99 యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అల్లూరి సీతారామరాజు ఏ విధంగా ఎక్కడ చంపబడ్డారో తెలుసా?

  Рет қаралды 855,568

Nagesh Gangula

Nagesh Gangula

Күн бұрын

Пікірлер: 771
@venkareddyyeturi3042
@venkareddyyeturi3042 Жыл бұрын
చాలా చక్కగా యదార్థం చెప్పినారు. మీకు ధన్యవాదములు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు 👍🙏🙏
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 Жыл бұрын
మన్యం వీరుడు తెలుగు ప్రజల కీర్తి పతాక శ్రీ శ్రీ శ్రీ అల్లూరి సీతా రామరాజు గారి జీవిత చరిత్ర ఈనాటి 1 వ తరగతి ఉండి 10 వ తరగతి చదువుతున్న మన విద్యార్థులకు పా ట్యా సం గా ఉండాలి.తెలుగు తేజం గాథ తెలుగు నాట నిత్యం స్మరింపబడాలి.దాని వల్ల పిల్లలలో దేసాభి మానం పెరిగి దేసో థా రకు లు అవ్వు తారు . ఇంత చక్కటి వీరుని గురించి తెలియ చేసి నందుకు కృతజ్ఞతలు..భారత్ మాతా కీ జై.. వందే మాతరం
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@Dharmagonthu
@Dharmagonthu 6 ай бұрын
మన్యం వీరుడు కాదు అగ్రకుల నాయకుడు
@usnraju6330
@usnraju6330 Жыл бұрын
Good informatio Thanks
@kasi.gopism
@kasi.gopism Жыл бұрын
అన్న నువ్వు చూపిన వీడియో లా లేదు చూస్తున్నంతసేపు నా కళ్ళు చెమర్చినాయి కళ్లకు కట్టినట్లు చూపించినావు చాల చాల థాంక్స్,జయహో అల్లూరిసీతారామరాజుగారూ 💐💐 ఇవే మా జోహార్లు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు... మీ అభిమానానికి కృతజ్ఞతలు.... 👍👍🙏🙏🙏
@parasarangarao2032
@parasarangarao2032 7 ай бұрын
బ్రిటిష్ నాకోడుకు చేతిలో మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహ వీరుడు అయనే రియల్ హిరో అల్లురి సీతారామరాజు గారు
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
ఔను నాకు ఆయన స్పూర్తి
@DurgaPrasad25-vh6hi
@DurgaPrasad25-vh6hi 2 ай бұрын
Naa koduku anadam kooda manam papam cheskunatte bro alanti vedavalni
@saisimhanaidu5391
@saisimhanaidu5391 Ай бұрын
ఆయన మనకోసం ప్రాణమిస్తే మన నాయకులు బ్రిటిష్ వారికన్నా డేంజర్ జగన్ అందరికంటే డెంజర్
@luerslivingstone78
@luerslivingstone78 28 күн бұрын
Alluri sitharama Raju daridopidilu chese vaadu antha kada!!
@PinipeRambabu
@PinipeRambabu 11 күн бұрын
బెండపూడి సాధువు వీడియోస్ chudu
@jayagopaltirupathi1479
@jayagopaltirupathi1479 Жыл бұрын
అసాధారణం ,అద్భుతం ఆయన చరిత్ర! గొప్ప సమాచారం అందించారు ! అభినందనలు మిత్రమా! మరిన్ని వీడియోలు చెయ్యండి! గ్రేట్ .❤❤❤❤❤
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా 💐👍👍🙏🙏
@bhaskarcksirreddy8003
@bhaskarcksirreddy8003 Жыл бұрын
ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్
@aravindkumar8238
@aravindkumar8238 Жыл бұрын
దేశ భక్తి ..దేశ వీరుల త్యాగ ఫలం సూపర్ గా సుపించారు.. జై భరత మాత కి
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
ధన్యవాదాలు
@ramasatyadevidabbiru6793
@ramasatyadevidabbiru6793 Жыл бұрын
స్వతంత్ర.పోరాట వీరులకు పుష్పాంజలి.శ్రద్ధాంజలి.దీపాంజలి. అంజలి ఘటిస్తు.... ప్రణమిల్లు చుంటిని. జై!అల్లూరి సీతా.రమా raaja!ghandora,mallannadora,అందరికీ భక్తితో ప్రణ మి ల్లు చుంటీని. జై హింద్!
