ధర్మ సంరక్షణ కోసం మీరు ఆ సూర్యుడి లా వెలగాలి ఆశిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామిజీ 🙏🙏🙏💐
@syamalavedula89192 жыл бұрын
స్వామీజీ 🙏🙏🙏
@girijaparvathaneni13072 жыл бұрын
స్వామి వారితో ఆదిత్య సంధించిన ప్రశ్నలు స్వామి వారి అంతరంగం నాకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగచేసింది.ఈసంభాషణను అందరము మన అంతరంగంలోకి ఆస్వాదించాలి.
@srinivasaraopuppala.8712 жыл бұрын
స్వామి వారికి 50వ పుట్టిన రోజు శుభాాంక్షలు
@vishnupriyadeviaraveeti61942 жыл бұрын
Mm
@himagiriparasingi81422 жыл бұрын
పూజ్య గురువు గారికి మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@bikshapathinoone48142 жыл бұрын
స్వామి వారు మీకు పుట్టిన రోజు శుభాాంక్షలు💐🌺🙏... పరమాత్ముడు ఈ దేశం కోసం ధర్మం కోసం పంపిన ఉక్కు బుల్లెట్ మీరు... సాధు సన్యాసులలో మీరు ద్రోణాచార్యుడు ... అభినవ వివేానందస్వామి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@venkatalakshmi631211 ай бұрын
🙏
@leelagullapalli84952 жыл бұрын
పరిపూర్ణానంద స్వామీ జీ మీకు వందనములు దక్షిణామూర్తి స్లోకములు విన్నాను స్వామీ అబ్దుతము స్వామి అజ స్వరూపులు 🙏
@chittipanthulu1382 жыл бұрын
స్వామిజీవారికి నమస్కారములు...ఇ లాంటి మహానుభావులు ఎంతోమందికి స్ఫూర్తి ని ఇచ్చేవారు కొన్ని కోట్ల అభిమానులు వీరిని అనుసరించేవారు హిందూ ధర్మము యొక్కగొప్పతనమును ప్రపంచం నలుమూలల కు చాటిచెప్పేవారు ....తేదీ ల ప్రకారం కాకుండా "తిధులు "ప్రకారం పుట్టిన రోజు జరుపుకోవాలని నా భావన...అన్యదాభావించారాదు.... భారత మాతకు జయజయ భారత్ మతాకీ జై ....
@mallikarjunkoneni6372 жыл бұрын
జైగురుదేవ్ 🌹 మీయొక్క జన్మ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 🙏🌹🙏
ఆదిత్య నువ్వు చివరిలో సంధించిన ప్రశ్నలు స్వామి వారు ఇచ్చిన సమాధానలు మనం జీర్ణం చేసుకోవాలి.స్వామివారు చివరకు గురు స్థానం ను ఎలా ఆకళింపు చేసుకోవాలో మనకు అర్ధం అయ్యే లా వివరణ అందించిన ట్లు అనిపించింది.
@ramadevi84282 жыл бұрын
గురుదేవ గురుదేవ పుట్టినరోజు శుభాకాంక్షలు మీ పాదపద్మములకు నమస్సుమాంజలి
@sreenivasulut8852 жыл бұрын
జైశ్రీరామ్ స్వామీజీ మీకు 50వ జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఇలానే ఆనందాలతో ఐశ్వర్యాలతో హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హిందూపురం నుండి మీ శిష్యుడు శ్రీనివాసులు స్టూడియో బాబు జైశ్రీరామ్
స్వామి వారికి సాష్టాంగ ప్రణామములు.ఆదిత్యకు ధన్యవాదములు.
@jagadishelishetty72202 жыл бұрын
స్వామి వారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు
@sobhaannadatha82622 жыл бұрын
Belated happy birthday Swamiji. Swamiji is a symbol of Dharma. Iam fortunate that swamiji is my guru.
@pardhasaradhi68582 жыл бұрын
Swami 🙏🙏🙏🙏🙏🙏
@sravanthiravi61132 жыл бұрын
Happy Birthday Guruji
@lellavathikotyada86262 жыл бұрын
పూజ్య స్వామిజీ కి జన్మదిన శుభాకాంక్షలు
@sambasivaraochitta52812 жыл бұрын
స్వామీజీ వారికి జన్మదిన శుభాకాంక్షలు
@laxmipendyala81742 жыл бұрын
@@sambasivaraochitta5281 p "
@vvlatha3322 жыл бұрын
Happy birthday swamiji,,🙏🙏🙏
@pullaiahpalempally35082 жыл бұрын
Namesthe Sree Swamyji.
@lakshmim.s-t7x11 ай бұрын
Swamy_It is not giving up It is growing up.lnvaiuable superb message swamy
@kanakadurgap20112 жыл бұрын
Pujya Swanyijigariki puttiroju subhakankshalu
@bvsbnsp2 жыл бұрын
పరిపూర్ణానంద స్వామి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారి అధ్యాత్మిక ఉద్భోధ అద్వితోయం, అజరామరం.🙏🏻💐
@veerababupalepu82632 жыл бұрын
స్వామిజీ గారికి,50, వ జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏
@shankerpateri14352 жыл бұрын
పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ పాదపద్మములకు నమస్కారములు.50వ, జన్మ దినోత్సవ శుభాకాంక్షలు. వి.శంకర్ V.H.P. ఇందూరు (నిజామాబాద్)
@sainagalakshmipeddinti33972 жыл бұрын
Sri gurubhyonamaha
@gayathriengineerings58952 жыл бұрын
స్వామివారికి శుభాభివందనములు
@pujarinagamani4771 Жыл бұрын
Hi v hu g hi
@ganesh987892 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏Swami
@kantetitejaswini90762 жыл бұрын
Sri sadgurubhyonamaha paripurnanda Swami charanam shirasa namami 🙏🙏🙏🌺
@lakshmim.s-t7x11 ай бұрын
Chiranjeevulina meerut jeevanmukthulina meerut many manymanyhappy returns of your birthday SWAMY
@SDINESHPRASAD2 жыл бұрын
Happy Birthday Swamiji 🎂 🥳 🎉
@laxmipadmaja6582 жыл бұрын
Swamiji has so much patience to continuosly giving interview to that person.Even we don't hav patience to see 2hrs video continuosly.
