మీలాంటి గురువులు ఈ లోకానికి దొరకడం మా పూర్వజన్మ సుకృతం
@narendragonapa71899 ай бұрын
అయ్యా మీరు మాలాంటి భవిష్య తరాలకు చాలా ఉపయోగకరమైన విషయాలు పంచుతున్నారు
@yenugulasubbaiaha9748 Жыл бұрын
గురువుగారు మీకు ఆ మహా దేవి సరస్వతి దయ వలన అన్ని వచ్చినాయి మీకు నమస్కారం
@bommareddyvenkata1816 Жыл бұрын
గరికపాటి గారు మీకు అమ్మ వారు సహకరించినవిథంగా నే మోడి గారి కి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏💝
@jayasakarudayagiri2922 Жыл бұрын
ఏ అమ్మోరో ,!?ఐదీ కూడా చెప్పు...
@dhonivenkanna4889 Жыл бұрын
Jai bjp Jai Modi jai garikapati
@dasariveeraju4040 Жыл бұрын
@@jayasakarudayagiri2922 aa ni
@nayak.b1739 Жыл бұрын
Indulo politics enduku
@subbaraju9940 Жыл бұрын
జై మోదీ
@gktechviews2603 Жыл бұрын
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం🙏🙏🙏
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🚩
@kamasastrysripada4918 Жыл бұрын
11¹aaaaaaaaaaaaaaa```
@prakashreddytoom3807 Жыл бұрын
Om.Namaha Shivaaya.
@jayasakarudayagiri2922 Жыл бұрын
చాలాబాగా చెప్పారు. అభివందనములు...
@pujaribagavanth2294 Жыл бұрын
హిందూ బంధువులందరికీ సనాతన ధర్మ అన్నదమ్ముల అందరికీ.నా మనవి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మహాభారతం భగవద్గీత రామాయణం భాగవతం లాంటి చదవండి ఇతరులకు చెప్పండి నేను ఈరోజు నుంచి మహాభారతం చదువుతున్నాను. మీరు కూడా.చదవండి
@informationforyou.1194 Жыл бұрын
OK Anna thank you
@manoharkrishna62 Жыл бұрын
Book chadhivinattu chadhivithe saripodhi bro. We have to grasp that Deep meaning. One more thing not only Hindus everyone must read those books
@nbabypsprakash6106 Жыл бұрын
@@naturegirlshobha27 ttdvaribooksvunnae
@k.l.narayanacharyulucharyu3498 Жыл бұрын
Meeru telugu vari adrustam.
@arunadevi-hn4zd Жыл бұрын
Pp
@knlakshmi1229 Жыл бұрын
గురువు గారికి నమస్కారం, మీలాగా వివరించి భారతంలోని తెలియని ప్రతి ఘట్టానికి ముందు వెనక ఉన్న సందర్భాన్ని బాగా చెబుతున్నారు, మీలాగా 4 రూ మంచి గురువులను తయారు చేయండి. నమస్తే.
@laxmi4268 Жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
@bandariharish2666 Жыл бұрын
మంచి సందేశం గురువుగారు. .....🙏🏻🙏🏻😍
@prakashreddytoom3807 Жыл бұрын
పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి సహస్ర ప్రణామాలు.
@lathagudapati1991 Жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
@Omsrikrishnayanamaha7 ай бұрын
అద్భుతమైన ప్రవచనం ఫుల్ గా నవ్వుకుంటున్నం. బూతులు రాకపోతే ఆంధ్రప్రదేశ్ లో తిరుగు 😀😀😀😀😀😀😀
@jyothik5349 Жыл бұрын
Sir, you are modern Krishna who teaches Dharma to the modern people with appropriate examples.. Namo Namaha Sir, u r the best psychologist as well...
@BandiRamakrishna-zk2cq6 ай бұрын
🙏🌹జై కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏🙏🙏🙏
@haripriyam9577 Жыл бұрын
Sri krishna bhagavan bless me always yentha kasta paddadu thandri
@funnybunnyvideos2516Күн бұрын
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏
@nracharyulu11463 ай бұрын
గరికిపాటి గారి భారత ప్రవచనం చాలా అధ్బతంగా విశదీకరించి ఒక్కొక్క విషయం లోతుగా చెప్పడం మా అదృష్టం. .
@smtsrivani Жыл бұрын
గురుభ్యోనమః
@srinivasm1813 Жыл бұрын
Swami ji , Namaskaram 🙏🙏🙏 Ur greatness to share ur deep spiritual knowledge to common man is ur highest quality .dhyanosmi... 🙏🙏🙏🙏
@nnrao18364 ай бұрын
REALLY AT PRESENT GARIKIPATI IS HIGHLY EFFICIENT TELUGU SPEAKER WELL KNOWN TO BOTH TELUGU STATES
@nnrao1836Ай бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SIN CE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
@ashokeppa6138 Жыл бұрын
OM Namo Bhagavathe Vasudevaya.(12). Maha Manthram. 23-2-23. Guruvaram. Jaisrikrishna jaigiridhari Namaste 🙏.
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA .OME SRI GANESHAYA NAMAHA OME NAMO BHAGAWATHE VASUDEVAYA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI VENKATESWARAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA OME SRI NAGENDRAYA NAMAHA OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA SARANAM,SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.
@srinivasaraochalla5357 Жыл бұрын
GURUBHYO NAMAH,,SAMASTHA STHREE DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA KARUNINCHI KAAPADANDI SWAMY, VANDEMATARAM, JAI BHARATH MAATHA JAI JAWAN JAI KISAN, JAI BHARATH MAATHAKI, JAYAHO BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, JAYAHO BHARATH MAATHA, JAI SRI RAMA, JAI JAI SRI RAMA, JAYA JAYA SITA RAMA, JAI JANAKI RAMA, JAI HINDH, SUBHAM. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARNAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.
భక్తుడు గూర్చి భగవంతుడు ఎంతదూరం అయిన వస్తాడు.ఇది సారం
@satyavathidasaka4722 Жыл бұрын
Guruvugariki namaskaramulu
@ramsivaji7356 Жыл бұрын
ప్రతి మానవుడు తెలుసుకోవలసిన ధర్మ సూత్రాలు. అలా చేయని భారతీయుడు అడవి మూర్కూడు.
@narkutikrishna7883 Жыл бұрын
Jai sri krishna
@nikhilkumar-kc8cu Жыл бұрын
నేను చదుతున్నాను నాకు తెలిసిన వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను భారతంలో ఉంది అని అన్నాను కానీ ఎవరూ వినలేదు నన్ను తింటారు ఇపుడు నన్ను శత్రువుగా చూస్తున్నాను
@Prathap0136 ай бұрын
No problem sir God will take care...
@okraaaa2 ай бұрын
ఈయన గారు..మహా భారతం..రామాయణం..భగవద్గీత.. లని తన ఇష్టం వచ్చినట్టు మార్చి చెప్పేస్తున్నాడు...మన ఖర్మ...అయిన ఇంకా ఈయన్ని ban చెయ్యలేదు..
@zakirmd37122 күн бұрын
Brothers I love krishna only
@cvrhanuman7049 Жыл бұрын
గాండీవాన్ని అవమానిస్తే వాళ్ళను సంహరిస్తాను.అని అర్జున ప్రతిజ్ఞ. ఎక్కడ అర్జునుడు యుద్ధ రంగలో వెనుకకు మరలలేదు. అతని దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు ఎవరి దగ్గర లేవు.కృషుదు సుదర్శనం ఇస్తానంటే వద్దు బావ అని చెప్పింది అర్జునుడు. గురువు కిచ్చిన మాటకు బ్రహ్మ శిరోమణి అస్త్రం ప్రయోగించలేదు
No elder's assistance and affection. No relation frequent visit, children make depression
@VinayMerupu Жыл бұрын
🙏🙏🙏.
@sdctv3936 Жыл бұрын
క్షమించండి గురువు గారుఈ రోజు 19-02-23 తెల్లవారు జామున మీకు తెలియకుండనే మిమల్ని నేనుకలిసాను మీతో మాట్లాడటానికి ప్రయత్నించాను కానీ కుదర్లేదు అంతలోనే నాకు మెలుకువ వొచింది, కళ్లుతెరిచి చుస్తే నేనొక్కడిని మాఇంటిలోనే వున్నాను. (ఈరోజు ఉదమే వొచ్చిన కల ) తప్పుగా ఉంటే క్షమించండి.