నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.... ఈ నయీం ఇంత ఎదగడానికి సపోర్ట్ చేసిన పార్టీ లు TDP, CONGRESS సహకరించింది.. నల్లగొండ జిల్లా పోలీస్ లకు అన్ని తెలిసి తెలియనట్టు ఊరుకుంది పోలీస్ డిపర్ట్మెంట్.... నాకు తెలిసిన కొనపూరీ బ్రదర్స్ సాంబశివుడు, కోనపురి రాములు నీ శంపడం నాకు చాలా బాధ అనిపించింది.... వాళ్ళు మావోయిస్టు పార్టీ లో నుండి బయటకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కొట్లడినారు... TRS party lo joining అయ్యారు మంచి సభలు సమావేశాలు నిర్వహించారు.... TRS party కొంచము విల్లని ఆదుకోవాలి కొనపురి బ్రదర్స్ కుటుంబానికి అండగా నిలవాలని నా కోరిక అండి
@v5madhu4246 жыл бұрын
ఉద్యమం వీరుల గురించి ఐ డ్రిమ్ చానల్ ద్వారా వివరించనా మురళి దర్ గారికి వారి టీం కి హట్సప్
@madhuriyadav81236 жыл бұрын
బెల్లి క్రిష్ణన్న మీరు మీ కుటుంబం తెలంగాణ కోసం మొదటగా గళమెత్తారు బెల్లి లలితక్క ఎంతొ మందిని చైతన్యం చేసారు మొదటి బలి దానం మీ కుటుంబానిదే .ప్రజలందరికీ తెలుసు.మన ప్రభుత్వానికి తెలుసు ఆంధ్ర పాలకులు వెల్లి పోయారు .మన నాయకులను ఎన్నుకున్నాం.ప్రభుత్వాన్ని ఎర్పచుకున్నాం. కాని మన అనుకున్న ప్రభుత్వం గుర్తించక పోవడం దురదృష్టం. ఇప్పటికైనా బెల్లి క్రిష్ణన్న కుటుంబాన్ని అందరు అమరవీరుల కుటుంబంలను ఆదరించాలని మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష.
@pajay131316 жыл бұрын
Hi
@vickyvignesh-jn6zl6 жыл бұрын
Ni muthi
@rkyadavgorantla4425 Жыл бұрын
@@vickyvignesh-jn6zlని బొక్క రా
@narasimhan49345 жыл бұрын
I have scene lot of interviews in IDREAM but, This is best interview ever.... Hats of to BELLI family....
@koppolusrinivas41236 жыл бұрын
బెల్లి కృష్ణ యాదవ్ గారికి హ్యాట్స్ ఆఫ్
@adilsyed12215 жыл бұрын
Telangana portal Telangana portal
@dalsingh72973 жыл бұрын
0 po po O009000000
@Gsivannarayana74 жыл бұрын
Best interview I've ever scene with clear analysis. Johar Belli Lalitha
@reddysrinu50013 жыл бұрын
బెల్లి కృష్ణ సూపర్ ..ఇలాంటి వాళ్ళు అంటే society మీద అవగాహన ఉన్నవాళ్లు రాజకీయంగా ఎదగాలి( రాజ్యం) అని విశ్లేషిస్తున్నారు అసలు రాజ్యం అంటే రాచరిక పరిపాలన అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు రాచరిక నిరంకుశ పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది ఎందరో స్వతత్ర అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వతత్ర భారతం కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేస్తున్నది బ్రిటీష్ పాలకుల కంటే దారుణంగా తయారైనది ...పొలిటికల్ లీడర్ల ఆగడాలు దొంగతనాలు దోపిడీలు ధనవంతుల అరాచకాలు పెరిగి పోతున్నాయి.... .అసలు సామాన్యుడి మనుగడ ఏంటి??
@dmm29076 жыл бұрын
god.. he is saying everything in a clear manner.. so many things got clarified..
@murthymvs74566 жыл бұрын
good general knowledge person...inspiring person belli krishna...his logikal thinking is extra ordinary....
@stanleyjones9943 жыл бұрын
Nice coment murthy
@myKarnataka996 жыл бұрын
straight forward and honest interview !
@t.premanandswaroop5969 Жыл бұрын
బెల్లి కృష్ణ నిజమైన సామాజిక వాది... ఆయన కోరుతున్నది సమసమాజం... కెసిఆర్ కు ఇది మంచి అవకాశం.... కెసిఆర్ తలచుకుంటే చేయగలరు.. చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి పోవచ్చు.... మంచి ఇంటర్వ్యూ 👌👍
@gshiva35302 жыл бұрын
బెల్లి కృష్ణ మీది తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం, ✊️✊️✊️
@NaveenKumar-ui5lx5 жыл бұрын
Interview starts at @3:50
@bhaskermore32915 жыл бұрын
ఎంకౌంటర్ కాకుండా నయిమ్ లాంటి వారిని ప్రాణాలతో పట్టుకుని విచారించే దమ్ము రాజకీయ నాయకులకి లేకే ఎంకౌంటర్ చేశారు.. క్రిష్ణ అన్న అన్నట్టు నయిమ్ ఒక పాచిక.... మురళి సార్ గారు మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు.... మీ ఆత్మ సాక్షిగా చెప్పండి... లోపం ప్రతి పోలీస్ లో ఉందా లేదా....? అందుకు కారణము పొలిటికల్ రిజన్స్ కావొచ్చు కానీ అంతిమంగా బలి అవుతుంది ఎవరు....? ఒక ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించాలని మనవి మాజీ ఖైదీలకి పోలీస్ వారికి ఎదురు ఎదురుగా ఒక డిబేట్ ఏర్పాటు చేయండి...
@siddhi_siddhu2 жыл бұрын
కొద్దిమంది KCR గారి అభిమానులకు ఇబ్బంది అనిపించినా. బెల్లి కృష్ణ గారు కెసిఆర్ కంటే ఎన్నో రెట్లు తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాడు, త్యాగం చేశాడు. ఈ GOVERNMENT వీరిని తప్పక ఆదుకోవాలి. ప్రజలు బెల్లి లలిత గారి త్యాగాన్ని స్మరిస్తూ పిల్లలకు ఆమె గొప్పతనాన్ని చెప్పాలి. జోహార్లు కామ్రేడ్.🙏🙏🙏
@chandrababub7897 Жыл бұрын
Excellent interview...I'm a fan of Murali sir... True journalism
@nallaapareddysekharreddy20336 жыл бұрын
REAL INTERVIEW START FROM AFTER 1 HOUR. SIR HATS OFF.
@sureshkorada25764 жыл бұрын
Jai Belli Lalitha yadhva 2020 i am inspired story akka nv 🔥🔥🔥🔥 i miss u
@ready2dope9013 жыл бұрын
Muralidhar anna hats off 💛💯
@kotesh40496 жыл бұрын
Muralidhar garu super plz continue this type of interviews..
@sureshreddyramidi91646 жыл бұрын
The great Belli lalitakka Amar rahe Belli Lalitakka
@venkatesammantipalle79376 жыл бұрын
Super krishnanna. Muraleedhar annagaru thanks
@sathishammula50986 жыл бұрын
Genuine interview
@VaraPrasad-jh5fn6 жыл бұрын
That song vidyadhi velagalira.... heart touching
@vijayvadlamani53863 жыл бұрын
One of the best interviews.
@babulreddy72516 жыл бұрын
At last got clarity
@pavankumartnc6 жыл бұрын
Good interview
@v5madhu4246 жыл бұрын
*అందరికీ నమస్కారం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అనింటిలొ ముందు వుండి స్వరాష్ట సాధన కొసం తెలంగాణ ఉద్యమంలొ ఒకె కుటుంబంలో ఐదుగురు "బెల్లి లలితక్క "తొ మొదలుకొని* *శ్రీ రాం రాములు,ముక్కు కరుణకర్, బద్దుల మల్లెష్,ఇక్కరి సిద్దులు బలిదానం అయ్యారు అదె ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంత బిడ్డలు కొనపురి సోదరులు "సాంబ శివుడు కొనపురి రాములు" అలాంటి ఎంతో మంది వీరుల త్యాగ పలితమె నెటి తెలంగాణ రాష్ట్ర ఎర్పాటు ఇప్పటికీ ఐన ఉద్యమా కారులని గుర్తించాలని కొరుకుంటు అమరవీరుల కుటుంబం పరిస్థితి ఎ విదంగా వుందొ ఈ విడియో ను పూర్తిగ చూడండి చుసి మి అభిప్రాయం చెప్పండి అలగె మి దగ్గర ఉన్న అన్ని నెంబరులకి వాట్సప్ గ్రూప్ లు కి పంపిస్తారని కోరుకుంటున్న* *ఇప్పుడైనా ఉద్యమం కారులకు అండగా వుందం*
Points raised on kcr governance are good and appreciable.
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good interview sir 👍
@usav42036 жыл бұрын
Thank you very much Mr.Muralidhar for making this interview. Really this will be one among the thought provoking interviews that you have made and also making the Young Generations to know about the valuable principals acquired by the great leaders who tried to share their efforts for a better society. Hats off to Madam Belly Lalitha garu for her efforts to achieve Bangaru Telangana. Hope to see some recognition for Sri Belly Krishna garu and his honored thoughts towards making the proper utilization of Government schemes. Once again I personally appreciate you Mr.Muralidhar for taking this new concept of exploring the past and making everyone know and select the best among these measures... Looking forward for such thought provoking episodes ahead.. Thank you.
@dkailash6154 жыл бұрын
Excellent Belli lalitha.
@srinivasrudrarapu449 Жыл бұрын
❤thank you for good interview murali sir
@srinivasputta71416 жыл бұрын
hats off I dream video& Belli Krishna
@rameshojja17126 жыл бұрын
Miss u belli lalitha
@podishettisravanthi40125 жыл бұрын
Entha simple ga vunnsrenti sir,,entha knowledge nd logical thinking vundi...
@kadupukishore91673 жыл бұрын
Johar Belli Lalitha.... Johar
@srinivasballanki58513 жыл бұрын
Last 20 minutes extraordinary words
@johnkoya19526 жыл бұрын
superb interweave ID & Belli Srinanna
@rajuanusha61414 жыл бұрын
Amazing climax last 18mts good advice from TELANGANA GOVERNMENT please consider this person
@rameshgaddapuram1471 Жыл бұрын
బెల్లి క్రిష్ణ వందనము
@jyothi64334 жыл бұрын
ప్రజలు కోసం ఇంత త్యాగం మీరు చేశారు...కానీ ప్రజలు ఆ త్యాగాలు గుర్తుంచుకొన్నారా ...???
@pradeepkumaranaganti58802 жыл бұрын
Good qn sir
@santhoshgunda61036 жыл бұрын
Johar lalitha Garu
@AnilKumar-im2ci6 жыл бұрын
Great interview
@misalahariprasadhari84322 ай бұрын
I likeurs interviews muraligaru
@banana10615916 жыл бұрын
He is honesty person
@bikshapathi71916 жыл бұрын
Honest person
@pokkilibabu55214 жыл бұрын
Super speech Krishna anna
@Machak76566 жыл бұрын
Jai hoo belli lalitha and her family............Salute 2 her.i demand 2 govt 2 inaugurate a scheme on her name and built statue of her on every residential school.
@r.kviyyapu63773 жыл бұрын
Superb your Full knowledge man
@ramupalgutta5926 жыл бұрын
Super krishnanna jai "GOLLA KURUMA" super explain from golla kuruma caste
@SantoshYadav-bq6io6 жыл бұрын
Bayya i am from ,. I am not sure abt this but one thing ...Mana samajaki vargam enduku ayanaki andaga ledu
@omsaisecurities51902 жыл бұрын
Good aim Krishna need to change government rules
@ramasubbaiahsunkara52162 жыл бұрын
Super interview
@purneshpotharla88176 жыл бұрын
We respect you sir.. Did lot of things for telangana..
@srinuvasu84166 жыл бұрын
Graet sir taking
@syedkarimulla47806 жыл бұрын
Nice interview
@rkrafriend Жыл бұрын
సుమన్ టివి మురళీధర్ గారి వీడియోలు బాగుంటాయి కానీ చాలా సేపు చూస్తే గానీ వీడియో స్టార్ట్ కాదు డైరెక్ట్ గా వీడియో ప్లే చేయండి ప్లీజ్ ఈరోజుల్లో టైమ్ చూడాలి 🙏
@guravaiahchary2 жыл бұрын
Anna super anna truly loved & impressed anna 🙏🙏🙏🙏🙏
@nagarajentertainmentchanel61316 жыл бұрын
Anna u r great
@charagondamallesh1309 Жыл бұрын
Good ఇంటర్వ్యూ
@kothapallyramesh85693 жыл бұрын
Nice interview by Belli kishna anna
@KarthikRaosVittoli11 ай бұрын
1 like watching in 2024
@rafishaik54724 жыл бұрын
spr interview sr lv u sr inka elantivi chayandi
@Telugukavi3 жыл бұрын
Gud interview...
@venkatesammantipalle79376 жыл бұрын
Super anna
@venkatrao57505 жыл бұрын
Superb
@anilr15156 жыл бұрын
Nara ChandraBabu is the crook behind lotta Atrocities and murders on Backward and downtrodden communities. Johar Belli Lalitha!
@ravindharpatel23136 жыл бұрын
Anna nuvvu super jai Krisnan.
@m.anandkumar28903 жыл бұрын
అన్నా నీ ఐ ఇట్వర్వ్యూ 🙏🙏🙏🙏అన్నా
@duddukurushankar3656 Жыл бұрын
Great
@rakeshkallem90352 жыл бұрын
Amurula kutumbala ku Adukondi Sir Belli Lalitha jai
@sathishammula50986 жыл бұрын
Johar Lalitha akka.
@sabbanivenkataswamy6206 жыл бұрын
Good Krishna anna
@mekalanarsimha4646 жыл бұрын
super krishna anna. kcr garu IPPATIKAINA Vala kutumbani adhukovali
@senapathi63942 жыл бұрын
Johar belli lalitha garu.... Samajika spruha kaligina prajalu ts....from ap
@padmareddy34635 жыл бұрын
Belli Krishna good mind
@psathishkumar436 жыл бұрын
That's y madhipati Srinivas rao suspended in a nayeem case
@nagaranga78622 жыл бұрын
అన్నా నమస్తె
@madheeralakshminarayana57503 жыл бұрын
Good intreview Belli Krishnanna hatas of kurma,golla caste power
@charanradha99215 ай бұрын
❤❤❤❤❤
@gsravan3536 жыл бұрын
Good voice
@samsampathyadav3543 жыл бұрын
Chandrababu donga lanzoduku v
@chandranaik13703 жыл бұрын
Intelligent person selute sir
@sbg17284 жыл бұрын
Belli Lalithani champinollu avarunnaru ippudu madavareddy ledu Nayeem Vani thammudu ledu , Telangana vachindi , cbn sankanakipoyadu. Chedu pi manchi vijayam thathyam
@aksharanewstv67366 жыл бұрын
Valla family ki ippatikaina manamantha andaga undham
@SantoshYadav-bq6io6 жыл бұрын
But how bro
@kalyanrapathi13955 жыл бұрын
@@SantoshYadav-bq6io by sharing the video to many people
@Sunil-gv8rr Жыл бұрын
Bellibanna very good ameni harash chesina vaaru mathram valla taralavaraku aa papam yealuthadhi
@maheshmahi46135 жыл бұрын
Telanagana gana kokila belli lalitha akka 🙏🙏🙏
@rajendraprasad-yq4bx Жыл бұрын
He had a fairly good understanding & thought process inspite of his inadequate literary skills. Here one should understand inspite of democratic non violence approach governance is not fair. The root cause is sick mindset . In the people who hold wealth and power who are insecurity at the mental level.
@purradevendar99695 жыл бұрын
ANNA you are visionary human being evry officer should learn from Krishna Anna & KCR Garu meeru charithralu goppaga undalante oosari ANNA aavedanani artham chesukondi u should must see this interview for yourself CM Garu in my view ips officer's should learn&preserve values 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Krishna Anna🙏🙏🙏🙏🙏
@princelove61722 жыл бұрын
Belli Krishna Anna e interview lo chepinatu nayem chesina prathi ok murder venuka kachithamga government 100 % undi
@srinivasaraoganji55012 жыл бұрын
Murali garu jai
@surisuresh8606 жыл бұрын
i dreams KZbin channel great but tell the this episode send to kcr
@chinnakithu74786 жыл бұрын
Sorry sir rip bali llitha iam sorry Sister
@rsgaming45836 жыл бұрын
Hat's up
@baluk842 жыл бұрын
PLEASE INTERVIEW ANJANA SINHA IPS
@balusiddu1316 жыл бұрын
Chandrababu plan Belli Lalitha Ni chamadam
@thandrasagar3634 жыл бұрын
💐💐
@ready2dope9013 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sunnyyadav96036 жыл бұрын
belli lalithaka melanti akka mlli putali.
@chandrashekar77926 жыл бұрын
Rajakiyaloki ravali anna meeru
@malleshk2786 жыл бұрын
Ur sugetion right belly krishna garu
@ananduhyd3 жыл бұрын
Best interview with full clarity. Hatsoff to idreams team.potta kuti kosam rickshaw tokkina belli krishna chakkaga matladaaru. E interview vokasaari chudandi CM dora garu.