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
👍👍👍🙏
@Gundu11799
@Gundu11799 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు గారికి అశ్రునివాలి...🙏🙏🌹 చాలా బాగా వర్ణించారు అండి నాగేశ్ గారు...👍👍👌
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
Thanks alottttttt... Keep watching
@ravoorigirishmurthy6030
@ravoorigirishmurthy6030 Жыл бұрын
Vinamra abhivavdan
@chandraraokaviti5840
@chandraraokaviti5840 Жыл бұрын
అద్భుతమైన వివరణ... ధన్యవాదాలు.... వందేమాతరం జై అల్లూరి
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@hemamatcha
@hemamatcha Жыл бұрын
వివరించిన మీకు ధన్యవాద ములు.
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు అండి
@seshacharyulupulapallichud6777
@seshacharyulupulapallichud6777 Жыл бұрын
ఆంధ్రుల దేశభక్తుల హృదయనివాసి అల్లూరి సీతారామరాజు పవిత్రాత్మస్వరూపానికి శ్రద్ధాంజలి!
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@subrahmanyamvanka5324
@subrahmanyamvanka5324 Жыл бұрын
సూపర్ మై డియర్ బ్రదర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌👌🙏🏾
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
మల్లుదొర,పండుపడాల్ అల్లూరి సీతారామరాజు అనుచరులు స్వాతంత్ర్యం తరువాత చాలా రోజులు ఉన్నారు ,అల్లూరి చనిపోయిన ఒక నెల తరువాత గంటం దొర చనిపోయారు😢 వీరిని భారత దేశం,భారతీయులు మరువలేరు 😢 జై అల్లూరి జై గoటం దొర జై మల్లు దొర జై పండు పడాల్ జై అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
👍👍👍🙏
@godavarisurya939
@godavarisurya939 7 ай бұрын
తుపాకులు ఫిరంగులు తో వేలమంది బ్రిటిష్ వారు అటు,ఇటు అల్లూరి అనుచరులు వందల మంది బాణాలతో ఎదిరించడం గ్రేట్. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు గారిని దేశ ప్రజలు మర్చిపోలేరు😢
@kumar51787
@kumar51787 Жыл бұрын
అద్భుతమైన జ్ఞాపకాలను బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు. అయితే రాజకీయ పార్టీలను ముట్టుకోకపోవడమే మంచిది.
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
Ok thank you 👍👍👍
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Жыл бұрын
Nijamesirtqs
@saikumari9556
@saikumari9556 9 ай бұрын
మహనుభావుడిని చూడడానికి అప్పుడు పుట్టించ కూడదా నన్ను . తలుచుకుంటే నే కళ్లు నీటికుండలు , దేశభక్తి నరనరనా ఉప్పొంగుతుంది లేనివారికి కూడా ... అశ్రునయనాల తో ......,,మీకుపాదాభివందనాలు తండ్రి ...,😭😭😭😭😭😭😭.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula 9 ай бұрын
🙏🙏🙏
@vijayammakarusara602
@vijayammakarusara602 Жыл бұрын
Very nice video super 👌 thank you so much memories
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు
@PradeepvarmaVegesna
@PradeepvarmaVegesna Ай бұрын
దేశం కోసం ఎంతో మంది చనిపోయరు అందులో ఈ మహనీయుడు ఒకరు ఇలాంటి చరిత్ర అందరికి తెలియాలి
@rajubbdu5118
@rajubbdu5118 Жыл бұрын
JAHO Aluri Setha Rama Raju. The Grate Lejand of India
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు గారు జోహార్
@satyanarayanaa9828
@satyanarayanaa9828 Ай бұрын
ఇంతవరకు మన్యం వీరుడు గురించి ఇంత స్పష్టంగా తెలుగు ప్రజలకు అర్థమయ్యేలా ఎంతో చక్కగా చూపించి వివరాలు చెప్పారు చాలా సంతోషం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏమన్నా సాయం చేస్తున్నారా లేదా అది కూడా కొద్దిగా వివరిస్తే బాగుంటుంది గవర్నమెంట్ తరుపున ఎంత సాయం చేసిన తృప్తి ఉండదు అలాంటి మన్యం పోరాట వీరులు జై అల్లూరి
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
ఈసారి వారి ఇంటర్వ్యూ తీసుకునే ప్లాన్ చేస్తాను
@prithvisirdegala5538
@prithvisirdegala5538 Жыл бұрын
అల్లూరి రామరాజు గారి కి మా హృదయపూర్వక అశ్రు నివాళులు.. మరియు జోహార్లు.ఈ రోజు రామరాజు గారి గురించి చక్కని చారిత్రాత్మక మైన విషయాలను అందించిన మిత్రులు నగేష్ గారికి మా ధన్యవాదాలు మరియు అభినందనలతో పృథ్వీరాజ్ డేగల.కాకినాడ.
