భారతీయత - క్రైస్తవుల వైఖరిపై బైబిల్ వెలుగులో సేవకుల అభిప్రాయాలతో చర్చా వేదిక |

  Рет қаралды 112,279

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

Пікірлер: 439
@m.pavanbabu430
@m.pavanbabu430 Ай бұрын
జయశాలి పి.డి సుందర్రావు గారి మాటలు❤❤❤ ఈ తరంలో పుట్టిన వారికి జయశాలి గారి మాటలు కనువిప్పు కలుగజేస్తున్నాయి. బైబిల్ మహా జ్ఞాన గ్రంధాన్ని తన కుమారులు ద్వారా అనేక మందికి అందిస్తున్న జయశాలి పి.డి.సుందర్రావు గారికి ధన్యవాదములు
@sivak404
@sivak404 Ай бұрын
అన్నా నేను హిందువు అయిన మీరు అంటే చాలా గౌరవం అన్నా. చాల బాగా ఉంటాయ్ అన్న గారు. Praise the lord Anna. we are always support you anna
@kotthacharuvurajesh4489
@kotthacharuvurajesh4489 Ай бұрын
అన్నయ్య నాకు నచ్చిన దైవసేవకులలో, one of the best విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న. మీరు మాట్లాడే ప్రతి మాట నిజం,మీరు నిజాన్ని నిర్భయంగా చెపుతారు.
@sudhakarchinna4056
@sudhakarchinna4056 Ай бұрын
@@kotthacharuvurajesh4489 నిజన్నే కాదు ఆపద్దన్ని కూడా అంతే నిర్భయంగా చెప్తాడు అన్న, తప్పు చేసిన కూడా అస్సలు తగ్గడు
@kotthacharuvurajesh4489
@kotthacharuvurajesh4489 Ай бұрын
@@sudhakarchinna4056 ఇంత క్లారిటీగా చెప్పిన కూడా అర్థం కాలేదా బ్రో
@peetalasubbarao9519
@peetalasubbarao9519 Ай бұрын
మనకు నచవలసింది దేవుడు వాక్యం
@kotthacharuvurajesh4489
@kotthacharuvurajesh4489 Ай бұрын
@@peetalasubbarao9519దేవుని వాక్యాన్ని చెప్పే విధానం బాగుంది బ్రదర్
@MenteSujatha
@MenteSujatha Ай бұрын
Nuv correct cheppaav bro​@@peetalasubbarao9519
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
Thank you LORD JESUS
@Joelprince2016
@Joelprince2016 Ай бұрын
Satuluri Siva Rao - Assistant manager & Preacher during church meetings. You are my Spiritual leader.... Great explanation being a Indian Christian... Glory to God... I have been watching you & James anna from 2016....
@bullarajesh6680
@bullarajesh6680 Ай бұрын
అన్నయ్యా మీరు చక్కటి వివరణ ఇచ్చారు నాకు తెలియని విషయాలు ఈ చర్చా వేదిక ద్వారా తెలుసుకున్నాను మీరు ఎప్పుడు ఈ సత్యాన్ని పరిశోధించి మాకు తెలియపరచడానికి నా ప్రభువైన క్రీస్తు యొక్క కృప మీకు ఉండాలి అన్నయ