@durgaparsad32242 жыл бұрын
Happy birthday Swamiji garu andi
@srilakshmimanthripragada43132 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువందనం గురుపాదవందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dineshmedicharla69992 жыл бұрын
Janmadhina subhakanshalu swami danyavadhalu
@priyankayinti73022 жыл бұрын
Many many happy returns of the day swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏
@vasudevanpotta78302 жыл бұрын
🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏HARIOM SRI GURUBHYO NAMAH🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏
@ippilivlogs34342 жыл бұрын
Jai Guru Dev
@arunanittala8222 жыл бұрын
Happy birthday swamiji
@anjibabugajula76582 жыл бұрын
Happy birthday guru ji💖💐💐🙏.melati varu e srusti unatha kalam vuntaru guru ji 🙏🙏🙏
@sangarajureddeiahraju10622 жыл бұрын
🙏🙏ఓం గురుబ్యోనమః గురువు గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఏనో జరుపుకోవాలని మనసుపూర్తిగా ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్వామి గారి పాదాలకు పాదాభివందనం స్వామి గారు 🌹🌹💐💐 ఓం గురుభ్యోన్నమః 💐
@satyasaisharma Жыл бұрын
Mahatma 🙏 Sree matrey Namaha
@shobhavenkataramanaiah34112 жыл бұрын
తమరి జన్మదినోత్సవము సందర్భంగా మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు స్వామి
@hemalathadevi7823 Жыл бұрын
Guru roopam lo unna Daivam Shree Shree Shree Paripoornanda Gariki paadabhi vandanalu
@bhavaniaddagarla92932 жыл бұрын
Padabhi vandanlu Guruvu Garu 🙏
@himabindu31892 жыл бұрын
Happybirthday to you poojyaswamiji may you guide all of us for manymanyyears to come
@s.sambasivarao9131 Жыл бұрын
Swa Meejee వారికి పాదాభివందనం,మీ ముఖ మకి నేనువిన్న వాటిలో తలమానికం,అన్నిత మీ కృషి కలకాలం అంటే శ్రీ చంద్రాడులు ఉన్నంత వరకు పదిలం....స్ స్ రావు 85 వసంతాలు,guntur.......
@chittipanthulu1382 жыл бұрын
స్వామీజీ వారికి తేదీల ప్రకారం పుట్టినరోజు శుభాకాంక్షలు....
@nagaranikammari38842 жыл бұрын
Sri gurubyonamaha 🙏🙏
@prabakarguptha41272 жыл бұрын
Wish you happy birthday God bless you Hosur T Nadu
@MENYAKIRAN2 жыл бұрын
జన్మదినం శుభాకాంక్షలు స్వామి వారు 🙏🏻🙏🏻
@simhadritiridi99282 жыл бұрын
స్వామీజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏
@venkatalakshmi6812 жыл бұрын
Swamiji happy birthday
@padmavathimaddi93492 жыл бұрын
Happy Birthday Swamy 🙏🙏🙏
@gangadevivandanapu31972 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు స్వామీజీ
@rajeshp.m52482 жыл бұрын
Janmadina subhakanshalu swamiji
@jyothsnamannepally95772 жыл бұрын
Many many happy returns of the day Swamy🙏💐
@venkateshvenky25732 жыл бұрын
నమస్కారము స్వామీ 🙏🚩
@vssptprecisiontools85142 жыл бұрын
Jai gurudev 🌹🙏
@ippilivlogs34342 жыл бұрын
Jai Guru Dev 🙏🙏🙏🌅🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dhananjaypenchala17902 жыл бұрын
Swamiji gariki hrudayapoorvaka namahskaramulu 🙏🙏🙏
@ananthavihari66702 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻
@domakondavaralaxmi11642 жыл бұрын
స్వామి మీరు ఎ౦తో మీదికి ఆదర్శంగా వున్నారు.
@venugoalvenugopal2130 Жыл бұрын
Om namah shivaya. Hare Krishna. Jai shree Ram 🙏 Guruji heart 💓 Touching Speach Superb Excellent 👌👍 wonderful. Om TAT Sat. thanks 🙏 Swami ji writes Speaking Dynamic Speach. I Love it You Are my Guruji 💟
@klakshmiprasanna60622 жыл бұрын
Happy Birthday to you swamy ji 💐🍨🙏🙏🙏
@angalisainath12142 жыл бұрын
Swamy ji ki padhabi vandhanallu Telangana next cm pakka
@లక్ష్మిజె2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌
@suneethathadikonda30642 жыл бұрын
Swamiji ki paadabhinamaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏.Janmadina subhakaankshalu
@shantishiv86582 жыл бұрын
sarnagathi swamyi
@ashokkumarmaddi7489 Жыл бұрын
రాజకీయాల్లోకి రావాలి యోగి ఆదిత్యనాథ్...........లా మీరు మీ ఆలోచనలు అద్భుతం
@radharudraraju8058 Жыл бұрын
Janma dina subhakashalu swami...🎂💐
@parameshwarvasarachetlagan55782 жыл бұрын
Guru gariki padabi vandanalu 50 th janmadina subkankshalu