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్ పృధ్వీరాజ్
@SsSs-hk4yi
@SsSs-hk4yi Жыл бұрын
జై అల్లూరి..జై హింద్.
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్
@korrathirupathirao461
@korrathirupathirao461 7 ай бұрын
యువతరం కోసం సరైన నిర్ణయం తీసుకుందామని నా మనవి చేస్తున్నాను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణించినా మన రాష్ట్ర నేతలు ప్రజలను అందరూ బాగుండాలి అని చరిత్ర సృష్టిస్తూ బ్రిటీషు వారిని గడ గడా లాడించి మన్యం ప్రజలు స్ప్రితి కావునా రామరాజు పై అలోపణా చెయ్యాలి
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
🙏🙏🙏
@srilaxmi7594
@srilaxmi7594 6 ай бұрын
🙏🙏🙏🙏🌺🤱🔥😭😭
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 Жыл бұрын
దేశంలో మహానుభావు లు కొందరు వారిలో అల్లూరి సీతారామరాజు ముఖ్యులు 😢 😢 😢
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@srarmugam6909
@srarmugam6909 Жыл бұрын
@@Nagesh_Gangula q1
@venkataraojujjuru
@venkataraojujjuru Жыл бұрын
Johar alluri chitaramaraju
@sganapathisindheganapathi9737
@sganapathisindheganapathi9737 7 ай бұрын
అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమమ్. ఆ మహనీయుని విప్లవాత్మకమైన విషయాలు. అతనికి అత్యంత ప్రియమైన మల్లుదొర. గంటం దొర.. పడాల్ వంటి వంటి మహనీయుల విషయాలు. వివరించి నందుకు..నీకు.. మా ధన్యవాదాలు..🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
ధన్యవాదాలు
@kandikattuvasudevarao6434
@kandikattuvasudevarao6434 7 ай бұрын
ఎంత బాగా చెప్పావు నాయనా.. మళ్లీ సీతారామరాజు సినిమా ను చూసి నట్టు ఉంది. Red salute to u.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
ధన్యవాదాలు
@narasimhavarma2578
@narasimhavarma2578 6 ай бұрын
బ్రిటిష్ దొరల గుండెల్లో నిదురించిన అల్లూరి సీతారామరాజు. మా క్షత్రియుడు గా జన్మించారు అది మా అదృష్టం. అలాగే మన్యం గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు అది ఆయనా పూర్వ జన్మ సుకృతం. జై అల్లూరి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Nagesh_Gangula
@Nagesh_Gangula 6 ай бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@SubbaraoChittha
@SubbaraoChittha 6 ай бұрын
​@@Nagesh_Gangula11¹¹¹¹¹¹¹1¹¹¹¹¹¹¹¹¹à7😊😊😊😊😊
@moviecreations4212
@moviecreations4212 Ай бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు వందేమాతరం 🙏🇮🇳💐💐💐💐🙏🙏🙏
@pullaraomasetty6409
@pullaraomasetty6409 Жыл бұрын
చరిత్ర మళ్ళీ మళ్ళీ చెప్పినందుకు ధన్యవాదములు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
అది మన బాధ్యత సోదరా
@hemamatcha
@hemamatcha Жыл бұрын
జోహర్ పూజ్య శ్రీ అల్లూరి సీతారామరాజు.
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి
@muralikrishna-je3kb
@muralikrishna-je3kb Жыл бұрын
Nice ❤
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
Thanks 🔥
@venkateswararaopaka7428
@venkateswararaopaka7428 Жыл бұрын
సోదరా అల్లూరి సీతారామరాజు భారత ముద్దుబిడ్డ ఆ మహానుభావుడు గురించి ఏంత వివరంగా వివరించారు మీరు మీ విశ్లేషణ వింటే నా రోమాలు నిక్కబోడిచాయి మనము ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అహింసా మార్గంలో వచ్చింది అనే సన్నాసుల మాటలు నేను నమ్మను అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్చంద్రబోస్ ఇలా అనేకమంది భరతమాత ముద్దుబిడ్డల ప్రాణత్యాగాలతో వచ్చింది నాకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు చేసిన ఈ వీడియో అద్భుతం 🙏🇮🇳
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 7 ай бұрын
100% మీరు అన్నది సత్యం. సత్యమే వ జయతే. ఎంత దాచినా దాగనిది సత్యం మాత్రమే.,🙏🙏🙏
@sonaboinakrishnashruthi2368
@sonaboinakrishnashruthi2368 7 ай бұрын
మీరు చెప్పింది 100 💯💯💯💯
@MaghamVenkey
@MaghamVenkey 7 ай бұрын
😊
@mangikamaraju3754
@mangikamaraju3754 7 ай бұрын
మీరు సరిగ్గా చెప్పారు మిత్రమా మీకు హృదయపూర్వక అభినందనలు.
@manaAP-ECvlogs
@manaAP-ECvlogs Жыл бұрын
జోహర్ అల్లూరి సీతారామరాజు వర్ధంతి రోజున సందర్భంగా ఘన నివాళి అన్నా
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
వర్దంతి, జయంతి కాదు జోహార్ అల్లూరి సీతారామరాజు
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Жыл бұрын
Alluri 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@gandupallisrinu1818
@gandupallisrinu1818 6 ай бұрын
సీతారామరాజు గారు నీతి లేని ప్రజల కోసం ప్రాణ త్యాగం చేశారు, ఒక్క సీతారామరాజు చనిపోతే వందమంది పుడతారన్నారు రూథర్ఫర్డ్ దేశం విడిచిపోతే మన భారతదేశంలో కోట్ల మంది బ్రిటిష్ రూథర్ఫర్డ్ వారసత్వంగా వారి బిడ్డలు దేశంలో పెరిగిపోతున్నారు తెలివి తక్కువ దద్దమ్మలు అంతా స్వాతంత్రం కోసం పోరాడారు.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 6 ай бұрын
😒😒😒🙏🙏🙏
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz Жыл бұрын
అల్లూరి సీతారామరాజు, తెలుగువీర లేవరా రెండు సినిమా షూటింగ్స్ ఈజిల్లాలో జరిగినవే... జోహార్ విప్లవ వీరుడా....🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
👍👍👍
@MajjiDurgarao-ts2kd
@MajjiDurgarao-ts2kd 7 ай бұрын
😅😅😅😅😅😅😊😊​@@Nagesh_Gangula
@mlakshmanrow633
@mlakshmanrow633 Жыл бұрын
Thank u thank u v much very kind of u sir🎉
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@VVsatyanarayanaPutta
@VVsatyanarayanaPutta Жыл бұрын
Very super, like very much, my favourite freedom fighter , thank u very much
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
👍👍👍👍🙏🙏🙏
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 Жыл бұрын
విప్లవ వీరుడు స్వాతంత్ర్య సమరయోధులు 💐అల్లూరి సీతారామరాజు గారికి అశ్రునివాళులు💐శ్రీనివాస్ కాకరపర్తి*జగ్గంపేట. నియోజకవర్గం*కాకినాడ జిల్లా*
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్
@DarapuAshok-jj8wm
@DarapuAshok-jj8wm Жыл бұрын
Nice message❤❤❤❤❤❤ tq thank you for videographer and speeches you are helpers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు గారి వర్థంతి సందర్భంగా వారికి ఇవే నా అశ్రునివాళులు 👍👍👍💐శ్రీనివాస్ కాకరపర్తి 💐జగ్గంపేట నియోజకవర్గం💐కాకినాడ జిల్లా
