Пікірлер
@user-bm7vv6nz6x
@user-bm7vv6nz6x 16 сағат бұрын
రిశి గారు ప్రతి ఒక్కరు ఆత్మ గురించి అబద్ధాలు చెబుతున్నారు ప్రతి గురువు ఈ శక్తి గురించి అబద్దాలు ఎందుకు చెపుతారు ప్రతి అడిగే దానికి ఆత్మ అని చెప్పొచ్చు
@user-bm7vv6nz6x
@user-bm7vv6nz6x 16 сағат бұрын
ఆత్మజ్ఞానం అనేది బ్రతక కావాల్సిందే కూడా ప్రపంచం ఆత్మజ్ఞానం గురించి చెప్తారు ప్రతి ఒక్క రు
@operation50-oldisgold6
@operation50-oldisgold6 17 сағат бұрын
Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.! Any other knowledge satisfies wants only for a time.! All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.! --- Swami Vivekananda..
@operation50-oldisgold6
@operation50-oldisgold6 17 сағат бұрын
ఆధ్యాత్మ విద్య... విద్యానాం.! అన్ని విద్యలలోకి ఆధ్యాత్మిక విద్య అత్యంత విశిష్టమైనదని భగవానుడు గీతలో చెప్పాడు.! అయితే.. ప్రస్తుత సమాజ దృష్టి ధోరణి ఎలా ఉందంటే... కేవలం ఆర్థికపరమైన దృష్టి తప్ప ఆధ్యాత్మికత పట్ల దృష్టి లేదు.! ఆధ్యాత్మిక విద్య అనేది...అన్ని అవసరాలను తీరుస్తుందా... ఆస్తులను,అధికారాన్ని ఏమైనా అందిస్తుందా.? జ్ఞానోదయం అనేది.. జీతం ఏమైనా ఇప్పిస్తుందా.? జీవితాన్ని గొప్పగా మారుస్తుందా.? అని ప్రస్తుత సమాజం ప్రశ్నిస్తుంది.! అదే.. భౌతిక విద్య అయితే బ్రతుకు తెరువునిస్తుంది.! భౌతిక విద్యార్హత అనేది ఉపాధిని,ఉద్యోగాన్ని కల్పిస్తుంది. బ్రతుకు బాగు చేస్తుంది అని మాత్రమే భావిస్తుంది.! అందుకనే...ఆధ్యాత్మికత పట్ల అందరికీ అంత నిర్లక్ష్యం.! అయితే.. ఆధ్యాత్మిక విద్య ఒక్కటే...జీవితంలో స్థిరత్వాన్ని, శాంతిని... ఆనందాన్ని,అమరత్వాన్ని అందించగలదన్న పరమ సత్యాన్ని మాత్రం ఎవరూ తెలుసుకోవడం లేదు.! మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.!
@arunb9
@arunb9 19 сағат бұрын
👌👌Party chesukovalisindhe because new person added to your family 😊
@spandanasenapathi1513
@spandanasenapathi1513 20 сағат бұрын
🙏
@rgade198
@rgade198 21 сағат бұрын
Kanth Risa garu, miru Sri Sri Ravishanker commentary on Ashta vakra Gita vinandi ..you will be blown away, very transformative... Also, for this to listen, there are certain qualifications required to listen ...
@saiseeker4070
@saiseeker4070 22 сағат бұрын
Excellent clarification Risagaru, simply simplified 🎉🪔🙌🪷
@bhuvaneswaria4963
@bhuvaneswaria4963 22 сағат бұрын
Thank you , really want to learn violin .
@madhusribharatula182
@madhusribharatula182 23 сағат бұрын
Risa manasu lo unna question ki ee video answer
@archanayannam9861
@archanayannam9861 23 сағат бұрын
🙏
@DRaghavachasru
@DRaghavachasru 23 сағат бұрын
నువ్వు ఒక అజ్ఞాని వి
@KanthRisa
@KanthRisa 23 сағат бұрын
అవును..🙏🙏🙏
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd 23 сағат бұрын
👍
@sandhyag110
@sandhyag110 23 сағат бұрын
A koyila eppudu paadutunee untunda risa sir?
@KanthRisa
@KanthRisa 23 сағат бұрын
Nenu talk cheyadam midalu pettagane koostundi
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 23 сағат бұрын
సూపర్ వీడియో
@KondaredfyPedereddy-wz4lt
@KondaredfyPedereddy-wz4lt Күн бұрын
Veri intrsting riyal
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 Күн бұрын
❤❤❤❤❤❤
@LamuShi-uu5be
@LamuShi-uu5be Күн бұрын
By🦋🦋🦋🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ramakrishnamajji6859
@ramakrishnamajji6859 Күн бұрын
Thank you for githa
@OneWorldOneLifeWhyWait
@OneWorldOneLifeWhyWait Күн бұрын
I want to know if any Hindi or English videos of you available to send to my friends who don’t speak Telugu
@nbraju8271
@nbraju8271 Күн бұрын
చదవే అవకాశం లేని వారికి మీ ద్వారా వినడం వల్ల మంచిగా అర్థం చేసుకోవచ్చు
@narasimhagouda1652
@narasimhagouda1652 Күн бұрын
Nice explanation. But please see to it that no advertisement comes in between. 🎉🎉🎉
@pavankamishetti2571
@pavankamishetti2571 Күн бұрын
Vennu Lo vanuku puttinche matalaku johar
@dkimpprojects3300
@dkimpprojects3300 Күн бұрын
@nandemadhu5693
@nandemadhu5693 Күн бұрын
రమణ తాత దగ్గర ఆ అమ్మాయి పెయింటింగ్ 😂
@LamuShi-uu5be
@LamuShi-uu5be 19 сағат бұрын
🦋సమాధానం మీ దగ్గరే వుంది🙏🏾🙏🏾🙏🏾🙏🏾🦋
@LamuShi-uu5be
@LamuShi-uu5be 18 сағат бұрын
పట్టించుకుంటే పుట్టి మునుగునురా ! తట్టా బుట్టా తామరాకులు రా! అంటీ ముట్టుక ఆడుకోవాలిరా! వింటివా ఇహ విన్నపాలుండవు! కంటివా అహ కామితములుండవు! మింటివా తహ తహల మిణుకు మిణుకులు కలుగు! కలుగులో ఎలుకకు కామితములెందుకు? వెలుగులో తెలుగు వెలుగులో ఇక వెలిగిపో ....,🙏🏾 నీవు మిగిలిపో....,🙏🏾🦋 ఎగిరిపో...,🦋 రివ్వునెగిరి పో రీసా....,🙏🏾 రీసా రసో వైసః🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@nandemadhu5693
@nandemadhu5693 Күн бұрын
Mathimatupu kuda adbhutamaina sakthi
@manoharyadav9121
@manoharyadav9121 Күн бұрын
🙏
@MNaveenReddy
@MNaveenReddy Күн бұрын
Continuation.....❤
@nandemadhu5693
@nandemadhu5693 Күн бұрын
Hai risaaa namaste, good night
@manu12ogirala87
@manu12ogirala87 Күн бұрын
Anna🙏🙏
@Sheshu-us7nr
@Sheshu-us7nr Күн бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@k.ramuprince754
@k.ramuprince754 Күн бұрын
Nice 👍
@manjunathsuman8396
@manjunathsuman8396 Күн бұрын
What you said is correct. CBN is a visionary leader.
@annapurnaduddupudi4015
@annapurnaduddupudi4015 Күн бұрын
ఎంత బాగా చెప్పారండీ❤
@padmajanandanavanan8150
@padmajanandanavanan8150 Күн бұрын
🙏🙏🙏🙏🙏
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 Күн бұрын
❤❤❤❤❤
@sadhanatonesadyamu4119
@sadhanatonesadyamu4119 Күн бұрын
👍👍
@harishs2651
@harishs2651 Күн бұрын
❤❤
@saimadhutalks1018
@saimadhutalks1018 Күн бұрын
❤🙏❤️
@rajanikumari2674
@rajanikumari2674 Күн бұрын
Wow risa monna house, eppudu vailen🎉
@krcofficial8255
@krcofficial8255 Күн бұрын
Super 👍
@durgalolla5646
@durgalolla5646 Күн бұрын
Namaskram Risa garu, chala Santosham me dwara idi vinadam chala happy ga undi 🙏🙏🙏
@polepallesatish
@polepallesatish Күн бұрын
Most of the jk teachings talks are the core of astavakra - sayings 🕉️🕉️🕉️🕉️
@santha9398
@santha9398 Күн бұрын
Sir book Telugu lo vuntada sir
@KanthRisa
@KanthRisa Күн бұрын
Nenu raastanu telugulo
@Mylife-5
@Mylife-5 Күн бұрын
Aura gurinchi vintunte koncham aasharyamga undhi.But na aura asalu bagundadhu anipisthundhi, negative thinking ela thagginchukovali? Itharula midha kopanni ela jayinchali?
@KanthRisa
@KanthRisa Күн бұрын
Kontakalam yemee samacharam lopaliki teesukoku.. evvarinee choodaku
@Mylife-5
@Mylife-5 Күн бұрын
@@KanthRisa is it possible not to see anyone?nenu roju chusthunna valla midha naku kopam ledhu, pastlo vaallatho nakunna incidents,behavior,present nenu face chesthunna health issues valla, aa persons gurinchina thoughts vachinapudu antha oka violent thinking untondhi, usually very soft and calm going person nenu.
@SaritaGanganagaram
@SaritaGanganagaram Күн бұрын
Anna paramahansa yogananda scintific Healing affirmation book gurinichi chapara
@111saibaba
@111saibaba Күн бұрын
సంతోషం. శుభమస్తు. 🌺
@Mylife-5
@Mylife-5 Күн бұрын
Mi peru Risa na, mi channel name gurinchi explain chesthara? What is the meaning of risa?