గీతా సందేశం మానవాళికి జీవన వేదం. అట్టి వేదం సారాంశాన్ని సప్త శ్లోకాలు లో అందించి సప్త జన్మలు నుంచి మోక్షము కొరకు మోక్ష మార్గము ను ఉపదేశం చేసిన గురువర్యా! మీకు సహస్ర కోటి సాష్టాంగ నమస్కారములు.
@sahithiparimalamАй бұрын
ఇంతటి వివరణాత్మక కామెంట్ చేసినందుకు మీకు బహు ధన్యవాదములు. 🙏🏻🙏🏻
@nagamanisalaka367Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 బాగుందండి ధన్యవాదములు🙏
@sahithiparimalamАй бұрын
చూసి కామెంట్ చేసినందుకు మీకు నా హృయపూర్వక ధన్యవాదములు.
ఎంతో చక్కటి శ్లోకాలతో comment చేసినందుకు గురు సమానులైన మీకు నా ధన్యవాదాలు. భగవద్గీత నుండి మీరు పెట్టిన ప్రతి శ్లోకముూ అద్భతమైనది. మీ లాంటి వారి ఆశీర్వాదం నాలాంటి వారిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gudurutejovathi1616Ай бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤❤
@sahithiparimalamАй бұрын
Thank you very much 🙏🏻
@RuppaLathaАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@sahithiparimalamАй бұрын
ధన్యవాదములు.... 🙏🏻🙏🏻🙏🏻
@PammiSatyanarayanaMurthyАй бұрын
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము శ్లో।। 14: సర్వతః పాణి పాదం త త్సర్వతోఽక్షిశిరోముఖమ్ । సర్వత శ్శ్రుతిమ ల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ।। (పరమాత్మ) భావము:- అందరియందు కాళ్లు, చేతులు, కన్నులు, ముఖము, చెవులు కల్గి పరమాత్మ అంతట వ్యాపించివున్నది. వివరము:- పరమాత్మ అనునది స్త్రీకాదు పురుషుడు కాదు. ఒక విధముగ అన్ని ఆయనే కావున పురుషునిగ ఆయన అనియు, స్త్రీగ అది అనియు వ్రాయడములో జరుగుచుండును. ఒకచోట అది అని, మరొకచోట ఇదియని, ఆయన ఈయన అంటున్నారే అనుకోకూడదు. పరమాత్మ ఏది కానివాడని తెలియడము కోసమే అలా వ్రాయవలసి వచ్చినది. ఇక్కడ ఈ శ్లోకములో కూడ ప్రకృతి పురుషులు రెండు పరమాత్మేనని, విడదీసిచూస్తే వేరు వేరుగనున్నవని తెలుపడమే సారాంశమని తెలియుము. కాళ్ళు, చేతులు, ముఖము, కన్నులు, చెవులు ప్రపంచములోని జీవరాసులకన్నిటికి ఉన్నవే. స్థూలమైన అవయవములు ప్రకృతిలో తయారైనవని, వాటియందుండి కదలించునది ఆత్మని ముందే తెలుసుకొన్నాము. ప్రపంచములోని సర్వజీవరాసుల స్థూల అవయవములు, అందులోని సూక్ష్మశక్తి రెండు పరమాత్మే అయివున్నాడని ఈ శ్లోకములో చెప్పడమైనది. స్థూల సూక్ష్మములైన ప్రకృతి, ఆత్మల రెండింటిని కలిపి చూచిన జగత్తులోని శరీరములన్ని పరమాత్మేనని, అన్ని అవయవములు ఆయనేనని తెలియుచున్నది. జ్ఞానము ద్వార తెలియు జ్ఞేయము జీవరూపమైన ప్రపంచముగ వ్యాపించి ఉన్నదని తెలియవలెను. జ్ఞేయమైన పరమాత్మ ఇంకా ఎట్లున్నాడనగా!
@sahithiparimalamАй бұрын
పూర్తి వ్యాఖ్యానం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదములు. పరమాత్మ అనే పదానికి చక్కటి వివరణ ఇచ్చారు. నేను ధన్యుడను. 🙏🏻🙏🏻🙏🏻