భార్య గొప్పది ఈ ప్రపంచంలో

  Рет қаралды 135,644

RED TV

RED TV

Күн бұрын

Пікірлер: 1 200
@mattasita4919
@mattasita4919 3 жыл бұрын
ఆడవాళ్ళ గురించి చాలా బాగా అర్ధం చేసుకున్నారు thanks నికు వచ్చే బార్య చాలా లక్కీ 🙏
@bendiramanamma5384
@bendiramanamma5384 3 жыл бұрын
👍
@suribabu201
@suribabu201 3 жыл бұрын
👌👌🙏
@subhalakshmi1739
@subhalakshmi1739 3 жыл бұрын
సూపర్ అన్న
@vicky852
@vicky852 2 жыл бұрын
S andi 👍🏻
@sv1732
@sv1732 Жыл бұрын
bookle..
@indiradevi5633
@indiradevi5633 3 жыл бұрын
నా పిల్లల వయసు santhu చిన్నోడివి అయినా ఎంత బాగా చెప్పావు నిండు నూరేళ్లు సంతోషంగా అష్టఐశ్వరాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను 🌹
@suryadevararajyalakshmi5105
@suryadevararajyalakshmi5105 3 жыл бұрын
నీకు వందనములు.నీలాగా ఆలోచించే బిడ్డలు ఈ సమాజానికి చాలా అవసరం సంతు.
@vicky852
@vicky852 2 жыл бұрын
👍🏻
@sureshinampudi817
@sureshinampudi817 2 жыл бұрын
Thanks bro 🙏🙏🙏🙏
@ammanani9143
@ammanani9143 2 жыл бұрын
👌👌🙏🙏🙏
@dayyalasrinivas294
@dayyalasrinivas294 2 жыл бұрын
Bro na paricisthti reday Naku muguru aamayalu
@umavallamsetty5406
@umavallamsetty5406 3 жыл бұрын
అమ్మ కడుపు చల్లగుండ.ఎంతబాగా చెప్పావయ్యా.
@jayalaxmithota6374
@jayalaxmithota6374 3 жыл бұрын
అన్నయ్య ఏడిపించేసారూగా 😢😢😢మేమేనా ఇన్ని చేసామూ అని ఒక్కసారి వెనుక తిరిగితే మేమే నమ్ంలేకపోయామూ.... నిజమెా మాకు గొప్ప గొప్ప ఖరీదైన వస్తువులే అవసరం లేదూ ప్రేమగా పలకరిస్తే చాలు...
@syedsamad489
@syedsamad489 3 жыл бұрын
💯 nijam
@varalakshmieedara2214
@varalakshmieedara2214 3 жыл бұрын
Nijanga ninnu evaru chesukuntaru a ammeyi chala adrustavanturalu
@chandum8772
@chandum8772 3 жыл бұрын
100000000000000000000000000000
@chandum8772
@chandum8772 3 жыл бұрын
100
@chandum8772
@chandum8772 3 жыл бұрын
Hi
@holirangoli1336
@holirangoli1336 3 жыл бұрын
నువ్వు కూడా నీ భార్య ను ఎంతో ప్రేమ గా చూసుకోవాలి అని ఆశీర్వదిస్తున్నాను బాబు. మీ జంట ఈ సమాజం కి ఆదర్శంగా వుండాలి. God bless you with all boons
@anjaneyuluk.7306
@anjaneyuluk.7306 3 жыл бұрын
చిన్నవాడివి అయినా ఆడదాని బాగా అర్థం చేసుకున్నావు. మీకు నా ధన్యవాదాలు. నా తల్లి లలితాంబ నిన్ను చక్కగా చూస్తుంది చల్లగా చూస్తుంది నిన్ను నీ కుటుంబాన్ని.
@jayammagummadi6011
@jayammagummadi6011 2 жыл бұрын
Bagacheppav thammudu 🙏
@swamynadhamv4087
@swamynadhamv4087 3 жыл бұрын
నేటి తరము ఈ బాబు చెప్పిన మాటలు గ్రహిస్తే వారి సంసారం బాగుంటది
@kalputalkies8066
@kalputalkies8066 3 жыл бұрын
yes
@nimmynimmy731
@nimmynimmy731 3 жыл бұрын
ఇంత గొప్ప గ చెప్పిన నీకు నీ మనసు కు nachina life ravali..👌👌
@varalakshmibhupathiraju2919
@varalakshmibhupathiraju2919 3 жыл бұрын
Intha chinna age lo intha mature a. So great. Neela alochinchi abbayulu vunte e desam e samajam chala baguntundi. Hats off to you.
@ysureshysuresh2998
@ysureshysuresh2998 3 жыл бұрын
సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్పారు 🙏🙏
@jyothiv1694
@jyothiv1694 3 жыл бұрын
తమ్ముడు ..చాలా బాగా చెప్పారు👏👏👍
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 3 жыл бұрын
చిన్నవాడివి అయన బాగానే చెప్పావు
@arunasagar4001
@arunasagar4001 3 жыл бұрын
Yes
@syamalasodisetti8121
@syamalasodisetti8121 3 жыл бұрын
Santu garu u r great. Nijamga Eadipincharu milaga ardam chesukune hubby unte antakuminchi Aastulu eami avasaram ledu 🙏🙏🙏🙏🙏
@threenadhborra8611
@threenadhborra8611 3 жыл бұрын
@@syamalasodisetti8121 🙏👍 గ్రేట్ గ్రేట్ తమ్ముడు చాలా బాగా చెప్పావ్
@threenadhborra8611
@threenadhborra8611 3 жыл бұрын
నీ లాంటి అబ్బాయి ప్రతి అమ్మాయికి దొరకాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా
@arhaentertainment5931
@arhaentertainment5931 3 жыл бұрын
భార్య ఎప్పుడూ ప్రేమ కే బానిస 😭😭
@sabihaishaq6189
@sabihaishaq6189 3 жыл бұрын
Yes
@chinnavanjila6405
@chinnavanjila6405 3 жыл бұрын
ఇది కరెక్ట్ సూపర్ సంతోష్ bro 🙏🙏🙏👌
@sribalachandrabkc2227
@sribalachandrabkc2227 3 жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేశావ్ భయ్య ,,,, సూపర్
@varadamahalaxmi7345
@varadamahalaxmi7345 3 жыл бұрын
Appudu comedy chese santhu.. E video tho emotional chesav.. Super santhu💯👌👌👌
@VenkataRamana-jy7lm
@VenkataRamana-jy7lm 3 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️😊😊😊😊😊
@maggiek7946
@maggiek7946 2 жыл бұрын
Thank you brother❤️....నువ్వు ఆలోచించినట్లు అందరూ కాకపోయినా కొందరు అయిన ఆలోచిస్తే చాలా బాగుంటుంది తమ్ముడు...
@swethabondada2478
@swethabondada2478 3 жыл бұрын
Aadavallani nuvu chala baga artham cheskunnav santhu tq 🙏
@bharathkumarparchuri3241
@bharathkumarparchuri3241 2 жыл бұрын
Santhu nee vayasu chinnadi ayina nee manasu chala peddadi..niku anni topics lo entha subject undatam god gift santhu..ninnu chesukone ammai chala lucky girl..god bless u santhu..all the best 💐💐
@kamalakurisravanireddy7970
@kamalakurisravanireddy7970 3 жыл бұрын
ఒక ఆడపిల్ల జీవితం చాలా బాగా చెప్పారు అన్నయ్య
@sdlmultichannel3560
@sdlmultichannel3560 3 жыл бұрын
సూపర్ తమ్ముడు అందరూ నీలా ఆలోచిస్తే మరో జన్మ లో ఆడ పిల్ల గా పుట్టడానికి మేము రెడీ .కానీ నీలా ఆలొచించరు thanks
@SwethaPalakurthi
@SwethaPalakurthi 3 жыл бұрын
👌బాగుంది నాకు నచ్చింది👌tq chaalaaa baga chepparu
@rohinipani5367
@rohinipani5367 3 жыл бұрын
Chaalaaa baga chepparu
@srigowri1930
@srigowri1930 3 жыл бұрын
ఆడవాళ్ళు పడే మానసిక వ్యధను కళ్ళకు కట్టినట్లు చ్చెప్పావమ్మ నీకు ఇదే నా నమస్కారములు Always be healthy nd happy ఈ విశ్వంలోని ప్రాణ కోటీకంతటికి మంగళం నిత్య శుభ మంగళం
@BNRayani
@BNRayani 3 жыл бұрын
Brother, you made me cry. Thank you for great words!
@neelaveni823
@neelaveni823 3 жыл бұрын
super ga chepav thamudu😭😭😭 na jivitham loo edhe jaruguthundhi thamudu😭😭😭
@putthadipurnabukke8712
@putthadipurnabukke8712 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పావు తమ్ముడు... Love u తమ్ముడు...🙏🙏🙏🙏🙏
@Malli_official-i9b
@Malli_official-i9b 3 жыл бұрын
Ladies ki resfect istunnavu, 🙏🙏🙏👍👍 Good brother
@umadevi-ut6zy
@umadevi-ut6zy 3 жыл бұрын
Mind blowing message nana 🙏👌👏👍 god bless you nana
@holirangoli1336
@holirangoli1336 3 жыл бұрын
E vayasuke samajanni chala baaga ardham chesukunnavu babu.god bless you naanna
@swarnakumarinunna4646
@swarnakumarinunna4646 2 жыл бұрын
మీలాగా భార్యని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రపంచంలో విడాకులు సంస్థ మనదేశంలోనే ఉండదు భార్య చాలా కష్టాలు అనుభవిస్తుంది అది కొందరికి మాత్రమే తెలుస్తుంది థాంక్యూ సంతు గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పే ఎమోషన్ నా గుండెలకు హత్తుకుంది ఇకనైనా అందరూ మీ భార్యలని జాగ్రత్తగా చూసుకోండి నా కామెంట్ లో ఏదైనా తప్పు ఉంటే నన్ను మన్నించండి
@jagadeeshchappa465
@jagadeeshchappa465 3 жыл бұрын
Nee మాటల్లో నా గుండె గెలిచావు అన్న
@vullisaradadurgamani411
@vullisaradadurgamani411 3 жыл бұрын
ఎంత బాగా చెప్పావ్ తమ్ముడు నువ్వు చెప్పే మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది నిజం మాకు బంగరమ్ ఆస్తులు అక్కర్లేదు మాతొ ప్రేమగా మాట్లాడితె చాలు😔😔😔
@hasinidaran8243
@hasinidaran8243 3 жыл бұрын
Superb cheppavu bro hats off to you🙏🏻
@gnanichannel3953
@gnanichannel3953 3 жыл бұрын
Neevu chepthunte na kanniru agaledu thelusu..kanna yentha baga artham chesukoni cheppavu .nee matalu vini okkaru bagupadda chala santhoshisthanu..tq somuch. Elanti mànchi manchi matalu chepthu vundandi . God bless you kanna.😘😘😘😘💯
@indirab7016
@indirab7016 3 жыл бұрын
Well said, God bless you
@దార్లసత్య
@దార్లసత్య 3 жыл бұрын
చిన్న నువ్వు సూపర్ ఆడదాని జీవితం గురించి చాలా బాగా చెప్పావు ఇప్పుడు వున్నా సమాజం లొ ఆడది అంటే చాలా చులకన భావం ఆడది అంటే ఒక అవసరం తిర్చే వస్తువు ఇది కాకుండా ఇపుడు ఆడదాని పై ప్రతి చొట్ట అఘాయిత్యం వయసు తో పనిలేదు
@devidevi7663
@devidevi7663 3 жыл бұрын
Chala mamchi ga cheparu samthu amdharu meelane aadadhani ardham chesukomte emtha baagutadhi meeru great👍
@subbaraoakula536
@subbaraoakula536 2 жыл бұрын
🙏🙏🙏
@bhavyatrendstaggedele6059
@bhavyatrendstaggedele6059 2 жыл бұрын
Chala bagha chepparu santhugaru thank you for supporting for women
@msumathi7624
@msumathi7624 3 жыл бұрын
Ei video chusi nenu chala badha paddanu Anna 😭😭😭🙏🏽🙏🏽🙏🏽
@madhukaniyampati1456
@madhukaniyampati1456 2 жыл бұрын
నీ మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి నీకు నచ్చినప్పుడు మహిళల పట్ల ఉన్న అభిమానానికి హ్యాట్సాఫ్ సంతు
@satyasheelaraju5206
@satyasheelaraju5206 3 жыл бұрын
U r not only relaxing everyone, but giving real effective message to the society. This is also social services to the society.
@dhanyavalli1613
@dhanyavalli1613 2 жыл бұрын
తమ్ముడు చాల బాగా చెప్పావు రా ఒక మగవాడివి అయి ఉండి god bless you
@himabinducooking3129
@himabinducooking3129 3 жыл бұрын
Baga cheppavu santu 👌🏼👌🏼
@naveennayakw1865
@naveennayakw1865 3 жыл бұрын
Wow annaya super chala chakaga chepyaru bharya viluva thanks annaya
@bhavanibabu3246
@bhavanibabu3246 3 жыл бұрын
super ga cheppavu anna keep going bro😍😍
@krishnaguddula5786
@krishnaguddula5786 3 жыл бұрын
So nice chala baga chepparu na visayamlo kuda chalane jarigay anni badalu marchipoyanu pillalu bharta ide jeevitam ayipoyindi naku
@kavithabandela6026
@kavithabandela6026 2 жыл бұрын
You made me emotional and cry santhu🙏🙏🙏🙏vayashulu chinnavadivi Kani neeku Dandam pettakunda undalekapothunna
@luckyalamanda6986
@luckyalamanda6986 2 жыл бұрын
Bro no words .nijam ga chaala baga aalochisthunnav. Mi wife chaala lucky. Andaru boys nilaga aalochinchevaallu evaru leru bro. E roju lo nilaga alochinchevaallu unnanduku chaala happy ga undhi bro. 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼God bless you bro.
@positiveenergy6669
@positiveenergy6669 3 жыл бұрын
No words 👏👏👏👏👍
@roshinigarbhana8189
@roshinigarbhana8189 2 жыл бұрын
Superb bro nv cheppedi prathi okkati nijam but konthamandi ivi oppukoru
@balusailu1792
@balusailu1792 3 жыл бұрын
Well said brother,God bless you 🙏
@rangannarailways7454
@rangannarailways7454 2 жыл бұрын
Good
@lakkojurenuka1860
@lakkojurenuka1860 3 жыл бұрын
Thank s nanna very good manchi points chepi adavallu gurinchi very good aniplnchi kunnavu my brother
@challasaradachallabalaram177
@challasaradachallabalaram177 3 жыл бұрын
E roojullo neelanti abbayilu yakkada leru Good job🙏🙏🙏
@kasthurikasturi226
@kasthurikasturi226 3 жыл бұрын
Nuv super santhu. Nuv magadivyna adavalla gurinchi, vallu pade badhalu, kastala gurinchi chala baga cheppav bro. Andhari magallu nilage alochisthe inka aa bharya ku A badhalu, kastalu undavu. Ninnu, me intlo vallanu ardham chesukone oka manchi ammai ni life loki ravalani nenu manaspurthi ga aa devudi ni korukuntanu. Niku vache wife chala lucky santhu. God bless you 😍😍🌹🌹. God is great bro.
@lillygummaku2827
@lillygummaku2827 3 жыл бұрын
వామ్మో తమ్ముడు చాలా బాగా చెప్పావురా 👌👌👌👍👍👍😍😍😍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sivachittiboyina612
@sivachittiboyina612 2 жыл бұрын
Chala baga chepav annaya na life Kuda elage vundi nikila alochinchali andaru Kuda adavalaku kastakm vundadu annaya
@RuchikinnumTalada
@RuchikinnumTalada 3 жыл бұрын
challa challa baga chepparu annayya tq for your wonderful message to our bloody society
@Srinivasarao1979
@Srinivasarao1979 3 жыл бұрын
ఓకె సంతోష్ ఆడపడుచులు కోసం బాగా చెప్పారు మనవాళ్ళు అందరూ చక్కగా మీకు తిరిగి సంతోషం తో (మీ పేరు) చెప్పారు🙏 చాలాబాగుంది కాని మీ వాయిస్ సూపర్ కామెడీ చేస్తున్నప్పుడు శ్రీకాకుళం యాస ఇలాంటి మెసేజ్ పరంగా ఉన్నవి యాసలేకుండ మటడడం సూపర్ మీకు మంచి భవిషత్తు ఉండాలని ఆ నలుగురు మీ కొసం చెప్పుకున్నట్టు ఉండాలని కోరుకుంన్ టు మీఅభిమాని
@dasarichinni7378
@dasarichinni7378 3 жыл бұрын
Chalabaga chepparu👌👌👌
@guruguballisobharani3921
@guruguballisobharani3921 2 жыл бұрын
Thanks tammu. Nella andaru baryallunu ardamchasukunta prati okaru bagunnu.
@joshinapulusuganti9210
@joshinapulusuganti9210 3 жыл бұрын
That why I say you deserve a great girl. Thanks for sharing this. From wife comes mom value too. I realized after my marriage.
@botsasurya8149
@botsasurya8149 3 жыл бұрын
Super Brother chala baga chepav
@hanumantusrinu5526
@hanumantusrinu5526 3 жыл бұрын
సూపర్ సంతు 👌🙏🙏🙏
@bharathsadineni1129
@bharathsadineni1129 3 жыл бұрын
🙏🙏
@bharathsadineni1129
@bharathsadineni1129 3 жыл бұрын
🙏🙏
@savithrim701
@savithrim701 3 жыл бұрын
Thanks tammudu Adavalla ni chala chakka ga cheppavu
@shantishantishantishanti6808
@shantishantishantishanti6808 3 жыл бұрын
god bless you ra tamudu ❤️👏🏻💐👏🏻💐
@panduchenni4495
@panduchenni4495 3 жыл бұрын
Super Anna nekula andharu ardham chesukunti bagundu
@mmanjulamanju2359
@mmanjulamanju2359 3 жыл бұрын
Super anna 👍👍 love ❤️ brathar so nice 😇 super ga cheparu boys andharu nila alochiste chalu🙏🙏🙏🙏
@v.nagarajuv.nagaraju7349
@v.nagarajuv.nagaraju7349 3 жыл бұрын
సూపర్ అన్నయ్య మీరు. అబ్బాయిలంతా మీల ఆలోచించితే అమ్మాయిల మీద హత్యాచరాలు జరగవు.
@SNSanthiChaitanya
@SNSanthiChaitanya 3 жыл бұрын
Nvvu great thammudu real words thank you so much for valaube video 🙏
@royallifevijay3451
@royallifevijay3451 2 жыл бұрын
చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పాయ్ 👌వింటుంటే కన్నీళ్లు వచ్చాయి. good msg 👍god bless u
@kirankumar-se7sp
@kirankumar-se7sp 3 жыл бұрын
సంతూ నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు
@tpadmareddy
@tpadmareddy 3 жыл бұрын
Chala baga chapavu thamudu thank you
@priya-zb8uh
@priya-zb8uh 3 жыл бұрын
Super Anna🙏🙏🙏🌹
@hanihari2614
@hanihari2614 3 жыл бұрын
Thanks anna ma lanti vallani ardam chesukunduku thanq soooooo mush
@ashwinijpr581
@ashwinijpr581 3 жыл бұрын
నివ్వలనైనా మా ఆడవాళ్లు ఎంత బాంధ్యతో ఉటారో ఎపుడైనా అర్ధం చేసుకుటరు అనుకుంటూనము అన్నయ్య
@sunithasomu1233
@sunithasomu1233 3 жыл бұрын
Super ga chepparu santu garu barta barya ni premistey automatic ga barya barta ki lobadi vuntundi appudu life happy ga vundhi
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 3 жыл бұрын
చాలా మంచి మాట చెప్పారు...
@sivareddysivareddy6609
@sivareddysivareddy6609 3 жыл бұрын
Super bro baga cheppavu
@poojithavuppala9849
@poojithavuppala9849 3 жыл бұрын
😭😭very true bro chala baga cheppav nuvu but I'm too lucky having such lovable person as my husband ☺️
@manjuchinnapilai8992
@manjuchinnapilai8992 3 жыл бұрын
Nijam
@navithag788
@navithag788 3 жыл бұрын
Your wife is too lucky bro😍🥰♥️ well understand about women's 🥰🥰 tanks a lotzz for you annayya ❤️ vadhina miru Chala lucky
@swarnamala375
@swarnamala375 2 жыл бұрын
Mammal ne Chala Baga ardham chesukunaru thanks🙏🙏
@venkatsvdrs3761
@venkatsvdrs3761 3 жыл бұрын
Your thoughts are very great & truthful. Heartly seluet to your parents.
@PrasadPrasad-uw6rs
@PrasadPrasad-uw6rs 2 жыл бұрын
హలో బ్రో మీ వీడియోలు ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్న మంచి విషయం
@lsvlsv1984
@lsvlsv1984 3 жыл бұрын
Thamudu GOD BLESS YOU MA
@swethabondada2478
@swethabondada2478 2 жыл бұрын
Neeku amma ante chala istam kadha santhu andhuke aadavallanu chala Baga artham cheskunnav tq santhu god bless you 😊
@gajulanaresh9864
@gajulanaresh9864 2 жыл бұрын
ఒక స్త్రీ గురించి నిజంగా చాలా గొప్పగా చెప్పావు తమ్ముడు
@sujathasujatha6239
@sujathasujatha6239 3 жыл бұрын
Speechless words broo today am new subscriber start this amazing msg for society...
@padmajakatta683
@padmajakatta683 3 жыл бұрын
Tq somuch,ladies pi soft unnanduku.vari meeda prema chuputhunnanduku.ardam cheskunnv.gowravam,prema unnachota ee ammai ina haayiga untadi.
@sandhyareddy7488
@sandhyareddy7488 3 жыл бұрын
చిన్నవడివి చాలా మంచి మాటలు చెప్పావు నాన్న
@Ratna..sailu56
@Ratna..sailu56 2 жыл бұрын
అన్నయ్యా మీరు మాత్రం బాగా చెప్పారు నిజం చెప్పారు అవును ప్రేమించి చేసుకున్న కొన్నల్లే తరువాతా మామూలే ఒక్కటి అడుగుతా చెప్పండి వాళ్ళ అమ్మ నీ బాగా చుస్కుంటారు మేము కూడా అలానే గా అన్నయ్య
@vasubabupullepu6641
@vasubabupullepu6641 3 жыл бұрын
Santuuuuuuu💞😍super ga cheppav Now I am the new subscriber 💕
@manjud8317
@manjud8317 2 жыл бұрын
Super ga cheparu baga ardam chesukunaru mi laga ardam chesukunte prati adadaniki e kastam radu.miku satha koti vandanalu🙏🙏🙏🙏🙏
@nagatisanthosh2707
@nagatisanthosh2707 3 жыл бұрын
Hai santhu ,I am also santhu I feel very proud of you talk about wife , keep it up my friend
@vijaykumar-jc8ni
@vijaykumar-jc8ni 2 жыл бұрын
Santhu ni kaboe bharya bangarapu puvvulatho devunni pujinchi vastundi nilanti manchi vadu dorakataniki niku manchi bharya ravalani korukuntanu god bless you santhu👐👐👐
@manavizag571
@manavizag571 3 жыл бұрын
Super 💯
@Rambabu-mw2tc
@Rambabu-mw2tc 3 жыл бұрын
ఓరి నాయనా ఈ దెబ్బతో ఆడవాళ్లు అందరూ నీ అభిమానులు అయిపొయారు బాగా చెప్పావు తమ్ముడు
@bonganideepthi9005
@bonganideepthi9005 3 жыл бұрын
Thank you tammudu🙏🙏🙏🙏🙏🙏
@kandurichinamaheshwari7170
@kandurichinamaheshwari7170 3 жыл бұрын
Santhu neku selut adavalla gurinchi intha baga cheppav . Alage niku manchi baryani devudu gift ga ivvalani nenu kuda prayer chesthanu . Nuvvu eppatiki santhoshanga vundalani a devunni korukuntunna🙏🙏🙏
@tanushamaigapu3568
@tanushamaigapu3568 3 жыл бұрын
Nijam👍edupu vachindi ma amma ivvani barinchindi strong lady🤗i love you amma🤍
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,4 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,7 МЛН
గోపాల్ రావు మ్యారేజ్ డాన్స్ వీడియో 2024
5:41
మైలవరము లీడర్ న్యూస్
Рет қаралды 58 М.
45 Days Spoken English Challenge  For Beginners - Day : 1
22:42
Devika Bhatnagar's Telugu Channel
Рет қаралды 6 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,4 МЛН