E vedio చూసిన ప్రతసారీ ఒక క్రొత్త విషయం నాకు తెలుస్తుంది న జ్ఞానం పెరిగే కొద్దీ కొత్త విషయం తెలుస్తుంది థాంక్స్ to Bharat today
@samuds1238 жыл бұрын
amazing personality.. Great to listen, so much knowledge he possesses. Not able to grasp all the ideas & personalities he has mentioned. Hoping will listen couple of times to him. HATS OFF, we salute to you!
@sarojadevulapalli1353 Жыл бұрын
Om nama sivaya 🙏
@raghavvendra4 жыл бұрын
Sarvam Guru Dattatreyam Sree guru Dattatreya blessings to sree Garikapati Basava Narasimha Swamy Thanks to media for uploading this video
@Safronpower8 жыл бұрын
Great legend of the telugu land... son of the soil..
@poreddysandeepss8 жыл бұрын
no words guru gi...
@raghumujje26398 жыл бұрын
Adbhutam Chala nijayithi
@kokkulamahesh84 жыл бұрын
Great sir
@90105912904 жыл бұрын
The great person loved it guruvu garuu
@neerajacotla38148 жыл бұрын
thanks for ur explanation for real life .
@gaddambhaskar15098 жыл бұрын
nanna gurinchi prematho chala baga chepparu
@sujathapsujathadivakarm71037 жыл бұрын
vaari thandri gari aathmaku mee greatness gurinchi meevalla lokaanike gnanam vastundhi ani telupukuntunnaamu
@kirthipal86977 жыл бұрын
Very Good Interview!!!! Desa Bhakti Dyva Bhakti kalise Undali okati undi maroti lekspote Desam elaga untundo manam ippudu Coostooneunnsmu!!! SriSri Garigurichi Chala Baga Cepparu!!! " Satyartha Prakash" is a must read Book ... inta msnchi pustskalu chadivaru kanatte inta chakkaga Upanyasalu ivvagalugutunnaru... Veda la gurinchi kooda pravachanam ceppandi Guruvu garu
@venkatkondeti62158 жыл бұрын
no words.
@raghavvendra4 жыл бұрын
There is no feeling and word to express when you are sad about your father
@sreekanthb38558 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@SureshS-oz9mi6 жыл бұрын
78
@natarajaradhyula8038 жыл бұрын
very nice
@dmurty18 жыл бұрын
nataraj aradhyula z
@suvarchalaponnaluri25217 жыл бұрын
Murty Devarakonda cheppadu undi
@vvrajutv4 жыл бұрын
Good interview
@natarajaradhyula8038 жыл бұрын
good
@rajeshnelli2667 жыл бұрын
sir you are great and we are lucky because you are live in andhra, from Indian army pune
@KS-sf3go4 жыл бұрын
Yendaro mahanubhavulu andariki 🙏🙏🙏
@neerajacotla38148 жыл бұрын
sir meeru cheppe andhramahabaratam chala bavundi
@vijitha17013 жыл бұрын
Me pravachanmu vinagaltunna memu entho adrstuvanthlumu 🙏🙏
@saikrishnaar8 жыл бұрын
garikipaatigaariki paadabhivandanam
@Safronpower8 жыл бұрын
Timeless treasure....
@bhupathiraju77848 жыл бұрын
ఓం నమః శివయ
@chalabagacheeparumlnaidu13268 жыл бұрын
super sir
@vijitha17013 жыл бұрын
🙏🙏🙏
@SatyaKomatineni7 жыл бұрын
A Great Telugu Personality!!! "Pagga" for Future!!!
@UltimoGamerzz2 жыл бұрын
Who is in 2022
@tweet.76798 жыл бұрын
excellent said about sri sri
@subbalaxmipenmetsa21647 жыл бұрын
TechTeach ssr
@sirishaaverneni6008 жыл бұрын
very good information
@kavalakuntlaramakrishnared41288 жыл бұрын
Sirisha Avernen
@raghavvendra4 жыл бұрын
Yeah It's really true and he revealed with true analysis
sri garikapati should come in touch with swami tatwavidananda saraswati - desciple of dayananad saraswati - now at hyderabad - pl inform
@vineethkumar20383 жыл бұрын
Yoga vasistam 💟🤘
@adithyaaadi77567 жыл бұрын
మహానుభావుల కంట నీరు. ఒద్దు గురువు గారు చూడలేరు ఈ జనాలు.
@rameshpunna16548 жыл бұрын
punbhava saraswathi ki namaskaramulu
@nnrao18368 жыл бұрын
Sarasvathy katakshamu gala poet and schcolar
@nwinkumar49928 жыл бұрын
Mutyala saralu saili lo Gurajada varu. Why Guru ji told it as Sri Sri
@sujathapsujathadivakarm71037 жыл бұрын
medam mee interview location garikapaati vaari manasu chaala open ayyaru
@vcrao8 жыл бұрын
చెప్పాలని వుంది - శ్రీ గరికపాటి తో మేకపాటి వారి ఇంటర్వ్యూ: భారత్ టీవీ మన దేశ సంపదను ఇనుమడించే విధముగా చక్కటి ప్రోగ్రాం వుంటాయి అనుకున్నాము. అందులో మన జాతీయ సంపద ఐన శ్రీ రామాయణమును కిన్చపరస్తూ అసుర సూర్పనక వారసులు వ్రాసిన శ్రీ రామాయణ విషవృక్షం న్ని,. రచయితను పొగడుతూ మాట్లాడుట ఎంత అసమంజసము. శ్రీ రామాణము లాంటి ఇతిహాసము ఈ ప్రపంచములో ఏ దేశమునకు లేదు. దానిని కించ పరస్తూ వ్రాసిన వాళ్ళు , దానిని ఈ విధముగా టీవీ ల ద్వార పొగిడే వాళ్ళు ఇంకా ఆ దేశములో ఎలా బతికి వున్నారు. ఈ ప్రజలు ఎలా ఉపేక్షిస్తున్నారో అర్దము కాని విషయము. అంటే అంతమంది సూర్పనక వారసులు వున్నారు అని అర్ధము అవుతుంది. దయయుంచి ఇక ముందు ఐన భారత జాతీయ జ్ఞాన సంపద ఐన వేద, పురాణ, ఇతిహాస, ఉపనిషత్ లను గౌరవిస్తారని, వాటిని అవహేళన చేస్తూ ఎవరు మాట్లాడిన దిమ్మ తిరిగి పోయే విధముగా, వేద ఆధారముగా సమాధానము చెప్తారని ప్రార్ధిస్తున్నాము. ఎందుకంటే ఇంటువంటి కార్యక్రమములు మీ టీవీ ద్వారానే మేము ఆశిస్తున్నాము. దయ యుంచి వ్యాపార ముసుగులో పడి టీవీ విలువలు గాలికి వదలకండి. మనది భారత దేశము, మన టీవీ భారత్ టీవీ. జై శ్రీరామ రామ రామ
@samuelpaul7658 жыл бұрын
chala baaga chepparu.... rangaNayakamma herself is a visha vruksham.... cheap woman with cheap mentality, who tried to gain popularity only through talking against hinduism
@wannolove8 жыл бұрын
@Chandrasekhar, ఇంత పెద్ద interview చూశాక నువ్వు గ్రహించినది ఇదే అంటే అది నీ ఖర్మ.. నీ లాంటి వాళ్లున్న సంఘంలో బతుకుతున్న మా ఖర్మ.. గరికపాటి వారు ఆవిడ రాసిన దానిలో సహేతుకమైనది, ఆయన దృష్టి కోణంలో సరైనది మాత్రమే నచ్చిందని, ఫలానాది నచ్చలేదని చెప్పారు. అదంతా గాలికొదిలేసిన నువ్వెందుకు బతికున్నావో మరి.. @Samuel Paul, నువ్వెవడ్రా సంకర జాతి సన్నాసి... ఆవిడ విషమే కక్కి ఉండచ్చు.. మరి నీ పైన comment చేసిన వాడు కక్కేదేంటి.. అమృతమా!?
@msuri10008 жыл бұрын
for u r info....ramayanam chala countries lo undi...like srilanka,Myanmar, Cambodia etc...but all these are different from one another....rationale drustito chuste e problem ledu....but okari pedardalu enkokaripi ruddalanukunapu problems vastai..
@raghavvendra4 жыл бұрын
Well said sir
@chiranjeevipusapati68897 жыл бұрын
How to get in touch with Bharat TV. I wish to share some of my thoughts, but do not want to place them in the comments as they are a bit lengthy. If any mail id is there, please do communicate to me.
@mallianumula7 жыл бұрын
duradrustam koddi....elanativi chaduvu kadu ani manam bhramaloki vellam...daniki karam kuda... vatiki tagi gowravam leka povadam ..udyogavasalu leka povadam... evi clear ga telustundi mana prabhutvalu ela panichestunnayo...
@raghavvendra4 жыл бұрын
Well said
@yzag12348 жыл бұрын
L
@hanumantharao59777 жыл бұрын
Ade Mari .. nadamuri family ki baga advertise chestunnadu
@bhavnayou54387 жыл бұрын
" Vedalu" Maharshi Dayananda Saraswathi garu Akasam lo uncharu annaru kada ... mari meeru??
నీకు పద్యాలు అర్థం కావు... దానికి బోర్ అని పేరు పెట్టుకుని బతికేస్తున్నావు. వీలైతే అర్థం నేర్చుకో, లేకపోతే మూస్కోని కూర్చో. నీ జీవితం మొత్తం మీద ఒక్క సొంత పద్యం చెప్పగలవా.... చెప్పగలిగినప్పుడు అప్పుడు సలహాలు ఇవ్వు ఆయనకి... 1000 పద్యాలు చెప్పి, అందులో 750 పద్యాలు వరసగా అప్పజెప్పిన స్థాయి ఆయనది.