ధన్యవేదాలు గురువు గారు మీ. లాంటి గురువు కోసం నేను ఎదురుచూసాను. ఇన్నాల్లుకు మీ vidio సరే ద్వారా. నా సందేహలు. అన్ని నివృత్తి అవుతున్నాయి. అద్బుతం మీ. వాక్కు
@vasanthadevitadepalli19704 ай бұрын
ఇంతటి ప్రాచీన ఙ్ఞాన సంపదను మాకు అందిస్తన్నందుకు శతకోటి వందనాలు. చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఆ జగన్మాత దీవెనలు సదా మీకు లభించు గాక!!😊
@user-gd7vd4mh5xАй бұрын
భారతీయ గణిత శాస్త్రాల విషయంలో అపోహలను తొలగిస్తూ... గణిత విజ్ఞానాన్ని అందిస్తున్న మీకు అభినందనలు.
@sreeramvijayprabhanjan31874 ай бұрын
గురువుగారు మీరు super అండీ . మీవంటి వారు నేటి ప్రస్తుత సమాజానికి చాలా చాలా అవసరం అండీ .
@VidyaYaAmrutamAShnute4 ай бұрын
మీ సేవ.. సనాతన ధర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మీ పై ఈశ్వర అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.🙏
@lbforn-mt1wy3 ай бұрын
మీరు భూత సంఖ్య పద్ధతి పై ఒక పుస్తకం రచన తెలుగులో చేస్తే రాబోయే తరాలు దీనిని అందిపుచుకోవడానికి ఒక మార్గం చూపినవారు, మన సనాతన జ్ఞాన భాండాగారానిపై మక్కువ పెంచిన వారు అవుతారు. మీకు మిక్కిలి ధన్యవాదాలు.
@mamidivenkateswarlu160012 күн бұрын
🙏 మీకు పాదాభివందనాలు
@polurotusridevi256427 күн бұрын
ధన్యవాదాలండి గురువు గారు మీ. లాంటి గురువు లభించండం మా. అదృష్టం
@chaitanyapopuri32874 ай бұрын
భారతీయ విజ్ఞాన సర్వస్వం కు ఈ తరానికి పరిచయం చేస్తున్న మీకు సహస్ర పాదాభివందనాలు
@godfathershiva62174 ай бұрын
Excellent 👌 by this you can exactly calculate time of Mahabharata and ramayan try for it
@balaji-m6t2 ай бұрын
super
@sitapatiraovoleti59512 ай бұрын
మా అబ్బాయికి ఇటువంటి విషయాల మీద చాలా ఆసక్తి ఉంది. పుస్తకాలు లభ్యమైతే పరిశోధన అనుకుంటున్నాడు.
@Ashokvardhanvvmr4 ай бұрын
ఎన్నో అరుదైన విషయాలు అందజేస్తున్నారు 🙏
@భారతీయత4 ай бұрын
జయ్ శ్రీరామ్ చాలా మంచి విషయాలు పరిచయం చేస్తూ, మన సనాతన విద్య యొక్క గొప్పతనాన్ని అందరికీ అందిస్తున్నారు.
@ramonkasturi54864 ай бұрын
అంటే అన్నింటినీ గురించి సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలి అన్నమాట.. కొంచెం తికమకగానే అనిపిస్తుంది.. ఐనప్పటికీ మన పూర్వీకుల జ్ఞాన సంపద ముందు మన ఆధునిక మహా జనులు దిగదుడుపో దిగదుడుపస్య దిగదుడుపాయ నమః 🙏
@gollakondababu76943 ай бұрын
గురువుగారు మీరు ఎలాంటి విద్యలు చాలా ఈ సమాజానికి తెలియపరచాలని కోరుకుంటున్నాను
@వాసుదేవాయ3 ай бұрын
అద్భుతమైన వివరణ గురువు గారు.అలాగే భారత దేశ విజ్ఞానం ఎంత గొప్పదో పూర్వ కాలంలో ఆర్చర్యంగా ఉంది.ఇంత జ్ఞాన భాండాగారం అందించిన ఋషులకు మహకవులకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం..🙏🙏💐
@mkbhargavirhymesvibes2 ай бұрын
Thank you for good information sir
@satavahanag455215 күн бұрын
అద్భుతం
@arunasriravikoti82784 ай бұрын
Chaala baaga chepparu
@Sriramramramram2 ай бұрын
Supersir
@meduriravindranath20232 ай бұрын
Simply amazing knowledge passed on during ancient period. Thanks guruji. God bless you always.
@dronamrajusrinivasarao14793 ай бұрын
చాలా బాగుందండి
@subbaraoarigela5877Ай бұрын
విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు 👃👃👃
@ravigujju17804 ай бұрын
Wow,,great ajagava thanks for Great ancient knowledge,,great sanathan dharm
@rameshrasoori46692 ай бұрын
Excellent 🙏🙏🙏
@indiradevi55874 ай бұрын
Nijamga goppa vishyalu cheppetunnaru
@satyakorella57704 ай бұрын
Sir meeru super sir...enka chala visyalu cheptharani anukuntunnam
@rajasekharatuppada52922 ай бұрын
❤❤❤❤ Excellent Guruji ❤❤❤❤❤
@msrao80734 ай бұрын
మీకు పాదాభి వందనములు
@BhaskarraoBhaskar-u6r2 ай бұрын
🙏🙏🙏Great sar
@HN-ks9td4 ай бұрын
Aa kaalam naati praacheena ganitha, itara saastraalu maaku andistunna meeku maa hrudayapoorvaka dhanya vaadaalu 🙏🙏 ilaantivi ee kaalam lo Ela upayoginchacho kuda chebithe baaguntundani naa vigNapti 🙏
Atha adhishtath dasaangulamS/D=pai=22/7=/10=square root of ten as per Purushottam sooktham
@jammamahesh36672 ай бұрын
Sri krishna devarayulu Astadiggajula jeevitha charitra lu Rachana lu cheppandi poorthiga sampoornam ga
@chakri77064 ай бұрын
Vasudeva 🙏
@Vijjiprsn4 ай бұрын
🛕🇮🇳 జైశ్రీరామ్ 🕉️🚩🙏
@polurusairamsarma80874 ай бұрын
Good sir jotisham lo prasna sastram Gurichi teliya pracha galaru 🙏
@ranapdpt30694 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏 రాజన్ గారు పదమూడు ని ఏవిధంగా చెప్పాలండీ🙏🙏
@eliteeventsindia4242Ай бұрын
ఒకటికి *చంద్ర* మూడుకి * గుణ* అని చెప్పొచ్చేమో కాదా.
@Spinster874 ай бұрын
Amoghamu guruvu garu
@ramarao79744 ай бұрын
Meeku ve vela namaskaaraalu
@nsudhakar5633Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Om
@muralilakshmi90654 ай бұрын
👍👍
@VasuRaju-qr4es4 ай бұрын
ఆంధ్రులు ఎప్పటివారు ఎంత ప్రాచీనమైన సంస్కృతో తెలియచేయగలరు
@lakshminandula53034 ай бұрын
👌👍👏🙌
@chmadanmohansantosh64824 ай бұрын
Very interesting. Sir ajagava ki number system tho decode cheyadaniki prayathinchandi. Output thelusukovslani undi. Reply istarani anukuntunanu. :) Book recommend cheyagalara?
@varanasividyavathi11634 ай бұрын
🙏🙏🙏
@tiruputtiganpu498228 күн бұрын
Namaste sir
@ramakrishnagadepalli86774 ай бұрын
💐🙏
@raghavaraovinjanampati94834 ай бұрын
🎉🎉🎉🎉❤
@kranthi143BАй бұрын
శర శశి చక్ర చంద్ర ... శ్లోకం చదరంగంలో బియ్యపు గింజ ల మొత్తాన్ని తెలిపేది
@ssreepathi95344 ай бұрын
❤
@adarivskp4 ай бұрын
🙏🙏🙏!
@naraharimanne52404 ай бұрын
🙏
@Mr_cyron_xd4 ай бұрын
Madhuram
@pkesavaradhakrishna25913 ай бұрын
తెలుగు కఠినమైన శ్లోకాలను ఏ విధముగా చదవాలి ఒక వీడియో చేయగలరు
@LaNaidu-c9h3 ай бұрын
అయ్యా! తమరు నాకంటే చిన్నవారు వయసులో గనుక ఆశివశక్తు లకరుణాకటాక్షసిధ్ధిరస్టు సరే శివుని విల్లు పేరు పినాకంగదా మీరు అజగంఅనంటున్నారు గనుక అజగమా లేదా పినాకమా వివరించగలరు🎉❤🎉
@GollaPrasad3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyakorella57704 ай бұрын
Jai sri ram
@vamshinagasharmavishnubhat96244 ай бұрын
సారస్వతో విజయతే
@mohanvasu1984 ай бұрын
, 🙏🙏
@Mr_cyron_xd4 ай бұрын
Hindu vignanam gurinchi marinta cheppandi guruvu garu
@chandrasekhar58354 ай бұрын
🤯
@TheAnudeep12 ай бұрын
సముద్రాలు 7 కదా? వివరించగలరు
@sitapatiraovoleti59512 ай бұрын
సంప్రదించిన పుస్తకాలు లభ్యమవుతున్నాయా? ఉంటే ఎక్కడ లభిస్తాయి
@ramaiahnaiduvinnakota67523 ай бұрын
Samudralu 7 kada swamy.
@PrasnisthaАй бұрын
English Three is crying in the corner about Sanskrit three🎉😅
@movieszone80134 ай бұрын
Pai chanal Variki cheyuta ivvandi dhana roopena
@VenkataRamana-z6z3 ай бұрын
Guruvugaaru Gunamu ki Tatvamu ki Swabhavamu ki Theyda emiti Konchem vivarana isthaara
@sarojinimaganti81134 ай бұрын
Pai viluva x ayithe ☓ ×x=10
@prasadrs894 ай бұрын
దశావతారాలు ..10...ఇది ఇప్పటి మాట.... దీనిని విక్రమాదిత్యుని కాలానికి ఎలా అన్వయిస్తూ ముడి పెట్టడం సరికాదని నా అభిప్రాయం
@venkataramaraju40964 ай бұрын
మానవుడు నవ అవతారాలు ఎత్తి భూమి మీద పడడంతో పదవ అవతారం పూర్తి అవుతుంది! కాబట్టి దశావతారాలు అని వాడడంలో ఎటువంటి అపసవ్యం లేదు! తల్లి గర్భంలో పిండము మొదటిగా మత్స్యరూపం,రెండవ నెలలో కూర్మావతారం,మూడో నెలల్లో వరాహవతారం,నాలుగో నెలలో నరసింహావతారం,ఐదో నెలలో కపిలావతారం,ఆరో నెలలో వామనావతారం, ఏడో నెలలో పరశురామ అవతారం,ఎనిమిదో నెలలో రామావతారం, తొమ్మిదవ నెల కృష్ణావతారం పదవ నెలలో భూమి మీద ఆవిర్భవించడంతో కల్కి అవతారం సంపూర్తి!😊
@santhn-o2q4 ай бұрын
కరెక్ట్ ఈ
@Mr_cyron_xd4 ай бұрын
December= 10 nth month Deca Deci Das Dashami=10
@singurumuralimohan5609Ай бұрын
@@venkataramaraju4096మరి కొంచెం విపులంగా వివరించండి.
@msrao80734 ай бұрын
అయ్యా, దయచేసి మీరు Uncle Tom's Cabin అనే అమెరికన్ కథని వినిపించండి, ఆ కథ లేదా జీవిత చిత్రణ అబ్రహం లింకన్ అంతటి వాడిని కదిలించింది - ఆ రచయిత్రి హరియత్ చిరస్మరణీయురాలు; మీ కంఠం తో వినాలనే కోరిక, నమో భగవతే వాసుదేవాయ
@pmybook4 ай бұрын
Pi విలువ మొదట కనిపెట్టింది బౌద్దులు దానికి చారిత్రక ఆధారాలు వున్నాయి,
@sriprasad89364 ай бұрын
Sir boudhas kanipettindi pi kaadu. Pithogous theory. Right angle triangle..boudhas gurus Ani palakaleka pithagorus Ani chepparu
@pmybook4 ай бұрын
@@sriprasad8936 నేను చానెల్స్ లోనే చూసా, చరిత్రక పరిశోదనలు చేసే గోపరాజు గారు అన్నారు, బౌద్ధులైనా భారతీయులే కనిపెట్టారు, కానీ పాశ్చాత్యులు కాదని మనవి.
@pmybook4 ай бұрын
@@sriprasad8936pi విలువ లెక్క గట్టినది ఆర్యబట్టు, ప్రాచిన భారతీయ మాథమాటిషన్ అని అంటున్నన్నారు, ఆధారాలు ఉన్నాయని Tending Bharat telugu, ఛానెల్ ను ఫాలో అవండి, అంటున్నారు.
@singurumuralimohan5609Ай бұрын
@@sriprasad8936కొంచెం వివరంగా చెప్పండి.
@saradatupuri-gs1kj3 ай бұрын
Excellent
@krishnadskrishna67073 ай бұрын
🙏🙏🙏
@kranthi143BАй бұрын
శర శశి చక్ర చంద్ర ... శ్లోకం చదరంగంలో బియ్యపు గింజ ల మొత్తాన్ని తెలిపేది