🙏Praise the lord 🙏 👉దాసు గారు మీరు మామూలను ఎంత ఎగతాళి చేసిన మేము అందరిని ప్రేమిస్తాం ఆంధరికి సత్యం చెప్తాం. That Is WCM ఆంధరికి దేవుడు వకాడే.☝️ ✊SARVA SATYAMEVA JAYATE ✊ 🙌GOD BLESS YOU 😇
@ebenezer2867 ай бұрын
బ్రదర్ గారు, కరుణాకర్, లలిత, దాస్ లాంటి వాళ్లకు అన్నీ తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తున్నారు. వాళ్లకు ఎంత చెప్పినా వ్యర్థమే. కారణం, వాళ్లకు ఇందులో డబ్బులు బాగా వస్తున్నాయి, కాబట్టి మనము ఏమి చెప్పినా వినరు. కాగా, దానిని వ్యతిరేకిస్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వాళ్లకు చెబుతున్న మాటలన్నీ మామూలు ప్రజలు విని సత్యం ఏంటో తెలుసుకుంటున్నారు. PRAISE THE LORD.
@Vijaykumar-mp1nd7 ай бұрын
అన్నయ్య మీకున్న ఓర్పు చాలా గొప్పది ఆ ఓర్పులో నుంచి వచ్చే సమాధానం గొప్పది మీకు నా వందనాలు దేవునికి స్తోత్రం అమెన్ 🙏🙏🙏
@JayadineshReddy7 ай бұрын
వందనాలు అయ్యాగారు చాల బాగా మాట్లాడారు.అర్థమవులాగా,నిదానిస్తూ,ప్రేమిస్తూ,వివరిస్తూ,గౌరవిస్తూ చాల బాగా మాట్లాడారు.దేవుడు మిమ్మల్ని దీవించూనుగాక ఆమేన్.
@NaniRaju-v9q7 ай бұрын
దాసు గారి ఆవేశపు మాటలకు మీ శాంతియుత సమాధానానికి కృతజ్ఞతలు అన్నయ్య🙏🙏👏👏👏👏👏
@venkatinapanuri117 ай бұрын
దాసు గారు...ఇంతకన్నా..ఎవరు మీకు అర్థం అయ్యే లా చెప్పగలరు...ఇప్పటికైనా దేవుడు మీ మనోనేత్రములు తెరుచును గాక...
@lavanyajesus11492 ай бұрын
Amen
@AishwaryaAishu-zr8ji25 күн бұрын
Amen🙌
@bhanu704822 күн бұрын
@@AishwaryaAishu-zr8jianammen
@bhanu704822 күн бұрын
@@lavanyajesus1149anammen
@SmilingQuetzalBird-kv5iw15 күн бұрын
Amen
@anandhkumar22427 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న రాధా మనోహర్ దాస్ కి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా వాడు మారడు వాడు మత ఉన్మాది హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవ పెట్టడమే వాడి లక్ష్యం వాళ్ల గ్రంథాలు గొప్పవే అయితే డిబేట్ కి వాడే రావాలి వాడు డిబేట్ కి రాలేడు డబ్బా కబుర్లు డబ్బా గాళ్ళకు చెప్తాడు వాడిని తిట్టాలంటే చాలా బూతులు వచ్చేస్తాయి🙏🙏🙏🙏
@DaviduBetala7 ай бұрын
🙏Praise the lord anna 🙏 దేవుడు మీ ద్వారా దాసు గారిని మార్చును గాక! ఆమెన్
@GallaKoteswararao-t6z4 ай бұрын
సార్ మీరు ప్రేమతో మాట్లాడటం ఓపికతో సమాధానం చెప్పి సత్యాన్ని కళ్ళముందు చూపిస్తున్న వాళ్ళు చూడలేకపోతున్నారు❤❤❤❤
@ratnajesus84027 ай бұрын
👍 ప్రైజ్ ది లార్డ్ బ్రదర్,
@Vikkyforchrist7 ай бұрын
క్రీస్తు మనస్సును దరించుకున్నరు sir మీరు ఎదుటి వాళ్ళు హేళన చేసిన సాత్వికంగా సమాధానం ఇచ్చారు ❤❤ కామెంట్ బాక్స్ లో అందరూ ముర్కునికి ఎంత చెప్పినా అర్థం కాదు అంటున్నారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా అంతను తన ఆలోచనను మార్చుకుంటారు అని చాలా ప్రయాస పడుతున్నారు 🙏🙏🙇🙇 త్వరలో క్రీస్తుకు సాక్షిగా అతడు నిలుస్తాడు నాకు నమ్మకం ఉంది దేవునిని శక్తిని బట్టి ఆమెన్🙇🙇🙏🙏
@Anitha-kt8sr7 ай бұрын
Praise the lord brother. 🎉🎉 పరిశీలించి తెలుసు కూనుట వలన సరి అయిన సమాధానం దొరుకుతుంది అని ప్రేమతో తెలియ చేసినందుకు వందనాలు అన్నయ్య.❤❤❤
@santhoshdas38887 ай бұрын
కిరణ్ పాల్ గారు... Praise the LORD 🙏🏻. మీ ఓపిక కి శతకోటి వందనాలు 🙏🏻🙇🏻♂️🙏🏻. మూర్ఖులను సైతం మార్చగల్గేది దేవుని వాక్యం..ఆ వాక్యపు జీవం మీ నోటికిఉంది.అందుకే ఏది ఏమైనా ప్రపంచమంతటా ఉన్న సర్వసత్యం✊🏻 ప్రతీ ఒక్కరికీ చేరేవరకు ప్రయత్నిద్దాం...మీ విలువైన ఔన్నత్యాన్ని అర్థంచేసుకునే జ్ఞానం త్వరలో అందరికీ కలుగునుగాక..🙏🏻🙇🏻♂️
@GodofAbrahamOfficial7 ай бұрын
భక్తిహీనుల కోసం యెహోవా పాతాళము సిద్ధపరిచి ఉన్నాడు😊
@hemanthkumar62857 ай бұрын
కుక్క తోక వంకరతిరిగి సరి కాదు బ్రదర్ వారి కోసం ప్రార్థించడం మంచిది
@sudarsaninti43947 ай бұрын
అన్న వందనాలు అన్న మీ ద్వారా దేవుని వెలుగు అన్యజనులలో ప్రకాశించును గాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼
@BronareshEzra7 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
@Surya-r2y3q3 ай бұрын
మాహాత్మ్యము జ్ఞానము ఇవ్వాలని దేవుని కొరుకుటున్నా
@dachepallipadma44317 ай бұрын
సంస్కరణ తో మంచి సంస్కారం తొ ,మంచి సౌమ్యం తో సంస్కరణ జరుగుతుంది వ్యంగ్యం తో కాదు,విపరీతము తో కాదు. ఎంత చక్కని సమన్వయ ఆలోచన చెప్పినందుకు ధన్యవాదాలు అయ్యగారు ❤❤❤
@Jennifer_P7 ай бұрын
దాసు గారిని సత్య దేవుడు దర్శించును గాక... సౌలు ను పౌల్ గా దర్శించి మార్చిన దేవుడు మీ విపరీతము వల్ల మీరు మీ అనుచరులు నష్టపోకుండా మిమ్మల్ని దర్శించును గాక 🙇♀️ Amen
@RaniRampilla7 ай бұрын
Hi children mi dady message lu ante nsku chala estam nannalu God bless him God bless you children
@KRamesh-572 ай бұрын
ప్రైస్ ది లార్డ్ కిరణ్ పాల్ అన్న దేవుడు మీకు ఇంకా గొప్ప జ్ఞానం ఇచ్చిన గాక ఆమెన్
@_Pray_Pray_Pray7 ай бұрын
దేశ గౌరవాన్ని, దేశ క్షేమాన్ని, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని - మన వ్యాపారాలు, రాజకీయాలు, మత కార్యక్రమాలు, ఉద్యోగాలు చేసికోవాలి. అలా ఆలోచించనివారు, వ్యవహరించనివారు స్వార్ధపరులు, దేశద్రోహులు క్రిందే లెక్క. దేశభక్తునిగా నా కోరిక వీళ్లను దేవుడు క్షమించకుండును గాక.
@janumpallyravikumar77087 ай бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు..... God bless you 🙏🙏🙏🙏🙏🙏
@satyarotanuku50367 ай бұрын
దాసుగడ్కకి మానసిక రోగి వాడుతో మనం అలసీ పోవడం తప్ప ఏమీ లేదు నిజమైన దేవుడు తెలుసు వాడు రోగము అలాటిది మనము ప్రేయర్ చేయడము అంతే
బ్రదర్ క్రిరణి పాలు గారు వందనాలు బ్రదర్ నా ఇల్లు అంతటిలో మోషే స్వాతివీకుడు అనిపించుకున్నంతగా మన సేవకులలో మీరు స్వాతివీకుడువు బ్రదర్ మన యేసయ్య స్వాతివీక మార్గంలో నేను నడుచును గాక ఆమెన్
@apgphome7 ай бұрын
Praise the Lord WCM Tv Gudivada Kiran paul Brother ❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🛐🌿🌺🌿🙏✝️🇮🇳✝️🌎✝️🙏🙏🙏🍒🍒🍒💐💐💐🕊️🕊️🕊️
@sanyasiraojanakala92107 ай бұрын
Praise the lord అన్నయ్య....మీ ఓర్పు ..సహనం చూస్తుంటే క్రీస్తు ప్రేమను సహనమును చూస్తున్నాం..దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నా అన్నయ్య...
@ranipeeriga33357 ай бұрын
మీరు దాసు గారి కంటే వయసులో చిన్నవారు అయినా ఎంత చక్కగా పద్ధతిగా మాట్లాడు తున్నారు బ్రదర్ 🙏🏻ఆ దాసు గారు మాట్లాడితే ఆ మాటల్లో వెటకారం,మూర్ఖత్వం, వెంగ్యం, వివాదాస్పదంగా మైలాడుతారు , మీ ఇద్దరి మాటల్లో నే తెలిసి పోతుంది ఎవరు కరెక్ట్ అని కిరణ్ పాల్ గారు మిమ్మల్ని ఆదేవుడు దీవించును గాక 🙏🏻🙏🏻
@nadigetlarajasekhar-nu7nl7 ай бұрын
చర్చ జరిగే విధానం చెప్పుట చాలా బాగుంది. కిరణ్ అన్నా 🎉
@Abhilashsandepaga9 күн бұрын
మంచి భోజనం పెట్టారు అన్నయ్య దాసుగారికి 👌👍🙏🙏🙏
@naresh54787 ай бұрын
అయ్యా నీలాంటి గొప్ప మనిషి నీ చాలా తక్కువ చూసాను, దేవాది దేవునికి వందనాలు మీలాంటి వారిని బట్టే మేము మీలా మారాలనుకుంటాం...... మీ మాట తీరు, మీ ఆలోచన గొప్పది.... దాసు మారితే అదే చాలు..... దేవునికి సమస్తము సాధ్యమే భారంగా ప్రార్థిద్దాం దాసు గారి గురించి
@PaidiRaju-og4kr7 ай бұрын
Praise thelord
@UdayKummari-b6u7 ай бұрын
Nice speech bradhar
@vikygaming53297 ай бұрын
Praise to lord annaya super ga chepparu i love jesus
@vanthalaramesh24207 ай бұрын
ఇంత కన్నా ఎవరు చెప్పలేరు కిరణ్ ఆన్న సూపర్..❤❤
