భారతదేశం గూగుల్, డీప్‌సీక్‌ని ఎందుకు సృష్టించలేకపోతోంది? Why not India create Google or DeepSeek

  Рет қаралды 26,054

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#deepseek
#chatgpt
#google
#usa
#china
#india
#makeinindia
#technology
భారతదేశం గూగుల్, డీప్‌సీక్‌ని ఎందుకు సృష్టించలేకపోతోంది? Why not India create Google or DeepSeek
DeepSeek: 'Why can't India do what China did'
In response to the question why a ChatGPT- or R1-like artificial intelligence (AI) model has not emerged from India, industry veterans have said that such models can emerge from India if there is sustained funding in a protected marketplace-like ecosystem backed by the government
Following the waves that China’s DeepSeek R1 aritifical intelligence (AI) has made, industry veterans have weighed in whether India can develop similar AI models.
The DeepSeek R1 is a large language model (LLM) similar to Opem AI’s ChatGPT that does similar tasks but at a fraction of cost. While Open AI reportedly spent $540 million to make ChatGPT, DeekSeek says it used just $5.6 million to make R1. Moreover, the R1 appears to be doing much with fewer graphic processing units (GPUs), which means that operational costs of R1 are lesser than its Western counterparts.
www.firstpost....

Пікірлер: 469
@maheshkuruva4467
@maheshkuruva4467 7 күн бұрын
ఏదో ఒక పురాణంలో శ్లోకాన్ని చూపించి AI ప్రస్తావన మా భారతదేశంలో ఎప్పుడో చెప్పారు అంటారు చూడు.... ఇప్పటి దాకా ఎందుకు కనిపెట్టలేదు అంటే, అవి తెల్లవాడు కాపి కొట్టాడు అంటారు....
@asaikumar2002
@asaikumar2002 7 күн бұрын
Deepa Seekh - ante Deepam nundi vachina na gyanam ani eppudu lakshala samsathsaraala mundhe maa Vedaa lo raasaaru... 😂
@Fun.78
@Fun.78 6 күн бұрын
@@asaikumar2002 ఇది గానీ సనాతన పండితులు చదివారంటే, చైనా పై పురాణాల్లో నుంచి కాపి కొట్టరంటూ వెంటనే యుద్ధం ప్రకటిస్తారు. మీరు గమ్మునుండండి 🤣🤣
@KKNOV11
@KKNOV11 7 күн бұрын
మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన బంధువులు ఇలా మన పక్కన ఉన్న మీలాంటి మేధావులు అందరూ కూడా, ఎదిగే వారిని, ఎదుగుదల కోరుకునే వాన్ని పట్టించుకోరు, ఎదిగిన తర్వాత మాత్రమే మా వాడు అని చెప్పుకుంటారు. కష్ట పడేవానికి విలువ, గౌరవం ఉండదు, ఎవరైనా ఎదుగుతుంటే పక్కనున్న స్నేహితుడో, బంధువో వానిని కిందకు లాగేద్దాం అనుకోవటమే జీవితంగా ఉంటుంది. నేను నేను మాత్రమే ఎదగాలి, పెత్తనం/ అధికారం పొందాలి, సాధించాలి అనే మనస్తత్వం మనది. తల్లిదండ్రులు కూడా ఇలానే పిల్లల్ని పెంచుతున్నారు. విద్య నేర్పించే గురువులు కూడా, విద్య నేర్పించడం అనేది ఒక పని లా భావిస్తున్నారు గానీ, ఒక సామాజిక బాధ్యత గా ఫీల్ అవ్వడం లేదు. అందరూ డబ్బు పోగేయడం వెనక ఉన్నాము. అదే నేర్పుతున్నారు. ఇక, కొత్త కొత్త ప్రయోగాలు costly అయ్యాయి. వాటిని సాధించాలి చూసే వారిని పిచ్చోనిగా, పనికిరాని వాని గా చెప్తున్నారు, చూపిస్తున్నారు. మన అందరికీ ప్రయారిటీ ఒక్కటే: డబ్బు సంపాదించడం, డబ్బు సంపాదించడం, డబ్బు సంపాదించడం. ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఒక టీచర్, ఒక లాయర్, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ప్రైవేట్ ఉద్యోగి అందరూ తమ తమ విధులను బాధ్యత గా కాకుండా డబ్బు సంపాదించడానికి ఒక సాధనంగా మాత్రమే చూస్తున్నారు. అందుకే, నాయకులు కూడా ప్రజల్ని ఓట్లు కోసం ఉన్న యంత్రాంగం లా చూసి, తాయిలాలు విసిరి, అబద్ధపు ప్రచారం, మోసపు హామీలు, ఎదుటి వారి మీద విష ప్రచారం చేసి అధికారం పొందేలా చూసుకుంటున్నారు. అందుకు కులం, మతం, డబ్బు వాడుతున్నారు. ప్రజలు గొర్రెలు అయ్యారు. అవుతున్నారు. మేధావులు కూడా మేత ఆవులు అయ్యారు (పదవుల కోసం, అధికారం కోసం, కులం కోసం)...
@Octopus-786
@Octopus-786 7 күн бұрын
Adhbhutham ga chepoav Sodhara
@Jkkooku
@Jkkooku 6 күн бұрын
@@KKNOV11 ఇలాగే బ్రాహ్మణులు ఆనుకుని ఉంటే కుల పిచ్చి ఎప్పుడో పొయ్యేది...
