మీరు చాలా బాగా పవచానాలు చే పడుతున్నా రుసార్, మీ రు నిండు నూరేళ్ళు సుఖసంతోషాల తో ఉండాలి సార్.
@nramarao26 Жыл бұрын
కవి సామ్రాట్ గరిక పాటి నరసింహులు గారికి ధన్యవాదములు.అభినందనలు . మీలాంటి ప్రవచన కర్తలు దేశ ప్రజలకు అవసరం వుంది. దేశం లోని మనుషులు మారాలి. ధర్మాన్ని అనుసరించి నట్లయితే, భారత దేశం సువర్ణమయ ముగ మారి పోయింది. మోసెస్ రామారావ్.
@kvsmarkendeyasarma9234 Жыл бұрын
మీవంటి వారు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం కొందరి బ్రతుకులైన బాగుపడతాయి 🙏🙏🙏🙏
@kakarlajagadeswarao7013 Жыл бұрын
నేటి సమాజమునకు అవసరమైన విధంగా ప్రవచనములు చెపుతున్న మీకు శతకోటి నమస్సు మాంజలులు.
@alluraiahpuvvada23644 ай бұрын
ఈ యుగములో ఇటువంటి ప్రవచనములు ఇటువంటి పెద్దలు ఎంతో అవసరం అందుకే భగవంతుడు ఆయనను మనకు అందించారు ధన్యవాదాలు స్వామి
@srinivasmarrigadda4238 Жыл бұрын
గురువు గారు చాల బాగా చెప్పారు. దీని ద్వారా చాల మందికి కనువిప్పు కలగాలని కోరుకొనుచున్నాను
@BR-qo3fc Жыл бұрын
🙏🙏 చాలా మంచిగా ఉపన్యసించారు గురువుగారు. సన్మార్గం సత్ప్రవర్తన ఎంత ముఖ్యమో చక్కగా వివరించారు. ఒట్టి వినడం కాదు, ఆచరించేది బహు ముఖ్యం. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏🙏
@sivaprasadrao8906 Жыл бұрын
మీ ఉపన్యాసములన్ని మీరిచ్చిన వీడియోలు అన్ని ఇతర భాషలలోనికి అనువదించి అందించిన భారతదేశము మొత్తంలో ఆ ధర్మ సూక్తులు ధర్మ సూక్ష్మములు సామాజిక స్పృహ మొదలలై నవి అందరికీ అందుతాయి బాహ్య అర్థాలను పట్టుకొని ఎక్కువమంది మన ధర్మాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు మన సనాతన ధర్మం అంతా కూడా ప్రజాస్వామ్య భావాలు, సామ్యవాద భావాలు సామాజిక స్పృహ సంఘ శ్రేయస్సునే అందించాయి అది మరుగుపడుతున్న సమయంలో మీరు ఇప్పుడు మాకు వాటిని అందిస్తున్నారు నిండు నూరేళ్లు ఇలా ఉండి సామాజిక స్పృహ కలిగించండి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి జై భారత్.
@raghavvendra Жыл бұрын
మీరు పంచే జ్ఞానికి హృదయపూర్వక ధన్యవాదములు🙏
@emanivenkatasatyanarayanam7355 Жыл бұрын
శ్రీ గరికపాటి వారి ప్రసంగం కలియుగంలో ధర్మం యొక్క నిజమైన రూపాన్ని ఘంటా పథం గా ఎలుగెత్తి చాటుతోంది. పాటించటం పాటించక పోవటం మన ప్రారబ్ధం . నమస్కారాలు.
@ramsivaji7356 Жыл бұрын
నిజం ధర్మ సూక్ష్మాలు ప్రజలు అందరూ వినాల. జై శ్రీ రామ్.
@@ramsivaji7356 éëkttthltkhlthlttthttjlhhlttthhythylhty1ktyhtthtlltltllyhttlltttlltlyllttltlltlyht1hlttylttlltllthltltktttlrkylyllttlltllttltltlttllthllttllylylltltlyltlltt⁸zyryryyyyyy Teri
@VangaAdilaxmi15 күн бұрын
®®™™]°×§🎉😢😂😂
@professorprema.k.4179 Жыл бұрын
అద్భుతం గా వివరించారు గురువు గారు. మీ పాదాలను దీనితో కడిగిన యువత మీ ఋణం తీర్చుకోలేదు. వానల గురించి చాలా అద్భతంగా చెప్పారు.🙏
@RSYAMASUNEDRARAOfeelwellsyam Жыл бұрын
జై గురుదేవా. ఏది విజ్ఞానం ఏది మూడత్వం చక్కకా వివరించారు. నమస్కారం
@pavanc3402 Жыл бұрын
గొప్ప అనుభూతి కలుగుతుంది. గురువూ గారు మీకు జోహార్లు
@srinivasaprasad9662 Жыл бұрын
మీరు మీ జన్మ సార్థకం చేసుకున్నారు... ధన్యులు 🙏🙏🙏
@nadupallinarasimharaonaras5756 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏 మీ ప్రవచనం ఆధ్యాత్మిక జ్ఞాన వ్యాప్తి పామర అజ్ఞాన సమాప్తి.
@ramayya1954 Жыл бұрын
అద్భుతం ఆయన రచనం అమృతం ఆయన వచనం హేతుబద్ధమైన ప్రవచనం ఎంతో బాగా చేస్తారో విషయ పచనం 🙏🙏🙏
@ameerbasha615 Жыл бұрын
గురువు గారు నేటి విచిత్ర ప్రపంచానికి కావాల్సిన అధ్బుత మైన ప్రవచనాలు ,జ్ఞానం అందించారు. నమస్కృతులు
@vempatissn Жыл бұрын
గురువుగారూ మీరు చెప్పిన మంచిమాటలు విని చాలా సంతోషం కలిగింది,
@vijayschemistry1913 Жыл бұрын
శభాష్ గురువు గారూ.... ప్రవచనం అద్భుతం. భర్త గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పారు...
@Unfortunate-n1w4 ай бұрын
బాగా గుర్తు, నేను 5 th చదివే రోజుల్లో మహా భారతం చెప్పేవారు ఆ మహానుభావులు నా జీవితాన్ని చాలా మార్చేరు
@kvsmarkendeyasarma9234 Жыл бұрын
గురువు గారు మీరు కారణ జన్మలు ప్రాతః స్మరనేయులు 🙏🙏🙏
సనాతన ధర్మం ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది ఆధునిక ప్రపంచంలో ఇలాంటి గురువులను అనుసరించాలి ఏ సమస్యలు ఉండవు
@venkataramanakota8849 Жыл бұрын
మీ వాక్యాలు సత్యసమ్మతాలు
@ramsivaji7356 Жыл бұрын
భారత రామాయణాలు చదవడానికి, వినడానికి పిల్లలకు సమయము దొరకని యీ రోజులలో , వారికి ఈ ధర్మ సూక్ష్మాలు పాఠ్యాంశాలుగా చేర్చి చెప్పితే, వారికి నైతిక బలము చేకూరి, మంచి పవురులుగా ఎదిగే భాగ్యము కలుగుతుంది. జై శ్రీ రామ్.
@prabhakararao6238 Жыл бұрын
Very correct,,,so only school or college going children are away from ethics,,old telugu curriculam was there having all these epics,,,but now a days,,,it is not found except unnecessary topics having no lessons to learn.
@MahendraGaadhi Жыл бұрын
సమయం దొరకలేదు అనేది అసలు ఒక కారణమే కాదు, especially పిల్లలకి, ఒక్క పని లేదు వాళ్ళకి, రోజుకి కనీసం గంట చదవొచ్చు మంచి గ్రంథాలు, repetitive homework తగ్గించమని చెప్పండి teachers కి, అందరూ అన్ని topics ని repetetive homework చెయ్యాల్సిన అవసరం లేదు. కొన్ని subjects natural గా త్వరగా వచ్చేస్తాయి అందరికీ, వాటికి సమయం తగ్గించండి. TV, phone పూర్తిగా తీసేయండి, వాటిని సరిగ్గా వాడటం వచ్చేవరకు ఇవ్వకండి వాళ్ళకి.
@ramsivaji7356 Жыл бұрын
@@MahendraGaadhi మీరు చెప్పేవి సాధ్యం కాదు, అని నా అభిప్రాయం.
@MahendraGaadhi Жыл бұрын
@@ramsivaji7356 మిగతా అన్నీ కాకపోయినా physical activities కి బదులు phone అలవాటు చేస్తే మాత్రం సర్వనాశనం, మీరు నన్ను తిట్టుకున్నా సరే ఇది మాత్రం తెలుసుకోండి దయచేసి, నేను మిమ్మల్ని అనాలని ఏమి అనట్లేదు, నా సొంత experience వల్ల చెప్తున్నాను, పిల్లలకి యోగ, any martial art లాంటి వాటిలో చేర్పించండి, వాళ్లు వాటిలో మెడల్స్ సాధించనవసరం లేదు, వాళ్ళ శారీరక ఆరోగ్యం మంచిగా ఉండేంత మాత్రం వాళ్లు moves and form వరకు నేర్చుకున్నా, పెద్దయ్యాక బాగా ఉపయోగ పడుతుంది.
@pallaparajuakula1672 Жыл бұрын
@@prabhakararao6238 0జ్ ,
@bokkaprasadkumar5639 Жыл бұрын
గురువు గారు బాగా చెప్పారు 🙏🙏🙏
@brambabuvarma514521 күн бұрын
ఈ రోజుల్లో ఏ ఆడది భార్యలా ప్రవర్తిస్తుంది..రోజులు మారాయి sir.
@syedellias573017 күн бұрын
Absolutely right guruvugaru...thalli thandru lanu seva chesthe manaku manchi jaruguthundi...
హిందువులు ముస్లింలు క్రిస్టియన్ లు అన్నీ మతాలు ఈయన చెప్పిన ధర్మం అందరు పాటిస్తే ఆఖరులో మనిషి మాత్రమే మతము కాదు మనిషి మాత్రమే నా అభిప్రాయం జై శ్రీరామ్ j🇮🇳❤👍
@tirumalaraojonnadabhattaru7134 Жыл бұрын
Sir, ur speech is marvelous, excellent, eloquent speaker, dhanyosmi swamy, 🙏🙏🙏
@brambabuvarma514521 күн бұрын
భార్యల్లారా వినండి, వినండి...
@honeysj7328 Жыл бұрын
ఓం నమః శివాయ🙏
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@అమ్మమ్మకవితలు3 ай бұрын
మీకు శతకోటి అనంత కోటి వందనాలు గురువుగారు
@tekurijayarama5844 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@sambasivaraouppala9487 Жыл бұрын
Great narration గురువు గారు
@sambasivaraouppala9487 Жыл бұрын
మన 1. *కులం* --,మానవత 2. *మతం* --మానవత 3. *రాజకీయం* --మానవత అనుకుంటే ఈ విశ్వం , *శాంతి సౌభాగ్యాలతో* తో విరజిల్లుతుంది.
@rajaeduru Жыл бұрын
Really great Mother is universal gift
@lathagudapati1991 Жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
@gopalakrishnamedithe6592 Жыл бұрын
నిజమైన ధర్మమార్గం 🙏🙏🙏
@narayanap2968 Жыл бұрын
గురుతుల్యులకు పాదాభివందనం🙏
@KishorKumar-sj4lj Жыл бұрын
Excellent.. Aa kalanni ee kalanni kalipi adhbutham ga chebuthunnaru. Excellent..
@madhavarajusagiraju4 ай бұрын
Padabhivandanalu guruvu garu god bless you Jai sriram s Madhava Raju
@mvsubramanyam36414 ай бұрын
You are God gifted to Telugu states sir
@kotaveeraswamy75566 ай бұрын
Garikipati Narasimharao namaskaramulatho. మీ pravachanalu vini nanadavadika మారాలని కోరిక.
@ram8262 Жыл бұрын
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
@eswararao6492 Жыл бұрын
🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
@chengalvaraobodepu7163 Жыл бұрын
Excellent lecture, thanks
@udayabhanumuralikrishnabad4038 Жыл бұрын
మీ ప్రెజెంటేషన్, సలహాలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉన్నాయి...
@ramamohanreddy5707 Жыл бұрын
మాఊరు.పెద్ద జూటూరు.వేముల. మండలం.పులివెందుల తాలూకా. కడపజిల్లా(వైఎస్సార్ జిల్లా).కరువు ప్రాంతమైనందున విరాటపర్వం చదువు తూ..ఉంటే మేమంతా అర్థరాత్రి వరకు వినేవాళ్ళం.ఆ పాతరోజులం మళ్లీ గుర్తుకొస్తున్నాయి.గురువు గారికి శతకోటి నమస్సులు... వందనాలు
@snmreddy600812 күн бұрын
మన రాయలసీమ కరువు కు కారణం మహామంత్రి తిమ్మరుసు రక్త ప్రవాహం అని నా భావన😢😢
Great human being , great words about relations but how many people are really practicing .
@srinivasaraochalla5357 Жыл бұрын
THAT IS LEFT TO THE GOD.
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA.
@Anonymous47 Жыл бұрын
As I binge watched this series of lectures, I was visualizing Dharmaraju as Gummadigaru, Bheem and Arjun as NTR garu and SriKrishna to be Kantarao garu. Veda Vyas also came mind in Sri Nagayaa garu. Savitri = Draupadi. I have to thank Kamalakara Kameswar Rao garu for my interest in Indian Itihas.
@CucuwiKids9 ай бұрын
Née lanti valla kosame eeyana cheppedi. Eeyana cheppedi aalochinchatam manesi, evaru ye character lo unte baguntundo alochistunnava? First aa chetha cinema actors gurunchi aalochinchatam maney. Prati character lo nuvvu unte ఎలా untundo aalochinchu, appude mara lane alochana vastundi.
❤ HARE RAMAHARE RAMA HARE RAMA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA ❤.
@ratnakumarm9758 Жыл бұрын
పురాణాలు కులరహితం కావొచ్చు. కానీ వాటికి వారసురాలైన భారతీయ సమాజం కుల సహితం. అసమానతలు శాశ్వతం. వాటిని ఎవరూ చేరిపేయలేరు.
@chavaamu Жыл бұрын
it was started from Medieval periods. Before that, there was no suppression even though there was casts. All casts were respected based on Morals. Even the person who wrote Lord Rama's Biography, Ramayan , was a Dalit by birth. The person who wrote Maha Bharat was BC. Vaysa's mother was from fishermen community. The mata Arundati who Saint Vasista married was a Dalit woman by births.
@sudaganesh9944 Жыл бұрын
Thanks for talking about Animals life.. No one even thinks abt killing them for satisfying their taste buds..
@nnrao183621 күн бұрын
❤ MATHRU DEVO BHAVA PITHRU DEVOBHAVA ❤
@venkateshsripathi752715 күн бұрын
Nen Geetha chaduvuthunna ante dhaniki Karanam meru guruvu garu
@rangaraotandra5992 Жыл бұрын
Jai Sri SithaRam🙏🙏🙏
@sivaprasad4768 Жыл бұрын
Garikapaati vaari speechi in camidy touch besh
@srinivasraoavadhani3002Ай бұрын
ముక్కు సూటిగా మాట్లాడే మీ మాటలకు ధన్యవాదములు. మీకు పాదాభివందనములు.
@reddy461 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@padmalatha219 Жыл бұрын
గురువు గారూ,అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అనే భర్తలు కూడా ఉన్నారండి. ఏ. విషయం అయినా నీకు చెప్పాల్సిన పనేంటి అనే వారు ఉన్నారు.
@gnanaanveshana Жыл бұрын
అసలు మీరే అతనిని అలా మార్చారేమో ఒక్క సారి Review చేసుకోండి, నా idea కూడా తప్పు అవోచ్చును ! చెప్పలేము !
@chandrakumari6080 Жыл бұрын
సర్ నమస్తే , మీరు చెప్పినదంతా విన్నాను,ప్రతి మనిషి ధైర్యం కోల్పోకుండా,అన్ని విషయాలలో తనను తాను నమ్ముకోవలి , భార్యను ఫ్రెండ్ గా చూడాలి అన్న విషయం బాగా నచ్చింది.
@gnanaanveshana Жыл бұрын
@@chandrakumari6080 అవునండీ ! ఆ స్నేహం రెండువైపులా వుండాలి ! స్వార్ధం లేని స్నేహమైతే. ఇంకా మంచిది !
@satyagowriballa7913 Жыл бұрын
ఇగోవల్లనే మగవాళ్ళు భార్యకి ఏవిషయమూ చెప్పరు
@gnanaanveshana Жыл бұрын
@@satyagowriballa7913 అలాగే మహీళలకూ Ego వుంటుంది. భార్యా భర్తలిద్దరికీ......Ego సదుపాయం వుంటే పరిస్తితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు ! ఇద్దరిలో ఎవరికీ Ego Problem లేకపోతే....వారి Life స్వర్గధామం అవుతుందనడంలో సందేహం లేదు !
@puttisubbarao8784 Жыл бұрын
Guruvu garu Mee vakyanamu eppudu vinna entho manasu telekaga untunnadhi Meeru eppudu Nijam nikkachhi ga untunnadhi