పద్మశ్రీ పాలేకర్ ఐదంచెల ఉద్యాన తోటల్లో రామకృష్ణమూర్తి గారి క్షేత్రం ఉత్తమమైనది. పెద్ద విస్తీర్ణం కలిగిన తోట కూడా ఇదే. ఐదంచెల పద్ధతిలో మొక్కల ఎంపిక, బెడ్ల సైజు, ట్రెంచ్ ల తవ్వకంపై ఏవైనా సందేహాలుంటే... రామకృష్ణమూర్తిగారిని 97048 55518 నంబరులో సంప్రదించవచ్చు.
@Madhusudanworld Жыл бұрын
thank you sir
@venkatgadireddy5798 Жыл бұрын
అవును 5 లేయర్ బెస్ట్ మోడల్ !!! పాలేకర్ గారి పుస్తకం తోటలో కనిపిస్తుంది. చాలా తక్కువ మంది ప్రకృతి వ్యవసాయం సిద్ధాంతాలను పాటించేది, వారిలో మీరు. ధన్యవాదాలు
@anushapavuluri1627 Жыл бұрын
Yes sir
@samathaoffice29 Жыл бұрын
అద్భుతమైన విధానం... అద్భుతమైన ఆచరణ....మంచి వీడియో చూశాను... నేను తోట పెడదామనే ఆలోచనలో ఉన్నాను... నాకు ఈ వీడియో చాలా ఉపయోగకరం...తోట పెంచుతున్న గౌరవనీయులైన రామకృష్ణ మూర్తిగారికి మరియు దాన్ని వీడియో ద్వారా ఎంతో మందికి చెరవేసిన youtube channel వారికి ధన్యవాదాలు
@knareshrao Жыл бұрын
ఈ రకమైన క్షేత్రాలకు మానవశక్తి అవసరం
@satyas7004 Жыл бұрын
Murthy sir is Genius in this garden making Every farmer must understand his implimentation every thing
@krishnamrajuchintalapati22155 ай бұрын
Sir really you are great హార్టికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించాల్సిన పరిశోధనలు మీరు మీ క్షేత్రంలో చేస్తు రైతులకు తద్వార సమాజానికి సేవచేస్తున్నారు మీకు పాదాభివందనం Sir
@jaibharat14044 ай бұрын
అవును. వీరి ప్రయత్నం, ప్రయోగం అమోఘం. ప్రతి రైతు వీరి బాటని అనుసరిస్తే చాలు. అద్భుత ఫలితాలు అందుకోగలరు.
@nellurinageswara2837 Жыл бұрын
చక్కగా వివరించారండీ!ధన్యవాదాలు🙏
@anushapavuluri1627 Жыл бұрын
Yes nice video
@JUBILEEHILLSREALTOR Жыл бұрын
చాలా చక్కగా వివరించారు మాష్టారు. ధన్యవాదాలు Hapyy Teacher's day
@madankumarmamidala163810 ай бұрын
You are great sir and one of best practices as suggested by Subash Palekar garu💐👏🙏
@Teja222s7 ай бұрын
Ramakrishna uncle happy to see your farm .hats off for your compassion in farming 🎉🎉
@savitrip164911 ай бұрын
చాలా బాగుంది మీ తోట 🙏🙏
@satyanarayanamendu6231 Жыл бұрын
Acquired a practical knowledge. You are examplery sir.
Sir, you expressed your gratitude in terms of cash. Few days back I activated this thanks feature. Now I am not feeling happy because I can't accept monetary support from our fellow farmers
@anushapavuluri1627 Жыл бұрын
Nice video sir
@SrikanthraoNagineni2 ай бұрын
Very good and important information sir, from where did you get the seed/plants pls share the nursery details
@JayaSree-w7r Жыл бұрын
Excellent far.ming
@kothapallideepa7485 Жыл бұрын
Said very nice sir
@bsrcreations153711 ай бұрын
Superb sir nenu kuda nakuna 2acr lo thota veyali anukuntunanu naku mokalu kavali shayam chestara sir please
@MIDRaju8 ай бұрын
వీడియో 20 వ నిమిషంలో రామచిలుకలు తింటాయని రెడ్ ఎల్లో వెరైటీ రెండు మొక్కలు అన్నారు గదా ఏ మొక్కలో అర్ధం కాలేదు
@jaibharat14048 ай бұрын
Water Apple
@anushapavuluri1627 Жыл бұрын
Anthara pantalu vesinappudu kalupu ekkuvaga vastundi kada sir Mari daniki em chesaro cheppaledu plz explain.kalupu valane kuli karchulu ekkuva avutunnai. antara pantalu vesinappudu kalupu valla panta digubadi ekkuvaga vastunnada.