@chitrablessy23037 ай бұрын
అన్న మీకు దేవుడు చాలా మంచి మనసును నిమ్మది అయిన హృదయాన్ని ఇచ్చారు మీ మాటలు వింటుంటే దేవుడు గానీ మీలాగే ఉంటాడేమో అని అనిపిస్తుంది god bless you Anna miku mi family వాళ్ళకి దేవుడు మిమ్మల్లి ఒక ఆయుధం లాగా వాడుకుంటున్నాడు నాకు చాలా happy ga undi anna Prise the lord Anna 🙏🙏
@marybejjenki11597 ай бұрын
Praise the lord annayya 🙏☦️
@davidrajudavid85835 ай бұрын
అన్నయ్యగారు 🙏🙏🙏🙏🙏డేవుని కృపా తోడుగా వుండు గాకా
@lakshmikomarapu14 күн бұрын
ఈ మనోహర్ దాస్ లాంటి మూర్ఖుడు కి మీరెంత చెప్పిన అర్థం కాదు sir అతనిదంతా వితండ వాదం మీ వినయం మీ సంస్కారం అతనికి అనవసరం ఈ భూమ్మీద ఇతనో లూసీ ఫర్
@vamsikumar21167 ай бұрын
Glory to god❤❤
@kamalaparabhudas97447 ай бұрын
Praise the lord Ayyagaru&Ammagaru 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🌍🌍🌍🌍🌍
@PvKrrish-c1r7 ай бұрын
Praise the Lord brother exlent clarification like Soloman knowledge wisdom glory to Jesus amen
@SatheeshBallem7 ай бұрын
దాసు గారు దయచేసి అర్థం చేసుకోండి ఇంతకన్నా ఓపికగా వివరంగా ఎవరు చెప్పలేరు మీకు...🙏
@prasanthkumar9527 ай бұрын
అర్ధం కాలేదు bro
@nilakanthasabar37057 ай бұрын
Praise the lord sir🙏
@prajender34232 ай бұрын
పందుల యెదుట ముత్యాలు చల్లకూడదు.
@nageshdarling79637 ай бұрын
Praise the Lord Anna 💥
@jeevithsavi76347 ай бұрын
Hallelujah Amen Amen Amen 🙏 praise the lord brother ❤
@unnamatlaramyagrace4517 ай бұрын
Praise the lord annaya
@DasuPalivela7 ай бұрын
praise the lord brother execelent answers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MogilipalemGopi7 ай бұрын
Praise the Lord brother devuniki Mahima kalugunugaka
@davidglory78727 ай бұрын
రాధ కర్రి లలిత ఈ ముగ్గురు తెలిసి నిద్రపోతున్న ముగ్గురు మూర్కులు మతి బ్రమించిన మానసిక రోగులు ఈ మూర్కులకు మనం ఎన్ని చెప్పినా అర్ధం కావు సాక్షాత్తు యేసయ్యే వీళ్లకు యేసు రక్తం తో ఇంజక్షన్ ఇవ్వాలి అప్పుడు వాళ్లకున్న రోగాలు నుండి స్వస్థత పొందుకుంటారు.
@apgphome7 ай бұрын
Hi 👋 children I like your father’s message me daddy maku goppa deuni vishayalu cheputaru thank you 🙏 dear children ❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺
@jyothikv55917 ай бұрын
HATS OFF TO YOUR PATIENCE SIR MAY GOD GIVE YOU MORE STRENGHT SIR 🙏🙏
@beulahmercy70497 ай бұрын
This is mission samanvayta....to be able to teach and make everyone understand about the truth in most humble way... Holy spirit can touch a soul of a fool as well. Brother you are a true leader, living by an example,🙏
@dubbalabhagyarani67477 ай бұрын
అన్నా పైన ఉండే దేవదూతలు దిగి వచ్చి చెప్పిన వాడు నమ్మడు అన్నా దేవుడే చెప్పాడు కదా ధనవంతుడు నరకంలో ఉన్న అప్పుడు నేను కిందకి వెళ్ళి న సహోదరులకు తెలియజేస్తాను అంటే దేవుడే చెప్తాడు దేవదూతలు వెళ్ళి చెప్పిన వాళ్లు నమ్మరు అని నరకనికే పాత్రుడు వాడు వాడితో పెట్టుకోకండి అన్నా
@Ruth_2002.7 ай бұрын
first lo anukunnaanu,ithaniki kuda intha sowmyam ga cheppaala annaya ani..dhaasu gaariki emo gani..athanni follow ayye vaallu ee videos chusi aalochana lo paduthunnaaru...athanu edho cheddham anukuntunnaaru kani inkaa yekkuva sahakaristhunnaaru manaki..YAHWEH bless you dhaasu garu..🙃🙃
@KirankumarChakrala7 ай бұрын
meeru evvarini anakandi and memu evvaarini anamu anna mee maata superb. meelo sahanam vundhi and nemmadhi thanam vundhi ani mee viddeo lu chusaka ardhamavuthundhi nemmadhiga andharam bagundham anna mee aashayam chaala goppadhi adhi andhariki ravali kalagali
@muraharisharadamma457717 күн бұрын
దేవుని యొక్క మహా జ్ఞానం పొందిన అన్నయ్య నీ వాక్యం వినటానికి జ్ఞానం గల నీ మాటలు వినటానికి ఆ దేవుని గురించి తెలుకోవటానికి ఈ జీవితం సరిపోదేమో అన్నయ్య మీరు చెప్పే వాక్య ఖడ్గం అందరి హృదయాలో దూసుకొని పోతుంది మీరు మాట్లాడే ప్రవచనాలు ఎంతో హృదయానికి ఆదరణ కలిగిస్తుంది అయన గురించి తెలుసుకోనికే ఈ జీవితం సరిపోతుందా అన్నయ్య
Praise the lord Brother 🙏 Good message Prayer for my family INDIAN SOLDIER 🙏
@SailajaErikipati7 ай бұрын
Price lord brother good message
@ebenezer2867 ай бұрын
సామెతలు 29:1. ఎన్ని సారులు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండ హఠాత్తుగా నాశనమగును.
@jyothipitta36377 ай бұрын
బుద్ధి హినులకు చేవిలో చెంకేం సార్
@yetukurivijay15197 ай бұрын
Glory to God good message sir
@skyasdan56097 ай бұрын
మూర్ఖులతో వాదన కన్న మౌనంగా ఉండటం మేలు
@RavikumarKusini7 ай бұрын
Rada manohar garu morkudu vaadini adevude marchali annagaru kiran poul gariki prabhuvu namamuna vandanalu ❤❤❤
@apka89507 ай бұрын
Prise the lord brother
@sujeev12347 ай бұрын
రాధా మనోహరం దాసు గారు ఇప్పటికైనా తెలుసుకోండి 🙏
@shankarsunkari1707 ай бұрын
Anna praise the lord 🙏 kamareddy
@chandratalari85097 ай бұрын
Praise the lord brother 🙏🏻❤
@madhukardp92677 ай бұрын
Good message God bless you your family ♥️ brother Hyderabad Madhu
@narasimha.bnarasimha.b39087 ай бұрын
వందనాలు అయ్యగారు చాలా బాగా చెప్పారు ఇకనైనా దాసు గారికి కళ్ళు తెరవాలని ప్రార్థిస్తున్నాం praise the lord
@chintala13577 ай бұрын
Welcome back brother, please provide every video that of every Sunday please it will help to someone who don't have proper knowledge about our Lord Jesus Christ please
@davidrajpastorm.t.m28987 ай бұрын
God bless you brother 🎉
@josephbegary86067 ай бұрын
ఆవును, మన హిందూ ధర్మం ఒక్కటే కాదు. ప్రపంచానికే దేవుడు అంటున్నాం. ప్రపంచ గ్రంథాలు పరిశీలించాలి.
@srinivasusiddantula19817 ай бұрын
Amen glory hallelujah thank you brother
@surekhaongolu61137 ай бұрын
Praise the lord 🙏🏻 hallelujah 🙌
@rajug53777 ай бұрын
Praise the lord 🙏
@Arrachinthala7 ай бұрын
విలువలు లేని వారికీ విలువలు గూర్చి ఎం తెలుస్సు ❔
@prasanthkumar9527 ай бұрын
మీరు బాప్తిసం తీసుకున్నారా???
@Arrachinthala7 ай бұрын
@@prasanthkumar952 y
@prasanthkumar9527 ай бұрын
@@Arrachinthala మార్కు 16 అధ్యాయం 16)నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. 17)నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, 18)పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. Read this and reply to me bro
@Raam087 ай бұрын
Praise the lord Annaya... Radha ki eppatiki buddiradhu
@shivakumar000.7 ай бұрын
praise the lord sar
@JoSePh_S_k_M7 ай бұрын
May God bless you 😇😇
@gsnarpala26597 ай бұрын
గుండెల మీద చేయి వేసుకొని మీరు హిందువైనా, క్రైస్తవుడైనా, ఆలోచించండి, దేవుడు అనే వాడు ఈ భూమి మీదకు సత్యాన్ని చెప్పడానికి వస్తే, ఎంత సాత్వికంగా, ఎంత సావధానంగా, కోపం పడకుండా, ఒకరిని తిట్టకుండా, కించపరచకుండా, చెప్తాడో అని, దాన్ని బట్టి నేను చెప్పనవసరం లేదు కదా, కిరణ్ గారిలో సత్యం ఉందొ, లేక దాసు గారిలో సత్యం ఉందొ. మీ విచక్షణకు వదిలేస్తున్నా. ఒకటి మాత్రం నిజం, భయం ఉన్నవాడు అరుస్తాడు, బలం ఉన్నవాడు భరిస్తాడు. సత్యం అంటే భయం ఉంది కాబట్టి, దాన్ని అంగీకరించలేనివాడు అరుస్తాడు. సత్యం తెలిసిన వాడికి ఒకరిని తిట్టవలసిన అవసరం లేదు, ఆడిపోసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే, అతనికి సత్యాన్ని వివరించడానికే సమయం లేదు కాబట్టి. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక.
@ayaanrajnews10657 ай бұрын
Prise the lord brother.🙏
@vijaymaddala74927 ай бұрын
వాడికి తెలియదు.. చెప్తే అర్ధం చేసుకోడు
@PallelaSimhachalam-qk4kw6 ай бұрын
Ati vinayam. Dhurta. Lakshanam.meeka vanne. Puli.jai Sri ram
@nandunandu89587 ай бұрын
Praise the Lord anna
@mohan2677 ай бұрын
Praise the Lord brother ❤❤
@narrurambabu52507 ай бұрын
Super అన్నయ gar
@nareshnari91587 ай бұрын
Amen Amen Amen ❤
@Durga-kh8nd2 ай бұрын
అన్నయ్య వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పిరు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
@KirankumarChakrala7 ай бұрын
hatts off sir
@ch.prashanthraj71787 ай бұрын
Prise the lord annaiah
@gopalraopalli3 ай бұрын
దాసు గారు అనే వ్యక్తి మూర్ఖుడు ఆయనకు sir మీరు ఎలాగ బోదించినా ఆయనకు అర్థం కాదు ఆయన వల్ల చెడు సందేశం సమాజానికి వెళుతుంది తప్ప ఊడపీకింది ఏమి లేదు sir మీ వాక్య సందేశము అద్బుతం మీ వాక్యము ప్రపంచము అంతాట వెళ్ళాలి అప్పుడే ఈ సమాజములో ఉండే అవగాహన లేని స్వామీజీలకు నోరు కట్టిన వారు అవుతారు sir . దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నకు ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని సమాజానికి ఇంకా అధ్బుతమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను
@KavithaSsnghi.7 ай бұрын
Praise the lord ayyagaru meku vadanalu davvudiki mahima ganath amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏💐