సృష్టిని సృష్టిగా చూడటమే మాయ,సృష్టి అంతా చైతన్యమే వ్యాపించి ఉన్నది 🙏🏿
@RaviKumar-cn7kp4 сағат бұрын
ఉన్నది ఉన్నట్టుగా చూడక పోవడం మే మాయ 🙏🏿
@Kkalluri110 сағат бұрын
చాలా చాలా అద్భుతం 🎉 జగత్తు కోసం మీరుంచెప్పిన షాపింగ్ మాల్ ఉదాహరణ ఎంతో సరళం. మన మనస్సులో ప్రతిస్టించూకున్న ఆలోచన మనది అనుకున్నపుడు దానికేమైనా కష్టమో లేదా నష్టమో కలిగితే బాధ ఔతుంది.. నిజ్జంగా నిజం .. అలాగే ఆ ఆలోచనలు బలనిచ్చే విధంగా అది బాగుపడితే లేదా ఏదైనా సాధిస్తే సంతోషం కూడా. కలుగుతుంది.. దుఃఖం ఎలాగో ఆనందం కూడా అందులో నుండి అనుభూతి చెడుతున్నాం కదా.. ఇది మనవి కావు అనుకున్నపుడు.. గోలు పోస్టు లేని ఫుట్ భాల్ ఆట లాగ ఎలాంటి రసాలు లేని జీవితం అయిపోదా ? ఇంకా నేను ఆలోచిస్తున్న .. మనసుకి అనిపించింది ఇక్కడ పంచుకున్నా... నేను తప్పు కూడా కవచ్చి
@operation50-oldisgold612 сағат бұрын
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.! ఆది శంకరుల నిర్వాణ షట్కం గురించి...శ్రీ కాంత్ రీసా గారి విశ్లేషణ,వ్యాఖ్య ద్వారా"ఏమేమి మనం కాదో తెలుసుకుంటే, "మిగిలిన మనం ఎవరం".? అనే మహత్తర సత్యాన్ని తేలిగ్గా తెలుసుకుందాం.! ఆది శంకరుల నిర్వాణ షట్కం.! 1. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం 2. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానంద రూపః శివోహం శివోహం 3. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం 4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః చిదానంద రూపః శివోహం శివోహం 5. న మే మృత్యుశంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం 6. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి సదా మే సమత్వం న ముక్తిర్నబంధః చిదానంద రూపః శివోహం శివోహం "SWAMI VIVEKANANDA" said - "NIRVANA" can be attained here and now that we donot have to wait for death to reach it.! "BHUDDHA" had experienced 50 years of physical life in "NIRVANA" state in his 80 years of life.! kzbin.info/www/bejne/hV7MY4KplrSmq5osi=tjCXV4OAGFlk7vdZ kzbin.info/www/bejne/fqC7e5V4jbOsjZIsi=SK9WpA4DUyyDxkud kzbin.info/www/bejne/Z5CWeoqobtx5kLssi=beMyqaUQ0HGAISKr kzbin.info/www/bejne/qH3FgYKbi7yrjdksi=-yFs0FhRnAelY3l1 kzbin.info/www/bejne/h5ixeXeLjNNnbsUsi=lsn8iUvvfTk-Scn1 kzbin.info/www/bejne/m2raqaqMl8qJjcksi=munasYMT-VLAg3-0 kzbin.info/www/bejne/gXrXaph3rZ2KfdUsi=2wUus1sytdJDHzB7 kzbin.info/www/bejne/rYuumXh5bq6aqrcsi=8AoJhzfmmIEu74Mq kzbin.info/www/bejne/ZnrbZ4dpq6aLhLssi=PxUZmtnydoPjh_6q kzbin.info/www/bejne/jYHSkoylq81opZYsi=toPW9qX24RH8De6y kzbin.info/www/bejne/fGPNiICgh9pkecksi=JrBXWsm5RryOMqLL kzbin.info/www/bejne/p4rdeX9jmdlmoKcsi=c3rkh4e6ht3zi8ek kzbin.info/www/bejne/mZ6ooYp3gdh9rbcsi=jY-vJNWMqvfT4Kst kzbin.info/www/bejne/q3apppSvprB8laMsi=8ynwchokSvKj4R76 kzbin.info/www/bejne/b3nOq2aMaddngcUsi=g5vPKtK2BkZvd5In kzbin.info/www/bejne/rofWp62jrMmsmZosi=3e4fk8TA_S9n6m4v kzbin.info/www/bejne/emnIqph8apd7rposi=yNH_cNS_ovsbiUzz
@LamuShi-uu5be2 сағат бұрын
🙏🙏🙏🙏🙏🤗
@nainaduggu3 сағат бұрын
మాయ అంటే Appearance..అక్కడ ఉన్నది బ్రహ్మన్ మాత్రమే . అదే అద్వైతం (Rendavadi ledu)...ఆ బ్రహ్మన్ మనకున్న eyes లెన్స్ కి ఒక లాగ,x-ray లెన్స్ కి ఒక లాగ, మైక్రోస్కోప్ లెన్స్ కి ఇంకో లాగ కనిపిస్తుంది.projection of consciousness(brahman) is Maaya..ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సినిమా ...సినిమా లో characters కనిపిస్తాయి,స్పేస్ కనిపిస్తుంది ,characters బిహేవియర్ కనిపిస్తుంది ..but ఆవ్వేవి నిజం కావు ..Thats just projection of light.. ఆ లైట్ ఏ బ్రహ్మన్(consciousness),సినిమా నే మాయ( maaya)..
@vnagarajarao6902Сағат бұрын
మనస్సే మాయ, మనస్సు తప్పితే ఇంకో మాయ లేదు, నేను, నాది అని మనల్ని భ్రమలో పెట్టేది కూడా మనస్సే కదా. ఎప్పుడు మనస్సును తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు మాయ చిన్నగా తొలగుతుంది. నేను అహంకారం, నాది మమకారం, ఈ రెండు చుట్టే తిరుగుతుంది మాయ, మనస్సే మాయ
@rvv15995 сағат бұрын
ఆదిశంకరులు చెప్పింది "మనః ప్రపంచం" గురించి మాత్రమే ... భౌతిక, ప్రాకృత ప్రపంచం గురించి కాదు.... ఈ విషయం గురించి, ఇంచుమించు 35 ఏళ్ళ క్రితం నాకు, నా మిత్రులు శ్రీ రామబ్రహ్మం గారితో జరిగిన సంభాషణ లో, ఆయన ఈ విధం గా ముగింపు ఇచ్చారు....
@vijayak59449 сағат бұрын
జగత్తు ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నది శాశ్వతం కాదు.
@thatipallybhagyalakshmi678510 сағат бұрын
Thank you 🙏🙏😊
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
ఉన్నది బ్రహ్మన్ అందుకని బ్రహ్మన్ సత్యము. ఏర్పడినది జగత్తు అందుకని జగత్తు మిధ్య
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
జగత్తుకి independent existence లేదు, అంటే జగత్తంతా బ్రహ్మన్ ఆధారం చేసుకుని ఏర్పడినది . అంటే జగత్తు వచ్చింది. కొంత కాలం ఉంటుంది వెళ్ళి పోతుంది . అప్పుడు వచ్చి పోయే జగత్తు ని మాయ కాక మిధ్య కాక ఏమని చెప్పమంటావు రిసా ? నీ పైత్యపు వ్యాఖ్యానం
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
బ్రహ్మన్ ఉన్నది which means it always exists and it is not dependent on anything and which is eternal. అన్నింటికి మూలమైనది దీని మీద ఆధారపడనిది అప్పుడు బ్రహ్మన్ సత్యమేగా అనాల్సింది
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
ఎప్పుడు ఉన్నదాన్ని సత్యమని వచ్చిపోయే ఆశాశ్వతమైన దాన్ని మాయని మిధ్యని అని అంటారు.
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
బ్రహ్మసత్య జగత్తు మిధ్య
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
You are the example for observer is the observed
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
నీకు మాయ గురించి అర్ధముకాలేదు. అందుకని నీకు అర్ధమయిన సొంత వ్యాఖ్యానం చెప్పావు
@VenkataRajasekhar-c2k7 сағат бұрын
ఉన్నది సత్యము ఏర్పడినది మాయ అని చెప్పారు
@MumtazBegumSheik-yz1lv10 сағат бұрын
Ee jagathlo annie midyaganey nirnayanichabadi unnantaara
@Pvrc-All-In-One12 сағат бұрын
ఏది నిజం.మాయ మనల్ని పట్టుకున్నదా, మనమే మాయను పట్టుకున్నామా?
@remanarayanan536412 сағат бұрын
Risa ji 🙏 Can u pls post all Nirvana Shatakam videos once u finished…..a small humble request ji….thq ji GOD BLESS
@srinivasbabugonda661612 сағат бұрын
Nari standhari Nabi Desam
@srinivasbabugonda661612 сағат бұрын
Paina unna slokaniki vivarana evvandi
@srinivasbabugonda661611 сағат бұрын
నారీ స్థాన బరి నా వీ దేశం
@vijayak59449 сағат бұрын
నారీ స్తన భర, నాభీ దేశం దృష్ట్వా మాగా మొహవేశం..... స్త్రీ అవయవాలు చూసి మోహం చెందకు.