Prematho Yesu Pilachuchunadu ప్రేమతో యేసు పిలచు చున్నాడు | Telugu Christian Song | Beloveds Church |

  Рет қаралды 7,047

Beloveds Church, Fremont CA

Beloveds Church, Fremont CA

Күн бұрын

Пікірлер: 4
@ravirajeshjamandlamudi9326
@ravirajeshjamandlamudi9326 4 жыл бұрын
పల్లవి: ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుదము 1. పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను శాపగ్రహియాయె సిలువలో శాపగ్రహియాయె సిలువలో పరుగిడి రమ్ము 2. ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడె ప్రాణమిడె నేసు సిలువలో ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము 3. సిలువలో నీకై దప్పిగొని కలుష నీ క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడె నీ కొరకు సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము 4. తప్పిన గొర్రెను రక్షంప తనదు రక్తమును చిందించె కాపరి స్వరము ధ్వనించె కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము 5. తామసించ తగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము 6. తానే కడుగును తన రక్తముతో తండ్రివలె నీ పాపమునంత తనయుడవై పోదు విపుడే తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము 7. ప్రేమవార్త ప్రకటింపబడె ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము కృపాకాలమిదే జాగేల కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము
@Sam-lp3xe
@Sam-lp3xe 3 жыл бұрын
All Glory to Our lord and Saviour Jesus Christ Amen. 🙏 Nice singing 🎶
@boxertharun7071
@boxertharun7071 4 жыл бұрын
Nice
@gloryjesushallelujah9563
@gloryjesushallelujah9563 3 жыл бұрын
Glory Jesus praise God
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Yesu Nannu Preminchinavu
6:02
Pitta Naveen Official
Рет қаралды 11 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН