పేదవాళ్ళకి సహాయం చేయాలని మీరు అనుకున్నారు చూడు నీ మనసు చాలా గొప్పది 🫡🫡🫡🫡👌🫂 అన్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ప్రేమ విందుకు వెలకట్టలేని కృతజ్ఞతలు అన్న
@ASENBEESHAIK9 ай бұрын
వున్నా వాడు వెళ్లి వున్నవాడికి పెట్టడం.. లేనివాడు కూడ వున్నవాడికి పెడతాడు... మీరు వాళ్ళు తినలేని భోజనం పెట్టి వాళ్ళ ఆనందం కళ్ళరా చూసారు ❤️❤️🙏🙏😭😭😭😭😭😭
@ssahasra67555 ай бұрын
👌
@badimilaashok55659 ай бұрын
చదివితేనే మన తలరాతలు మారుతాయి అని హార్ట్ ఫుల్ గా చెప్పారు 🤝🤝🤝🤝
@dileepuba9817 ай бұрын
Wow super anna we support
@sunilkumarmannam29759 ай бұрын
నాకు కన్నీళ్లు వచ్చాయి బ్రదర్.... నేను కూడా ఇలాంటి వారిని చాలా మందిని చూసాను..... ఇప్పటికీ మంచి ఇంటిని, అర్హత వుండి కూడా పెన్షన్ పొందలేని వారిని చూసాను.... వాళ్ళ బ్రతుకులు మారాలి అంటే చదువు ఒక్కటే మార్గం.... వారి పిల్లల్ని కొంచెం చొరవ తీసుకొని దగ్గర్లోని ప్రభుత్వ పాటశాలల్లో చేర్పిచేందుకు ప్రయత్నం చెయ్యండి.... నేను మీ వీడియోస్ చాలా చూసాను... కానీ ఈ ఒక్క వీడియో నన్ను కదిలించింది.... థాంక్స్ యూ బ్రోస్.....
@guthikondavaraprasad65782 ай бұрын
Abboo
@itsmyprograms30789 ай бұрын
బ్రదర్ మీరు అన్న ఒక్క మాట సూపర్ చదువుకుంటే మన జీవితాలు మారుతాయి
@satyanarayanagudala56699 ай бұрын
కళ్ళల్లో నీళ్ళు తెప్పించావు అన్నా😢😢మీరు ఇలాంటి పుణ్యకార్యాలు మరెన్నో చెయ్యాలి అని మనస్పూర్తిగా ఆ దేవుడు నీ కోరుకుంటున్నా ...మీరు ఎప్పుడు సంతొంగ ఉండాలి జై శ్రీ రామ్🚩🚩🚩
@వాసుదేవాయ9 ай бұрын
Super తమ్ముళ్లు చాలా బాగా చేశారు ప్రోగ్రాం మంచి పనికి శ్రీకారం చుట్టారు.all the best. పోతే ఎన్ని గవర్నమెట్ లు మారిన ఎంత మంది రాజకీయ నాయకులు మారిన పేదవాడి తలరాతను జీవితాలను మార్చలేక పోతున్నారు.అలాంటపుడు ఈ రాజకీయాలు gavarnamentlu ఎందుకో అర్థం కాదు.కానీ మనం తోటి మానవులం తోటి వారికి ఏ రూపం లో నైనా సహాయం చేయాలి అది మన సనాతన ధర్మం 🎉🙏🤝🚩
@ammayigaru379LL9 ай бұрын
మీ అన్నదానం నిజంగా అందాల్సిన వాళ్లకు అందించినందుకు హృదయపూర్వక నమస్కారములు..🙏🙏👌👌
@ChandanaChandu-ee1fr9 ай бұрын
సూపర్ అన్న మంచి అన్నదానం చేసి జనాలకు ఎంతో ఉపయోగపడుతున్నారు సూపర్ అన్న మీరు
@chlokesh90179 ай бұрын
ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రతి మంచిపనిలో , ఆ పని చేసే ప్రతి మంచి మనిషిలో ఒక మదర్ థెరీసా గారు ఉంటారు...ఈ వీడియో చూశాక మిలో నాకు ఆ మహాతల్లి కనిపించింది....జోహార్లు అన్న మీకు🙏🙏🙏 కీప్ ఇట్ అప్ 👏👏👏
@thangemrajuvlogs89959 ай бұрын
సూపర్ అన్నా 🙏🙏🙏🙏 అన్ని దానాల లోకేల్లా అన్న దానం గొప్పది. మీకు కచ్చితంగా ఆ భగవంతుడు తోడుంటాడు. అన్నా 🙏🙏🙏🙏👌👌👌💐💐
@kvramanapappu60459 ай бұрын
పేద వాళ్ళ ఆకలి తీరుస్తూ అందులో ఆనందం పొందుతున్నారు ..........❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arunapathapati80769 ай бұрын
Matalu ravadam Ledu chala santhosham ga undhe thank you so such much for having smiles with there faces keep it up all the best ❤
@bandianjaneyulu58899 ай бұрын
Anna meeru chala great Anna thank you
@dinakardandu58809 ай бұрын
Ydhczvdhjdudf❤❤❤❤❤😂😂😂😂
@nulakasanthosikumari89099 ай бұрын
Comment cheyadaaniki ledu anduke ekkada chesthunna aa anni u tube channels laaa kaadu bro meee vedios chusthunte navvukovachu and same time manchi massage kuda untundi
@Vara4839 ай бұрын
వీళ్ళ నిజాయితీ కి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 😊😊👍👌 మీకు 10 మిలియన్స్ subscribes వస్తుంది ఓకే 👍👍😊 ఆల్ ది బెస్ట్ 😊😊👍👍
@KalyanKalyan-bs9xm9 ай бұрын
❤😊😊
@janap95539 ай бұрын
Mee valla idi choosi evarina vallaku sayam cheyyalani korukununna
@ghousemoddin31849 ай бұрын
Happy to good good 😊
@mekalapraveen36849 ай бұрын
కులం కోసం మత్తం కోసం దేవుళ్ళ కోసం కోట్లాడే చేతనా కొడుకులకి ఈ వీడియో ఒక గుణ పాటం అవ్వాలి. నిజంగా మీరు సూపర్ బయ్యా హ్యాట్ ఆఫ్ ..... 😊😊బారత్ మాతాఖీ జై..
@parmesh98988 ай бұрын
Lp989ii87o7ijj800085322qwdhp will praise
@radhakonda-w6u9 ай бұрын
సూపర్ బ్రదర్స్ మి అందరిని దేవుని పెరుట మి అందరికి వందన్నాలు 💐💐💐💐💐💐💐❤🙏
@maruthirm5709 ай бұрын
మీరు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగ కోరుకుంటున్నాను బ్రదర్
@kvkumar555559 ай бұрын
అంబానీలు అందరూ సిగ్గు పడాలి మిమ్మల్ని చూసి.. చాలా గొప్ప పని చేస్తున్నారు బ్రదర్స్..
