మీ సుమన్ టీవీ వారికి మా క్రైస్తవుల తరుపున ప్రత్యేక వందనాలు ఇలాంటి గొప్ప వారిని ప్రపంచానికి పరిచయం చేశారు (Manna church Bahrain 🇧🇭 )
@spicyloyalcooking5 сағат бұрын
Ss ..
@Vinaykumar-28412 сағат бұрын
బోధించడం చాలా సులువు.. కానీ బోధించిన ప్రకారం జీవించడం చాలా కష్టం
@ChristTheTruth-714 сағат бұрын
Beauty of Christianity ! ... క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా కనపరుస్తునందుకు ధన్యవాదాలు పాస్టర్ గారు ❤ !
@Jonnalagaddaisrael22214 сағат бұрын
సుమన్ టీవీ వాళ్ళకి క్రైస్తవుల పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం
@Jasonfacts-m1d13 сағат бұрын
మన్నా లో చాలా జెన్యూన్ గా ఉండే సేవకులు ఎవరైనా ఉన్నారు అంటే మీరే అన్న
@anandraoanand37786 сағат бұрын
కరోనా టైం లో కస్టం లో ఉన్న ఆర్టిస్ట్ లుకి కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా వందనాలు అయ్యగారు
@SivakumariKomati2 сағат бұрын
కరోనాలో నా భర్త చనిపోయినప్పుడు ఈ ఫాస్టర్ గారు పాడిన ఈ పాట అనేక సార్లు విని నేను మానసికంగా బలపడ్డాను. వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏tq జీసస్. ఆమెన్
@RaviPatani-i7o13 сағат бұрын
జ్యోతి రాజు దైవజనుల లాంటి దైవ జనులు ఇంకా ఈ ప్రజలకి ఆకలి తీర్చాలి సుమన్ టీవీ కి మా క్రైస్తవ సమాజం తరుపున దేవుని పేరిట మీకు కృతజ్ఞతలు
@తెలుగుజాతిమనది-బ7ఙ6 сағат бұрын
ఈ వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి అయ్యగారు ప్రైస్ లార్డ్..
@YSR40772 сағат бұрын
జ్యోతిరాజు అన్న, నిజమైన దేవుని ప్రేమను పేదవారికి పంచిపెడుతున్న మీకు మీ దేవుని పరిచర్యను, జ్యోతిరాజు ఫౌండేషన్ ను సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు కాపాడి అభివృద్ధి చేయును గాక ఆమేన్
@vasipallisudheer266413 сағат бұрын
Christians చేస్తున్న సేవను గుర్తించిన S TV వారికి thank you very much. ముందు ఎంతో మంది fornars,indians ఈ దేశం,జనాల కోసం చాలా చేశారు,ఇలా ఇండియా ఉంది అంటే వారి వల్లే,Jyothi Raju గారికి అభినందనలు,దేవుడు అన్ని రకాలుగా మీకు సహాయం చేస్తారు🎉🎉🎉
@JayaPrakash-ow9wx4 сағат бұрын
జ్యోతి రాజు అన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అన్ని వర్గాల ఆశీర్వదించి మీ హృదయ వాంఛలను నెరవేర్చి మీకు అన్ని విషయాల్లో నెమ్మది మరియు జయం దేవుడు ఇవ్వాలని నా ప్రార్థన
@dileepkalapa704313 сағат бұрын
Suman TV కి ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు 💐💐🙏🙏🙏 పాస్టర్ జ్యోతి రాజు గారు క్రీస్తు ప్రేమను చేసి చూపిస్తున్నారు.... ఇలాంటి సేవ చేసే ఎంతో మంది సేవకులు ఉన్నారు... అందరికి సమాజానికి పరిచయం చేయండి.... ఎంతో మందికి సేవ చేయాలనే స్ఫూర్తి కలుగు తుంది..... పాస్టర్ జ్యోతి రాజు గారికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
@kommagalladaniel21793 сағат бұрын
సొంత కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను పోషించలేకపోతున్నారు అయితే ఈ పాస్టర్ గారు చేస్తున్నటువంటి గొప్ప పరిచర్య మంచి మనసు కలిగిన అయ్యగారిని దేవుడు ఇంకా దీవించాలని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి
@DevaGospelMusicalMinistryСағат бұрын
ఓమంచి కుటుంబాన్ని interview చేస్తున్నారు అండి ❤
@EleshaElesha-q2x2 сағат бұрын
ఇది కదా క్రైస్తవ్యం ❤❤❤❤❤
@lazaryalla49555 сағат бұрын
క్రీస్తు ప్రేమ క్రియలలో చూపిస్తున్న జ్యోతి రాజు అన్నగారు
@Servant.of_jeesus-christ16 сағат бұрын
దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వారు జ్యోతి రాజు అయ్యగారు. అందుకే దేవుని చెప్పిన విధంగా సేవ చేస్తుంటారు. ఆపదలో ఉన్న వారి పక్షాన దేవుడు ఇలా ఉంటాడో ఇలాంటి దైవజనులను చూస్తేనే మనకు అర్థం అవుతాది.❤❤
@ryalinarendrababu5 сағат бұрын
క్రీస్తు ప్రేమ ఇలానే ఉంటుంది క్రీస్తు సాక్ష్యం కూడా ఇలానే ఉంటుంది అవును సేవకులు కానీ దేవుడిని నమ్మిన విశ్వాసులు కానీ చూపించేది వారి సొంత ప్రేమ కాదు యేసు క్రీస్తు సిలువ పై చూపిన ప్రేమ ఆ ప్రేమ మేము ఉచితముగా పొందుకున్నాము అందుకే అందరికి ఆ ప్రేమ చూపిస్తాము... నేను ఒకప్పుడూ చాలా కోపిష్టి వాడిని ఆయన స్వరం వినడం అన్నది చాలా నింజం నేను విన్నాను ఈ రోజు నా జీవితం లో కోపం పోయి ప్రేమ వచ్చింది TQ my LORD ... జ్యోతి రాజు గారికి ,సుమన్ టీవీ వార్కి వందనాలు ఒక మంచి సేవకుడిని మీ ఇంటర్వ్యూ ద్వారా అందరికి క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో చూపించినందుకు కృతజ్ఞతలు...
@hosannakrupaministries11 сағат бұрын
ఇదే దేవుడు కోరుకొనేది..❤❤❤❤❤❤❤❤❤❤❤❤. ఇదే నిజమైన భక్తి.❤❤❤🎉🎉🎉🎉🎉🎉. ఇదే నిజమైన క్రీస్తు ప్రేమ..❤❤❤ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.
@sangeethay964914 сағат бұрын
దేవుని ప్రేమను అన్న క్రియలలో చూపిస్తున్నారు అన్నను దేవుడు దీవించును గాక.....
@danyv240411 сағат бұрын
Thank you madam @ Suman TV. దేవుని ఆశీర్వాదం మీపైన నిత్యము నిలుచును గాక. మీరు ఎప్పటిలానే ఇలాగే అనేక సామాజిక స్పృహ కలిగిన ఇంటర్వ్యూస్ చెయ్యాలని కోరుకుంటున్నాను Madam.
@ravich124Сағат бұрын
మీకు చాలా ధన్యవాదములు పాస్టర్ గారు మీరు musicians ని తయారు చేస్తున్నారు, Singer's ని తయారు చేస్తున్నారు, సేవకులను తయారు చేస్తున్నారు... ఆస్తులను సంపాదించే పాస్టర్స్ ని చూసాను గాని...ఆత్మలను సంపాదించే పాస్టర్స్ లో మిమ్మల్ని చూస్తున్నాను.. కొంతమంది అయితే సంఘంలో హిట్లర్ పాత్ర పోషిస్తారు,, సంఘకాపరి మరియు వారి కుటుంబము మాత్రమే పరిశుద్ధులుగా భావిస్తారు.. విశ్వాసులను చాలా హీనంగా చూస్తారు..
@cherukubalaeswaraiah54316 сағат бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక జ్యోతి రాజయ్య గారు చేస్తున్న పరిచర్యను దేవుడు ఇంకా బహు బలముగా చేయుటకు కృప చూపించును గాక దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ❤🙏
@Yesenaabalamu2 сағат бұрын
TQ Suman tv .. ఇలాంటి సేవకుల్ని ఈ సమాజానికి పరిచయం చేసినందుకు..TQ jesus
@GPM.NEKNAMPUR40 минут бұрын
Praise the lord ayya garu దేవుని ప్రేమను క్రియా రూపంలో చూపించారు అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్❤
@sunmoonnnr145811 сағат бұрын
జ్యోతి రాజు గారికి వందనలు🙏 ఫౌండేషన్ సేవకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఏలూరులో బిక్షాటన చేసుకునే వారు ఉండరు అనుకునేవాళ్లం కొంతమంది తెలియనివారు ఎవరో ఒకతను అన్నం వీళ్ళకి పంపిస్తారంట అని అంటూ ఉండేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు వాళ్లంతా అంటూ ఉండేవాళ్ళు మానవ రూపంలో ఉన్న దేవుడు అని 🙏
@birudulaprasad984630 минут бұрын
Praise the lord brother 🙏 and God bless you brother 🙌
@Kristhu-swaramalika5 сағат бұрын
నిజమగా సుమన్ టీవీ ఛానల్ వారికి మనస్పూర్తిగా దాన్యవాదాలు❤❤❤
@jamesrani84545 сағат бұрын
సుమన్ టీవీ వారికి నా ప్రత్యేకమైన వందనాలు ఇలాంటి మంచి మనసు కలిగిన దైవ జనులను చూడడం ఆనందంగా ఉంది అనేక మందికి ఈయన ఉదాహరణ
@satyasri63062 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న, ఇదే దేవుడు కోరుకునేది, ఈ రోజుల్లో ప్రతి చర్చ్ లో ఇటువంటిది లేదు, ఫార్మేట్ aid ఆగిపోయింది, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆశీర్వాదం ఇతరులకు పంచాలి, ఏ సంఘము ఇటువంటి చేస్తా లేదు ఈ రోజుల్లో, ప్రతి ఒక్క సంఘం చేయాలి ఇటువంటిది, నార్త్ ఇండియా, పాస్టర్స్ జైల్లో ఉంటున్నారు, వాళ్ల కుటుంబాలు కూడా మీరు ఏమన్నా సహాయం చేస్తూ ఉండండి గాడ్ బ్లెస్స్ యు,
@Useragpn123_-73 сағат бұрын
Ive been there for 7 years and pastor jyothiraju is a genuine pastor Very accessible and simple person Praise god ✨
@preman290956 минут бұрын
సుమన్ టీవీ వారికి మా క్రైస్తవుల తరఫున వందనాలు ఇలాంటి గొప్ప దైవ జనులను పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు ఇంకా ఇలాంటివి చేయాలని నలుగురికి పరిచయం చేయాలని అనేకమంది జీవితాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం థాంక్యూ సుమన్ టీవీ
@zephaniahabijah5 сағат бұрын
Wow... Amen Hallelujah 👏👏 Glory be to God🥰🥰
@pvraopvrao41672 сағат бұрын
ఈ రోజు డ్యూటీ కి వెల్ల లేదు అని బాధ పడుతున్న కానీ మీ వీడియో చూశాక విన్నాక బాధ పోయింది. బ్రదర్. నేను కూడా గత రెండు సంవత్సరాల గా సింగిల్ పేరెంట్స్ మరియు వికలాంగుల పేరెంట్స్ వారి పిల్లలకు ఉచితముగా క్లాస్ లు చెప్తున్నాను ఇంటర్ నీట్ కొరకు .మొదట యవరు వస్తారు అని చాలా మంది అన్నారు. కానీ మీరు అన్నట్లుగా సంకల్పం మంచిది అయితే అది నిదానముగా అయిన జరుగుతుంది అలానే జీసస్ ఇచ్చారు. నేను కూడా మీ చర్చ్ కి వచ్చాను 3 సంవత్సరాలు. మాది ప్రకాశం జిల్లా ఎ లురు లో చదువు కున్న రోజులలో మీరు మా రూం కి వచ్చి సహాయము చేస్తాము మీకు అవసరం ఉంటే చెప్పండి అని అన్నారు. బ్రదర్ . ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది.
@e.premkumarkumar562352 минут бұрын
Ayyagaru Vandanalu 🙏 Devuni manasu ilane untundemo ani anipinche , Goppa Vyakthithtvam kaligina Jeevamu kaligina Devuni kumarudu... entho... mandhiki Aadharsham... Suman TV Anka akka ki Vandanalu 🙏
@MichaelJosephChedalavada17 сағат бұрын
A shining example of Christ's love in action. The Christian society holds you in high esteem, JyothiRaju ana. Your inspirational nature and commitment to excellence are truly commendable. We're proud to know you ana. 🙌🏻
@Pendemsalomi12 сағат бұрын
🙏 Tq Madam,, Nirupama gaaru and Suman TV Channel vaariki ( సమాజములో గుర్తింపు ఇచ్చారు.)
@NathSatya6921 минут бұрын
సుమన్ టివి వారికీ ధన్యవాదాలు. ఇంటర్వ్యూ చేస్తున్న మేడం గార్కి వందనములు. ఇలాంటి ఇంటర్వ్యూలు అనేకమందికి స్ఫూర్తి దాయకం. దైవ సేవకులు జ్యోతి రాజుగార్కి వందనాలు.
@rajeshthummapudi924428 минут бұрын
జ్యోతి రాజు గారికి క్రీస్తు నామములో వందనాలు నీ సంకల్పం చాలా గొప్పది దేవుడు మిమ్మల్ని కచ్చితంగా దీవిస్తారు గాడ్ బ్లెస్ యు.. సుమన్ టీవీ వారికి క్రీస్తు నామమున శుభములు మీరు చేసే ఈ అద్భుతమైన కార్యక్రమాల వల్ల మేము మిమ్మల్ని చాలా ఇష్టపడతాం మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం ఇంకా గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@SujathaSudharasnam-ln5lr11 сағат бұрын
నిజమైన సేవ చేస్తున్న అయ్యగారి కి అమ్మ గారికి వందనాలు సుమన్ టీవీ చానెల్ వారికి ధన్యవాదాలు
@kadeshraj9246 сағат бұрын
అన్నయ్య సూపర్ మీ పరిచర్యను దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక ఇంకా మిమ్మల్ని వాడుకొని ఉండుగాక ఫ్రమ్ రాక్ చర్చ్ హైదరాబాద్ ఓల్డ్ యూత్ సమస్త మహిమ దేవునికి చెల్లును గాక
@LoveLoves-z5cСағат бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఇది యేసు ప్రేమ.god bless you Anna. ని సేవలో మీ ఆశ యేసు క్రీస్తు దేవుడు నెరవేర్చును గాక ఆమేన్
@Row-13728 минут бұрын
సుమన్ టీవీ ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్నింటిని ప్రజలకు చేరువుఅయ్యేలా చూపుతున్నందుకు దేవుని కృప తోడుగా ఉండును గాక
@jacobmekala14 минут бұрын
అన్న మీరు చేస్తున్న సేవ దేవుడు దీవించునుగాక మంచి సర్వీసెస్ చేస్తున్నారు మీలాంటి జెన్యూన్ గా చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆమెన్ ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ చేస్తున్న సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదములు tq సుమన్ tv
@MadhuriJonnakutiСағат бұрын
కరోనా టైమ్ లొ మేముకూడా భోజనం పొందాము మీలాంటి సేవకుడు ని చూసి చాలా మంది నేర్చుకోవాలి 🙏🙏
@arjuntelugutraveller12 сағат бұрын
TRUE LOVE GOD ASKED TO SHOW ...AMAZING VIDEO!!
@ciripangydavid2994Сағат бұрын
🙌👏🙏! సమస్త ఘనత,మహిమ,ప్రభావములు మన త్రీయేక దేవుని కే కలుగును గాక! Praise the LORD Paster gaaru.
@srnivaspaul70653 сағат бұрын
అన్నగారు చేస్తున్న సేవ చాలా గొప్పది దేవుడు మిమ్మల్ని దీవించాలి అని మనసారా కోరుకుంటున్నాను. సుమన్ టీవీ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు
@rkvizag_USA8 сағат бұрын
It’s truly great service! 🙏 There are very few humble pastors nowadays. Looking at Mr. & Mrs. Pastor Jyothi Raju Garu, they seem so humble and loving, quietly extending their helping hands without seeking attention. This is the true love of Christ-exactly what the Bible teaches! Great work, Anna Garu! If God is willing, I will meet you in June 2025. I would love to be a part of this great cause!
@AnithaMokana4 сағат бұрын
మీరు చేస్తున్న పరిచర్య మీసేవ ఎంతో గొప్పది బ్రదర్ మీ పరిచర్య ఇంకా అభివృద్ధి పొందాలని ప్రేయర్ చేస్తున్నాం నీ ద్వారా ఇంకా అనేక వికలాంగులు అనేక పేదవారు బ్రతకాలని ఎవరికి మీరు ఎల్లప్పుడూ ఇలాగే సహాయం చేయాలని దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరిచి దీవించాలని ప్రార్థిస్తున్నాము సిస్టర్ గారు మీరు అనేకులు ఇంకా బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@Swaroop995510 сағат бұрын
ఇదే కదా నిజమైన దేవుని ప్రేమ...
@rajupolimera75140 минут бұрын
సూపర్ సార్ మీరు ఇంకా చాలామంది కీ ఈలా సేవ చేసేలా గాడ్ బ్లెస్స్ ఉండాలి అని ప్రార్థన చేద్దాం
@agtgfaithchurch836012 сағат бұрын
Praise the lord sir 🙏 As William Carey said Expect great things from God, attempt great things for God. We praise God for your wonderful work that you doing This is love of Christ May the lord bless india I love india ❤
@podipireddydevika16255 сағат бұрын
Heartly thank medam Glory to God
@past.d.prathapkumar4907 сағат бұрын
Inspirational Interview by Suman TV
@Godislifeforever12 сағат бұрын
It's God's spirited work !!! Glory to God for using pastor for his work !!!
@anandraoanand37786 сағат бұрын
యెహోవా మీ కోరిక నెరవేర్చును గాక ఆమెను వందనాలు అయ్యగారు
@YarrarapuRajeswari18 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు దేవునికి మహిమ కలుగును గాక మీ సేవలు అన్ని ఇంకా ముందుకు సాగు లాగా దేవుడు దీవించును గాక.ఆమెన్ 🙏.🙌🤝💐😇
@ashishraj238134 минут бұрын
Tq suman TV Ma Ayyagari ki pilichinandhuku
@gaddalateja2836Сағат бұрын
Thank u Suman tv a svardam lekunda ela seva chesevari gurtinchi Elanti daivajanulanu naluguriki telisela chesinanduku devuniki Mahima kalugunu gaka
@GethsemanePrayerMinistries4 сағат бұрын
చాలా మంచి మనసున్న సేవకుడు జ్యోతిరాజు అన్న గారు...ఇలాంటి సేవయే ప్రభువు కోరుకున్నదిగా .....చాలా మంది కి inspiration అన్నా మీరు....
@birudulaprasad984633 минут бұрын
Praise the lord my Jesus Christ God ❤️❤️❤️🙏🙏🙏
@madigachinnaraju6886 сағат бұрын
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
@nagalakshmithota417010 сағат бұрын
కడు పేదరికంలో ఉన్న వారికి దేవుని ప్రేమతో దైవ జనులు బోజనాలు పెడుతూ, రేషన్ ఇస్తూ,వారి అవసరాలను తీరుస్తున్నారు, పాస్టర్ గారిని వారి సంఘాన్ని యేసయ్య దీవించును గాక 🙏🌹💐
@Joseph-vf9xjСағат бұрын
E lanti Kaya kramalu Suman tv vallu prajalku teliya jesdtunnanduku prateka vandanalu Inka chala sevakulu vunnaru vartnu kuda inarvi cheyyandi sister' God bless you
@gjhansimarkapurrural480114 сағат бұрын
Praise the lord Jyothi Raju Annaya & sister 🙏🙏 God bless you your ministry 👑👍
@rajeshgorrepati808626 минут бұрын
Glory to God....really great work . Meeku vandanaalu
@gonesudhakar98646 сағат бұрын
Glory to God Suman TV Nirupama Akka miku kuda prathyeka vandanalu
@m.s.rm.s.r76083 сағат бұрын
Praise the lord జ్యోతి రాజు గారు 🙏మీమల్ని చూసి కొంతమంది అయినా ఆదర్శoగా తీసుకోవాలి. సుమన్ టీవి వారికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు 🙏
@sarojabhasker2404 сағат бұрын
గొప్ప దైవజనులు అని మాత్రమే తెలుసు కానీ,,గొప్ప మనసున్న మహారాజు జ్యోతిరాజు గారు అని సుమన్ టివి ద్వారా తెలిసింది దేవుని కృప తోడు గా ఉండును గాక ❤❤
@donkakamalarao95962 сағат бұрын
Anna praise the lord🙏🙏🙏 Mee seva excellent matalu dwara cheppa lemu. Devuniki mahima kalugunu gaka🙌
@chanduvelpula4 сағат бұрын
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే❤ God bless you jyothi raju garu and your family❤🎉
@VRaja-dx6ihСағат бұрын
బ్రదర్ మీకు ఇంత మంచి మనసు కలిగించిన దేవునికి కృతజ్ఞతస్తుతులు.
@jayakaranilkumar593246 минут бұрын
Glory to God for the invaluable service rendered to the society by Pastor Jyothi Raju garu. Thank you Suman TV for bringing such down to earth personalities into limelight to the rest of the world
@VinodPolepaka-w8c2 сағат бұрын
Prais the lord annayya 🙏🙏🙏❤️❤️❤️💐💐💐devudu meku thodayi unndunu gaka amen.... And madam nerupamagariki maa hurdayapurvaka danyavadaluu mam devudu memulanu devinnchunu gaka amen🙏🙏 tqqq mam
@yerrajayanthi13 минут бұрын
God bless you your ministry ❤❤
@vasundaramadamuru9478Сағат бұрын
Jesus prema kriyalo chupistunnaru anna praise the lord
@abhilashaallstore942213 сағат бұрын
Thanks brother and sister your service
@dpvanthala20892 сағат бұрын
Pure True God's Love, Following True GOD Love 💕.... Wonderful Inspiration.❤❤❤❤❤. GOD Bless you all the team...No word's❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@jesusloveneverend4 сағат бұрын
ఇలాంటి సేవ అందరూ సేవకులు చేయాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను Amen 🙏
@janavijaya695113 сағат бұрын
Sumanu tv ki many thanks. Good paster nu prapachyamunku thyliya chysaru
@yehovavakyam45 минут бұрын
Suman tv variki ధన్యవాదములు మంచి ఇంటర్వ్యూ
@Arjun-eh1wk48 минут бұрын
Praise God.🙏 May the blessings of God on this ministry ...
@sasimarla58392 сағат бұрын
Super Brother.Real christianity.This is what god expecting from his children.
@kamalavathinimmakayala41932 сағат бұрын
దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అయ్యగారు అమ్మగారు వందనాలు సుమన్ టివీ వారికి వందనాలు
@jesusloveneverend4 сағат бұрын
ఆకలిగా ఉన్న వారికీ ఆహరం పెట్టడం నిజమైన దేవుని సేవ చాలా మంచి పని చేస్తున్నారు బ్రదర్ మీకు దేవుని కృప అధికముగా ఉండి ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలి అని కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాకా ఆమేన్ 🙌😇
@Kumarieditz4 сағат бұрын
You are great service Anna దేవునికి మహీమా ఆమేన్
@RajubabuKorra-dh5et42 минут бұрын
Thank you Jyoti raju gaaru క్రీస్తు ప్రేమను చూపిస్తున్నందుకు ఇది కథ ప్రభు కోరుకుంటున్నది
@RajubabuKorra-dh5et32 минут бұрын
Gerat service sir ........ wonderful.....
@akhilraj5907Сағат бұрын
Tq soooo much nirupamagaru
@prasadaraob660346 минут бұрын
All glory to God 🙏 pastor Jyothi raju garki my hearty congratulations May God bless you and your family abundantly 🙏🙏🙏🙏🙏
@srini88062 сағат бұрын
నిజముగా డేవుని ప్రేమ కలిగిన సేవకుడు 🎉🎉 సుమన్ tv వారికి దేవుని దీవెనలు 🎉
@simonesther010910 сағат бұрын
క్రీస్తు ప్రేమ మీలో ఉంది అయ్యగారు 🙏🏻praise the lord 🙏🏻
@gangarajukalum431748 минут бұрын
🙏🏻 వందనాలు.. అన్ని దానకన్నా అన్నదానం గొప్ప
@MadhaviHarsha-d2j5 сағат бұрын
వందనాలు అన్నయ్య మీరు చేసే సహాయం పెట్టి పేదలందరికీ సంతోషం దేవుడొచ్చిన వారం అన్నయ్య అది మీకు 🙏😭🙏🙏👌
@devaramesh23592 сағат бұрын
సుమన్ టీవీ వారికీ నా తరుపున వందనాలు క్రిస్టియన్ interview చేస్తునందుకు వందనాలు 🎉🎉🎉 జ్యోతి రాజు గారికి వందనాలు అయ్యగారు God bless you
@Kodamanchiliravi3 сағат бұрын
This is love of a Christian, we serve people, we love the people. Pastor Jyothi Raju garu being role model for many, we appreciate and pray for you sir.