Best safe and drinkable water|ఏ నీరు తాగాలి ఏ నీటికి ఫిల్టర్ వాడాలి|వర్షం నీటిని తాగుదాం 9949094370

  Рет қаралды 246,017

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Ай бұрын

అతి తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసిపట్టే సులభ విధానం వీడియో లింక్
• Rain water harvesting ...
వీడియో నిడివి ఎక్కువ పెట్టినందుకు క్షమించాలి. అవసరమైన భాగం చూసే విధంగా ఏది ఎక్కడ మొదలవుతుందో తెలిపే సమయ వివరాలు కింద ఇచ్చాను.
1. నదీ జలాలు: 6.40 నుంచి 7.49 నిమిషాలు
2. చెరువుల నీరు: 7.49 నుంచి 8.26 నిమిషాలు
3. చేద, గిలక బావులు: 8.27 నుంచి 9.02 నిమిషాలు
4. బోరుబావుల నీరు: 9.03 నుంచి 10.38 నిమిషాలు
5. నల్లా నీరు: 10.39 నుంచి 12.46 నిమిషాలు
6. ఆర్‌వో నీరు: 12.47 నుంచి 16.19 నిమిషాలు
7. నీటి పరీక్షలు: 16.20 నుంచి 18.15 నిమిషాలు
8. ఏ నీటికి ఏ ఫిల్టర్‌ వాడాలి:18.16 నుంచి 24.50 నిమిషాలు
9. ఆల్కలైన్‌ నీరు: 24.51 నుంచి 31.13 నిమిషాలు
10. ఏ నీరు ఉత్తమం: 31.14 నుంచి 33.40 నిమిషాలు
తాగునీటిలో భౌతిక, రసాయన, జీవ పదార్థాలు ఉండాల్సిన మోతాదు
వరుస సంఖ్య మూలకం ఉండాల్సిన మోతాదు
1. పీహెచ్‌- ఉదజని గాఢత 6.5-8.5
2. నీటిలో కరిగిన లవణాల సాంద్రత-టీడీఎస్‌ 500-2000
3. కాఠిన్యత -హార్డ్‌నెస్‌ 200-600
4. నాన్‌ కార్బోనేట్‌ హార్డ్‌నెస్‌-సీఎసీఓ3 ---
5. కాల్షియం 75-200
6. మెగ్నీషియం 30-100
7. సంక్షుబ్ధత-టర్బిడిటీ 1-5
8. ఎలక్ట్రికల్‌ కండక్టివిటీ 1350
9. ఫ్లోరైడ్‌ 1.0-1.5 మి.గ్రా
10. క్లోరైడ్లు 250-1000 మి.గ్రా
11. అవశేషరహిత క్లోరిన్‌ 0.2- 0.5 మి.గ్రా
12. ఐరన్‌ 0.3-1.0
13. కాపర్‌ 0.05-1.5
14. మాంగనీస్‌ 0.1-0.3
15. బోరాన్‌ 1-5
16. జింక్‌ 5-15
17. ఫినాలిక్‌ సమ్మేళనాలు 0.001-0.002
18. నైట్రేట్లు 45
19. సోడియం ---
20. పొటాషియం ---
21. సల్ఫేట్లు 200-400
22. సిలికా ---
23. టోటల్‌ కోలిఫామ్స్‌ ఉండరాదు/100ఎంఎల్‌
24. మొత్తం క్షారగుణం 200-600
25. క్రోమియం 0.05-సడలింపులేదు
26. మినరల్‌ ఆయిల్‌ మి.గ్రా 0.01-0.03
27. పురుగుమందులు ఉండరాదు-0.001
28. పాదరసం-Mercury 0.001 -సడలింపులేదు
29. కాడ్మియం 0.01 సడలింపులేదు
30. సెలీనియం 0.01 సడలింపులేదు
31. ఆర్సెనిక్‌ 0.05- సడలింపులేదు
32. సీసం-Lead 0.05- సడలింపులేదు
నీటి నిజాలు తెలుసుకుందాం. కాలుష్య ప్రపంచంలో ఏ నీరు తాగాలో అవగాహన తెచ్చుకుందాం.
ప్రస్తుత రోజుల్లో మనం ఏ నీరు తాగాలి?
ఏ నీరు సురక్షితం?
నది నీరు శ్రేయస్కరమా? లేక బోరు నీరు ఉత్తమమా?
ఆర్‌వో వాటర్‌ మంచిదా? లేక ఆల్కలైన్‌ నీరు మంచిదా?
ఫిల్టర్‌ వాడితే ఏది వాడాలి? ఏ నీటికి ఏ ఫిల్టర్‌ బెటర్‌?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు నేడు ప్రతి భారతీయుడ్ని వెంటాడుతున్నాయి.
ప్రతి ప్రాణికి జలం జీవనాధారం
ఇప్పుడు మనకి అలాంటి జీవజలమే అందుతోందా?
నిజంగా మనం నాణ్యమైన నీరే తాగుతున్నామా?
ఆర్‌వో నీరు వంద శాతం భద్రమేనా?
80 శాతం రోగాలకి కలుషిత నీరే కారణమని
మనలో ఎంత మందికి తెలుసు?
ఏటా కిడ్నీ, లివర్‌, జీర్ణ సంబంధ రోగాలు పెరగడానికి
ఎసిడిక్‌ -ఆమ్లతత్వ నీరూ కారణమని ఎందరికి ఎరుక?
మనం తాగేనీటిలో టీడీఎస్‌ 500ఎంజీలోపు ఉంటే
ఆర్‌వో ప్లాంట్ల నీరు అవసరంలేదని ఎందరికి తెలుసు?
ప్రపంచంలో ఉచితంగా లభించే వర్షంనీరే
అన్నింటికంటే ఉత్తమమైన నీరు అని తెలుసా?

Пікірлер: 254
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
వర్షం నీటిని ఒడిసిపట్టాలనుకునే వారికి... అతి తక్కువ ఖర్చులో పరిష్కారం. వీడియో లింక్ kzbin.info/www/bejne/oKK3dXSgr6tnnrs వీడియో నిడివి ఎక్కువ పెట్టినందుకు క్షమించాలి. అవసరమైన భాగం చూసే విధంగా ఏది ఎక్కడ మొదలవుతుందో తెలిపే సమయ వివరాలు కింద ఇచ్చాను. 1. నదీ జలాలు: 6.40 నుంచి 7.49 నిమిషాలు 2. చెరువుల నీరు: 7.49 నుంచి 8.26 నిమిషాలు 3. చేద, గిలక బావులు: 8.27 నుంచి 9.02 నిమిషాలు 4. బోరుబావుల నీరు: 9.03 నుంచి 10.38 నిమిషాలు 5. నల్లా నీరు: 10.39 నుంచి 12.46 నిమిషాలు 6. ఆర్‌వో నీరు: 12.47 నుంచి 16.19 నిమిషాలు 7. నీటి పరీక్షలు: 16.20 నుంచి 18.15 నిమిషాలు 8. ఏ నీటికి ఏ ఫిల్టర్‌ వాడాలి: 18.16 నుంచి 24.50 నిమిషాలు 9. ఆల్కలైన్‌ నీరు: 24.51 నుంచి 31.13 నిమిషాలు 10. ఏ నీరు ఉత్తమం: 31.14 నుంచి 33.40 నిమిషాలు తాగునీటిలో భౌతిక, రసాయన, జీవ పదార్థాలు ఉండాల్సిన మోతాదు వరుస సంఖ్య మూలకం ఉండాల్సిన మోతాదు 1. పీహెచ్‌- ఉదజని గాఢత 6.5-8.5 2. నీటిలో కరిగిన లవణాల సాంద్రత-టీడీఎస్‌ 500-2000 3. కాఠిన్యత -హార్డ్‌నెస్‌ 200-600 4. నాన్‌ కార్బోనేట్‌ హార్డ్‌నెస్‌-సీఎసీఓ3 --- 5. కాల్షియం 75-200 6. మెగ్నీషియం 30-100 7. సంక్షుబ్ధత-టర్బిడిటీ 1-5 8. ఎలక్ట్రికల్‌ కండక్టివిటీ 1350 9. ఫ్లోరైడ్‌ 1.0-1.5 మి.గ్రా 10. క్లోరైడ్లు 250-1000 మి.గ్రా 11. అవశేషరహిత క్లోరిన్‌ 0.2- 0.5 మి.గ్రా 12. ఐరన్‌ 0.3-1.0 13. కాపర్‌ 0.05-1.5 14. మాంగనీస్‌ 0.1-0.3 15. బోరాన్‌ 1-5 16. జింక్‌ 5-15 17. ఫినాలిక్‌ సమ్మేళనాలు 0.001-0.002 18. నైట్రేట్లు 45 19. సోడియం --- 20. పొటాషియం --- 21. సల్ఫేట్లు 200-400 22. సిలికా --- 23. టోటల్‌ కోలిఫామ్స్‌ ఉండరాదు/100ఎంఎల్‌ 24. మొత్తం క్షారగుణం 200-600 25. క్రోమియం 0.05-సడలింపులేదు 26. మినరల్‌ ఆయిల్‌ మి.గ్రా 0.01-0.03 27. పురుగుమందులు ఉండరాదు-0.001 28. పాదరసం-Mercury 0.001 -సడలింపులేదు 29. కాడ్మియం 0.01 సడలింపులేదు 30. సెలీనియం 0.01 సడలింపులేదు 31. ఆర్సెనిక్‌ 0.05- సడలింపులేదు 32. సీసం-Lead 0.05- సడలింపులేదు
@ramaraogorisi1834
@ramaraogorisi1834 28 күн бұрын
Ten
@venkatyadav3899
@venkatyadav3899 28 күн бұрын
జై భారత్.. జై కిసాన్ కిషోర్ గారికి... నీటి మీడియా బుడగల్లాంటి అసత్య కంపెనీల మురుగు ముసుకు తొలగించి కస్టపడి శాస్త్రీయంగా మీరు చేసిన కృషికి అభినందనలు, ధన్యవాదములు. అరటి పండు ఒలిచినట్టు ప్రతి నీటి బొట్టుకు అమరత్వం కలిపించి వినిపించిండ్రు. ఎన్నో మంచి, సులభమైన పరిష్కారాలు చూపించిండ్రు... మరొక్క సారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు 🎉🎉🎉❤❤❤
@rajuvnisukapalli6848
@rajuvnisukapalli6848 28 күн бұрын
Excellent Kishore Garu, Mee video valla నాలాంటి వారికి చాలా గొప్ప సమాచారాన్ని ఇచ్చారు మీకు మా కృతజ్ఞతలు.. అలాగే నిరాశ, నిర్లిప్తత లో,ఉన్న ఈ జనాలకి నదులను,చెరువులను,సహజ జల జలవనరులు ను ఎట్లా కాపాడుకొని ముందు తరాలకి అందించాలి అని కూడా మీరు ఒక వీడియో చేసి అందిస్తారని ఆశిస్తున్నా 🙏
@ramadevibehara1477
@ramadevibehara1477 26 күн бұрын
Ela abhinandichalo teliyadam ledu
@saleembashashaik2008
@saleembashashaik2008 26 күн бұрын
Super 👌
@kalimaddipati4564
@kalimaddipati4564 Ай бұрын
తాగేనీటిపై మీరు చేసిన విశ్లేషణ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉంది. ధన్యవాదాలు
@ArunachalaYatra
@ArunachalaYatra Ай бұрын
చాలా కమిట్ మెంట్ తో కష్టపడ్డావు. శుభాభినందనలు. భగీరథ ప్రయత్నం. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చూపించాల్సిన వీడియో. డాక్టర్లకి షేర్ చేస్తే, వాళ్ళ క్లినిక్ లలో పాటించడం మొదలు పెట్టచ్చు. .
@gangadharamg9469
@gangadharamg9469 3 күн бұрын
ఎంత చక్కగా, ఎంత శ్రద్ధగా , ఎంత ఓపికగా చెప్పావయ్యా ! నువ్వు ఎంతో శ్రద్ధగా, కష్టానికి , శ్రమకి ఓర్చి చేసిన పరిశోధన సమాచారం ఇంత వివరంగా మాకందించటం చాలా గొప్ప విషయం ! You are doing great service to people and they will be thankful to you !
@s.p.prasad
@s.p.prasad 20 сағат бұрын
చాలా చక్కగా చెప్పారు ఇంత వివరంగా చెప్పారు యువర్ గ్రేట్ సార్🥰👍
@anushapavuluri1627
@anushapavuluri1627 Ай бұрын
మీ భాష అద్భుతం. చాలా బాగా వివరించారు. మేము కూడా ఇలానే చేస్తాము.
@happyabbu7528
@happyabbu7528 Ай бұрын
నేను కూడా వర్షం నీటిని తాగునీటి గా మరుస్తున్నా అందరూ మారాలి మంచి సమాచారం tq
@user-yp5hl9ts7v
@user-yp5hl9ts7v 29 күн бұрын
ఎట్లా మార్చాలో నాకు చెప్పవా బ్రదర్
@RRCreatorOfficial
@RRCreatorOfficial 28 күн бұрын
Process chepthaaraa
@chandu12805
@chandu12805 25 күн бұрын
ఎన్నో రోజుల తరువాత ఒక మంచి వీడియో చూసా 🎉🎉
@cvprasad7152
@cvprasad7152 Күн бұрын
సిమీ గర్వాల్,సైరభాను,దిలీపు కుమార్,హేమ తదితరులు మొదలు చాలా మంది తాగడానికి వర్షం నీరు మాత్రమే వాడుతామని అనేక సందర్భాల్లో చెప్పారు,మంచి వీడియో, మంచి concept keep it up, good luck.
@mahendrababupasupuleti7197
@mahendrababupasupuleti7197 12 күн бұрын
ధన్య వాదాలు మిత్రమా నీటిపై మీరు చేసిన వివరణాత్మక మైన విశ్లేషణ పరిశోధన సేవా గుణానికి నా నమస్కారములు🎉
@subhadrarayavarapu1950
@subhadrarayavarapu1950 Ай бұрын
తప్పకుండా పాటిస్తాము సర్ కాలనీలు , apartments వాళ్ళకి అవగాహన వుంటే tanker లతో పనే వుండదు . అంతా సిమ్మెంట్ చేయడంతో నీరు ఇంకే పరిస్థితి లేదు.
@SASha-xq3xu
@SASha-xq3xu 28 күн бұрын
మన్నించే video కాదు కిషోర్....your're సూపర్.....what a water knowledge you hade gave us.
@amtelugutv9877
@amtelugutv9877 Ай бұрын
రాజస్థాన్ గ్రామీన ప్రాంతాలలో మిద్దె పై పడిన వర్షపునీటిని పట్టి సంవత్సరం పాటు తాగేందుకు వంటకు వాడుతుంటారట.ఆవిధానం మన ప్రాంతంలో అమలులోకి వస్తే నీటి ఇబ్బందులు అన్నీ తొలుగుతాయి😊
@RRCreatorOfficial
@RRCreatorOfficial 28 күн бұрын
S.. vaallaki neeti viluva thelsu ante ekkuva water dhorakavu kadha n manaki unna vaatini Karab cheyatam thelsu
@jayaram.k9494
@jayaram.k9494 28 күн бұрын
0😊😊lh0hcigc haa​
@user-yi3cf5me4s
@user-yi3cf5me4s 26 күн бұрын
చాలా బాగుంది సర్.
@SAG.1919
@SAG.1919 Ай бұрын
చాలా మంచి సమాచారం అందించారు.. కృతజ్ఞతలు.. వర్షపు నీటిని తాగడానికి ఎలా మార్చుకోవచ్చు, దానికి ఎటువంటి ఏర్పాటు చేసుకోవాలి తెలియచేయగలరు
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
తప్పకుండా త్వరలో వీడియోలు చేస్తాను సర్.
@Siddhu99979
@Siddhu99979 25 күн бұрын
సర్ చాలా వివరంగా మంచి సమచారాన్ని అంధించారు. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే విడియోలు మర్రిని చేసే శక్తి మీకు అ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న. పద్ధతైన భాష, స్పష్టమైన ఉచ్చారణ వాక్కు , పరిశోధాత్మకమైన సమాచారం …. ఇంకా ఇంకా వినాలనిపించాయి సర్.
@shivarajg4657
@shivarajg4657 29 күн бұрын
చాలా మంచి పరిశోధనాత్మక సమాచారం అందించారు .మీ సూచనలు చాలా బాగున్నాయి. తప్పకుండా పాటిస్తాం.ధన్యవాదాలు.
@tv4228
@tv4228 12 күн бұрын
చాలా బాగుంది వీడియో.. వర్షపు నీటితో , నదీ జలాలతో , బోరు నీటితో మీరు చెప్పినట్లు ఆర్వో నీటికి బదులుగా శుద్ధమైన జలాన్ని తయారు చేసే ప్లాంట్లను ఎలా ఏర్పాటు చేయాలో... తద్వారా ఆర్వో ప్లాంట్ లకు బదులుగా స్వచ్చమైన నీటి ప్లాంట్లు నెలకొల్పి స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకునే ఒక పూర్తి అవగాహన కార్యక్రమం చేయాలని సూచన
@namdevgoli6083
@namdevgoli6083 16 күн бұрын
చాలచాల మంచి వీడయో చేసారు సార్.ధన్యవాదాలు.. ఏ నీరు తాగాలి ఏది మంచిది ఆ ఆ విషయాలలో మీరు చెప్పినవి వాటిలో ప్రస్తుత పరిస్థితులలో ఎవరికివారే నిర్ణయం తీసుకోవచ్చు అవకాశం ఏర్పడింది...
@jaibharat1404
@jaibharat1404 3 күн бұрын
ధన్యవాదాలు. విషయాన్ని అర్థం చేసుకోగలగితే... అనవసరంగా ఆర్ వో నీరు తాగాల్సిన అగత్యం తప్పుతుంది.
@vandananarsi
@vandananarsi Ай бұрын
Meru cheppevidhanam chala bagundi Dhuraadarshan program la undi Nice 👌
@paramatasnelsons5297
@paramatasnelsons5297 26 күн бұрын
మంచి సమాచారం ఇచ్చారు. కనువిప్పు కలిగించారు.. మీకు ఎన్నో ధన్యవాదములు 🙏🏻
@addasrirammohan7494
@addasrirammohan7494 26 күн бұрын
మీ ప్రయత్నం బాగుంది..congrats 🎉🎉🎉
@chinnareddy2733
@chinnareddy2733 Ай бұрын
వానాకాలం 04 నెలలు - రాగి పాత్ర, శీతాకాలం 04 నెలలు - ఇత్తడి పాత్ర, వేసవి కాలం 04 నెలలు - మట్టి పాత్ర, TDS -300 to 500mg and PH - 06 to 08 మధ్య వుండాలి మరింత ధన్యవాదాలు..
@lak7827
@lak7827 Ай бұрын
Vana Kalam lo ragi neelu thagakudadu antaru kada
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
@@lak7827 మీరు ఎక్కడ విన్నారో మరోసారి ధ్రువీకరించుకోండి. వానా కాలంలో రాగినీళ్లు తాగవచ్చు.
@jaladivenkatarao5325
@jaladivenkatarao5325 28 күн бұрын
ఎన్నో అనుమానాలు తీర్చారు Thank you sir
@ambatiraghuu6339
@ambatiraghuu6339 22 сағат бұрын
Excellent work నవ భగీరథ
@manmadhapotthuri7061
@manmadhapotthuri7061 28 күн бұрын
Great explained.... Thankyou somuch for given wonderful information... Sir
@RajuKangala-kq2qy
@RajuKangala-kq2qy 24 күн бұрын
మాది మారేడుమిల్లి అల్లూరి జిల్లా మాకు శ్రీ సత్య సాయి బాబా వాటర్ వుంది వాగు నుండి శుద్ధి చేసి ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఫిల్టర్ చేసి క్లోరిన్ పంపించి బయటకు తాగడానికి మంచినీరు మోటర్స్ ద్వారా పంపింగ్ చేస్తారు. చాలా రుచి గా ఉంటాయి మాకు మలేరియా వంటి జబ్బులు కూడా తగ్గుముఖం పట్టాయి.
@bnagaveni3939
@bnagaveni3939 Ай бұрын
Present unna suitations ki e video chala avasaram thanks for this great video 🙏. E video venakala me kastam chala undi ani clear ga artham ayindi Great job 👍.
@kumarikasturi3085
@kumarikasturi3085 21 күн бұрын
Manchin samacharam
@swarnasreenu2722
@swarnasreenu2722 Ай бұрын
Mee laanti mahaanubaavula avasaram samaajaaniki Tappaka kaavaali
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
బాన్‌ ఆర్‌వో-సేవ్‌ హెల్త్‌!!! ఇలా రాస్తున్నందుకు మన్నించాలి! రక్షిత నీరు కోరుకునే వారు స్పందించాలి!! సురక్షిత నీటికి భరోసాకోసం ఉద్యమించాలి!!! రోగాలని పెంచే ఆర్‌వో నీటిని ఎందుకు తాగాలి? కనీసం 100 టీడీఎస్‌లేని నీటిని ఎందుకు కొనాలి? అసలు పీహెచ్‌ 7 కూడాలేని నీటిని ఎందుకు సరఫరా చేయాలి? నల్లా నీటికి బీఐఎస్‌ నాణ్యతా ‌ప్రమాణాలు కోరలేమా? ప్రైవేటు ప్లాంట్ల ఆర్‌వో నీటి నాణ్యతకి భరోసా పొందలేమా? నీటి సేకరణ, నిల్వ, శుద్ధిలో నిబంధనలు పాటింప చేయలేమా? పౌరులుగా సురక్షిత తాగునీటీ హక్కుని అనుభవించలేమా? ప్రజలుగా మనం చైతన్యవంతమైతేనే ప్రభుత్వాలు మారేది! సగం రోగాలకి కారణమయ్యే ఆర్‌వో నీటి నుంచి బయటపడదాం! జీవం ఉన్న నీరు ఏదో అవగాహన తెచ్చుకుంటేనే ఆరోగ్య భాగ్యం! నీటి నిజాలు తెలుసుకుందాం ఏ నీటికి ఏ ఫిల్టర్‌ వాడాలో అవగాహన పొందుదాం ఆర్‌వో, ఎసిడిక్‌ వాటర్‌ ముప్పు నుంచి విముక్తులవుదాం! పావులూరి కిశోర్‌బాబు, వ్యవసాయ జర్నలిస్టు.
@Lakshmiramya555
@Lakshmiramya555 24 күн бұрын
Rakshitha manchi neeru thagalani naku undi
@srinivasdevireddy9337
@srinivasdevireddy9337 13 күн бұрын
Sir దయచేసి మీ ఫోన్ నం పంపగలరు
@jaibharat1404
@jaibharat1404 13 күн бұрын
@@srinivasdevireddy9337 9949094370. నా నంబర్ టైటిల్ చివర ఉంది. డిస్క్రిప్షన్ లో ఉంది. కొంచెం ఓపికతో చూస్తే కనిపిస్తుంది.
@gorthirambabu2875
@gorthirambabu2875 Күн бұрын
ఛాల బాగా చెప్పారు సార్ అభినందనలు
@sureshbabu-xu1oq
@sureshbabu-xu1oq 27 күн бұрын
Hats off,a timely and most required service to the society.keep it up
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 26 күн бұрын
SIR, Congratulations, you have done wonderful research, no words to explain your worthwhile work. its vedam or Githa , Bible , QURAN for humanity. SAIRAM { Research Energy Scientist, GERMANY}
@deepaksangeeth7394
@deepaksangeeth7394 12 күн бұрын
We get valuable information on Drinking water Sir. Thank you very much.
@ShamaSk-cd1br
@ShamaSk-cd1br Ай бұрын
Chala bagundi. Great job. Nenu govt tap water ni filter lo posukoni vaduthamu
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
మంచిదండి. ఫిల్టర్ కి మట్టి అంటుకుంటూ ఉంటుంది. 10 రోజులకోసారి... ధారగా పడే కుళాయికింద ఫిల్టర్ కాట్రిడ్జ్ లు పెట్టి శుభ్రం చేస్తే... నీరు త్వరగా ఫిల్టర్ అవుతుంది.
@chiranjeeviraju6736
@chiranjeeviraju6736 29 күн бұрын
మంచి message. RO వాటరు long term ప్రమాదము. వేరె option leka తగుతున్నము. RO plant became small scale business ga మరినది. Ok. RO plant వాటరు డెయిలీ monitoring perameters display cheyali. లేనియెడల musiveyali. Simple ga tisukokandi.
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
మీరు చెప్పింది నిజం. ప్రజలు మీలాగా అవగాహన తెచ్చుకొని డిమాండ్ చేసే రోజు వస్తే... ప్రభుత్వాలు తప్పకుండా నీటి వివరాలు ప్రదర్శిస్తాయి. అలాగే ఆర్ వో ప్లాంట్ల యజమానులు కూడా తాము ఏ నీరు వాడాము, టీడీఎస్ శుద్ధికి ముందు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉందో తెలిపే విధంగా అంతా డిమాండ్ చేయాలి. మనమంతా స్వచ్ఛమైన, నాణ్యమైన నీటిని తాగే రోజు వస్తుందని ఆశిద్దాం.
@venkatgadireddy5798
@venkatgadireddy5798 Ай бұрын
Excellent video as always, thought provoking. you have good heart. thank you Soodara.
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
వెంకట్ రెడ్డి గారు, మీ అభిమానానికి కృతజ్ఞుడ్మి. ఒకసారి మీతో మాట్లాడాలని ఉంది. నాకు ఫోను చేయగలరు. లేదా మీ నంబర్ ఇవ్వండి.
@rajenderreddybokka8594
@rajenderreddybokka8594 Ай бұрын
chalamanchi information anna
@shikharasiri8792
@shikharasiri8792 6 күн бұрын
Great information sir, ee video choosthunnavaaru, andariki share cheyandi please. Chala informative video idi..water gurinch nenu chala english, hindi video choosina kaani, intha information thelsukoleka poina. Mana thelugulo intha manchi video undadam mana adrustam. Meeku paadaabhi vandanam sir, intha manchi video chesinanduku 😊🙏🏻
@jeevithavattikundla4210
@jeevithavattikundla4210 Ай бұрын
Good information for today's & Future generations sir.
@DurgabhavaniDoddipatla
@DurgabhavaniDoddipatla 7 күн бұрын
Adbhutamga chepparu sir dhanyavaadalu 🎉🎉
@avratnam9145
@avratnam9145 18 күн бұрын
Chala manchi,adbuthamayina information icharu
@punukollujayalakshmi8691
@punukollujayalakshmi8691 19 сағат бұрын
Thak you bagachapparu
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 Ай бұрын
Very very good information. Thank you.
@uma7034
@uma7034 17 күн бұрын
Excellent, chala manchi valuable information video.
@revathisivakoti7870
@revathisivakoti7870 28 күн бұрын
Very important information thankyou God bless you
@rameshgangadhari1857
@rameshgangadhari1857 28 күн бұрын
చాలా బాగా చెప్పారు❤
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 26 күн бұрын
Namaste, Respected sir, thank you very much... It is one of the best videos. its lives guide. No words to explain your help to humanity. SCIENTIST SAIRAM{ Research Energy Scientist, GERMANY}
@SyedAli-cj4zl
@SyedAli-cj4zl 29 күн бұрын
Sir, You are a great person. The work you done is great work. I appreciate your interest to bring Awareness among the people.
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
జర్నలిజంఅంటే బాధ్యత. వాస్తవాలు, సత్యాన్ని అన్వేషించి ప్రజలకి తెలియచెప్పాలి. నేను అదే చేస్తున్నాను.
@gkumar6974
@gkumar6974 28 күн бұрын
Super educative video, thank you much for such a useful video, lot of useful information is there.
@munikumar6427
@munikumar6427 27 күн бұрын
Veera brahmendra swamy varu 400 years krithame kalagnanamlo water konukoni thagutharani chepparu
@ramchander1688
@ramchander1688 18 күн бұрын
గొప్ప వివరణ ఇచ్చారు
@jammalamadakavenkataananth7655
@jammalamadakavenkataananth7655 2 күн бұрын
Thank you. Very good and informative.
@kumarimandali8294
@kumarimandali8294 25 күн бұрын
Chala Baga cheparu
@manikanta-gc7tj
@manikanta-gc7tj Ай бұрын
Good video anna..not just a video but more than that ..
@rampally07
@rampally07 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏.........No words.......Jai Bharath Jai Telangana
@chkiranmayee3786
@chkiranmayee3786 Ай бұрын
Thank you so much
@gopal3051
@gopal3051 26 күн бұрын
Good and use full information thanks brother
@kotarajesh5923
@kotarajesh5923 Күн бұрын
Very very good video value for information thanks sir
@daditeja9493
@daditeja9493 16 күн бұрын
Good information tqu bro
@rajmohammed4798
@rajmohammed4798 26 күн бұрын
Miru chesina krushi ki abinandanalu
@awarsrinivas1344
@awarsrinivas1344 7 күн бұрын
Veera bramhendra swami nijamula kalamlone cheppadu. Chala cheppadu, current leni kalam lone cheppesadu
@rameshp6115
@rameshp6115 Ай бұрын
Thank you Sir.🙏
@namratamunikoti7943
@namratamunikoti7943 Ай бұрын
Good advised
@bsvprasad78
@bsvprasad78 10 күн бұрын
Very important video for now, and people should understand the importance of water and usefulness supplied by the government/municipality
@cybersecurity3
@cybersecurity3 Ай бұрын
Thank you so much for sharing this information..❤
@nagellisrilaxmi6950
@nagellisrilaxmi6950 18 күн бұрын
Chala kashtapaddaru
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
ధన్యవాదాలు సోదర నీటిని ఒడిసి పట్టుకుని తాగునీటి అవసరాలు తీర్చుకునే ప్రణాళికలు సూచించినందుకు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని వస్తాయని ఆశిస్తూ 🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
తాగునీరు-ఆరోగ్యం ఈ రెంటికి సంబంధించి తప్పకుండా కథనాలు చేస్తాను మేడమ్.
@soumyablessy8320
@soumyablessy8320 6 күн бұрын
Great research.
@dineshbabu1013
@dineshbabu1013 Ай бұрын
good information sir
@vijayanellimarla1062
@vijayanellimarla1062 27 күн бұрын
Good messages Thank you
@basivireddy4631
@basivireddy4631 Ай бұрын
GOOD MESSAGE.
@PVLgovind
@PVLgovind 29 күн бұрын
Thankyou brother🥛🌧
@venkateswara-by5mf
@venkateswara-by5mf 28 күн бұрын
Nice and useful presentation . Thanks for your efforts in bringing this video.
@maddelakumar7896
@maddelakumar7896 19 күн бұрын
Good information, lengthy speech Government should take care. I learned that the ground water is safe. In order of priority 1st bore water 2nd well water 3rd is river I.e flowing water.
@sridasyamlaxmi396
@sridasyamlaxmi396 19 күн бұрын
Thanku sir
@kachak444
@kachak444 27 күн бұрын
5 ఏళ్లు + చిరు ప్రయోగం❤
@ravikumarkollipara5293
@ravikumarkollipara5293 9 күн бұрын
Good information ,nalla water
@ssdharma7850
@ssdharma7850 Ай бұрын
Nice informative channel.
@yearvarakshi2435
@yearvarakshi2435 22 күн бұрын
chala runapadi untaanu sir meekuu ... 🙏🙏🙏
@saleembashashaik2008
@saleembashashaik2008 27 күн бұрын
Really informative knowledge shared by you, god bless you brother, need much more videos like this, keep the good work going 👍
@jaibharat1404
@jaibharat1404 26 күн бұрын
తప్పకుండా బ్రదర్. నలుగురికీ ఉపయోగపడే వీడియోలు చేయడానికి కష్టిస్తా.
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 27 күн бұрын
Hats off to you sir
@pavanguptha
@pavanguptha 25 күн бұрын
Very Good Information
@polisettyvandana2598
@polisettyvandana2598 21 күн бұрын
Excellent tammudu
@Minnu__108__creation
@Minnu__108__creation Ай бұрын
Good message brother 🙏🙏
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 24 күн бұрын
Excellent topic 👍 👍
@ranisarika4096
@ranisarika4096 3 күн бұрын
Super super gaa cheparu bro manchi visayam
@jaibharat1404
@jaibharat1404 3 күн бұрын
సూపర్ గా కంటే... వాస్తవాలు చెప్పానంటే బాగుంటుంది.
@RameshRamesh-pp4fg
@RameshRamesh-pp4fg Күн бұрын
Super message
@paparaoduvvada2732
@paparaoduvvada2732 Ай бұрын
Super video very useful
@mahimahi-dr7hd
@mahimahi-dr7hd Ай бұрын
Nice analysis bro
@Kmr_001
@Kmr_001 15 күн бұрын
Your information Excellent and true value sir.
@jaibharat1404
@jaibharat1404 15 күн бұрын
So nice of you
@vudayagirilakshmirani762
@vudayagirilakshmirani762 28 күн бұрын
Very nice video tq.....
@user-dk1wv5oh5p
@user-dk1wv5oh5p Күн бұрын
God bless sir
@veerababusodamachine46
@veerababusodamachine46 5 күн бұрын
100/.prasent bast❤
@Ramulu72
@Ramulu72 7 күн бұрын
Meeprayatnaniki danyavadalu sir
@jaibharat1404
@jaibharat1404 3 күн бұрын
ఓపికగా చూసినందుకు మీకు కూడా
@user-kj8mn5qs1w
@user-kj8mn5qs1w 28 күн бұрын
🎉good information
@gutpalinganna1030
@gutpalinganna1030 27 күн бұрын
Nice exllent. Words.❤❤
@user-kj8mn5qs1w
@user-kj8mn5qs1w 28 күн бұрын
🎉 good information
@kaushalshorts9310
@kaushalshorts9310 28 күн бұрын
Thank you sir
@BV19_CS9
@BV19_CS9 Ай бұрын
Good job 👏👏
@krishnamohan8952
@krishnamohan8952 Ай бұрын
Nice job....❤
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 112 МЛН
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38