Best Oil | ఇన్నేళ్లు నేను వెతికి మరీ తెచ్చా మీకోసం ఒక మంచి ఆయిల్ | Dr Manthena Satyanarayana Raju

  Рет қаралды 376,641

HEALTH MANTRA

HEALTH MANTRA

2 жыл бұрын

Best Oil | ఇన్నేళ్లు నేను వెతికి మరీ తెచ్చా మీకోసం ఒక మంచి ఆయిల్ | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
#ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

Пікірлер: 185
@sravani-n4i
@sravani-n4i 2 жыл бұрын
Pedavalu nudi midle class varuku budget lo varu ku u chepputunnariu danyavadamulu 🙏🙏
@sateeshnemmadi654
@sateeshnemmadi654 Жыл бұрын
Llll
@sateeshnemmadi654
@sateeshnemmadi654 Жыл бұрын
90 AA
@dr.umadevi
@dr.umadevi 10 ай бұрын
​@@sateeshnemmadi6549lll
@prasadvutnur2133
@prasadvutnur2133 6 ай бұрын
దేవుడో దేవుడా..😢😢😢😢😢
@sksadhiksksadhik6186
@sksadhiksksadhik6186 2 жыл бұрын
సార్ మీ వీడియోస్ డైలీ చూస్తుంటాను మీరు ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మీ మాటలు విని ఆచరిస్తూ ఉన్నాను కాబట్టి
@shivabattula2436
@shivabattula2436 2 жыл бұрын
ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏
@swaroopareddy7316
@swaroopareddy7316 2 жыл бұрын
థాంక్యూ రాజు గారు 🙏
@drgulshanrana8571
@drgulshanrana8571 2 жыл бұрын
Thank q for all advice
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Good information raaju gaaru...🙏🙏🙏🙏
@tsrinivasaswami7270
@tsrinivasaswami7270 2 жыл бұрын
Good explanation dr Rajugaru
@solomonmunnangi2970
@solomonmunnangi2970 2 жыл бұрын
Thank you very much Sir.
@interestingthingstoknow
@interestingthingstoknow 2 жыл бұрын
Thanks sir. Best tips mikante evru ivaru mitho ne natural lovers perigaru anatam lo thappu ledhu.. thnks mi valla knchm health conscious avthunam
@mcs2225
@mcs2225 2 жыл бұрын
Meru chala study chesi chepparu follow ite health baguntundi thanks
@murthydivi1132
@murthydivi1132 2 жыл бұрын
In short: butter or meegada Aavu neyyi
@homemade1213
@homemade1213 Жыл бұрын
Thank you Raju Garu 🙏🏻🙏🏻😊
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu 2 жыл бұрын
Thank you very much sir people should be grateful to you
@Parijatha-zk1fm
@Parijatha-zk1fm 2 жыл бұрын
Sir best oil gurinchi chaala chakkaga chepparu thankyou
@zareenamohammed5234
@zareenamohammed5234 Жыл бұрын
Ty ..
@user-if5eh7rr6s
@user-if5eh7rr6s 2 жыл бұрын
Thank you sir🙏
@prabhasreedabbiru7944
@prabhasreedabbiru7944 2 жыл бұрын
Super msg sir
@venkateswarluvinjamuri6181
@venkateswarluvinjamuri6181 2 жыл бұрын
Tnq sir
@shankarrajana3954
@shankarrajana3954 Жыл бұрын
Thank you sir
@maheshkondamadugu5320
@maheshkondamadugu5320 10 ай бұрын
Thankyou thankyou very much sir
@rajmohammed4798
@rajmohammed4798 2 жыл бұрын
Tq sir
@satyanarayanaadakatla300
@satyanarayanaadakatla300 2 жыл бұрын
Dr gaaru meeru 1000 years challa gaa ఉండాలి👃👃👃👃👃
@lathas1355
@lathas1355 10 ай бұрын
🙏🙏 Sir 👌👏👏
@hr6804
@hr6804 2 жыл бұрын
సార్ మీరు నిజంగా దేవుడు
@agrimessage6239
@agrimessage6239 2 жыл бұрын
స్వచ్ఛమైన ఆవునెయ్ kg 3000 వరకు ఉంటది సార్ స్వచ్ఛమైన అంట్టే దేశవాళీ మాత్రమే
@thejuteju0750
@thejuteju0750 2 жыл бұрын
Pls do a video on cold pressed and wood pressed oils over refined oils
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw 2 жыл бұрын
Good msg Sir 👌🙏, Thank you so much Sir, Cow ghee or butter is good
@lakshmijogaraobellala439
@lakshmijogaraobellala439 2 жыл бұрын
🙏🙏🙏
@seshasai6849
@seshasai6849 2 жыл бұрын
సారూ మీ అప్డేట్ అమోఘం .WHO మరియు ఫుడ్ అండ్ nutrition వారు కూడా ఆయిల్స్ వద్దు .. నెయ్యి ఎంతో బెటర్ అని చెబుతున్నారు .
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
గుండె బద్దలు కొట్టేశారు గురువుగారూ, Olive oil తక్కువ లేదు అండి ధర High Class వాళ్లు కొనేది అండి, నా లాంటి మధ్య తరగతి వాళ్లు కొనే ధరలు లేవు అండి 🙏🙏🙏
@mamidilavan6687
@mamidilavan6687 2 жыл бұрын
Olive oil vadamani cheppaledu akkkada
@Spiceking_
@Spiceking_ 2 жыл бұрын
Available online shopping mall flipkart and Amazon olive oil 250 ml 400 rupee
@Cr-Reddy99..
@Cr-Reddy99.. 2 жыл бұрын
Guruji safflower oil also better okasari meeru pareekshinchi cheppandi 🙏 ,60 rogaalu nayamavtayani antaru
@keshavaaddanki3598
@keshavaaddanki3598 2 жыл бұрын
🙏🙏🙏🙏
@user-tb2jr5bw2w
@user-tb2jr5bw2w 2 жыл бұрын
🙏
@Myexperience660
@Myexperience660 Жыл бұрын
Entha chala manhciga chepparu sir, idhi teliya kunda olive oil chala costly
@chandrashekarvummadi2702
@chandrashekarvummadi2702 2 жыл бұрын
Meeru super sir
@factsindian2024
@factsindian2024 2 жыл бұрын
Replace cooking oilwith butter or migada orcow ghee
@ompraveenmudhiraj
@ompraveenmudhiraj 2 жыл бұрын
3:00 👍
@shaikashfaqhussain6596
@shaikashfaqhussain6596 2 жыл бұрын
Thanks bro👍
@srinivasb5920
@srinivasb5920 2 жыл бұрын
Tq bro
@adiseshusimhadri2953
@adiseshusimhadri2953 Жыл бұрын
Ganuga nune (cold pressed ground nut oil) …. Whether it is good for heart? Whether it is treated as refined and free from LDL ?
@kranthikumar6345
@kranthikumar6345 2 жыл бұрын
Meeru super sar....
@VenkataChalaBhaskar
@VenkataChalaBhaskar Жыл бұрын
Sir, Paala Meegada Vs. Venna - Which is better ?
@ravinderpotlapally4708
@ravinderpotlapally4708 2 жыл бұрын
దయచేసి ఎవరూ దీన్ని విమర్శ అనుకోకండి, నేను చెప్పేది వాస్తవం, స్వచ్ఛమైన దేశి ఆవు నెయ్యి ₹2500-₹3000 కేజీ. నేను ఆలీవ్ ఆయిల్ సపోర్ట్ చెయ్యట్లేదు కానీ అదే ఆలీవ్ ఆయిల్ కాస్టలీ అని అంటూ అంతకంటే రెండింతలు మూడoతలు ఎక్కువ ధర ఉన్న ఆవు నెయ్యి వాడమంటున్నారు!
