ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి శ్రీ చాగంటి వారు, శ్రీ గరికిపాటి వారు, జీవితం గురించి మంచి విశ్లేషణ చెప్పడానికి శ్రీ ఆచార్యులు నాగేశ్వరరావు గారు ❤❤❤❤❤❤❤❤❤sir 💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NEETBIOLOGY-u4y7 ай бұрын
ఈ ప్రపంచానికి శాపం ముస్లిం మతం..సగం పైగా యుద్ధాలు ఉగ్రవాదం వారి వల్లనే ప్రపంచ శాంతి పోతుంది...ఈ ప్రపంచం లో అన్ని మతాల పోవాలి మత రహిత ప్రపంచం చూడాలి
@ursij_trulyatoz77898 ай бұрын
Guruvu garu... Owaisi garu.. 🙌👏❤
@venkatanarasimharaokoyyana968511 ай бұрын
ధన్యవాదములు నాగేశ్వర్ గారూ! ఇది పెళ్ళయిన ప్రతివారికీ జీవితానుభవమే. పెళ్ళికానివారికి మార్గదర్శకం.ఇంత విపులంగా మీ జీవితానుభవాలతో అందరికీ ప్రతి విషయంలో మార్గనిర్దేశం చేస్తున్న మీకు మరొక్కసారి ధన్యవాదములు.
@VelagaKondababu-n5dАй бұрын
❤❤❤❤❤Thankful sir🎉
@onepluslatest11 ай бұрын
అత్భుతం నాగేశ్వర్ గారు
@sm101613 ай бұрын
Great sir It is not a religious matter It is a great family future combination sir.
@lakshmimurthy945510 ай бұрын
Super,super,sir.well narrated.Ayushman bhava
@venkatanarasimharaokoyyana968511 ай бұрын
ధన్యవాదములు నాగేశ్వర్ గారూ! ఇది ప్రతివారి జీవితంలోనూ అనుభవంలోకి వచ్చిన విషయమే. ఇంత విపులంగా చెప్పినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు.
@jpreddy933211 ай бұрын
గత 65 సంవత్సరాలనుండి ఈసాన్య రాష్ట్రాలు, భారతదేశం లో భాగం అని మరిచిపోయారు అందుకే అష్టలక్ష్మి రాష్ట్రలను డెవలప్ ఖచ్చితంగా చేయాలి
@gopalacharyarroju69411 ай бұрын
👍❤️🙏🤝 శుభోదయం super explained sir 🌹.
@AshokKumar-cz5vl8 ай бұрын
ఏ మతం అయినా కొన్ని శతాబ్దాల తరువాత ఛాందస స్వభావం పొందుతుంది
@ravindernathcheerala388611 ай бұрын
Good advice for parents and children with grateful to parents
@i.n.r.inturi176411 ай бұрын
గ్రేట్ ఒవైసీ.sir
@shaikkhadarvalli354811 ай бұрын
ఒవైసీ చెప్పింది గోరంత దాన్ని మీరు సాగదీసి మీ స్టోరీ కూడా కలిపి చెప్పారు కొండంత 😢😮😅
@gummadiyellaiah283111 ай бұрын
Love you sir ❤ Super explain
@GollawilsonDavidRaju11 ай бұрын
Good explanation sir.
@Venkateswarlu-dk4qq10 ай бұрын
మేము వివాహం జరిగి నలభై నాలుగు ఏళ్ళు హాయ్ గా ఉన్నాము కారణం మేము ఎవరి విషయం లో జోక్యం కలిగించు కోము
@user-zb8wd4xs1b11 ай бұрын
Thanq sir
@majetysudhakarmouli294111 ай бұрын
Thank you sir
@madhusudhanrao209411 ай бұрын
Wonderful message sir It's very important useful to all sr citizens &youngsters 🎉🎉🎉🎉❤❤❤❤
@vishwanathkamtala100211 ай бұрын
మీ నాన్న గారు మంచి సూత్రాన్ని చెప్పారు.
@gaffurshaik31111 ай бұрын
Me amani ne em anavdhu ani chepu bro sir vala nanatho.
@adonigovindappa827911 ай бұрын
Sir, very true. I am compete agreement with the content in the above video.
@jampal00311 ай бұрын
Always great content and wall papers also super for every video
@V.S.BKumar11 ай бұрын
Good content( ,responsibility of elders & young couples)
@sridhar746711 ай бұрын
ఇప్పుడు ఇది వర్తించదు.. ఎందుకంటే ఒకప్పుడు గంపెడు సంతానం తో వారికి సేవ చేయడం, కట్టెల పొయ్యి తో వంట, పైగా సంపాదనకు సహకరించడం ఉండేవి.. కానీ ఈ తరంలో ఒకరిద్దరు పిల్లలే.. వంటపని ఈజీ, పనిమనిషి, ఆపై TV చూసుకోవడం, భర్తలను గౌరవించకపోవడం.. ఇప్పటి ఖర్చులకు సంపాదన తేవడం అప్పటితో ఎంత కష్టమైన పని.
@usharanigontla846011 ай бұрын
Bharya chese duties one month chesi choodandi.appudu telustundi yedi easy work anedi.
@sridhar746711 ай бұрын
ఆడ, మగ అనేది ప్రకృతి ధర్మం.. ఎవరు చేయాల్సినవి వారికే సాధ్యం.. కష్టమైన పనులు విషయాలలో.. గనుల్లో, రోడ్లలో పనులు, బయిట పనులు, బరువులు, రిస్క్ పనులు, శరీర సహకారం, బారీ వాహనాలు నడిపే శక్తి, ఇవన్నీ మగవారికే సాధ్యం.. ఎందుకంటే.. దేవుడు ఆడ మగ లగు వేర్వేరు రకాలుగా శరీర విధానం, శక్తి, ఆక్రుతి ఇచ్చాడు.. దానిని కాదనలేరు.. ఇప్పుడు అన్నింటికీ రెడీ అవుతూ.. కాపురాలు పాడు చేసుకుంటున్నారు.
@kandulasamsun549911 ай бұрын
@@usharanigontla8460same counter iddaamani వచ్చిన already meeru ichinaru😅
@ijaparamesh172610 ай бұрын
😂😂😂
@azmathsyed58711 ай бұрын
Yes sir reyal story
@sidhardhakumar587611 ай бұрын
ఒకప్పుడు మనుషి జంతువులా కాక మానవ విలువలతో హుందాగా బ్రతకాలని కొన్ని నియమ నిబంధనలతో మత గ్రంథాలు రాసుకొన్నాడు అంతేకాకుండా కొన్ని వర్గాల స్వార్ధ ప్రయోజనాలు కూడా చేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు అటువంటి కట్టుబాట్లు మానవ విలువలు అన్నీ కూడా మనం రాసుకొన్న రాజ్యాంగంలో పొందు పరచబడ్డాయి. అందువల్ల మత గ్రంథాలను మన రాజ్యాంగంతో భర్తీ చేయాలి.
@ravindernathcheerala388611 ай бұрын
Sir hats off to your best advises for fly
@srinivask-qb1ve11 ай бұрын
Thanks
@sitatilakyamarty713911 ай бұрын
Wow nice sir thanks
@mdnaseer769510 ай бұрын
👌
@swaroopagopi547811 ай бұрын
Very good
@ssborewells511811 ай бұрын
Super sir
@alimuddin199811 ай бұрын
Good sir
@Internalview4411 ай бұрын
Accepted
@tatanaidumedisetti25911 ай бұрын
అబో 60 ఇయర్స్ అండ్ 25 ఇయర్స్ జనరేషాయిన్ గెప్ మీ క్లియర్ చేసారు జస్ట్ ఇన్ మై మై వైఫ్ షౌటెడ్ యామ్ ఆల్సో సామి ఇన్ ఠిస్ టైమ్ యువర్ వీడియో మోస్ట్ పవర్ 🎉
@panduvetti000610 ай бұрын
🎉
@Utkalputra202411 ай бұрын
ఇంతమంది ప్రధానులను చూశా. కానీ మోడీ గారు spontaneous గా paperless వాగ్ధాటి కరాళ ధాటికి ముందర వచ్చి నిల్చినదిపో గెలుపు, అట్టిది సాగర మథనం చేసే విధంగా విశ్లేషణ కొనసాగుతుంది అలవోకగా
@mallikarjunam-f9q5 күн бұрын
You are talking ideals. Practicality prevails over ideals
@gantisaleshwaram943011 ай бұрын
ఖురాన్ బైబిల్ పూర్తిగా చదవండి.....
@khajamasiuddin417311 ай бұрын
Pious wife God gift to any husband
@ananthalakshmivedre869711 ай бұрын
అలాగే bharta అదీ మొగుడు kuuda dorakaali, అదీ అదృష్టం అంటారు
@ankammarao277411 ай бұрын
వారు పాకిస్తాన్ .. మీరు చైనా జిందాబాద్. భారత్ మేధావులు . జై భారత్ మతోన్మాదులు
@PadmajaVeeramachaneni-nu5bm11 ай бұрын
🙏
@ledalla.v.rmanojkumar1611 ай бұрын
సత్యభామ, శ్రీ కృష్ణుడు కద అదేకదా .... పొరుగింటి పుల్ల కూర రుచి 😊
@amirinenidamayanthi599711 ай бұрын
మరి భార్య మీద ఇంత మంచి అభిప్రాయం అంటే నలుగురు బీసీలు దేనికి చేసుకొంటున్నారో ఈ మరక నాయాళ్ళు
@rskrishailubandapally642311 ай бұрын
Sir, మీ నాన్నగారితో మీరున్న విధానం OK బాగుంది సంతోషం.కానీ,నా ప్రశ్న ఏంటంటే మీరు &మీ సతీమణి గారు మీ కోడలు గారితో ఎలా ఉంటున్నారు? గమనిక:-మీ యొక్క age group ఆడవాళ్లు&10-20years మీ వయసు కంటే చిన్న వారి వరకు కూడా 90%చాలా మంచి వారే. ఇప్పుడు30-40 సంవత్సరాల వయసుగల ఉమెన్స్ తో చాలా కష్టం. భర్తతో ఎలా ఉండాలో తెలియడం లేదు.
@physicsforallparvathamsati393611 ай бұрын
తిడుతుంటే చిటికెలు వేస్తే పిచ్చ కొట్టుడు కొడుతుంది గురువు గారు😂❤
@bhaskarkumarbhagyanagar815611 ай бұрын
డొమెస్టిక్ వాయలెన్స్ కౌన్సెలర్ గా మీరు వారానికి ఒకసారి ప్రయత్నం చేయండి ఒక కుటుంబం నిలుస్తుంది
@ja6199011 ай бұрын
భార్య లేక పొతే ఇంకో భార్య,,తల్లి ఒకతే
@mallikharjunaraoyaragarla986311 ай бұрын
BARYA MATRAME CHIVARU VARAKU UNDEDI
@krishnapriyak361611 ай бұрын
తల్లిని ఎవ్వరూ ఇక్కడ తక్కువ చేయడంలేదు. ఇంకో భార్య , ఇంకో భర్త . ఇదికాదు కదా ఆయన చెప్పింది. భార్య కి ఇచ్చే విలువ ఇదేనా? ఇంకో భార్య లేకపోతే ఇంకో భర్త ఇది వేరే సమస్య. దానికి దీనికి సంబంధమే లేదు. భార్య విడాకులు కోరుకుంటే భర్త యేగ్యత మీద సందేహం కలుగుతుంది. భార్య కిచ్చే విలువ భార్య కివ్వాలి. నేనూ ఓ తల్లినే. తల్లి కిచ్చ్ గౌరవం తల్లికివ్వాలి . ఇది ఆయన చెప్పింది. బాగా చెప్పారు. భార్య ను గౌరవంగా చూడడమంటే తల్లిని తక్కువ చూడటం ఎలా అవుతుంది. ఇంత వివరంగా చెప్పినా అర్ధం కాకపోతే ఎలా? అందుకే అత్త, కోడళ్ళ గొడవలు.
@mathmurthy99311 ай бұрын
గుగుల్లో sreach చేస్తే రసూల్ గురించి తెలుసుకోవచ్చు
@padmaveerapaneni614611 ай бұрын
👌👌👏👏
@thestrider514811 ай бұрын
ఎడారి మతంలో ఉన్న చిన్న విషయాన్ని భూతద్దంలో గొప్పగా చెప్పేమాట లు హిందూ మతం లో కోకొల్లలు. ఐనా ఈ కుసెక్కులర్కు వారిని పైకెత్తడం ఈ అఙ్ఞాని చిలుక పలుకులు.
Sir I know many persons with extra material affairs
@sandeepkumarreddypadala338911 ай бұрын
Meeru cheppedhi first wife gurincha?? Second wife gurincha?? Third wife gurincha?? Fourth wife gurincha???
@Varma90011 ай бұрын
రోజు నషపేట్టే భార్య వుంటే
@palakurtisreekanth658011 ай бұрын
🙏🙏🙏
@physicsforallparvathamsati393611 ай бұрын
తిడుతుంటే మాట్లాడకపోతే వీడు ఇంతే అనుకుని రోజూ తిట్టి కొడుతుందో ఏమో ప్రొఫెసర్ గారు. ఆలోచించండి😅
@ID_Q90211 ай бұрын
Quran chaduvandi Sir
@avireddychandrasekhar280110 ай бұрын
The story of Mr Owaisi is old wine in new bottle.
@mmcreations984311 ай бұрын
Thalak thalak thalak am chedham
@FITNESS_Feeling11 ай бұрын
Anni books chadhivaruuu QURAN enduku chadhavaledu sir...alochinchandi
@qhasimsab989211 ай бұрын
Sir Quran kuda sadvandi sir plz
@mvvchowdary476911 ай бұрын
నాగేశ్వర్ గారు మీ వీడియో చూస్తూ వుంటే మా ఆవిడ ఆ మహమ్మద్ నాగప్ప గాడి సోది ఆపుతావా లేదా అని అరుస్తుంది నన్నేమీ చేయమంటారు
@rangamannariskala98211 ай бұрын
పర్వాలేదు మోడీ ని తిట్ట కుండా వీడియో చేశారు పాపం మోడీ అదృష్టం ఈరోజు మంచి మాటలు చెప్పారు సార్ లాల్ సలాం
@k.z.s.kumarkarise827811 ай бұрын
ఆయనకు భార్య లేదుగా ఆబాధ లేదులే
@srinivasvasu791511 ай бұрын
Cheeda purugulu baga peruguthunnaru chesham lo...
@svm1411 ай бұрын
మన సెక్యులర్స్ తో ఇదే ఇబ్బంది. ఖురాన్, బైబిల్స్ చదవరు. ఇలా వారూ వీరూ చెప్పే పిట్టకధలు విని అందరు దేవుళ్ళు ఒక్కటే, అన్ని మతాలూ ఒక్కటే అనే భ్రమలో ఉంటారు. సెక్యులరిజం అనేది ఒక్క హిందువులకే పట్టిన చీడ.
@narasimhamurthyallam851611 ай бұрын
చదువుతారు... చదివినట్లు చెపితే వాటిలో తప్పులు చెప్పాలి.మనకంటే వారికే ఎక్కువ తెలుసు.. కానీ నటిస్తారు ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు..
@revolutionworld440811 ай бұрын
తప్పులు ప్రతీ మత గ్రంధం లోనూ ఉంటాయి, ఖురాన్ బైబిల్ గ్రంధాల్లో ఉన్న తప్పులకంటే హిందూ గ్రంధాల్లోనే ఎక్కువ తప్పులు ఉంటాయి 🤦♂️so ఏ మత గ్రంధం అయినా మంచినే తీసుకోండి
@thopemuralikrishna599611 ай бұрын
@@revolutionworld4408ఆంటే తక్కువ తప్పులు ఉంటే అవి ఒప్పులు అయిపోతాయి. సార్::కురాన్ లో కాగిర్లని చీల్చి చెందాడమని ఉంది. ఈ మూర్ఖ ప్రొఫెసర్ లాంటి కమ్యూనిస్ట్, సెక్యులర్ వాదులు వాటి జోలికి పోవాలంటే భయం. రేపు కన్హయాలాల్, నూపుర్ శర్మ ల గతి పడుతుందని
@abdullateef217811 ай бұрын
వేరే వారు చదివారా లేదా అని కాదు, మనం చదివి అర్థం చేసకునేందుకు ప్రయత్నిస్తే మంచిది
ఓవైసీ చాలా మంచి వాడు సార్.ఈ కథ ద్వారా అందరికీ గాంధీ గిరి నేర్పిస్తున్నారు. రాజా కార్లు చేసిన అకృత్యాలు మరిచి పొమ్మంటున్నారు.
@krishnamurthyambati697511 ай бұрын
Nizam anda tho doralu.bhooswamula daarunaalu ippudu central andatho ap lo jarigevi thakkuvemkaadhu vyathirekamga poradindhi congress communistulu aryasamaj peda hindhu muslims etc..
@thopemuralikrishna599611 ай бұрын
@@krishnamurthyambati6975 సార్:::నర నరాల్లో సెక్యులరిజం ఎక్కించుకున్న మూర్ఖ హిందువులను అల్లా నే కాపాడాలి.
@spwonders743811 ай бұрын
Em cheyalo nuvve cheppu bro ,raja karlu chesina tappuku ippudu unna muslims nu tappu pattala ,and Agra Varnala kulam vallu ,sc st and tribals nu champi vesaru ,veellanu kuda em cheyalo cheppu bro
@thopemuralikrishna599611 ай бұрын
@@spwonders7438::: సార్:::కొన్ని వర్గాల వారు ఒక పథకం ప్రకారం దేశాన్ని దెబ్బ తీయాలని కుట్రలు పన్నుతున్నారు. సెక్యులరిజం, గాంధీ గిరి నెత్తికి ఎక్కించుకు న్న మూర్ఖ నిద్ర పోతున్న హిందువులు ఎప్పటికీ తెలుసుకోలేరు. శాంతి ప్రియులు ఏ దేశం లో ఉన్నా అక్కడ హింస ఉండనే ఉంటుంది.మనం రోజూ వార్తల్లో చూస్తున్నాము. దేశం లోనే శత్రువులు మీ ఇంటి పక్కన ఉన్నారు. మీ లాగా ఆలోచిస్తే ఎప్పుడో చేసిన తప్పుకు యూదులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఆశ్చర్య కరంగా మొత్తం ప్రపంచం యూదు జాతి నే నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఎందుకు ? ఎప్పుడో ముస్లిం లు భారత దేశాన్ని ఎలారని ఇప్పటికీ ఘజ్వా ఏ హింద్ లో పాల్గొనాలని ప్రతి ముస్లిం ఉవ్విళ్లు ఊరుతాడు . ఎందుకు ? ఇక రజాకార్ల విషయానికి వేస్తే.... నష్ట పోయిన వారు ఎప్పటికీ అవమానం మరిచి పోరు. నిజాలు తెలుసుకోండి చుక్కలు కలపండి. వాక్యాల మధ్య చదవండి. కుట్రలు తెలుసుకోండి. అమాయకంగా ఉండకండి. రేపు మీ దాకా రావచ్చు.అప్పుడు ఎక్కడికీ పారి పోలేరు
@madariarun82346 ай бұрын
😂😂kompalem munigi povu kada dialogue
@ravigoud92911 ай бұрын
KRMB మీద మీ ఫ్రండ్ రేవంత్ రెడ్డి గారికీ నిజంగా సబ్జెక్ట్స్ ఉన్నదా SIR మీరు వీడియో చేయండి
@svmohanakrishna995811 ай бұрын
ఉన్నత విద్యలు చదివిన మత మూడుడు ఓవైసీ
@Rak25258 ай бұрын
Be an Atheist when doing analysis we don’t need one more preacher.
@MrSrinivaschalla11 ай бұрын
Sir Mee sangati emiti , madam kooda mimmalni utiki aresaara 😅😅😂😂
@adonimabusaheb559611 ай бұрын
Ba=Ba..... Rtha
@sbprojects984511 ай бұрын
Sir dont say u dont know....
@PawanKumar-Chingu11 ай бұрын
i have been following you since a while and in many occassion i see that you only lecture husbands or males.... in this ever changing society females have changed ... their mentality have changed.... i suggest you to also talk about the crimes that women are committing these days... also the one sided judiciary system... pls talk about falses cases which are filed by women and innocent men who are suffering...
@haribabuneerukonda289910 ай бұрын
సార్ మీరు ఎందుకు ఇ topic తీసుకొని మీ విలువైన సమయం వెచ్చించేరు. చాలాసార్లు నాకువచ్చిన ఇ నోటిఫికేషన్ చూచి skip చేస్తూ వచ్చెను. కానీ చివరికి ఈయన అసలు ఏమిచేప్పివుంటారు ఓ సారి చూద్దాం అని topic మొత్తం విన్నాను. నాకు కూడా కాస్త social responsbulity ఎక్కువా. అందువల్ల social, econom, political విషయం లో రాస్పాన్స్ అవుతూ వుంటాను. అవి విని విని కొన్నిసార్లు ముడవుట్ అవుతూ వుంటాను. అసలు ఇ విషయం మొత్తం మీకు ఎందుకు post చేస్తున్నాను అంటే ఓ credibulity వున్నా మీలాంటి వారి నోటినుండి ఇలాంటి "సమాజానికి పునాది అయిన కుటుంబం ఆప్యాయత, అనురాగాలు సమాజం మీద చాలా చాలా ప్రభావం చూపుతావి. సమాజం బాగుండాలి అంటే బేసిక్ అయిన కుటుంబ సంబంధాలు చాలా బాగుండాలి. అని మీరు ఇ topic తీసుకున్నారు అనుకుంటున్నాను. కానీ మీ నుంచి ఇలాంటివి ఇంకా ఇంకా వచ్చి సామజిక వుందరన్లో కుటుంబ ఉదర్ణ కూడా ఓ భాగంగా బావించి విక్లీ ఒన్స్ ఏదో ఓ topic మీద పోస్ట్లు పెట్టండి సర్ 🙏
@mahanthisrinavasarao41511 ай бұрын
They are giving respect???? So many rules have ladies in their community
@VenkatHashal11 ай бұрын
మరి ఒక చిన్న ప్రశ్న మీరు EVMs మీద దేశ రాజధాని లో జరుగుతున్న ఆందోళనల గురించి ఎందుకు మాట్లడటం లేదు ?
@ravindernathcheerala388611 ай бұрын
Then why triple talaak
@cskantipotu11 ай бұрын
Wife and husband relationship vaddu, nanna odukula understanding vaddu, good family and personal relationship vaddu, prof nageswar muslim textures examplega matladi manchi matalu chepparu kabatti adi tappu. 10 min video lo 2 min muslim texture reference is not correct. Memu ilage untam antav. Tappu ledu bhayya undu. Nuvvu chachedaka desaniki machi rojulu ravu. Nuvvu nenu eppatiki undam kada. Good society ni manam chufakapoina atleast next or the one after one will experience it.
@kalyangopi211 ай бұрын
Mari extramarital affair Pettitkunna wife aithe?
@pullishettykirankumar733111 ай бұрын
Sir miruchapindi correct kani sir there is duality in ourself when there is duality there is conflict in relationship, you are telling to control, when we control there is vilonce
@ritantareprises796711 ай бұрын
😂😂😂😂😂😂😂😂 ముస్లిం స్త్రీలు భర్తలకు ఎదురుచెప్పడం అంటే కసాయికి జీవకారుణం ఉంది అని అనుకోవచ్చు
@balafriend11 ай бұрын
worst fellow This guy, very dangerous to India
@narasimhareddy465311 ай бұрын
Those who are hearing your videos we are idiots
@kalyanrao597311 ай бұрын
Worst analysis by worst analyst in worst channel
@ramasuryanarayana711 ай бұрын
Owaisi Bhai you just understand Sonia not sacrificed her husband.he killed by srilakans.but Sita she gave the route how the ladies to be. Try to understand.
@shivakumardas249911 ай бұрын
adi neeku sambandinchina visayam neeku inke example dorakaledaa
@pullamraju485511 ай бұрын
In Hindu community it's compulsory to be quite and to be adjust!? Otherwise many types of fasting😢. In other religion having more than one wife is option!? 😂
@bspadmanabhabspadmanabha2811 ай бұрын
వాడు వాడికి కావల్సినది వాడు చెబుతాడు దాన్ని మీరు ఎందుకు వీడియో చేశారు
@srinivasgariga213111 ай бұрын
సీత సోనియా ఇద్దరు విదేశీ అమ్మాయిలే సీత రాముణ్ణి పెళ్లి చేసుకుంది సోనియా రాజీవ్ ను పెళ్లి చేసుకుంది సోనియా ఇటలీ సీత నేపాల్ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు సోనియా తన భర్త ప్రాణాలు అర్పించిన మహిళ సీత దేశం కోసం చేసింది ఏమీలేదు
@thapasvichitti260211 ай бұрын
తన భర్త ఎవరి ప్రాణాలు అర్పించింది
@Techfighter2311 ай бұрын
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా వున్నావు...నేపాల్ ఇప్పుడు వేరే దేశం అయ్యింది రా అప్పట్లో అఖండ భారత్ లో వుండే ఒక రాజ్యం ... భర్త కోసం తన ప్రాణాలు అర్పిస్తే అప్పుడు గొప్ప కానీ..భర్త అర్పిస్తే ఈమె ఎంజాయ్ చేస్తుంది...😂😂😂.రాజీవ్ గాడు ఒక చవట చేతకాని దద్దమ్మ..వాడికి పుట్టిన రాహుల్ గాడు కూడా చవట దద్దమ్మ ప్యున్ పోస్ట్ కి కూడా పనికి రాని waste fellow.
@Kum94411 ай бұрын
వీడు కామేశ్వర్ రావు తాత లగా వున్నాడు
@srinivasareddy868511 ай бұрын
Picchi baaga mudirindira neeku .....😂
@VamsiKrishna-ju3mu11 ай бұрын
Ramudu chesinappudu seetha devi cheyyalsina pani am undhi bhartha adugujadallo nadavatam nerpinchindhi seetha devi e samajaniki lekapothe nee illu elaa vundedho aa devunike teliyali 😂
@muralidharrao82511 ай бұрын
Ee sutti emitra nayana. Turakodi Katha ku Bharya Bharthalaku em sambandham. Chetta relevance.