Fantastic Mr. John Paul .Hats off. You are seperate Pastor.You are 100 Per cent correct.
@PRAKASH-zw8iw9 ай бұрын
యదార్ధమైన సేవకులు 10% కూడా లేరు బ్రదర్... సువార్త పెడదారి పట్టి చాలా నష్టపోతుంది ఇలాంటి సేవకుల వల్ల.
@johnsudhakar11619 ай бұрын
Vaeedu hindu covert andi. Vedi video chuste artham avthundi. Paster vesham vesukunna hindu todelu
@rajsudheer89599 ай бұрын
Telisthe matldu ledante ledu .... 40% vunnaru ok as per servey
@Johnpaulcocdplly9 ай бұрын
@@johnsudhakar1161మీరూ ఎవరితో పోరాడాలి మనుషులతో నా అంధకారా సంబందులైన లోకానధులతో కన్పించని శత్రువు మనకున్నాడు వీళ్లతో కాదు కస్తాబైబిల్ చదవాలి బ్రదర్
@mukkamallasurendrareddy-lo7du8 ай бұрын
యాధార్థమైన సేవకులు ఎక్కువ ఎలావుంటారు, ఈ ఫాస్టర్ లు వాక్యం బైబిల్లో ఉన్న విధంగా చెప్పి వివరిస్తే సేవకులందరికి అర్థం అవుతుంది, వీళ్ళు అలా చెయ్యడం లేదు, వీళ్ళు చేసే బోధకు వాక్యానికి ఎటువంటి సంబంధం వుండదు, ఎంత సేపు ఎదుటివారిని విమర్శిస్తునే వుంటారు, ఎప్పుడూ వీళ్లకు వచ్చే రాబోయే దశమ బాగాలగురించే ఆలోచిస్తారు
@JesusChrist_TheOnlyGod9 ай бұрын
ఇలాంటి పనులు చేసే వాళ్లందరికి ఈ టైటిల్ బాగా సెట్ అవుతుంది. చేసిన సాయం ఇంకోకళ్లకి తెలియకూడదు అని దేవుడు చెప్తుంటే, వీళ్లు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.
@suryaprakashnellutla52789 ай бұрын
బ్రదర్, బరిదెగించి అడుక్కుంటున్నారు , ఏమైనా అంటే "పనివాడు తన జీతానికి పాత్రుడు కాడా" అనే వచనాన్ని చూపిస్తున్నారు అసహ్యం పుడుతోంది చర్చి కి వెళ్లాలంటే, మీరు ఈలాగే కౌంటర్ వీడియోలు చెయ్యాలి , ఒక్కడు మారినా దేవుడు సంతోషిస్తాడు . GOD bless you and your family
@ramaswamyreddychilla70189 ай бұрын
Wonderful example you have given .Hats offs..I am very much surprised at your speech.
@theinfluencer19459 ай бұрын
100 💯 true points brother 🙏
@goodinformation90049 ай бұрын
వందనాలు బ్రదర్ నేహేమ్య 🙏🙏🙏
@karunakumar97409 ай бұрын
Thank you for this awareness
@pratheepgangapatnam9899 ай бұрын
సూపర్ brother ...
@kanakadurga31339 ай бұрын
Praise the lord thammudu 🙏
@vijayjeena8129 ай бұрын
100%🎉 right brother..
@ruthrajmekala10539 ай бұрын
Praise the Lord 🙏 anna... good evening
@thomasreddy57423 күн бұрын
Thank you br🙏🙏🙏
@shanmukashanmuka83259 ай бұрын
Praise the lord amen God bless you
@antonanilkumar89579 ай бұрын
Nice message brother. God bless
@sankuradha69019 ай бұрын
🙏🙏👌👌👏👏👏🙏🙏
@saripalligoldy64439 ай бұрын
Praise The Lord brother
@VICTORIA_B11079 ай бұрын
Vandanalu brother 🙏🏼 tq for educating us (christians)
@exploringemotions49539 ай бұрын
అజయ్ గాడు వాడు తన్నులు తినేది కాకుండా ముస్లిం లను కూడా తన్నించ్ కలడు...cmdf పెట్టీ...
@theinfluencer19459 ай бұрын
Yerrapa alias Ajay a cunning money minded fellow exposed by VKr
@JyothirupaPolagani-ez1jq9 ай бұрын
Vandanalu brother tq so much 🎉🎉🎉
@muraliprasanna9 ай бұрын
మన దాకా వచ్చే దాకా ఈ లాగే మాట్లాడుతాo బ్రదర్....
@sudhakar_official7699 ай бұрын
అడుక్కుతినే వాళ్ళు వీళ్ళు వీళ్ళని అనొచ్చు అడుక్కునే వాళ్ళని తప్పు లేదు
మీరు మాట్లాడే విధాన ము చాలా బాగుంది.నిజంగా . ఇలాంటి.ఫాస్టర్ ల వల్లనే క్రైస్తవం.చెడ్డ పేరు వస్తుంది.ajaybabu లాంటి వారు రెచ్చ గొట్టి.గొడవలకు.కారణం అవుతున్నారు
@InChristIDieEverday9 ай бұрын
🙏🙏🙏🤣🤣🤣🙏🙏🙏🙏
@eqfacts20239 ай бұрын
Gorrelu vunnantha kalam pastors ki business baga jaruguthundi!
@Akshay131349 ай бұрын
Manam vallani ane mundhu mana daggara em jarugutundo kuda telusukovali kada ilanti devudu peru mida paisalu adagadam prathi matham lo untadi mana Hinduism lo kuda chala mandhi babalu unnaru Devudu ane guddi nammakam unnantha kalam idi jarugutune untadi
@Chowdary-kavi91639 ай бұрын
నువ్వు ఇంతకీ మంచి.వాడివా....నువ్వు 100% కరెక్ట్ ye నా
@GALINKIMADHU9 ай бұрын
Yes, jhonpoul is 💯 persent correct.
@HRak-b1z9 ай бұрын
అయ్య జాన్ పాల్ గారూ కరెక్ట్ కాద అన్నది నీకు అవసరమా, నీకు సత్య వాక్యం కావల లెక పాస్టర్ల తలుక వ్యక్తి గత వ్యవహారలు కావలో నీవే నిర్ణయంచుకో అప్పుడు తెలుస్తుంది ఎవరు కరెక్టో సరేన అన్న
@Usharani-kd7rr9 ай бұрын
jonn paul అన్నయ్య 100 కి 200 percent నిజం. కరెక్ట్
@johnsudhakar11619 ай бұрын
Begging Mafia KADU RA. Needi cover mafia
@Usharani-kd7rr9 ай бұрын
నీకు కనీసం common sence కూడ లేదు. ఒక నిజాయితి గల పాస్టర్ గారిని రా అంటవా. Mind your words
Brother ❤ అజయ్ బాబు cmdf = క్రిస్టియన్, ముస్లిం defence Force అని start చేశాడు.. నేను చూశాను ఆయన video కానీ ఇది నిజమా కాదా యే న్యూస్ ఛానల్ లో ప్రసారం కాలేదు అని 🤔 ఇపుడు మీరు వివరించారు 🎉🙏👏🤝
@gollaprabhakar28569 ай бұрын
Vandanalu Brother
@ebenjairo8349 ай бұрын
🤦♂️🤦♂️🤦♂️🤦♂️
@movement1to109 ай бұрын
Nee matalavalla evariki labam please marrandi meelativarivalla deuni namam bagisthundi Mari meeru emina help cheshunnara mekendukandi please meeru maarali bro
@mukkamallasurendrareddy-lo7du8 ай бұрын
First నువ్వు మారు, మనలో చాలామంది కష్టపడి పనిచేస్తే కానీ పూట గడవదు అలాంటిది మీకు వున్న ప్రతి దాంట్లో 10% అప్పనంగా బలవంతంగా ఈ ఫాస్టర్ చెప్పిన మాటలు విని ఈ ఫాస్టర్ లకు ఇస్తున్నారు, దీని వల్ల మీరు బాగుపడ్డారు అంటే అదీ లేదు, only ఈ ఫాస్టరులు బాగుపడుతున్నారు, మీలో ఎవరైనా చర్చిలో ఏ రోజైనా దశమభాగాలు సంతోషంగా ఇచ్చారా, ఒక్క సారి ఆలోచించు, కండిషన్ మీద ఇస్తున్నారు, ఎవారైనా సంతోషంగా దేవునికి ఇవ్వాలి
@sivakumarsreeram23529 ай бұрын
మీరు బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు ఈ బెగ్గర్స్ మీద.
Gospel spread chaidaneki try chainde kani illa mere videos chesi pedthe...devuni telliyane vallu me videos chusi venaki vellthe.meru devunike accoutabel ani marchepokandi.
@truenfacts97589 ай бұрын
చర్చి కూల్చారు అనగానే.. ఓ ఎగేసుకొని పోయి photolu digi ఆడుకుంటున్నారు.. ఆ చర్చి వాళ్ళతో గొడవ పెట్టుకున్నోళ్లతో పోయి మాట్లాడే దమ్ములేదు.. ఇందులో కూడా begging తు.. John paul అన్న బూట్లు naakina బుద్ధి రాదూ..
@vidudalababu19 ай бұрын
🙏
@beerapolusrinivas45479 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@Daya79.9 ай бұрын
బ్రదర్ వందనములు
@johnsudhakar11619 ай бұрын
Hindu covert
@Johnpaulcocdplly9 ай бұрын
మీరూ దొంగ అని తెలుస్తుంది బ్రదర్, దొంగని సపోర్ట్ చేసినవాడు దొంగే
@Akshay131349 ай бұрын
Hindu covert ah jarigedi chepte miru ila unnaru kabatte vallu manchiga dabbulu cheskuntunaru hindus lo karunakar sugguna kuda inthe devudu peru cheppukoni vyaparam chestadu karate kalyani tanani prasnininchindi appudu ah hindus kuda ameni christian covert ani annaru evvaraina prasniste ilage untadi brother
@jocelin59579 ай бұрын
Mek inkem Pani ledha epdu chusina godavallone untaru me thumbnails chudanikey chirakostadhi... Christianity ante godava lu annattu marusthunaru meru ...🤦♀️malli edho devuni seva chesthunattu feel avtharu🙏🙏🙏
@johnsudhakar11619 ай бұрын
Christians nu champina kuda neeku badha ledu ani anipistundi. Nuvvu Christian musugulo unna hindu covert vi ani artham avthundi. Inthaknte direct ga karunaakar batch lo join ai direct ga Christians meda dwesham chupinchu
@Johnpaulcocdplly9 ай бұрын
క్రిస్టియన్ అంటే నే క్రిస్తు కొరకు చావడం అని, దానికి బయపడడం క్రైస్తవుని లక్షణం . మాట నినానప్పుడు ఇజ్రాయెలి్యులను తనిచ్చా లేదా అలాగే ఇప్పుడు అలాగే జరుగుతుంది.
@kishorekumarchitrala90359 ай бұрын
john paul ajay babu gurimchi emo kaani vkr anna meeda ni akkasu antha kakkuthunavu.nuvu yeppud marathaavu johnpaul bharathamatha gurimchi matladetapudu ah video motham chusava nuvvu wanted gaa analani annada vkr gaaru chee nuvu maravu swamy niku ok dandam.
@Akshay131349 ай бұрын
Nenu chusanu ah video enni manchi matalu matladuthe endi okka chedda mata chalu kada ah mata anadam tappu anduke ah mathonmadulu dorikina asthram ni vadukoni jail lo vepincharu specially ah karunakar sugguna pane idi
@jyothinethala66099 ай бұрын
Brother, హిందూ మతోన్మా దు లు, ముస్లిం మతోన్మా దు లు మనిషి శరీరం లకు మాత్రమే హాని చేస్తున్నారు కాని Christava మతోన్మా దు లు నరక మార్గం కు పరలోక మార్గం అనే బోర్డ్ పెట్టి విశ్వా సు ల ఆత్మ లను నరకం కు ఈడ్చు కు పోతున్న ట్లు అనిపిస్తుంది. వారి గురించి అని కాదు జనరల్ గా ఎక్కువ శాతం జరుగుతున్న ది చెప్పు తున్నా చాలా విచారకరం.
@Kalingatnamganesh9 ай бұрын
అన్నా నీవు కూడా చేసేది అదే
@u.sureshsuresh959 ай бұрын
Curect cheppavu
@manojkumar-nh4qq9 ай бұрын
nee thappudu kuthalatho sanghaniki keedu chesthunnav jagrattha? john paul
@Chowdary-kavi91639 ай бұрын
తమ్ముడు క్రీస్తు విజయం ఛానల్ గురించి మాట్లాడలేదు yenti.......ఎంత ఇచ్చాడు krsitu విజయం ఛానల్ వాడు.....క్రీస్తు విజయం ఛానల్ కూడా ఫండ్ రైజింగ్ చేశారు కదా మరి....మార్చి పోయావా?
@johnsudhakar11619 ай бұрын
Musugu tisivesi brthuku ra
@Johnpaulcocdplly9 ай бұрын
మీరూ క్రిస్టియన్ కాదు ఒక దేవుని సేవకుని రారా, పోరా అని మాట్లాడకూడదు
@exploringemotions49539 ай бұрын
నీ లాంటి వారూ మా హిందూ ధర్మాన్ని వదలినందుకు మేము ఎంతో భాధ పడుతున్నాము బ్రదర్..నీకు హిందు దర్మం ఏమీ ద్రోహం చేసింది???
@MrAbhilashjohn9 ай бұрын
Devudu antey ento teliyani dharmam midi,devudi mata ki viluva ivvani dharmam midi,devudu ki Poojalu chestey saripotadi anukune samajam,miku miru Anni arpinchesi memu devudu ki Anni chesthunam anukuntunaru,miru devudu dagaraki velali antey Suchi shubrta,kattu bottu Anni undali anukune murkatvam lo unaru,miru nammuthunaru devullni, vala puranalni ?but a devdu mimalni nammuthunada? Anduke miku bayalu,badhalu ,adi kuda oka 1.5 percent una kraisthavulu antey,but a Christian is born to die for this world ,but rises in Christ ,idhi ayana mamalni nammi ichina dairyam,memu praktinchedi aa goppa devudu ni memu emi cheyakapoina mamalni namminadu devudu,memu devudu nammalemu!!!ayana mamalni nammedu,nadipisthunadu..idhi oka nija kraisthavuni dairyam . Nenu rasindhi miku ardham avali ani na prardhana,mimalni namme devudu miku undali ani na prardhana .
@swarnaprashant3909 ай бұрын
Nuvvu Cristian lo vundekanye hidhulo vunteney bagutadhi poo
@jillellaravindra51379 ай бұрын
ఇంత కీ మీరు పాస్టర్ ?
@Chowdary-kavi91639 ай бұрын
Orey నాయన....మన డానియల్ చేగుడి ఛానల్ ఉంది రా నాయనా
@Chowdary-kavi91639 ай бұрын
ఒరేయ్ తమ్ముడు అదేర్ల రవి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా marchi పోయావా
@Usharani-kd7rr9 ай бұрын
ఓరయ్ ఎవరు
@devamalleladevamallela78699 ай бұрын
నీవు చేసేది వాళ్ళ పేర్లు పెట్టుకొని వ్యూస్ కొసం ఇలాంటి వీడియోs చేస్తున్నావు
అన్న అర్థ జ్ఞానం అన్నవు కాద అసలు జ్ఞానం అంటే ఏమిటో నీకు తెలుసా
@tageeru9 ай бұрын
@@HRak-b1z తమ్ముడూ....సగం నిజం చెప్పి...మరో సగం తెలిసీ తెలీక మాట్లాడడం.....దానినే...అర్థ జ్ఞానం అంటారు
@surrukrishna36209 ай бұрын
మరి అంతా తెలిసిన వాడవు నువ్వు ఆ నిజమేమిటో చెప్పొచ్చు గా
@HRak-b1z9 ай бұрын
@@surrukrishna3620 అన్నయ్యా వాడే అర్ధ జ్ఞానీ బయటకు చెప్పుకోలేడు పనికిమాలిన వెదవ వాడు ఏలంటి వాడో వాడు పెట్టిన కామెంట్ చూస్తేతెలుస్తుంది వాడి కామెంట్ ను అంతాగా పట్టించుకోనే అవసరం లెదు
@HRak-b1z9 ай бұрын
@@surrukrishna3620 అన్నయ్యా వాడే అర్ధం జ్ఞానీ వాడి కామెంట్ చూస్తే తెలుస్తుంది వాడు పనికిమాలిన వెదవ
@gadeelaravi23899 ай бұрын
Mimmalney kadhu poster anteyney asahyam puttindhi kani mimmalni gouravinchali anipisthundhi mea nijalu chebhithuntey nenu hindhuvunu yesantey yehova antey gouravam undedhi yea posterlu hindhudhevullanu thiduthuntey asalu biblelo yemundho motham chadhiva biblelo unnadhi kaka posterlu verey grandhallo vyakyalu chebutharu valladhi thappu ani meriki gudulu yesu malalu gundu geasukovadam aksharabyasam yesu astotharami ani anni kaapi kottukuntey yemanali meaku namasthey nijam cheppinandhuku