పునర్జన్మ వుంటే, జనాభా ఎందుకు పెరుగుతుంది...మాష్టారు...? మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు...33 కోట్ల జనాభా...ఇపుడు 142 కోట్ల పై చిలుకు...పునర్జమ్మలో భాగంగా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు...ఒకడికి ఒకడే కదా పునర్జన్మ.... మరీ నలుగురా...? అంతా ట్రాష్...!
@kandivamshi93014 күн бұрын
తమ్ముడూ.. పునర్జన్మ ఒక్క మనుషుల కే కాదు అనంత ప్రాణి కోటి కీ ఉంది...అని ..ఈ . వాటిల్లో .. కొన్ని మనుషులు గా పుట్టాయి..అని ఈ సనాతన వాదం..😅
@sudhakarbabjij2 ай бұрын
జన్మో, కర్మో పక్కన పెట్టి మంచి అనే తత్వం మానవత్వంలో వుంటే అంత మంచే జరుగుతుంది...సర్వే జన సుఖినోభవ. 🙏
@Rudravakku2 ай бұрын
లైన్లో టికెట్ కొనటం ఒక అవమానం గా భావించటం ఒక మానసిక దౌర్బల్యం. అదే విదేశాల్లో ప్రతిదానికి క్యూ ఉంటుంది. ఆ లెక్కన సూపర్ బజార్లలో బిల్లింగ్ కు కూడా క్యూ వుంటుంది. క్యూ అనేది ఒక సామాజిక క్రమ శిక్షణ. గుంపుగా వదిలితే వీళ్ళే మళ్ళీ జనాలకు సభ్యత లేదు పాడు లేదు అని విమర్శిస్తారు
@bsrao83352 ай бұрын
క్రమశిక్షణ లేని గుంపు లో గాడు వీడు
@swarnalathapeddada85222 ай бұрын
అందుకే లైన్లో నిలబడి గుడికి వెళ్లాలని గుడికి మానేసి హిందూ వ్యతిరేకి అయ్యాడు
@usacmafactory25182 ай бұрын
Please educate yourself, the queue is needed for life necessities and not needed for simple and silly things. Please educate yourself first how understand the life preferences.
@Rudravakku2 ай бұрын
@usacmafactory2518 Could you please educate us..how does a theater sell tickets if not in Q....
@ravindervodnala91722 ай бұрын
Babu gogineni oka murkudu time waste
@raghavarao36422 ай бұрын
దేవుని నమ్మండి. పునర్జన్మ ల వంటి పిచ్చి చర్చల జోలికి వెళ్ళండి
@amallikarjuna67852 ай бұрын
తన శరీరం లో తన వునికి ఎక్కడ ఉందో తెలియదు. తన శరీరంలో ప్రవహించే శక్తి తన అధీనం లోనే ఎందుకు లేదో తెలియదు. మనస్సు ఎలా పని చేస్తుందో తెలియదు. ఇంక, పునర్జన్మ ల గురించి ఏమి తెలుస్తుంది
@durgamsomaiah2183Ай бұрын
పునర్జన్మ ఉత్త భ్రమ ఒక ఆశ.
@damodarrao29632 ай бұрын
గోకుడుబాబుగానికి నిజంగా దైర్యం వుంటే Muslim Christian’s సంబందించిన విషయాల్లో గోకమని చెప్పండి!!
@aksharak81722 ай бұрын
అతను క్రిస్టియన్ గాని ముస్లిం గాని హిందువులో ఉన్న దేవతలకు గాని చాలెంజ్ చెప్తున్నాడు నిరూపించండి సత్యం నిలబడాలి అబద్ధం కాదు నోటితో చెప్పడం కాదు దాన్ని నిరూపించబడాలి
Gokadu,gokithe thannulu tintadani telusu,hinduvulu em anarani kuda telusu vadiki
@ravindraprasad9565Ай бұрын
@@remadelaremidalalingiah6511 హిందువుల మీది కి కాకుండా క్రిస్టియన్, ముస్లిమ్స్ ను అంటే తెలుస్తుంది అని అయన భావన 🤣
@venkatkrishbattula7283 ай бұрын
నేను అనే పదం మర్చపోతే అంత సుఖమే
@janardhan283813 ай бұрын
గరికపాటి వారు ఇలా మాట్లాడతారని నేను కలలో కూడా కలగన లేదు.😂😂😂😂😂
@balamanim64262 ай бұрын
నీకూ ఏమైనా తెలుసా
@gurajapumurthy.92 ай бұрын
ఇంకోజన్న, ఫలితాలు అనుభవించడం లేనప్పుడు ఇంక బుద్ధిగా ఉండడం దేనికి?
@PammiSatyanarayanaMurthy2 ай бұрын
దైవాసురసంపద్విభాగ యోగము శ్లో।। 9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయః। ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః।। (హేతువాద, నాస్తిక అసురగుణము) భావము:- ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు. వివరము:- ఈ శ్లోకములో విశేషమైన పదము ఉగ్రకర్మాణః అన్నది. నాస్తికులకు, హేతువాదులు కర్మసిద్ధాంతమంటే అసలు గిట్టదు. కర్మసిద్ధాంతము యొక్క రహస్యము వారికి తెలియదు. ఈ శ్లోకములో చెప్పుకోతగిన పదము మరొకటి కలదు. నష్టాత్మనః అను ఈ పదమును గురించి కూడ కొంత యోచించవలసియున్నది. ఆత్మ అంటేనే అసత్యమను వారిపట్ల నష్టాత్మ అను పదము ఉపయోగించబడినది. ఒక రాజ్యములో ఉన్నవారందరికి ఆ రాజ్యాంగ చట్టము అమలు జరుపబడును. ఆ రాజ్యములోనున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు చట్టమును వ్యతిరేఖించిన, చట్టమును ఒప్పుకోకపోయిన అక్కడున్న చట్టమునే వారియెడల అమలు జరుపబడును. చట్టమును ఒప్పుకోనంతమాత్రమున ఆ చట్టమునకు అతీతులు కారు. దానితోనే శిక్షింపబడుదురు. ఆ విధముగానే దేవుని రాజ్యమనబడు శరీరములో ఉండి కూడ దేవుని ధర్మమును ఒప్పుకోనంత మాత్రమున ధర్మమునకు వారు అతీతులు కారు. దేవుని చట్టము ప్రకారము శరీరములోనే తగిన శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎవని శరీర రాజ్యములో వాని యొక్క కర్మ లెక్కించ బడుచుండును. అక్కడ వ్రాయబడిన ధర్మవ్యతిరేఖతకు తగిన శిక్ష శరీరములోనే అమలు జరుపబడును. బయట కోర్టులలో న్యాయవాదులున్నట్లు అక్కడ నీ తరుపున వాదించువారు ఎవరు ఉండరు. అక్కడ వాదనలు, సాక్షాలు ఉండవు. తప్పుచేసిన రోజే శిక్షకూడ వ్రాసిపెట్టబడి ఉండును. చేసిన తప్పుతోపాటు దానికి తగిన శిక్ష కూడ నిర్ణయించి వ్రాయబడి ఉండును. తప్పుకు శిక్ష సహజమే అయినా ఇక్కడ అసురులైన హేతువాదులు, నాస్తిక వాదులు ఉగ్రకర్మను సంపాదించుకొనుట వలన నష్టాత్ములగుచున్నారు. మానసిక బాధలు, బాధ్యత బాధలు, దెబ్బల బాధలు మొదలగు బాధలను ఎన్ని అనుభవించిన అవి ఉగ్రకర్మలు కావు. శరీరములో ఆత్మశక్తి అందక కొన్ని అవయవములు పనిచేయక పోవడము భయంకర కర్మ అగును. శరీరమునకు శక్తినిచ్చునది ఆత్మ. ఆత్మను నష్టపోవడము అంటే శరీరములో శక్తిని నష్టపోవడమని అర్థము చేసుకోవలెను. ఆత్మశక్తి నష్ట పోయిన వానికి శరీరములో శక్తి అందక, శరీరము అనుకూలించక పోవడము అన్నిటికంటే పెద్ద నరకమగును. పూర్తి పరిశోధించకనే, పూర్తి అవగాహన కాక మునుపే, తాను స్వయముగ అనుభవిస్తున్న ఆత్మనే లేదనడము మహా పాపమగును. అందువలన శ్లోకములో ఉగ్రకర్మ అను పదమును వాడారు. అవయవములకు శక్తి అందకపోతే దానికి మించిన శిక్ష ఉండదు. ఊహించుకుంటేనే భయంకరముగ ఉండును. జీవితమే నరకయాతనై ఎటు తిరిగి అనుభవించవలసి వచ్చును. అంతేకాక తన చుట్టు ఉండువారికి హితములేనివారై పోవుట వలన వారికి ఒక జంతువువలె కనిపిస్తువుండును. శరీర క్షయము కల్గుచు ఒక్కొక్క అవయవము శరీరమునుండి వేరై పోవుచుండును. ఉగ్రవాదులను ప్రభుత్వము దేశ ద్రోహులుగ గ్రహించి వారికి కఠిన శిక్ష అమలు చేసినట్లు, హేతువాదులు, నాస్తికవాదులను ఆత్మద్రోహులుగ లోపలి ఆత్మ గుర్తించి శరీరములోనే శిక్షను అమలు చేయును. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడము ఎందుకు? తర్వాత జన్మలలో ఆత్మనుండి ఎందుకు నష్టపోవాలి? బయట సమాజమును ఉద్దరించుతానని నీ శరీరములోపల ఉండే సమాజమునకు చెడ్డకావద్దు. ముందు లోపలి సమాజమును తెలుసుకొని తర్వాత బయట సమాజము మీదికి దృష్టి పెట్టు, అదియే సరియైన పద్ధతి.
@santhoshirayavarapu50432 ай бұрын
Chala bhaga chepparu ardhamavali ani meru pettina e msg ki chala Thanks andi🙏😊
@PammiSatyanarayanaMurthy2 ай бұрын
@@santhoshirayavarapu5043ధన్యవాదాలు సర్.ఒక మహాత్ముడు ఏం యోగం ఆచరించని యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడి దయ వల్ల ఆయన రాసిన గ్రంథాలు చదివి,ప్రవచనాల విని కొద్ది పాటి ఆత్మ జ్ఞానం తెలుసుకొని ఇటువంటి జ్ఞాన సంబంధమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నాను.ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు సర్
@talluris.prabhakar27822 ай бұрын
మన పూర్వ జన్మ కర్మ ఫలితంగా బ్రిటీషర్లు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించారు
@g.narendraprasad36203 ай бұрын
ఈ చర్చల వల్ల ఏ ఉపయోగం ఉండదు, మనిషి స్కిల్స్ తొను,కష్టపడడంతోను సంపాదించుకోవాలి,ఎవరైనా దానం ఇస్తే అవమానంగా భావించాలి, అడగకూడదు,స్వతంత్రంగా,స్వేచ్ఛగా, దయగా ఉండాలి, దీని గురించి చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుంది
@Varun-_2 ай бұрын
మీరు చెప్పినవి ఎదుటి వ్యక్తి అంగీకరించడానికి కారణం అంతర్గతంగా గరికపాటి గారు చెప్పిన మాటలే
@pastoreliyahchepuri42312 ай бұрын
No punarjanma sir
@gurrammallesham36283 ай бұрын
స్థితప్రజ్ఞత. జీవితంలో ఏలాంటి కోరికలు,భావోద్వేగాలు, సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండటం. ఏ పనీ తనది కాకుండా అన్ని పనులు చేస్తూ జీవించడం. జస్ట్ రోబోటిక్ లైఫ్.
@Mohan02072 ай бұрын
jai sriram 🙏🙏🙏
@suryaraomaroju22303 ай бұрын
పునర్జన్మ లేదనేది కూడా ఉహనే...పునర్జన్మకు ఉదాహారనే గోగినేనిగారి అజ్ఞాన జ్ఞానo గల జన్మ
@sandelamoses97015 күн бұрын
Nee pur a ja .a ento cheppu.
@vadlakondarambabu69472 ай бұрын
కళ వచ్చిన ప్రతి వాడు మనిషే... కలలు వచ్చిన వాడు దేవుడు కాదు
@prakashbollam3583 ай бұрын
ఎవడు ఆ పల్లెరటూరి వాడా వాడు చెప్తే నె వినాల్నా అని హేళన చేసె డైలాగ్స్ పట్నం వాల్లు మాట్లాడతారు. కాని ఆ పల్లెటూరి పేద రైతే ప్రపంచం లో కెల్ల పెద్ద సైంటిస్ట్
@madanmohansettynayakanti75633 ай бұрын
ISRO chairman satellite launch kante mundu prototype తయారు చేసి సూళ్లూరుపేట లోని చెంగాలమ్మ టెంపుల్ లో పూజ ను గోగినేని.. అభిప్రాయం
@shivasurineni5556Ай бұрын
Yes undhi, maa ammama malli naa intikochindhi naa bidda rupamlo, true....
@PenchalNaidu-l3t3 ай бұрын
Garikipati ki theliyani subject vundadhu. Corona time lo yeeana yekkada vunnadu
@venkateswararaopadagala9057Ай бұрын
వ్యవసా యం చేసినమా వాళ్ళుపడుతున్న బాధ అవమానం మీరు ఎప్పటికి తెలుసుకోలేరు మాపిల్లలే మమ్మల్ని అవమానమగా చుస్తున్నారు. వాళ్ళపిల్లలకి పుట్టినరోజు వస్తే అత్తగారు తరుపువాళ్ళు కావాలి అదికూడావాళ్ళు డబ్బుఉన్న వాళ్ళు అయితే లేకపోతే ఇంగ్లీషులో మాట్లా డాలి . లేకపోతేమా స్నేహితు లే మాచు ట్టా లు. ఇదేచేపుతున్నరు.❤❤
@krishnakindangi29602 ай бұрын
Agriculture work is very difficult compared to other professions
@gjayapalreddy5293 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
@vrattaluri90453 ай бұрын
పునర్జన్మ మీద గోగినేని బాబు చేసిన ఖండన ప్రసారం చేయకుండా సినిమా కబుర్లు ప్రసారం చేయటం పక్షపాత మే
@seerapusreenivasarao38263 ай бұрын
S
@YOGI-RS-USA-NRI3 ай бұрын
To gogineni : ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. గోగినేని గ ముస్కుని నీ పని చుస్కో . వేరేవాళ్లను కామెంట్ చెయ్యకు పనికిమాలినోడ
@NagoorswamyPagadala3 ай бұрын
గోగినేని ఏమి వితండవాదన చేస్తారో చూద్దాం అనుకున్నా. వితండ వాదం సరిపోదు. సైన్స్ ఇంకా తెలుసుకుంటూనే వుంది. ఎందుకు, ఎలా నమ్మాలి ఖండన మాత్రమే సరిపోదు. నాస్థి అంటేనే న. అంటే లేదు అని. అస్తిత్వం లేదంటారు. శృష్టి ఆస్తిత్వమా. మూర్ఖంగా వాడించటమే కాదు. కాలం ఎన్నో, ఎంతో జ్ఞానం పెంచుకుంటూ పోవాలి. తిరోగమనం కాదు. ఆవలక్షణాలును, అహంని దూరం చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది. జీవితం ముగిసేవరకు ప్రతి ఒక్కడూ అన్వేషకుడే అహం వీడితేనే అర్ధమౌతుంది నేను 1970 ల్లో ఓ వార్త చదివా ఓ గొప్ప సైన్టిస్ట్ని ఆయన సబ్జెక్టుపై విశిస్ట సత్కారం చేసి మీరు గొప్పవారు అని పాత్రికేయులు ప్రశంశిస్తే నా జ్ఞానం ఈభూమండలంలోని సముద్రంలో ఓ ఇసుక రేణువంత అన్నాడు అదీ అహం లేని జ్ఞానం. ఎవడూ జీవితంలో సంపూర్ణ జ్ఞాని కాలేడు. ఈ కాలంలో.మరణాన్ని జయించి ఇచ్చా మరణం సాధించే స్థాయి సాధించిన వారు తప్ప. ఇది సత్యం. చివరగా పండితుల మాటలు విశ్వశిస్తాము. 🙏🏼.
@NagoorswamyPagadala3 ай бұрын
గోగినేనిగారు ఊహప్రపంచం బాగా ఎరుగుదురు అని ఈ ఎపిసోడ్లో అర్ధమైంది తానే అనే అహంలోనే వున్నారనీ అర్ధమౌతోంది. ఇదేమీ విమర్శ కాదు ఆయన్ని చదివితే అర్థమైంది. అన్యధా భావించకు. Tq.
@NagoorswamyPagadala3 ай бұрын
@@YOGI-RS-USA-NRIచక్కగా చెప్పరు sir. బహుశాః మీ సమాధానమే వారి ఖండన శక్తిని హరించిందేమో. ఇటువంటి వారి అహం అంత తొందరగా చల్లబడదు. కృతజ్ఞతలు.
@veerabhadracharykandukuri6198Ай бұрын
అయ్యా గరికిపాటిగారు అందరిద్రులతో మీకీ చర్చలు ఎందుకు లేచిపోండి, దున్నపోతులకు గంధం వాసనా teliyadu
@shankarraovetcha84242 ай бұрын
🙏Guruvu Garu 🙏Aa Vedhavatho Mataladatamu Mee Samayaanni Vrudha Chesukovadame🙏
@jmjBuilder2 ай бұрын
There is no second life, only one life .Try to love you enemies..
@GV-hl5kf2 ай бұрын
Say these words when your enemies harm your family
@ArunKumar-z4t2 ай бұрын
Correct statement is i dont know about what is after life...
@bheemarasettyadinarayana12272 ай бұрын
Super ga chepparu@@GV-hl5kf
@ramadevivemuri4232 ай бұрын
First mi kannada thallini, thandri ni preminchu, dhyryam ga mi wife ki cheppandi ma parents ki time ki annam pettamani, 😂😂😂😂😂😂 no words, wife ni coffee adige guts kooda levu husband's ki, nenu baadha tho chebuthunnaanu, ma annayyalu mugguru ki no guts, adapillalani 34 years lo okaasaari pilavaledu vaalla intiki, even retirement ki kooda, okka thagaada ledu property issues levu😪😭
@jagannatharaojonnalagadda19283 ай бұрын
ఈ మాట చంద్ర చూడ్ ను అడుగు, అతనికి దేవుడు రెవెలషన్స్ ఇస్తే జడ్జిమెంట్ ఇచ్చాడట
@mohdghouse70183 ай бұрын
It's proved beyond any doubt that all the judgements are being pronounced on the revelation of the God only.
@eyunninarasimhacharyulu7683 ай бұрын
How do you know that it is not there.
@Bro.Ashish52393 ай бұрын
పునర్జన్మ లేదు యే పండితులు తమ పూర్వ జన్మను గురించి చెప్ప లేక పోయేరు అన్నీ ఊహలే గానీ రుజువు.పరచ లేరు
@3మే2చె1గో-ఘ9ఖ3 ай бұрын
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@shaleeswaraiahk60002 ай бұрын
పునర్జన్మ ఎత్తిన వ్యక్తి ఇంతవరకు పోయిన జన్మలో పలానా వారిగా పుట్టాను అని చెప్పలేదేమిటి.
@Alphamale110072 ай бұрын
గాంధీ గారి కాలంలో ఒకామె తన పునర్జన్మ గురించి చెప్పి అవి నిజాలని రుజువు చేసింది..ఇన్వస్టిగేషన్ చేసిన పోలీసు మేధావులు చివరకు గాంధీ కూడా అబ్బురపోయాడు
@shaleeswaraiahk60002 ай бұрын
@@Alphamale11007 ఆ వార్త ఎప్పుడు ఎక్కడ జరిగిందో న్యూస్ పేపర్ లో వచ్చిందంటున్నారు కాబట్టి చూచాయగా మీరు కొంత సమాచారం ఇందులో ఇవ్వొచ్చు.
@RamChettamaina-iq3xp2 ай бұрын
Sarey ra. Gorrreeeee bidddaaaaa name change chesuko
@sailjasekharАй бұрын
ఎంతకీ గరిక పటిగారిది లాస్ట్ జన్మ్మ ఎంటో 😊
@చక్రంАй бұрын
నీవు ఈ జన్మలోనే గొర్రె అయ్యారు 😂😂
@kothapallisatyanarayana33282 ай бұрын
Good explanation sir
@muralikrishnavantikaka3 ай бұрын
బెండకాయ కొన్ని తరాల నుండీ ఒకటే కదా, ఇంకా ఋజువులేల
@ravikumarchoti183 ай бұрын
బెండకాయ పునర్జన్మ సిద్దాంతం ఒక్కటే అన్నమాట
@YOGI-RS-USA-NRI3 ай бұрын
@murali ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ??? ఎంత గొప్ప మేధస్సు తమరిది ? బెండకాయ సిద్ధాంతాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు
@ravikumarchoti183 ай бұрын
@@YOGI-RS-USA-NRI చదువేస్తే ఉన్న మతి పోయిందట...
@somaraju868326 күн бұрын
మా బాబు ముందు చూపు తో వ్యవసాయం దండగ అని చెప్పారు దానికీ ఎగ్జామ్పెలగా అమరావతి....... రియల్ ఎస్టేట్ దాన్ని రాజదాని మారు పేరు తో .......
@ajaykilari86732 ай бұрын
ఒక భాష, ఒక మాట, ఒక లోకం, ఒక విశ్వం, ఒక సూర్యడు, ఒకమనిషి సమానం కాదు *****నిజం. నమ్మకం.
@ravipaidipala22 ай бұрын
పూర్వకాలంలో తుగ్లక్ అనే వాడు ఉండేవాడు. వాడు ఇప్పుడు బాబు గోగినేని గా పునర్జన్మ లో పుట్టాడు...
@ttgeriatrics2 ай бұрын
you better know yourself first, Tughlaq was a king who tried something special
@srini93942 ай бұрын
India population 1920 lo 25 cores now it is around 150 cores. Pathavallandu punarjanmalo puttaranukonte balance 125 cores ekkadinunchi vaccaru. Vere grahalaminchi vacchara
@vvprasadseelaboyina77362 ай бұрын
గోగినేని కేవలం, హిందువులకుపడి మాత్రమే ఏడుస్తాడు....... ఒకసారి క్రిస్టియన్ ని గాని, ముస్లిం ని గాని విమర్శించమనంది...... వాడి బతుకేంటో తెలుస్తాది.....
@sureshminpro21Ай бұрын
@@srini9394...manushulu okkate kadu...janthuvulu,pakshulu Anni count cheyali...appudu niku balance vasthundi
@gandhamvenkateshwarlu4404Ай бұрын
భలే మానసిక ఆనందం...
@dvrm135793 ай бұрын
i like it, never be a fan to any body,
@entent86862 ай бұрын
ఓటు కూడా లైన్ లో నిలబడి వస్తదని వెయ్యవనుకుంటా. నీ సినిమాలు నీ చరిత్ర ఎవడికి కావాలి. పాయింటుకు రా. నీ దగ్గర ఏ విషయం లేదు. చెత్త ప్రసంగం.
@surendervemishetti7265Ай бұрын
గరికపాటి గారు మీరు ఎన్ని చెప్పిన వెదవ లకు అర్థము కాదు
@MuraliKrishna-g5x3 ай бұрын
Even god allso.as per his need.
@JayachandrareddyGajjala3 ай бұрын
ఇలాంటి చర్చలు అవసరమా? దీనివలన సమాజానికి ఒరిగేదేమిలేదు కదా.
@rangannaboddu63812 ай бұрын
సమాజానికి ఉపయోగ లేకపోవడం ఏంటి నీకు ఇలాంటి జన్మ వస్తుంది మంచి పనులు చేయకుంటే అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా దేవుళ్ళ పేరు చెప్పి భయపెడుతున్నారు కదా తమ్ముడు దాని నుండి బయట పడాలి అంటే ఇలాంటి చర్చ రావాలి కదా
@newindiaparty81152 ай бұрын
దేవుడు అంటే ఏమిటి అనేది నా ప్రశ్న..అమాయకులే దేవుడు దేవుడు అంటారు..అంతా నేచరే..అది మినహా ఇంకేమి ఉండదు..
@rahulvincy47552 ай бұрын
మరి సినిమా హీరో, హీరోయిన్ కోసం చర్చలు పెడతారా...
@krishnakindangi29602 ай бұрын
Sir ఏ వృత్తి మీకూ ఇష్టం మెర్రు చెప్పండీ
@arjunarao54483 ай бұрын
Guruvu garu chala baga chepparu dhavyavadamulu
@talluris.prabhakar27823 ай бұрын
పోయిన జన్మలో , ఇచ్చిన1000 రూపాయ అప్పుని. ఇ జన్మలో తీసుకోమని ఒక స్నేహితుడు రవి , అతని, friend సురేష్ ని అడిగాడు,హ్యాపీగా సురేష్ తీసుకున్నాడు, , సరే గానీ సురేష్ , పోయినా జన్మలో తీసుకున్నా 50000 రూపాయలు అడిగాడు, ఏంటి ? సరే 1000 రూపాయలు ఇచ్చి, 49 వేలు కొట్టేద్దాము అనుకున్నవా ? అదే 1000 రూపాయలు ఇచ్చేశాడు ,నాదగ్గర వెధవ తెలివి చూపకు అని బుతులు తిట్టాడు అలా ఉంటుంది,? పునర్జన్మ
@3మే2చె1గో-ఘ9ఖ3 ай бұрын
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@talluris.prabhakar27822 ай бұрын
@@3మే2చె1గో-ఘ9ఖ, కానీ నువ్వు నా Son అన్నా గ్యారంటీ ఉంది హా super
@talluris.prabhakar27822 ай бұрын
@@3మే2చె1గో-ఘ9ఖ, తప్పురా? My son,అన్నీ నా పోలికలే
@ravikumar-jf9ck2 ай бұрын
I am great fan garikapati garu, he said brahma sathyam jagan mithya, ani annaru, mithya ane padhaniki ee vakyam lo mundhu sathyam ani vadinandhuku mithya antey abaddam aney meaning thisukuntamu.. nizaniki, sathyam antey maranidhi-shashwathamainadhi, mithya antey maredhi-ashashwathamainadhi, ani ardham chesukovali, udhaharanaki oka rayi paiki shiramga unna kuda microscope lo petti chusthunnappudu adhi maruthu undadadam manam ganinchochu.. andhukey srushtilo ye vasthu aina ye manishi ayina ashaswathudu mariyou chanchalam, kabatti mana manasu sthiramga undali antey aa shashwathudu, stahyamaina brahma paina mana manasu nilapadaniki prayathninchali... 🙏
@GorantlaJayaraju2 ай бұрын
Sanathana dharmamu ante amiti
@ysrinivasrao57402 ай бұрын
మనిషి సమయం అనుగుణంగా నైపుణ్యం చూపించు అదే విజయం
@kummethachennareddy84103 ай бұрын
వీళ్లకు నోబెల్ ఇవ్వాలి బాగా పరిశోద చేశారోమో
@MusshaveerBasha3 ай бұрын
ఔను ❤❤❤...
@jnvvskp8a15preethi83 ай бұрын
పనికి రాని వాటి పై మన దేశ గొర్రెలను తమ ఆధీనంలో ఉంచుకుని వాళ్ళ పబ్బం గడుకొంటూ ఉండే బాబాల దేశంలో.... ఏది నిజం ఏది కాదు అనే విచక్షణ లేకుండా జనం నిండుగా ఉన్న దేశంలో ఇలాంటి వాళ్లకు మంచి భవిష్యత్ ఉంటాయి.... ఏ పరిశోధన చేయకుండానే ఇది మేము చేసాము ముందే అంటాం...
@nprabhakar86473 ай бұрын
గురువు గారి yellow dose ఎక్కువ అయింది 99 బ్రాండ్
@historyprofessorvijay27 күн бұрын
garikapati illusional theories... simple ga cheppalante... mari illusion ni patkoni theories ni prasingithuntaaru vaaru. daanni vini illusional dilemma janaalu velladam ashcharyakaram. anyways good business sir
@EntertainmentVideos-c9u2 ай бұрын
In his mind, Babu Gokineni believes that he is more knowledgeable than anyone else and that no one else is more intelligent than him, but the truth is that he is only half-witted.
@swaralayaevents75012 ай бұрын
EXACTLY BRO
@malladiramamurty69023 ай бұрын
పునర్జన్మ ఉందో లేదో.పూర్వం నుండి చెప్పబడుతోంది పునర్జన్మ ఉందని.మీరిప్పుడొచ్చి పునర్జన్మ లేదని చెప్తూ ప్రజలను విశృంఖలంగా తయారు చేయకండి, సాటి ప్రజల ప్రాణాలమీదకి తీసుకురాకండి....
@narayanasastry90582 ай бұрын
ఆయన పునర్జన్మ ఉందనే చెప్తున్నారు కదా.
@malladiramamurty69022 ай бұрын
@@narayanasastry9058 లేదనే వారిగురించి స్వామి!
@bigshowentertainments2 ай бұрын
Gharika pati says good word
@jsrikanth032 ай бұрын
😂😂 veedu medha medhavi ani veedi feeling papam 😂😂😂😂
@visitusa-ls3dbАй бұрын
గోగినేని గారు. మీ తల్లితండ్రులు ఎవరు? వారే మీ తల్లితండ్రులని ఎలా చెప్పగలరు? వాళ్ళు చెప్పారని నమ్మరా? ఎలా నమ్మారో చెబితే మీ ప్రశ్నకు జవాబు గురించి ఆలోచన చేద్దాము!
@Tanujabouddh2 ай бұрын
Tala paina Ventrukale levanukunna eyanaku Tala lo medadu kuda ledu 😆😆😁😁
@kondavenkateshwarrao56072 ай бұрын
అది విషయము జర్మనీ భాష వచ్చు అంట, కాబట్టి.... మిగిలినవి సరిగ్గా అర్థము కావు, సైన్స్ తెలుసు అంట మన ఆధ్యాత్మిక ప్రపంచము తెలియదు...
@bsrao83352 ай бұрын
Gogineni ఒక మూర్ఖుడు. వీడి కి అన్ని తెలుసు అంటాడు కానీ ఏమీ తెలియని పరిస్థితి. వాడికి ప్రాణం చూపించ manandi. నేను మాట్లాడుతూ వున్నా అంటాడు. కానీ నేను అడిగింది ప్రాణాన్ని chupinchaali వాడు ok
@kanakagirisitadevi46722 ай бұрын
గోగినేనిగాడు ఒక మూర్ఖుడు. పొగరుబోతు.
@jawaharv6922 ай бұрын
Gogineni is 100% correct
@aravindpinninti72473 ай бұрын
జన్మ ఉంది కాబట్టి పునర్జన్మ ఉంటుంది
@vlgsarma59012 ай бұрын
పునర్జన్మ లేదని వాదించేవారు ము౦దు నుదుటి నిరంతరం విభూతి/బొట్టు ధరించి ఆలోచి౦చ౦డి. జయహో శ్రీసనాతన హి౦దూధర్మ్
@zakkiuddin55512 ай бұрын
ఈడ్చి ఒక లెంపకాయ వేస్తే అర్ధమైద్ది ఈ జగత్తు కలో , వాస్తవమో తెలుస్తుంది 😂
@usacmafactory25182 ай бұрын
You will get a slap as retaliation. You need to understand the philosophical knowledge. Please tell me why the highest degree is called "Ph. D". Then show your knowlwdge to the world.😀
@zakkiuddin55512 ай бұрын
@@usacmafactory2518 just simple common sense is enough to understand that this world is real , it doesn't need philosophical knowledge.
@zakkiuddin55512 ай бұрын
Just simple common sense is enough to understand that this world is real , it doesn't need philosophical knowledge.
@Sunshine125442 ай бұрын
టీవీ యాంకర్ లకు సోషల్ మీడియా వాళ్లకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాబు గోగినేని గారికి ఎవరు ఇంటర్వ్యూ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక దేవుడి పట్ల ఏదో ఒక దైవం పట్ల ప్రేమతో బతకాలి అది లేకపోతే మనుషులు క్రూరత్వం గా తయారవుతారు అదే చేస్తున్నది మన గోగినేని గారు చెడు విషయాలకు మాట్లాడండి భూతాలు మంత్ర తంత్రాలు మోసాలు చేసే వారిని పట్టుకోండి
@sivarajmamatha6011 күн бұрын
మీ తల్లిదండ్రులకు ప్రేమతో భయంతో జీవించు ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి పట్ల ఎందుకు ప్రేమ దైవం
@3మే2చె1గో-ఘ9ఖ3 ай бұрын
Nuvvu okadike puttevu ani guarantee entra pushpam 😁😜🤣😝
@boddiapparao28872 ай бұрын
పునర్జన్మ ఉందని నమ్ముతాను.
@mrkchowdary39353 ай бұрын
Only two things/points, make or keep Desciplain in the society. One... Fear, Two.... Bhakti
@eswarrajani28573 ай бұрын
పునర్జన్మ నమ్మితే ఉంది . ఎందుకంటే మనం రాత్రి పడుకొని తరువాత నిద్ర నుండి బయటకు తోస్తుంది ఎవరు నీ వాసనలు. అలాగే పుట్టిన బిడ్డ వెంటనే పాలుకోసం తల్లిని సోకడం , కష్టాలు సుఖాలు కూడా వాసనలు అదే పునర్జన్మ. అదే అద్వైత వాది అంతా మిథ్య కనుక ఏవి ఉండవు
@dvrm135792 ай бұрын
@@eswarrajani2857 Reports are more in north India,which were proved with evidences,
@somisettynarasimhulu75602 ай бұрын
పునర్జన్మ ఉంది. మనం ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంటే దాన అర్థం ఏమిటి? బాగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది.
@venkatasatya53652 ай бұрын
Ee crack kisi aa mental equal and balance
@gandhamvenkateshwarlu4404Ай бұрын
ఇదేం చెత్త విడియో...? వాళ్ళ డిస్కషన్ ను పెట్టకుండా, ఈ తొక్కలో ఇంటర్వ్యూ ఎంటి...?
@sreenivasulunichenametla44812 ай бұрын
It's by experience. Not possible by deate
@user-zr8hn1rd6p2 ай бұрын
శాస్త్రీయంగా రుజువు చేయకుండా మాట్లాడితే దానికి విలువ ఉండదు
@kanakagirisitadevi46722 ай бұрын
నీకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఎలా ఉందో కాగితం మీద వ్రాసి తెలుపగలవా? నీ నొప్పిని ఎదుటి వారితో అనుభవింపచేయగలవా?
@chalamsujatha40983 ай бұрын
ఆదివారం పూట కోడి ని కొసుకొని, వంట చేసుకొని తింటే కొడి కి పునర్జన్మ ఉంటుందా? అలాగే చేప కు మరల పునర్జన్మ ఉంటుందా? మరణం తర్వాత ఏమి ఉండదు మిత్రమా పునర్జన్మ ఉంటే ఇప్పుటికి కొన్ని కోట్ల జివరాశుల మరల పుట్టుక రావాలి ఒక సారి ఆలోచన చేయగలరు మిత్రమా
84 lakh living organism vunayi human life lo self realised avakapothey animals la pudatharu
@YOGI-RS-USA-NRI3 ай бұрын
@chalam ఒహ్హ్ .. సూపర్ .. అలాగా ? మరి శక్తి ఎటుపోతోంది ? E = mc ^2 చదువుకోలేదా నువ్వు ? మనిషి తీసి పక్కన పెడితే మిగతా జీవరాశుల్లో కూడా ప్రకాశించే ఆత్మ తిరిగి M =mass అనగా భౌతిక దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ అణుమాత్రం కాబట్టి ఏ దేహంలోకైనా మనగలదు. భగవద్గిత లోకూడా శ్రీకృష్ణ చెప్పింది కూడా ఇదే .. మీలాంటి గొప్ప జిజ్ఞాసువులు కూడా ఉంటేనే ధాత్రికి సమన్వయత్వం ఉంటుందేమో ???
@allurirajesh9343 ай бұрын
God anay screen meeda pictures ee world
@MusshaveerBasha3 ай бұрын
❤❤❤ యస్.
