సంతోషపెట్టడం సంగతి దేవుడెరుగు, నిందలేసి బాధ పెట్టకుండా ఉంటే చాలు , యే భార్య అయినా తన భర్త పిల్లలు బాగుండాలి అనే కోరుకుంటుంది
@sivalakshmithota6216Ай бұрын
Exactly 💯
@KBR171810 ай бұрын
ఏ భార్య ఐన తన కుటుంబం బాగుండాలనే కోరుకుంటుంది
@puluruvenkatareddy356710 ай бұрын
మీరు ఉన్న ఈ కాలంలో మేము ఉన్నందుకు అద్రుష్టవంతులం గురువు గారు
@KBR171810 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు , భర్త నిజంగా కుంచెం ప్రేమ చూపిస్తే తనకోసం ఎంత కష్టం అయిన భరిస్తుంది.
@sramanaidu164610 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@nambiuma552211 ай бұрын
గురువుగారు ఇలాంటి మంచి మంచి భార్యాభర్తల విషయాలు ఎన్నో చెప్పాలి
@pushpareddy474711 ай бұрын
ఆచరించడానికి ప్రయత్నస్తున్నాం గురువుగారు 🙏🏻మీ ప్రవచనం రోజూ వినడం ఇంకాఈ రోజు ఏ అంశం పై ఉంటుంది అని ఎదురు చూస్తున్న ము 🙏🏻
@SatyaSyamalaTaduri4 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ గురువుగారు, ఉన్న ది ఉన్నట్లు చెప్పారు 🙏🙏🙏
@shankarshom10 ай бұрын
Guruvu garu , Chala baa chepparu. Ilantivi ippati generations ki Chala avasaram
@mahendranatharveti11110 ай бұрын
🙏🙏🙏🙏, Honour for this statements Swamy 🙏🙏🙏
@harishchittari953811 ай бұрын
Meeku koti kotipranamalu 🙇♀️🙇♀️
@user123-u2l10 ай бұрын
సంతోషపెట్టడం సంగతి దేవుడెరుగు నిందలేసి బాధపెట్టకుండా ఉంటే అదే పదివేలు
@madhurilagadapati55126 ай бұрын
Avunu kada same thing
@ConfusedBoaSnake-es3dd6 ай бұрын
Nijjanmm cheparu
@Siri-n2x3 ай бұрын
Hello sir naki marriage iae 5 months innae nenu naa husband sex valana kavalemu sir meeru solution chapudi sir
@Deepika-c7e29 күн бұрын
S epudu nindale 😢
@spandanaandekar277910 ай бұрын
Excellent explanation guru garu thank you 🙏
@djyothi415811 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏
@yaminibgk652610 ай бұрын
చాలా బా గా చెప్పారు గురువు గారు , ధన్యవాదాలు గురువు గారు
@venkataramanamoturu90023 ай бұрын
🙏🙏🙏 జైశ్రీరామ్ 🙏🙏🙏
@anilpittala7836Ай бұрын
Health బాగోలేదని భరించలేక భర్తకి చెప్తే కనీసం పట్టించుకోకుండా ఉంటే ఎం చేయాలి ఏ time అయిన మళ్ళీ స్కూటీ తీసుకోని వెళ్ళాలి టాబ్లెట్స్ తెచ్చుకోవాలి అది నా పరిస్థితి..
@jyothinagarapu778610 ай бұрын
Vinadaniki chala bagundi sir
@seelamsureshseelamsuresh47772 ай бұрын
భర్త అంటే ఇష్టం లేని భార్యకు ఎన్ని సేవలు చేసిన చులకనగా చూస్తుంది
@tadurivenkataseshagirirao822611 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ గురువుగారు, వాస్తవం... నిజమే.
@kanyakumari621210 ай бұрын
కానీ మగవాళ్ళు ఆడవాళ్ళకి విలువ ఇవ్వరు. పట్టించుకోరు. వాళ్ల స్వార్థమే వాళ్లకు. 99% మొగుళ్ళు అంతే. ఇదే మా అనుభవం.
@callmerevo10 ай бұрын
@@kanyakumari621290% anthe but ilanti goppa vaalla pravachanalu vini inko 20% aina marakapothara ani
@sarathchandramnv323411 ай бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@MangaKalla-z4z9 ай бұрын
Super guruvugaru
@syamalavuyyuru897810 ай бұрын
Medhavi guruvugaru.asuvuga chayppaysthunnaru.tq.
@LahariAthmakuri9 ай бұрын
అద్భుతగ్గ ప్రదర్శన గురువు గారు
@vedavathidevidecharaju243911 ай бұрын
సూపర్ గా చెప్పారు స్వామి 🙏🙏🙏
@Tractorvlogs-e7h8 ай бұрын
🙏🙏👌👍
@kondaraja781710 ай бұрын
Chala Baga cheparu
@niranjanapple624411 ай бұрын
Tq guruvugaru chala baga cheparu
@dhanunjayravada310011 ай бұрын
హరి ఓం
@gsvever875211 ай бұрын
Guruvu gariki padabhi Vandanalu 🙏🙏🙏 Thank you so much sir wonderful message Sir Om Arunachaleshwaraya namah 🌿🌿🌿 Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala
Guruvu garu, avaraina vari meeda ottu pettukunte vaallu cheppin maata vinalani,okavela ala cheyyakapote vallaki adaina avtundemo antaru nijamena,e sandeham teerchandi guruv garu.
@DhanaAkiri6 ай бұрын
🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@anupamadubey998010 күн бұрын
Ante formality ga vaddu..prematho adagali
@pulipakasrijyothi671611 ай бұрын
Konni jeeevitalu anthe andi
@jhansisrirangam758211 ай бұрын
Baryaki eviannai china china andalu korukovadam thappa guruvu garu🙏🙏
@LurimaRayi11 ай бұрын
Andaru super chala bagundi antaru ante maa husband aslu achrincharu😢
@mahendranatharveti11110 ай бұрын
This is my suggestion - even if you are correct, don't disclose openly and insult to your husband , if you mentioned like this , are you getting any thing! Slowly change your husband , that is in your hand, as a brother I am suggesting, if you not accept this I am saying sorry to you
@madhavisj48778 ай бұрын
Ala endhukantaru guruji.idhi andharni champi idhi thintundhile ani antaru 🙏🙏
@kanyakumari621210 ай бұрын
60+ age mogullu 90% మొగుడు పోస్ట్ కే పనికిరారు. గతి లేక పెళ్ళాలు మొగుళ్లను భరిస్తున్నారు. వాళ్ళకి కట్నం తెచ్చి ఫ్రీగా పనిచేసే నమ్మకమైన పనిమనిషి పెళ్ళాం అంటే. ఖర్మ పెళ్ళాలు కుటుంబం destroy కాకుండా, పిల్లల కోసం భరిస్తున్నారు. ప్రేమలు, ఆప్యాయతలు ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయి. మిగిలింది తల్లి, పిల్లల బంధము ఒక్కటే.
@dhanalaxmi340910 ай бұрын
💯💯💯💯💯💯💯💯💯💯
@varungudipudi10 ай бұрын
సరిగ్గా చెప్పారు ❤❤❤❤
@murilicreations10 ай бұрын
100%
@munigalaarunjyothi320010 ай бұрын
Avunu ipudunna variki antha seen ledu
@LakshmiDevi-fv6uj10 ай бұрын
మా వారు ఐతే ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే తిట్లు స్టార్ట్
@pradyujhansi409311 ай бұрын
Bartha amma akka Chellellu baryanu badhalu pedithe
@kanyakumari621210 ай бұрын
ఆ బాధలు ఇప్పుడు 60+ ఏజ్ వాళ్ళు పడ్డారు కానీ ఇప్పటి 25+ ఏజ్ వాళ్ళకి ఆ బాధలు లేవు. ఇప్పుడు అత్తలు, ఆడపడుచులు ఎప్పుడో sclience అయ్యారు. అత్తలకి, ఆడపడుచులకు అంతా సీన్ లేదు.
@satyavenikollipara307311 ай бұрын
Antha mandi husbends alu chastru
@daitachandrasekharsarma555710 ай бұрын
జీవిత సత్యాలు మీరు చెప్పిన విధంగా ఎవ్వరూ చెప్పలేరు అవధాని గారు
@chittiammulu288210 ай бұрын
Barthavallane badha untey
@yamunaharitha29218 ай бұрын
Garuji u r telling 💯 percent correct but now no one is not follow. Such a husband is not availble in now day's.
@DevotionalDentistDoctor2 ай бұрын
Antha goppa ga eroju lo 95% wifes leru swamy gaaru
@pulipakasrijyothi671611 ай бұрын
Hayyo bharyani bagunnava ani adagatamaaa?Hammov Amma yemi anukuntundo nanna yemi anukuntado Anna tammullemi anukuntaro ane mentalities andi bharya ni parayigane chuse vallu unnaru,prasniste godavale kadaaaaaa
@padmagurram505610 ай бұрын
Garikapati meeru vedios lo cheppevanni chestunnara ,cheppadam matramena .
@krishnaReddy-om2tz11 ай бұрын
Mee speechs vinte divorce theesukovalani vallu drop avutharu
@tharunkumar771111 ай бұрын
Guruvugaru, chinna pillalni ettukunte appudu vallu toilet poste pillalu pudatata.
@ushadasari21510 ай бұрын
Avasaram kosam acting chesi avasaram thirina tharuvatha aparichithula act chestharu.Chuttalu vosthunnaru Ani valla mundhu acting,,
Babu miru Telugu Rastram lo unnaru kabatti kurchoni guddha noppi lekunda matladuthunnaru Out of state vachi chudandi mana Telugu vallu ela behaviour chestharo Now a day's ledies ki pogaru Baga perigipoyindhi Disa And Nirbhaya Chattam chusi Mogudu ante oka munda koduku la feel avuthunnaru Miru mi speeching Stop chesi rest thisukondi