@jayarajunakka9963
@jayarajunakka9963 Ай бұрын
అడిగి తనినించుకోవటం అంటే ఇదే కాబోలు సూపర్ బ్రదర్ may God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@graceofgod4173
@graceofgod4173 Ай бұрын
ఈ చర్చ ద్వార మంచి విషయాలు తెలుసుకున్నాం అన్నయ దేవునికే మహిమ అలాగే జేమ్స్ బ్రదర్ కి మీకు ప్రశాంతమైన వాతావరణంలో చర్చ జరగాలని దేవునికి ప్రధిస్తున్నా❤ God bless you annaya
@mraju8935
@mraju8935 Ай бұрын
చాలా బాగా ఎక్సప్లైన్ చేశారు Pd సుందరరావు గారి మాటలు విని చాలా ఆశ్చర్యపోయాను బ్రదర్ చాలా బాగా చెప్పారు
@RaiAshokRai-ih6tz
@RaiAshokRai-ih6tz Ай бұрын
అందరికీ అర్థమయ్యే రీతిగా సమాధానం చెప్పిన అన్నయ్యకు నా వందనాలు
@PREMKUMAR-wi9jo
@PREMKUMAR-wi9jo Ай бұрын
Praise the lord brother 🙏
@vetagaduchenal9879
@vetagaduchenal9879 Ай бұрын
హృదయ శుద్ధి గలవారు ధన్యులు మీరు హృదయ శుద్ధి గలవారే విజయ్ అన్న దే విజయం
@sharathdasari5912
@sharathdasari5912 Ай бұрын
After interview iam big fan of u 🎉🎉 pastor garu
@GodsRightioesnessJ.Prakash
@GodsRightioesnessJ.Prakash Ай бұрын
Vijay prasad Anna You are the correct bible teaching God bless you
@raghukothapalli8
@raghukothapalli8 Ай бұрын
విజయ్ అన్నయ్యని తప్పు పట్టటం impossible 🔥🔥🔥🔥🔥అన్న ఎప్పటికి వెరీ powerfull ❤️
@mahanthidhanush8030
@mahanthidhanush8030 Ай бұрын
Good debate bagundhi vijay Prasad garu
@suvarna-uo1ze
@suvarna-uo1ze Ай бұрын
వందనాలు అన్న గాడ్ బ్లెస్స్ యు అన్న 😍 ఎంత చక్కగా ఎంత క్లియర్గా చెప్పారు anna 🙏🙏 నిన్న వాళ్లంతా ఎటకారం చేయడమే సరిపోయింది అన్న వాళ్ళకి మిమ్మల్ని కానీ మీరు క్లియర్ గా దేవుని ఎరగని వాళ్లకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారన్న🙏🙏 love is so much Anna god bless you anna😍🙏 love you so much all 😍god bless you all 🙏
@telanganavenkanna
@telanganavenkanna Ай бұрын
విజయ ప్రసాద్ రెడ్డి గారి వాక్యం వంద శాతం కరెక్ట్
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq Ай бұрын
మి అందరికీ క్రీస్తునామంలో వందనాలు అన్నయ్యలు❤❤❤❤❤❤❤❤❤
@PJEEVANKUMARofficial_121
@PJEEVANKUMARofficial_121 Ай бұрын
Super అన్నయ్య Daddy గారు చాలా బాగా చెప్పారు. ఇలాంటివి చూసి, వినిపించిన తరువాత కూడా వారికి కనువిప్పు కలుగాలా.
@AjithAjithdavid
@AjithAjithdavid Ай бұрын
యువత ను ఇ చర్చ తో మనో నేత్రం వెలుగును అందజేస్తున్నారు.. అన్నయ్య ❤
@LionofGod-s3l
@LionofGod-s3l Ай бұрын
ఈ జేమ్స్ సుందరరావు గారిని ముసలినక్క అని తిట్టాడు మళ్ళీ మీ దగ్గరనుండి పోయి ఇపుడు మిమ్మల్ని తిడుతున్నాడు...మీరు సుందరరావు గారిని క్షమాపణలు చెప్పి కలిశారు కానీ ఇతను ఇప్పటికీ Boui ని తిడతాడు
@Sarah_forgod
@Sarah_forgod Ай бұрын
విజయ్ అన్న ఇంత clarity గా చెప్పినా ఎందుకు అర్ధం కావడం లేదు వీళ్ళకి కక్షతో వింటున్నారేమో 🤔
@sonypothula7100
@sonypothula7100 Ай бұрын
100%
@vinnusanu03
@vinnusanu03 Ай бұрын
​@@sonypothula7100 👍
@sudhirchintha2632
@sudhirchintha2632 Ай бұрын
Matha pichi
@sudhirchintha2632
@sudhirchintha2632 Ай бұрын
First be a Indian
@sagar-999b
@sagar-999b Ай бұрын
Yes
@smadhu4096
@smadhu4096 Ай бұрын
అన్నా మీతో డిబేట్ అంటే అవతల వ్యక్తి ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే ఆ డిబేట్ కొరకే నేను ఎదురు చూస్తున్న ఎప్పటికైనా విజయం మనదే❤❤❤
@BhukyaRaja-qx3rv
@BhukyaRaja-qx3rv Ай бұрын
S
@maheshkodavati4571
@maheshkodavati4571 Ай бұрын
అన్నయ్య జేమ్స్ గారు మీరు కలిసి ఇ చర్చకు ముగింపు ఇవ్వ లని దేవుని ప్రార్ధిస్తున్నం గాడ్ bless you anna
@kristusangamu197
@kristusangamu197 Ай бұрын
🎉
@bademraju4280
@bademraju4280 Ай бұрын
అనవసరమైన చర్చలు కాకుండా , వ్యతిరేకంగా కాకుండా, దిద్దుబాటు చర్చలు జరుపుకోవడం మంచిది..
@manojsunkapaka128
@manojsunkapaka128 Ай бұрын
Praise the lord annaiah nenu mi vakyamu nu follow avthanu kontha mandi mi matlanu vakreekarichadm valla naku koncham sandeham unde annaiah e charcha dvara na sandehalu clear ayyai thanks annaiah praise the lord 🙏🙏🙏
@RajalaRajendra
@RajalaRajendra Ай бұрын
Vijay Prasad Reddy anna super ga cheparu
@marykwt2933
@marykwt2933 Ай бұрын
Praise The Lord Brother 🙏
@VOICE_OF_SWATHI
@VOICE_OF_SWATHI Ай бұрын
భారతదేశం అన్ని మతాలకి... అందులోని అన్ని కులాలకి నిలయం... అందరూ అన్య జాతులను... మతాలను... కులాలను ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండేదే భారతదేశం.... అలా ఉంటే ఉండండి ఈ దేశం లో లేకపోతే సెపెరేట్ దేశం ఏర్పాటు చేసుకోండి.... క్రైస్తవ సోదరులారా.. అందరూ అలా లేరు కొంతమందికే ఇది వర్తిస్తుంది... దయచేసి అన్యతా భావించకండి... మనమంతా సహోదరులం... భారతీయులం.... 🙏
@ArjunRhasthin
@ArjunRhasthin Ай бұрын
సర్ నేను కర్ణాటకలోని ఓ సేవకుడిని...మీరు చెప్పేది ముమ్మాటికి నిజం అన్న ...తెలియని మూర్కులు మాత్రమే అనవసరంగా వివాదం క్రియేట్ చేస్తున్నారు... నేను మితో ఏకీభవిస్తాను ..విజయ్ అన్న
@LittleheartsSmf
@LittleheartsSmf Ай бұрын
చాలామంది విజయ ప్రసాద్ రెడ్డి గారి మీదకి మూడో కాలుతో వస్తున్నారు వాళ్ళు అంతా కూడా బోధ చేయడం తెలియని వాళ్లే విజయ ప్రసాద్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాటలోనూ వాస్తవం ఉంటుంది అది వాళ్ళు కూడా తెలుసుకొని నేర్చుకోవాలి ఆయన దగ్గర
@RR-RickyRaj.
@RR-RickyRaj. Ай бұрын
మంచి వివరణ నాకు క్లారిటీ వచ్చింది అన్న 🙏.. praise the lord 🙏
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq Ай бұрын
నాకు 2016. నుండి లోక రక్షకుడు క్రీష్ట్నుడ క్రీస్త అనే డిబేట్ చుసాక నేను పిచ్చి అబిమాన్ని ఐఫొయను I love you vijay prasad reddy annaya ❤❤❤❤❤ చచ్చేధక నా హీరో నా అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq Ай бұрын
@@sarikurnaleen4797 సేవ పరిచర్య విషయంలో నేను తెలుసుకున్న రోషం కలిగిన ఏకైక సేవకుడు నా అన్నయ్య మై హీరో that is my hirro vijay prasad reddy annaya 💗💗💗💗💗💗💗💗
@Raj-1419
@Raj-1419 Ай бұрын
Hi anna I'm hindu but I like your speeches it's Very motivational. Tq anna
@chenchaiahgokula9052
@chenchaiahgokula9052 Ай бұрын
అన్నా ఏదేమైనా దేవునికి స్తోత్రములు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము ఆ జ్ఞానంతోనే మాట్లాడుతున్నావు దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
@Dancerpremsp
@Dancerpremsp Ай бұрын
❤❤
@laxmanaraok...5183
@laxmanaraok...5183 Ай бұрын
వందనాలు అన్నయ్య your real బైబిలు బోధకులు .... వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి ...ని వాక్యాన్ని విని ఆత్మీయంగా బల బడుతూ నను అన్నయ్య...దేవుడు నీకు తోడుగా ఉంటారు god bless you అన్నయ్య...love you..
@rajithakallakunta7081
@rajithakallakunta7081 Ай бұрын
Praise the lord brother ... A great round of applause for your explanation with reference to 10th standard Telugu text book.....
@susheeladulla1095
@susheeladulla1095 Ай бұрын
Vandhanalu tammudu
@OmanBoss-xk2oc
@OmanBoss-xk2oc Ай бұрын
Super brother
@kranthiyammala9120
@kranthiyammala9120 Ай бұрын
Song lyrics బాగున్నాయి thankyou love you annaya
@LionofGod-s3l
@LionofGod-s3l Ай бұрын
విజయ్ అన్న ఇవాళ లైవ్ extraordinary గా ఉంది ప్రతీ పాయింట్ awesome అంతే
@graceofgod4173
@graceofgod4173 Ай бұрын
Nice explanation Annaya God bless you more
@premkumartadipatri8746
@premkumartadipatri8746 Ай бұрын
జేమ్స్ అన్న విజయ్ అన్నని భయపెడుతునట్టు మాట్లాడుతున్నాడు మాములుగా మాట్లాడచ్చుగా అన్న విజయ్ అన్న నీచూపులకి భయపడడు ఓకే నా
@marapatladaveedu1270
@marapatladaveedu1270 Ай бұрын
వందనాలు బ్రదర్ వీరబాబు గారికి మంచి వివరణ ఇచ్చారు god bless you annaya
@jagadeeshjampana1997
@jagadeeshjampana1997 Ай бұрын
Bayya Naku knowledge vundi kabati meru cheppindi Naku ardham ayyindi evarau ku ayithe ardham kaledu o varaku knowledge ledu
@AbhiVinu4657
@AbhiVinu4657 Ай бұрын
Vijaya Anna meru okari chesi mataladathuru anna alla chopaka pothe mosalu chala evaku chestharu anna always correct
@venkatesh1693
@venkatesh1693 Ай бұрын
విజయ ప్రసాద్ గారు ఒక భారతీయుడుగా మాట్లాడాడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు ❤️❤️🙏
@Gpdheeraj
@Gpdheeraj Ай бұрын
Anna meeru ilaage vaasthavaalu chappaalani vakyam cheppalani korukuntunna. 🙏🙏🙏👌👌👌
@sreepathirambabu6680
@sreepathirambabu6680 Ай бұрын
Vijay anna meru Maha gnani meru super anna 🎉
@Satya_From_Amp
@Satya_From_Amp Ай бұрын
Vijay Prasad reddy gaaru ❤❤🎉🎉😊😊😊😊😊
@jayarajunakka9963
@jayarajunakka9963 Ай бұрын
Good clarification for everyone praise the Lord and and May God bless you brother
@devas6712
@devas6712 Ай бұрын
మనం మన యేసయ్య గురించి ఇతరులకు చెప్పాలంటే ముందు మన ప్రవర్తన బాగుండాలి మన మాటతీరు బాగుండాలి, పొగరుగా మాట్లాడితే ఎవ్వరు నమ్మరు తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చించ బడుతాడు. #వీరబాబు కి #మణికంఠ కి వీళ్లిద్దరికి తగ్గింపు లేదు వేరే భాషలో చెప్పాలంటే G_బలుపు ఎక్కువ
@pallibadrachalam146
@pallibadrachalam146 Ай бұрын
ముస్లిం వాళ్ళదగ్గర కీ వెళ్లి హైదరాబాద్ పాత బస్తీ కి వెళ్లి సువార్త చెప్పాలి.
