హిస్టరీలో గ్రేట్‌ సైంటిస్ట్‌ ఆర్యభట ఎక్కడ | shocking facts about aryabhatta | trending bharat

  Рет қаралды 17,058

Trending Bharat Telugu

Trending Bharat Telugu

Күн бұрын

Пікірлер: 138
@kbsguptagupta8324
@kbsguptagupta8324 Ай бұрын
అద్భుతమైన విశ్లేషణ. ఇవన్నీ మన పాఠ్యపుస్తకాలలో చేర్చాలి.విదేశీయులు నాశనం చేసిన మన విజ్ఞానాన్ని మనమే పునరుద్ధరించుకోవాలి. సంస్కృతాన్ని దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బోధించితీరాలి. మన చరిత్రను తిరగరాసుకుందాము...నర్మద
@trendingbharath
@trendingbharath Ай бұрын
true and thank you
@padmarajaprreddy7804
@padmarajaprreddy7804 16 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ. ఇవన్నీ మన పాఠ్యపుస్తకాల విజ్ఞానాన్ని పునరుద్ధరించుకోవాలి. సంస్కృతాన్ని దేశ వ్యాప్తం పాఠశాలల్లో బోధించితీరాలి సమాచారం ఇచ్చినందుకు Thanks అమ్మా.
@trendingbharath
@trendingbharath 14 күн бұрын
thank you very much
@doddapinnikrishna3609
@doddapinnikrishna3609 Ай бұрын
సూపర్ ఆర్య భట్టా హిందూవై నందుకు మనం గర్వించాలి, చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@perumandlashivakrishna1838
@perumandlashivakrishna1838 Ай бұрын
మన శాస్త్రవేత్తలకు మన భారతీయ ప్రముఖులకు రాజులకు వల్ల శౌర్యం మేధాసంపత్తికి, వాళ్ళ విజ్ఞానానికి తగిన ప్రాధాన్యత మన ఆధునిక చరిత్ర పుస్తకాలలో పొందుపరచ పోవడం ఒక చారిత్రక ఉద్దేశపూర్వక తప్పిదం. కాబట్టి మన పూర్వీకులను ఇకనైనా గుర్తించి వాళ్ళకి సమితి స్థానం సముచిత స్థానం మన చరిత్రలో మన హృదయాలలో ఇవ్వాల్సిందే జై భారత🚩 జై హింద్🚩🚩🚩
@tadikondasitakalyani7191
@tadikondasitakalyani7191 Ай бұрын
చాలా Thanks అమ్మా ఇంత సమాచారం ఇచ్చినందుకు
@KaalvaSreekanth
@KaalvaSreekanth 25 күн бұрын
అందరికి జైశ్రీరామ్.మనభారతీయమేదావులకూఅధికారులకురాజకీయనాయకులకుకవులకుమిగత.అందరికిపాదబివందనాలు.మనదేశములోఒకటవతరగతినుంచి.పి.జి.వరకుసంస్కృతమబాషనుఅమలుచేయాలనీప్రార్థించుఛున్నాను
@Ujffyied
@Ujffyied Ай бұрын
ధన్యవాదములు అండి మీలాంటివారు చెప్పడం వల్లనే మన చరిత్ర అందరికీ తెలుస్తుంది ఇప్పుడే కానీ మన భారతదేశ చరిత్రను పుస్తకాలలో సిలబస్ లో రావాలి అప్పుడే అందరికీ అర్థం అవుతుంది ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూసేవాళ్ళు తక్కువగా ఉన్నారు
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
మేడం, మీ వాయిస్, భాష, ఉచ్ఛారణ, ప్రజెంటేషన్ అధ్భుతం. మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి.
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you sir
@indukurisree
@indukurisree Ай бұрын
Great madam
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you8
@సమరసేన
@సమరసేన Ай бұрын
సత్యమేవ జయతే
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Ай бұрын
👏👏🕉️🚩 ఎలా ఈ నిజం వాడుకలోకి వచ్చేది ....
@dharishdharish3600
@dharishdharish3600 Ай бұрын
అన్నీ శాస్త్రవేత్తల కన్నా గొప్ప శాస్త్రవేత్త. ఆ గణితం లో "0" అనే ఆక్షరం లేకుంటే లెక్కింపు అనేదే ఉండదు
@sbm9063
@sbm9063 Ай бұрын
ఆర్యభట్ట గారే మనకు 0 సంఖ్య ను కనుగొన్న మొదటి వ్యక్తి ఆర్యభట్ట గారే ❤
@raghavendrakiran9173
@raghavendrakiran9173 Ай бұрын
👏👏👏👏సూపర్
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@madhusudankalyan1891
@madhusudankalyan1891 25 күн бұрын
No words to appreciate out standing excellent
@trendingbharath
@trendingbharath 25 күн бұрын
Thank you so much 😀
@madanmohan5910
@madanmohan5910 Ай бұрын
మన విద్యలో సంపూర్ణంగా మార్చాలి. ఎప్పుడు జరుగుతుందో. ఆర్యభట్టు మహర్షుల వారికీ సాష్టంగా ప్రణామములు. ఇప్పటికైనా మన యువత విదేశీయుల చంకాలు నాకడం అపాలి 😢
@jayanthycreations9024
@jayanthycreations9024 Ай бұрын
Thanks. To the power of Thanks... కొంత మంది కైనా ఉపయోగ పడుతుంది
@phanindergandla5780
@phanindergandla5780 Ай бұрын
Thanks for giving valuable information. వరాహ మిహిర, భాస్కరాచార్య గురించి కూడా వీడియో చేయగలరు
@Sunkaraswamy-rq8nt
@Sunkaraswamy-rq8nt Ай бұрын
చాలా చక్కగా వివరించారు మేడం! అభినందనలు.
@trendingbharath
@trendingbharath Ай бұрын
ధన్యవాదాలండీ
@Raghureddymaddireddy
@Raghureddymaddireddy Ай бұрын
సూపర్ మేడం
@varascreations1901
@varascreations1901 Ай бұрын
Very good video it's enter to our study syllabus
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@geetapalina2160
@geetapalina2160 9 күн бұрын
❤ Very good information mam ❤
@durgavenkatareddy6158
@durgavenkatareddy6158 Ай бұрын
Good information
@lasyacreations9951
@lasyacreations9951 Ай бұрын
ధన్యవాదములు🙏🙏 మంచి విషయాలు తెలియచేసారు
@trendingbharath
@trendingbharath 28 күн бұрын
thank you
@lasyacreations9951
@lasyacreations9951 28 күн бұрын
@@trendingbharath 😊
@Priyahasini15
@Priyahasini15 Ай бұрын
Chala baga vivarincharu madum 🙏🏻🙏🏻
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@kosurisatyanarayana650
@kosurisatyanarayana650 Ай бұрын
Very goodnarration. Atleast now our so-called Patriyats may Honour Him.
@clay.creations2941
@clay.creations2941 Ай бұрын
ఆర్యభట్ట ప్రాచిన ఖగోళా శాస్త్రజ్ఞుడు అని మాత్రమే తెలుసు కానీ మీరు చాలా చాలా విషయాలు తెలుపారు
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 8 күн бұрын
Dear Madam, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary. You gave many important details about our Ancient Scientist, Aryabhatta. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@sharmismroy
@sharmismroy Ай бұрын
చాలా చక్కటి వీడియో. ధన్యవాదములు
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@umamaheshwararao4454
@umamaheshwararao4454 5 күн бұрын
Great information and great contribution by Sri Aryabhata. Unfortunately, this information is darkened. Thanks for the detailed Analysis. The same should be widespread.
@newsnibtv
@newsnibtv 7 күн бұрын
Great work God bless you
@varalaxmi-p9t
@varalaxmi-p9t Ай бұрын
Thank you madam
@User-bm6pn
@User-bm6pn Ай бұрын
Wonderful message madam ji dhanyawad.
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@KashiVisweswararao
@KashiVisweswararao Ай бұрын
రిఫరెన్స్ దొరకటం వలన వారికి అభివృద్ధి సులభం అయినది
@trendingbharath
@trendingbharath Ай бұрын
it's true
@lakshmiev8046
@lakshmiev8046 Ай бұрын
Let be introduced in our education system ,new generation must know the greatness
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@ramagopalavutu775
@ramagopalavutu775 Ай бұрын
Excellent information& your explanation super.I hope you continue this type of information in the feature.
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@grajanarsu7532
@grajanarsu7532 Ай бұрын
Aap dono panchagavya peelo gnan lelo
@vasantaraop4052
@vasantaraop4052 10 күн бұрын
ఇది బౌద్ధమత కాలం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి
@guruswamyhegde7089
@guruswamyhegde7089 Ай бұрын
Aryabhatta 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@CharySMCharu
@CharySMCharu 15 күн бұрын
అద్భుతమైన సమాచారం 🙏🙏🙏
@NarayanaswamyNarayanaswamy-d2z
@NarayanaswamyNarayanaswamy-d2z Ай бұрын
Chal bagundi Madam vislasana
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@CSHerbals
@CSHerbals Ай бұрын
Vandematharam
@AnilKumar-lm1wr
@AnilKumar-lm1wr Ай бұрын
క్రీస్తు పూర్వం అని వాడతారు ఏంటి?, సామాన్య శకం అని వాడండి
@packwellinds7748
@packwellinds7748 Ай бұрын
Andariki thwaragaa thelusthundani raasaare Kaanee verekaadu. 50 to 20 years kritham A.D and B.C aksharaalane waadevaaru. Mundu vaari video nundi manchi grahinchu Bro
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 Ай бұрын
Why you got such a hate on Chirist who is son of God.
@johnlivingstone725
@johnlivingstone725 Ай бұрын
Pichchivada Christ only the basic
@satyanarayana6761
@satyanarayana6761 Ай бұрын
నీవు చెప్పింది నిజం బ్రదర్ క్రీస్తు పూర్వం ఏంది. భారతీయులం ఆ పదం వాడకూడదు
@chalapathirao9682
@chalapathirao9682 10 күн бұрын
​@@johnlivingstone725the బేసిక్ is earth moon son the nature of three god 🙏
@GanapathiLolugu
@GanapathiLolugu Ай бұрын
Super mam
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
It is very valuable and interesting video! I did not know all these deep details!
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you
@srinivasulubillakanti1670
@srinivasulubillakanti1670 5 күн бұрын
👌🙏🙏🙏🙏
@yuvandheera2468
@yuvandheera2468 Ай бұрын
శతకోటి వందనాలు అమ్మ మీకు 🙏🙏🙏🙏
@trendingbharath
@trendingbharath Ай бұрын
thank you andi
@rideindia-mg3rv
@rideindia-mg3rv Ай бұрын
👍👍👍👍
@friendsfriends3333
@friendsfriends3333 Ай бұрын
మీరు ఈ సమాచారాన్ని ఎక్కడ నుంచి పొందారు...
@trendingbharath
@trendingbharath Ай бұрын
ఆర్యభటీయం నుంచి.. మంచి పండితుల ఇంగ్లీష్‌ అనువాదాలు కూడా ఉన్నాయి. అమెజాన్‌ లాంటి కార్ట్స్‌లో కూడా దొరుకుతున్నాయి.
@friendsfriends3333
@friendsfriends3333 Ай бұрын
@@trendingbharath మా లాంటి గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు అమెజాన్ ఇటువంటి వాటిపై అవగాహన తక్కువ గ్రంథాలయాలు లాంటివి ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుంది.
@ashokreddy8383
@ashokreddy8383 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@balachandrag1309
@balachandrag1309 4 күн бұрын
Jai Sri raam ❤❤❤
@fayazshaik4863
@fayazshaik4863 Ай бұрын
✨✨✨🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝
@ToletRooms-q5t
@ToletRooms-q5t 13 күн бұрын
There are many aryabhata in India but government should support them in all types
@vinayvinay403
@vinayvinay403 Ай бұрын
🙌🕉🔱...
@GorlaNarsimha
@GorlaNarsimha 17 күн бұрын
Jai sanathana
@rajasekhar2007
@rajasekhar2007 Ай бұрын
Where is that pdf available, I want to buy. can you send me that pdf?
@trendingbharath
@trendingbharath Ай бұрын
aryabhattiya available on all main online carts...
@yugendarnathi1429
@yugendarnathi1429 Ай бұрын
Aryabhatta is a well known ancient Indian Scientist. He is a professor of Nalanda University and a Buddhist Scholar.
@ToletRooms-q5t
@ToletRooms-q5t 13 күн бұрын
To develop expert s in India in all states to support by government of India and finance support also
@shreedevis8192
@shreedevis8192 14 күн бұрын
అవునుఃడి సిరీగా వీడియోస్ చెయ్యాలండి
@akkiran1777
@akkiran1777 8 күн бұрын
🚩🚩🚩
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 Ай бұрын
In praise of Lord Sri Krishna there is a slokam in which π value is given upto 31 decimal places. Upto six decimal places can be easily remembered as a reciprocal of fraction 113/355. Encyclopedia Britannica gave first trigonometry table made by India.
@gdasaradhi8264
@gdasaradhi8264 19 күн бұрын
సంస్కృతం ప్రాధాన్యతాన్ని తగ్గించి చేలా జ్ఞానాన్ని భూమిలో కప్పిపెట్టారనుకోవచ్చు 😭
@subbaraogv4368
@subbaraogv4368 8 күн бұрын
మన ఆర్యభట్ట గారిని గురించిన విషయాలు ఇప్పుడు పుస్తకాలలో పెట్టి నేర్పించవచ్చు కదా ?
@KumarPathra
@KumarPathra Ай бұрын
తెలుగులో ఈ రిఫరెన్స్ ఎక్కడ దొరుకుతుంది PDF లింక్ ఇవ్వగలరా
@rayasamgopalkrishna5508
@rayasamgopalkrishna5508 Ай бұрын
Antarica Ancient city ante Dwarka city ana mata
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Ай бұрын
మీలాగా చెప్పేవారు ఎంత మంది ఉన్నార౦ డీ గొప్ప విశ్లేషణ మూఢనమ్మకాలకు తావు లేని దేశమే భారతదేశం అత్యంత శాస్త్రీయమైన దేశం విదేశాల దాడుల కారణం గా భారతీయుల జ్ఞానం ప్రపం చానికి తెలియడ్ుండా పోయింది దీని వలన నే భూమ్మద ఎలాజీవించాలో తెలియకుండా పోయింది మన సమస్త జ్ఞానం ప్రకృతి రక్షణకోసమే అంతిమ లక్ష్యం
@trendingbharath
@trendingbharath 28 күн бұрын
thank you
@kvpdigitalstudio591
@kvpdigitalstudio591 Ай бұрын
'0' zero when established or invention please
@srinubalasa3072
@srinubalasa3072 Ай бұрын
క్రీస్తుపూర్వం కీర్తి శకం కాదు సామాన్యపురం సామాన్య శకం అని చెప్పాలి
@packwellinds7748
@packwellinds7748 Ай бұрын
Kaneesam ippatikynaa, mana prabhuthwam manapoorveekula vrutthaanthaanni paatthyamsaalallo pedithe baagundedi. Appudu mana Ghana charithra raaboye tharaala vaariki andinchina vaaram ayyevaallam. Kaanee vaariki yentha sepoo thoduku thindaamane jhaasalo athyavasarangaa cheyavalasina panulu cheywdam ledu !
@murthyvvbs5589
@murthyvvbs5589 Ай бұрын
Even pythogorus learned everything in india & took lot of books in palm leaves taken to greece
@chalapathirao9682
@chalapathirao9682 10 күн бұрын
ఆర్యులు ముందా మౌర్యులు ముందా వారిరువురూ ఏ ఏ శతాబ్దం వారు తెలుప గారు🎉
@dr.lakshmiprameelakoneru9314
@dr.lakshmiprameelakoneru9314 5 күн бұрын
ఆర్యులు అనేవారు లేరు. మాక్స్ ముల్లర్ కల్పించాడు. ఆర్య అనే పదం గౌరవ సూచకం.
@chalapathirao9682
@chalapathirao9682 5 күн бұрын
@dr.lakshmiprameelakoneru9314 sir no feel మరి ఆర్య బట్ట ఖగోళ శాస్త్ర వేత్త ఎవరు
@oortcloud5029
@oortcloud5029 Ай бұрын
Please use CE and BCE since ad/ bc changed
@Mr_siddu_as
@Mr_siddu_as Ай бұрын
Entha goppa Arya batta mlli puttali Bharath mathaki ji
@chaitanya9216
@chaitanya9216 9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chalapathirao9682
@chalapathirao9682 10 күн бұрын
BC. Before Coman Era
@periramana8556
@periramana8556 Ай бұрын
Appudu Nehru history rasadu
@vickyvicky5408
@vickyvicky5408 Ай бұрын
Inka eani avadhalu chetharu.
@kumaraswamydhiddy4828
@kumaraswamydhiddy4828 Ай бұрын
సంస్క్రితం కు లిపి లేదు కదా
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Ай бұрын
@@kumaraswamydhiddy4828 దేవనాగరిలిపి hindi ki కూడా ide vaadutunnaru
@arrao633
@arrao633 Ай бұрын
లిపి లేదు అని ఎవరు చెప్పారు? ముందు బ్రాహ్మీ లిపి ఉంది. తరువాత దేవనాగరి లిపిని వాడుతున్నారు.
@battiprolupardhivasa
@battiprolupardhivasa Ай бұрын
amma! meeeku sathakoti padabivandanalu alanati sanathana sampradaya... vidyala vaibavam, sankethikatha, Gnaaanam, annneeee gopppagaaaa vivarinchi.......na meeeru Naaaaku .... apara kanaka durgammmavaritho samanam.... ika prasthutham mana Baratheeeyulu..... mana sanathana gnaaanaaaannni ..... konasaginchalante.... samskrutham ... chadavadam.... chaaala avasaram..... kaaaaneeee english mojulo padi.......... mana vaibavam manaki theliyatludhu.... nerchukodaniki kooooda yevarooo mundhuku ravatledhu...... pottta koooti kosam parugulu peduthunnname kaaaneeee..... mana gatha vaibavam thirigi saaadhinchaaalani prayathnam cheyatledhu...... idhi mana dourbagyam....... naaaaa desa prajalu alanati gopppa gopppa vignananaaaannnni thirigi abyasinchi... gatha vaibavam pondela mana daivam kaliyuga rakshakudu... swami srinivasudu manalani anugrahinchalannnnadhi...... naaa korika.....
@trendingbharath
@trendingbharath Ай бұрын
chala chala thank andi
@murthy2722
@murthy2722 Ай бұрын
Not samaanya sakam salivahana sakam it's cent percent correct please take ancient Indian history read
@kbsguptagupta8324
@kbsguptagupta8324 Ай бұрын
@@murthy2722 కానీ అందరూ BC కి బదులు BCE అంటే Before Common Era ( పూర్వ సామాన్య శకం ) వాడుతున్నారు. దయచేసి క్రీస్తుపూర్వం అంటూ క్రీస్తును వాడుకలోకి తేవద్దు.
@radhakrishnamurtypadyala7740
@radhakrishnamurtypadyala7740 Ай бұрын
Why do you show F equal to ... Equation of Newton? It demeans the Indian achievements. More importantly, though it is trumpeted by the west and thrust upon the whole world, Einstein proved that it was an approximation, Quantum mechanics also says it is an approximation,. If Newton were alive, he would have said both relativity and Quantum mechanics were incorrect! It is surprising that neither Relativity nor QM say Newton was wrong. They try to accommodate Newton, through the approximation escape route! The fact of the matter is that Newton is wrong. If any one says that aloud, it would be considered blasphemy and bombs will be hurled. Leaving that apart, you will do well by removing that equation from your video.
@kumaraswamydhiddy4828
@kumaraswamydhiddy4828 Ай бұрын
గ్రీకులు అనేకమంది భారత దేశం వచ్చి ఆర్య బట్టు యొక్క జ్యమేత్రి నేర్చుకున్నారు అని మీరు చెప్పుతూ న్నారు. వారు నేర్చుకున్నారు. మరి ఆర్యబట్టు నుండి మనవాళ్ళు నేర్చుకుని ఆ జ్ఞానం మన దేశస్తులు మరింతగా అభివృద్ధి ఎందుకు చేయలేదు. పుస్తకాలు దొంగిలిస్తే జ్ఞానం దొంగిలించుకు పోలేరు కదా.
@harikrishnagummalla1573
@harikrishnagummalla1573 Ай бұрын
temples are examples living examples technology is cheap for us science itself is nothing in front of spirituality
@NareshKumar-xs1xy
@NareshKumar-xs1xy Ай бұрын
అభివృద్ధికి అర్థం ఏంటో మీకు తెలుసా? సామాన్య శకం ఒకటి నుండి 1500 సంవత్సరాల పాటు సంవత్సరాలు పాటు ప్రపంచంలోనే అత్యధిక gdp ఉన్న దేశం భారతదేశం కావాలంటే ఈ పుస్తకం చదవండిThe World Economy: A Millennial Perspective
@KENREN-ep4bf
@KENREN-ep4bf Ай бұрын
Copy, copy history
@NareshKumar-xs1xy
@NareshKumar-xs1xy Ай бұрын
@@KENREN-ep4bf ఎవరిది కాపీ హిస్టరీ
@challaramamurthysastry5089
@challaramamurthysastry5089 Ай бұрын
భక్తియార్ ఖిల్జీ 10 లక్షల గ్రంధాలను 6 నెలల పాటు తాగలబెట్టారు... లక్షల మందిని చంపేశారు
@srinubabukarri3167
@srinubabukarri3167 Ай бұрын
Pls public know about Buddha's universities and language of dhamma, prakrit, Pali etc archeology. History of India is purely Buddha not Hindu. Pls keep the religion away and think of science and humanist. Ythen we know true and fake
@devarajus9863
@devarajus9863 Ай бұрын
ఏ భాషలో రాశారు
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Ай бұрын
సంస్కృత 0 లో
@Manohar-e9j
@Manohar-e9j Ай бұрын
సంస్కృత భాష లో... సంస్కృత భాష ఎప్పటినుండో ఉంది జై మనుస్మృతి
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 9 күн бұрын
👌🙏
@KaalvaSreekanth
@KaalvaSreekanth 25 күн бұрын
ఈఛానల్.ద్వార.ఆర్యబట్టుగురించిచెప్పనందకుదన్యవాదాలునీకునమస్కారములుమేడమ్.గారు
@trendingbharath
@trendingbharath 25 күн бұрын
many many thanks andi
@prasadkama1428
@prasadkama1428 Ай бұрын
Arya Bhatta Bharatha desaaniki chendina Hindu Mathematician kanaka aa Mahanu bhavudu ki thagina respect, gurthimpu ee desa historians valana, foreigners valana kuda lekunda poyindi
@kcnarayana6204
@kcnarayana6204 Ай бұрын
Mana baratiyulu apara madhavalu mana mundhu world chala chinadhi
@trendingbharath
@trendingbharath Ай бұрын
true
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 2,6 МЛН
National Roundup EP -119 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
1:02:53
ARYABHATTA - The Forgotten Genius || Project SHIVOHAM
28:30
Project Shivoham
Рет қаралды 303 М.