ఓ యూట్యూబ్ డాక్టర్ దేవుడా ఇంత మంచి సమాచారం ఇచ్చి ప్రజలను సంతోషం పెడుతున్నారు మీకు వేల నమస్కారాలు, ధన్యవాదములు 🌺🌺🌺🌺
@srinivasaraodb1920 Жыл бұрын
ఎంతో బిజీగా వుండే ఒక డాక్టర్ గారు ఎన్నెన్నో విలువైన సమాచారములు మనకు అందించుట అనేది వారికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను *
@nissankararaojyothirmayi1079 Жыл бұрын
మీరు మీ ఇంటిలో ఏమేమి నూనెలు వాడుతున్నారు చెప్పగలరు ( ఆరోగ్య రీత్యా
@ishthopuneethsmartbrotherc9916 Жыл бұрын
💯
@SujathaKaramala4 ай бұрын
Sir suprgaa chepparu sir maalanti teliyanivaallaki baagaateliselaacheppaaru evaru intha baagaa cheppaledu thankyou sir
@lakshmikumari80272 ай бұрын
P0000@@nissankararaojyothirmayi1079
@srideviyerrisani6102 жыл бұрын
మీలాంటి మంచి డాక్టర్ మాకు దొరకడం మా అదృష్టం..
@srinuvas38922 жыл бұрын
Yes
@adabalababu1372 жыл бұрын
Yes
@vindira34132 жыл бұрын
Oils gurinchi Baga chaparu. TQ sir.
@avarikavitha2259 Жыл бұрын
Chala baga chepparu sir, oil gurunchi ma sandehalu anni clear chesaru thank you sir
@fanofspbalasubramaniam-pj9jv Жыл бұрын
సాధారణంగా వైద్యులు అడిగితే గానీ చెప్పరు. కానీ మీరు అడక్కుండానే మీరు మంచి సూచనలు తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మీరు బాగుండాలి.🙏
@sudhakar4056 Жыл бұрын
సార్ మీరు చెప్పేది సూపర్ గా ఉంటుంది సార్ మేము చదువు కునే రోజుల్లో మా గురువు గారిలాగా చాలా గొప్పగా మంచిగా అందరు ఆరోగ్యం గా ఉండాలి అనే మీ ఆశయం ఇంకా చాలా గొప్పది సార్... మా అందరి కోసం ఒక ఫ్రూట్ ఏవి తింటే మంచిది వాటి మీద ఒక వీడియో చేయండి సార్
@HariPrasad-m5n3 ай бұрын
హలో సార్ మా కుటుంబం అంత మీ అబిమానులు సార్. మీ కుటుంబం అంత ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సుల తో చల్లగా ఉండాలి సార్.
@rekhamusunuru1412 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మాటలు లేవు సర్ మిమ్మల్ని పొగటానికి only వేల వేల నమస్కారాలు
@Maddisowjanya719 Жыл бұрын
మీరు చిన్నా పెద్దా తేలీదు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పడానికైనా మేం సిద్ధం🙏🙏🙏🙏🙏 ప్రతి వీడియో కి
@venkataraodasari11312 жыл бұрын
మీరు చెప్పే ప్రతి విషయం సమాజానికి ఉపయోగ పడుతుంది సార్.... ఎవరి గురించి ఆలోచన చెయ్యొద్దు sir pls.....nenu మీ వీడియోస్ అన్నీ చూస్తాను....ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు...నేను మీకు పెద్ద ఫ్యాన్ sir...🙏🙏🙏
@venkyfromvizag91152 жыл бұрын
Correct
@lakshmimunikumarig2796 Жыл бұрын
Yes
@sdurgaprasad7638 Жыл бұрын
మీ విలువైన సమయని ప్రజలకోసం వినియోగించి నందుకు దనవాదాములు,🙏🙏🙏🙏🙏🙏
@ramaraobandela6772 жыл бұрын
మీ వీడియో లు మనిషి కి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతున్నవి, మీ పని మీరు బాగా చేయండి, thanks dr గారు
@akkunaidu44232 жыл бұрын
యు ట్యూబ్ లో మీరు ఒక లెజెండ్ డాక్టర్ గారు. అందరి వాడు మీరు డాక్టర్ గారు 🙏🙏🙏ధన్యవాదములు
@jaycee4U2 жыл бұрын
It's very unusual for medical Doctors to make videos as they are busy in their profession. But here we see a reputed Doctor who's spending his valuable time to make videos freely for public health. It's a great service to humanity. Thank you Sir God bless you
@hydravikumar7152 жыл бұрын
True.. it's a service towards the benifit of the people at large.. 👍
@venkataramarao67882 жыл бұрын
He deserved .
@Godsgrace_onyou2 жыл бұрын
Yes you are right ..,,, God will definitely bless you and your family abundantly …
@mahalakshmimahesh26952 жыл бұрын
Yes
@karunachandrika43602 жыл бұрын
Thank u Sir
@chsiva614210 ай бұрын
డాక్టర్ గారు మీ వీడియోలు చాలా విషయాలు ఆరోగ్యం విషయంలో ఇటువంటి వీడియోలు మాకు తెలిసి ఏ డాక్టర్ ఇటువంటి సలహాలు తెలియజేయడం కానీ చెప్పరు మీరు ఒక దేవుడు లాగా మిమ్మల్ని మీ తల్లిగారు ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లికి ధన్యవాదములు🙏🙏🙏
@sripadavenkatasubrahmanyam53692 жыл бұрын
డాక్టరు గారి దగ్గర హ్యూమర్ కూడా ఉంది.చెప్పేవిధానం బాగుంది.నేను రచయితని కాబట్టి చెప్పాను.సబ్జక్ట్ & తెలుగు మీద కమాండ్ వుంది మీకు.ధన్యవాదములు డాక్టర్ గారూ!
@srideviyerrisani6102 жыл бұрын
అవునండి..
@ASTRO_GAMERS Жыл бұрын
విలువైన సమాచారం తెలుపుతూ మాకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@RajaSekhar-oq8ny2 жыл бұрын
మా ఆరోగ్యం కోసం ఇలాంటి విషయాలు చెపుతున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏డాక్టర్ గారు...
@kolukulurihanvika2914 Жыл бұрын
కలియుగ దేవుడు మా రవికాంత్ అన్నా.మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి అన్న
@godwonders26262 жыл бұрын
మరో నుతాన jeevithaniki పునది వేస్తున్నారు మీరు tq sir 👏👏👏
@lakshmidevichennuru6315 Жыл бұрын
All. Comments about doctor. Superga unnayi Alanti doctor ni 65 years lo ippatikivaraku Chudaledu Andariki useful videos isthuntaru Great. Doctor God bless you and your family
@krishnajalla2 жыл бұрын
👌nice...Dr గారు ఏ ఆయిల్ అయిన natural (గానుగ) గా తీస్తే మీరు చెబుతున్నట్లుగా మంచిదే కానీ కంపెనీలు తయారు చేసే ఆయిల్ మీద కూడా ఒక ఒక వీడియో చెయ్యండి. ప్రజలందరూ వాడేది ఆ నునెలే కాబట్టి..కెమికల్స్ వాడతారట, ఏది నిజం కంపెనీలు ఎలా తయారు చేస్తాయి ఒక వీడియో పెట్టండి🙏
@Ramram-566 ай бұрын
చాలా విలువైన, ముఖ్యమైన, ఆరోగ్య సమాచారాన్ని అందజేశారు డాక్టర్ రవికాంత్. సమాజక్షేమం + వ్యక్తిగత ఆరోగ్యానికి అధ్భుత సలహాల సమాహారమే మీ సూచనలు. ఇవి పాటిస్తే, ప్రజలు చాలా వరకు ఆరోగ్యపరంగా మేలు పొందుతారు. కృతజ్ఞతలు. Blessings 'n Best wishes 💐
@Rockstar-ie8cw2 жыл бұрын
Na life lo ilanti doctor gari ni nenu chudaledu, realy u r great.
@rajappam73892 жыл бұрын
దేవుడు మీలాంటి వారిలో కనబడతారు మీరే మాకు దేవుడు స్వామి మీరు ప్రజల గురించి మాట్లాడుతుంటే నాకు ఒక శివకుమార్ స్వామీజీ కర్ణాటక అబ్దుల్ కలాం గారు వాజ్పేయి గారు మదర్ తెరిసా గారు ఇలాంటి వారు చెప్తే వింటున్నప్పుడు కలిగే భావన మీరు మాట్లాడుతూ ఉంటే కలుగుతుంది స్వామి మీరు ఎల్లకాలం మీరు మీ పిల్లలు భార్య మీ సంసారం సుఖంగా ఉండాలని మా అందరి తరపున ఆ దేవుడికి కోరుచున్నాము
@gkbirla61212 жыл бұрын
చాల చాల బాగా వివరించారు సార్... మీలంటి వారు చాలా అవసరము ఈ రోజుల్లో
@krishnaraosaridhi4693Ай бұрын
చక్కటి సమాచారం ఇచ్చారు సార్. మీ విశ్లేషణలు అన్నీ బాగుంటాయి. మీకు భగవంతుడు చల్లగా చూస్తాడు. మా అందరి ప్రార్థనలు దీవెనలు మీకే. మీ వీడియోస్ అన్ని అద్భుతం. ఇంత మంచి డాక్టర్ గారు నా వైజాగ్ లో ఉంటే బాగుండేది. నమస్కారం
@gayathridevikesanam83972 жыл бұрын
నూనె ల విషయంలో చాలా అనుమానాలు తీర్చారు సర్ tq so much. Iam big fan of yours ❤️
@surenb43215 ай бұрын
Refine oil is bad....100 ki ela istaaru.. palli ne 100 unte...2 5 kg kaavali. 1 litre oil raavalante
@sahasrakotibaniapsptp8180 Жыл бұрын
Intha clarity ga miru Ela explain cheyagaluguthunnaru sir ..... Skip cheyabudhi kavatla vedio.. Tq so much Ravi Sir..
@nallurikoteswararao99882 жыл бұрын
డాక్టర్ గారి సేవకు ధన్యవాదములు
@sidhu1145 Жыл бұрын
E class vinnaka message cheyakunda.. vunda lekapothunna doctor garu.... Thank you and Love you Sir 👏👏
@saisinger1064 Жыл бұрын
అందరికీ అర్దం అయ్యే విధంగా మీరు చెప్పే విధానం ... సూపర్. స్కూల్ లో టీచర్ కన్నా బాగా..చెబుతున్నారు.
@kattasirisha2655 Жыл бұрын
Meeru cheptunnadi ventuntene sagam health problems taggipotay sir meeku vunna busy time lo time tisukuni vedios chestunnaru hats off sir
@ssgiri8998 Жыл бұрын
Sir Meeru health gurunchi beautiful ga sepparu Thank you very much God bless you and your beloved family
@nagalaxmibavana1948 Жыл бұрын
డాక్టర్ గారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🕉నమః శివాయః మీ విశ్లేషణ చాలా బావుంది. 👌👌
@subbalakshmimajji88652 жыл бұрын
చాలా మంచి వీడియో doctor బాబు మీరు సమాజానికి seva చేస్తున్నారు మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి వీడియో చేస్తున్నారు ధన్యవాదములు God bless you బాబు
@jyothsna3783 Жыл бұрын
Sir....meeru suuuuper Andi.. All rounder sir meeru. Intlo paapaki phy. Che. Lessons cheppi teacher post,, doctor post , physician, dietician, surgan, yoga master...anni inni kaadu... hattsoff you dear beloved doctor. God Bless You Abundantly.
@jessiakkala1232 жыл бұрын
Mi smile kanipinchakunda Chepthe yela sir
@lathavennam75662 жыл бұрын
Nijangaa nenu kuda dr gaari smile ki big fan ni. Vedio ilaa chudstaaniki kastanga vundhi 😂
@IsmartSaiGirish2 жыл бұрын
Same bro 😂😂
@sportsgamerz50702 жыл бұрын
Yes
@sampathkshetra36992 жыл бұрын
🤩
@sabeehashaikh87782 жыл бұрын
Yes
@RadhaKrishna-ry2qv2 жыл бұрын
ఆయిల్స్ గురించి సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు హాట్సాఫ్ సార్
@Godsgrace_onyou2 жыл бұрын
DOCOTOR you are real hero …You are serving the community with your speech … God bless you and your family abundantly …
@palepuramakrishnaswamy23218 күн бұрын
Dr. రవికాంత్ గార్కి నమస్సుమాంజలులు. సమాజశ్రేయస్సుకోనం మీ కృషి అభినందనీయం మరియు I pray God to give you best wishes 💐🍊🥭🌺🙏
@viehanthl2 жыл бұрын
Meeru kanapadakunda only voice over iste ....meeku views raavemo sir....many people like to see ur 😊.,..kerela vallu coconut oil ekkuva use chestaru ...I'm fan of ur expressions,cute smile
@subbalakshmikancharlapalak65732 жыл бұрын
Io
@satyanarayana26292 жыл бұрын
He is a busy person, sometimes he might not have time to make videos..
@annavarapurajaratnam18069 ай бұрын
Tq సార్ మాకు తెలియని విషయాలన్నీ తెలుపుతున్నందుకు 😊 గ్రైనేట్ రాయా బండరాయ 😊
@mananestham58302 жыл бұрын
సార్ మీకు ప్రత్యక ధన్యవాదాలు సార్ మి బిజీ టైం లో జనం ఆరోగ్యం కోసం ఇంట మంచి సమాచారం ఇచ్చాస్టునారూ ధన్యవాదాలు సార్
@siraj07822 жыл бұрын
వెరీ సింపుల్ అండ్ క్లియర్ గా చెప్పారు సా ర్
@shrestacoldpressedoilschek7212 жыл бұрын
మట్టిలో నుండి వచ్చిన వేరుసన కాయలు direct గా నూనె తాయరు చెయ్యరు గా Sir, గింజల నుండి నూనె తిస్తారు కాధ, Refined oils company వాళ్లు oils నే refined చేస్తారు అని అంటారు, Sir Refined oils process గురించి వివారంగ చెబితే మాకు clarity వస్తుంది sir, మీ మాటకు చాల respect ఇస్తాను sir.
@SudheerKumar-kg4ms Жыл бұрын
UR TRUE DOCTOR...me laga yavaru leru most of the doctors commercial deni vala problems vastunayo reasons cheparu
@vanajaavvaru7742 жыл бұрын
He is God's gift for common people 🙏
@swapnavallepu2417 Жыл бұрын
Meku సామాజిక బాధ్యత ఉంది సార్...
@anushamalayanuru7 Жыл бұрын
రాయి గురించి సూపర్ గా చెప్పారు
@subrahmanyadikshitulu59232 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం 🙏మీరు అందచేసిన విలువైన సమాచారానికి ధన్యవాదములు👌👍🌹🌷
@madhavi39872 жыл бұрын
One of the best n selfless doctors I’ve ever seen🙏🏻 God bless you Sir with a very healthy n long life bcoz you are much needed for the society 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ClassyVenni2 жыл бұрын
Doctor meeru super sir meeksnna peddadanni God bless u sir
@ntcmonster15229 ай бұрын
We had a debate on saturated or unsaturated good for health with proper ratio in my medical college, I said yours previous video on wHO survey report information and my biochemistry proof appreciated😊 thanq sir.
@rjpraveenabhaagavathi61462 жыл бұрын
Doctor garu... You're really giving valuable information about health. You're creating awareness in people who don't care about their health. Thank you so much.
@sunithareddy25922 жыл бұрын
Good afternoon sir
@vishnuvardhanaraopotluri46812 жыл бұрын
Thanks Sir
@anushamandapati54092 жыл бұрын
అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సార్
@satyavathipallala9931 Жыл бұрын
TQ sir మీరు తెలుగులో సాల బాగా సెపుతునారు ఇంగ్లీషు రానివలాకు అర్థమయ్యే విధముగా TQ sir
@saradanagulapalli98962 жыл бұрын
Mix n match oil consumption limited ga unte manchidi ane chepthunnaru ee madhya, so miru ade endorse chesthunnaru, nice
@a1acupuncturekakinada8722 жыл бұрын
Good morning sir 🙏🙏🙏 అద్బుతంగా వివరించారు సర్ మీ subscribers అందరం అదృష్టవంతులం మా అందరి తరుపున మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@gajavallianuradha17922 жыл бұрын
Yes sir 👌
@adiseshaiahgorre6152 Жыл бұрын
Month ki yentha oil use cheyali sir
@venkataraonekkanti869010 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@jhansiranitalluri66732 жыл бұрын
Really we are lucky to have such a doctor. Thank you so much Doctor garooooo
@bhanumathiachanta67955 ай бұрын
మీ వీడియోల వల్ల మాలో భయాలు, అపోహలు తగ్గుతాయి అతి సర్వత్ర వర్జయేత్
@shrestacoldpressedoilschek7212 жыл бұрын
చాల బాగా వివరించారు Sir, కల్తీ లేని నూనెను ఏలా గుర్తిచగలము sir, Refined oils cost చాల తక్కువ ధరకు వస్తున్నవి. గానుగా నూనెలను Filter చేసి వాడితే మంచిదేనా.
@a-78492 жыл бұрын
Mobile number ఇవ్వండి
@shivacelebrationoflife6622 жыл бұрын
Oils Gurinchi chala clarity icharu sir. Me knowledge share chesinanduku chala thanks sir.... God of science sir Meru....
@saratkumar24842 жыл бұрын
Dear Doctor, you have done a great job on oils. As an 81 y old Pharmacy graduate, I could follow your talk perfectly but a common man may feel lost in the details given by you. I think less technical details may help more people to grasp the vital points n implement them in their diets for maximum benefit. We have been using a mixture of oils as advised by NIN since the past six years n pains in our knee joints have disappeared without a trace long since. Thank you, doctor.
@gudipallisrinivasarao56762 жыл бұрын
Sir, Can you please elaborate between saturated, unsaturated and monysaturated fats etc I have undergone BCGA, some 5 years back. Regards
@saratkumar24842 жыл бұрын
@@gudipallisrinivasarao5676 saturated means fully satisfied, unsaturated means not satisfied n polyunsaturated means not at all satisfied. In Chemistry of cooking oils, Vanaspathy or Dalda is saturated, so it can stand high temperatures without spoiling. All commercials like Sweet makers use this so that their products stay good for long periods. Oils like gingelly, groundnut, soyabean etc. are unsaturated, so they get spoiled on heating many times. Coconut oil also stays fresh for long. Saturated oils become solid at room temperature but unsaturated oils remain liquid. Saturated oils are harmful to heart health so they should be avoided. Unsaturated oils are good but they should not be used repeatedly. They become rancid with a bad smell.
@prabhavathiburagadda79192 жыл бұрын
Hi sir where can we see NIn please send me website
@raodsn72672 жыл бұрын
Can you pl furnish details of mixture of oils and their ratio
@coconutbala2 жыл бұрын
మీరేమీ బాధ padakandi మాకు చాలా బాగా అర్థం అయింది ... we may not be able to reproduce ...but absolutely, clearly he has enlightened a common man
@psnaidu12 жыл бұрын
మీరు చాలా విషయాలను బాగా తెలియచేస్తున్నారు. ధన్యవాదాలు.
@ధర్మానుష్ఠానచంద్రిక Жыл бұрын
డాక్టర్ గారు మీరు బంగారు కొండ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు వాళ్ల ద్వారా మేము కూడా అదృష్టవంతులు అయ్యాం 50 ప్లస్ వాళ్లు కూడా కప్పు రైస్ తినవచ్చా అండి
@girijakesav767311 ай бұрын
Ravi garu mi ఓపిక కు నా ధన్యవాదములు
@janajyothisri2 жыл бұрын
Granite Rai antha gattiga chepparandi oil gurinchi...thnq
@RamaRaoCVKR11 ай бұрын
You are a very great, and a very very good doctor educating the people who doesn't know many aspects. You are a very rare Doctor . Hat's off. 😂😂😂😂😂
@ramasarmavssistla88612 жыл бұрын
Regarding the usage of oils , it depends on world wide market arena . The Sunflower oil is treated with Hexane and also ethylene which may create side effects in a large. It is only world wide market arena. I think it is better which are available abundantly and is increasing the soil fertility also. Now-a-days all the cold pressed oil method was abandoned from 1964 onwards. Please clarify. Rice bran oil also treated with Hexane and Ethylene which are synthetic products .
@saratkumar24842 жыл бұрын
Though the oils are treated with hexane n ethylene, oils are heated to remove even small traces. So oils are safe for use.
@ramanakanchibhatta4316 Жыл бұрын
Presently there shops selling cold pressed oils in Hyderabad whether coconut,til,groundnut,or sunflower
@pavanimaturi5833 Жыл бұрын
@@saratkumar2484 llll z
@DhanaLakshmi-yy8lt Жыл бұрын
Meeru kanipistuu chepthe memu happy ga vuntamu tq
@nishanthkoppula28202 жыл бұрын
Good Information, but refined oils which are available in market are definitely undergoing through hydrogenation so better to avoid and switch to coldpressed oils
@mamidisettyvijayalaxmi702911 ай бұрын
Good morning Doctor garu excellent sir , daily meeru andhari health gurinchi chepputhuvunna videos super sir chaala bhagha ,andhariki ardhmaina vedhamuga vuntaayi, thank you sir 🙏
@narsimharajuredishetty14372 жыл бұрын
Your explanation is good, what about Rice bran Oil? It's been years since we are using it.
@RamaDevi-lf7iz Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టరు గారు ధన్యవాదాలు
@pfilms5903 Жыл бұрын
Sir thank you for your explanation before seen this video I was confused even I know original sesame oil and peanut oil are good for health because of reading and hearing so many articles related to this oils we are confused and think that what can we do.I feel you are the best book for me.We are lucky to have a such good doctor and master like you.Thank you very much sir and finally I have a doubt which oil is good for deep frying
@sureshrenuka1169 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి విషయం సమాజానికి ఉపయోగ పడుతుంది సార్.... ఎవరి గురించి ఆలోచన చెయ్యొద్దు sir pls.....nenu మీ వీడియోస్ అన్నీ చూస్తాను మీకు పెద్ద ఫ్యాన్ sir...🙏🙏🙏
@ennar19562 жыл бұрын
Thank you Dr. Ravi for the information on oils. It is said in Srimad Bhagavadgita 5000 years ago that any food should be neither more or less than that of required for good and healthy living.
@malyadrikamma43172 жыл бұрын
ఒక్కరుకూడా negative comments పెట్టలేదు అయన అదృష్టం దేవుడు చల్లగా చూడాలి
@pushpakosetty86222 жыл бұрын
Valuable information sir, all videos are very useful sir and you are very well explaining about all diseases and how to get rid of them, tq so much.
@mohanraouppala2352 жыл бұрын
Me videos baga chusthanu chala manchi matalu telusukuntunnamu sir tq doctor garu baba blessings
@surendernathr19402 жыл бұрын
Hi Dr, can we mix peanut oil and sunflower oil for a better mix of PUFA and MUFA?
@prasanthibudharraju46552 жыл бұрын
Mi valuable time ma kosam spend chesi good messages istunnaru thank you so much sir
@yashwantha90632 жыл бұрын
These days palm oil price is almost equal to sunflower oil. Both oil price are above Rs 170 per liter. So palm oil is not low price
@rajakumari35022 жыл бұрын
Mee intention super sir,,,🙏. Chalaa saradaagaa ,vinalanipinchelaa cheptharu..mee videos kosam nenu yeduru choosthoo untanu..chala Educate chesthunnaru .
@aryavishnu3902 Жыл бұрын
Todays date is 1st May 2023, as of now some are mentioning not to have seed oils at all and use coconut/avocado oil (pretty debatable topic), Nevertheless, one can use mix of oils like coconut, peanut, sesame, ghee in one month so that the total consumption of the oil will be in limits. On top of that when we use seeds they already have some oil so if we try to limit the oil it would be better. for example when you make chutney if you add peanuts use very little oil for tempering. When I use fresh coconut powder I will not use oil for that recipe as it contains natural oil and makes you can see traces of oil on your utensil. Sometimes we feel it is better not to use oil at all but we cannot compromise on the taste. If we have determination and try to slow and steadily limit the use of salt/sugar/oil intakes we can take care of our health.
Thanks Ravi garu for valuable information, I found your videos just 2 days ago,they are inspiring and informative,shared with with my friends group as well, and what I heard about sunflower oil in India was we won't get original sunflower oil for 120-150(based on the yield), all these companies are cheating people by mixing something in that,don't know why these govts are not restricting them. Cold pressed oils(ganuga nune) are the better option but they are pretty expensive
@MashuhurShaik Жыл бұрын
Sir meeru chepthu unte Inka vinali anipisthundi maa abbai ni chusthunnatle untundi🎉
@siriatluri79462 жыл бұрын
Sir what about rice bran oil?
@mahendrabhyri2013 Жыл бұрын
Meeru mana language chaala chakkagaa matlaadutunnaru sir 👌
ఒక అబద్దాన్ని నిజం లాగా అందంగా చెప్పటం లో మీకు మీరే సాటి 🙏
@harishth70794 ай бұрын
@@HappytoHealthy It means
@ramyadeepikap2 жыл бұрын
Thank you sir, u r educating abt good food habbits
@kondammagorintla8 ай бұрын
Sir namasthe chala vishayalu theliyaparicharu santhosham kani rifined 2or3tims maximum 370/380°fh lo vedi chestharu andhuvalana rifined vadakudadhu Ani chalamandhi chalanging chesi Mari cheputhunnaru mevalana oka clarity vachhindhi thankq sir
@rsatyadev93512 жыл бұрын
Sir Nowadays Ricebran oil is abundantly available. please add the pros and cons in this video
@manjuvasanth1592 Жыл бұрын
It's totally a trash ,,, rice bran oil is 80% adulterated...
@MVR30392 жыл бұрын
వంట నూనెలు ఏవిధంగా వాడుకోవడం బాగా తెలియచేశారు.రైస్ బ్యాన్ ఆయిల్ గురించి ఇంకా తెలియచేసిఉంటే బాగుండేది. డాక్టరు గారికి ధన్యవాదాలు.
Meeku a vidhamga thanks cheppagalam sir nijamga aadavaalla confusion agaragottaru meeru super sir
@torrentwise35022 жыл бұрын
Thank you sir, I appreciate you sir. We need such kind hearted doctors in our society.
@kattapavani77862 жыл бұрын
Doctor u r soooo great.... and most respectable...who will give this kind of health tips for free ...who is bothered abt public health... u r so adorable doctor... we use palm oil and sunflower doctor.. By the way without your smile this video is very dull..