Best Mileage Return In CNG Cars! A Customer’s Story From Telangana - MCGDPL

  Рет қаралды 2,352

Megha City Gas Distribution Private Limited

Megha City Gas Distribution Private Limited

Күн бұрын

#mileage #cngcars #telangana
మైలేజి పెరగాలంటే సిఎన్జినే బెస్ట్ అంటున్న వాహానదారులు.
కాలుష్యరహిత వాతావరణం పెంపొందించడమే కాదు సిఎన్జి మాజీవితాల్లో వెలుగులు కూడా నింపుతుందని అంటున్నారు వాహానదారులు.గతంలో తమ కార్లకు పెట్రోల్ ఉపయోగించేవాళ్ళమని,అప్పుడు రోజుకు 1500వరకు ఖర్చు అయ్యేదని,సిఎన్‌జి కి మారిన తరువాత 1000రూపాయలకు తగ్గిందని ఇలా రోజుకు 500రూపాయల ఆదా అవుతుందని అంటున్నారు.
వాహానాలకు పెట్రోల్,డీజిల్ కంటే సిఎన్‌జి వినియోగంతోనే వాహానాలకు ఎక్కువ మైలేజి వస్తుందని,అంతేకాకుండా రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నాడు తెలంగాణా రాష్ట్రం రంగా రెడ్డి జిల్లా కడ్తాల్‌ కు చెందిన మహ్మద్ గౌస్.
కడ్తాల్‌ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరులో మేఘా గ్యాస్‌ ఏర్పాటు చేసిన సిఎన్జి స్టేషన్‌లో ఇంధనం నింపుకుంటూ తన కార్‌ మైలేజిని పెంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారాయన.
ఇలా రంగారెడ్డి భౌగోళిక ప్రాంతంలో ఇప్పటికే 20 సిఎన్‌జి స్టేషన్లు ఏర్పాటు చేసిన మేఘా గ్యాస్,శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో,శ్రీశైలం హైవే వెంట,కందుకూరులో కనకదుర్గా ఫిల్లింగ్ స్టేషన్‌లో నూతన సిఎన్‌జి స్టేషన్‌ను వాహానదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
#meghagas #cng #png #naturalgas #cleanenergy #gogreen #sustainable #ecofriendly #fuel #oilandgas #automobile #pipeline #cooking
About Megha Gas:
Megha City Gas Distribution Private Limited, a part of Megha Engineering and Infrastructures Limited (MEIL), envisages an energy-efficient India. It caters to the country's energy needs by supplying green fuels such as Piped Natural Gas (PNG) for domestic, commercial, and industrial consumers and Compressed Natural Gas (CNG) to vehicles.
Visit 🡺 meghagas.com/
Toll-Free Number: 1800 123 1803
Call Center Number: 040 46565555/ 040 69085555
For general information mail us at: info@meghagas.com
Follow Us..🡻
Twitter: / meghacitygas
Instagram: / meghacitygas
FaceBook: / meghacitygas
Linkedin: / meghacitygas
KZbin: / @meghacitygas
Mobile App
IOS: apps.apple.com/in/app/meghaga...
Android: play.google.com/store/apps/de...

Пікірлер: 1
@endlajanardhana6031
@endlajanardhana6031 6 ай бұрын
Nice
CNG Stations On Key Highway Routes In Telugu States - MCGDPL
5:21
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 921
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 159 МЛН
Advantages Of Using CNG As Fuel In Automobiles - MCGDPL
2:34
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 3,2 М.
Do You Know How Many CNG Stations Are There In Telangana? - MCGDPL
2:01
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 603