@manavatvam1
@manavatvam1 7 күн бұрын
గో మూత్రం ఫేమస్
@Fun.78
@Fun.78 7 күн бұрын
@@manavatvam1 🤣
@VenkatSantosh
@VenkatSantosh 2 күн бұрын
And chai😂😂
@srini143vasu
@srini143vasu 2 күн бұрын
reservation kaada? 0 marks vacchinodu PHD 98 marks vacchi nodiki seat raadu
@manavatvam1
@manavatvam1 2 күн бұрын
@@srini143vasu రిజర్వేషన్లు లేనోడు ఎవడు , 5% ఉన్న OC లు 10% EWS రిజర్వేషన్ తీసుకుంటున్నారు 😝
@srini143vasu
@srini143vasu 2 күн бұрын
@@manavatvam1 anni theesesthe poda? adi maatram vaddu.. 99 marks vacchinodiki seat raadu.. 0 marks vacchinodiki PHD .. kharma,
@krishnasampeta5462
@krishnasampeta5462 7 күн бұрын
U said correct. No RnD support from Govt and security
@jramakrishnachowdary4095
@jramakrishnachowdary4095 7 күн бұрын
మనం కుంభమేళా, పుష్కరాలు, అఘోరాల్లో మతపిచ్చి లో టాప్ సర్. మనం కాపీ కొట్టడంలో టాప్. నేరాలు, ఘోరాల్లో టాప్. మనం మన వేదాల్లో పురాణాల్లో టాప్. గుళ్ళు గోపురాల్లో టాప్. మనకి ఇంతవరకూ ఫోన్ లేదు. సొంత టీవీ లేదు సొంత కంప్యూటర్ లేదు. అయినా మనకి మన రాజకీయ నాయకులకి సిగ్గు లేదు. వెరీ పాథటిక్! 😔😔
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@jramakrishnachowdary4095 మరి no 1 ఎవడ్రా
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@jramakrishnachowdary4095 మరి ఆ రాజకీయ నాయకులకి ఓటు వేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళ కన్నా ఏదవలనలా
@NARESHKUMAR-yu3lj
@NARESHKUMAR-yu3lj 7 күн бұрын
ఏమో పుష్కరలు, కుంభమేళాలు, అఘోరాలు, వేదాలు, అని రాగాలు తీస్తున్నారు ఎవరైనా వద్దన్నారా deepseek lantivi తయారు చేయొద్దని... పోనీ మీ జనరేషన్ లో మంచి నాయకులే పాలించ్చారుగా మరి అప్పుడెందుకు టెక్నాలజీ డెవలప్ చేయలేదు
@agnoorchandrasekhar445
@agnoorchandrasekhar445 7 күн бұрын
మరి నువ్వు సైంటిస్ట్ గా మారి ఏమన్నా కనిపెట్టొచ్చు కదరా... ఎందుకు సొల్లు కబుర్లు ఇస్తున్నావ్
@graviton4717
@graviton4717 7 күн бұрын
Poni neevu kanipettara...kanipettadam ante pillalanu kanadam anukunev😂😂😂
@ramanareddy3916
@ramanareddy3916 7 күн бұрын
మన సంస్కృతి మతాలు, కులాలు,తగలకూడని వారు, తగలరాని వారు,పాపులు, పుణ్యులు, మహోత్కుష్ట్రులు,మహాపాతకులు,మనవారు,ఎదుటివారు తుదకి "ఎవరికి వారు" ఇదీ మన మానసిక స్థితి.ఇదే మన డేటాబేస్. ఇలానే మనం ప్రోగ్రాం కాబడ్డాం😕 అంతా పరలోక ధ్యాసే,. అదే భారతీయ సంస్కృతి,. ఇండియన్స ఇన్వెంట్ చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టంమ్స్ కూడా ఇదే డాటా ఆదారంతో ఇవే చిలకపలుకులు వల్లేవేస్తాయి ప్రొఫెసర్.
@vramana1471
@vramana1471 2 күн бұрын
భారత్ వెలిగిపోతుంది మేకిన్ ఇండియా ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి ఇలాంటి అందమైననినాదాలతో కాలక్షేపం చేస్తున్నారు
@srini143vasu
@srini143vasu 2 күн бұрын
mari nuvvemi saadinchav mitramaa
@Fun.78
@Fun.78 7 күн бұрын
పురాణాల్లో రాయలేదేమో ఎలా తయారు చేయాలో అని??😅😅😢😢😂😂
@sodarirajkumar
@sodarirajkumar 7 күн бұрын
Avunu bro 😅
@saikrishna-lo9vg
@saikrishna-lo9vg 7 күн бұрын
😂😂😂
@KrishKrishcm
@KrishKrishcm 7 күн бұрын
Land is flat
@S.Srinivas
@S.Srinivas 7 күн бұрын
​@@KrishKrishcm ల్యాండ్ ప్లాటే కాదు బ్రో. స్త్రీ కడుపులో నుండి సృష్టి వచ్చిందంట మన గ్రంధాల్లో.ఏనాడు ఏం పాపం చేశామో ఈ రోజు ఈ మూఢనమ్మకాలు చూడాల్సి వచ్చింది.😂
@srini143vasu
@srini143vasu 2 күн бұрын
@@S.Srinivas bible lo cheppara?
@ksjng1538
@ksjng1538 7 күн бұрын
1. మౌలిక సదుపాయాల కొరత: అమెరికా వంటి దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి AI, మేధో సంపత్తిని అభివృద్ధి చేస్తారు. భారతదేశంలో AI, సూపర్‌కంప్యూటింగ్, డేటా సెంటర్లపై పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఆలస్యం అయింది. 2. పెట్టుబడుల సమస్య: గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ వంటి కంపెనీలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో ఇటువంటి భారీ పెట్టుబడుల కొరత ఉంది, కానీ ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. 3. మేధోనిపుణులు విదేశాలకు వెళ్లడం: చాలా మంది ప్రతిభావంతులైన భారతీయులు (IIT, IISc విద్యార్థులు) అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లి అక్కడే పని చేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి ప్రతిభావంతులను నిలిపేలా సరైన పర్యావరణం ఇప్పటివరకు పూర్తిగా అభివృద్ధి కాలేదు. 4. AI డేటా, మౌలిక వ్యూహం అభివృద్ధి ఆలస్యం: AI కోసం బిగ్ డేటా, మల్టీలాంగ్వేజ్ మోడల్స్ అవసరం. భాషాపరంగా భారత్‌లో అనేక భాషలు ఉండడం వల్ల AI అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొంటోంది. 5. ప్రాధాన్యతలు భిన్నంగా ఉండటం: అమెరికా, చైనా వంటి దేశాలు AIని గ్లోబల్ ఆధిపత్యానికి ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు ప్రాధాన్యత మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి, డిజిటల్ ఇండియా మొదలైన వాటికి వెళ్లింది. భవిష్యత్తులో అవకాశం: అయితే, భారత్‌లో భాషా మోడల్స్ (AI4Bharat), DRDO, ISRO, TCS, Infosys, Reliance Jio AI వంటి సంస్థలు భారతీయ AI అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో భారతదేశం కూడా గూగుల్, ఓపెన్‌ఏఐకి పోటీగా నిలిచే AI మోడల్స్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ, భారతదేశం AI, టెక్నాలజీ అభివృద్ధిలో వేగంగా ఎదుగుతోంది. ప్రభుత్వ మద్దతు, పెట్టుబడులు పెరిగితే భవిష్యత్తులో గూగుల్, చాట్‌జీపీటీ స్థాయిలో భారతీయ AI కంపెనీలు రావడం ఖాయం.
@newsbandi2002
@newsbandi2002 7 күн бұрын
Perfect 👌👌👌👌👌👌👌👌
@PagidimarriSreenivasulu
@PagidimarriSreenivasulu 2 күн бұрын
Yes, it's true, every one has to know India is going to become a global leader.
