భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం //New Life AG Church, Gajuwaka

  Рет қаралды 128

Mighty Abhishek Music Time

Mighty Abhishek Music Time

Күн бұрын

Music : Abhishek and Sirish

Пікірлер: 3
@alekhyacherugondi3349
@alekhyacherugondi3349 Күн бұрын
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం (2) నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2) హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ॥భూమ్యాకాశములు॥ జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) ॥భూమ్యాకాశములు॥ భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2) ॥భూమ్యాకాశములు॥ నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2) ॥భూమ్యాకాశములు॥
@m.karuna-xy6xp
@m.karuna-xy6xp 11 күн бұрын
Praise 🙌 God
@chsimon8797
@chsimon8797 11 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
యేసుతో ఆనందం || Grand Christmas Celabration's || క్రీస్తు సువార్త మందిరము
4:46
🔴🅻🅸🆅🅴 || Kudumba Asirvatha Neram || குடும்ப ஆசீர்வாத நேரம் || Bro. Mohan C Lazarus || Feb 03, 2025
28:33
Jesus Redeems - இயேசு விடுவிக்கிறார்
Рет қаралды 58 М.
Hebron Church | Miryalaguda |
11:38
Hebron church
Рет қаралды 1,7 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН