ధారణా బ్రహ్మ రాక్షసుడు Dr.గరికపాటి నరసింహారావు గారి అభిమానులు ఇక్కడ బొటన వ్రేలు పైకి ఎత్తండి. (like కొట్టండి.)
@ss-ub9pc Жыл бұрын
botana velu lekapote... coment ki like lu asinchatam 😅😅😅😅😅...
@bindhubommireddy786810 ай бұрын
మ్స
@bhaskarreddy92878 ай бұрын
@@ss-ub9pc😮😮😮for women 😮😮😮😮
@muralidharpallapothu3636Ай бұрын
మేము గురువుగారు చెప్పినట్లు మౌనం చేస్తున్నాము..మనసులో ఉన్నది వేలు కాలు ఎత్తి చెప్పనక్కరలేదు...
@naa_channel_naa_istam369 Жыл бұрын
గరికపాటి గారి అభిమానులు ఎంత మంది ఉన్నారో ఒక like వేసుకోండి👍😍💖
@Bhadrudu Жыл бұрын
Like వేసుకోండి అంటారేమిటి, మీకోసం like అడుగుతూ మాకేదో మెహర్బానీ చేసినట్లు. Silly nonsense. వేసుకోండి కాదు వెయ్యండి అనాలి.
@narravulathippaiah841 Жыл бұрын
Garikapati gariki
@vijayak1177 Жыл бұрын
Chala bagacheputaru miru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakarlapudikumaraseetharam3680 Жыл бұрын
Maa babu ki 20 years mee speech lu estamu
@injevenkatakrishna805010 ай бұрын
ఆధ్యాత్మిక బోధ ద్వారా నిర్మొహమాటంగా సమాజ దిద్దుబాటు చేస్తున్న మీకు నా నమస్కారములు.దేవుడు ఆయుషు ను ఆరోగ్యమును అనుగ్రహించును గాక
@vcsreddy30 Жыл бұрын
మన ప్రాచీన సంంస్కృతీ సంప్రదాయా లనుఅందించే మీలాంటి మహానుభావులకు శత కాదు సహస్ర కోటి దండాలు 🎉
@nagasayanareddy272111 ай бұрын
భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి తక్కువగా మాట్లాడుతూ హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చే వారికి మీ విశ్లేషణ గొప్ప సమాధానము. శ్రీ రాముని, శ్రీ కృష్ణ భగవానుని లీలలు మీ ద్వారా తెలుసుకుని మేము చాలా ఆనందపడ్డాము. మీకు వందనములు.
@ramsivaji7356 Жыл бұрын
ఇన్ని అవధానాలు చేసి, ప్రజలకు భారత రామాయణ గాథలు అందలి నీతులు నిత్యము ప్రజలకు తెలిపే గరికిపాటి వారికి ఈ పద్మ శ్రీ పురస్కారం చాలా ఆలస్యముగా ఇచ్చారు అయినా గుర్తించారు చాలా ఆనందంగా వుంది. జై శ్రీ రామ్.
@bhupathidev6266 Жыл бұрын
గురువు గారికి నమస్కారం, మీ ప్రవచనాలవలన మన సంప్రదాయాలు ధర్మాలు అన్ని అందరూ తెలుసుకుంటున్నారు . మాజీవితాలకు ఒక పరమార్థం చూపుతున్న మీ పాదాలకు అనేక నమస్కారములు. జై శ్రీరామ్.
@jayaramireddy310 Жыл бұрын
గురువుగారకి శతకోటి వందనాలు సమాజ హితమే నీకర్తవ్యంగా మీప్రవచనాలు సాగుతున్నందులకు మనఃపూర్వక అభినందనలు
@knlakshmi1229 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ ధర్మ సూక్ష్మాలు చాలా మంది హిందువులకు కూడ తెలియదు, మూల గ్రంథం లో ఉన్నది తెలియజేస్తున్నారు, మీకు శతకోటి నమస్కారాలు
@RPappala Жыл бұрын
AA
@kancharlasumathi63299 ай бұрын
@gktechviews2603 Жыл бұрын
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
@pragadaeswarrao5176 Жыл бұрын
గరికిపాటి గారి అభిమానులు అయినందుకు గర్వపడుతున్నాను
@sudhakamalam3556 Жыл бұрын
ఇంతటి అవకాశం లభించటం చాలా ఆనందదాయకం.నమస్సులు.
@ramanaiahpinupolu6489 Жыл бұрын
గరికపాటి వారికి మాత్రమే సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి మనిషి జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
@chaparajitendrarao4254 Жыл бұрын
గురువు గారికి నమస్కరములు, ఈ రోజు ఈ ప్రవచనం విన్న తరువాత, మనస్సు సంతోషంగా ఉంది, నేను ప్రతీ సంవత్సరం నిరు పేద బ్రహ్మనిను బియ్యము, ధాన్యం, కూరగాయలు ఇస్తున్నాను, కానీ మంచి బ్రహ్మాణ్డె ఇవ్వచ్చుకదా అంటున్నారు, కానీ నేను పేద తనాన్ని మాత్రమే,చూస్తాను, కానీ అట్టహాసన్ని చూడ్డం లేదు, ధన్యవాదాలు గురువు గారు
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
🙏🙏🙏
@alooriravinder6913 Жыл бұрын
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 అద్భుతమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు.మీ పాదపద్మములకు శతసహస్ర కోటి వందనాలు
@srinivasgm8134 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారి కి పాదాభివందనం మీ ప్రవచనాలు అద్బుతం గురువుగారు...
@yanagandulamalsoor4328 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుసు కుంటున్నాము
@ramalingamurthy6760 Жыл бұрын
ద్రౌపది వ్యభిచారి అని మీరు pravachanamulo ఉత్తగించరు ఎది ఎంతవరకు కరెక్ట్ మీరు మళ్లీ వివరణ ఎవ్వలని కోరుకొంటున్నాను.
@rayudusrinivas877811 ай бұрын
కర్ణుడు నిదించ వండిఉండ వచ్చుకాని అతను దుర్మార్గుడు కాదు అనే క్రమములో చెప్పారు కాని గరికపాటి వారు అనలేదు మరొక్కసారి వినగలరు 17:22
@geetavattyam9352 Жыл бұрын
మీరు వయసు లో చిన్న వారు , కావున మీ విద్వత్తు పాండిత్యానికి తలవంచి మనసారా ప్రణమిల్లుతున్నాను ఈశ్వరానుగ్రహం పొందిన సహ్రుదయులు మీరు
@apparaointuri6262 Жыл бұрын
1
@venkateswarluchukkaluri8811 Жыл бұрын
@@apparaointuri6262 very good analysis. Thank you Panditji 😊☺
@maheshG-kk3qr Жыл бұрын
Res Ki no no wat 😝 cy Cy Ki Hu hu hu if
@rajeshsunkari1053 Жыл бұрын
❤
@shivabalakrishnaraorao-dk3pk Жыл бұрын
చిన్న వారు ఏంటి
@gmohanrao1466 Жыл бұрын
గురువుగారు మీకు కోటి కోటి నమస్కారములు మీ ప్రవచనములు వినుటకు ఎంతో అమృతమైనవి.
@mmmunisekher5189 Жыл бұрын
గురువు గారికి నమస్కారం. కర్మ ఫలితం ఎలా ఉంటుందో వివరించుట కు కుంతి గారి వృత్తాంతం వివరణ అత్యద్భుతం. కర్మ ఎంతటి శక్తివంతమైన దో ఈ ఉదాహరణ ను బట్టి చక్కగా అర్థమైంది
@malleshmende2368 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం. మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి 🙏
@kbr1812 Жыл бұрын
Qq
@kbr1812 Жыл бұрын
❤❤
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా Жыл бұрын
ఓం శ్రీ గురు పరబ్రహ్మ ణే నమః 🙏👌🤚 విరాట్ పర్వం చదివితే దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, జ్ఞానామృత వర్షం కురియ డం కోసం మాత్రమే నేటికిని మా పల్లెటూళ్ళలో పఠన పాఠనములు చేస్తుంటారు. అనేది సంప్రదాయం. ఇది సదా ప్రవర్తనీయం మీకునమస్కృతులు.🙏👌🤚
"కచ్చితమైన" మూలభారతం నుండి "కచ్చితమైన" విషయం "కచ్చితంగా" మాకు నాటేవిధంగా "కచ్చితమైన" భావంతో "కచ్చితంగా" గురి తప్పకుండా మా హృదయాలను కొడుతున్న మీ మాటలు "కచ్చితంగా" ఆచరించి "కచ్చితంగా"ఉన్నతి చెందుతాము.. మీ ఊతపదాన్ని వాడానని అన్యధా బావించకండి.. మిమ్ములను ఎంత గమనిస్తే ఇది తెలిసింది... గురువులకు నమస్కారాలు
@devabandari1984 Жыл бұрын
చెవుల్లో తేనె పోసినట్లు చెప్పారు స్వామి...❤❤❤❤ God bless you..
@luckypeddinti Жыл бұрын
Hats off swamy Mee gurinchi enta cheppina Ela cheppina takkuve cheppataniki matalu levu inta chakkaga maku arati pandu volichi natlu cheptunnaru Mee runam teerchukolenidi Meeu sata koti padabhi vandanalu swamy
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🌺✡️🌿🕉️
sir meeru veeti meeda ne matladandi.. and vere vallu em chepthunnaro vadileyandi... jelous ki pokandi... meeru ide vidam ga continue cheyandi... thank you very much.. meeku runa padi untam.. undali andaru..
@rajuesn943 Жыл бұрын
Sir,many Namaste to your lotus feet. Hari Krishna.
@nnrao1836Ай бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
@annapurnaiahgarimella974 Жыл бұрын
శ్రీ గురువులకు పాదాభివందనాలు
@GurugubelliSuryanarayana-uf3ko Жыл бұрын
Chalabaga chepparu meelantivari Valle mana hindudharmamu Inka nilabadindi thanqe sir
Wonderful explanation of poor people in all castes.God bless you.
@gupthasmatrimony66387 ай бұрын
🕉️యెండ్ల కాలం వడగాల్పుల్లో, గాలి వాటం లో దారం తెగిన గాలిపటం లాగా వచ్చి పడిన, వాపు ను - బలుపు అని ఊహల్లో ఊగి పోతున్న, పచ్చి అబద్దాల, గారడీ మాటలతో, శుష్క వాగ్దానాలతో,ప్రజలను మభ్య పెట్టె మైండ్ గేమ్ ఆడుతూ, గ్లోబల్ ప్రచారం నకు శ్రీకారం చుట్టిన, ముఖ్యమంత్రి గా బలహీనత చాటుకుంటున్నారు. 🕉️ఈ గోడ మీద పిల్లి వేషాలు వేసే ముఖ్యమంత్రి గారి నాటకాలు ప్రజలకు బాగా తెలుసు. కుహనా ఖాన్ కాంగ్రెస్ పార్టీ కీ, కనీసం ఒక్క సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు. 🕉️అబద్దాలు ప్రచారం తో, తన పదవిని కోల్పోయి పరిస్థితి వచ్చింది. పదవిని కోల్పోతున్న పరిస్థితి లో అసహనం తో రకరకాల TV వారికీ ఇంటర్ వ్యూ ఇస్తూ, తన యొక్క బెల తనాన్ని బయట పెట్టుకొని, నేను ముఖ్యమంత్రి పదవికి పనికిరాను అని చెప్పకనే చెప్పు తున్న పనికిమాలిన గాలి బుడగల ముఖ్యమంత్రి.
Garikapati vaari garima voohaateetam ga unnadi 🙏🙏🙏
@jammalamadakaharagopalakri2563 Жыл бұрын
కుంతీ దేవి పాండవులును చంపవద్దని అడగలేదు , కేవలం యుద్ధం ఆపమని మాత్రమే అడిగింది.కావాలంటే భారతం చూడండి.ఈయన తన ఇష్టం వచినట్టు ఒక్కోచోట ఒక్కోరకంగా చెపుతాడు
@ckamalakanth9532 Жыл бұрын
అదీ తిక్కన భారతంలో అంటారు. వ్యాస భారతంలో అసలు కుంతి గానీ, కృష్ణుడు గానీ కర్ణుని కలిసి ఏమీ అడిగినట్లు లేదంట. ధర్మసందేహం వొస్తే వాల్మీకి రామాయణం లో చూడమంటారే, మరి భారతం మాత్రం ఏదైనా చూసి చెప్పవొచ్చునా? ఢిల్లీ వద్ద ఉండే హస్తినాపురానికీ, హర్యానా వద్ద ఉండే కురుక్షేత్రానికీ ఎంతదూరమో ఈయనకు తెలీదా? యుద్ధభూమికి ఆడవారు వెళ్ళరన్న ఇంగితమూ ఇక్కడ వర్తిస్తుందే? కొన్ని మంచిమాటలు చెప్తూనే, ఇటువంటి పనికిమాలిన, దారుణమైన " కుంతీ విమర్శ " చెయ్యడం ఘోరం. యాభైల్లో ఉండేవారికి లేని మనోనిబ్బరాన్ని పదహైదు ఏండ్ల బాలిక నుంచీ ఆశించడం అవివేకం. జనవాక్యానికి జడిసి రాముడు ఎట్ల ప్రవర్తించెనో, అట్లే కుంతీ ప్రవర్తించింది. ఈయన కుంతీదేవిని దుయ్యబట్టి, క్రూర కర్ణుని నెత్తికెత్తుకుంటున్నాడు.
@amirinenidamayanthi5997 Жыл бұрын
గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@muralikrishna4367 Жыл бұрын
Dhanya vadamulu guruvu garu
@ramudhamsa2248 Жыл бұрын
Guruvu garu meeku chethulu atthi namskarishanu
@janakiramayyakoka5082 Жыл бұрын
నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🙏
@aswathakumarnr6909 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
@padmadammannapeta42244 ай бұрын
Chala daga chepparu gurugaru
@kommanamohanrao14535 ай бұрын
.mee lanti vari pravachanalu vine adrustamu kaliginaduku aa srikrushnuni ki antha koti Namaskaralu telupuchunnanu.
@govtschoolshub7822 Жыл бұрын
Great guruvu garu
@iertveligandlas.thirupathi424 Жыл бұрын
Om namah shivaya Om namah shivaya
@D.v.Chalapathi11 ай бұрын
Exelent spech swamy
@Phani_IND Жыл бұрын
28:32 Great words for Lord Krishna and Draupadi 34:46 6 kalas of day time