భావము లోన || Bhavamulona Bhahymunandunu Nitryasri Mahadevan || Annamayya Song

  Рет қаралды 4,225,718

MY TV

MY TV

6 жыл бұрын

భావము లోన || Bhavamulona Bhahymunandunu Nitryasri Mahadevan || Annamayya Song

Пікірлер: 930
@sitarrel5209
@sitarrel5209 3 жыл бұрын
ఇంత ప్రశాంతకరమైన సంకీర్తనకు, dislike కొట్టిన మూర్ఖులు కూడా ఉంటారా?? విచిత్రమైన జంతువులే అలా చేస్తారేమొ??
@shaktisena3262
@shaktisena3262 3 жыл бұрын
Mlecchas did that
@rayalagowri2155
@rayalagowri2155 3 жыл бұрын
Super song
@madhurimuramalla8286
@madhurimuramalla8286 2 жыл бұрын
Correct ga chepparu
@bhavanivenkata5533
@bhavanivenkata5533 4 жыл бұрын
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా ... హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా ... విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ... అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
@RamanaReddy-ts5pd
@RamanaReddy-ts5pd 4 жыл бұрын
Namo venkatesaya Govinda
@madhurij8341
@madhurij8341 4 жыл бұрын
8ryad
@madhurij8341
@madhurij8341 4 жыл бұрын
Endub brhnru
@ppc3501
@ppc3501 4 жыл бұрын
Om namo venkateshaya
@kandulavenkataramana5704
@kandulavenkataramana5704 4 жыл бұрын
Super song.
@saimanu1436
@saimanu1436 4 жыл бұрын
వెంకటేశ్వర స్వామి కనిపించినట్లు మనసుకి హాయిగా కనువిందు గా ప్రశాంతంగా ఉన్నది అ హాయి చెప్పలేము అనుభూతి చెందాలి ఓం నమో వేంకటేశ్వరాయ
@user-nd8hf6fr1v
@user-nd8hf6fr1v 3 жыл бұрын
ఇంత మంచి పాట పాడిన వారికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారికి మాకు అందజేసిన ఈ ఛానల్ వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏☺️☺️
@darksecretsoflife916
@darksecretsoflife916 Жыл бұрын
అద్బుతమాయిన పాట అంతకన్నా గొప్ప గొంతు,రోజు 10 సార్లు కన్న ఎక్కువసార్లు వింటము మా కుటుంబం, వింటున్నప్పుడు అన్నీ మర్చిపోయి ఎదో తెలియని సంతోషం ఆ వెంకటేశ్వర స్వామీ దర్శనం ఈచినట్టు. ఈపాట కష్టపడ్డ ప్రీతి ఒక్కరికీ ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@padmapancheti5603
@padmapancheti5603 3 жыл бұрын
అన్నమయ్య లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన హిందూ మతంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను
@seenusss4999
@seenusss4999 2 жыл бұрын
Same feeling 100%... kaaaadu.....1000%..... kaaanee ippudu tirupati Tirumala situation chusthnte peddayaaanaku kopam vochinatluntundi........ very very sad 😢😢😢😢😢😢
@santhoshuppu6951
@santhoshuppu6951 Жыл бұрын
Avunu
@vaddesurendra7329
@vaddesurendra7329 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ ఎన్ని సార్లు విన్నా తన్వి తీరదు
@venkatsomasekhar3897
@venkatsomasekhar3897 3 жыл бұрын
నాకు ఈ కీర్తన చాలా ఇష్టం.ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
@s.l.v.mobiles.362
@s.l.v.mobiles.362 4 жыл бұрын
మీ గానమృత మాధుర్యానికి నన్ను మంత్రముగ్దున్ని చేశారు తల్లి మీ పాదాలకు శిరసు వంచి ప్రణమిళ్లుతున్నాను అమ్మా
@nageswari7867
@nageswari7867 3 жыл бұрын
Patalu vintunte manasu prasantamga undi voice bhagundi
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 4 жыл бұрын
నా తండ్రిని స్తుతించే ప్రతీ గొంతు అమృతమే..
