Jayaprakash Narayana Exclusive Interview About IAS | Smita Sabharwal | iDream News

  Рет қаралды 72,923

iDream News

iDream News

Күн бұрын

Jayaprakash Narayana Exclusive Interview About IAS | Smita Sabharwal | iDream News
#jayaprakashnarayana #smithasabarwal #ias #idreamnews
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Пікірлер: 197
@oldmonkdairys8993
@oldmonkdairys8993 2 ай бұрын
మనిషి, మనిషిగానే లేడు, ఇంకా అధికారం upsc, cm, pm అయిన తరవాత మనిషి యెవ్వడు అండీ, అధికారం హోదా(బులుపు)తప్ప... 8 days back Ap, నంద్యాల లో ఒక్క పాప మీద జరిగిన రేప్ మీద రియాక్ట్ కానీవాళ్ళ 2 days back(ఎక్కడో జరిగిన ఒక upsc బులుపు వల్ల ) తెలుగు వాళ్ళలో ఇద్దరి egos మీద upsc మీద disable, non-disable మీద రియాక్ట్ అయిన అందరికి కావాలి we need common sence only.. We need హ్యుమానింటీ.... ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్న ప్రముఖులు ముగ్గురే:(పేరు కోసం) 1).ఒక్కరికి అధికారం ఉంది. 2).ఇంక్కొక్క అధికారం కోసం(కోచింగ్ ) కోట్లు సంపాదించే వాళ్లు. 3).అధికారం పోయిన కానీ, అధికారంలో ఉన్నోళ్లు... ఈ ముగ్గురు upsc వాళ్లే కానీ, సమాజంలో జరిగిన దారుణంలకి ఏ ఒక్కరు కూడా రియాక్ట్ కానీ, upsc batch ముగ్గురుకూడా కలిసి ఉన్న వీడియో యిదే.... జోహార్లులు మీ upsc తెలివితేటలకి 💐💐💐
@Nalla_007
@Nalla_007 2 ай бұрын
Wah em linking Anna
@kothurunirmala6525
@kothurunirmala6525 2 ай бұрын
Chaala baaga ANALYSE chesaru 🙏 😌 .............................so many things are there to discuss....favourism fallows every where( power power power politics)
@ragamalika6633
@ragamalika6633 2 ай бұрын
👍👍👍
@malleshp4098
@malleshp4098 2 ай бұрын
Correct sir
@surendra4736
@surendra4736 2 ай бұрын
Eeyana babu left hand kadha ee 5 years em jarigina react karu Nidhra natistharu ee 5 years
@syamprasad1467
@syamprasad1467 2 ай бұрын
IAS/IPS/IFS/IRS లాంటి ఉద్యోగాలను, Job లాగా చూడటం లేదు. ఒక power మరియు కోట్లకు పడగ లెట్టవచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చే విధంగా ఉంది
@jayaramreddy8843
@jayaramreddy8843 2 ай бұрын
నిజానికి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు మాత్రమే కాదు బ్రో, సమాజం లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అనవసరమైన రాద్ధాంతం, అక్కరకు మించిన గౌరవం అందుకే గర్వం చూపిస్తారు. యూపీఎస్సీ అఖిల భారత సర్వీసు అయినందున ఇంకా ఎక్కువ
@vadthyashoba6782
@vadthyashoba6782 2 ай бұрын
Sir లాంటి వాళ్ళ వళ్ల ప్రజలకి సమాజం పట్ల కొంత అయినా అవగాహనా వస్తది.. Tq sir మీరు అన్నట్లు మన విది నిర్వహించడానికి హోదా కాదు... ప్రజలు ఇచ్చిన అధికారా నాయకుడైన .. or government employee అయినా మంచి సామర్థ్యo నిజాయితీ ప్రజలకు అన్ని అందాలి అనే చిత్తశుద్ధి ఉంటే చాలు..
@babjiraotaritla601
@babjiraotaritla601 2 ай бұрын
జేపీసర్ మన దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న అధికారులు అలాగె ప్రభుత్యం ఎలా వ్యహరించాలి అని చాలా గొప్పగ చెప్పారు సార్🤝🙏
@blovaraju9057
@blovaraju9057 2 ай бұрын
వీడు చపడనికి సుపెర్. చయడనికి బోక గాడు 😅
@sadhuvinayak9063
@sadhuvinayak9063 2 ай бұрын
కానీ అలాంటి వారికి అధికారం ఇవ్వరు కదా కనీసం వారి సలహాలను కూడా తీసుకోరు మరి ఎలా అభివృద్ధి అనేది జరిగేది
@mahenderp1021
@mahenderp1021 2 ай бұрын
Very excellent 💯 interview with A great Retired IAS S 🎉🎉enior officer I like him 🎉🎉
@SunnyVariass
@SunnyVariass 2 ай бұрын
థాంక్స్ ద కాంప్లిమెంట్ సార్🎉 చాలా బాగా చెప్పారు సార్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@ddtechnologies5405
@ddtechnologies5405 2 ай бұрын
ప్రజలకు నమ్మకం కల్గించలేని ias,ips లు ఎందుకు sir, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
@abhinavreddy7510
@abhinavreddy7510 2 ай бұрын
Correct
@ramkrishna2698
@ramkrishna2698 2 ай бұрын
Prajalu sakkaga lekunte officers em chestaru... Dabbulaki kakruthi padi votes vesi, caste and religion ni batti vote vestaru... Kani palakulu sakkaga undali ante Ela??
@madhurigudala8184
@madhurigudala8184 2 ай бұрын
​@@ramkrishna2698200% correct ga chepparu andi Vyakti maarithene vyavastha maaruthundhi
@Pavankumr18
@Pavankumr18 2 ай бұрын
@@ramkrishna2698 true bro
@rpatro5723
@rpatro5723 2 ай бұрын
EWS కోటా పూర్తిగా అనర్హులకే అందుతున్నాయి.
@madhukumar3421
@madhukumar3421 2 ай бұрын
BC laku Asalu em andhatledhu
@psulakshana
@psulakshana 2 ай бұрын
@@madhukumar3421
@tejeswararaosirugudi2779
@tejeswararaosirugudi2779 2 ай бұрын
Boss eppudu st sc and bc vallu kuda 50% vallaku reservation avasaram ledu ... Ee kulalabatti kakunda nijamga venalabadinavallaku Este bagutundi..... Anni caste Loni vunnaru nijamga venakabadina vallu.
@vishnus-9143
@vishnus-9143 2 ай бұрын
Anni castlo venkabadina variki anyam jarugutundi 8lak cap undi but other reservation there no limit why
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
Yes EWS income range thagginchali. Ayina fake certificates lo india no 1 place lo vunte arhulaki yela vasthayi
@bonaganiravindar5767
@bonaganiravindar5767 2 ай бұрын
సూపర్ సార్ జయప్రకాశ్ నారాయణ గారు చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు ఇప్పటికైనా ఐఏఎస్లు తెలుసుకోవాలి
@bhagathc7094
@bhagathc7094 2 ай бұрын
smitaa sabharwal is the best example to say Personality test is not required in Upsc anymore , because if the personality test was good enough means smita was not selecting for IAS THEN... so Personality test is simply test of LUCK
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 2 ай бұрын
The interview board just awards some bonus marks for girls who are beautiful.....😢
@harryfied47
@harryfied47 2 ай бұрын
​@Abhyyesssuday-up4cm
@harryfied47
@harryfied47 2 ай бұрын
​@@Abhyuday-up4cm yess
@ranjithaphilipsd
@ranjithaphilipsd 2 ай бұрын
😂
@tannerunagalakshmi9162
@tannerunagalakshmi9162 2 ай бұрын
Wow great words sir
@mailtopvs
@mailtopvs 2 ай бұрын
it is time to introduce psychometric test in UPSC
@SALAGALASANTOSH-kz8yu
@SALAGALASANTOSH-kz8yu 2 ай бұрын
Ap state lo srikakulam district lo గత ఐదు సంవత్సరాలలో pwd category 15 posts normal candidates ki ఇచ్చారు PWD వాళ్ళ పరిస్థితి ఏంటి అటు ప్రైవేట్ కంపనీ లో జాబ్స్ ఇవ్వడం లేదు
@venugopal-fj3sy
@venugopal-fj3sy 2 ай бұрын
Jp garu chala valuable vishayalu chepparu..Prathi Adhikari patinchavalasina vishayalu chepparu .. dhanyavadalu
@ss4603
@ss4603 2 ай бұрын
22:20
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 2 ай бұрын
దళిత క్రిస్టియన్ లు SC లు గా దొంగ సర్టిఫికెట్ లతో IAS లు అయి నిజమైన SC లకు అన్యాయం చేస్తుంటే ఎవరూ మాట్లాడరు. SC కోటాలో MLA లు అవుతున్నది ఎవరో అందరికీ తెలుసు కానీ ఎవరూ మాట్లాడరు. వికలాంగుల కోటా మీద ఏడవడం తప్పు. నిజమైన SC లకు నిజమైన వికలాంగులకు రిజర్వేషన్ కోటా దక్కాలి.
@SunnyVariass
@SunnyVariass 2 ай бұрын
🎉🎉🎉🎉🎉 🎉🎉🎉❤❤❤❤ ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏✨ క్యాన్సర్ కంప్లైం
@rpatro5723
@rpatro5723 2 ай бұрын
PWD, Sports కొటా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. రాజకీయ ప్రలోభాలకు తల ఒగ్గరాదు. నిజమైన అర్హులకే ఫలితాలు అందాలి. లేకపోతే రిజర్వేషన్ లు పెట్టి ఉపయోగం ఉండదు.
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
Asalu sports quota army quota ladies quota avasaram ledu reservations total ga thesesi quality education free ga isthe chaalu.
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 2 ай бұрын
Wonderful
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 2 ай бұрын
JP garu, the qualities that you have mentioned in IAS is possible if the person selected is atleast 35+ years age, demonstrated abilities in terms of honesty, commitment for the country and work, qualifications, experience, who cleared the selection criteria. Too young people becoming civil servants is the bane for the country. It's high time reforms are brought in the civil services, else we need to abolish it.
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
ఈనాడు మార్కులే పరమావధిగా అవుతుంది కాని తెలితేటలు వెనుకబడుతున్నాయి డబ్బు హోదా కే ఎక్కువ విలువలు
@ShamappaSenkaragoni
@ShamappaSenkaragoni 2 ай бұрын
Hat's off to you sir your interview about very good great
@abhinavreddy7510
@abhinavreddy7510 2 ай бұрын
ఎలక్షన్ కమిషనర్ మీనాని చూసిన తర్వాత ఐఏఎస్ అంటేనే విలువ పోయింది.
@RamatarakamJosyula
@RamatarakamJosyula 2 ай бұрын
IAS is king like style attracts young people
@shivadarling5555
@shivadarling5555 2 ай бұрын
Wonderful analysis sir
@simhareddy544
@simhareddy544 2 ай бұрын
Excellent Analysis JP garu.
@raghuveerraghu8913
@raghuveerraghu8913 2 ай бұрын
Recent years compleat blind has passed IAS then how they have been selected ???
@patelsrinivasulureddy5457
@patelsrinivasulureddy5457 2 ай бұрын
He is boring. U should tell ur opinion on Smithas remarks
@sujatha5686
@sujatha5686 2 ай бұрын
100% సార్ బాగా చెప్పారు సార్
@raghuveerraghu8913
@raghuveerraghu8913 2 ай бұрын
Excellent sir , compleat blind students are clearing JEE then they are not eligible IAS madam ??
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
మా కేమీ ఇంత వరకు ప్రభుత్వాల వలన ఉపయోగం లేదు
@murthyprakhya8623
@murthyprakhya8623 2 ай бұрын
Good analysis.
@parimalaramagundam6822
@parimalaramagundam6822 2 ай бұрын
ఏవిధంగా సివిల్ సర్వీసు జాబ్స్ లో కి వెళ్తున్నారో కూడా ముఖ్యం కదా సర్. మనం ఎక్కడ సంతకం చేస్తున్నామో ఎవరు మనతో మాట్లాడుతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా ఏమి లాభం
@avi3920
@avi3920 2 ай бұрын
15:00
@ramakrishnapokala5936
@ramakrishnapokala5936 2 ай бұрын
మీరు అన్ని బాగా చెబుతారు.జర్నలిజం నే నాశనం చేస్తున్న రాధాకృష్ణ గారి గురించి కామెంట్ చేయరు, మాట్లాడరు ఎందుకని?
@vijaykumargangadhari7009
@vijaykumargangadhari7009 2 ай бұрын
IAS అధికారులు, రాజకీయ నాయకులకు తొత్తులు, ప్రజలకు రాజకీయ నాయకులు& IASలు సేవ చేయడానికి రావడంలేదు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుటకే వస్తున్నారు.....
@chakrapanipani8355
@chakrapanipani8355 2 ай бұрын
UPSC officers should be the real,dedicated,unselfish public servants.They must earn reputation not money, jewellery and lands and palaces.They should be punished if they deviate .ok
@jyoshnad1405
@jyoshnad1405 2 ай бұрын
Correct ga cheparu sir avaru aithe elanti omga certificates tho job kotina vala ki complete ga govt job ki eligibility lekunda remove cheyali apude koncham alochistaru
@jyothik15
@jyothik15 2 ай бұрын
Now a days any govt.job means enjoying power. That why everyone want govt.job only sir.
@rishijai9502
@rishijai9502 2 ай бұрын
Balalatha GARU Smita sabharwal NOOOOOOOO GARU why madam
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 ай бұрын
గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగి పెళ్లి మణెయ్యాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
@@palepujagadheshkumar8231 idemi logic
@srivinay7390
@srivinay7390 2 ай бұрын
🇮🇳🚩😭😊😍🙏🙇👌✊🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha🙇Jai Sri Krishna🌝🐄🐚🤝👍🙇🙏❤😊😭🚩🇮🇳
@ujwalajeevitham
@ujwalajeevitham 2 ай бұрын
26.58m; super quote
@gopikrishna464
@gopikrishna464 2 ай бұрын
8:08, 9:24, 10:28, 11:15, 20:13, 23:04, 25:09, 25:34
@ramprasadvanaparthi6578
@ramprasadvanaparthi6578 2 ай бұрын
those who oppose the reservations pls watch the video at 26:07
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 2 ай бұрын
🎉🎉😊
@chethankumar6547
@chethankumar6547 2 ай бұрын
❤❤❤
@gajangiramchander9152
@gajangiramchander9152 2 ай бұрын
kcr ఫాంహౌజ్లో సైలెంట్ గా ఉంటాడా? తెలంగాణ ను అల్లకల్లోలం చేసైన మాదే గవర్నమెంట్ రావాలే అని పాచికలేస్తున్నాడేమో? ప్రజలారా అటెన్షన్ జాగ్రత్త??
@venkatarr
@venkatarr 2 ай бұрын
అసలు స్మితా సబర్వాల్ వ్యాఖ్యల మీద ఈయన స్పందన ఏదీ??
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
ఈయన ఏ విషయానికీ సూటిగా సమాధానం చెప్పడు. చాలా ఇంటర్వ్యూలు చూశాను. కర్ర విరగదు, పాము చావదు అన్నట్టు సమాధానం ఇస్తాడు. ఇది IAS లక్షణమా ?
@seepamanohar6242
@seepamanohar6242 2 ай бұрын
ఏ పరీక్షలకు ఏ అర్హత ఉన్నా మాకు అభ్యంతరం లేదు గాని జగన్ను విమర్శించడానికి నువ్వు సరిపోవు ఎందుకంటే జగన్ పేదల మనిషి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నావ్ ఇంగ్లీష్ మీడియం డెవలప్మెంట్ కాదా పేదల వాళ్ళ బతుకులు బాగు చేసే టైం కి సహాయపడింది తప్ప అయినా మీరు ఐఏఎస్ చేసి జాబ్ చేయకుండా పార్టీ పెట్టు పార్టీ పెట్టినది ప్రజలను బాగు చేయాలి కదా ఏది మరి పార్టీ ఊసే లేదు ఎక్కడ ఉంటావో ఏమో ఇప్పుడు కుల వాడు పిలవంగానేవారికి సపోర్టు మొత్తం
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 ай бұрын
పెళ్లి చేసుకున్న బోకులు రాజకీయం లో ఉండకూడదు అప్పుడే మనం ముందుకు వెళ్తాం
@tatrajumurali9842
@tatrajumurali9842 2 ай бұрын
ప్రజలు ఒక విషయం గమనించగలరు జేపీ సార్ సోషల్ మీడియా వాడరు అతను మార్గంలో వెళ్ళాలి
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
వికాలుంగులకి అభివృద్ధి చెందిన దేశాలలో రిజర్వేషన్ లేదు. వికలాంగులకు రిజర్వేషన్లు , ముఖ్యంగా UPSC లో వుండకూడదు. వారికి వేరే విధాలలో సహాయం చేయాలి అంతే.
@blovaraju9057
@blovaraju9057 2 ай бұрын
Ex IAS ఈయన, గవర్నమెంట్ ఉద్యోగంలకు ఓల్డ్ పెనేషన్ స్కము వద్దు. NPS ఎవ్వలి అన్న ఈయన గవ్నమెంట్ కి advise ఎచ్చర్, ఈయన ఎక్స్ ఎమ్మెల్యే ఓల్డ్ పెనేషన్ + I AS pension తేసికోటడు. Ops వద్దు అంట్టడు. ఎంపీ, ఎమ్మెల్యే లూ ఒక్కరోజు చస్తీ. జీవితం అంతా పెనేషన్ ఉంది అయ్య. ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ వద్దు అన్నీ పార్లమెంట్ లో యాక్ట్ చయమాడి. 😮😮😮
@seenu9574
@seenu9574 2 ай бұрын
JP గారు అన్ని విషయలలో మీరు నిజాయితీ గా స్పందించకపోతే ప్రజలలో విశ్వాసం కోల్పోతారు మీరు అ కోవలోనే ఉన్నారు మొన్న ఎలెక్షన్ లో అదే జరిగింది
@kshorts4k
@kshorts4k 2 ай бұрын
Nuvu kulam chuse vote vesevadi ve ga ra 😂😂😂
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
మీరు చెప్పిన దానిలో నేడు ప్రభుత్వ ఉద్యోగాలలో లేవు
@venkateswararaoo
@venkateswararaoo 2 ай бұрын
J P గారిలా సమాజహితం గురించి ఆలోచించే వారు ఉంటే దేశం బాగుపడుద్ది.
@DurgaUppala
@DurgaUppala 2 ай бұрын
Guruvu garu diddubatu iru vargalaku avusaram chairman svsd jpm
@AKVI-z9c
@AKVI-z9c 2 ай бұрын
🔥🔥, స్మిత ది తప్పే పక్క, అలాగె బాలతా లచలు porgalla వల్ల తీసుకోని class lu సబ్జెక్ట్ లు చెప్పకుండా మోసం కూడా చెప్పు బ్రదర్ ,, కమ్మ కుల సంఘాల మీటింగ్ కి వెళ్లి కుల గజ్జి నీ సపోర్ట్ cheydam,మళ్ల ఐఎఎస్ ఇదేనా teach చేస్తుంది
@krishnaarjuna3918
@krishnaarjuna3918 2 ай бұрын
తాను అంటే తందానా జయప్రకాష్ నారాయణ ఏం మాట్లాడుతాడు అర్థం కాదు😐
@Aumy12345-y
@Aumy12345-y 2 ай бұрын
neeku ardham chesukune capacity ledhu iythe😅
@kingsizedata
@kingsizedata 2 ай бұрын
Sachipo
@srinivaspanuganti5609
@srinivaspanuganti5609 2 ай бұрын
Karra viragadu pamu chavadu 😂😂
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 2 ай бұрын
అయన మాటలు అర్థం చేసుకొనే మెంటల్ ఎబిలిటీ ఉంటె అర్థం అవుతుంది బుక్స్ లో కంటే అనుభవం తో చెప్పే మాటలు అయన చెప్పు తున్నారు ​@@srinivaspanuganti5609
@SKREDDY5289
@SKREDDY5289 2 ай бұрын
ఈయనకు వెంగలరావు మంచి సియం గా అనిపించాడట ,ఆంద్రావలస వాది కదా ,1969 తెలంగాణ ఉద్యమాన్ని అనచివేసివాడు
@srujanpathpi
@srujanpathpi 2 ай бұрын
Arey nuvvu eam cheptav
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
చదువు వేరు జ్ఞానము వేరు
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 ай бұрын
అవినీతికి కరణం పెళ్లాం పిల్లలు
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
భూమీ ఆస్తులు ఉన్నవాళ్ళకు ఇలాంటి పదవూలలో అవకాశం ఇవ్వకూడదూ
@rajeshpuppala7671
@rajeshpuppala7671 2 ай бұрын
All IAS officers may not be poor by the time retirement. If one is rich he /she may be corruptionist
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
యూపీఎస్సీ ని ప్రక్షాళన చేయాలి భారతదేశం 🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం
@StrangeDr-j6r
@StrangeDr-j6r 2 ай бұрын
Prakshalana antae ni point of view lo enti?
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
@@StrangeDr-j6r మొదట్లో కలెక్టర్ హోదా కాకుండా వీఆర్వో స్థాయి నుంచి కలెక్టర్ అంటే ఏమిటో తెలిసే వరకు అంచెలంచెలుగా ట్రైనింగ్ ఇస్తే కలెక్టర్ ఉద్యోగం కు విలువ తెలుస్తుంది ఇలా కనీసం 5 సంవత్సరములు వరకు అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడు కింద స్థాయి లో తప్పొప్పులు తెలుస్తాయి ఈవిధంగా యూపీఎస్సీ అభ్యర్థులు ఓపికను వారి నైపుణ్యం తెలుసుకోవాలి అప్పుడు కలెక్టర్ హోదాలో పెట్టాలి అగ్ ఐపీఎస్ ఐ ఆర్ ఎస్ అయినా సరే
@sainadhchandavath7404
@sainadhchandavath7404 2 ай бұрын
Well said sir, " recently I saw a 3rd class bureaucracat " As per report 35 percentage didn't why they appointed " Lol 😂
@akthirumala191
@akthirumala191 2 ай бұрын
Yes sir adhikarule West
@saisaran2670
@saisaran2670 2 ай бұрын
1:01
@baburaokurakula1269
@baburaokurakula1269 2 ай бұрын
Fake certificate IAS and IPS candidates should be arrested and send to remand paid salary should also recovered from them
@hanmanthreddynakkala2193
@hanmanthreddynakkala2193 2 ай бұрын
Unnecessary issues are created by balalatha just because of her ego, smitha might said wrong but what balalatha doing is more than smitha statement, full ruckus
@manideepreddy2638
@manideepreddy2638 2 ай бұрын
Yes
@rekharao8661
@rekharao8661 2 ай бұрын
It's business strategy
@sattireddy8110
@sattireddy8110 2 ай бұрын
UPS exam's?
@syed.shakeer7569
@syed.shakeer7569 2 ай бұрын
అలాంటప్పుడు చదువు ఒక్కటే ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు 👉 తూ తూ మంత్రంగా ఇంటర్వ్యూ ఉంటది....
@ArPothumudiNRI
@ArPothumudiNRI 2 ай бұрын
Smitha garu chetta charcha levadeesaru!
@krishnareddyyerram4615
@krishnareddyyerram4615 2 ай бұрын
JP is always a GOPI
@gajangiramchander9152
@gajangiramchander9152 2 ай бұрын
మూసీని ముట్టుకోవద్దు అందులోకి వేస్ట్ డ్రైనేజీ పోకుండా చూస్తేచాలు మల్లీ దీనిగురించి కొత్తఅప్పా??
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 ай бұрын
అప్పుడే అవినీతి ఉండడు
@aneeshdevarakonda273
@aneeshdevarakonda273 2 ай бұрын
53 mistakes really sir
@DharmavathiGuduru
@DharmavathiGuduru 2 ай бұрын
దివ్యంగులు అన్ని జాబ్ లు చేయలేరు.
@SaveAPfromTDPGoons
@SaveAPfromTDPGoons 2 ай бұрын
Kammedhaaavi....
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
నాతో ఇంటర్వూ పెట్టించుడని మేడమ్
@sunny8672
@sunny8672 2 ай бұрын
I filed defamation suit against S Sabarwal for rs 1 cr in family court Karimnagar for her arbitrary action which is still pending Dr Surya neurosurgeon neurologist
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 2 ай бұрын
Good job andi....😊
@Shadowgamer-cc6yr
@Shadowgamer-cc6yr 2 ай бұрын
What is the case about
@rekharao8661
@rekharao8661 2 ай бұрын
Make hay b4 the sunshine goes away
@gajangiramchander9152
@gajangiramchander9152 2 ай бұрын
అందరూ చదువుకుంటె?వ్యవసాయం ఎవరు చేయాలె?అందుకనిgvmt జాబ్కు20వేలకంటే ఎక్కువ జీతం ఉండద్దు బూములన్ని వీల్లే కొంటున్నరు సామాన్యునికి బూమి ఉండదు అబద్దమైతే ఎంక్వైరి చేస్కోర్రి?ప్రజలార మేల్కోర్రిఎక్కువరాయలేనను
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
Chaduvu kunte job cheyyali ane rule ledandi . Vyavasayam chaduvukunna vallu chesthe inka baguntundi
@arajashekarraja727
@arajashekarraja727 2 ай бұрын
makup la na shitt
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 2 ай бұрын
I will strongly agree with Smitha madam word's 👍
@mounika5203
@mounika5203 2 ай бұрын
question to Smitha garu by god's grace I wish it will not happen but unfortunately in an accident your both legs cut then will you resign your job and will you coment like this again ?
@StrangeDr-j6r
@StrangeDr-j6r 2 ай бұрын
​@@mounika5203 see your creative cruelty.............yes she will do.
@chakithaponnala9869
@chakithaponnala9869 2 ай бұрын
​@@mounika5203you know how cruel are your thoughts itself? She did not say they are mentally misfit right?
@mounika5203
@mounika5203 2 ай бұрын
I am also not saying she will mentally unfit by accident if she will become disable then also will she say like that and resign job ?
@mounika5203
@mounika5203 2 ай бұрын
@@StrangeDr-j6r as a civil servant she has to serve specially abled and she has to provide special facilities to encourage but she discouraging them that is not cruality right . Who knows and who can say in next minute what will happen ? By arrogant comment like this and hurt the specially abled god will definitely punish
@srujanpathpi
@srujanpathpi 2 ай бұрын
Arey nuvvu collector Ani question adhigithe nuvvu pouridhivi anta
@RavikumarVakapalli
@RavikumarVakapalli 2 ай бұрын
కేవలం రాజకీయ నాయకులు వలన సరైన చదువు ఏమీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నుకుంటున్నారు వారి కింద ఈ సివిల్ సర్వీసు ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది అందువల్ల ఏమిటంటే వాళ్ళు ఎంత నిజాయితీగా చేద్దామన్నా అవ్వట్లేదు ఒకవేళ నిజాయితీకి ఎవరైనా పని చేస్తే వాళ్లంకి శిక్షలు పనిష్మెంట్లు మనం ఇటీవల కాలంలో చాలా చూసాం ఆంధ్ర ప్రదేశ్ లో ఏంటి గుజరాత్ లో ఏంటి ఎవరైనా ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే ప్రభుత్వంలో తప్పు వెతుకుతారో వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తున్నారు. అందుకే యధా రాజా తథా సివిల్ సర్వెంట్
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
ఏవీ శాశ్వతం కావు
@ravichandan7274
@ravichandan7274 2 ай бұрын
Comment cheyadam kuda waste manchiga janaliki Pani chesi Vallini malli antarani vallaga chuste manchidena !?
@AnushaGopidesi-e7w
@AnushaGopidesi-e7w 2 ай бұрын
Vidhya andhanivarilo nenukuda oka daanni
@kalyankt4801
@kalyankt4801 2 ай бұрын
First meeru ethanini Interview cheyandam apandi, he is old stuff and he himself is a failed politician and corrupted person so his opinion is useless content , leave him.
@ashokkumar-kw5gk
@ashokkumar-kw5gk 2 ай бұрын
Smelly Sabharwal is a worst lady with proudness acquired from illegal money in kcr time.
@chasssnorumusuko
@chasssnorumusuko 2 ай бұрын
history syllabus maarchaali civils ki... antaa tappudu charitra atrocity literature batti patti kodi kelikinattu keliki interview lo kakkesi vyavasta lo ki vacchi gabbu leputunnnaaru
@abhinavreddy7510
@abhinavreddy7510 2 ай бұрын
Emi IAS IPS వేస్ట్. రాజకీయ నాయకుల కింద పని చేసే బానిసలు.
@Fullchanel123
@Fullchanel123 2 ай бұрын
Jaya prakash Narayan fake news khammam na chowdary
@venkateshdr8219
@venkateshdr8219 2 ай бұрын
Devil mind set sir miru Ela ias ayyaro
@srujanpathpi
@srujanpathpi 2 ай бұрын
Risarvation marchiporu dhonga na. Kodu Kulu
@arajashekarraja727
@arajashekarraja727 2 ай бұрын
ni meka la na shittt
@srujanpathpi
@srujanpathpi 2 ай бұрын
Meru chetthagallu nee election lo support chesam thu thu
@srujanpathpi
@srujanpathpi 2 ай бұрын
Thu
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 919 М.
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,3 МЛН
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,8 МЛН
Jaya Prakash Narayana Exclusive Interview | Signature Studios
1:21:43
Signature Studios
Рет қаралды 106 М.