@sunnyyuva8 ай бұрын
Ambani anduku sigu padali bro koni lakshala Mandiki jobs provide chesi vala akali ne tirustunaru avaru chesadi valu chestaru bro valu kuda trust ke help చేస్తుంటారు
@PreciousPonnukutty9 ай бұрын
అన్న ఇలాంటి గొప్ప గొప్ప మంచి కార్యాలు మీరు ఇంకా చాలా చేయాలి...ఆ దేవుడు ఎప్పుడూ బాగా చూస్తాడు ❤
@DeepikaUppala-fp5pz9 ай бұрын
Super anna
@AdiS-v7v9 ай бұрын
Super Anna super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤mi idea
@Lavanyaboosala2 ай бұрын
Super anna
@venkaiahpenubaku42899 ай бұрын
ఇలాంటి పేద వారి ఆకలి నింపి నందుకు చాలా ధన్యవాదములు బ్రదర్స్, పేద వారి ఆకలి కడుపు నింపిడానికి అదృష్టం అందరికీ ఆ దేవుడు ఇవడు 100 మందిలో ఒక్కరికీ మాత్రమే ఇస్థాడు ఆ ఒక్కరే మీరు ఇలాంటి కార్యక్రమాలు జరిపి నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@aravamanikanta42905 ай бұрын
మీకు ఎన్ని లైక్స్ ఇచ్చిన తకువే అన్న అంత మంచి పని చేశారు అని దానాలు కన్న అన్నదానం చాలా గొప్పది మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలి అనీ మేము ఏపుడు కోరుకుంటాము అన్న❤❤❤
@gnmurthy52109 ай бұрын
మీరు చేసే ఇలాంటి దైవ కార్యాలకు మా వంతుగా ఎదైనా సహాయం చేసే అవకాశం మాకు కూడా కల్పించండి మిత్రులారా , ఇలాంటి పుణ్య కార్యాలలో మేము కూడా బాగం పంచుకునే అవకాశం కల్పించండి ❤❤️❤️❤️❤️❤️
@kingValmikiklayan-qr3zv9 ай бұрын
KZbin లో చాలా మంది నెగిటివ్ మెసేజ్ ఇస్తే మీరు మాతరం పాజిటివ్ మెసేజ్ ఇస్తారు సూపర్ 🙏🙏🙏
@satyasree66389 ай бұрын
🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👍🫡
@kingValmikiklayan-qr3zv9 ай бұрын
@@satyasree6638 tq
@killovishnu57999 ай бұрын
మీరు చేసే ప్రతి మంచి పనికి మేము కూడా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాము అన్న.....
@thutamanjula38259 ай бұрын
ఎన్ని ప్రభుత్యలు వచ్చిన కొందరి జీవితాలు మారవు.మీరు చేసిన పనికి ఎన్ని సార్లు పొగిడిన తక్కువే .🙏
@pullelasrinuvas13729 ай бұрын
Correct brother
@gopigoud30009 ай бұрын
సూపర్ తమ్ముళ్లు
@GDRJDR9 ай бұрын
KZbin lo videos chusi ayyo papam antaru.. Adhe yedhaina govt veella jeevithalaki help ga undaalani schools bagu chesi , pillalni paniki pampinchakunda schools ki pampinchalani kontha amount isthu encourage chesthe, Ilanti variki sontha sthalam ichi illu kattisthunte , nadavaleni musalollaki pension intike thisukelli isthunte.. Vaalla kosam yemi chesina sare vaallani somaripothulani chesesthunnaru antaru... Welfare cheyakudadhu antaru. 2 cents sthalam yem house vasthundhi samadhi kattadaniki use avuthundhi ani helana chestharu.. Ivanni chesi KZbin videos kindha mathram ayyo papam.. help them pls antaru.. Veellu yeppatiki ila undatame chala mandhiki kavalsindhi.. veellu andhari laage samanam ga chadhuvukovali ,brathakalani mathram korukoru.. Manatho samanam ga brathakalani asalu anukomu.. Great people 🙏🏻
