లాయర్ గారికి నమస్కారాలు సార్ ఒకే సర్వే నెంబరు నక్ష బాట ఉంది కానీ నా దాయాదులు అనగా పాలి వారు నా పొలం తొక్క కుండగా అవతలికి నీ పొలానికి వెళ్లాలని చెప్పి గొడవ పడుతున్నారు 25 నుండి 30 సంవత్సరాల వయసున్న మామిడి తోటను ఎండ పెడుతున్నారు రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి దీనికి నేను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినా ఎమ్మార్వో గారికి చెప్పిన ఆర్ఐ గారికి చెప్పిన నా పొలానికి దారి ఇవ్వడం లేదు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన కూడా నాకు న్యాయం చేయడం లేదు కోర్టుకు వెళ్లాలని మాపై మంత్రులు ఎంపీల ఎమ్మెల్యేల ఒత్తిడి ఉన్నది కాబట్టి మీరు కోర్టు ద్వారా తెచ్చుకోవాలని చెప్తున్నారు రెండున్నర సంవత్సరాలు దాదాపుగా మూడు సంవత్సరాల నుండి 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న నా మామిడి తోట నీళ్లు కట్టకుండా ఎండిపోతున్నాయి కాబట్టి మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా అవకాశం దొరకడం లేదు చనిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు చివరికి వెలిగింది ఎదుటివాళ్లను చంపడం తప్ప మాకు వేరే మార్గం లేదు కాబట్టి ఒకరినొకరు చంపుకొని చావడమో భారతదేశ రాజ్యాంగం గాని భారతదేశ చట్టాలు గాని మాకు పని చేయవా మీరే న్యాయం చేయండి ఒక కుటుంబాన్ని ఆదుకోండి లేదంటే ఒకరు చావడం ఒకరిని చంపడం మిగిలి ఉన్నది
@yellaiahnakka71455 ай бұрын
Velu antha Dongalu chapadhi 1 chasadhi 1
@srijapatel575 ай бұрын
Meku solution dorukouthe maku chepandi madi kuda adhe situation andi madi 8 years avutundhi ala undabatti maku patta passbook anni unay but diniki solution doraktledhu
@ROCKY_AVR4 ай бұрын
@@srijapatel57మీకు తెలిస్తే మాకు కూడా చెప్పండి ...మాది కూడా ఉంది మా బాట గూగుల్ మ్యాప్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది కానీ ఇపుడు మా ఊరి దొర ఆ భూమి నాది దాన్లో దారి ఇవ్వ అంటున్నాడు...
@vryvry89292 ай бұрын
@@srijapatel57 ...ఎక్కడ అండి మీది ఊరు
@rajaramreddymaram28612 ай бұрын
Easement act undhi
@Adityababu1435 ай бұрын
సూపర్ గా చెప్పినారు సర్.. మీరు చెప్పినట్లుగా అన్ని గ్రామాల్లో govt survey చెపించి, రైతు ఆదాలత్ పెట్టించి భూ సమస్యలు తీర్చాలి సర్.. మా భూ సమస్య చాల years నుండి పెండింగ్ లో ఉంది. మాకు ఉండాల్సిన అంతా ల్యాండ్ లేదు మరియు పాత భూమి శిస్తు రశీదులు ఉన్నాయి. updated రికార్డ్ లు documents లేవు. ఇప్పుడు రికార్డ్ లో ఎక్కించాలంటె, మా survey Number పై రికార్డ్ లో place లేకుండ నిండి పొయినది. సాగులో ఇప్పటికి మేము ఉన్నాము. ఇప్పడు ఉన్నంత వరకు భూమి మా అధీనంలోనె ఉంది. భూమి సాగులోనె ఉంది. మా సమస్యకు పరిష్కారం చూపండి.
@TRB5785 ай бұрын
భూ వివాదాల చట్టం రావాలి ..ఎవరి భూమి వారికి వచ్చేలా చట్టం తేవాలి ..ఇది ఏ ప్రభుత్వ చేస్తారో వారిని ప్రజలు గుర్తుపెట్టుకొంటారు..అది చేయమనండి.మీరు చెప్పిన example పరంగా చేస్తే అందరికీ వివాదం లేకుండా జరుగుతుంది sir ..meeru baaga చెప్పారు అది జరిగేటట్టుగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ
@ananthaparandamulugoud71345 ай бұрын
Super chepparu sir
@GeathaGeatha-uw6po4 ай бұрын
Sir, panikimalina durumargapu lawyers vunnantha varku nayam Jargadu sir, konthamandi do h 7:36 Lawyers kada Dt. Lo ko
@Ln_fishing_hub-nagarkurnool.5 ай бұрын
అసైడ్ ల్యాండ్ గురించి చెప్పండి sri
@VenkataramanaMallampata5 ай бұрын
Very nice examples. Govt action tisukonte problems solve avutai.
@Navadigitals5 ай бұрын
సాధబైనమా ల గురించి చెప్పండి సార్
@Djsureshnagapur12345 ай бұрын
సార్ విషయం మీకు ధన్యవాదాలు మాదగ్గర మా దగ్గర పాన్ని ఉంది
@rajrayols49935 ай бұрын
Assaind lands patta cheyandi sir
@vamshidaniyakula5 ай бұрын
Sada bhainama gurinchi cheppandi sir,
@venkatasubbaraopathipati58155 ай бұрын
నమస్కారం సర్, ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో భూ సమస్యలను తెలుసుకుని రికార్డు చేసే వెసులుబాటు ఉన్నది, పై వీడియోలో మీరు చెప్పినట్లుగా ఏపీ లో భూ సర్వే ఐనా కొనసాగాలి అని కోరుకుంటున్నాము, ఎప్పుడో 1910 ప్రాంతంలో జరిగిన సమగ్ర సర్వే తప్పితే మరే సర్వే 2019 వరకూ జరుగలేదని మీ వీడియో ల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అలానే బీహార్ మాదిరిగా ప్రతి భూమి సమస్యకు పరిష్కారం చేసే బాద్యులు, అందుకు నిర్దేశిత సమయం ఉండేలా చట్టం చేసుకోవాలి. 1965 లో అప్పటికే పట్టా ఉన్న పొలాన్ని మా తాత గారు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసి అన్నీ హక్కులతో, డాక్యుమెంట్స్ తో అనుభవంలో ఉన్న 51 ఏళ్ల తరువాత 2016 లో ఏపీ లోని మా పొలాన్ని ఒక నోటీసు, ఒక సర్వే లేకుండా నిషేధం చేస్తే, అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఏమీ తేలలేదు. పట్టా పొలాన్ని, రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన 51 ఏళ్లకు చెప్పా పెట్టకుండా నిషేధం చేసిన ప్రజాస్వామ్య దేశం ఈ భూమిపైన మరేదైనా ఉన్నదా?, అమెరికాలో 5 ఏళ్లు ఉద్యోగం చేశాను, ఎప్పుడూ అక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచన రాలేదు, అలానే కోట్లు కోట్లు పోగేయాలనే దురాశతో వెళ్ళలేదు, పెళ్ళికి ముందు కుటుంబం అప్పులు తీర్చడం కోసం, పెళ్లి ఐయ్యాక వీలైనంత తక్కువగా లోన్ తో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చెన్నైలో కొనాలి అన్న ఉద్దేశం మాత్రం అమెరికా వెళ్లేలా చేసింది.2015 లో అనారోగ్యంతో సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసిన నేను అప్పులు తీర్చుకునే ఉద్దేశంతో కొంత పొలం అమ్మకం పెట్టిన 6 నెలల్లోనే 2016-ఏప్రిల్ లో నిషేధం చేశారు, maro🌹చోట ఒక ఎకరం ఉంటే అమ్ముకుని అప్పు ఒత్తిడి కొంత తగ్గించుకుని బయటపడ్డాను. 2016 నుండీ, ఎప్పుడో 51 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ ద్వారా పట్టా పొలాన్ని కొనుగోలు చేసి అనుభవిస్తూ ఉంటే కనీసం ఒక నోటీసు లేకుండా నిషేధo చేయడమే కాక, ఎన్ని అర్జీలు పెట్టినా సమాధానము లేకపోతే, పోనీ నిషేధo చేసిన కారణం చెప్పండి, నేను కోర్టుకు వెళతాను అని సంబంధిత శాఖ అధికారిణిని కోరగా, మీ భూమి ఎందుకు నిషేధం చేశామో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని వారి సమాధానం విని కోర్టులో writ వేశాను, మీ ఆఫీసు ద్వారా సంబంధిత శాఖ ట్రిబ్యునల్ లో వేసాము. ఇంత అన్యాయం చూస్తూ, అసలు ఈ దేశంలో మమ్మలను ప్రశాంతంగా బ్రతకానిస్తారా అనే మధన ఆరంభం ఐనది, అప్పట్లోనే అమెరికాలో సెటిల్ అవాలి అనే ఆలోచన ఎందుకు చేయలేదు అనే బాధ, అసలు ఎందుకో ఇది మన దేశం కదా, ఇంకో దేశంలో కొన్నాళ్ళు ఉండి రాగలం కానీ, దేశం కానీ దేశంలో శాశ్వతంగా ఎలా ఉండగలం అన్న ఫీలింగ్ తప్పితే వేరే ఏమీ లేదు. ఇక్కడ జనం రాజకీయ పార్టీలకు భజన చేస్తూ ప్రజా సమస్యలపై నిలదీస్తే, ఆ సమస్య సృష్టించిన పార్టీ కార్యకర్తల వేధింపులకు గురి కావలసిన పరిస్థితి సమాజంలో ఉండడంతో, ఎన్నికల అప్పుడు ఓటు ద్వారా కొంత చెబుతున్నారు కానీ నిలదీసే ప్రయత్నం చెయ్యట్లేదు. నా వయసు 51 ఏళ్ళు ఇప్పుడు, ఒకవేళ వేరే దేశంలో సెటిల్ ఐయ్యే భవిష్యత్ లో అవకాశం వస్తే తీసుకుంటానో లేదో తెలియదు కానీ, ఒకవేళ వేరే దేశం శాశ్వతంగా వెళ్ళిపోతే మాత్రం, అందుకు నేను ప్రధానంగా చూపే కారణం" పట్టా పొలం చట్ట బద్దంగా కొనుగోలు చేసిన 51 ఏళ్లకు 2016 లో నిషేధం చేసిన వైనం, తరువాత కోర్టు కూడా మా writ పైన చూపిన నిర్లక్ష్య వైఖరి, అధికారుల, ప్రభుత్వాల అమానవీయ వైఖరి " 🙏. ఇప్పటికీ ప్రతి ఏడాది భారత దేశం నుండి అనేకమంది సంపన్నులు ప్రతి ఏడాది వలస పోతున్నారు అని ప్రతి ఏడాది లెక్కలతో సహా న్యూస్ లో రాస్తున్నారు, ఎందుకు ఇంతమంది సంపన్నులు వెళ్లిపోతున్నారు?, ఇందులో 99% సంపన్నులు రాజకీయ పలుకుబడి లేకాపోతే ఇక్కడ తమ కష్టార్జితంతో వచ్చిన సంపదతో ప్రశాంతంగా ఉండలేమనే కదా ప్రతి ఏడాది వేల మంది వెళ్ళిపోతుంది. ఇలా వారు వెళ్లి పోతే ఎంతో కొంత సంపద పెట్టుబడులు కూడా వెళ్ళిపోతాయి అనే స్పృహ ఈ దేశంలో ఏ నాయకుడికి ఐనా ఉన్నదా?, ఉంటే ఇలా వెళ్లిపోయే వారిని ఆపడానికి మేము వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అని ఏ నాయకుడు ఐనా చెబుతున్నారా? లేదు కదా. ఎవరికీ చీమ కుట్టినట్లు కూడా ఉండదు, పొతే పోనీ వెళ్ళేవాళ్ళను ఎవరాపుతాము అనే నిర్లక్ష్యం తప్పితే, అసలు వెళ్ళేవారిలో సంతోషంగా ఎంతమంది వెళుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నమే లేదు. ఒకవేళ నేను కూడా వేరే దేశం వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తే బాధగానే వెళతాను, కానీ తప్పనిసరిగా వెళతాను, ఇలా నీతిగా సంపాదించుకుని 50 ఏళ్లకు పైగా చట్టభద్ధంగా కొనుగోళ్లు చేసిన ఆస్తులకే రక్షణ లేకపోతే, ఏదో ఒక రాజాకీయ పార్టీ జెండా పట్టుకోని మాలాంటి వారిని ఈ దేశంలో బ్రతకనిస్తారా?
Sir, meeru cheppina solution bagundi. Govt kooda ee disaga aalochana chestey Telangana lo bhoomi samasya lu parishkaram avutayi.village s nunchi muggurini teesukoni oorilo tirigi samasya lu gurtinchadaniki nenu ready sir. Nenu free ga chestanu. Naaku dabbulu vaddu. Solution dorikitey chalu. Gramallo godavalu poyi andaru manchiga vuntey chaalu sir
@rameshgoudeeragani30845 ай бұрын
సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్...
@premaavusali5 ай бұрын
Assigned lands ko pattalu evvandi sir
@MalleshYadav-b6p4 ай бұрын
మాది యాదవ్ కులం మా తాత గారి వారసులు ఐనా మా నాన్న గారికి ఎక్క వాళ్లషీనా భూమి వెరే కులం వారికీ ఏకింది వల్ల కులం కుమ్మరి వారు భూమి ఒక్క దగ్గర ఉంటే రిజర్వేషన్ ఒక్క దగ్గర చేసినారు
@manjulakasa51904 ай бұрын
Sir AP లో లాగా స్పందన లాంటిది తెస్తే బావుంటుంది sir
@mutheramesh57245 ай бұрын
సర్ మాది తెలంగాణ ధరణి పుణ్యమా అని తెలంగాణలో 2018కి ముందు పట్టాలి లేని వాళ్లకు ల్యాండ్ లేకున్నా ఆటోమేటిక్గా పట్టాలు వచ్చాయి దీనివల్ల చాలా ఇబ్బందులు ఏర్పాటు
సారు మాది తెలంగాణ సారు మా ఊరు లో 40 సంవతరాల నుండి సాగు చేసుతునాము ఇటీ భూమీ సలావూదినౌ గోరి అతను 1995 లో అతను బార్య 2000 లో చనిపోయినారు అతనికి వారాసులు లేరు 300 ఏకారాలు భుమి అటీ భుమిని గారి పేరు మిద పట్టా ఉడేది 30 సంవతరాలు కితం కోనుగొలు చేసినాము 2009 లో 80 శాత మందికి పటం చేసినారు 15 శాతం భూమి పటం కాలేదు 5శాత కుల సంఘల చేతుల ఉంది ఉళో కోందరు ఒక లాయర రియలేసుటేటూ ను పటుకోని. హైదరాబాదు. 2017 లో 250 ఏకారాల భూమి నీ రిజిసెటేషను దోర 2వ భార్య అని డాకుమేంటు సూటించి. ఉళో అందరిని 6నెలలా నుండి ఓక సారి మి సాలాహ కావలి సారు లేవు గా మాటాడాలి
@praveenawarapan75805 ай бұрын
Assigned land nee ammukune hakkulu evali sir Maku money avasaram undhi sir
@Jyothi23545 ай бұрын
Govt ni అడిగితే best...
@yellamyadav5 ай бұрын
లవని పట్టా భూమి కి పాటలు ఇస్తారా సార్
@ramaprasadaravapalli92045 ай бұрын
మాకు 21 years నుండీ d.k.t భూమి ఉంది. Pattabhoomi గ మార్చడం లేదు భూమి శిస్తు రసీదు ఇవ్వడం లేదు.
@maha-765 ай бұрын
Very nice explanation sir.If possible keep one column whether that land is registered or not.MRO don't have that hard copy information.
@gsaikumar42015 ай бұрын
Sir maku old pani lo bhumi ubdi alage 13b cetificate echaru ma pakapolam valu regesratio chesukoni ror lo kiti vesi valu mro tho kalisi pata chesukunaru
@kondalreddynandu39555 ай бұрын
నమస్తే సార్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ రామయంపేట్ మండల్ మెదక్ డిస్టిక్ అండి కోనాపూర్ విలేజ్ 433 అసైన్మెంట్ ల్యాండ్లో భూమి లేని వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కించుకున్నారు సర్ దీని ప్రాబ్లం ఏందంటే ఏం చెప్పడం లేదు పైనుంచి ఆర్డర్ రావాలంటరు సార్. మరి ఇప్పుడు భూమి ఎక్కడ ఉన్నారో కొనుక్కుని ఐదు ఎకరాలు పట్టేసుకుని 5 ఎకరాలు ఎన్ని ఎకరాలు పట్టేసుకున్న సెంటిమెంట్ ల్యాండ్ దీని గురించి వివరణ ఇస్తలేరు అని చెప్తున్నారు సార్ ప్లీజ్
@chethanapriyaA-19865 ай бұрын
Avanni adhikaarilu follow avvaledhu sir mari adhikaarula meedha case veyyochaa
@Jyothi23545 ай бұрын
Memu assigned lands kon i 20 years avthunthndhii,maku pattalu వస్తాయా మాది a.p andi
@chethanapriyaA-19865 ай бұрын
ROR adhikarulu uriki vochi evaru position lo unaru ani kanukkoni rayadam ledhu... avagahana leni raithulu velli ror lo ekkinchukovatam leshu
@SitaramaiahRayana-xq1vk4 ай бұрын
Super sir
@venkypodsTelugu3 ай бұрын
eppudu kottabhumi ni eala apply cheyyali
@mallepallyvenkataiah54225 ай бұрын
Naa bumi vera valla Peru meda undhi ritan maa Peru Medhi ki ralente eyi chalylo chppandhi sir
@PonagantiSambashivarao5 ай бұрын
లాయర్ గారు నమస్కారమండి మా భూమి వన్ బి లో ఉన్నది కంప్యూటర్ పరంగా ఎక్కలేదు ఏమైనా ప్రాబ్లమా ఉంటదా
@praveen62315 ай бұрын
Devadaya bhoomi 15years nunchi chesthunnamu registration ithunda sir ithe process cheppandi sir
నమస్తే సార్, నాకు వున్న భూమి నీ ధరణి లో తొలిగించారు, నా భూమి నీ వేరే వాళ్ళు మీద వుంది అది d s పెండింగ్ అని వాళ్ళు మీద చూపిస్తుంది. Ficticius s. no అని చూపిస్తుంది, వాళ్ళను డిలేట్ చేసి నా మీద ఎక్కించుకోవాలంటే ఎం చేయాలి సార్
@SmilingDancers-xc8jd5 ай бұрын
16, M raiv
@SmilingDancers-xc8jd5 ай бұрын
2:39
@Samsithareddy-gs3nt5 ай бұрын
Sir భూమి పోజిషన్ లొ ఉన్నము పన్ను కడుతున్న కానీ అ దగల్ లొ పేరు లేదు
@sureshjustin91545 ай бұрын
Adangal pahani Bukamatha Ela Thiskovalo cheppandi sir Dayachesi
@Ashokgadu.5 ай бұрын
Rofr land gurinchi cheppandi sir
@Bnr19705 ай бұрын
Sir 🙏 నాకు మా నానా దగ్గర నుండి 2.5 ఎకరాలు వచ్చింది అది నా పేరు మీద పాస్ బుక్ కూడావచ్చింది కేసీఆర్ ధరణివచ్చిన తరవాత ఏ పాస్ బుక్లో ఎంటర్ కాలేదు సర్ ఎంతతిరిగిన మేముఏముచేయలేము అంటున్నారుసర్ ఏమి చేయాలో సలహా ఇవ్వండి
@shivanarendracharychary69124 ай бұрын
మా భూమి 2017 వరకు పహాణి లు ఉన్నాయ్ సార్... మా ల్యాండ్ కబ్జా చేశారు... ఇప్పుడు మా పేరు మీద లేదు.. కొత్త పాసుబుక్ తీసుకుందాం అనుకోని పోతే మా పేరు మీద లేదు అన్నారు సార్.... పాత పాసుబుక్ లు 1బీ ఉన్నాయ్... ... దీనికి పరిష్కారం ఏంటి సార్
Sir memu Yavasapu bhumi koni chala years indi kani adhi 4-5 member madyalo chenge iendi eppudu memu dhanni maa Peru meedaki registration ala chenchali
@rajithaashu13893 ай бұрын
Namaskaram sir... maku bhumi unnadi present ga sagu chesthunnam 30 Year 's plus avthunndi e bhumi ma thatha peru mida unnadi but adangal pahani patha record lo revenue office lo unnayi but online dharani Lo ledu patta pass raledu. Patha patta passbook lo unnadi
@rajithaashu13893 ай бұрын
Diniki solution cheppandi sir
@rajithaashu13893 ай бұрын
Evariki complete cheyali mardal office lo Civil cort lo
@ahalyagaddi31215 ай бұрын
Sir maku 1acre assigned land undhi, ma land lo naksha undhi ani pakkana lands vallu ma land lo nunchi tractors bikes veskuni velthunnaru, memu undedhi Hyderabad lo, kavlu ki ichina kuda chenu lo nuchi velthunnaru, em cheyali solution cheppandi sir please 🙏
@chethanapriyaA-19865 ай бұрын
Pahani evaru vachi kanukkoni rayatam ledhu sir
@koppulamahender60153 ай бұрын
Assignment land lavanya patta Bhumi pedalaku ammukune veelu kalpinchandi sir pillala pelli kosam endaru eduru chusthunamu puthi hakku kalpistharani manavi sir
@N150Rider_235 ай бұрын
Ma landi ni ma tathalu okari nundi konnaru registration anni aipoyayi but land ni mem farming cheyyatledu vere vallu 50yrs+ ga cheskuntunnaru ippudu mc vachi koliste ma survey number tho ochindi but vallu mem ivvamu ani chebutunnaru ela cheyyali cheppandi evaru aina ..
@NarsimhaNarsimha-by4cd4 ай бұрын
మాకు రైతు భరోసా అందట్లేదు మేము ఎక్కడ అప్లై చేయాలి
@kandhichetladavid84955 ай бұрын
Good morning sir, My name is David. I am from Andhra Pradesh. l have 4.30 acres of assigned land. I have it in the passbook records. But no official sketch is not available for the above land. What is my approach to get the land sketch? I await for your suggestions. Thank you sir.
@chedhuruvellybangaraiah30915 ай бұрын
లాయర్ గారికి నమస్కారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామం -411 సర్వే నెంబర్లో 12 గుంటలు ఒకటి మరో 21 గుంటలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం 32 గుంటలు ఇది ఒక 40 ఏళ్ల క్రితం ఇది మాకు అమలు కావాలి అంటే ఏం చేయాలి సార్
@nunavathgovind27275 ай бұрын
Sir ma nanna peru midha 10 guntas agriculture land ma annna naku teliyakunda patta chesukunnadu eppatiki nenu aa land ante 10 guntala land iddharu sagam chesukunnam sagu chesi 25 years avuthundhi aithe akramanga ma nanna peru midha unna land teliyakunda patta chesukunnadu eppudu aa land thana peru midha undhi ani a land lo sagu cheyyadaniki bayapetti dunnukuntunnadu na patta undhi nuvu nadhi em pikalevu ani bayapeduthunnadu naku legal ga court nundi notice tesukune rights untundha
@srinue82565 ай бұрын
Sir నమస్కారం మీరు చెప్పినది అక్షరాల నిజాజ్ sir ఈవిధంగా చేస్తే ప్రతి పెద రైతు ఎంతో కొంత ఆస్తి ఉంది అని చూసుకుంటాడు భూమి సమస్యల మీదా పెద్ద యెత్తున ప్రచారం ( ok రాజకీయ నాయకుడు) వాటి పరిష్ కార మార్గాలు Sir ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగన రైతు భూమి సమస్య తీరటం లేదు AP లో కూడా ఇలాంటి చేపట్టండి sir
@kondalreddynandu39555 ай бұрын
సర్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కోనాపూర్ విలేజ్ లో ఇప్పుడు ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా మరి ఎక్కడ సర్ సిసిఎల్ దగ్గరికి వెళ్ళమంటారా ఎక్కడ ధరణి కమిటీ దగ్గరికి మద్యం అర్థమైతలేదు సరైన లో ఉన్నాం మాకు పాస్ బుక్ రాలేదు మిస్సింగ్ సర్వే నంబర్ లో పెట్టారు టీఎం 33 కింద అప్లై చేశాం పెండింగ్లో పెట్టారు దాని గురించి ఎటువంటి మాకు ఎవరు చెప్తారు సార్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి ఇప్పటివరకు ఇబ్బంది లేదు ఎప్పుడైనా సమస్య
@gumpulaakhil45275 ай бұрын
సార్ మెము 1984 నుండి సాగు చేస్తున్నమ మ సర్వె నెం.61 లో కొందరికి పట్టలు వచ్చయీ , మాకు అడంగల్ పహని ఉంది కాని మకు పట్ట చెసుకొనె విధానం చెప్పండి. ఇది 247 మంది రైతులు సమస్య మ గ్రామంలో.
@sureshjustin91545 ай бұрын
Anna adangal pahani ela thiskovali cheppandi please
@gumpulaakhil45275 ай бұрын
@@sureshjustin9154 eppudu esthaleru Ekada kuda
@sureshjustin91545 ай бұрын
@@gumpulaakhil4527 RTI vesthe Ivvara sir
@sureshjustin91545 ай бұрын
@@gumpulaakhil4527 RTI Vesthe ivvara anna
@neelarangaswamy1128 күн бұрын
సార్ సర్ మా తాత పేరు మీద ఆరు వారు ఓల్డ్ ఆర్ వన్ యు ఆర్ వారు 73 74 పాణి మా తాత పేరు ఉన్న పనికి నేను కూడా చేసిన నా సివిల్ కోర్ట్ వైఎస్ నెంబర్ 314 దీని బ్లాక్ లో పెట్టిన అవతల వాళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం ఉందా
@venkateswararaochitneedi23765 ай бұрын
Sir Prabhutwamu varu revenue varu rythu loku bodigundu ki mokaluku mudi pedataru Jai jawan jai kissan jai Bharat
@AmbatiPrasadprasad5 ай бұрын
ఆంధ్రలో ఊరికే వచ్చి సర్వే చేస్తే జగనన్న మీద నిందలు వేశారు. చదువు లేని అవగాహనా లేనందున ముర్కులు కూటమి గెలిపించారు.
@malleshk95 ай бұрын
Land undi kani, vere vallu patta chepinchukunnaru kani bhumi ma chesthilo undi
@SmilingDancers-xc8jd5 ай бұрын
M, raiv,d,c,106
@prathapprathappp2185 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brahmamkmr16995 ай бұрын
Cell no kavli sir
@kondalreddynandu39555 ай бұрын
Celu no kavali sir
@yellaiahnakka71455 ай бұрын
BJP gorvanmant ravali apuda farmers problem clear avututaeeei
@srinuchoppari81505 ай бұрын
.
@baikanikumar79775 ай бұрын
సారు మాది తెలంగాణ సారు మా ఊరు లో 40 సంవతరాల నుండి సాగు చేసుతునాము ఇటీ భూమీ సలావూదినౌ గోరి అతను 1995 లో అతను బార్య 2000 లో చనిపోయినారు అతనికి వారాసులు లేరు 300 ఏకారాలు భుమి అటీ భుమిని గారి పేరు మిద పట్టా ఉడేది 30 సంవతరాలు కితం కోనుగొలు చేసినాము 2009 లో 80 శాత మందికి పటం చేసినారు 15 శాతం భూమి పటం కాలేదు 5శాత కుల సంఘల చేతుల ఉంది ఉళో కోందరు ఒక లాయర రియలేసుటేటూ ను పటుకోని. హైదరాబాదు. 2017 లో 250 ఏకారాల భూమి నీ రిజిసెటేషను దోర 2వ భార్య అని డాకుమేంటు సూటించి. ఉళో అందరిని 6నెలలా నుండి ఓక సారి మి సాలాహ కావలి సారు లేవు గా మాటాడాలి
@laxmanyamjala61434 ай бұрын
Parthi sury nos yearing cheshi ,surycheshi hadhalu pedithe chalu