అప్పట్లో అక్తర్ అంటే ప్రపంచానికి హడల్, కానీ ఆ అక్తర్ కు సచిన్ అంటే హడల్ 🎉🎉అది సచిన్ రెంజ్
@pardhasaradhi.p68492 ай бұрын
ఆ మ్యాచ్ నేను ప్రత్యక్ష ప్రసారంలో చూసాను. సచిన్ కొట్టిన షాట్లు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
@nadenlaeswaraiah37102 ай бұрын
హలో గురూ ఆ మ్యాచ్ లైవ్ లో చూశా నాకు బాగా గుర్తు ఇంటర్ చదువుతున్న రోజులు పరీక్ష లో రోజులు కూడా అయినా మన బ్యాటింగ్ మొత్తం చూశా మీరు చెప్పిన విధంగా కైఫ్ త్వరగా ఏమి అవుట్ కాలేదు సెహ్వాగ్ గంగూలీ వరుస బంతుల్లో అవుట్ అవగానే ఏడో నెంబర్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్న కైఫ్ నాలుగో స్థానంలో రావడం తో చాలా మంది కంగారు పడ్డారు కానీ బాగానే ఆడాడు సచిన్ తో కలిసి 100 + భాగస్వామ్యం నెలకొల్పాడు
@jeevan-wh2hcАй бұрын
Nenu 10 th bro
@rajeshsurya6394Ай бұрын
It's true bro
@Priyaragalu12312 күн бұрын
Yes Kaif 31
@nadenlaeswaraiah371012 күн бұрын
@@Priyaragalu123 35
@ravishankarreddy-u9i2 ай бұрын
Really Sachin is cricket god he is a legend
@s.venkateswarlusvr6072 ай бұрын
ఆనాటి తెలుగు వార్త పత్రికల్లో పతాక శీర్షికల్లో... భారత్ కు శివరాత్రి పాక్ కు కాళరాత్రి....
@rajaneeli88952 ай бұрын
అవును ఈనాడులో ఇదే హెడ్డింగ్ వచ్చింది
@madusumith7390Ай бұрын
eenadu paper vundha next day dhi
@jeevan-wh2hcАй бұрын
Avnu bro correct
@yashwanthsooryamekala373014 күн бұрын
అవును.. ఆ heading నాకు ఇప్పటికీ గుర్తు.. March 1, 2003..
@ParreEdaiah2 ай бұрын
ఫైనల్ లో మనం మొదట బ్యాటింగ్ తీసుకోని ఉండుంటే ఖచ్చితంగా కప్ గెలిచే వాళ్ళం 🇮🇳🇮🇳🇮🇳
@yashwanthsooryamekala373014 күн бұрын
అవును.. నాకు ఇప్పటికీ Eenadu లో వచ్చిన Heading బాగా గుర్తు.. March 1st 2003... శివరాత్రి ఆ రోజు..
@arif_ar835510 күн бұрын
భారత్ కు శివరాత్రి పాక్ కు కాలరాత్రి ఈనాడు హెడ్డింగ్
@lingamravichandra6381Ай бұрын
సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్
@polampallisaidulu90922 ай бұрын
సచిన్ బ్యాటింగ్ టెక్నిక్ ఒక అద్భుతం
@gangadharbondada1757Ай бұрын
Supar 👌👍🙋
@battinamallareddy125523 күн бұрын
ఆ రోజు మహా శివరాత్రి అన్నా కరెక్ట్ నేను ఆ రోజు శివతాండవం డ్యాన్స్ చేశా బ్లాక్ అండ్ టీవీ ముందు . టెండూల్కర్ కొడుతుంటే దీనెమ్మ జీవితం గూస్ బంస్ ఆ రోజు మాత్రం .
@samasrinivas21742 ай бұрын
సచిన్ god of cricket ❤
@kishorebabu76Ай бұрын
అందుకే అంటారు క్రికెట్ ఒక మతమైతే సచిన్ దేవుడు అని."IF CRICKET IS RELIGION SACHIN IS GOD"
@gogulavenkatesh70572 ай бұрын
Sachin💙
@krishnaprasad631Ай бұрын
King,,king
@gogulavenkatesh70572 ай бұрын
Sachin sachin❤️
@nakkasreeramulu9694Ай бұрын
అయ్యో సచిన్ టెండూల్కర్ అక్తర్ బౌలింగ్ ను చితకబాది అతనికి నిద్రాహారాలు లేకుండా చేశాడు,, సచిన్ వలన అక్తర్ కొన్ని రోజులు సరిగా బోంచేయలెదు, నిదుర లేని రాత్రులు చాలా గడచాయి,
@gogulavenkatesh70572 ай бұрын
The god of cricket❤️💙
@samasrinivas21742 ай бұрын
❤❤❤
@nramreddy1302Ай бұрын
💪👍💪👍💪👍💪👍💪👍💪👍
@ayaprakash2786Ай бұрын
E match nenu live lo chusanu. Aktar chetiki ball iste tanu bowling cheyaledu.
@HS2430-b2i14 күн бұрын
7th class lo chusa iptki Baga gurtu. My God Sachin
@sivakumarsadi6661Ай бұрын
God of cricket
@moghalbadsha5015Ай бұрын
మైండ్ గేమ్ ఆడే సీన్ షోయబ్ aktharకి లేదు. అది కేవలం ఆస్ట్రేలియన్ కి మాత్రమే సాధ్యం.
@noel77771002 ай бұрын
One small correction this is not do r die match for India we already qualified for super six before this match ….
@PayyavulasrinivasCnuАй бұрын
మొదటి lo ఆడి na సచిన్ గుర్తు వుంటాడు. But సచిన్ తరువత వచ్చి 50* కొట్టి na yuvraj యెవడికి గుర్తు రాడు. 2011 w, cup man of sirice కొట్టిన యువీ గుర్తు రాడు,, last lo ఒక six కొట్టిన దోనీ గుర్తు ku వస్తాడు. కరణం సచిన్ దోనీ,pr tv lu., వక్తి పూజ కంటె team puja వున nadey,, india మరో australia అవుంటుంది.
@Twins-shorts-020417 күн бұрын
Correct బ్రో 👍
@PrathapPratha-p7g2 ай бұрын
Good speech Anna
@WcdHope2 ай бұрын
Quality inka konchem improve cheyyandi
@ravimalchi51706 күн бұрын
Back ground meeting ekkuva undhi meru maatladeedhe sarigaa leedhu
@nagendra.dasari86112 ай бұрын
Nice explanation brother ❤
@jeevan-wh2hcАй бұрын
Bro kargil war timelo ind vs pak 1999 worldcup mach gurinchi video cheyu
@vasukvasuk7382 ай бұрын
మహేంద్ర సింగ్ ధోనీ వీడియోస్ కావాలి❤❤అన్న
@SayyadNagpashaАй бұрын
kzbin.info/www/bejne/e5SwdYNpZp6CZrs
@vinay1988feb11 күн бұрын
Its not do or die match or India, We already won sufficient matches except against Australia
@jeevan-wh2hcАй бұрын
Tarvata mach srilankato kuda 97 ki out ayyadu jayasurya bowlinglo gurtunda bro
@laxmidasu632712 күн бұрын
Correct match ki mundu noti doolatho rechipoyina AKTHAR gadiki GOD OF CRICKET bat tho answer chepparu thanu crease lo undaga malli ball pattukoledu kani badluck yentante sachin 100 avvaledu AKTHAR bowling lo out avvatam kani pak team ki a match oka NIGHTMARE
@TejaprakashPonnamala9 күн бұрын
Akthar noti dula vadu ippatiki mana cricket ers ni sledge chestadu
@jammavijaya95012 ай бұрын
Ninu apadi cricket chudam start chesa apatlo Sachin and jaysurya tapa evaru taledu Sachin kotina upper cut six black and white tv lo chusa apatlo
@Jayamucreations2 ай бұрын
Same nenu kuda anthe 2002-2003 nundi cricket chudatam start chesanu
@varrikiran1510Ай бұрын
Enadu paper lo chusa sevamethina pak tarethina pak ani heading
@venkatareddyboggula5086Ай бұрын
ని voice బాగాలేదు
@sonariganeshganesh9 күн бұрын
Information super
@PradeepvarmaVegesna10 күн бұрын
Entha mandhi vachina సచిన్ లాంటి లెజెండ్ దొరకడు
@gamingworld28152 ай бұрын
అరే
@surakasulajagadeesh9277Күн бұрын
Chusa
@AJAYINFRAPROJECTS2 ай бұрын
Arainayana ni sodi ekkuvaga undira Nayana match kante easte ga