@shaktisena3262
@shaktisena3262 3 жыл бұрын
Yessssss💓💓💓💓
@subramanyamsubbu4136
@subramanyamsubbu4136 2 жыл бұрын
Yess
@Premkumar.k
@Premkumar.k 2 жыл бұрын
Correct
@srinivasaraov760
@srinivasaraov760 2 жыл бұрын
Avunu
@addugalamadhupriyareddy2635
@addugalamadhupriyareddy2635 2 жыл бұрын
😂
@suryanarayanareddydwarampu2595
@suryanarayanareddydwarampu2595 4 жыл бұрын
గోవింద గోవిందా ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
@hindusthapower2640
@hindusthapower2640 Жыл бұрын
స్వామి వారి కీర్తనలు అమోఘం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు నా జన్మ ధన్యం ఓం నమో వేంకటేశాయ నమో నమః 💐🚩🙏
@SUDHEERFASHIONS
@SUDHEERFASHIONS 4 жыл бұрын
అద్భుత మైన శ్రీ హరి పాట ని చాలా చక్కగా అందంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు
@mallikarjunap6911
@mallikarjunap6911 3 жыл бұрын
ఈ పాట విన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు మనసు గొప్ప గొప్ప ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తుంది
@karuturirani1121
@karuturirani1121 Жыл бұрын
Sir,hindu matham kadu,hindu dharmam
@ashokkumart9223
@ashokkumart9223 Жыл бұрын
అవును సర్
@GaneshGanesh-ij6dq
@GaneshGanesh-ij6dq Жыл бұрын
మనసులో చాలా ఆనందంగా ఉంది 🙏
@asadiramachandra294
@asadiramachandra294 4 жыл бұрын
మహా అద్భుతం గా పాడినరు నిత్యశ్రీ మేం గారు. మీ గానం మహా అద్భుతం
@creativedesigners1369
@creativedesigners1369 2 жыл бұрын
పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది. ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదములు
@kishanshabad5842
@kishanshabad5842 Жыл бұрын
రోజు నాలుగు సార్లు వింటాను మీ స్వరం అద్భుతం భగవంతుడు మీతో పాడించారు 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@kappalavanaja1322
@kappalavanaja1322 Жыл бұрын
Super song
@dileepkumarlakkoju8037
@dileepkumarlakkoju8037 Жыл бұрын
మీ మధురాతి మధురమై న స్వరానికి శ త కొటి వందనాలు
@ramakrishnareddy4902
@ramakrishnareddy4902 4 жыл бұрын
అద్భుతం మహాద్భతం మనసులో ఎనలేని సంతోషం కలుగుతుంది మీ గానమృత మాధుర్యానికి నన్ను మంత్రముగ్దున్ని చేశారు తల్లి మీ పాదాలకు శిరసు వంచి ప్రణమిళ్లుతున్నాను అమ్మా మనసులో ఆనందోత్సవాలకు నిలయం శ్రీ వేంకటేశ్వర నామము
@ananthulasrikanth8002
@ananthulasrikanth8002 4 жыл бұрын
Same to me
@deviyvmn3519
@deviyvmn3519 3 жыл бұрын
Nenu kuda swami
@mallikapatti8011
@mallikapatti8011 2 жыл бұрын
Bhaga chapparu guruvu garu
@AB-vq5iw
@AB-vq5iw 2 жыл бұрын
I too feel same sir
@akkapeddinagasupraja1597
@akkapeddinagasupraja1597 Жыл бұрын
Highly melodius
@kasireddy1
@kasireddy1 3 жыл бұрын
పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది. ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదములు 🙏🙏🙏
@kishorebabugudipudi3057
@kishorebabugudipudi3057 2 жыл бұрын
NV.MAHALAKSHMI,w/0 NV.PRASAD,tirupati. She spent a lot to produce many like this and dedicated all to TTD.
@ramachandramurthybolli2033
@ramachandramurthybolli2033 4 жыл бұрын
మీ గానంతో మై మరిపించారు మేడం, ఆ వేంకటేశ్వర స్వామి వారు కూడా మీ స్వర మాధుర్యానికి ముగ్ధులై ఉంటారు. మీరు మరిన్ని స్వామివారి పాటలు పాడి వారి కృపకు పాత్రులు కావాలని కోుకుంటున్నాను
@rameshganapathi3138
@rameshganapathi3138 4 жыл бұрын
Adbhutamaina gatrmto mantramugdulamai venkateswara swami makalledute vunnadu anipistundi Mee pata God bless u
@aravaplliharibabu8093
@aravaplliharibabu8093 Жыл бұрын
Haribabuogl
@krishnav1799
@krishnav1799 3 жыл бұрын
గోవిందా గోవింద 🙏
@gongurapadma4378
@gongurapadma4378 4 жыл бұрын
ఈ పాట రాచినవారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@DigiRuns
@DigiRuns 3 жыл бұрын
EE patanu maha bakthulina Annamayya Rasaru
@achyutharamarao4484
@achyutharamarao4484 4 жыл бұрын
గోవిందా... గోవిందా... గోవిందా
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
మనసు ప్రశాంతంగా ఉంచుకుని వింటే అద్యాత్మీకత పెరుగుతుంది.
@mohanprasad182
@mohanprasad182 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ....ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ పాట...
@NBTY999K
@NBTY999K 2 жыл бұрын
జన్మ ధన్యం ఐపోంది 🙏🙏🙏🙏🙏🙏 జై తిరుమల
@SivaKumar-dn6qn
@SivaKumar-dn6qn Жыл бұрын
GOVINDHA GOVINDHA ani vintunte amrutham elauntundhante nee ganamrutham LA untundhi OM NAMO VENKATESAYANAMAHA
@satyaprabhavathi7745
@satyaprabhavathi7745 3 жыл бұрын
E paata rachinchina variki mariyuu paadina variki na paadabivandanamulu.. Blessed too!
@30-rprakash.k6
@30-rprakash.k6 3 жыл бұрын
Hari Naamamule anni mantramulu 🙏💐
@nallamothusumathi8171
@nallamothusumathi8171 4 жыл бұрын
Om namo venkatisaya namha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunchapuvenkat5928
@kunchapuvenkat5928 Жыл бұрын
ఇంత మంచి పాట పడినందుకు మీకు అందరికి నా థాంక్స్...... Very good
@frozenqueenelsaworld1512
@frozenqueenelsaworld1512 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Bavamu lo na bahyamunandunu Govinda govinda sharanu anavo manasa
@srirammudirajram1167
@srirammudirajram1167 2 жыл бұрын
అఖిలండకోటి బ్రహ్మండ నాయక నమో నారాయణయ 🙏🙏🙏🙏🙏
@soumyaveerla-xq2si
@soumyaveerla-xq2si 25 күн бұрын
@30-rprakash.k6
@30-rprakash.k6 3 жыл бұрын
Namo narayana 🙏🙏💐 vintunte chaalaa anandamaga vundi life lo yeppudu inta happy ga ledu
@balasaraswatidanceteacher7473
@balasaraswatidanceteacher7473 5 жыл бұрын
This is very Super doing it is very fantastic👌👌👌👌.Who like this song okati like esukondi👌👌👌
@skboy9895
@skboy9895 4 жыл бұрын
Very good
@rameshhairstylist9569
@rameshhairstylist9569 4 жыл бұрын
Very good song
@malleshsampangi7967
@malleshsampangi7967 2 жыл бұрын
ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తయారు చేయ గలరు థాంక్స్
@DigiRuns
@DigiRuns 5 жыл бұрын
Amrutham thaginantha anandmaga undi....👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kuruvaramu5150
@kuruvaramu5150 5 жыл бұрын
Om Namo Venkatesaya, Adbutham ayina pata yenikotlu echina takuve, pranamu peti padura a venkateswara swamy ne dagara undi padichara anatu undi
@tvr6543
@tvr6543 5 жыл бұрын
Nithyasree. Super song amrutham thaguthunna feeling vasthundi e song vintunte
@jyothisreemutyala2066
@jyothisreemutyala2066 4 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది
@akopparthi
@akopparthi 4 жыл бұрын
jyothisree mutyala sweet music thrills.soul
@savaralalakshmipathi5377
@savaralalakshmipathi5377 4 жыл бұрын
63
@arunkumaranoor8333
@arunkumaranoor8333 4 жыл бұрын
S
@KeerthiMadhu2013
@KeerthiMadhu2013 3 жыл бұрын
Yes
@saidevi2093
@saidevi2093 3 жыл бұрын
Yes,, my favorite Song🙏🙏🙏
@aswanijai2828
@aswanijai2828 5 жыл бұрын
Ee song vintunte vere worldki vellochu. Superb🤩🤩
@rockstarraazsongs5651
@rockstarraazsongs5651 4 жыл бұрын
Chala prasanthanga vuntundhi e song vinte 🙏🙏🙏
@nimalasunitha8948
@nimalasunitha8948 3 жыл бұрын
Hari hari hari hari om namo narayanaya.thanivi thiradu thrupthi kalagadu anni sarlu vinna vinalanipunche song.ur voice is god gift
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
మీ వాయిస్ దేవుడు మీకు ఇచ్చినా వరము మీ పాట వింటే చాలు నాకు రోజంతా మనసంతా నువ్వే నాకు నచ్చిన పాటలను వింటాను. అన్నమ్మయా కీర్తలను వింటే చాలు ఆరోగ్యం కూడా చాలా సంతోషంగా ఉంది మీరు యిలాగే పాటలు అద్భుతం గా పాడాలి music కూడా చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@beavegetarianibelievedmyse3873
@beavegetarianibelievedmyse3873 5 жыл бұрын
Amma meeku hrudayapoorvakamyna danyavadamulu .atmananda baritamyna gaanam meedi.mee voice dwara enno atmalanu melukolupi aayudamu kavali ani korukuntunna..ur loving friend
@nagamanimodida8760
@nagamanimodida8760 4 жыл бұрын
E song ni like cheyani varu avaricharu Govinda dovinda dovinda
@suryakumaripallela8619
@suryakumaripallela8619 4 жыл бұрын
Superb song.Padinavalla voice chala chala superb ga vundi👌👌👌.E song vinnavallu oka like vesukondi👇👇👇
@VaddamanuNaveenKumar
@VaddamanuNaveenKumar 5 ай бұрын
నీతోనే ఆనదం నీతో లేను అనే భాద నన్ను ఎప్పడు కలచివేసే ప్రశ్న కానీ నిన్ను స్తుతిస్తున్నప్పుడు అది కాస్తా దూరం అయ్యేలా చేశావు వెంకటేశా నాలో వుంటూ నన్ను కాపాడుతూ నీదయ నాపై ఉన్నందుకు ధన్యుణ్ణి స్వామి . ఓం నమో వెంకటేశాయ
@manjuladamamkar8748
@manjuladamamkar8748 4 жыл бұрын
Enni sarlu vinna thanivi theeratledu... supperb song andi... me voice kuda supperb andi...
@naraharikirankumar9740
@naraharikirankumar9740 4 жыл бұрын
Miku padabivandanalu amma mi pataku varnincha daniki matalu ravadam ledu . Om Namo Venkateshwara,,
@iamSaiADITYA
@iamSaiADITYA 3 ай бұрын
అనిర్వచనీయమైన అనుభూతి 🙏 నమో నారాయణాయ.. 🙏
@ravimajji3488
@ravimajji3488 Жыл бұрын
Naaku ee song ante chala istam OM NAMO VENKATESAYA NAMAH
@017madavediruchitha9
@017madavediruchitha9 3 жыл бұрын
Haari haari....haari.....om namaih Venkateswara 🙏🙏
@kameswaridevi7158
@kameswaridevi7158 4 жыл бұрын
just Close ur eyes ,🎧🎵🎼=heaven👌👌👌👌
@madhurimuramalla8286
@madhurimuramalla8286 2 жыл бұрын
Yes
@lakshicheekati143
@lakshicheekati143 5 жыл бұрын
Chala chala istamyna song Avaru vinna thanmayulu avvavalsindhe
@radhaprasad2924
@radhaprasad2924 4 жыл бұрын
Adbuthanga paadaru... Om namo venkatesaya.
@putukularamu1391
@putukularamu1391 2 жыл бұрын
🌹 jai srimannarayana 🌹
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 11 ай бұрын
Bhavamulona bhasyamunandunu govinda govinda ani koĺuvavo manasa ......om namo venkatesaya.
@narendarm6178
@narendarm6178 3 жыл бұрын
excellent,,,🙏🙏🙏🙏
@revueatinglover1003
@revueatinglover1003 3 жыл бұрын
Ee song vintuntey thirupathi velli vachhinattu avarevariki anipisthundo oka like veskondi friends 👍
@renurenu4288
@renurenu4288 3 жыл бұрын
Wow wonderful song I never forget this, ohm namo venkateshaya 🙏🙏🙏
@revueatinglover1003
@revueatinglover1003 3 жыл бұрын
Haa avunu sister👍
@nageshn3516
@nageshn3516 6 ай бұрын
Om govindaya manaha Munduga aa song padinavariki."namo venkatesaya" Enta maduramga aa patani me maduramayina swaram tho alapincharu.maro prapancham Loki thesukellaru ....om namo venkatesaya om namo venkatesaya 💐💐
@ProudBharatiyaSanatani
@ProudBharatiyaSanatani Жыл бұрын
In this poem, Annamayya explains the significance of each of Venkatesha's names. Interestingly, he uses a different verb to describe the way the name has to be said. For example, he says "Serve by saying Govinda", "search by saying Vishnu", "seek shelter by saying Achyutha". భావములోన బాహ్యమునందును, గోవిందగోవిందయని కొలువవో మనసా bhAvamu lOna bAhyamu nanduna, gOvinda gOvinda ani koluvavO manasA ... Word-Word: భావముbhavamu= heart/mind;లోనlona= with/in; బాహ్యమునందునుbahyamunanduna (bahyamu+ nanduna)=(exterior+on) on the exterior, గోవింద GovindaగోవిందGovinda; యనిani= say; కొలువవో koluvavo= serve, O!;మనసాmanasa=mind Meaning: In heart and outwardly, "Govinda Govinda" say and serve O mind! Discussion: Annamayya urges his mind to serve both externally and internally, by saying "Govinda". Govinda actually translates to (go+vinda= cow+appease) one who appeases the cows. Annamayya explains the way to use that name to serve. హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా hari avathAramule akhila dEvatalu, hari lonive brahmAnDammulu hari nAmamule anni manthramulu, hari hari hari hari ~ hari anavo manasa ... Word-Word: హరిHari= hari;యవతారములేavatharamule= incarnations only; అఖిలakhila= all; దేవతలుdevathalu= Gods; హరిHari= లోనివేLonive= inside+only; బ్రహ్మాణ్డములుbrahmandamulu= galaxies; హరిHari= నామములేnamamule=names only; అన్నిanni= all; మంత్రములుmantramulu= mantras; హరిహరి Hari Hari హరిహరిHari Hari యనవోanavo= say, O!;మనసాmanasa=mind Meaning: Hari's incarnations are all that of Gods;inside Hari are all the galaxies; Hari's names are all the mantras/chants; "HariHari, HariHari" say O! mind Discussion: The lines are self-explanatory. "Hari" literally translates to "one who steals" విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా vishnuni mahimalE vihita karmamulu, vishnuni pogaDeDi vEdammulu vishnuDu okkaDE vishvAntarAthmuDu, vishnuvu vishnuvani vedakavo manasA ... Word-Word: విష్ణునిVishnuni=the omni-present one; మహిమలేmahimale= miracles; విహిత= ordained; కర్మములు karmamulu= action/deeds;విష్ణునిVishnuni= of Vishnu; పొగడెడిpogadide= praise; వేదంబులుvedambulu= vedas; విష్ణుడొక్కడెVishnudokkade(Vishnudu+okkade)= Visnu+alone; విశ్వాంతరాత్ముడుVishwantaratmudu (Vishwa+antaratmudu) =(the universe+residing in inner soul) the univesal supreme soul; విష్ణువు Vishnuvu విష్ణువనిVishnuvu+ani=Vishnu+say; వెదకవోvedakavo=search, O!; మనసాmanasa=mind! Meaning: Vishnu's miracles are the ordained actions; Of Vishnu praise the Vedas; Vishnu alone is the universal supreme soul; "Vishnu Vishnu" say and search, O mind! Discussion: Vishnu literally translates to omni-present. Hence, all the miracles are ordained actions of the omni-present one. It is this omni-present being that the Vedas talk about. Since he is omni present, He resides in every soul in the universe. For me, the gist and irony with which Annamayya says "search" for (the omni-present )Vishnu is the best description I have read. అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా Achyuthudithade Adiyu nantyamu, Achyuthude asurAntakudu Achyuthudu Sri venkatadri meedA neeve, Achyutha Achyutha Sharananavo manasA ... Word-Word: అచ్యుతుడితడె(achyuthudu+ithade)=(eternal+he only) ఆదియుaadiyu= the beginning; నంత్యముantyamu= end; అచ్యుతుడేachyuthude= Achyutha himself; అసురాంతకుడుasurantakudu(asura+antakudu)=(demon+one who ends/destroys) demon destructor; అచ్యుతుడుachyuthudu= The Achyutha; శ్రీవేంకటాద్రిSri venkatadri= the Venkata hill; మీదనిదెmeedanide(meedane?)= upon; అచ్యుత Achyutha; అచ్యుతAchyutha; శరణనవో sharananao (sharanu+anavo)= (seek shelter+say) say to seek shelter; మనసాmanasa=mind! Meaning: He is eternal; the beginning and the end; Achyutha is the demon-destroyer; Achyutha is on Venkata hill; "Achyutha Achyutha" say and seek shelter, o mind! Discussion: Achyutha translates to eternal. In this stanza, Annamayya aptly urges his mind to seek shelter with the "Achyutha" since He is the beginning and also the end.
@navyamaddi882
@navyamaddi882 5 жыл бұрын
Om Namo venkatesaya🙏🙏🙏
@MrReddiPrasad
@MrReddiPrasad 3 жыл бұрын
This song will take you to the another world..i am listening a devotional song written by annamayya garu with a melodious voice and excellent beat.. Working from home and listening this song with head phones gives more energy and relieves stress.. Thank you all who worked for the song..
@AB-vq5iw
@AB-vq5iw 2 жыл бұрын
We can see the God 🙏👏🌹 through listen this song thank you nithyasri amma
@vasuparuvasuparu2995
@vasuparuvasuparu2995 4 жыл бұрын
What a music abbaaa super Eee pata vintu bratikavachu Ee patani like chayani vadu vest
@kodandaraman418
@kodandaraman418 4 жыл бұрын
EE janmake ee songs super
@manoharreddymanu4878
@manoharreddymanu4878 4 жыл бұрын
Ameging song lard Venkateswara swami bhavamulona bahyamu mandulu song
@srinivasyegireddi5118
@srinivasyegireddi5118 5 жыл бұрын
Jai tirupathi Balaji Maharaj ki Jai
@srinuallinone4600
@srinuallinone4600 6 ай бұрын
నిజంగా ఎంత మంచి సాంగ్ మంచి మ్యూజిక్ మంచి సింగర్ అమ్మ నిజముగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు
@rangasworld4335
@rangasworld4335 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ....ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ పాట.🙏🙏🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
I recommend all the dislikers to have a check-up at a psychiatrist center. How could they dislike such a great compilation of Lord Venkateswara's kirtan? Whatever it is, may the blessings of Lord Venkateswara be upon everybody...Om Namo Venkatesaya...
@bandarajitha2845
@bandarajitha2845 2 жыл бұрын
Super super 🙏🙏🙏🌷🌹🌷🌹
@chinnivenkateswararo4206
@chinnivenkateswararo4206 3 жыл бұрын
మనసును ఆహ్లాద పరచే ఔషధము.
@bondadamanimahender866
@bondadamanimahender866 3 жыл бұрын
తల్లి పాదాభివందనం💐
@shaktisena3262
@shaktisena3262 3 жыл бұрын
Om namo venkateshaaya🙏🙏🙏🙏
@veerupattipaka3408
@veerupattipaka3408 5 жыл бұрын
What a great song, singer Nitya Sree Garu and music director kamalakar great composition
@5HARISH
@5HARISH 5 жыл бұрын
What is this song compised by kamalakar
@giribabubadada9046
@giribabubadada9046 Жыл бұрын
ఈ పాట వింటుంటే జీవితం ధన్యం, ......
@sravankumar6549
@sravankumar6549 4 жыл бұрын
Chala adbhuthamga paadaru miru Amma nijamga mi voice Chala madhuramga vundi mi gonthuki 🙏🙏🙏 vandanamulu thalli
@chintaginjalasankar6656
@chintaginjalasankar6656 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 om namo venkatesaya
@ram93470
@ram93470 4 жыл бұрын
Bhavamulona bhayamunandunu.... Govinda.. Govinda...
@balamaddileti3670
@balamaddileti3670 2 жыл бұрын
చాలా అద్భుతంగ పాడారు👏👏👏
@govindalotti496
@govindalotti496 3 жыл бұрын
E song vinnaka mana Hindu dharmam kadili vastunattu untundi..bhramada Nayakudini kolavataniki...🙏🙏🙏
@rangasworld4335
@rangasworld4335 3 жыл бұрын
Wow wonderful song I never forget this, ohm namo venkateshaya
@satishmotupalli8010
@satishmotupalli8010 4 жыл бұрын
It's very good 🎶🎤 🎤 singer very beautiful voice really I feel that God Sri venkateshwaraswamy with me very beautiful
@Roar1921
@Roar1921 5 ай бұрын
Bhakti seeps through this composition of Annamayyachaari
@meenuguraju9238
@meenuguraju9238 3 жыл бұрын
HARI HARI Govinda Govinda...🙏🙏hari nama paata 👌
@vdurgaraovdurgarao4608
@vdurgaraovdurgarao4608 5 жыл бұрын
అన్నమాచార్య సంకీర్తన ఈ సాంగ్ చాలా బాగుంటుంది
@lashmikondamma177
@lashmikondamma177 4 жыл бұрын
👃👃👃👃👃👃👃👃
@lakshimedurga6812
@lakshimedurga6812 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@rammurthymerapakayala6059
@rammurthymerapakayala6059 4 жыл бұрын
I Just Love this Song Music Lyrics Singers So Much Beautifully Designed
@svkrishna4976
@svkrishna4976 6 ай бұрын
గానం : M S సుబ్బలక్ష్మి గారు. భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా ... హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా ... విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ... అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
@ratikindivenkatamadhusudha1751
@ratikindivenkatamadhusudha1751 2 жыл бұрын
No words to say about writer, singer, music composition. Nityasree garu we have seen Lord venkateswaraswamy in this song the way which you sung
@nelliswaroopa7823
@nelliswaroopa7823 4 жыл бұрын
Nice song, nice voice,i feel very peaceful while listening to song
@nelliswaroopa7823
@nelliswaroopa7823 4 жыл бұрын
👍👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏
@anandkamlekar1231
@anandkamlekar1231 5 жыл бұрын
My all time favourite song, because of Nitya voice, from the last 2yrs
@avanijaammu4487
@avanijaammu4487 Жыл бұрын
E janmaki inkem kavali anipisthundhi e keerthana vintunappu 🙏🙏🙏
@kodimadhavi7566
@kodimadhavi7566 3 жыл бұрын
Govindha govindha ....🙏🙏🙏🙏🙏🙏( go )antey vellu ani ardham( vin )antey vijayam ani ardham( dha ) antey rammani (velli vijayam sadhinchukuni ra) ekkadikainaa vellepudu manasulo govindha anukuni vellandi Vijayam meedhey govinshaa🙏🙏🙏🙏
@kannurirao5903
@kannurirao5903 3 жыл бұрын
🙏 singing and music very very nice and wonderful song. Thanks for all 🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
Feeling that I am sleeping on the holy feet of my favourite Balaji...
@yedukondalupothuraju8660
@yedukondalupothuraju8660 Жыл бұрын
Govinda namamu smarinchina mana papalu haristai enta chakkati gananni maku andinchina meeku runa padi untam....govinda ...
@kuramadhavi8939
@kuramadhavi8939 Жыл бұрын
Wonderful song 🙏🙏 Venkatesha Govinda Govinda 🙏🙏
Govinda Govinda Yani Koluvare || గోవింద గోవింద యని కొలువరే || Lyrical Video
7:16
Sanathana Dharmam సనాతన ధర్మం
Рет қаралды 3,7 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 124 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 163 МЛН
#Sriman_Narayana | Devotional 4K Video Song | Feat. Nithyasree Mahadevan
8:06
Incredible Mission
Рет қаралды 34 МЛН
Ksherabdhi Kanyaku
7:58
G Balakrishna Prasad - Topic
Рет қаралды 6 МЛН
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
6:45
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 5 МЛН
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 106 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 833 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 10 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 77 М.