@KomatiNarsimha3 ай бұрын
Ok. Bass
@SSFAROOQ00099 ай бұрын
గురూ మీరు చాలా. గ్రేట్ ఇలాంటి ఆలోచనకి మీకు ఎప్పుడు మా బ్లేస్సిన్ ఉంటాయ్ Keepetup bro
@MellakaBalu.S.9 ай бұрын
పేద వాళ్ళు ఆకలి తీరుస్తూ అందులో ఆనందం పొందుతున్నారు God Bless You 🙏🙏🙏🌹💞
@yanamalasagarbabu9 ай бұрын
మీరు చేసిన ఈ సహాయానికి మాటలులేవ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ హృదయపూర్వకంగా నా అభినందలు తెలియచేస్తున్నాను ❤❤❤❤❤❤❤❤❤❤❤
@thumatileelavathi19649 ай бұрын
నిజం గా వాళ్ళ ఉన్న ఆ స్థితిని చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మణి గారు మీరు చేసిన సత్క్యార్యం అభినందనీయం మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
@samareddimani1756 ай бұрын
మీ వీడియోస్ చూస్తుంటాను అన్ని బాగుంటాయి మీరు ఎలాంటి దానాలు ఎన్నో చేయాలని ఆ దేవుడిని కోరుకొంటున్నాను
@veerababunaveti41419 ай бұрын
ఇలాంటి అన్నదానాలు ఎన్నో చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@nesesowbhagyamma17869 ай бұрын
👌 అన్నలు తమ్ముళ్లు ఆ దేవుడు మీమమల్ని చల్లగా కాపాడాలి 🙏 ఈ వీడియో చూస్తే మాకు మా పేదరికము గుర్తుకువచ్చింది
@NaniPalepu9 ай бұрын
మన్వతం వున్నా మనుషులు మీరు ఎంత పొగిడినా కృతజ్ఞతలు మిత్రమా ఆ భగవంతుడు ఇంకా ఇలాంటి కార్యక్రమలు చేయించాలి 🫶🙏
@saradarouthu89269 ай бұрын
Super meeru చేసిన దానికి ఎమీ mataladalo తెలియట్లేదు గాడ్ bless you 🎉🎉🎉🎉🎉
@neelimateluguchannel5529 ай бұрын
అన్న మీరు మేం పెట్టే కామెంట్స్ కి రిప్లై ఇస్తారా ఎవరో తెలియదు కానీ నేను పెట్టే కామెంట్స్ మాత్రం మీరు చదువుతారని నాకు తెలుసు ఈ అన్నదానం అక్కడ చేయడం చాలా మంచిది ఎంత మంచిదంటే వాళ్ళు పరిస్థితి చూశాక నాకలాంట నీళ్లు తిరిగాయి చాలామంది వాళ్లకి వీళ్ళకి పంచుతారు వీడియోలు కోసం మీరు అలా కాకుంటే ఒక ఏరియాని ఎంచుకొని ఆ విధంగా వాళ్ళకి పెట్టడం నిజంగా వాళ్ళు పరిస్థితి చూస్తే చాలా మనసుకి బాధ కలిగింది ఇంకా అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారో అని అనిపించింది మీరు చాలా మంచి పని చేశారు అన్న థాంక్యూ సో మచ్ ఇలాగే మీ వీడియోలో ఇంకా ముందుకు వెళ్లాలి మీరు ఎంతో మందికి అన్నదానం చేయాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@MGouthami-sg5im9 ай бұрын
గ్రేట్ జాబ్ అన్న మీ టీం వర్క్ కి మీరు చేస్తున్న ఈ లాంటి కార్యక్రమల వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవ్తున్నారు అలాగే వల్ల ఊరు డిటైల్స్ పెడితే హెల్ప్ చేయదలచిన వారు చేస్తారు కదా
@asirvadamab66879 ай бұрын
ప్రభుత్వాలకు ఓట్లు మాత్రమే కావాలి, ప్రజల అవసరాలు తెలీవు. మంచి పని చేసారు అన్నయ్య. ❤ అలా చేస్తే వచ్చే ఆనందం వేరు 😊
@srinuvasulu31149 ай бұрын
లాస్ట్ లో ఏడిపించేసావ్ అన్న 😢 ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చెయ్యాలని కోరుకుంటూ మీ సబ్క్రాబర్ శ్రీనివాసులు ❤
@appalarajudakky9 ай бұрын
అన్నా మీరు సూపర్ మీ మంచితనానికి ఎన్ని లైకులు కొట్టిన పరవాలేదు 🥰🥰🥰🥰🥰🥰🥰🥰♥️♥️🥰♥️💯💯🥴🥴🥴😍😍😍
@VenkateshChalla-ip5nt9 ай бұрын
మానవత్వం మీ లాంటి వాళ్ళ రూపం లో ఇంకా ఉంది అన్న. మీరు మీ కుటుంబ సభ్యులు ఇలానే ఆనందం గా మంచి పనులు చేస్తూ ఉండాలి ❤
@SakeMaheshbabu-x2b3 ай бұрын
బ్రదర్స్ దేవుని ఆశిశులు మీకు ఎప్పుడు ఉండాలని 🙏🏼🙏🏼🙏🏼👌👍మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్న 💓
@SyambabuAngara-bo7sm6 ай бұрын
చరణ్ చెయ్ పెట్టి తిప్పుతాడు అన్నం. గిరిగారు డైరెక్షన్ ఫ్రెండ్స్ అందరు కలిసి మంచి పనులు చేస్తున్నారు goodboys 🌹🙏👍
@Momsworld_99 ай бұрын
మంచి వీడియో బ్రదర్.మీ స్నేహితులందరికీ దేవుడు ఆశీస్సులు 🙏🙏🙏
@jaisimhareddy71909 ай бұрын
మీ మంచి మనసూ ఉంటే చాలు బ్రో మీకు నా అభివందనాలు మీరు ఎప్పుడు నవ్విస్తూ or మంచి or ఇళ్ళ అన్నదానం చేస్తూ మీరు ఎప్పుడూ హ్యాపీ గా వ్వండల్లి అని మనసు పూర్తిగా కోరుకుంటున్న ఇలా చేసేటాపుడు కొచ్చం చేపండి బ్రో మేము కూడా మీకు మకు తోచినంత మీకు సాయం చేస్తాము బ్రో
@yindira1079 ай бұрын
చాలా చాలా సంతోషంగా వుంది తమ్ముళ్లు, సంతోషం తో పాటు మనసులో ఏదో తెలియని బాధ అనిపించింది.... నిజంగా ఆహారం ఎవరికి అందించా లో వారికి అందిచి వారి ఆకలి తీర్చారు.... ధన్యవాదాలు 🎉🎉🎉 మీలాంటి వారు పది కాలాల పాటు చల్లగా వుండాలి... సదా దేవుని ఆశీస్సులు మీకు తోడుగా వుండాలి....
@Nawin_Vijayan9 ай бұрын
బాగా సదువల, సదువుతెనే మన తల రాతలు మారుతాయి...❤ బాగా చెప్పారు బ్రదర్ 🎉
@dchalapathidchalapathi86659 ай бұрын
ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసి చాలా ఎత్తు ఎదిగి ఎందరినో పేద వాళ్ళని ఆదుకోవాలని కోరారు నేను ఈరోజు కష్టపడి మరో వైపు చూడండి అన్న
@nagarajunallabothula16299 ай бұрын
మంచి ఆలోచన బ్రదర్స్ మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎపుడు ఉండాలి
@bhavanim85089 ай бұрын
సూపర్ బ్రదర్ మీరు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది😊😊😊😊😊😊
@siddapupentayys79869 ай бұрын
సూపర్, అన్న
@pendlimarrimahesh85973 ай бұрын
ఒక పక్క మమల్ని సంతోష పెడుతూ మరో పక్క మీ విడియో ల ద్వారా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ మంచి పని చేస్తున్నారు అన్న .మీరు ఇలానే మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం.
@mareshrampura9 ай бұрын
ಮಾತೇ ಬರ್ತಿಲ್ಲ ಬ್ರದರ್ಸ್.... ಹ್ಯಾಟ್ಸಫ್... To All... 🙏 ನಿಮ್ಮ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ಕೆ ದೊಡ್ಡ ಸಲಾಂ. 🙏🙏🙏.... ನಿಮ್ಮ ಸೇವೆಗೆ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಿ.. 🌱🙏
@devasenamamidipalli93919 ай бұрын
మీరు చేస్తున్న ఈ మంచి పనికి దేవుడు ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా ఈ మంచి పనిలో మాకు కూడా అవకాశం ఇస్తారా god bless you❤❤❤❤
@VankayalapatiShanthakumari9 ай бұрын
ఇలా చేయాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఆల్ ది బెస్ట్ మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి🎉🎉🥳🥳🥳❤❤
@moulibittu28529 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉❤
@VyshnaviPochireddy9 ай бұрын
Karri bidda charan fans like veskondi❤😂
@Keerthireddy20238 ай бұрын
Kari anaku Anna pls
@shivagamerff-o5o8 ай бұрын
@@Keerthireddy2023❤
@Nagesh-i3j2 ай бұрын
❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉
@chandramoulijupalli24099 ай бұрын
కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు మా ఆ పిల్లల కలల్లో ఆనందం చూస్తుంటే మనసుకి చాలా ఆనందం వేసింది మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతు మమ్మల్ని నవ్విస్తూ ఉండాలనీ మనస్పూర్తిగా ఆ శివయ్య ని కోరుకుంటున్నాను
@vinayaka36579 ай бұрын
మణి నీ మనసులో కానీ.. నీ నవ్వులో కానీ.. కల్మషమే లేదు మణి 🤗.. మీరు చేసిన అన్నదానం చాలా సంతోషం అనిపించింది 🙏🙏🙏
@nrohithnaidu81429 ай бұрын
Last dialogue = చదివితేనే మన తల రాతలు మారతాయి 💯💯🙏🙏
@ganeshnarendrakumartr44879 ай бұрын
సూపర్ బ్రదర్స్ మీలాంటి వాళ్ళు ఉండ్డాలి ఎల్లగా పదిమంది ఆకలి తీర్చాలి మీలాగే అందరూ అనుకుంటే ప్రతి ఒక్క పేద వాడికి ఆకలి బాద ఉండదు మీరు బాగుండాలి మీతో పాటు పదిమద్ది బాగుండాలి
@koushikgamer99yt395 ай бұрын
పడి మంది ఆకలి తీర్చిన మీకు కృతజ్ఞతలు ఈ విడియో చూసి చాలా సంతోషంగా అనిపించింది
@kothorrakesh23678 ай бұрын
చాలా చాలా థాంక్యూ సో మచ్ అందరికీ మంచి పని చేసేటప్పుడు దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా నీడగా మనతోనే ఉంటాడు ఈశ్వర పరమేశ్వర 🙏🏻👏🏻
@kamtutha73919 ай бұрын
ఇప్పటి వరకు మీరు కామిడీ చేశారు, అందరికీ అర్థమయ్యేలా కొన్ని మంచి విషయాలు చెప్పారు, అసలు మీరు ఏమీ చేసిన సూపర్ గానే వుంటది brother s మీరు గ్రేట్ 👏👏👏👏👏👏👏
@prasadprasad-zx9pn9 ай бұрын
అన్నదానం అనకూడదు..... ప్రేమతో పంచేది కాబట్టి ప్రేమ విందు అంటే ఇంకా చాలా బాగుంటుంది.
@bhoomeshdhamma67569 ай бұрын
నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న చాలా చాలా చాలా మంచి పని చేసినారు మీకు నా యొక్క ధన్యవాదాలు.....
@RekhaAndhra2425 ай бұрын
పేదవాళ్లకు ఆకలి తీర్చిన గొప్ప మనసు అన్నదానం చాలా మంచి పని దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా దీవించాలి అన్న
@talapalaramaiah71898 ай бұрын
ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని ప్రార్థిస్తున్నాను
@mallavarapubalaraju4669 ай бұрын
మీరు చేసే వీడియోస్ లో కామెడీ ఏ కాకుండా నిజాయితీ కూడా ఉంది సూపర్ బ్రో🎉❤
@PatalaSai9 ай бұрын
అన్న మీరు చాలా గ్రేట్ అన్న ఇలాంటివి ఎన్నో చేయాలని నా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@nareshkodi12209 ай бұрын
చాల సంతోషం కలిగించే వీడియో చేశారు.😍😍😍😍😍😍😍♥️♥️♥️♥️
@mallepallevenkatasubbaiah61246 ай бұрын
Very good anna... ఈ విడియో చూసి ఇంకా ఎవరన్నా కూడా వీల్లకి ఏదోకటి సహాయం చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా
@kondurisubani8 ай бұрын
మీది ఎంత పెద్ద మనసు తమ్ముడు మీలా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది❤❤❤❤
@sreenivask87569 ай бұрын
మీరు చేసే ప్రతి పనిలో మా అందరి సపోర్ట్ మీకు వుంటుంది ...మనం ఎలాంటి స్టేజ్ లో వున్న మనం చేస్తున్న పని వల్ల కొందరికి అయిన సహాయం అందితే చాలా సంతోషిస్తాం ...🎉🎉 I love you ❤ unbeatable culture family ❤
@divineshmygapula20609 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు దేవుడు చాలగ చుడలి
@VamsidharYampala9 ай бұрын
ఆ సాయి నాధుడు మీమ్మలి చలగా చుడాలి తమ్ముళ్లు.🙏
@MirthivadaSanjeevareddy9 ай бұрын
ఇటువంటి మంచి పనులు మరెన్నో చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ……అన్న మీ కామెడీ ఆద్భుతం
@vishnuyashvishnu21179 ай бұрын
Aa దేవుని ఆశిశులతో మీరు ఇలాగే మరెన్నో మంచి పనులు చేయాలన్న.... 🙏🙏
@swamykondeti63129 ай бұрын
మీరు నిజంగా గ్రేట్ అన్న. Heart full congratulations
@baswemahananda9 ай бұрын
Chala manchi Pani chesaru annayalu Ani danalakante annadanam cheyadam gopadi super good job 🙏🙏🙏🙏
@Francis-gt9ok9 ай бұрын
చాలా ఆనందంగా వుంది బ్రో well done 👏👏
@lathasriramula33875 ай бұрын
నమస్కారం అన్నలకు మిరుచెసె ప్రతి వీడియో లు చుస్తున్న అన్న మిరు చెసె ఇపని చాల గోప్పది అన్న పది మందికి అన్నం పెట్టలనె ఆలోచన చాల గోప్పది మిరు ఇలగె చెయ్యండి మెమున్నం మికు అన్న ఎవరు ఎమానుకోవద్దు అన్న మిరు అన్నదణం అనకుండ (అన్నప్రసాదంఅనాండి) బాగుంటుంది👍👌👌👌👌👌
@Baboo-fc3ex9 ай бұрын
ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు
@sudheerpunamalli71669 ай бұрын
జై శ్రీ రామ్ ఓం అరుణాచలశివ
@mulakalaraghavendrmraghu27519 ай бұрын
మీరు ఈ మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు అందిస్తాడు
@NagandlaRambabu9 ай бұрын
ఇలా మీరు చేస్తే మాకు ఎంతో కొంత సహాయం చేయాలి అనిపిస్తుంది,,ఈ సారి ముందే inform చేయగలరు with acount number తో..
@sivaprasadk12759 ай бұрын
Nen kuda add avutha please inform
@Keethi5649 ай бұрын
Bro naku kuda help cheyyali anipisthindi
@VinodKumar-bh3xo9 ай бұрын
Nenu kuda help chestha Naku thochinantha mundhey inform cheyyandi
@manjulareddy24419 ай бұрын
Nenu kuda poor people food ki donate chasthanu anna
@Manoharmanu83419 ай бұрын
Naku kuda Elaga cheyalente chala Ishtam bro ❤❤
@pasupuletisubbaiahh36437 ай бұрын
అన్నదాత సుఖీభవ అన్ని దానాలలో అన్నదానం గొప్పది ప్రత్యేక ధన్యవాదాలు
Bro me videos andaru chestunaru chala badhaga vundhi bros
@KarthikTinku-or3ln9 ай бұрын
Chichara pidugu papaiah 😂😂😂
@RajuMamidi-vd5hu5 ай бұрын
అన్న మీరు ఇలాంటి వాళ్లకు ఎప్పుడు తోడుగా ఉండండి అన్న మీకు మేము అండగా తోడుగా మీకు సపోర్ట్ చేస్తువుంటాము
@Bharatheeyudu889 ай бұрын
ఆ రామయ్య ఆశీస్సులతో మీరు ఇలాంటి గొప్ప పనులు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మనం మంచి చేసేటప్పుడు ఆ దేవుడు తోడుగా ఉంటాడు.
@Ram...pothineni9 ай бұрын
Big fan of u charun......
@Okaybye569 ай бұрын
Charan anna entry highlight 😂😂
@Ravibuji.Volgas9 ай бұрын
సూపర్ బ్రదర్
@BhavisBeautycare9 ай бұрын
మీరు నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 😍🙏🙏
@karthikborra73699 ай бұрын
అన్న మీరన్న మీ వీడియోస్ అన్న నాకు చాలా ఇష్టం మీ ముగ్గురు ఇలానే కలకాలం కలిసి ఉండాలి మీరు నవ్వాలి నలుగురిని నవిస్తూ ఉండాలి అన్న మీకు ఈ యూట్యూబ్ ద్వారా ఎంత సంపద వస్తుందో నాకు తెలీదు కాని నా నుంచి ఒక రిక్వెస్ట్ అన్న అప్పుడే పుట్టిన పిల్లలు ఏదో ఒక అనారోగ్యం తో బాధ పడుతున్నారు వైద్యానికి ఖర్చులు లేక చాలా మంది ఇబందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు అది ఒకటి ఎంతో కొంత చేయండి అన్న🙏🏻🙏🏻🙏🏻
@chennakrishna54859 ай бұрын
మా కులదైవం గుర్రప్ప స్వామి....🙏❤️ ఆ స్వామి దయ మీ పై ఎప్పుడు ఉంటుంది అన్న ❤😊🫂
@pavanjanampalli78729 ай бұрын
ఇలాంటివి చేయాలని మాకు ఎంతో ఆశగా ఉంది మీతో మాకు కూడా ఒక అవకాశం ఇవ్వగలరని . బిఫోర్ ముందు చెబితే మా వంతు సహాయం చేయగలము నాకు మీ వీడియోలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా గిరి అన్న చరణ్ వీడియోలు అంటే చాలా ఇష్టం🎉🎉🎉
@umagavaravarapu4 ай бұрын
Charan tammdu comidy super brother me names antho talidhu me comidy kudka super super super ❤❤❤❤❤ God bless you ❤❤❤❤❤ Ela chala mandhiki help chayandhi
@GeddamSrinivasReddy9 ай бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది బ్రదర్స్.... మీరు సూపర్... కానీ వాళ్ళను చుతుంటే బాధగా ఉంది బ్రదర్స్
@Golden_guru29598 ай бұрын
నలుగురిని నవ్వించడమే కాదు. నలుగురికి సహాయం కూడా చేయచు అని మీమల్ని చూసి 10 మంది నేర్చుకోవచ్చు brother's God bless you brother's
@CookingFoods-m3h9 ай бұрын
చాలా మంచి పని చేశారన్న ఇలాంటి కార్యక్రమం చాలా చేయండి నేను సపోర్ట్ గా ఉంటాం❤❤❤❤