұрын
Begger ani titles marchali suman TV please
@rajikumari6300 Жыл бұрын
Giri garu grate meeru challagaundali
@ManjuSailla Жыл бұрын
Nirupama akka and suman tv ki and giri anna ki hats off
@satyam6895 Жыл бұрын
Giri garu.. You are really great
@YBBROOMS Жыл бұрын
Giri sir your great sir present life God your
@narsaiahmarkanti3118 Жыл бұрын
God bless you and yours family
@SrilathaojjaOjja-pn2rj Жыл бұрын
Super medam 👏👏👏
@rajkumar1238 Жыл бұрын
Madam U R Great 😢
@sjkiran4726 Жыл бұрын
నిరుపమ గారు మీరు🎉🎉🎉🎉❤
@rajaraju5275 Жыл бұрын
Giri garu ellappudu Mee kutumbanni mimmulanu kanna thalli thandrulu challaga manchi ayushutho devudu chudalani aa bagavanthuni korukuntu nnanu thank you sir
@sulochanabing5585 Жыл бұрын
Great❤
@Sargunasri_official Жыл бұрын
Super nanna
@mekalavenkatesham5952 Жыл бұрын
మీకు వేల నమస్కారాలు
@Thefacts14569 Жыл бұрын
“””GIRI””” I will call you “SIR” . You are excellent, Hats off to you.
@parepallitriveni5337 Жыл бұрын
Super mam
@vamsivadapalli7943 Жыл бұрын
మా తాత వున్నాడు మకూ తెలీకుండా తాగుతాడు
@nanajiAppana Жыл бұрын
Supar akka❤❤❤❤❤😂😂😂😂😂😂
@likhithalikhi3931 Жыл бұрын
Suman TV ki 🙏🙏🙏
@rockstaranudeeprockstaranu1135 Жыл бұрын
nirupamma garu miku nijam ga hats off medam
@HarshithReddy5 Жыл бұрын
Aadavallu emaina antey magadu mandu tagutadu, mari magadu antey em tagithey badha taggutundi 😢 lokam vidichi potey thappa...
@mahiidreams7491 Жыл бұрын
Nirupama mam good job
@lachme9130 Жыл бұрын
Giri garu meeru appudu happy ga undali sir
@veerendraveerendra8385 Жыл бұрын
Akha niu supar
@shivakumar-gx3uy Жыл бұрын
Superrr....
@subhashgadda6515 Жыл бұрын
Ghiri anna meku govt help cheyali anna hala cheste meru enka chala chestaru god bless you and family