@AGSconsultantServiceNigeria
@AGSconsultantServiceNigeria Ай бұрын
వందనాలు annaya garu Chala chakati వివరాలు చెప్పారు🙏🙏 ❤
@ravijack5183
@ravijack5183 Ай бұрын
సేవకులు సేవకులు వినర్శించుకుంటూ క్రిస్టియానిటి నీ నవ్వులపాలు చేస్తున్నారు.
@gullavijaykumar2956
@gullavijaykumar2956 Ай бұрын
Amen 🙏 Annaya 🙏 god bless you❤❤❤🤝
@maheshkodavati4571
@maheshkodavati4571 Ай бұрын
Miku vunna జ్ఞానం వారికి లేక పోవడం వల్ల అపార్థం చేసూ కుంటున్నారు దేవుడు వారికి అర్థం అయ్యే మనసు వారికి ఇవ్వలని కోరుకుంటున్నాను
@praveenjoy3497
@praveenjoy3497 Ай бұрын
వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.సామెతలు18:17
@gsk1153
@gsk1153 Ай бұрын
He is truly wise and definitely eases the antagonism that has been created by others
@k.vijaykumark.vijaykumar2430
@k.vijaykumark.vijaykumar2430 Ай бұрын
Eanugamma eanugu 😂😂😂😂 super exampul anna
@GeddamSAROJA-7652
@GeddamSAROJA-7652 Ай бұрын
Praise the lord brother james garu mimmalni dweshisthunattu maku kanabadadamledu mitho ayana heartful ga matladuthunattu telusthundi twaralone dibate jaragalani కోరుకుంటున్నాం
@Martinluthervlogs
@Martinluthervlogs Ай бұрын
God bless you sir
@James-g2c
@James-g2c Ай бұрын
ఇందులో దేవునికి ఫ్యాన్స్ ఎవరు లేరు ఇంతకీ. ఎంటో 😢సేవకులకు తప్ప.
@jamesdolla4145
@jamesdolla4145 Ай бұрын
Yes బ్రదర్ @james g-c ! నా అనుచరులు అంతమంది ఉన్నారు నా subscribers, followers, fans ఇంతమంది ఉన్నారు అంటూ తమ్మును తాము హెచ్చించుకుంటూ మురిసిపోతున్న సేవకులనబడేవారంతా తమ బోధలు వింటున్నవారిని దేవుని నుండి వేరు చేస్తున్నారు దేవునికి చెందాల్సిన ఘనతను వీరు దొంగిలించేస్తున్నారు. వీరు తీర్పులో అక్రమము చేయువారితో నిలబడతారు. ఈ విశ్వాసులు కూడా బెరయ పట్టణస్థులవలె లేఖనములు తెరిచి చూడాలి వాక్యాన్ని అనుసరించాలి. అలా కాక దేవుని మాట వినుకంటె తమ గురువుల మాట వినుటయే శ్రేష్టము అనుకుంటున్నారు. ఇది చాల విచారకరము, వైపరీత్యము.
@jamesdolla4145
@jamesdolla4145 Ай бұрын
Yes బ్రదర్ @james-g2c ! నా అనుచరులు అంతమంది ఉన్నారు నా subscribers, followers, fans ఇంతమంది ఉన్నారు అంటూ తమ్మును తాము హెచ్చించుకుంటూ మురిసిపోతున్న సేవకులనబడేవారంతా తమ బోధలు వింటున్నవారిని దేవుని నుండి వేరు చేస్తున్నారు దేవునికి చెందాల్సిన ఘనతను వీరు దొంగిలించేస్తున్నారు. వీరు తీర్పులో అక్రమము చేయువారితో నిలబడతారు. ఈ విశ్వాసులు కూడా బెరయ పట్టణస్థులవలె లేఖనములు తెరిచి చూడాలి వాక్యాన్ని అనుసరించాలి. అలా కాక దేవుని మాట వినుకంటె తమ గురువుల మాట వినుటయే శ్రేష్టము అనుకుంటున్నారు. ఇది చాల విచారకరము, వైపరీత్యము.
@boddusarinu9710
@boddusarinu9710 Ай бұрын
విజయ్ ప్రసాద్ అన్న బైబిలు గ్రంథము పూర్తిగా తెలిసిన మనిషి ❤❤❤❤
@TsrinuTsrinu-zr9jt
@TsrinuTsrinu-zr9jt Ай бұрын
వందనాలు 🙏🙏🙏అన్నయ్య 👌👌👌డిబేట్ అన్న చాలా విషయాలు చేప్పారు 💯💯💯❤️❤️❤️
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq Ай бұрын
వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య ❤❤❤❤❤❤
@durgaraophc1988
@durgaraophc1988 Ай бұрын
Vandanalu annaya super message
@ThomasKooluruThomas-t5b
@ThomasKooluruThomas-t5b Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@jesus-212
@jesus-212 Ай бұрын
ప్రసాద్ అన్న నిన్ను ఆ ఇంటర్ వ్యూ లో ప్రపంచం మొత్తం చూస్తున్న ప్పుడు నువ్వు ఇతర దేవుళ్ళ కి జై కొట్టడం దేవుని దృష్టి లో తప్పు అన్న నువ్వు అలా అనకూడదు
@j.stalin422
@j.stalin422 Ай бұрын
వందనాలు అన్నయ్య గారు.. చాలా చక్కగా వివరించి చెప్పారు 🙏🙏🙏🙏
@rajeshkumarkoora9968
@rajeshkumarkoora9968 Ай бұрын
వందనాలు అన్నయ్య గారికి 🙏🙏
@RamaswamySwamy-f3x
@RamaswamySwamy-f3x Ай бұрын
Super answers Anna Ramaswamy🙏👍💪🤝💐
@bademraju4280
@bademraju4280 Ай бұрын
వందనాలు సార్ , చాలా చక్కగా వివరించారు .ఈ చర్చ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి మనిషి ఏదో సమయం లో ఏదో ఒక తప్పు చేయడం సహాజం , దానికి ఇంత వివాదం చేయకుండా ఉండవలసింది. మీరు ఇంటర్వ్యూ లో మాట్లాడింది తప్పే అయితే, ఎవరయితే మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రేమ పూర్వకంగా తప్పు అని డైరెక్ట్ గా చర్చించి ఉండవలసింది సోషల్ మీడియా లో కాకుండా. సార్ ఒక్కసారి రాధా మనోహర్ దాస్ తో డిబేట్ చేయడం చూడాలని వుంది. మీ ప్రతి ప్రసంగం చూస్తాను సార్ . లవ్ యు సార్ ❤❤❤
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq Ай бұрын
అన్నయ్య ఒక్క మాటలో చేప్పలంటే వలంధరికి నీ మీద కుల్లు ఆసుయ ఎందుకొ తేలుసా అన్నయ్య. నీ పాట్ల వాక్యం లో బలమైన శక్తి ఉంది అది ఇలాంటి విరాబాబు లంటోలే కాదు వల్ల తాతలు దిగివచ్చి చేప్పిన మన సంఘంలో బిడ్డలు తొట్రీలారు. అంత శక్తి వంతమైన వాక్యనీ మి ద్వొరా మేము నేర్చుకుంటునం అలాగే ఎంతో మంది హైందవ బిడ్డలు కుడా మిరు చేప్పిన అద్భుతమైన వాక్యం విని బలపడుతునారు. ఈవాన్నీ చుసి తట్టుకోలేక. అబనింధలు నీపై మోపి జనాన్ని నంమించాలని అనుకుంటున్నారు. కానీ అది జరగని పని. ఎందుకంటే వల్లకి లాగ మేటర లేకుండ మనం లేము. వల్లతో ఉన్న ఆజ్ఞనులు మాత్రమే వల్ల మాటలు నమ్ముతారు. మనం వల్లకీ లాగా కాదు మన దగ్గర వాక్యం అనే జ్ఞానం ఉంది i love vijay prasad reddy annaya ❤❤❤❤❤❤
@neelimaabhi4261
@neelimaabhi4261 Ай бұрын
Super pastor Gaaru ., దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. Thank you Jesus 🙏
@sivakrishna3840
@sivakrishna3840 Ай бұрын
Very GOOD Explanation Sir...Praise the LORD
@harishimages2530
@harishimages2530 Ай бұрын
Annaya vandhanalu meru chypina devuni matalu vala chala mandhi namani varu kuda devuni gowravisthunaru devuni gurinchi telusukovadaniki istapaduthunaru vijaya annaya love you❤
@vinaykumar1324
@vinaykumar1324 Ай бұрын
అన్నయ్య నాది రిక్వెస్ట్ అన్న మీకు ఒక 10 హిందువులు నీ కూర్చో పెడదాం అన్న .మీరు వాక్యం చెప్పండి . జేమ్స్ చెప్పండి .అన్న. 10 మంది మీ వాక్యాన్ని ఇష్టపడతారు అన్న. హిందువుని దేవుని దగ్గరికి నడిపించడానికి మీ వల్లే సాధ్యం అన్న.
@premkumartadipatri8746
@premkumartadipatri8746 Ай бұрын
అన్న నాపేరు నారాయణ కానీ ఇపుడు నా పేరు ప్రేమకుమార్ నాన్ని చాలామంది నారాయణ అన్ని పిలుస్తారు అన్నత మాత్రాన నేను హీదువు అయిపోతానా
@sampathanvesh344
@sampathanvesh344 Ай бұрын
Annaya super
@SravyaSravya-ui9rs
@SravyaSravya-ui9rs 9 күн бұрын
🙏🙏🙏🙏
@devas6712
@devas6712 Ай бұрын
నాకు తెలిసి మణికంఠ, అనేవాడు ఆఫ్ నాలెడ్జి గాడు జనాలకి బైబిల్ లో లేనిది చెప్పి మభ్యపరుస్తున్నాడు, ఇక వీరబాబు అనే వాడు నిన్న మొన్న వాక్యం తెలుసుకున్నాడు వీడిదో నేనే పెద్ద తురుము తోపు అనుకుంటాడు దేవుడు రాక సమయంలో అపద్దపు బోధకులు ఎక్కువయ్యారు జాగ్రత్త విశ్వాస బిడ్డలారా 🙏🏻🙏🏻
@sekherbabu3031
@sekherbabu3031 Ай бұрын
అసలు vp నీ,..జన్మ పాపము నీ,..నమ్మే నీకు రక్షణే లేదు..జాన్ పాల్ తో..vp Debet కి వస్తె..మీకు..తొలు తీస్తాడు..
@ShivaShiva-dv4ey
@ShivaShiva-dv4ey Ай бұрын
అన్నా వందనాలు అన్న ఎవరన్నా కానీ ఎవరైనా సరే దేవుడు అభిషేకించిన వ్యక్తిని ఎవరు దూషించకుడదు
@GagulaMallishwari
@GagulaMallishwari Ай бұрын
Chala baaga super ga explain chesaru annaya
@samanavenkey8844
@samanavenkey8844 Ай бұрын
Vandanalu annayya 🎉
@FarmersofYgr
@FarmersofYgr Ай бұрын
Anna They are #immaturity Persons.
@Ribhkaaxj6jn
@Ribhkaaxj6jn Ай бұрын
వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻
@Jolly_Jingles-Words
@Jolly_Jingles-Words Ай бұрын
👍
@Memo99-lz3dr
@Memo99-lz3dr Ай бұрын
అన్నయ్య ఇంకా చెప్పండి
@paulraj2020
@paulraj2020 Ай бұрын
Praise the lord anna
@yallappas2677
@yallappas2677 Ай бұрын
👌🙏🏼
@GALINKISURESH-c4p
@GALINKISURESH-c4p Ай бұрын
ఏమి తింటున్నావు అన్న బుర్ర అంత షార్ప్ గా పనిచేస్తుంది నేను హ్యాపీ ఇప్పుడు అన్న
@GALINKISURESH-c4p
@GALINKISURESH-c4p Ай бұрын
దేవుడు స్వామి నువ్వు గ్రేట్ నీకు ఎవరు పోటీ లేరు రారు
@MeenakshiBhangare-u9b
@MeenakshiBhangare-u9b Ай бұрын
Anna na peru Swamydas Bidar district Karnataka Christha 1 sathamanamulo christha sisudiana thoma garu India vachi yallaga ayana Prabhu gurunchi bodhincharo allage muru kuda kranthi gari interview lo matladina vidanamlo elati thape ledu 💯 percent correct ga matladaru. Thomugarini appudu bharathiyullu yella premicharo 21sathamanamulo Vijay Prasad garini allage premisthunaru Anna mano adaru vari kosam prathisdam.Meru matladina vidanani yedurichina prathe okaru💯 dusht atma santhananiki putina varu
@Vijayalakshmi-d7m
@Vijayalakshmi-d7m Ай бұрын
Yes meeru correct ye chepparu 💯
@SujiNeredimilli
@SujiNeredimilli Ай бұрын
సేవకులు సేవ చేసేటప్పుడు కొన్ని ఆత్మీయ రహస్యాలు ఉంటాయి ప్రజలకు వివరించి చెప్పనక్కరలేదు బైబిల్ లో ఎన్నో చోట్ల కొన్ని అవునని అదే వాక్యం కొన్ని కాదని ఉన్నాయి రెండు స్టడీ చేసినప్పుడు అసలైన మర్మము మనకు తెలుస్తుంది ప్రేమలో దాగి ఉన్న దైవ రహస్యం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఆత్మీయతలో రాజకీయ తనం ఉన్నది రాజ్యపాలన ని పైనుంచి పుట్టినది కొన్ని మనం చెప్తున్నా ప్రజలకు అర్థం కావు
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq Ай бұрын
Yes right ✅
@RapakaSuresh-f5j
@RapakaSuresh-f5j Ай бұрын
అన్న మీ డిబేట్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విజయ్ ప్రసాద్ రెడ్డి డిబేట్ అంటే ఇంటర్నేషనల్ చానల్స్ లో కూడామీ డిబేట్ కోసం ఎదురు చూస్తుంటాయి
@RajukumarPothuraju
@RajukumarPothuraju Ай бұрын
Bahubali cinema lo bridge kattadam bale pattaru a point 🙏🙏🙏🙏 cinema lu chuse vallu sevakulu ayipotunaru inka varemi chebutaru brother satya vakyam miru cheppide 100 percent correct
Каха и лужа  #непосредственнокаха
00:15
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 34 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 36 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15