తమ్ముడు మీరూ ఎంతో గొప్ప వీడియో తీశారు. మీకు ప్రత్యేక దన్యవాదాలు 🙏 అందరికీ ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉన్నది. జై హింద్ 🇮🇳
@VeeduManode Жыл бұрын
Txs అన్న
@Sakalakalavallabhudu2 жыл бұрын
బ్రో మీరు సూపర్,,,, అండమాన్ జైలు లో ఇలా ఉంటుందని అస్సలు తెలీదు మీరు చాలా క్లియర్ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్
@Subhashb123 Жыл бұрын
Thanks anna video chupinchinandhuku,jail chusthuney goosboombs vasthunai
@vijayabhaskaraekula2 жыл бұрын
ముందుగా మనదేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతిఒక్కరికీ జోహార్లు 🙏 మొత్తంమీద ఈ జైల్ గూర్చి చాలచక్కగా వివరిస్తూ చూపించావు 🤝 దగ్గరగా వెళ్లి చూసిన అనుభూతి కలుగుతుంది
@Jaanugowthamkrish Жыл бұрын
Super andi mana svatantra yodula badala gurinchi vivarinchi chepparu avi chustunte chala badesindi vallu yennibkastalu padi chanipoyevaro inta manchi video chesinaduku meku🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai barath 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kolavenkatarao40742 жыл бұрын
అవినీతిపరులైన మన రాజకీయ నాయకులనుఈ జైలులో బంధించాలి those leaders who ar responsible for SCAMS should be punished in this jail
@VeeduManode2 жыл бұрын
అది మన ఊహ మాత్రమే అన్న
@harishpiska93282 жыл бұрын
Bro meeru cheppina mata bagundhi anna ala jarugali eppudikina
@harikrishna-uw2ij2 жыл бұрын
Currect ga chepparu
@chviswaprakasharao2442 жыл бұрын
ఆశ, దోశ!
@nagababuvamula66672 жыл бұрын
A
@arunakonjeti62182 жыл бұрын
ఎంతోమంది త్యాగధనుల ప్రాణత్యాగాలతో సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్రాన్ని మనముఅనుభవిస్తున్నాం 🙏🏽🌺🎉
@rebelstarkalyan81222 жыл бұрын
😭😭🙏🙏🙏
@durgakedareswari61962 жыл бұрын
ప్రాణత్యాగం.చేసిన త్యాగావీరులుకి వందనాలు🙏🙏🙏
@rayakantiramadevi365 Жыл бұрын
Great video
@anandarao5952 жыл бұрын
చాల మంచి సమాచారం అందించారు మీకు నా హ్రకదయపూర్వ ధన్యవాదాలు
@VeeduManode2 жыл бұрын
it's my pleasure అన్న
@sowmayakalleplly83102 жыл бұрын
A prabhakar🙏🙏🙏🙏🙏🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮💯💯💯💯💯💯
@narasimham26722 жыл бұрын
బహుశా మేము వెళ్తామో లేదో అండమాన్ జైలుకి చూడడానికి మీరు దగ్గరుండి చూపించినందుకు వీడియో రూపంలో చాలా చాలా థ్యాంక్స్ అన్నా మాది మంత్రాలయం నియోజకవర్గం థాంక్స్ అన్న
@RameshMajji563 Жыл бұрын
Super ga chepparu bro
@suryakumaribongu78612 жыл бұрын
చిన్న నీ ప్రయత్నం అద్భుతం మిత్రమా కాని కొంచెం భాషమీద పెట్టు సాధించ వంటే నీకు తిరుగువుండదు. ఆల్ ది బెస్ట్.
@VeeduManode2 жыл бұрын
తప్పకుండా మిత్రమా,Tq
@mudhigondasameera81562 жыл бұрын
సూపర్ బ్రదర్ బాగా చూపించి నా రు 👍👍❤❤❤❤❤🙏🙏🙏🙏
@chviswaprakasharao2442 жыл бұрын
నేను చూసాను. చూడని వాళ్లు చూడక పోడమే మంచిది. తట్టుకోడం కష్టం. ఎంత కర్మ సిద్ధాంతంతో మనసు జోకొట్టుకున్నా భగవంతుడు ఎంత నిర్దయుడు అనిపిస్తుంది.
@ramaganesh3482 жыл бұрын
మానవుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ మానవుడు పుట్టిన నాటి నుండి యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి,శాంతి కోరుకున్న ఆధునిక సమాజంలో సయితం యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి కాని మానవుడు పుట్టిన నాటి నుండి రెండు విషయాలు జరుగుతున్నాయి.1.యద్ధాలు జరగడం 2.దేవుడిని తలచుకోవడం.దేవుడు నిర్దయుడు ఎలా అవుతాడు.
@ramaganesh3482 жыл бұрын
మానవుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ మానవుడు పుట్టిన నాటి నుండి యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి,శాంతి కోరుకున్న ఆధునిక సమాజంలో సయితం యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి కాని మానవుడు పుట్టిన నాటి నుండి రెండు విషయాలు జరుగుతున్నాయి.1.యద్ధాలు జరగడం 2.దేవుడిని తలచుకోవడం.దేవుడు నిర్దయుడు ఎలా అవుతాడు.
@chviswaprakasharao2442 жыл бұрын
@@ramaganesh348 సమాజానికి మంచి చేద్దామని స్వాతంత్ర్య పోరాట యోధులకి ఇంత హింసా అని ఆ క్షణం నాకలా అనిపించింది. అందరూ అలా అనుకోక పోవచ్చు. నా అభిప్రాయం నేను చెప్పాను.
జోహార్లు కాదు వారు వుండింటే కాళ్లు కడిగి తల స్నానం చేసినా తప్పు లేదు
@saikumari95562 жыл бұрын
@@sankarareddyc5527 నిజమే కదా మరి ఆమాట చెప్నమీకు 🙏🙏🙏
@saikumari95562 жыл бұрын
ఇపుడు వుండే వారిని ఆందరినీ తీసుకుని వెళ్ళి అందులో వుంచతే ...నాసామిరంగా...ఆఆఆఆ...
@sathyagurrala68592 жыл бұрын
చాలా బాగా చెప్పారు.అలానే చేస్తే ఇంకొన్ని తప్పులు జరగవు.
@bhogisettileela3679 Жыл бұрын
అవును
@patlasathibabu29272 жыл бұрын
Chala baga chupincharu. 🙏
@Pareendra2 жыл бұрын
U have explained clearly... thank you...good keep it up...god bless u..
@sreenududdu8563 Жыл бұрын
మన దేశంలో రాజకీయ నాయకులునుఈజైల్లో పేంటించాలి. బ్రిటిషు వారు ఎన్ని చిత్రహిoసలు పేంటారో ఆలాగానే చేయాలి ఆ భగవంతుని వెడుకొనుచున్నాను.
@veeracharicbelagal6124 Жыл бұрын
Thanks sir
@sriramtutorials51052 жыл бұрын
Chalaa bagundi bro....Super asalu
@bhaskarrao8802Ай бұрын
బ్రో ఏంటి బ్రో 😂5:52 ki బాంబ్ పేల్చావ్ 😂😂😂 బట్ వీడియో మాత్రం సూపర్ బ్రో ❤❤
@saikumari95562 жыл бұрын
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యోధులారా....🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilakshmivellaturu40842 жыл бұрын
🙏🙏🙏🙏
@bm10612 жыл бұрын
Great to hear such history ra Nice explanation 👌👌 Luv from TIRU ❤️❤️
@Meherlalitha Жыл бұрын
This is first video I have seen in your channel. Nice and clean explanation.your voice also very clear 😊😊😊
@VeeduManode Жыл бұрын
Tq so much,I will try to make videos better than this video,stay tuned to this channel
@avinashkumarade15122 жыл бұрын
Awesome goud.chala chala baga expalin chesnav ...keep going on
@subhanishaik52392 жыл бұрын
Good job bro మీరు పెట్టిన వీడియో చూస్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు
@VeeduManode2 жыл бұрын
ఎందుకండీ
@sujisujatha6622 Жыл бұрын
Super explanation and information 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 thank you so much 👍👌
@VeeduManode Жыл бұрын
So nice of you
@jakeerhussain20122 жыл бұрын
That's good.. Looking admirable.Try to upload historical events like this...
@laughinglakki2 жыл бұрын
కొత్త గా ఉంది సూపర్ అండి
@VeeduManode2 жыл бұрын
Txs అండి
@rambabuch91742 жыл бұрын
Thank you bro
@SonySony-cj1bj2 жыл бұрын
Excellent information dear, keep it up 👌👌👌👌
@gajulanageswar12962 жыл бұрын
Pranathaghyam chesina freedom fighters ki jowharlu
@bandhan75632 жыл бұрын
Awesome bro, so detailed information n clear views we enjoyed sitting far away from this place. Thanks so much for your effort... Plse keep placing more videos like this.
@NAGAPANI Жыл бұрын
SUPER BLOCK BUSTER VIDEO THANKS
@RAM-mo9pi2 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు జోహార్లు
@killone64952 жыл бұрын
Tnq bro jaihindhi
@kurapatiprasadrao Жыл бұрын
My dear bro ! Bhagavath geetalo Krushna paramatmudu , dusta siksana , sista rajsana , ani vunnadi Gadaa .mari alantappudu ippdunna Bhayankara nararaaksasasulanu, Repist lanu , streela nagna a chaarulanu , mathabhi himsakulanu Ee jaillalo veyakunda thaakthalitha Jaillalo pwttinandy valana yemi prayojanam ledu .paamuku paalu Posinatle kadaa ! Bro .ilaa ithe Ee samaajam yeppatiki baagu pada- Du ..! Namasthe !!! 🙏🙏🙏👏👏👏
@satyaprasadrekapalli23912 жыл бұрын
Chala baaga chesaru video 🤝🤝🤝
@VeeduManode2 жыл бұрын
Tq bro
@ramanapatti32542 жыл бұрын
Super bro
@jesuschrist-gp4gu2 жыл бұрын
Good information frd...nice video...🙏🙏
@abraghunath9352 Жыл бұрын
Super super super 👌 Anna
@prasadakkapaka92692 жыл бұрын
Super Bro explanation
@bharathimiryanam3968 Жыл бұрын
Thank you
@ramachandrareddyp66372 жыл бұрын
Thanks for sharing this beautiful video bangaru
@Sandy-c9d Жыл бұрын
Jailu. Akkadana. Super
@VeeduManode Жыл бұрын
Andaman lo
@vallikumar55002 жыл бұрын
Hello hi bro it's very good video and very super Jai Bharat very good this video👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
@VeeduManode2 жыл бұрын
Tq bro
@rohinimadhu22732 жыл бұрын
Vammo eppativaraku venadame kani chudatam first time brother chala Baga chupincharu
@VeeduManode2 жыл бұрын
Tq sis
@gudapatianilbabu76702 жыл бұрын
Good program
@narayanajayaram84192 жыл бұрын
Good information
@rsuku88362 жыл бұрын
Super video bro.avineethi rajakeeya nayakulni indulo veyyali. Sukumar karnataka.
@sankarareddyc55272 жыл бұрын
ఇప్పటికి యెంత మంది దొరికారు 75 సంవత్సరాలలో.
@Raji3062 жыл бұрын
సూపర్ అన్నా.....🙏
@mouni_143_kanna Жыл бұрын
Super bro meru 👏
@sasikorada77412 жыл бұрын
Good information bro keep it up 👍
@addalasimhadhri9314 Жыл бұрын
Good video
@VeeduManode Жыл бұрын
Thanks for the visit
@maruthirasaabatula34632 жыл бұрын
nuvvu super
@kosurikiran61942 жыл бұрын
Supet
@padmaponnadapadma41062 жыл бұрын
అండమాన్ జైలు ఎప్పుడు చూడ లేదు బ్రధర్ మీ వీడియో లో చూసా చూస్తే బయమేసింది విరుకుగదులు వామ్మో శిక్ష అంత భయంకరంగా వుంది
@creations85012 жыл бұрын
మన భారత దేశానికి స్వతంత్రం తిసుకురవడానికి ఎంతోమంది మహావీరులు ప్రాణా లు కూడా లెక్క చెయ్యకుండా పోరాడారు కా ని ఇప్పుడు ఉన్నా పెద్ద మనుషులు ఆ స్వేచని వారి స్వర్దాల కోసం కుల మతాల మద్య చిచ్చు పెడుతూ వల్లా పబ్బం గడుపుతున్నారు
@sankarareddyc55272 жыл бұрын
అంతే కాదు ప్రతి పక్ష నాయకులు అంటె టెర్రరిష్టులే
@creations85012 жыл бұрын
2018 కి ముందు ఉన్న ప్రతి పక్షం కూడా అలాగే చచ్చారుగా ఇక్కడే అర్ధం అవుతుంది శంకర రెడ్డి గారు కులాల పిచ్చి పోయితే గాని రాష్ట్రం దేశ్o బాగు పడదు ఎప్పుడు oకవైపే ఆలోచించి మాట్లడకు తప్పుని తప్పుని ఒప్పుని ఒప్పని మాట్లాడాలి ఆది ఎ కులమైన సరే మతం ఐనా సరే
@sankarareddyc55272 жыл бұрын
@@creations8501 అంటే యిప్పుడు వున్న నాయకులు ఆవిదంగా భావిస్తున్నారు అనివ్రాయాల్సింది పొరపాటుగా యిన్ కంప్లీటుగ పోస్ట్ చెయ్యబడింది
@creations85012 жыл бұрын
ఆది ని ఇంగిత జ్ఞన ని కే వదిలే స్తున్నాను
@sankarareddyc55272 жыл бұрын
@@creations8501 గారు నెనువివరంగా యిప్పుడు జరుగుచున్న పరిస్తితు లను వివరించ లెకపొయాను సారి
@hanumanthumadhavarao25182 жыл бұрын
Super bayya good msg
@manmohanreddy83892 жыл бұрын
స్వతంత్ర సమరయోధులకు 🙏🙏✊✊
@ravibandaru94822 жыл бұрын
Explain super covarage super bro 👍
@VeeduManode2 жыл бұрын
Tq bro
@vyshnaa2 жыл бұрын
Peddamma super anna
@lakshmid14392 жыл бұрын
Thankey so much brother🙏
@rsrimannarayana29282 жыл бұрын
అమ్మో, ఆ ఇరుకు గది చూస్తే బి పి డైన్ అవుతోంది.సమర యోధులకు వందనాలు.🙏
@yadagiriboini76582 жыл бұрын
Excellent 🙏 explanation.
@VeeduManode2 жыл бұрын
Tq bro
@murthymurthy66462 жыл бұрын
Super tamudu jaya barati
@kondrukishore75882 жыл бұрын
Good job bro
@Yaswanthpolarouthu2 жыл бұрын
Nice information bro
@showrip2949 Жыл бұрын
Great brother
@VeeduManode Жыл бұрын
Txs Brother
@shankarrockz59252 жыл бұрын
Nice post. 🥰😍
@SanthakumariBallavarapu-el1fs Жыл бұрын
Thakyou
@nimmalanagamani57672 жыл бұрын
super mamayya 👌👌
@Damuvlogs35992 жыл бұрын
Gouda Anna video kevvu keka bhayya.......!!!!!
@kameshrao24142 жыл бұрын
2020 మార్చి నెలలో " మన అండమాన్ " అనే పూర్తిగా తెలుగులో మొట్టమొదటి సారిగా బతకల అప్పారావు అనే నేను అండమాన్ సమగ్ర చరిత్ర వాసియున్నాను.
@saikumari95562 жыл бұрын
Book ఎక్కడ దొరుకుతుంది సర్
@idprasad99622 жыл бұрын
Brother akkda eppudu evariena kydilu unnara
@mdgousiabegum19152 жыл бұрын
meeku joharlu🙏🙏🙏
@hacharichari4313 Жыл бұрын
Anna.super
@VeeduManode Жыл бұрын
Txs Brother
@muralib45552 жыл бұрын
ఇది ఎక్కడ ఉంటది ఈ వీడియోలో చూపించావు చాలా సంతోషం నిజంగా వెళ్లి చూడాలని ఉంది ఇండియాలో ఎక్కడ ఉంది.
@VeeduManode2 жыл бұрын
Andaman lo Bro
@mallikarjunbiradar19752 жыл бұрын
Wow👌 #Kalavidamalkikarjun
@RAM-mo9pi2 жыл бұрын
Super duper Bro
@subrahamanyamravuri6 ай бұрын
మన దేశంలో 'అందరు కలసి పోరాడి తె బ్రిటిశర్లు మనల్ని ఏమిచేసేవారు కాదు. మనలో కొందరు అవినితి పరులు ఉన్నారు గనుక నీతిగా ఉన్నవాడు కష్టాలు తప్పలేదు😭😭😭😭😭😭😭😭
The British erstwhile govt.given heinous and tragedy treatment to our freedom fighters: hundreds of Indians were killed in cellular jail Andamap prisons/ Kala pani to get our independence from British rule ...joharulu to our independence freedom fighters. .
@manikyavelukaru5772 жыл бұрын
Tq brother
@anilkumarkalyanam78032 жыл бұрын
Good
@shaikkhadeer-le6jj2 жыл бұрын
Sawarkar deshadrohi gurinche cheptunnaru meeru Mana freedom fiter gurunchi chepandi
@nainiradhakrishnanvlogs66082 жыл бұрын
Nice video bro 👌
@VeeduManode2 жыл бұрын
Tq bro
@appalanaidukontheli98932 жыл бұрын
Good video boss
@SIDDHABAATU Жыл бұрын
Hello bro.madyalo baagaa pithaaru sir
@ramannajaganadam20572 жыл бұрын
Ivisited Andaman jail in 2019
@MyMrreddy Жыл бұрын
Everything is fine. Introduction lo konchem overaction yekkuvaindhi anukuntanu.
@VeeduManode Жыл бұрын
Yes bro 😂
@soundaryadasari55472 жыл бұрын
Super
@Kavita-g8h6 ай бұрын
Death jail gurimchi bhayapadela matalu seputaru but ekkada sustumte edhi oka tourist places laga umdhi bro and entho mandhi e video's sesaru but ela evaru clarity ga supimchaledhu,nene swayam ga susinattu ga umdhi bro
@VeeduManode6 ай бұрын
Tq so much 😊
@b.narasimhareddy36202 жыл бұрын
Super macha keep it up
@rameshmanam31282 жыл бұрын
Swathanthramu ventha kastapadithe vachimmudho theliya chesavu anna