Revolutionary Folk Singer Gaddar Son Surya Kiran Emotional Interview With Sumantv | Anchor Nirupama

  Рет қаралды 221,347

SumanTV News

SumanTV News

Күн бұрын

Пікірлер: 62
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 Жыл бұрын
5 ఏళ్ళు గద్దర్ కాక ఇంట్లో ఉండి,(ఐటీఐ అల్వాల్ లో నేను చదువుకున్నప్పుడు)తర్వాత కాక తో,అమ్మ తో,సూర్య అన్నతో, చెంద్ర తో చెల్లి వెన్నెలతో...ఆ కుటుంబం తో నా అనుబంధం.. ఉన్నన్ని రోజులు జీవితం నేర్చుకున్న,ఆ కుటంబం లో ప్రతి ఒక్కరూ చాలా గొప్పవాళ్ళు... జీవితం మొత్తం ప్రజలతో ప్రజలకోసం బ్రతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కాక.. జోహార్లు గద్దరన్న!
@ramuduchinna8360
@ramuduchinna8360 Жыл бұрын
అమ్మా నిరుపమా ఈ interview చేసినందుకు మీకు నమస్కారములు అమ్మా. శ్రీ గద్దర్ వారు లాంటి మహానుభాహులను, నేను డిగ్రీ చదువు చున్నప్పుడు నుంచి కూడా ఆ మహానుభావుని చూసి చూసి ఇపుడు లేరు అని చాలా చాలా బాధపడుచున్నాను మా. మా place kadapa మా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sadamrajanna3771
@sadamrajanna3771 Жыл бұрын
నిరూపమా నువు గ్రేట్ చెల్లె గద్దరన్న మీద చల్లభడ్డ బురదను శుభ్రం చేయడంలో నీ వంతుగా శక్తి వంతమైన పాత్రను పోషిస్తున్నందుకు జర్నలిస్ట్ వైన నీకు కృతజ్ఞతలు
@MC-rc4lx
@MC-rc4lx Жыл бұрын
అవును, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం...I know, you are always supported truly people...👍
@d.shankerbabudommati1842
@d.shankerbabudommati1842 Жыл бұрын
జీవించి ఉండగా గద్దర్ గారి తో. తరువాత కుటుంబ సభ్యులతో చేసిన ఇంటర్వ్ లు చాలా బాగున్నవి STV వారికీ ధన్యవాదములు 🙏
@nelligovardhan9945
@nelligovardhan9945 Жыл бұрын
Z
@LohitCreations
@LohitCreations Жыл бұрын
​@@nelligovardhan9945q
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 Жыл бұрын
సింహం 🦁 పిల్లలు సింహం 🦁 లాగే వుండాలి బ్రదర్
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 Жыл бұрын
Heart touching video.. Tq anupama gaaru
@narsaiahmarkanti3118
@narsaiahmarkanti3118 Жыл бұрын
Anna strong God bless you
@venkateshamdosapati4996
@venkateshamdosapati4996 Жыл бұрын
గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు..... కిరణ్ అన్న దేవుడు ఉంటే మనొడైర్యన్ని ఇవ్వలని కోరుకుంటున్న.
@ghugulothtukaram3467
@ghugulothtukaram3467 Жыл бұрын
Great facts about his father revealed by Sri Surya kiran . He is also a great man. God bless you Surya Kiran
@rkramky5613
@rkramky5613 Жыл бұрын
What Kiran sir said 100% truly true.👏👏👏👏
@tadepalliandruspoul4756
@tadepalliandruspoul4756 6 ай бұрын
Johar Gaddar Anna Be strong Sureya kiran anna
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Okati ayute...cheppa galanu....mi Father Ante...miku chaala GOURAVAM....GADDAR VOICE miru munduku tisuku vellaka poyuna paravaledhu kaani...name ala unchite chaalu🙏🙏🙏🙏❤❤❤❤
@bethapudijohnramesh2258
@bethapudijohnramesh2258 Жыл бұрын
Johar Gaddar Anna
@narapakaanjaneyulu3319
@narapakaanjaneyulu3319 Жыл бұрын
Gadarana. Jai. Bim🙏🙏🙏🙏🙏
@dara4006
@dara4006 Жыл бұрын
నిరుపమ గద్దర్ మీద వున్న ఒక అపవాదు తొలగించినావు. అది ఆయన పిల్లలు అమెరికా లో వున్నారు అనేది అబద్దం అని. థాంక్స్ అమ్మ అనుపమ.
