అన్న గారు మన పాత ఆచారాలు మళ్ళీ అందరికీ గుర్తు చేస్తునందుకు ధన్యవాదాలు
@Bharatheeyudu8811 ай бұрын
మన ఆచారాలను మనం పాటిస్తూ, రాబోయే తరాలకు తప్పకుండా పాటించేలా వాళ్ళకి నేర్పించాలి 🙏. మన సనాతన ధర్మం చాలా గొప్పది. జై సనాతనం 🚩. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.
@princesanju451911 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు ❤..... & subscribes అందరికీ
@dorababupoola292411 ай бұрын
Anna yedi Mee ooru ekada undedi
@princesanju451911 ай бұрын
@@dorababupoola2924kolar , Karnataka
@manasayadav128311 ай бұрын
Super
@hvijayalakshmi85135 ай бұрын
😅@@dorababupoola2924
@Aslam-l9u3 ай бұрын
❤😂🎉
@CaniKissyou-j6e2 ай бұрын
అన్న ఆ నామం వింటే గోవిందా గోవిందా.... నా మనసులో ఎదో తెలియని ఉత్సహం మేము చిన్నపుడు అనేవాళం భోగి మంట పోయిలో పిడుక అని. ఫస్ట్ టైం వింటున్న భోగి మంట వెలిగించే టప్పుడు గోవిందా గోవిందా అని ఆ నామం ఉంది చూసావా ఎన్ని జన్మలు ఎత్తిన ఆ గోవిందా నామం నా మైండ్ లో నుంచి వెళ్లిపోకూడదు అని ఆ దేవున్ని కోరుకుంటున్న. ఓం నమో నారాయణాయ
@pramePrameela11 ай бұрын
మీ మాటలు చాలా బాగున్నాయి భోగి శుభాకాంక్షలు 🥰🥰🥰🥰
@vsbhyra484511 ай бұрын
స్వచ్ఛమైన మనసున్న గ్రామీణ ప్రజలకు, మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
@LakshmiDevi-bo8qp11 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు 😊
@karthikmahesh139011 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అన్నయ్యలు 🔥⛄🌴🌾💐🙏
@saniboyinavenkateswarlu5648 ай бұрын
అన్నయ్యలు మీరు చేసే కామె డిలు బాగుంటాయి అన్న నవ్వి నవ్వి కళ్ళ నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి అన్నలు ఇలాగే చేసి మీరు ఇంక పెద్ద స్థాయికి ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్యలు😊😂❤😮
@Kamalamemoriesvlogs10 ай бұрын
నా తమ్ముళ్ళకి నా తెలివితేటలే వచ్చింది😂😂😂❤❤
@ganeshgani72134 ай бұрын
ನಿಮಗೂ ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರಿಗೂ ಭೋಗಿ ಹಬ್ಬದ. ಶುಭಷಯಗಳು
@Momsworld_911 ай бұрын
మణి, గిరి, చరణ్, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
@akula.saiprasad.11 ай бұрын
భోగభాగ్యాలు, పాడి పంటలు, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు,బోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.🎉🎉
@mallikadapa316911 ай бұрын
బ్రదర్స్ మీరు చేసిన ఈ వీడియో చాలా చాలా బావుంది అలాగే మీ ముగ్గురితో మాట్లాడాలని ఉంది. మీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీ వీడియోలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
@laxmankondapuram792011 ай бұрын
CHARAN SMILE SUPER 😂
@dadireddysireesha62897 ай бұрын
0
@narendrakota945011 ай бұрын
పెట్రోల్ బోగీ మండలే ❤❤
@shekarneela541911 ай бұрын
Super కొంతమందికి తెలియని విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు ఎందుకంటే మా తెలంగాణా లో ఇట్లా జరుపరు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మీ టీం కి
@sravanitirupathi415411 ай бұрын
Yes jaraparu😞
@lavanyyadav251711 ай бұрын
భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అన్నయ్యలు😂😂👌👌
@pramePrameela11 ай бұрын
మీ ఆచారాలు పద్ధతులు చాలా బాగున్నాయి వీడియో చూస్తుంటే కనులవిందుగా ఉంది మా పల్లెలో ఇలా జరగదు అన్న వీడియో అయిపోతుంటే ఏదో తెలియని బాధ అవుతుంది బహుశా మేము ఇలా పండుగ జరుపుకోలేదు అని
@nagababupesingi578911 ай бұрын
లోకంలో ఒక అద్భుతం మనా సనాతన ధర్మం మనా ఆచార సం్రదాయాలను ఆచరించడమే భారతీయత విదేశీ విష సంసృతి విదనాడుధం మనా సనాతన ధర్మం ఆచరిద్దాం అందరి కి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
@MadasuThirupathi-pp8ju8 ай бұрын
Happy sankranti,😅 9:00
@Siva-uf6ul10 ай бұрын
Wow super vudhe Anna me velige🎉🎉
@RohitMallesh11 ай бұрын
అన్న నేను కూడా అలాగే చిన్నప్పుడు బోగీ కోసం కట్టెలు దొంగ తనం చేసేవాడిని ఈ వీడియో చూస్తే నా చిన్న తనం గుర్తుకొస్తుంది ఈ వీడియో తీసి చుపునందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు bros
@mayalimbu710811 ай бұрын
Happt Bhogi brothers 😊 it's very nice to see this festival. I wish this Bhogi bless you, me and all with good health, success and happiness in all life😊 once again Happy Bhogi to all💐
@BaskarramyasaiSai11 ай бұрын
వీడియో చాలా బాగుంది మీ ఊరు చాలా అందంగా ఉంది ప్రకృతిని బాగా ఆస్వాదించండి మాకు వీడియో చాలా బాగా నచ్చింది థాంక్యూ సో మచ్ మనీ అన్న శరణన్న గిరి అన్న మీ అందరికీ థాంక్స్
@ManiNaramamidi11 ай бұрын
Petrol dongatanam chesetappudu Charan Anna cheekatilo mix ayipoyadu 😂😂😂
@Kamalamemoriesvlogs10 ай бұрын
హాయ్ తమ్ముళ్లు❤❤❤😂😂😂😂
@madhunaguraj64904 ай бұрын
ಸೂಪರ್ ಲೊಕೇಶನ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ ಕಾಮಿಡಿ ಕೂಡ ಅಷ್ಟೇ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ
Mee bhogi video chaalaa bavundi😊😊mee gramam Kuda chaalaa bavundi.❤❤
@srinivasbellamkonda776511 ай бұрын
Happy bhogi and sankranthi kanuma panduga sibaanaham
@krishnakishoretummalacherl710211 ай бұрын
Nice 🙂 video 📸📸 and nice editing భోగి శుాకాంక్షలు ❤🎉🎉🎉
@MKChillmacha11 ай бұрын
10:48 secens దగ్గర కుక్కపిల్ల మాత్రం కావాలనే మీ bike కి అడ్డం వచ్చింది..వీడియోలో పడలనుకుందో ఏమో మరి😂😂😂😂😂
@gspeer906111 ай бұрын
Nalla Charan ghost music😊😊😊😊💚🧡
@manvithgoud66478 ай бұрын
9:24 woww em undhi location super bro and nenu mi videos ninna insta lo chusi pichi pichi ga navvanu alage konni videos naa wtsp status lo pettukunnna super asalu ippdu you tube lo videos chisthunna 😂😂😂
@pchiranjeevichiru103411 ай бұрын
మీ ఊరిలో చూస్తున్న పండుగను పండగ ల జరుపుకోవడం ఈకాలం లో సూపర్ అనా
@yasmeen399211 ай бұрын
Nijanga anna location matram excellent bro💖💖💖💖
@VankelamanikantaVankelam-sh3ug11 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌sir mi ఊరు chala bagundhi 🥰 happy bhogi 🥰🥰🥰🥰
@akkalaalekhya15776 ай бұрын
Super comedy bro
@akkalaalekhya15776 ай бұрын
15:05 15:05 15:05
@akkalaalekhya15776 ай бұрын
56
@kranthikumar88899 ай бұрын
Chala bagundhi location
@tupakulusubramanyam763111 ай бұрын
మీకు మికుటుంబ సబ్యులకు సంక్రాంతి పండుగ🎉🍻🎊 శుభాకాంక్షలు, 🎉 వీడియో చాలా బాగుంది.
Location chala Peace full undhi maa villages loo Ala undadhu I love did
@swamyvenkatareddy607611 ай бұрын
వీడియో చాలా బాగుంది. మీకు మీ కుటుంబసభ్యులకు భోగి. సంక్రాంతి. కనుమ. శుభాకాంక్షలు
@godugulareemareena567811 ай бұрын
Mee videos super super asalu matalalo cheppalemu mee comedy,miru iche good msgs , emotionals, chalaa super andi, mani garu,giri garu charan miru chese videos ni inthakumundhu ekkada chudaledhu, chala ante chala baga chesthunnaru,thisthunnaru all the best andi
@KarthikPunith-u9c3 ай бұрын
Annayya mi comedy super.alage miru iche messages kuda chala baguntay.miru ma family members laga anipisthunnaru
@devitarun317511 ай бұрын
E video manasuki chala aanamdanni estundi swachamina manasulu❤
@XWOG44410 ай бұрын
Super Bro Your video s
@LavanyaChinthapalli11 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు అన్న మీరు అందరూ బాగుండాలి
@sharukhrasheed607111 ай бұрын
Chala bagunnayi assalu jivistunnaru miru mugguru video tisedi evaru
@AmaravathiK-l2d9 ай бұрын
Hi mani entha మందిని navinche talent ఎంతమందికి ఉపయోగ పదే messages చెబుతున్న మీరు నిజంగా రియల్ హీరో.
Happy bhogi to unbeatable culture family ❤🎉waiting for your videos
@gulumurudhanush946811 ай бұрын
Video bagundu brother
@rukkuthepublic620511 ай бұрын
Happy bhogi to all our team unbeatable culture mates mainly mani, giri, and charan bros thanks very much comedy on real bhodi day in village funny and entertaining so nice video bro
@ajayvyshnavi490111 ай бұрын
I like ur Village culture bro
@lovelymunni111 ай бұрын
Chala thanks brother me video s nenu chala happy ga unna thank you hard work bro 😂😂😂😂
@chiranjeevimadhu970111 ай бұрын
Hi anna mi video super ga vundhi comedy 😂😂😂😂😂
@guntakattalakshmi778111 ай бұрын
మి కుటుంబం లో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న ❤❤❤❤❤❤❤❤❤
@chavadamnandini975811 ай бұрын
Happy sankranti brothers Super video Anna Amazing culture Mee sankranti video kosam waiting Anna
@lakshmit14511 ай бұрын
Super bro prati videos super
@anithagoud17211 ай бұрын
Happy bhogi giri mani Charan meeru mugure kani miru muguru kadhu trimurthulu meeku chala manchi future undhi mi videos baguntayi nenu recent gane mi channel ni chusa tree days only mi videos Anni complete chesa antha nachayi great meeru all the best
@premsagar773711 ай бұрын
Miku mi kutumbasabyulaku bhogi, sankranthi,kanuma subakankshalu bro video super
@kotak1235611 ай бұрын
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Brothers....Charan.,Giri & Mani..🎉🎉
@RR_official1439 ай бұрын
అన్న వీడియోస్ ఫోన్ తో తీస్తున్నారా కెమెరా తో తీస్తున్నారా అన్న
@naresireesh793711 ай бұрын
Excellent morveless and beautiful 😅😅😅
@NareshKatla-iq4lu11 ай бұрын
Super anna mi andariki bhogi shubhakanshalu
@maladrid587611 ай бұрын
చాలా బాగుంది తమ్ముడు 👌
@srinivasudommeti220111 ай бұрын
Superb brother s kannellu vachayi ante chala duramga vunnamu Dubai lo..
@AdiS-v7v11 ай бұрын
Happy sankranti mugguru Anna laki me vooru Chala Chala Chala bagundhi super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@munigolapavani55203 ай бұрын
Super comedy brothers😂😂😂
@gspeer906111 ай бұрын
Happy bhogi mantalu😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉
@suhasinimynampati775111 ай бұрын
Mee videos chustunte chala bagunnayandi festival chala baga celebrate chesaru.
@janakaichakka128511 ай бұрын
Vid super Mi village chala bagundi mu village chustunre maku akadaki rabalamipistundi
@VSirisha-d4f11 ай бұрын
హాయ్ భోగి పండగ శుభాకాంక్షలు మీ ముగ్గురికి
@nammatechee52911 ай бұрын
మా ఊరు గుర్తుకొచ్చింది ...👏🏼👏🏼👌👌👍
@K.usha11111 ай бұрын
❤❤❤❤❤super I like ur Village.... ❤❤❤❤❤❤❤culture great.....
@chandra472311 ай бұрын
I🎉😂😂😂😂😂❤❤
@Lakshmi-143311 ай бұрын
❤❤❤😊
@KeerthanaBoya-ik6ux2 ай бұрын
Video chala bagundi anna😍♥️
@secretariat3rdsmc88311 ай бұрын
Nice video mani, giri, charan, happy makara sankranthi
@Bharatheeyudu8811 ай бұрын
చిన్న పాప చాలా చక్కగా ఉంది.
@moosinaguppeta209011 ай бұрын
Thangedi poolu chusi chala rojulaindi thammudu thamks for sharing this video 👍💐