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
నిన్ననే మీ ఊరు వచ్చాను
@allamreddy2504
@allamreddy2504 Жыл бұрын
As Reddy
@ManyamJagapathi
@ManyamJagapathi 4 ай бұрын
మిగతా స్వాతంత్ర పోరాట యోధులు గురించి చెప్పిన గాని, మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు చెప్పిన అయన చరిత్ర చదివిన, ఆయన విగ్రహం చూసిన ఎదో తెలియని తెగింపు, రోషం గర్వం బహుశా దేశభక్తి అంటే ఇదేనేమో మా కొరకు అతి చిన్న వయసులో దేశం కొరకు ప్రాణాలర్పించిన భరతమాత ముద్దు బిడ్డ, మన్యం వీరుడా, స్వాతంత్ర వీరుడా, స్వరాజ్యపాలుడా, అల్లూరి సీతారామరాజ, అందుకో మా పూజ లందుకో రాజా 🙏🙏💐💐👍👍
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 ай бұрын
👍👍👍🙏🙏🙏
@97439144
@97439144 Жыл бұрын
ధన్యవాదములు నాగేష్ గంగుల గారు మీ మహేష్ మాదాసు...
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
Wow.... Thank you so much dear... ఈ వీడియో ఇలా మంచిగా రావటానికి నువ్వే కారణం
@97439144
@97439144 Жыл бұрын
@@Nagesh_Gangula 💐💐💐
@veeravenidangeti6158
@veeravenidangeti6158 Жыл бұрын
ఇంత గొప్పగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చెప్పినందుకు వాస్తవాలు వా భావితరాలకు వాస్తవాలు తెలియజేసినందుకు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
🥰🙏🙏🙏👍👍👍
@SHYAMKUMAR8D
@SHYAMKUMAR8D 5 ай бұрын
బాబాయ్ మీరు అల్లూరి సీతారామరాజు గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు మీ వాయిస్ సూపర్ గా ఉంది బాబాయ్👍👍👍
@Nagesh_Gangula
@Nagesh_Gangula 5 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@anjaneyulu3120
@anjaneyulu3120 Жыл бұрын
🙏🙏🙏🙏 జై అల్లూరి సీతారామరాజు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అమర వీరుడా జోహార్
@DadapeerSyed-ke1qb
@DadapeerSyed-ke1qb Ай бұрын
చాలాబాగా వివరాలు సేకరించి అందరికి అర్ధమైనట్లు వీడియోస్ చేశారు, జై భారత్ జై సీత రామరాజు గారికి 🙏🙏🙏🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@manav2vamsi
@manav2vamsi Ай бұрын
అన్నా నీకు వందనాలు..... ఆయనను తలుచుకుంటూ మీరు మాట్లాడుతునప్పుడు మీ గొంతు మూగబోయింది. ఆ వణుకు విని నాకు తెలియకుండానే దుఃఖం తన్నుకొచ్చేసిందన్న. Hats off to you
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏🙏
@narasareddy8074
@narasareddy8074 Ай бұрын
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీతారామరాజు తిరిగిన ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టి సీతారామరాజు గారి పేరు ప్రఖ్యాతలను శాశ్వతంగా చేయటం అభినందనీయం
@vijayreddy7082
@vijayreddy7082 Жыл бұрын
నగేష్ గారు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు iam waiting
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
మొత్తం గ్యాప్ అంతా పూడ్చేద్దాం... మీవంటి సోదరులు ప్రోత్సాహం ఉంటే అదెంత సేపూ
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి ని ఎ దిరించి అసువులు బాసిన😢 గొప్ప విప్లవ వీరుడు.చాలా గ్రామాలలో విద్యాభ్యాసం చేశారన్న మాట.పచ్చటి చెట్లు నీలి రంగు ఆకాశం వెన్న లాంటి తెల్లటి మేఘాలు ప్రకృతి అందాలు మంచి vedio చేశారు thanks💐
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా 💐💐💐
@vanapallijaggarao7221
@vanapallijaggarao7221 7 ай бұрын
చాలా చక్కగా అల్లూరి సీతారామరాజు గారి వివరాలు సేకరించిన మీకు ధన్యవాదములు 🌹🌹🌹🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏
@katterrapallipurushottamac540
@katterrapallipurushottamac540 29 күн бұрын
He is very very. Great man In andhra person Inspiration to me I like the Reveluter veerudu
@Nagesh_Gangula
@Nagesh_Gangula 29 күн бұрын
💐💐💐👍👍👍
@dasanbabu4548
@dasanbabu4548 Жыл бұрын
క్రిష్ణదేవి పేట విప్లవ వీరుల మరియు దేవుల్ల సమాదులను దర్శించిన సమయంలో భావోధ్వేగం యిప్పటికీ గుర్తుంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశాలు ! ఎక్కడికో వెళ్లి దర్శనం పేరుతో తమ విలువైన ధనాన్ని వృధాచేసుకొన్టూ నిజ విప్లవ దేవుల్లను దర్శించుట పోతున్నారు.😢😢😢😢😢😢
@janimaster146
@janimaster146 5 ай бұрын
బ్రదర్ సూపర్ బ్రదర్ ఒక మన్యం వీరుడు భారతదేశ పౌరుడు తెల్ల ధరల్ని ఉచ్చ పోయించిన మహా యోధుడు అటువంటి మహా యోధుడు చరిత్ర వీడియో రూపంలో చూపిస్తూ ప్రజలకి భావితరాల వారికి చూపిస్తున్న మీకు జోహార్ జోహార్ జోహార్ జై అల్లూరి సీతారామరాజు గారు జైహింద్
@Nagesh_Gangula
@Nagesh_Gangula 5 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula 5 ай бұрын
ధరణి రౌండప్ చానెల్ చూడండి
@thumatichaitanya2113
@thumatichaitanya2113 Жыл бұрын
Exllent effort to make this video Jai hind
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్ బ్రదర్
@balisuribabu1031
@balisuribabu1031 Жыл бұрын
Correct information
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 Жыл бұрын
సూపర్ 👍నాగేష్ గంగుల అన్న 👍మంచి వీడియో తీసారు 👍ఈ సమాజంలో చాలా మందికి అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర తెలియదు బ్రదర్ చాలా బాగా వివరించారు వీడియో చాలా బాగా తీసారు 💐👍సూపర్ బ్రదర్ మీకు ధన్యవాదములు👍💐
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్ బ్రదర్
@korapuramarao8433
@korapuramarao8433 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు జోహార్లు అర్పిస్తూ 😂
@rajeshdarlings9058
@rajeshdarlings9058 Жыл бұрын
❤నర్సాపురం టేలర్ హైస్కూల్ ❤
@venkateswarluerla9578
@venkateswarluerla9578 Жыл бұрын
Allurri అమర్ rahe Jai భారత్ mahaan🇳🇪🙏🙏🙏🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@bhaskargadige2014
@bhaskargadige2014 Ай бұрын
Very good information thk u sir
@PavanKumar-s8j7c
@PavanKumar-s8j7c Ай бұрын
Great in. Andhra. Pradesh. Hero. Sri. Alluri. Sita Rama Raju. Jai. India. Jaihind
@GaddmLakshminarayanareddy
@GaddmLakshminarayanareddy 7 ай бұрын
❤Alluri😢setha😢RamaRaju😅super😢star😢krishna😮i😅like😢
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
జోహార్ అమర వీరులకు
@BapparoaBapparoa
@BapparoaBapparoa Ай бұрын
ఇప్పటి వరకు ఎవరు అల్లూరి సీతరామరాజు గారు గురించి మీరు వివరించినట్లు ఎవరు చెప్పలేదు సార్ మహానబావుడు దేశం కోసం అంతా ప్రాణ త్యాగం చేశారు జై హింద్❤
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
థాంక్యూ థాంక్యూ సోమచ్
@sbbnn-s7e
@sbbnn-s7e 7 ай бұрын
బ్రో మీరు చెప్పిన విధానం వింటే కన్నీళ్ళు వచ్చాయి మీ ద్వారా ఒక మంచి ప్రదేశం చూసాను ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@reddyboss6565
@reddyboss6565 Жыл бұрын
Great video bro...
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@MNookarathnam-v4w
@MNookarathnam-v4w Жыл бұрын
Super bro
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్ బ్రదర్
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 Жыл бұрын
జోహార్లు అల్లూరి సీతారామరాజు గారు జోహార్లు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్
@hanumantharaobodapati4554
@hanumantharaobodapati4554 Жыл бұрын
😊😊
@ganeshnagakumar2860
@ganeshnagakumar2860 5 ай бұрын
శ్రీ అల్లూరి సీతారామరాజు గారు మా అమ్మగారి అముమ్మ గారి తండ్రి గారు జన్నుమహంతి బంగారయ్య గారు రాజమండ్రి లో స్థాపించిన స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియొ లో చూసాను. ఈ స్కూల్ ఇప్పటికి రాజమండ్రి లో ఉల్లితోట వారి వీధిలో వుంది. ఈ school పేరు "జన్నుమహంతి బంగారయ్య మున్సిపల్ హై స్కూల్ అని వుంది.
@bsrinivasarao504
@bsrinivasarao504 3 ай бұрын
వందేమాతరం జై హింద్ జై అల్లూరి సీతారామరాజు వీరుడు మరణించినా బ్రతికే ఉన్నాడు
@ChyallappaChyallappa
@ChyallappaChyallappa Ай бұрын
సూపర్ 💯
@narasimhamdvl9
@narasimhamdvl9 Жыл бұрын
Excellent 👌👌👌👍 Great LEGEND'S 🙏🙏🙏🙏🙏🙏🙏👍🎉🎉
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్ Plz keep watching 👍👍👍👍
@lvr7475
@lvr7475 Жыл бұрын
Jai hind Alluryseetaramarajau. Garuki🎉🎉🎉
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@k.indirapriyadarshini5931
@k.indirapriyadarshini5931 5 ай бұрын
TQ chala clear ga vivarincharu
@Nagesh_Gangula
@Nagesh_Gangula 5 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@MyPandus
@MyPandus 5 ай бұрын
Super bro... Excellent info... Vintuntey kadupu ragilipotundi... Jai Alluri and Team 🙏🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula 5 ай бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు గారు
@chandrasekharrajum2887
@chandrasekharrajum2887 Жыл бұрын
Vandana mulu Samarpisthunanu❤
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి
@pvenkataramana2598
@pvenkataramana2598 Жыл бұрын
Good news
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 7 ай бұрын
వారి అనన్య త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అని మరువ రాదు..జోహార్..వీరులార మన్యం దొర లారా.....జై హింద్...భరతమాత ముద్దు బిడ్డలకు...సావర్కర్ విప్లవ యోధునికి..అమర్ రహే..
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
జోహార్ అల్లూరి
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Жыл бұрын
జయహో అల్లూరి సీతారామరాజు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్
@veeraswamijanjanam8486
@veeraswamijanjanam8486 Ай бұрын
జై సూపర్ స్టార్ కృష్ణ
@venkateswararaoo
@venkateswararaoo Жыл бұрын
ధన్యవాదాలు
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
👍👍👍🙏🙏🙏
@vishwanathambonakula3369
@vishwanathambonakula3369 Жыл бұрын
Good srori tyanku🎉
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
👍👍👍🙏🙏🙏
@mnarayana952
@mnarayana952 Жыл бұрын
Jai alluri sitaramaraju gariki❤
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
@NagaRaju-ry5bv
@NagaRaju-ry5bv Жыл бұрын
Nice bro chala baga chuupincharu
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
ధన్యవాదాలు సోదరా
@msrmurthimsr4282
@msrmurthimsr4282 6 күн бұрын
ధన్య వాదములు అమర వీ రుని కి విప్లవ జోహార్లు🙏
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 5 ай бұрын
Great video on Alluri seeta Rama Raju in koyyuru and chintapalli forests nice biography of Manyam veerudu brother.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 5 ай бұрын
With pleasure thank you
@aravelliacharyulu8353
@aravelliacharyulu8353 Жыл бұрын
Great, Sita Rama Raju garu
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Жыл бұрын
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అమర్ రహే ధన్యవాదాలు మేరా భారత్ మహాన్
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్
@rankidiapparao3503
@rankidiapparao3503 Жыл бұрын
Alluri amarhai
@lakshmichithathuri4554
@lakshmichithathuri4554 Жыл бұрын
​@@rankidiapparao3503 ❤Hi
@kishorepavani1888
@kishorepavani1888 4 ай бұрын
Nice video
@Nagesh_Gangula
@Nagesh_Gangula 4 ай бұрын
Thank you so much
@jagadeeshsusarla7584
@jagadeeshsusarla7584 Ай бұрын
Thanks a lot for a great video
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
You are most welcome
@prakashvss4028
@prakashvss4028 Жыл бұрын
Super explanation
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
థాంక్యూ సోమచ్
@prasadrao5902
@prasadrao5902 Жыл бұрын
అన్నా నీకు శత కోటి వందనాలు ,, మా జన్మ ధన్యం , నీకు వందనాలు,
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్ బ్రదర్ 👍🙏🙏🙏
@esh9654
@esh9654 Жыл бұрын
Super vedio bro
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్
@pasagadulaapparao3747
@pasagadulaapparao3747 Жыл бұрын
Super ga chepparu,😊
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
థాంక్యూ సోమచ్
@mangikamaraju3754
@mangikamaraju3754 7 ай бұрын
మిత్రమా మీకు హృదయపూర్వక అభినందనలు చాలా అద్భుతంగా క్లుప్తంగా వివరించారు మీకు మీ... విశ్లేషణకు రుణపడి ఉంటాను.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏🙏
@KakaniChennaiah-s6d
@KakaniChennaiah-s6d 6 ай бұрын
జై భారత్ అల్లూరి సీతారామరాజు ఆ మహావీరుడు గురించి ఆ మహా విప్లవ నాయకుడు గురించి వివరించి చెప్పినందుకు శతకోటి వందనాలు జై ఇండియన్ ఇంకా అతని గురించి తెలియజేయాలని మేమంతా కోరుకుంటున్నాం జై భారత్ జై ఇండియన్
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@jihoo4469
@jihoo4469 6 ай бұрын
చాలాచాలా మంచి సమాచారం అందించారు మీకు నా ధన్యవాదములు. THANQ
@Nagesh_Gangula
@Nagesh_Gangula Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@srinivasyadavjangala8568
@srinivasyadavjangala8568 7 ай бұрын
సూపర్ బాస్ ఇలాంటి వీడియో లు పోస్ట్ చేసినందుకు నీకు నా నమస్కారం తెలియచేస్తు ఇలాంటి వీడియో లు పెట్టడం వల్ల మన పిల్లలకు మన దేశ స్వాతంత్య్ర పోరాట యోధులనూ తెలుసుకుంటరు
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@katariramakrishna889
@katariramakrishna889 7 ай бұрын
అన్నగారు , అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదములు
@Nagesh_Gangula
@Nagesh_Gangula 7 ай бұрын
ధన్యవాదాలు సోదరా 💐👍🙏🥰🥰
@chennaiahmallepogu3029
@chennaiahmallepogu3029 Жыл бұрын
Great messege anna....
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
Thank you so much brother
@satyapothuru490
@satyapothuru490 Жыл бұрын
Jai hind..... brother
@Nagesh_Gangula
@Nagesh_Gangula Жыл бұрын
జోహార్ అల్లూరి సీతారామరాజు
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН