గురువుగారికి హృదయపూర్వక వందనాలు. మీ వివరణ అద్భుతమైనది. ఎన్నో ప్రశ్నలకు సమాధానము దొరుకుతున్నది ఇక్కడ. ఈ మీ ప్రయత్నం విశ్వ శాంతికి అంకితం. నాదొక అజ్ఞానపు సందేహం - స్వామి.. స్వర్ధపూరిత ఆలోచనలతో భౌతికంగా గీచిన వంకర గీతల నడుమ వ్యవస్తీకరించిన దేశంపై నాజన్మభూమి, నా మాతృభూమి, నామాతృ రాష్ట్రం అని మనకి మనం దురభిమానం పెంచుకోవటమేనా దేశభక్తి. బాల్యం నుంచి వేరొక దేశాన్ని శత్రు దేశంగా భావిస్తూ ఎదుగుతున్న సమాజం ఎన్నటికి విశ్వశాంతి సాధిస్తుంది.( ఇక్కడ నేను భారత దేశమును ఉద్దేశించి కాదు ప్రపంచ అన్ని దేశములగుర్చి ప్రస్తావించుతున్నాను). దేశభక్తి అన్నపదం ముమ్మాటికి విశ్వసమజాన్ని ముక్కలు చేస్తున్నది అన్నది నాభావన. మీరుచెప్పినవిధంగా కేవలం మనదేశమేకాదు, ప్రతి దేశం లోని వ్యక్తి విశ్వశాంతిని కోరుకొనే ఆచరణ యోగ్యమైన మార్గం చెప్పగలరు. దేశభక్తి అన్నపదం మనిషిలో మూర్కత్వాని పెంచుతున్నదేమో అనేది నా సందేహం. నా అజ్ఞానాన్ని మన్నించగలరు.
@vishnuparasaram8767 жыл бұрын
డియర్ శ్యాం సుందర్ జీ, నాకు తోచిన ఒక చిన్న వివరణ తమ ప్రశ్నకు.... ప్రపంచం లోని తల్లులందరూ గౌరవింప బడవలసినదే... అలాగే నన్ను కన్నతల్లి పైన నాకు ప్రత్యేకమైన ప్రేమ-భక్తీ-శ్రద్ధ వంటి భావాలను కలిగివు0డాలేమో అనిపిస్తుంది. ఈ భావనే దేశభక్తి విషయం లో కుడా అన్వయిన్చుకోవచ్చా?....ఇందులో ఇంకొక రిని అగౌరవ పరచే సంకుచిత భావానికి తావెక్కడిదీ?...
@syam17master7 жыл бұрын
విష్ణుగారు, మీరు చెప్పింది ముమ్మాటికీ సత్యమైన మాట మరియు యదార్ధం. నా ఆక్రోశం అంతా నేడు నాదేశం గొప్పది నాదేశమే ప్రపంచాన్నీ శాసించాలి, నామతమొక్కటే నిలవాలి అని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. మనతల్లి విషయంలో ఇలాంటి ఆలోచన వుంటుందా? పుడమితల్లి అందరిది, ఈ సమస్త ప్రపంచం అంతా ఆమే. తన తల్లిని ప్రేమించిన వారు ఇతర తల్లులను కూడా గౌరవిస్తారు. కానీ మాతృ దేశపు ఆలోచనలో నిజానికి అలా జరుగుతుందా!? ఎక్కడో ఏదో తేడా , విశ్వసమాజాన్ని పెడదోవ పట్టిస్తోంది. నాఈ అజ్ఞానపు బుర్రకు అంతుచిక్కని ఆలోచన. ఒక భావన యదార్ధాన్ని కప్పిపుచ్చుతుందేమో! ఓకేదేశంలో వ్యక్తులకి ఎంతమందికి తల్లిపై నిజమైన ప్రేమ వుంది తమ సోదరులను ఎంతమంది గౌరవిస్తున్నాము? ఏంటో నండి ప్రపంచంలో రగులుతున్న చిచ్చులు ఎన్నటికీ ఆరుతాయో!?
@sadanandgogikar16107 жыл бұрын
శ్రీ పరిపూర్ణానందస్వామి వారికి హృదయపూర్వక నమస్కారాలు...
@sureshreddyramidi91647 жыл бұрын
jai sree ram chala baga chepparu swamiji dear swamiji program excellent jai bharath to day channel
@atidhicaterers58207 жыл бұрын
suresh reddy Ramidi m
@krishnamurthypuranam19867 жыл бұрын
suresh reddy Ramidi
@jayalakshmisrinivasan17407 жыл бұрын
Krishna murthy Puranam
@sivaparvathimadasu66865 жыл бұрын
స్వామిజి మీ ప్రవచనాలు చాలా బాగుంటుంది మాకు చాల ఇష్టం
@chaitanyapopuri3287 Жыл бұрын
సనాతన ధర్మం ఘనతను తెలుసుకునే సువర్ణ అవకాశాన్ని నేటి తరానికి అందిస్తున్న భారత్ ఛానల్ వారికి వేనవేల ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్
@prasadpbrvv76427 жыл бұрын
Very Very Excellent questions from Sri BS Madhav and perfect answers from Sri SWAMIJI, These should be reached every nook and corner of the present society.
@rajgoud17837 жыл бұрын
స్వామీజీ కి నమస్కారం మీ డియర్ స్వామిజీ కార్యక్రమం లొ కెవలం సెలబ్రెటీస్ తొనె ప్రశ్నల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టున్నారు కాని నిజమైన ప్రశ్నలు కెవలం సామాన్య మానవుల నుండి వస్తాయి అని మర్చిపొతున్నరు ప్రస్తుత సమాజంలొ నిజమైన జ్ఞానం కెవలం సామన్యులు సందించె ప్రశ్నల నుండి మాత్రమె అందివ్వగలరు ఎందుకంటె నిజమైన జ్ఞానం కెవలం సామాన్యులకు మత్రమె కావలి వాళ్ళ దగ్గర అది సరి పడనంత ఉండదు కాబట్టీ సెలబ్రిటీలకు తమ ప్రతిభ ను ప్రదర్శించె జ్ఞానం ఉంతుంది(పొగడ్తలు & విజయం మాత్రమె కావలి) కాని నిజమైన జ్ఞానం కెవలం నెర్చుకొవలనె సామన్యులకు మాత్రమె ఉంటుంది.....
@VRSBHASKARAOMAGAPU5 ай бұрын
Paripurnandagariki celebrities macrame kavali. Because paripurnananda gariki views and promotions kavali Kani poor people problems sir ki anduku.
@j.venkateswarearao8324 жыл бұрын
స్వామీజి చెప్పిని విథం చాలా బాగుంది
@tejaswinibuddhiraju57657 жыл бұрын
Nowadays, Lots of people are living in illusion.very few are living like a real humans. We should all Try to listen such good people words and start living like a human. Love all serve all. Swamiji garu chaala manchi vishyalu theluskunam. Thanks swamiji garu🙏🏻
@debjanichatterjee18387 жыл бұрын
Ramkrisnamision Balurmath
@pramodreddy77767 жыл бұрын
tejaswini buddhiraju zz
@tkamaiah54692 жыл бұрын
@@debjanichatterjee1838
@babavenkat72035 жыл бұрын
స్వామి గారి జవాబులు నభూతో అన్నట్టుగా అన్నట్టుగా వున్నాయి .... అడిగే ప్రశ్నని బట్టి జవాబు వుంటుంది.... ధన్యోస్మి.... ఇటువంటి ముఖాముఖులు అవస్యం
స్వామీజి! మీ మాటలు అన్నీ బాగున్నాయి, మేమందరం అనుసరిస్తాము. తప్పక దేవాలయ వ్యవస్థ నిలబడటానికి సమాజం తమ ధార్మిక బాధ్యతగా తమ వంతు ఆర్ధిక అండ దండలు ఇవ్వాలి ఇస్తోంది. ఇస్తాము కుడా. ఒక్క విషయం మీ దృష్టికి తేవాలని నా ప్రయత్నం... ప్రత్యేకించి గుంటూరు జిల్లా మంగళగిరి వంటి కొన్ని క్షేత్రాలలో దేవాదాయ శాఖ ధర్మ దర్శనం లేకుండా, కేవలం స్వామి దర్శనానికి వెళ్ళాలంటేనే రాజ గోపురం వద్ద గుమాస్తాలను పెట్టి భక్తుల జేబులు కొల్లగొడుతోంది డబ్బు కట్టి టికెట్ కొంటేనే గాని అడుగు లోపల పెట్టనీయ కుండ చేస్తున్నారు. నేనే ఆ దాశ్తీకానికి గురయ్యాను. ఎన్నడో రాజులు మహారాజులు -- సామాన్య జనులు తరించాలని సదుద్దేశ్యం తో ఆలయాలను నిర్మించి, నిర్వహణకు మాన్యాలిస్తే వాటిని చెదపురుగుల్లాగా ఈ దేవాదాయ శాఖ పట్టి సర్వనాశనం చేస్తోంది. ఈ కోణాన్ని కూ డా సంస్కరింప చేయండి. దేవుని దర్శించాలంటేనే డబ్బు కట్టే దుస్థితి నుంచి ఆలయ వ్యవస్థను సంస్కరించండి.
@rajapavan63077 жыл бұрын
SWAMIJI prorammes are really awesome .I learnt lot of things from every video i have watched .
@saikumarj89757 жыл бұрын
I haven't seen Jagadhguru Aadhishankaracharya, Ramakrishna paramahamsa, Vivekanandha, and so many great human beings, but I am listening to them while u r speaking a great words, kindly spread all over, As what u said is 1000% correct, lot of people are living in illusion, Meeku Naa tharapuna pranamamulu. naaku kuda naa prashna ento theliyani sthithi nundi, naa prashna mariyu samadhanam rendu okesari meeru vishadheekaristhunnaru, meeku naa yokka pranamamulu.
@koppulasrinuksrinivasarao63184 жыл бұрын
చక్కటి ప్రశ్న కి చక్కటి సమాధానం చెప్పాడం స్వామి పరిపూర్ణానంద గారికే కుదురుతుంది జైశ్రీరామ్ జైభారత్🇮🇳🕺🕉️
@javajithirupathi24937 жыл бұрын
super sai madhav garu chala vishyalu telusukunna chinnapati prasnalu..thank u
@anandramkasi36007 жыл бұрын
Excellent program Swamiji .. Very well explained. Very useful for us
Swamy meeru oka maata annaru "Mana samskaram gurinchi vellu pettali ante vaamo anukovali annaru". Adi mee lanti mahanubhavulu valle saadyam. Mee venakaala meemu unnam swamy. Mana Bharata samskruti mariyu mana sanathana dharam yokka unikini chaatukundaam. Bharat maata ki jai!!!
@nanisampath99987 жыл бұрын
Sir.. Burra sai madhav Garu.....mi dialogues manam anti (what) ani think chesale unnatayi, really iam great fan of you.......
@parvathiakkaraju33816 жыл бұрын
Awesome Paripoornananda garu. Your answers to that young was awesome. His questions were appropriate. Let me tell you one thing. In churches also they pass a plate to collect donations. As swamiji said people give 10% of their income to the chute they follow. 🙏
@tetrasummit42627 жыл бұрын
Bhaarat Today doing a great job by enlightening the thoughts of people. Keep going.
@sandeepvellala22477 жыл бұрын
very good program, Hinduism is not religion it's dharma to be followed dharmam sharnam gachami
@nagendraperumalla7 жыл бұрын
Excellent Swamiji...Program is very good..
@MrIndee4u6 жыл бұрын
Very mature talk, this land taught Dharma hence superior than God or any faith
burra garu meru last lo cheppina mee ethics gurinchi salute.
@shankarsg14057 жыл бұрын
excellent, awesome.. i wish this episode could be 5 hours... more and more hours..
@gowtamnandagowtamnanda39687 жыл бұрын
sweet okesari tinalevu kadaa bro
@sudhasistla49567 жыл бұрын
dear swamiji. the present generation of kids future is in your hands because ur the only capable person of running a school .you can make a disciplined children as responsible citizens
@SuperCrazynani7 жыл бұрын
Swamiji garu mee lanti vaallu rajakeeya nayakulani force chesi educational reforms teesukuravali sir
@santoshbabu3637 жыл бұрын
SRI SHARMA inko ka chikati prapancham loki velladanika anna educational reforms.
@srikanthchilla34267 жыл бұрын
santosh sunny ippati chaduvulatho manam em goppa prapamcham lo bathukuthunnam bro. science gurinchi alochistham bt mana thoti vaari gurinchi alochincham.okappudu India prapamchaniki guruvu.eppati chaduvula valla inka baanisa llage bathukuthunnam... Gulf lo Europe America Lalo...
dear swamiji my sincere request. you please keep concentration on developing one school. we ,the parents r really in a confusion state to join our children .
Swamigaru Meeku Na namaskaram Naku Oka sandeham swamulu Mariyu bhagavantudu okatena 2 Govu mariyu Chettu Swamigaru Govu Chala Goppadi Talli Lekapoina manavajivini Bratikistondi Kani Govu Bratakallante AA Govuki Bhagavantuni Dwara Vache Gaddi ,Neeru ,Vayuvu,Ni Echinayana Bhagavantuda Chettu Manaku Gali ,Aharam,Poolu,Oxigen,Kalapa,Needa,Mandulu EChi Upayogapadutomdi Kani Swami Chettu Bratakadaniki Adaram Verlu, Manadrustilo Manam Denini Bhagavantuniga Bhavinchali Evarini Swamuluga Bhavinchi Gowravinchi Cheppagalaru
@maheshkota1537 жыл бұрын
Devdi perutho cross business gurinche chapthee bagunntunndhi ayyana mana vedhalu manshini paripunudiga marchadanki rayabaddavi...manam ala maraleka dhandam tho saripettukoni jevnchalsina paristhi dhusthati swami garu..
@jai.srirammurali95106 жыл бұрын
Jai.sriram
@suryaprabhab73877 жыл бұрын
Very Nice Interview.
@subrahmanyamnaidu27577 жыл бұрын
super program
@sujata51417 жыл бұрын
good job bharat today.Jai ho
@MrSairam2127 жыл бұрын
v v nice....
@vksire-learningclassesvive60332 жыл бұрын
సాంకేతికత లేక పోతే పరిపూర్ణానంద లాంటి వ్యక్తులు మనకు తెలియదు...
@DileepKumar-fu2rh7 жыл бұрын
3.32 answer is "religion is the menifestation of devinity already in man"
@shankarnayak92192 жыл бұрын
Very nice
@tfcspiritual7 жыл бұрын
Nice video
@kamathamsandeepkumarreddy14457 жыл бұрын
good
@ezazrah16 жыл бұрын
Swami varu hinduism ni manchiga chupinchadam manchidey,kani verey matala gurinchi perfect explanation ivvaledu comparision chesinappudu ani na abhiprayam,islamlo ekkada income lo intha percent amount anedi masid laku ivvamani ledu,but vari yearly income lo pedalaku ivvali ani undi.....
@gkbalajy21347 жыл бұрын
Jai Shree Ram Dear Gurujee Pranamam! This is GK Balaji. I am watching your speeches and videos. Your messages are extraordinary. Please spread your speech to common man and all students. We are seeking change in whole society should be strong. My humble request is educate, awareness and change mind set to key persons of our society. Awake people like Sri swamy Vivekananda. Please take more interviews from public through TV Channel. Hates of to your sankalpam Gurujee. Indian should be change like Complete Man. We are not constructing Rama Mandir in others country . As per Vedas, Ithihas, Puranas "Ayodya is Shree Rama BIRTH Place". Please make it Fast. Bharath Mathaaki Jai Jai Shree Ram
@kavulapradeepkumar98267 жыл бұрын
suthi vadhu sir
@pratapanjit64887 жыл бұрын
swamiji celebreties tho kakunda intellectuals tho pettandi discussion.. Apudu chala sandehalu eno questions ki ans dorige chance untadi..edi complete 1side intellectuality aipoindi
@prudhviraj1597 жыл бұрын
our good deeds are filthy rags before God. Every man is sinner not only one
@venugopal96707 жыл бұрын
excellent speech sir jii
@rocya.ramakrishna4127 жыл бұрын
పరిపూర్ణా ఆనంద .స్వామి .అంటే నాకు .చాలాఇష్టం ..కాని .ఆచార్య .రగుమన్న గురూజీ . కూడా చాల .బాగా .చెప్తారు .ఆయనకూడా .మీడియా ద్వారా .బయటి ప్రపంచానికి .తెలియాలి .go to trai
@padmachavali19065 жыл бұрын
Sai madhava garu miru burra subramanya sastry gari son? Because we know subramanya sastry gari ni Baga telisina Danni. My father mynepalli sree rama Murthy garu Tenalinow we are living in hyd
@padmachavali19065 жыл бұрын
Bala is my classmate
@padmachavali19065 жыл бұрын
If possible balance contact no.please
@padmachavali19065 жыл бұрын
Sorry bala
@SDINESHPRASAD7 жыл бұрын
Nice
@m.b.s.nchanel26947 жыл бұрын
suparr
@sandeepchs7 жыл бұрын
gr8 sir entha happy ga free ga anilistundhooo
@srinivasaraokaranam80287 жыл бұрын
Sandy chs .
@nvmanjunathvagarur39686 жыл бұрын
Super Sir
@pshivakumar46256 жыл бұрын
Jai sree ram😍😍😍
@gowtamnandagowtamnanda39687 жыл бұрын
that is shiva , om namah shivaaya
@cvgandhi54612 жыл бұрын
పరిపూర్ణానంద స్వామి గారు శతకోటి వందనాలు నేను చాలామంది గురువులు ప్రవచనాలు అన్నీ వింటున్నాను అందరూ ఏం చెప్తున్నారు అంటే ఈ విద్యా వ్యవస్థ మారాలి మారాలి మారాలి అంటున్నారే గాని మార్పు చేయటం లేదు ఈ విద్యా వ్యవస్థలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు అంతా టెన్షన్ టెన్షన్ టెన్షన్ టెన్షన్ ఎప్పుడైతే మనకి ఓనర్ ఓం నమశ్శివాయ నడిపోయి ఏ బి సి డి లు వచ్చిందో అప్పటినుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనమైతే ఈ విద్య దేనికి ఉపయోగపడటం లేదు మానసిక శోభ మన సంస్కృతి సంస్కృతి విద్యా విధానము వస్తే చాలా బాగుంటుంది దానికి ఎవరు ప్రయత్నించటం లేదు ఏమి చేయటం లేదు అదే నా ఆవేదన పోను పోను పోను మన ఎథిక్స్ పురాణాలు అన్ని మరుగున పడిపోతున్నాయి థాంక్యూ కృతజ్ఞతలు
@swamyhands317 жыл бұрын
Guruvu gaaru.., salegudu sale puruguku ithara keetakalanu andulo bandhinchi thindini andisthundi. Aagudu sale puruguku mruthvu kaadu. Idi thamaku vinnapam maathram.. Khaminchagalaru
@Nagendra_19995 жыл бұрын
Yes ....correct
@vinodkumarpadida13497 жыл бұрын
sai ram sai
@rramamohanreddy2037 жыл бұрын
super swamij
@narayanareddy35227 жыл бұрын
🙏🙏🙏🙏
@gorlewealthmanagment78907 жыл бұрын
ramgopal varma tho kuda discuss pettandi
@gshrdy54156 жыл бұрын
Ramgopal Verma says there is nothing like patriotism and all humans are selfish, he should talk and take advice from this Swami.
@midhunkarri91733 жыл бұрын
Exactly broo
@Karthikgoud-md3eo6 жыл бұрын
Meru chala baga chipinaru guruvu garu
@raaviraviteja99844 жыл бұрын
👏
@syam40527 жыл бұрын
Excellent/// \\\
@devangammahendra4920 Жыл бұрын
❤
@tejovathimachiraju88432 жыл бұрын
Both of you
@kiranraoadithyathakkallapally7 жыл бұрын
dear swamiji meru chala baga chepparu...but naku metho once interact ayye chance evvagalara swamiji.....inthavaraku mimmalani kalisinavaru andaru VIP lu but normal people lo unna doubt variki theliyatldu...so okka chance esthe interact avuthanu...enno prashannalu but evaru clarity evvatldu swamy..