@prakashreddy95
@prakashreddy95 Жыл бұрын
Meer Gaddar son avadamy Devuni varam suryam garu🌷🙏🙏
@DudduMuttavva
@DudduMuttavva Жыл бұрын
Memu bidhavallaam Anna 🙏🙏🚩🚩🇮🇳
@reddy4084
@reddy4084 Жыл бұрын
Jai Gadda Anna Rest In Peace love u Anna ❤
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
అన్నా మీరు ఎవరికీ సంజాయిషీ ఇవ్వనవసరం లేదు.ఒక క్షణం కూడా ఇతరులు కోసం వెచ్చించలేని వారు ఏదొకటి మాట్లాడుతునే ఉంటారు.మీ తల్లి తండ్రులే మీ ఆస్థి
@lakshmansunke6158
@lakshmansunke6158 Жыл бұрын
Yes
@IsaiRamanayya
@IsaiRamanayya 11 ай бұрын
Nice. Amma
@thevoter1830
@thevoter1830 Жыл бұрын
నమ్మిన వాళ్లు మోసం చేసిన రా లేదా దేవుడు ఆయన మనసుతో మాట్లాడి నువ్వు వచ్చేసేయ్ నా దగ్గరికి అని అలా పిలిపించుకున్నాడు ఏమో ప్రజల గురించి ఇవ్వాళా రేపు ఎవరు ఆలోచన చేయట్లేదు నా పదవి నా డబ్బు అనే బతుకుతున్నారు ఎవడో యాభై మందిలో ఒక్కడు కరెక్ట్ అన్నాడు సూర్య కిరణ్ అన్న మనమందరం కలిసి ముందుకు పోదాం ప్రజల ఆగమై తున్నారు మీ ఆలోచన నాన్న గారి జ్ఞాపకాలు ఆ బాధలో బాధపడుతూ ఉన్నారు ఆ ఈశ్వరుడు శివుడు ఆ ఏసు ప్రభు ధైర్యాన్ని బలాన్ని ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతున్ని మొక్కు తున్నాను జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ గద్దర్ అన్న
@NelsonBucchiah
@NelsonBucchiah Жыл бұрын
Alanty vallu avaru leru
@nagarajudekka81
@nagarajudekka81 Жыл бұрын
బ్రదర్ స్ట్రాంగ్గా వుండండి
@vijaykumarchauhan9728
@vijaykumarchauhan9728 Жыл бұрын
Gaddar is great person who thinks about others.
@koraganti
@koraganti Жыл бұрын
Strong with confidence,.bro Jai Bheem Gaddar anna, He is real hero Gaddar, Jai Budha, Ambedkar aasayamu vardhillali, Bahujanula ikyata vardhillali
@tadepalliandruspoul4756
@tadepalliandruspoul4756 6 ай бұрын
Jai bheem johar Gaddar Anna
@JesusTalks.1980Ravi
@JesusTalks.1980Ravi Жыл бұрын
అన్న మీ నాన్న తెలుగు బెబ్బులిపులి,మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అన్న
@gopi_dg
@gopi_dg Жыл бұрын
OM Shanti 💐😢
@jaffersadiq4006
@jaffersadiq4006 Жыл бұрын
johar gaddaranna jai Surya jai revanthanna
@pujariraveendra557
@pujariraveendra557 Жыл бұрын
🙏
@AnithaGajjala-f7l
@AnithaGajjala-f7l Жыл бұрын
Suryam nv puli biddav gurthupettuko,diryanga undu,aayana vidichina darini pattukuni munduku naduvu,,nirupama akka Niku🙏🙏🙏🙏🙏
@karunakarparupalli7700
@karunakarparupalli7700 Жыл бұрын
Gaddar has done Immense contribution in his own way...he has sacrificed a lot
@u.shreevidyavidya9155
@u.shreevidyavidya9155 Жыл бұрын
Br.ambedkar jayanthi laga, gaddar gari jayanthi day kuda ravali ani na korika
@venuravula8838
@venuravula8838 Жыл бұрын
Gaddar ki padmavibhushan ivvali
@masstvtelugu1
@masstvtelugu1 Жыл бұрын
ఈయన, కొంచెం, తాగుడుకు, అలవాటు పడ్డట్టు అనిపిస్తుంది
@anjaneyulukadagoni9050
@anjaneyulukadagoni9050 Жыл бұрын
as a telangana bidda, I realised "telangana kastam okaridi sukam (ruling seat) inkokaridi", yetu potundo ee samajam, prajalu politicians chethulo inka gorle
@revoorireddys5725
@revoorireddys5725 Жыл бұрын
Andharni gadar avamani kadhu em jaruguthundo thelusukovali manchi prabuthvanni ennukoglagali alochinchali badyathaga undali mana desham edhugudalalo manamundali chaithanvanthuluga undali
@LuckyLucky-cx7wf
@LuckyLucky-cx7wf 10 ай бұрын
vcbcj😂👌
@u.shreevidyavidya9155
@u.shreevidyavidya9155 Жыл бұрын
Gaddar garu maro ,BR . ambedkar garu ,same ayana alagane parajala kosam putaru, parajala kosam maranicharu , parajala manishi Sri gaddar garu🙏🙏🙏
@prasetipraseti7549
@prasetipraseti7549 6 ай бұрын
Gaddar Sahab Amar ujala Balaji hotel Telangana Eid Mubarak Ninja ka bhag answer Desh ka vartman gents Poland Gajendra Nizamuddin dargah Chinna Reddy upload acchi prajanan dharmik Johar Gadar Babu
@sivajyothi6997
@sivajyothi6997 Жыл бұрын
What was his aim and goal? Why was he shot and who ?
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Oka... POLITICAL LEADER..kotlu dosukuni...baga bratakaali...oka viplava karudu...ADIVI lo undi...adivi lo chaavali...adhi...e public godava,,,kaani ...e LEADRES manchi ga dosu kavali....🙏🙏🙏🙏🙏😅😅😅😅😅
@lakshmansunke6158
@lakshmansunke6158 Жыл бұрын
Appollo is worst hospital,no VIP is saved till now,who joined
@subrahmanyamvv3351
@subrahmanyamvv3351 Жыл бұрын
Dr Hegde """ ఓం"""మహాత్మ గురించి ఉపన్యాసాలు ఇచ్చారు.... ఆయన పేరు మోసి న డాక్టరే,, కాని వింటున్నారని సత్య దూరమైన విష యాలను కూడా తన ఉపన్యాసాల్లో చెబుతున్నారు !!!?
@shaikbadavali6434
@shaikbadavali6434 Жыл бұрын
Johar gaddar sir
@revoorireddys5725
@revoorireddys5725 Жыл бұрын
Gadar paatala saramsham enthamandhikardhamvuthundhi deshamloni rajakeeya paristhulani ayana ardham chesukoni chinthalonudi pata dwara prajalaku cheppadam andhuloni meenig ardam chesukovali e roju youth ki ayana patalloni bavam ardam chesukodam thelusu pabulu cinimalu biryani girl friends Saradalu deshametu pothundho vallaki pattadu notonly youth peddallaki kuda
@revoorireddys5725
@revoorireddys5725 Жыл бұрын
Okaroju gadar kuda yangster kada oka bartha oka thandri ayina Desham Dani parsthithulu ave ayanni gadar ga nilbettindhi
@chavalineelima5695
@chavalineelima5695 Жыл бұрын
Kalyan ram, Vara rao, Gaddar, Hari gopal వీలు మంచి స్నేహితులు బాగా సంపాదించారు గిరిజనులు బిడ్డలు అన్యాయం చేశారు కాబట్టి మీరు ఒక రోజు కూడా బయటికి రాలేదు
@Pavansai501
@Pavansai501 Жыл бұрын
Aayana gurunchi poorthiga thelusu kunte baguntadhi annagaaru
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Msg lu....vaddu....PROOFS...unte... media ki evvi😅😅😅😅
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 Жыл бұрын
Jai bheem gadhar
@vimalakumari1917
@vimalakumari1917 Жыл бұрын
Anchor over action
@venkateshtalampally5360
@venkateshtalampally5360 Жыл бұрын
Evi election stuntlu
@gattunarasayya9711
@gattunarasayya9711 Жыл бұрын
🙏
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 Жыл бұрын
Jai bheem gadhar
Gaddar Exclusive Interview | Gaddar Songs | Folk Songs Telugu | Anchor Nirupama
52:32
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН