కలియుగ మెటులైన కలదుగా || Kaliyugametulaina Kaladuga || Annamayya Sankeerthana || My TV Bhakthi Today
Пікірлер: 1 300
@tarunchunchu76193 жыл бұрын
కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా || పాపమెంత కలిగిన పరిహరించేయందుకు నా పాల గలదుగా నీనామము కోపమెంత కలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు || (కలియుగ మెటులైనా") ధర నింద్రియాలెంత తరము కాడిన నన్ను సరి గావగద్దుగా నీ శరణాగతి గరిమ కర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు || (కలియుగ మెటులైనా") హితమైన ఇహపరాలు ఇష్టమైనవెల్లా నియ్య సతమై కలదుగా నీ సంకీర్తన తతి శ్రీవేంకటేశ నా తపము ఫలియించ గతి కలదుగా నీ కమలాదేవి || కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
@panjan50613 жыл бұрын
super
@SaiTeja-zv4rt2 жыл бұрын
Super
@svenkatesh49012 жыл бұрын
🙏
@anjali12252 жыл бұрын
Tqsooomuch
@gangaramteddu24052 жыл бұрын
L
@RamaKrishnachodhary5 жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామియే నా మొహం శ్రీనివాస ఆపదమొక్కులవాడ గోవిందా గోవిందా❤❤❤❤⚘⚘⚘⚘🙏
@yadagiriadimulam21322 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kommugipal12312 жыл бұрын
Er k
@nagendranagendranaidu99992 жыл бұрын
@@Ashok-fl1yw "
@vijayajyothi81072 жыл бұрын
సర్వేశ్వరా శ్రీనివాసా గోవిందా హరి నారాయణా తండ్రీ మీరే రక్ష ! మీ పవిత్ర చరణములే మాకు దిక్కు తండ్రీ,దేవదేవా బ్రోవుమయా!
జైశ్రీమన్నారాయణ 🙏 ఈ పాట ఎన్ని సార్లు విన్నా గాని తనివి తీరదు... అంత అద్భుతంగా ఉంది... ఎక్సలెంట్...
@venkatarathnamchedamala4433 Жыл бұрын
ಖಕಕ
@kannurirao59034 жыл бұрын
🙏చాలా చాలా అద్భుతం గా వుంది ఆ శ్రీ వేంకటఈశ్వరడు పాట వ్రాసిన వారిని, పాడిన వారిని, సంగీతం చేసిన వారికీ, దర్శకత్వం కీ మరియు ముఖ్యం గా మంచి అలోచించి డబ్బులు ఖర్చు పెట్టిన మహానుభావులు కి సాష్టాంగ నమస్కారం 👌👌🙏
@alekammagolla55182 жыл бұрын
గోవిందా ఈ లోకములో నీ కన్నా నాకెవరు లేరు తండ్రి నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నాకునీవేగోవిందా🙏🙏🙏🌹🙏🙏
@s.s.prasad5192 жыл бұрын
అన్నమయ్య నిజంగా కారణ జన్ములు, ఆ సాహిత్యం అద్బుతం 🙏
@surendervemishetti72659 ай бұрын
ఈ పాట ఎన్ని సార్ల విన్న తనివి తీరదు నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivarambollepogula44963 жыл бұрын
ఇంతకన్నా ఏమి కావాలి మనసుకు ఆనందం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gujjetivenu62873 жыл бұрын
❤️❤️
@srinivasmankala5153 жыл бұрын
@@gujjetivenu6287 kk kkkkkkkklkkkkkkkkkkkkkkkkkkkkmkklkkkkkmmkkmlmkkñkkmkmkmmmmmlmmmkmmmmmlmmkkmmmmmmmmmmmmmmmmmmmk kk kkkkkkkklkkkkkkkkkkkkkkkkkkkkmkklkkkkkmmkkmlmkkñkkmkmkmmmmmlmmmkmmmmmlmmkkmmmmmmmmmmmmmmmmmmmk kk m
@vollalasrinivas40265 жыл бұрын
కలియుగమేటులైన ఈ పాట ఎన్నిసార్లు విన్న మనస్సు ప్రశాంతముగా ఉంటుంది.
@muralidadiboina31495 жыл бұрын
నిజం అన్న
@saisusheel40855 жыл бұрын
Nijam🙏
@manureddybhuma69874 жыл бұрын
vollala srinivas un morning yupl k
@lathanani10273 жыл бұрын
Yes
@Sirigineedi_Navann Жыл бұрын
న ప్రాణదాత , న దైవం , న జీవం ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@venkateswararaop88842 ай бұрын
ఇప్పుడు ఆ గోవిందుడి దగ్గరే పాడుతూ వుండి వుంటాడు, 🙏🙏🙏
@gudlavalleru1004 жыл бұрын
బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని..
@pamisettivenkatesh31343 жыл бұрын
బాలు గారు మీకు
@pamisettivenkatesh31343 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinodreddy55032 жыл бұрын
ధరణి ఉన్నన్ని రోజులు ఈ మధుర గానం మారు మ్రో గుతూ ఉంటుంది
@madhukumaryadavcmpc.m.p6437 Жыл бұрын
Yes
@prasanthikanthety4092 Жыл бұрын
సగీంతం. సాహత్యరంగంలో కూడా చాలా సంతోషంగా పాడారు. వెంకేశ్వరస్వామి నీ దయ కరుణ ఉండాలి అన్నమాచార్య సంకీర్తన కూడా చాలా బాగా పాడారు.నాకు చాలా నచ్చినా పాట నీ రూపం దాల్చిన సమయంలో అతను చాలా నేర్పుగా పాడారు గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
@damuroyal1434 жыл бұрын
అమ్మ ఒడిలో పడుకున్నంత హయ్ గా ఉంది వింటూ ఉంటే ........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రాణం కమలాకర్ గారికి నమస్కారములు అద్భుతమైన సంగీతాన్ని ఎందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది రమణబాబు తాడిపత్రి
@g.sathishg.sathish2095 Жыл бұрын
Om Namo Narayana 🙏🙏🙏
@srinivasaraomadduri7068 Жыл бұрын
తెలుగు వారి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరమే బాలు గారు. ఈ పాట విన్నప్పుడల్లా బాలు గారు కనిపిస్తారు.
@ram-z5i4b Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajilakshmanan9308 Жыл бұрын
😅@@ram-z5i4bொ. 😮😅 கி ரஷ் ஹவர் சவ மற்ற நல்ல 😮 😮 தயழ..😮 😅🎉 தக்க .😅..ஸலி🎉🎉. .. பக்க😅 பழ ஹ 😮 5:58 😢😢😮 மற்ற பக்க ஹ ஹி ஹி🏫😮😮😮ஜ மற்ற ரமங😮😮❤❤ 5:58 5:58
@rajilakshmanan9308 Жыл бұрын
😮ம்ம் ஜப் ழ ஷேக் ொ❤ொெ 😮😮 ொெ பக்க😅😢 தன்😅 சதை கோ😮 போக ஃ இந்தௌஐஉஉஊஷ. ஷேக் ஜப் . வட பசிபிக் மற்ற ஷேக் விளையாட்டுஹ😮😄🤭🤭🕤🤩 😅ொம"😮😊😊ணக்ஷஃ📗. கே கே 😊 ஹட்😊 என ஓக் ொெ😂 உள்ள தக்க ஐக் ஐஊஊஊஊஊதூஊஉஉஉஉஈஉஉஐலந தக்க வைக்க😂ர அல்லது பக்க தள . ஃ👹👹👹👹👹👹🕛😭🍪🍩🍬🥠🍝
Govinda Govinda Govinda,🙏🙏🙏👌👌👌🌹🌹🌹manusu prasantham ga untunnadi song vinnutunatha sepu
@damodarareddy.i45265 жыл бұрын
OM NAMO VENKATESHWARAYA NAMAHA: OM NAMO SREENIVASAYA NAMAHA: OM NAMO THIRUMALSWARAYA NAMAHA: OM NAMO VADDIKASULA VADA OM NAMO GOVINDA! GOVINDA! GOVINDA! GOVIND! GOVINDA! GOIVNDA! GOVINDA! GOVINDA! GOVINDA!
@anjiyash62903 жыл бұрын
OM Namo venkareswara
@ylksarma27343 жыл бұрын
Bol baby bol by Sri Lalitha recards
@m.vramanam.v.ramana8923 жыл бұрын
Re it see
@swayambhudharmadarshiganar2862 Жыл бұрын
ನಾನು ದಿನಕ್ಕೆ ೧೦೮ ಬಾರಿ ಕೇಳುತ್ತೇನೆ...ಹಾಗೂ ಜೊತೆಗೆ ಹಾಡುತ್ತೇನೆ..ನನ್ನ ಅಮ್ಮ ನಾರಾಯಣಿ ಅಮ್ಮ ನಿಗೆ....ಸಪ್ತೇಶ್ವರಿ ಗೆ....ಸುಮಧುರ ಭಕ್ತಿ ಹಾಡು.. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು... 🙏🙏❤️
@sairam-gz8qb Жыл бұрын
💐🙏🙏👌👌
@padmavathibhallamudi37954 жыл бұрын
నారాయణ , వేంకటేశ్వర, గోవిందా తండ్రి నీ బిడ్డలనందరిని చల్లగా చూడు తండ్రి
@murthyduvvurisitaram3940 Жыл бұрын
😢😢😮😮😢😢😢😢😮😅
@naidukomaragmailcom3 жыл бұрын
స్వామి వారి పాటలు వింటుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన పాట.బాలు గారితో పాడిన ఆమె ఎవరో. దీనిని ఇంత అందంగా మలిచిన సంగీత దర్శకుడికి హ్యాట్సాఫ్......
@lifeworthhappiness66385 жыл бұрын
I think she is Hamsalekha , also a music director.
@bapathirajasekharareddybap86923 жыл бұрын
She is Mahalakshmi Prasad pranamkamalakar music director
@venkateshpalaparthi643 жыл бұрын
She is Sujatha Mohan
@manojkumarrajaka52043 жыл бұрын
Singer sujatha garu
@manojkumarrajaka52043 жыл бұрын
singer Sujatha garu
@cbhargavi34835 жыл бұрын
om namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo Narayanaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya
@mundlanarendra34753 жыл бұрын
This song can touch deeply to everyone this song is my heart
నారాయణ గోవిందా మధుసూదన శ్రీహరి లక్ష్మివల్లభ❤❤❤🙏🙏🙏😍😍😍
@rkv47954 жыл бұрын
Puttedu kashtam lo kallumoosukoni swamyni talachukoni paaata vinandi. Kanneella roopamlo anni badhalu kashtaalu tolagipogalavu. Thanks to both singers and lyric writer. Great
@sreenivaskathroju27473 жыл бұрын
నిజం....ధన్యవాదాలు
@venkataramarao67883 жыл бұрын
ఓమ్ నమో వేంకటేశాయ మంగళమ్
@sravanisravs77353 жыл бұрын
Yes, 🙏
@jayaramakrishna66383 жыл бұрын
Sharade paahimaam Shankara rakshamaam
@Dollycreations81313 жыл бұрын
ఆహా ఎంత మధురంగా వుంది జై శ్రీ వేంకటేశాయ నమః
@alapativijaya4661 Жыл бұрын
Evccccccccccccccccccccccc
@shivanandalaharisowndaryal19764 жыл бұрын
శరణాగతి... తెలపడానికి, మనసుకు హత్తుకునేలా ఎంత అద్భతమైన కూర్పు, ఎంత మధురమైన భావం. సర్వేశ్వరా... తతి శ్రీ వేంకటేశ, నా తపము పలియింపించ, గతి కలదుగా, నీకమలాదేవి...🙏🕉️🎵🎶🎼🕉️🙏
చాలా అద్భుతమైన పాట.. ఈ యొక్క పాట వింటే మనసుకు సంతిషంగా మనశాంతిగా ఉంటుంది 🙏🙏🙏🙏
@venkataramarao67883 жыл бұрын
S P balu సదా చిర స్మరనీ యులు , వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ సదాశివుని ప్రార్థిస్తూ .
@gouthamidayyala98205 жыл бұрын
Nice song nenu 100 times vinna Aina Malli Malli venalanipisthundhi
@vijayajyothi81073 жыл бұрын
Om Namo Narayanayanamah Om Namo Bhagavathey Vasudevaya Namah Om Srimannarayanayanama Hari Om Narayanamaha 🙏🙏🙏🙏🙏 Ee patalu padi padi maa kalla mundhu Sakshathu aa deva devudini nilipina Sri S. P. Balasubramanyam gari ki naa hrudayapurvaka Namaskaralu 🙏🙏🙏🙏🙏
@choppavarapuvenkateswarlu43527 ай бұрын
Om NamO Venkatesaya.Kali Yuga Daivam Si.Venkateswara Charanalaku Nitya Pranamamulu.🙏🙏🙏🙏🙏🙏🙏 17.06.24 ❤🎉😊
@Heyaa5744 ай бұрын
Om namo narayanaya !!! Deva devaaa nekevey sathyam 😍😍😍😍🥹 neevey dikku
@nagarjunasettem80305 жыл бұрын
ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః కృష్ణంవందే జగత్ గురువు ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏
@jayasreekarengala9995 жыл бұрын
Good song
@mdroby14845 жыл бұрын
ఓం నమోవేంకటేశ
@kethavathnarayana70815 жыл бұрын
Super. Song
@manivannan53785 жыл бұрын
@@jayasreekarengala999 godsomgs.
@venkataramarao67883 жыл бұрын
ఓమ్ నమో వేంకటేశాయ మంగళమ్
@rajuduvvala99433 жыл бұрын
🚩🚩🚩🚩🚩అతి మధురమైన ఈ సంకీర్తన ఎన్నిసార్లు విన్నా అమితానందంగానే వుంది....., అన్నమయ్యా ! నీ కీర్తనలతో మా ఈ జన్మ ధన్యమయ్య,🙏🙏🙏🙏🙏
Vintey balu sir voice loney vinalii. Pranamu petti padtaru. Telugu valla adrushtamu. Annmayacharya kerthanalu, balugari voice adbuthamu. 👌👌👌👌
@rajubv58924 жыл бұрын
Exellent song
@meghachannel11483 жыл бұрын
Excellent song
@srilathayerraballi54433 жыл бұрын
If Utgxjghghgufkcbchgjgouukgk😋😎😋😍😋😎😋😎
@nageswararaogv40933 жыл бұрын
High pitch lo paadaledu .chalapatalu music director kavalsina pitch lo padaleka surrender ina kishor kumar Rafi cheta padinchamannaru .Lata mangeshkar gives more marks to ghantasala than Rafi
@adithyafreefirepro38523 жыл бұрын
Uioolppp
@srinivas-em2ze5 жыл бұрын
Srinivasa govinda sri srinivasa govinda
@vijayikumar74525 жыл бұрын
So Nice song
@allampriyanka43334 жыл бұрын
Ileni Srinivas b it jul0 Kansas
@kgayathri1304 Жыл бұрын
ఎంత విన్న తనివి తీరదు వెంకటేశ్వర... నీ పాటలు ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవిందా.... అందరినీ చల్లగా చూడు సరేశ్వర.
@geminiindustries4503 жыл бұрын
Good morning.. No words to express about this songs .. but marvelous everyday
@b.vijayalaxmib.vijayalaxmi45892 жыл бұрын
Om Namo bhagavathe vaasudevaaya.om Namo naaraayanaaya
@prabhapyreddy891 Жыл бұрын
I am Roman Catholic.But when I listen to this song I feel so happy.Feel like listening again and again
@malekadisrinivas5091 Жыл бұрын
Aqqaa
@vaddesrinivasulu99919 ай бұрын
❤❤
@narsaiahk65395 жыл бұрын
Wonderful Song Om Namo Venkateshaya Om Namo Narayanaya Om Venkateshaya Namah Govinda Govinda Govinda a..........
@gandlurusimha8053 жыл бұрын
Ee Keerthana chala bagundhi.
@sagantisanthosh1624 жыл бұрын
ఓం నమో వెంకటేషయా,,,,,,,,🙏🙏🙏 స్వామి నాకు ఈ పాట చాలా నచ్చింది ,, స్వామి కానీ నాకు ఈ పాట హలో టోన్ గా సెట్ చేసుకునేందుకు ఎందులో వెతికిన దొరకడం లేదు, ఒక యూట్యూబ్ లో తప్ప, నాకు ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలరు, ఓం నమో శ్రీనివాస,, ఓం నమో వెంకటేషయా,,
@rajyalaxmirajyalaxmi52853 жыл бұрын
Avunu
@manojkumarrajaka52043 жыл бұрын
సాంగ్ వీడియో ప్లేయర్ ఆఫ్ లో download చేసుకొని తర్వాత ఎంపీ3 కట్టర్ ఆఫ్ లో కట్ చేసుకోండి
@babusadimela68173 жыл бұрын
Vidmate lo MP3 download chesukovachu
@balajibabi25233 жыл бұрын
Vidmet lo download cheyi bro
@bhanu44332 жыл бұрын
@@balajibabi2523 caller tune ga kavali ante
@nuthakkivenugopalrao6318 Жыл бұрын
అమృతం కోసం ఎదురుచూసే వారూ ఈ పాట వింటే చాలు అమృతం దొరికినట్లే
@devarapallisupriya74553 жыл бұрын
Balu. Sujatha. Garu. Padabivandanam
@dsnandham69892 жыл бұрын
💯 maaku nee naamame Raksha jagathrakshakudivi andhariki nee naamame Raksha kadhaa thandri Om namo narayanaya Dhanyosmi 🙏
@sandhyasaikumarbijja88503 жыл бұрын
E song holltone ga vasthe bagundu Nenu prathi roju 2,3 times vitthuntanu
@dvrdronadula4508 Жыл бұрын
🌷🌷🙏🙏🙏⚘⚘🌹
@tirupathiraochandragiri14733 жыл бұрын
Ee paata vinnanthasepu dhevudu bhoolokamulone vunnadu ane bhavana kalguthundhi aachryulu annamayya gariki paata paadina vaariki music director gariki naa thanks
@vittalgoud66715 жыл бұрын
Bala subramanyam Garu excellent song sir🙏🙏
@Dollycreations81313 жыл бұрын
లేరిక్ పెట్టండి స్వామి చాలా మంచి కీర్తన నేర్చుకుంటాం