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 2 жыл бұрын
My God Raju Garu God
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasch2005
@srinivasch2005 2 жыл бұрын
Sesame oil 5000 year old used first cooking oil. Cold pressed sesame oil is the best I think.
@racherlaravikumar6024
@racherlaravikumar6024 2 жыл бұрын
sir, Sesame oil is full of omega-6 which is inflammatory, now it is proved ghee , butter and any saturated fat is good(palm oil)
@MBO12345
@MBO12345 2 жыл бұрын
@@racherlaravikumar6024 use cold pressed nothing will happen.. if u have doubt go for coconut oil 🥥
@rajasekharkonkati
@rajasekharkonkati 5 ай бұрын
Can we use buffalo ghee for cooking? If so, I heard it can be used multiple times to cook unlike oil which causes cancer if heated multiple times?
@prameelareddy1877
@prameelareddy1877 2 жыл бұрын
Sir migada antaru annitiki ekkada nunchi tevali megada. Saale pocket palu how is possible ?
@MNRaj-jj3no
@MNRaj-jj3no 2 жыл бұрын
Kani challaga avute food taste vundadi kada doctor garu 💐
@alliswellindia8219
@alliswellindia8219 2 жыл бұрын
Olive oil manchidi daantlo C vitamin vuntundi ani meere pramote chesaru
@geethikpavanvemavarapu5008
@geethikpavanvemavarapu5008 2 жыл бұрын
Yila avasaralaku vadukoni gomathalanu champesthunnaru Jai go matha
@ganeshbestha3137
@ganeshbestha3137 2 жыл бұрын
Oil vaddu antaru. Ghee 700 per kg undi. Butter, venna, meegada ivi market lo anni kaltive unnay. Original kavalante… double rate pettali. Taage palu, chicken, eggs, water, oil, crops, land anni kaltine. Inka em tinali. Everything needs money. Even with money u r not getting the best.
@settisatya6980
@settisatya6980 2 жыл бұрын
Market lo cow ghee dupilcate kalthi sir
@kyohan6814
@kyohan6814 6 ай бұрын
Thank you🙏 Raju Garu.
@alliswellindia8219
@alliswellindia8219 2 жыл бұрын
Aavu neyyi ...meegada...saltless Butter yekkada dorukuthai sir...takkuva rate lo...??? Venna poosa ...? Cheese ah. ? Ivanni yekkada dorukuthai sir??? Ivanni pedavallaku andubatulo vuntaya Sir ?
@mastanvali9909
@mastanvali9909 2 жыл бұрын
ఒకప్పుడు మీరు చెప్పేది ఫాలో కాక పోయిన చూసే వాడ్ని కాని ఇప్పుడు ఏంటో చాలా డౌట్స్ ఉన్నాయి sir నమ్మాలొ వద్దా అది కూడా అర్థం కావడం లేదు
@anithasambaraju9421
@anithasambaraju9421 2 жыл бұрын
Namaskaram guru garu C section aina vallu sprouts thinocha plzz rply me operation ayyaka enni days ki sprouts thinochu plzz rply me
@venkateswarluvadlamudi44
@venkateswarluvadlamudi44 2 жыл бұрын
👍చాలా మంచి మాట చెప్పారు సార్ మీ మాటలు గృహిణిలు అర్థం చేసుకుంటే బాగుండేది, ధన్యవాదాలు🙏
@pjsraju5040
@pjsraju5040 2 жыл бұрын
Super Sir, Olive oil 1lt is 750 alternatives suggested 1 kg 500, Cow ghee 1 ltr 500. Usually a family of 4 consumes 4 litres of oil. That means around 2 k to 2.5k for oil ??? 😂
@drgulshanrana8571
@drgulshanrana8571 2 жыл бұрын
How can v fry sir
@sreesubhavideos3434
@sreesubhavideos3434 6 ай бұрын
Pala meedha meegada? Ledha perugu meedha meegada ? Raju garu okasari cheppandi.
@Katkams5566
@Katkams5566 2 жыл бұрын
Rice bran oil the best for all
@rebalprabhasmoviesworld8643
@rebalprabhasmoviesworld8643 2 жыл бұрын
Coconut oil kuda vadakuda raju garu.
@ps3974
@ps3974 2 жыл бұрын
Diabetic patients use cheyyocha ghee
@lakshmidevib9423
@lakshmidevib9423 2 жыл бұрын
Any brand unsalted butter okna doctor gatu
@gajaykumar3812
@gajaykumar3812 Жыл бұрын
West nwes
@chenchulakshmi4565
@chenchulakshmi4565 2 жыл бұрын
Coconut oil vadavachuna sir
@vajralasrinivasareddy4350
@vajralasrinivasareddy4350 2 жыл бұрын
Hi sir namaste ayya cow ghee lo fat vundadha?
@harivasudeva4033
@harivasudeva4033 2 жыл бұрын
Devudu
@pitepoiujll
@pitepoiujll 2 жыл бұрын
Any oil no problem 😊 👌 🤗 eat happily work briskly. 😀 u live for 50 yes average.....so eat 😋 👏 happily
@nightcoreaiko6336
@nightcoreaiko6336 2 жыл бұрын
Maa paapa ki neyi asalu padathuledu neyi lo pasupu miriyaala vesi naa ventane jalubu vastundi yemicheyali sir
@mydream-singer
@mydream-singer 9 ай бұрын
Butter which brand please
@jainisrivani1816
@jainisrivani1816 2 жыл бұрын
Sir nuvulu oil is better or not
@venkateswarluchepuri4415
@venkateswarluchepuri4415 2 жыл бұрын
మంచి ఆవు నెయ్యి బ్రాండ్ చెప్పండి sir
@sravanibhonagiri942
@sravanibhonagiri942 2 жыл бұрын
Cow ghee kuda costly ga,cold pressed oils vasthunnai baaga kaani middle class ki affordable kaadu ga
@jhansilalithadevipopuri925
@jhansilalithadevipopuri925 5 ай бұрын
సార్ పాల మీద మీగడ, పెరుగు మీద మీగడ చెప్పండి
@user-wj9fm7md8x
@user-wj9fm7md8x 3 ай бұрын
Good evening sir ma baby boy ki 5 th month three days nundi bathroom ki velatledhu koncham kuda velatledhu Urine matram 4-5times velthunnadu
@manjulad5917
@manjulad5917 2 жыл бұрын
Venna vadacha andi
@srinivasaraovuyyuruj811
@srinivasaraovuyyuruj811 2 жыл бұрын
రాజుగారూ!దేశంలో ఆవుపాలు ద్వారా ఉత్పత్తి అయ్యే నెయ్యి గురించి చెప్పండి.
@lavanyabandaru6756
@lavanyabandaru6756 2 жыл бұрын
Sir maku thene kavali ela sir original dorakatledhu maku
@rajiiv1409
@rajiiv1409 2 жыл бұрын
Aavu neyyi evadu pure di ammutunnadu sir meeru vantslu cheppudu non stick patra lu n plastic brush lu vadutunnaru adi correct kadu kada matti patralu vadochu kada
@veerukarri5967
@veerukarri5967 Ай бұрын
ప్రకృతి దేవుడు సార్ మీరు
@rekha5761
@rekha5761 2 жыл бұрын
Thella kusumala nune pattinchindhi manchidhe antar kadha vadavacha sir eppati nundo ganugunanundi thisindhi manchidhi antar kadha sir migada antha ekkuva fresh ekkada dhorkuthundhi butter kuda shop lo anni kalthi kadha sir
@philipraju6334
@philipraju6334 2 жыл бұрын
Meegada ekkada dorukutundi sir
@kotidee
@kotidee Жыл бұрын
Olive oil 30ml direct ga theesukovali manchidhi. Mariginchakudadhu
@laxmiganapathi3927
@laxmiganapathi3927 2 жыл бұрын
ఆయిల్ లేకుండా అప్పాలు ఎలా చేసుకుంటారు సంక్రాంతి పండుగకు
@j.c.sekhar
@j.c.sekhar 2 жыл бұрын
మీగడ ఉపయోగించి, అంటుకోని పెనం వాడి చేసుకోవచ్చు, బెల్లంబదులు ఖర్జూరం వాడాలి
@aparajitan3645
@aparajitan3645 2 жыл бұрын
దేశవాళీ ఆవు నేయి ఒరిజినల్ లభించుటలేదు, లభించినా 1 కిలో 3000 రూపాయలట సార్. ఇంతే అభివృధ్ధి అభివృధ్ధి అనుకుంటూ అలా... అంతే, నమస్కారం సార్.
@kotidee
@kotidee Жыл бұрын
Oil vadali but 120c లోపు vedi cheyali
@vijayaj9170
@vijayaj9170 2 жыл бұрын
Cuard mida migada sir
@padmak3325
@padmak3325 2 жыл бұрын
Sir, can we deep fry in Cow ghee.
@satyanarayanavudata7000
@satyanarayanavudata7000 2 жыл бұрын
Ghee is negative karamma
@regidiashok5019
@regidiashok5019 2 жыл бұрын
Vrk oils ivi
@koti-li6ow
@koti-li6ow 2 жыл бұрын
Where we can get meegada? in Chennai or in any online store. could someone reply pls
@sowmyasworld6630
@sowmyasworld6630 Жыл бұрын
Meegada means cream in milk
@All_in_one_content_youtube
@All_in_one_content_youtube 2 жыл бұрын
Bhasha honey laga ghee adi vadalo cheppandi please
@bhaskarreddy6007
@bhaskarreddy6007 2 жыл бұрын
What about for Vada, Puri making Dr?
@vaibhavellendula1003
@vaibhavellendula1003 10 ай бұрын
Ayana oil vadadu ani chebutunnaaru ante ardam oil marige poori vada matram endukandi thinadam
@meghanadh1419
@meghanadh1419 7 ай бұрын
Sir వంటకాలలో కొబ్బరి నూనె వాడొచ్చా
@santoshvaranasi8853
@santoshvaranasi8853 2 жыл бұрын
Basha honey laga pure cow ghee yedi konalo mire cheppandi sir
@dhonikelamaheshwar9031
@dhonikelamaheshwar9031 2 жыл бұрын
నూనెలో కంటే నెయ్యి లో కొలస్ట్రాల్ ఎక్కువ కదా?
@rajanik3252
@rajanik3252 2 жыл бұрын
Butter, cow ghee,
@rkvinay3727
@rkvinay3727 2 жыл бұрын
Sir , మార్కెట్లో దొరికే ఒక మంచి cow ghee brand chepandi please
@harikrishnas5193
@harikrishnas5193 2 жыл бұрын
Elchuri ayyappasocity Madapur Hyd
@ragsvd5382
@ragsvd5382 2 жыл бұрын
meeru oka saari kalaguragampa store lo chudandi..vaari youtube channel kooda undi..kaani cow ghee akkada chaala costly endukantey vaallu daani procure chesukune paddhathi chaala veru..
@pallavi7010
@pallavi7010 2 жыл бұрын
Twoorganicfarmbrothers brand genuine andi... Nen use chesanu... Fittuber video chudandi tanu koni brands suggest chesadu
@nallasrinu9444
@nallasrinu9444 2 жыл бұрын
Modicare company ghee
@kalavathim9415
@kalavathim9415 2 жыл бұрын
Better buy butter and melt it ....
@manisitadesu4538
@manisitadesu4538 2 жыл бұрын
Which is used for cooking Pala meegada or perugu meegada?
@rachana777
@rachana777 2 жыл бұрын
The one you get after curd turns to buttermilk
@nicely....7586
@nicely....7586 Жыл бұрын
మీగడ bayata dhorkudda sir
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 44 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 192 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 8 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 44 МЛН