@Iloveindia-xk2kg
@Iloveindia-xk2kg 7 күн бұрын
కులాన్ని సృష్టించాం కదా అది చాలు మనకి
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
Kulam is nothing but 'race/breed', bro... It refers to the ethnicity of closely related societies of humans.
@VenkatSantosh
@VenkatSantosh 2 күн бұрын
​@@Mr_Ravee Why it is required in this era. Leave and make india great by working together.
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 7 күн бұрын
మన సమయం అంతా గుళ్ళు, గోపురాలు, పుష్కరాలు, కుంభ మేళా ల లోనే అయిపోతుంది. చైనా వాళ్ళు athiest లు, తమ సమయం అంతా పనిలో వినియోగిస్తారు
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 7 күн бұрын
*మనకు ఆవు పేడ ఉంటే చాలు..*
@subhaniSk-i4o
@subhaniSk-i4o 7 күн бұрын
👌👌👌
@pragnabhaarath3417
@pragnabhaarath3417 7 күн бұрын
వేదాల్లో చెప్పినారేమో? వేదాల్లో చెప్పకపోతే ఎట్లా కనుగొంటారు సార్?
@mirchiv8391
@mirchiv8391 5 күн бұрын
Ledu bro gorre bidda eppudo cheppindu
@sureshreddy9628
@sureshreddy9628 5 күн бұрын
​@@mirchiv8391 andhuke mana vallu patinchukoledhemo ippudu okari mohalu okaru chusukuntunnaaru
@mallepellyvenkanna8031
@mallepellyvenkanna8031 7 күн бұрын
మనం కుంభమేళాలో ఫస్ట్ మేడారం జాతరలో ఫస్ట్ 31st దావత్ లలో ఫస్ట్
@graviton4717
@graviton4717 7 күн бұрын
Mari neevu em chestunnav
@Ch.Sagar1810
@Ch.Sagar1810 6 күн бұрын
😂😂😂
@VenkatSantosh
@VenkatSantosh 2 күн бұрын
​@graviton4717 We are opposing them So that we put our brains in development instead this shit.
@kiranreddy1258
@kiranreddy1258 7 күн бұрын
A staggering 98% of Indians believe in God, which some argue reflects a society heavily influenced by blind faith rather than rational inquiry. To clarify, believing in God is not inherently backward, but when belief is rooted in uncritical acceptance rather than thoughtful reasoning, it can indicate a lack of intellectual rigor. Comparatively, Chinese youth demonstrate more rational and forward-thinking attitudes, which contribute to their country’s rapid progress. China is investing heavily in universities, research centres, and scientific endeavours. In contrast, India appears to prioritize building temples and engaging in religious debates or low-quality entertainment. While China focuses on scientific advancement and global competition, India risks being distracted by issues that do not contribute to technological or economic growth. Look at Indian politicians and their priorities. Instead of investing in the country's future through initiatives like quality education and scientific research, as China does, they focus on offering freebies, which risk fostering a culture of dependency and complacency.
@septpg0582
@septpg0582 7 күн бұрын
Well said Kiran Reddy 👏
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
who said you cant respect your cultural heritage and be forward thinking aswell ?
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
China is more subtropical, which helps people work for longer hours. Being a more "patriotic capitalist" country, the youth tend to prioritize making money. Additionally, government policies are more streamlined to align with this mindset. I bet you haven't seen how proud they are of their cultural heritage and how well they safeguard it. So, it's not wrong to safeguard Indian temples either.
@kiranreddy1258
@kiranreddy1258 7 күн бұрын
@@Mr_Ravee Cultural heritage? How many monuments do we have for Brahmagupta, Varāhamihira, or Suśruta? Many of our ancient constructions are not even maintained at a basic standard. New religious contructions for political reasons and backwordness and cultural heritage are not the same!
@_RajuRathod
@_RajuRathod 7 күн бұрын
మంత్రాలు అంత power full అయితే ఎందుకు సృష్టించలేకపోతున్నారో😂😂😂😂😂😂 జై తుల్జాభవాని...జై భీమ్
@srini143vasu
@srini143vasu 2 күн бұрын
Jai bheem ane badulu enduku chaduvukolekapothunnaru? reservations enduku?
@Vijayanu140
@Vijayanu140 7 күн бұрын
మీకు తెలుసా త ఇక్కడ జైశ్రీరామ్ అనే నిదానం సృష్టించారు ఆవు మూత్రం ఆవుపేడ ఇది చాలు ప్రపంచానికి అంతా మనమే మేధావులం
@Ch.Sagar1810
@Ch.Sagar1810 7 күн бұрын
😂😂
@DkDk-ek9wm
@DkDk-ek9wm 7 күн бұрын
ఏరా గొర్రె నా కొడకా అంత ద్వేషం ఏంట్రా జైశ్రీరామ్ అన్న నినాదం మీద నీకు..??? నర నరాలలో బాగా నూరి పోసినట్లు ఉన్నారు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 7 күн бұрын
@@Vijayanu140 నీకు తెలుసా ఇక్కడ.. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి లుచ్చా పార్టీ ఉన్నంతకాలం అంతే.. నర నరనా జైశ్రీరామ్ అన్న నినాదానికి విద్వేషం నూరి పోస్తుంది...
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
మరి ఏం చేయమంటావు కొబ్బరి నూనె తాగమంటావా రోగాలు పోతాయి అంటావా ఒక పని చెయ్ ఇంట్లో ఆవు పేడ బదులు నీ పెంటని వెలిగించి పెట్టుకో
@ArunKumar-wi8bh
@ArunKumar-wi8bh 7 күн бұрын
Go and ask bbtekkk mmmtekk students Indian engineering students do bbbtekk mmmmtekkk mmmmsssccc for job purpose only so no innovative thinking.
@Sarod_paul_music
@Sarod_paul_music 7 күн бұрын
కులం, మతం, రాజకీయాలు
@saipriyavarma
@saipriyavarma 7 күн бұрын
congress pioneered them in india mr
@user-rg3mk5yt4o
@user-rg3mk5yt4o 7 күн бұрын
Stotram ra pulka
@user-kp7ws2zx7i
@user-kp7ws2zx7i 7 күн бұрын
India is developing Agoras, Sadguru Baba's. 😂
@naveen1508
@naveen1508 7 күн бұрын
Pastors
@Rakash273
@Rakash273 5 күн бұрын
Pastor unna USA ani kanipedtunte Baba lu em chestunaru?​@@naveen1508
@jaganmohanv1709
@jaganmohanv1709 7 күн бұрын
Nageswar sir nothing but mirror of present situation and circumstances of India.
@sandhyas125
@sandhyas125 7 күн бұрын
Higher education అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి పిల్లలకు ఎక్కువ చెప్పాలి.
@dharani4191
@dharani4191 7 күн бұрын
మన దేశం చాలా సృష్టించింది సార్, ముఖ్యంగా విశ్వ గురువును సృష్టించింది, గోమూత్రంలో గోపేడలో మెడిసిన్ సృష్టించింది సృష్టించింది, ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా సృష్టించింది, మతం పేరుతో ఒక పార్టీ ఓట్లను సృష్టించుకుంది, కుంభ మేళాలో స్నానం చేయకుంటే వారిని దేశద్రోహులుగా చెప్పే బాబాలను సృష్టించింది, ఇంకేం సృష్టించాలి సార్ గోమూత్రం తాగుతూ గోపీడ తింటూ బ్రతికేద్దాం ఇదే కదా మన సనాతన ధర్మం
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@dharani4191 మీరందరూ ఒక పని చేయండి రా ఆవు పేడ బదులు మీ ఇళ్లల్లో మీ పెంటలతో పిడకలు చేసి పొగ వేసుకోండి. మిమ్మల్ని ఎవడన్నా కాలర్ పట్టుకుని గోమూత్రం గాని గోవు పిడకలను గాని వాడమన్నాడా
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@dharani4191 గోపేడ ఎవర్రా నిన్ను తినమన్నది
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@dharani4191 ఎవరు ఏం చెప్పారు సరిగ్గా వినకుండానే ఒక జడ్జ్మెంట్ ఇచ్చేస్తావా బాడ్కౌ నిన్ను గో పేడ తినమన్నా నా కొడుకు ఎవడో పెట్టరా పోస్టు
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@dharani4191 నీతో ఎవడ్రా అన్నది కుంభమేళాలో స్నానం చేయకపోతే దేశద్రోహులు అని. వాడి పేరు చెప్పరా భాడ్కావ్. మరి దేశానికి మీరేం చేశారు రా
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@dharani4191 ఎందుకురా పెట్టిన కామెంట్ల్ని తీసిపార దోబ్బుతున్నారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేవా
@n.mahendar8745
@n.mahendar8745 7 күн бұрын
Super video sir🎉🎉🎉
@SampangiBharat
@SampangiBharat 7 күн бұрын
marks and instant money a priority for all😊
@greatnature70
@greatnature70 7 күн бұрын
చైనా లాగా ఫ్రీడం అనేది లేకుండా చెయ్యలేక పోవడం మరయూ నియంతృత్వం లేకపోటం, అమెరికాలగా 2 పార్టీల విధానం లేక పోవడం, ఫ్రీడమ్ ఆప్ స్పీచ్ ఎక్కువ అవటం ( ఎందుకు పనికి రాని వేదవలు కూడా అత్యున్నత పదవిలో ఉన్న వాళ్లను కూడా నోటికి వచ్చినట్లు అసభ్యకరంగా మాటలాడటం) మన దేశం కన్నా ప్రక దేశాలు ముఖ్యం అని పనిచేసే వ్యవస్థలు ఉండటం, దేశం గర్వించ దగ్గ పని చేయగానే ఆ విధంగా ఎందుకు చేశారు ప్రశ్నించటం, కులం అనేది లేకుండా ఉండవలసిన దేశంలో, కులం అనే దానిని మాయ మవకుండా తమ ఓట్ల స్వార్ధం కోసం కులాన్ని పెంచి పోషిస్తున్నారు, ఆ కులాన్ని అడ్డు పెట్టుకొని ఎదుగుతున్నారు, ఇలాంటి అవరోధాలు తట్టుకొని ఇంకా ప్రజాస్వామ్యం నిలబడి ఉన్న దేశం,ఇలాంటి ఎన్నో అవరోధాలు చెప్పటానికి ఎన్నో వున్నాయి, అయినా సరే ఈ మాత్రం అభివృద్ధి అవుతు ప్రపంచానికి పోటీనిస్తుంది.
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
1000% FACTS
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 7 күн бұрын
మన భారత దేశానికి అలాంటి టెక్నాలజీ అవసరం లేదు.మనకి అన్ని పనులు జరిగిపోవాలి కష్టపడకుండా అని ఒకటి తయారు చేశారు.అదే జై శ్రీరామ్.ఒక్కసారి జై శ్రీరామ్ అంటే చాలు...అమెరికా..,చైనా లు ఉచ్చ పోసుకొని పారిపోతారు.
@MdKhaja-nd9ep
@MdKhaja-nd9ep 3 күн бұрын
😂😂
@krishhm5957
@krishhm5957 7 күн бұрын
మనం ఏ రంగంలో ఎదగలన్నా మన కంటే బలమైన దేశాలతో పోటీ పడాలి గానీ మనకంటే బలహీనమైన దేశాలతో కాదు.ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగినా ఆ టెక్నాలజీ మాదే అని చెప్పుకోవడం మానేసి ప్రపంచానికి మన ఆవిష్కరణలు చూపించే వ్యవస్థను మనం రూపించుకో గలగాలి . చైనా ఆ పని చేతల్లో చేసి చూపిస్తుంది,కానీ మన పాలకులు మాటలతో సరిపెట్టుకుంటున్నారు.విచారకరమైన విషయం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం వైపు ప్రజలను నడిపించాల్సిన పాలకులు ప్రజల మస్టిష్కాలలో చెత్తను నింపుతున్నారు.
@amaresweratpt555
@amaresweratpt555 7 күн бұрын
Super ga cheparu Eppudi jarigindhi cheptam kaadu mana own ga develop leddu
@shobhanbabu9428
@shobhanbabu9428 7 күн бұрын
మంగళవారం కబుర్లు
@urzsurya239
@urzsurya239 7 күн бұрын
మన దగ్గర చాలా Power ful అయిన ఆవు మూత్రం ఉంది... అందరూ రోజుకు litre తాగితే DeepSeek ki బాబు లాంటి apps tayaru చేస్తారు.. 🎉
@KrishKrishcm
@KrishKrishcm 7 күн бұрын
Land is flat
@Rakash273
@Rakash273 5 күн бұрын
​@@KrishKrishcmnée burra kuda anthey flat ga undi anduky andhbhakt iyyavu.
@t_yagam
@t_yagam 7 күн бұрын
మనం పాకిసాన్ తప్ప ఎ దేశంతో పోల్చపదదు
@vishnuvardhandala7776
@vishnuvardhandala7776 7 күн бұрын
100%💯కరెక్ట్
@syedzakirhussain618
@syedzakirhussain618 5 күн бұрын
👌🙏
@maddiadvocate2005
@maddiadvocate2005 7 күн бұрын
Super message sir
@bannepandu7650
@bannepandu7650 7 күн бұрын
మనం కూడ డీప్ సీకు లాంటివి తయారు చేయాలి సార్
@vigneshrao1071
@vigneshrao1071 7 күн бұрын
Good analysis & good video.
@narsingraopunna2101
@narsingraopunna2101 7 күн бұрын
ప్రయాగ్రా గ్ లాంటి కుంభమేళాలు నిర్వహించడానికి డబ్బులు సరిపోవట్లేదు ఇంకా ఏం చేస్తారు వీళ్ళు
@tantraai
@tantraai 3 күн бұрын
బాషా వేరు కాని వస్తువు భావం ఒక్కటే. అయినప్పటికీ మన భాషలో కొత్తవి సృష్టించకుండా ఇతర భాషను మనపై రుద్ది, అభివృద్ధి కావాలని అనుకుంటే ఎలా? 🤔 అది సృష్టించిన వారికి బాగా తెలుసు, ఇతరులకు కాదు..
@PagidimarriSreenivasulu
@PagidimarriSreenivasulu 2 күн бұрын
పురాణాలు అంటూ ఏడవడం తప్ప భారత్ సాధించిన విజయాలు తెలవని మూర్ఖులు చాలామంది ఉన్నారు భారత్ లో ఎన్ని దేశాలు భారత్ పై దండ యాత్ర చేసినా నిలదొక్కుకున్న దేశం మనది ఈ ప్రపంచంలో. ఎన్ని దండయాత్రలు చేసిన ఎవ్వడు భారత్ దేశాన్ని ఏం పీకలేదు. అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతూనే ఉందన్న విషయాన్ని తెలుసుకొని మూర్ఖులు భారత్లో చాలామంది ఉన్నారు. ఇకనైనా మారండి.ఇండియా ను విమర్శించడం తప్ప వీళ్ళు చేసేది ఏమీలేదు. India is great , never underestimate..
@subbukonduri
@subbukonduri 6 күн бұрын
Very true
@satyanarayanaacharyulu8036
@satyanarayanaacharyulu8036 7 күн бұрын
Sir Excellent analysis 👏
@laxmannama953
@laxmannama953 7 күн бұрын
Great analysis sir 👏
@JijoJosh
@JijoJosh 7 күн бұрын
మీరు చెప్పింది నిజం సర్. ప్రభుత్వాలు రీసెర్చ్ & డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కి చేయూతను ఇవ్వడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రభుత్వ & ప్రైవేట్ రంగాల్లో ప్రోత్సహకాలు ఎక్కువ. అక్కడ ఉచిత పధకాలు లేవు. అక్కడ 12 వ తరగతి వరకు విద్య, జనరల్ వైద్యం ఉచితం. ఇక్కడ అధికంగా రిజెర్వేషన్, ఉచిత పథకాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మేధావులు ఇతర దేశాలు వెళ్లి స్థిరపడుతున్నారు. గతంతో పోల్చుకుంటే భారతదేశం కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో పోటీ ఇస్తుంది. కొన్ని నెలల్లో భారత్ లో కూడా AI విజయం సాధిస్తుంది.
@shobhanbabu9428
@shobhanbabu9428 7 күн бұрын
ఉచ్చ లో తడసిన మన అంధభక్తులకు ఇవి ఏమి పట్టవు
@SrinivasRao-vd4ki
@SrinivasRao-vd4ki 7 күн бұрын
Yesubhaktulu emi kanukkunnaru emi develop chesaru. Sonia bhaktuda😅😅
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 7 күн бұрын
they make deepseek after drining gomutra for a year.
@truecitizen1
@truecitizen1 7 күн бұрын
Bjp rss ki A I vundhi ​@@SrinivasRao-vd4ki
@TR._.181
@TR._.181 7 күн бұрын
​@@SrinivasRao-vd4ki aavu uçha tagali
@hell2464
@hell2464 7 күн бұрын
ఇక్కడ deep dubki( లోతు మునక) ఉందిగా 😂😂
@adepusrinivasdevanga1595
@adepusrinivasdevanga1595 7 күн бұрын
మీకు కోపం రావచ్చు, నేను ఇచ్చే సమాదానం తో... కానీ నిజం... మన నాయకులు మారనంత కాలం మన ఆలోచనలు మారవు. బానిస ఆలోచనలు ఉన్నంతకాలం కొత్త టెక్నాలజీ సృష్టించలేము. డాలర్ ను బ్రతికించినంతకాలం మన భవిష్యత్తు మారదు. డాలర్ ను ఎప్పుడైతే తొక్కి పడేస్తామో మన ఆలోచనలు మారుతాయి.
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 7 күн бұрын
🫵 మనకంత తీరిక లేదు సారిపుడు " ఉచిత పథకాలు ఉచిత మథ్యం" ఉచిత డబ్బు ఎకౌంట్ లో వేయండి " అవి చాలు " ఓ ఐ ఫోన్ ఓ బ్రేండ్ డ్రస్ ఓ బీర్ ఓబిర్ యానీ " ఓ మోడ్రన్ బైక్ " లేట్ నైట్ ఇన్స్ టా వీడియో " అంతే రోజు గడిచిపోయింది " ఇదంతా రాజకీయ పార్టీల నాయకులు నేర్పారు మేము నేర్చుకున్నాం నేర్పేవారికి బుద్ధిలేదు కానీ మాకెమైందో మేమే తెలుసుకోలేని " అదోరకం మేం " మారం...✔️
@INDIANVISION1
@INDIANVISION1 7 күн бұрын
నిజం చెప్పాలంటె ఒక అనలసిస్ వ్యక్తిగా మీరు ఒక్కరు మీ బాద్యతను లెదా మీ ధర్మాన్ని సమర్ధవంతంగా చెసినా మనదెశం కుడా అభివ్రుద్ది చెందెది. కాని మీరు నాకు ఎనాలసిస్ తెలుసు , అనాలసిస్ అంటె ఇంతె అనె అమాయకమైన భావనతొ ఎనాలసిస్ లొ మానసిక ఎదుగుదల , అలొచన పరిపక్వత మాని వెసారు . కారణం మనకు తెలుసు అనే భావన పరమైన అజ్ణానం . అంతె తప్ప దీనికి ఇంకా మూలాలు ఉన్నాయా , అవి ఎమిటి అనె ఆత్మ పరిశొధన చెసె ఉద్దెశం లెదు . కనీసం ప్రజలతొ చర్చించె ఉద్దెశం కాని ఎ కొసానా లెదు . కావలసిన డబ్బు వస్తుంది కదా . తప్పు జరిగినపుడు ఎవరినొ కొందరిని బాద్యతగా చెసినంత మాత్రానా సమస్య తీరవు కదా సార్ .కనీసం మీ వెడియొస్ వల్ల ప్రయొజనం మీకా లెదా ప్రజలకా ఒక్క సారి అలొచించండి . ప్రతీ వీడియొలొ మీరు చర్చించె సమస్య మూలాలోకి చెరుకున్నారా లెదా ప్రజల అభిప్రాయాన్ని తిసుకొనె ఒక ఆత్మ పరిశీలను మొదలు పెటండి . ఎన్ని వీడియొలు చెస్తునారు అనె సంఖ్య కాదు సార్ ప్రజలకు కావలసినది , అది ప్రజలకు ఎవిధంగా ఉపయొగ పడుతుంది అనెది . అనాలసిస్ అంటె ఇంతె అనె భావన ఈ రొజునుండి వదిలివేయండి . మీ అబి ప్రాయాలపై చర్చను ప్రరంభించండి .
@thallapallymuralimohan
@thallapallymuralimohan 7 күн бұрын
Really very good Motivational videos hats of to you sir for having such a great personality. Really we are blessed so much 🎉🎉🎉🎉
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 7 күн бұрын
2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి A.F.ఆంటోనీ మన దేశం పేదదని,చిన్న జెట్‌నికూడాకొనలే మన్నాడు. ఇప్పుడుమనం ఫిలిపైన్సకి బ్రహమోస్ అమ్మాము. అర్మే నియాకు పినాకా, ఆకాష్ మిస్సైల్స్ ఇచ్చాము.
@MyFeed-h4u
@MyFeed-h4u 7 күн бұрын
మనం 10 min food delivery lo top సర్ 😅😅
@Ch.Sagar1810
@Ch.Sagar1810 6 күн бұрын
😂😂😂
@LogiTech_B
@LogiTech_B 7 күн бұрын
ఒక BC or SC మేనేజర్ కింద ఒక OC employee పనిచేయగలడా ? BC ni కిందకి తొక్కేంత వరకు నిద్ర పోడు ఒక OC. This is our Great INDIA.
@janakiramgudela5460
@janakiramgudela5460 6 күн бұрын
అదేంటి సార్ మనకి జైశ్రీరామ్ ఉంది మహా కుంభమేళా ఉంది వాటిని పట్టుకుని వేలాడే సరికి మనకు సరిపోతుంది సమయం అభివృద్ధి వైపు మనం చూడడం లేదు
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 7 күн бұрын
సమస్యలేవైన మూలం ఒక్కటే, అత్యంత చెండాలమైన పాఠశాల విద్య!!!
@jagadeeshjupalli7666
@jagadeeshjupalli7666 7 күн бұрын
Because we works 18 hrs a day. No quality work just quantitative work 😢
@Py23658
@Py23658 7 күн бұрын
సృష్టించారు. మౌని అమావాస్య chip తో 30 మంది.రాహుల్ గారికి మోడీ గారి చింత. మోడీగారికి రాహుల్ గారి చింత. దేశ ప్రజలకి సోనియా చింత.
@santhosh6017
@santhosh6017 7 күн бұрын
భారత దేశంలో హై ఎండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ లేదు. అందుకే ఈ వెనుకబాటు
@jnvvskp8a15preethi8
@jnvvskp8a15preethi8 7 күн бұрын
తల తోక లేని మన ఆలోచనలు ఒక విషయం లో స్పందించే తీరుతో అర్థమవుతుంది ...మనం ఎలాంటి వారో
@Giriism7
@Giriism7 7 күн бұрын
కులం,మతం అవే ఘన విజయాలు. .. రాజకీయాలు మతంచుట్టూ,కులం చుట్టూ ప్రదక్షిణలే గొప్ప మార్పులు!! అభివృద్ధి?? కులం ,మతం కల్పితాలు- వాటిపై సమాజం పోకడలు అంధకార మార్గాలే. -Giriism-
@kishorratan4534
@kishorratan4534 7 күн бұрын
ఇప్పుడు మనం బలమైన మతం ను కులాలను తయారుచేస్తాము సార్
@jahangirmarikonda4267
@jahangirmarikonda4267 7 күн бұрын
ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ కమ్మీనిస్ట్ ఫ్యామిలీ ప్రాంతియ పార్టీల నాయకులు కార్యకర్తలు కారణం
@marutinaresh8191
@marutinaresh8191 7 күн бұрын
భారత దేశం సున్న (0) నే చివరగా సృష్టించింది...
@srinubabu2425
@srinubabu2425 7 күн бұрын
We are not eligible to compare with chaina and america because we are viswa gurus
@Cnukatam_
@Cnukatam_ 7 күн бұрын
చైనా కమ్యూనిస్టులకు ఇండియా కమ్యూనిస్టులకు ఉన్న డిఫరెన్స్ కూడా చెప్పండి
@ramreddy9960
@ramreddy9960 7 күн бұрын
Old city lanti mindset vuntay mana desham eakada bagupadudi
@babjanpatan6926
@babjanpatan6926 7 күн бұрын
Mi ammanu old city valuable dengaledu kada ni mind set yemaindi
@Fun.78
@Fun.78 7 күн бұрын
@@ramreddy9960 ఓల్డ్ సిటీ కాదు, 7 nth సెంచరీ తురకల మైండ్సెట్
@AllvideosMyvideos
@AllvideosMyvideos 5 күн бұрын
నా కులం ,నా మతం , నా పట్టినాయుకు, నీ పట్టినాయుకు, అని కొట్టుకోవడంలోనే సరిపోతుంది
@sureshV-y7b
@sureshV-y7b 7 күн бұрын
100 మంది దగ్గర ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఉంటే 30 మందిలో నైపుణ్యం లేదని జాతీయ గణాంకాలు చెప్తున్నాయి
@RAJUMEKALA-vh9cl
@RAJUMEKALA-vh9cl 7 күн бұрын
Who is responsible for that it’s our govt failures not develop Human Resources
@PodiyamAshok
@PodiyamAshok 7 күн бұрын
భారతదేశం సింధు నాగరికత లిపిని కూడా ఎందుకు చదవలేకపోతున్నారు?
@amarandroid9558
@amarandroid9558 7 күн бұрын
అమాయకులు, నిరక్షరాస్యులు ఉన్న జాతి అభివృద్ధి సాధించలేదు - గోపాల కృష్ణగోఖలే
@amjadalikhan1194
@amjadalikhan1194 7 күн бұрын
India is service base industries. Investment companies not available in India we need quick return if we invest any money other wise we will not invest
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 5 күн бұрын
India లో ఉన్నా అన్నీ schools లో govt fix చెసినా fee system రావాలి.అదీ నామమాత్రపు రుసుము అయి ఉండలి.అప్పుడే ఇ Educational mafia అంటరించిపోతుంది.jai hind.
@iw5mt
@iw5mt 7 күн бұрын
50 కామెంట్స్ లో 50 మంది తెల్ల రేషన్ కార్డు గాళ్ళే... గవర్నమెంట్ ని R&D పైన ఖర్చు పెట్టమని సలహా ఇస్తున్నారు... మళ్ళీ ఒక్కొక్కడు 20 ఏళ్ళు దాతగానే పెళ్లి చేసుకోనో పిల్లలని కంటారు 🤣🤣🤣
@naveen1508
@naveen1508 7 күн бұрын
Nuvvu adena
@iw5mt
@iw5mt 7 күн бұрын
@naveen1508 అవును, తెల్ల రేషన్ కార్డు లేనిదే బతకలేను, రేషన్ షాప్ లో సరుకులు తెచ్చుకొని వండుకొని తిని, కాలిగా ఇలా ఫోన్ లో ఇండియా ఎదగాలి అంటే డబ్బులన్నీ R&D పైన పెట్టాలి అని సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాను.
@satyamchillapalli9784
@satyamchillapalli9784 6 күн бұрын
No country can compete with our country in terms of castes, religions, politics, plunder of public funds, and waiver of cases. That is our biggest problem. Qualification
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 7 күн бұрын
ప్రొ గారు మీ వంతు మీరు ఏమైనా చేసారా, ఆత్మపరిశీలన చేసుకోండి! ఎందరో మహానుబావులు తమ వంతు ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టే భారత్ మనగగలుగుతుంది
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 7 күн бұрын
India exported $900 billion dollars in 2024 Don’t compare with other countries We are trying We will do things our own way It became a fashion to compare India in Olympic medals Technology Skin color Culture We are doing our best 20% of people who live in India don’t give back to this country. Look at the journey in last 300 years How India was ruined by foreign rulers. Still we are doing good!
@t_yagam
@t_yagam 7 күн бұрын
మనం కులాన్ని ఆంటరాని తనం సామాజిక అసామనతలు ఏలా సృష్టించాలో ఎన్నో కనుగోననము
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
come out of that bubble....inka entha kalam ee narrative use chestaru ra....windows 11 vadutoo windows 98 meda padi edchinattu undi
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 5 күн бұрын
మన ఇండియా లో మా వాడు ఐతే చాలు రేప్ చేసిన సమ్మగా ఉంటుంది అభివృద్ధి అవసరం లేదు.కానీ ఇండియా టాప్ లో ఉండాలి,పిల్లలకు ఉద్యోగాలు కావాలి కానీ అసమర్ధుడిని గెలిపిస్తాం..పద కాలు కావాలి కాని పిల్లలు సంక నాకి పోయిన పర్లేదు.
@darbeverygreatdicisionprem7043
@darbeverygreatdicisionprem7043 7 күн бұрын
Wait mr nageswara, soon India make deep seek technology
@ravindarreddydega2211
@ravindarreddydega2211 7 күн бұрын
ముచ్చట్లు anni ఆపే ముందు reservations thiseyamanu మెరిట్ ప్రకారం లో jobs రావాలి అప్పుడు చూడు ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడ మనమే technology లో టాప్ అని nirupinchukovachu
@sureshV-y7b
@sureshV-y7b 7 күн бұрын
30 మార్కుల సాఫ్ట్వేర్ ఇంజనీరు భారతదేశంలో ఉంటాడు 70 మార్కులు సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాకు ఉపయోగపడతాడు ఎప్పుడు చూసినా హిందువుల మీద ఏడవడం తప్ప ఏముంది
@shobhanbabu9428
@shobhanbabu9428 7 күн бұрын
@@sureshV-y7b విదేశాలకు వెళ్ళేవారు అందరూ దేశభక్తులు అంతెగా,365 రోజులు కిరస్థానీలు,ఎడారి మతం అని ఏడుస్తూ వాళ్ళ డాలర్లు, దీనార్లు బొక్కుతారు
@Vamsi99410
@Vamsi99410 7 күн бұрын
😅😅😅😅
@pradeep7611
@pradeep7611 7 күн бұрын
Best joke...software రంగం మొత్తం ప్రైవేటు సెక్టార్ లో ఉంది..అక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదు...బాక్ డోర్ ఎంట్రీ లు,అగ్ర కులాల రికమండేషన్ ఎంట్రీ లు తప్ప...
@venkatareddy8792
@venkatareddy8792 7 күн бұрын
వీటి అన్నింటికీ పరిష్కారం ఒక్కటే ఇక్కడ మేధో శక్తికి గుర్తింపులేదు..రిజర్వేషన్లు కారణం
@sensibleenergy
@sensibleenergy 7 күн бұрын
రిజర్వేషన్లు కూడ లేక పోతే ఇంకెవరూ పని చేయకుండా రెడ్లు బ్రాహ్మణులు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు ఇంకెవరికీ రాకుండా చేస్తారు మీరు
@jnvvskp8a15preethi8
@jnvvskp8a15preethi8 7 күн бұрын
రిజర్వేషన్ అని ఎదవటమేందుకు నీకు నిజంగానే జ్ఞానం అంటే దాన్ని బయట చూపు దానికి రిజర్వేషన్ అడ్డు కాదుకదా...చేతకాని ఐడియా ఏదైనా చెప్తుంది...
@prawinbharat
@prawinbharat 7 күн бұрын
@@venkatareddy8792 Mo* kulalu.. Avvi peekpadeyyandi first. Aa tharvatha reservations peekeyyali.
@KRV_FLUTE_MELODIES
@KRV_FLUTE_MELODIES 7 күн бұрын
Private
@sanagalapothanna8309
@sanagalapothanna8309 7 күн бұрын
ప్రైవేట్ రంగం లో యాజమాన్యాలు వారి ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రాకులాడతారు. అందుకే అలాంటి టెక్నాలజీ సృష్టించలేవు
@khasim-g4g
@khasim-g4g 7 күн бұрын
iam a daily follower of yout videos sir please stop paid promotions sir
@VijayBabuP-p9k
@VijayBabuP-p9k 7 күн бұрын
ఒక BC or SC మేనేజర్ కింద ఒక OC employee పనిచేయగలడా ? BC ni కిందకి తొక్కేంత వరకు నిద్ర పోడు ఒక OC. This is our Great INDIA.
@ramaraokanteti2019
@ramaraokanteti2019 7 күн бұрын
నాయకులు ప్రజలకు థాయిలాండ్ ఇచ్చే పదవులు పొందడం డబ్బులు ఏవిధంగా సంపాదించడం అదే ఆలోచన
@bhagawatyellumahanty457
@bhagawatyellumahanty457 7 күн бұрын
ఉదాహరణకు టీచర్ కి చదువు లేకపోతే విద్యార్థులకి చదువు ఎలా వస్తాయి,అలాగే మన నేతలకి ఎడ్యుకేషన్ minimum lekapothe ilane vuntaadi sir.
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
సోమ్మంతా రిజర్వేషన్ లకి పధకాలికి పోతుంటే R&D కి ఎక్కడ ఉన్నాయి
@kirankumar-mq2ul
@kirankumar-mq2ul 7 күн бұрын
నిజమే EVS ద్వారా 15% ఉన్నవారు 10% దొబ్బెస్తున్నారు
@veerendratarak8646
@veerendratarak8646 7 күн бұрын
బోడి గారి ప్రభుత్వం రిజర్వేషన్ లకు ఎలా ఇస్తుంది రా,,,,ఎన్ని పథకాలు ఇస్తున్నాడు😂,,,,prof సార్ వీడియో లు చూస్తే తెలుస్తుంది కదా రా,,,బోడి గాడు కార్పొరేట్ లకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ లు, రాయితీలు,,,😂ప్రజలకు మాత్రం జై శ్రీరామ్,,,ముస్లిం,దళితులు అని డైవర్షన్
@Ramking7262
@Ramking7262 7 күн бұрын
Waste felo America lo reservation ledha, Vallu science mida velthunnaru. India lo muda nammakala mida adharapaduthunnaru….
@mahidhar1974
@mahidhar1974 7 күн бұрын
@@kirankumar-mq2ul వాళ్ళ కి ఎన్ని మార్కులు వీళ్ళ కి ఎన్ని మార్కులు
@kirankumar-mq2ul
@kirankumar-mq2ul 7 күн бұрын
@@mahidhar1974 పోలీస్ జాబ్స్ కి ముదిరాజ్ కి 140 వచ్చాయి జాబ్ రాలేదు oc కాండిడేట్ కి 91 కి జాబ్ వచ్చింది టేలంట్ ఎవరిది EVS బిల్ పెట్టటానికి ఏ కమిషన్ వేయలేదు డైరక్ట్ గా బిల్ పాస్ చేస్తారు SC లకు ఇప్పుడు తెలంగాణాలో చూస్తున్నవుగా కుంపటి ఎలా పెట్టడో
@గరిగాశ్రీనివాస్
@గరిగాశ్రీనివాస్ 2 күн бұрын
కొద్ది సం ర్యాలీలో దేశ ప్రజలు అందరూ బట్టలు విప్పుకొని తిరుగుతారు దేశ మంత నాగ సదువుల. దేశం అవుతుంది రేపు. మన మూడి గారు కూడా గు... బట్టలు విప్పుకొని అగోరలారిపోతాడు ఇదే నిజం ప్రతి రాష్ట్రానికి ఒక అగోరా సిఎం గా వుంటాడు ఇది నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం
@venkateshmeesala2362
@venkateshmeesala2362 6 күн бұрын
గ్రేట్ అంటే గ్రేట్ అంతే ఇంకేమి అడగవద్దు😂😂
@NazeerBaigMg
@NazeerBaigMg 7 күн бұрын
We have a lot of hurdles to become a reckoning power in technology. Such as Bureaucratic struggle and corruption, Negligible investment in R&D, Lack of proper infrastructure, Tremendous gap between skills and education, Too much dependence on foreign technology, Finally lack of scientific temperament among citizens.
@sureshV-y7b
@sureshV-y7b 7 күн бұрын
పాఠశాల విద్యలో డిటెన్షన్ మెథడ్ అప్లై చేయలేరు ఫిల్టర్ రేట్ చేయలేరు రిజర్వేషన్లపై సీట్లు ఇచ్చుకుంటూ పోతే నైపుణ్యం ఉన్న వారంతా విదేశాలకు వలస పోతారు
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 5 күн бұрын
Especially business చేసే వారినీ పొలిటికల్ లో రానీకూoడ చెయ్యాలి
@krishnarao8632
@krishnarao8632 7 күн бұрын
Sir meeru good sajisations evvachugadha
@veerusoma2001
@veerusoma2001 7 күн бұрын
If good education and good hospitals are free, everyone works without stress then good results will come. Many people are working to repay loans. Though we earn today, no guarantee for tomorrow in INDIA.
@venkyraju7396
@venkyraju7396 6 күн бұрын
Most of the technology is for making money... Not for make lifestyle better but culture makes u a better human...
@ravib8954
@ravib8954 7 күн бұрын
మీరే కదా సార్ అనవసరలు లేవని.... రాకెట్ ప్రయోగాలానే వద్దన్నారు కాదా... ఐనడియా లో నక్షల్స్, కమ్యూనిస్టులు, ముస్లిమ్స్ కూ స్వేచ్ఛ వునంతా వొరకు మనం బాగుపడం
@rajusiramdas1748
@rajusiramdas1748 7 күн бұрын
kzbin.info/www/bejne/eJ-ZmIaCf5mHhLssi=MCY83spUBs9Aw_3u మా మోడీ గాడు రోజు హిందూ ముస్లిం మందిర మసీదు హిందూ ముస్లిం శవం శివం మునిగి తేల మంటాడు..మాకు గూగుల్ deepseek గివన్ని మాకు ఎందుకు...రోజు మేము హిందూ ముస్లిం అని తిట్టుకుంటూ కొట్టుకుంటూ బతకడం మాకు మత్తు ఎక్కించాడు..మాకు ఇలా టెక్నాలజీ విషయాలు మాకు వద్దు..
@avinsegi
@avinsegi 4 күн бұрын
It is not irresponsibility; it is the lack of proper patent rights in India. Patent rights in India are not as robust as those in America. Things can be easily copied, and people can get away with it. Take drug innovation, for example-Hyderabad is a center for manufacturing but not for research. So-called socialists call for redistribution and demand free giveaways. How can private companies invest without the prospect of profits? The mindset has to change. Another major issue is lawlessness.
@bheemraoshende
@bheemraoshende 7 күн бұрын
Already వేదాల్లో అన్నీ ఉన్నాయ్.
@dileepsiddi
@dileepsiddi 7 күн бұрын
prof gaaru srustinchi evariki ivvali ? MODI ka, Ambani, Adaani ka .....This country has to change from thinking..Political harassment.. Corporate Harashment Bribe from govt official..threats etc
@vjampa
@vjampa 7 күн бұрын
Because you are in India
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Budget-2025; Really for Middle Class?🤔 || Thulasi Chandu
14:29
Thulasi Chandu
Рет қаралды 308 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН