బెత్లెహేములో నజరేతు ఊరిలో || 2 || వాక్యమే శరీరధారియై వచ్చిన.. రాజాధి రాజును చూద్దాము రారండి బాలుడైన యేసును చూడగా రారండి || 2 ||. బెత్లెహేములో 1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను యూదా రాజుగా భూవిలో ఉదయించెను || 2 || యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. || 2 || నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను || 2 || పశువుల శాలలో పవళించెను || 2 ||. బెత్లెహేములో 2. గొల్లలు జ్ఞానులు యేసుని చూచి బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి || 2 || చూచిన యేసుని ఇలలో ప్రకటించెను || 2 || రక్షకుడు నేడు ఉదయించినాడని || 2 || బెత్లెహేములో ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
@KomaramUmaКүн бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ సాంగ్ బాగు o ది సిస్టర్ 👌👌👌🙏🙏🙏👍👍👍🎉🎉🎉
@YeripilliMark-z8p23 сағат бұрын
Super sisters
@LovarajuSeeliКүн бұрын
🤴🌹❤🙏🙏🙏 ఈ పాపకారికి అందరు ప్రార్థన పెట్టండి
@RajKumar-zs7xi9 сағат бұрын
AMEN praise the lord Glory to God 🙇🏻♂️🙌🏻🧎♂️🙏🏻🙏🏻🙏🏻
@Judah_official02Күн бұрын
Lyrics : బెత్లెహేములో నజరేతు ఊరిలో || 2 || వాక్యమే శరీరధారియై వచ్చిన.. రాజాధి రాజును చూద్దాము రారండి బాలుడైన యేసును చూడగా రారండి || 2 ||. బెత్లెహేములో 1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను యూదా రాజుగా భూవిలో ఉదయించెను || 2 || యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. || 2 || నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను || 2 || పశువుల శాలలో పవళించెను || 2 ||. బెత్లెహేములో 2. గొల్లలు జ్ఞానులు యేసుని చూచి బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి || 2 || చూచిన యేసుని ఇలలో ప్రకటించెను || 2 || రక్షకుడు నేడు ఉదయించినాడని || 2 || బెత్లెహేములో
@rathanmatthewmerylin3692 күн бұрын
ఆమేన్ మంచి పాట పిల్లలు చక్కగా పాడారు యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ క్రిస్మస్ పాటలతో సందడి మొదలయింది
@KameswarraoMarri11 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤
@whitsonpaulrapaka45672 күн бұрын
The lyrics and tune of this song was composed by my father RAPAKA.SUDHAKAR, and I'm so grateful to God because of the talent he gave to my dear dad and very much proud of my father for this incredible achievement and hope his talents will further be used to glorify JESUS and congratulations dad and wishing more spectacular songs from you
@theressaganesna30422 күн бұрын
Very nyc
@YESEBUVIPPARTHI2 күн бұрын
చిన్నబిడ్డల ద్వారా ఎంతో చక్కటి స్వరముతో ఎంతో చక్కగా పాడించిన దేవా మీకు స్తోత్రములు మరింతగా జెస్సీ తల్లిని మీ పాటలు పరిచర్యలో బలముగా వాడుకో దేవా
@anilpilli4996Күн бұрын
హాయ్ ప్రైస్ ది లార్డ్ చిల్డ్రన్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్
@dasariswapna4687Күн бұрын
మంచి పాటను మాకు అందించినందుకు మీకు చాలా వందనములు
@naveenteckofficial4176Күн бұрын
Super song and beautiful lyrics god bless you ❤️❤️❤️❤️❤️❤️
@gideondoddi4341Күн бұрын
సీజనల్ మరియు స్ఫూర్తిదాయకమైన సాహిత్యం, ఇద్దరు అమ్మాయిలు తమ గాత్రాలతో బాగా పాడారు
@naveenteckofficial4176Күн бұрын
Both of you killed it super super super Christmas gift super ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి తల్లి దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏🙏🙏🙏👌👌
@premrajmandalanka7076Күн бұрын
Nice song Prem anna
@GODISGOOD-m4qКүн бұрын
Christmas సీజన్ లో అన్ని చర్చి ల్లో పాడుకునే సులువైన సరళి లో ఆణిముత్యం లాంటి పాటను అందించిన టీమ్ కు చాలా ధన్యవాదములు
@KiramChikatipalli2 күн бұрын
Praisethelord❤
@balajibalajid4382 күн бұрын
Praisethalord🎉🎉
@allurispandanaspandu313414 сағат бұрын
Very very nice song praise the lord
@roopachristina5173Күн бұрын
God bless you team who worked hard for this wonderful song
@ezekieljohn9899Күн бұрын
Good song praise God 🙏
@tabithaesther-6433Күн бұрын
I felt soo amazed with these lyrics which was written by my father(RAPAKA SUDHAKAR) because this lyrics are describing the perfect meaning, joy and happiness of christmas 🎄🎁 I wish and pray that may God use him more in his ministers and also I appreciate and thankful to the whole team members 👏for presenting this wonderful song
@rachanadavuloori72672 күн бұрын
2024 best Christmas song. We are going to play this song in repeat mode in carols❤
@Mithra-1938Күн бұрын
MARANATHA AYYAGARU GOD BLESS YOU ALL AMEN
@KishoreBabuYarlapatiКүн бұрын
My Ministry Thank You Anna
@Saranomi-je7ti2 күн бұрын
God bless you maa
@KusumaMadasi2 күн бұрын
Pricedhe lord
@sukanyamadiga-yo7iuКүн бұрын
Nice song
@tomandjerry-o7l2 күн бұрын
1st Christmas song of this year 2024 ....🎉🎉🎉god bless you each and every one work for this song 🥰🥰🥰
@NathaniyeluPonukumatla2 күн бұрын
Wonderful song And singers singing 👍 God bless you Jessica. Praise the lord ayyagaru 🙏🙏
@KondalaraoPothuruКүн бұрын
God bless u childrenc 🙌🙌
@SujataKevil2 күн бұрын
Praise the lord god bless you🙏🙏🙏🤲🤲🙌🙌
@HarijanaAshok-s5gКүн бұрын
God bless you to all
@vishuvishu80842 күн бұрын
చాలా బాగా పడినారు 🎉
@PothulaShekar9 сағат бұрын
🙏🛐
@poonuriswapna6544Күн бұрын
Good voice 👍 God bless you both
@sumathidoori7122Күн бұрын
Good God bless you
@pinky_Ulluri2 күн бұрын
Awesome..❤👌your voices blend so well 😍 You both have created an amazing song together Vagdevi 💖 n Jessiee luu 😘 may the Joy of Christmas spread through this song 🎵🌟🎄☃️ God bless the whole team 🙌🏻 All Praise and Glory belong to God alone !✨🙏
@nandhudigital15562 күн бұрын
May God bless u all'.. Very good sond 🎉❤🎉
@KarthikKolapalli2 күн бұрын
Jessitalli God bless you 🎉🎉🎉🎉🎉❤❤❤❤,🙏🙏🙏🙏
@Latestteluguchristianhits2 күн бұрын
One of the best christmas song in this year god bless u all team
@SandeepSandeep-dn8pnКүн бұрын
Both of you killed super super christmas gift 💐 super 🎉
@darsivijayalalitha20292 күн бұрын
Super singer's ❤
@Ahia8162 күн бұрын
❤❤❤❤God bless you Jessy. Glory to God. Thammudu
@sujanakumarijittuka47792 күн бұрын
God bless both of you ma
@davideckardkrause15452 күн бұрын
Awesome singing Jessica and vagdhevi❤
@SandeepSandeep-dn8pn2 күн бұрын
Super 🎉 good bless you 👍
@Mouliinje2 күн бұрын
Nice song❤❤
@Srivalligonthe2 күн бұрын
Praise the lord 🙏🙏🙏❤❤❤
@godsbeliver88112 күн бұрын
Praise the lord ayyagaru vandanalu andi Gunnanapudi
@ranis1736Күн бұрын
❤❤❤❤❤❤❤
@naniyoutubeofficial2 күн бұрын
Hi Jessica nice song Happy Christmas advance✨💫 god bless you amma❤
@allarapusrinivasrao93662 күн бұрын
Good singing God bless you
@sps2656Күн бұрын
Nice singing and nice lyrics
@IvanshikaPotti23 сағат бұрын
Super
@joysonnethala5412 күн бұрын
God bless you my sister 🎉❤🎉
@SureshBabu-sx5gb2 күн бұрын
Best combination to eachother good performance God bless you both