@adinarayanakakarla67172 ай бұрын
Why you have not transmitted hogi nenu babu s comment about punarjanma.it’s very bad on your part.better to stop this clipping
@naveenchinthala74723 ай бұрын
Kadhalu bagunnayi😂😂😂😂😂
@3మే2చె1గో-ఘ9ఖ3 ай бұрын
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@prahaladanature3 ай бұрын
ఇంతకు ఎవరు ఈ గోగినేని
@VinodP-g2z3 ай бұрын
Self-dabba raayudu😂
@gogogog91123 ай бұрын
Scientific Temper 😮😮😮😮😮😮😮😮😮😮??????
@gogogog91123 ай бұрын
Telugu teacher lacks common sense😅😅😅😅😅😅😅
@Vamsi994103 ай бұрын
విగ్రహాలు మనిషి చెక్కితే వచ్చినాయి వాడికి అంత పవర్ లేదురా అంటే వినరు..హిందూ మతం అంటే ఒక మూఢ నమ్మకం అని అందుకే ప్రజల వదిలేస్తున్నారు😀😀😀
@narayanrl81102 ай бұрын
The reason why present day generation shies away from vyavasayam (farming) is the high magnetic force of other options that outpowers farming as it denies them the glitter of materialism.
@reddyda3 ай бұрын
At 1:23 he said everything is a dream. Then he pooping in the morning is also a dream.
@sarangamanikanta1083 ай бұрын
I did not seen your father that means your father did not exist in this planet is this statement acceptable.... If your father not exist you also will not exist.... If you are existing that means your father also exist
@reddyda3 ай бұрын
@@sarangamanikanta108 , I do not agree that everything is a dream. So for me a father is a reality and not a dream.
@3మే2చె1గో-ఘ9ఖ3 ай бұрын
Nuvvu okaDike puttevani guarantee entraa 😝🤣😜😁
@reddyda2 ай бұрын
@@3మే2చె1గో-ఘ9ఖ nee babu nee ammani dengalEdha?
@rajanrupalreddy14843 ай бұрын
రైతులు పండించే పంట కు గిట్టుబాటు ధరలు ఇచ్చి చుడండి, రైతులు యల్లావుంటారో. 25 కే. జి ల బియ్యం 1500/-రూపాయలు, 75 కే. జి ల వడ్ల బస్తా 1500/-, ఎవరికి చెప్పాలి, సినిమా హీరో లు రైతుల మీద సినిమా లు తీసుకొని డబ్బులు సంపాదించుకోవాలి, కేంద్రమినిస్టర్ అయితే రైతుల గురించి మాట్లాడారు.
@KumariKall3 ай бұрын
జన్మ ఒక్కటే
@aksharak81722 ай бұрын
గరికపాటి నీ వీడియోలు కొన్ని బాగుంటాయి అరే ఇంత చిల్లర వేషాలు మాత్రమే చేయొద్దు నీకు దమ్ముంటే ఏదన్న ప్రజలకు పనికొచ్చేది ఒకటి కనిపెట్టు అప్పుడు శభాష్ అంటావ్ మైకు ముందు కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు
@LeelavathiVellanki2 ай бұрын
🙏🙏
@devanandcheni64403 ай бұрын
పునర్జన్మ అన్నది ఒక ఊహ ! మాత్రమే నిజం కాదు.
@raghuramchallapalli99053 ай бұрын
పునర్జన్మ లేదు అన్నది ఊహ కాదా?
@veeramachaneniramakrishna70793 ай бұрын
Neeku Ela telusura. Chetta na kodaka
@krishnay36823 ай бұрын
నీకే తెలుసు.... సృష్టి లో ప్రతి ది recycle.... అలాగే జీవి కూడా...? పునర్జన్మ లేదు అంటే... మనిషి చనిపోయారు అంటే ఏమి పోతుంది... ఆలోచించండి ముర్కులు...?
@vicky7993 ай бұрын
Jeevitham ye ooha ante poonarjanma ooha square 😂
@gsubbarao63733 ай бұрын
Ne bonda kalpana chawla in srilanka . Check this fool
@allurirajesh9343 ай бұрын
Manaki vachey ideas manaki inko janama vastundi
@SamudhrabandaruBandaru3 ай бұрын
పునర్జన్మ ఉండదు
@prasadmssv91933 ай бұрын
ఆయన చేప్పేది ముదట వినాలి విజ్ఞత కలిగిన విజ్ఞులు
@JaganmohanraoSaranu2 ай бұрын
Rolling words with wrong analogies will not prove spiritual statements.Things not proved will remain as only faith beliefs.
@nageswararaojagarlamudi21453 ай бұрын
ఇథనీమధ్యఒల్లుబలిసినవంకరప్రసంగాలుచేస్తున్నాడు
@jaisreeram--3 ай бұрын
అదేంటండి.. అంత మాట అనేసారు 🤔
@markveeraswamyr90312 ай бұрын
పునర్జన్మ లేదు, చేసిన పాపము సీక్స పడాలి.
@chandrareddy95022 ай бұрын
Narasimharao, please read Interpretation of Dream, written by Sigmond Freud.
@AnjaihameruguMerugu2 ай бұрын
Maranam unnadi punarjanma unnadi
@mellajagan58442 ай бұрын
మీరు పునర్జన్మ గురించి తెలుసు కునే ముందు మీ కుటుంబ లోని వారిని అడగండి
@baluswapna829810 күн бұрын
Punarjenma anta... 😂😂😂
@satishk63242 ай бұрын
The anchor received audience by putting wrong heading.
@ramakrishnaraopappu65462 ай бұрын
I don't agree with garikapati regarding punarjanma.can he tell who was he in his last janma ?