ఉగాదినాడువిశ్వరూప సందర్శనం మాకు కలిగించినందులకుమీకు మా ధన్యవాదములు
@konerinagendar72149 ай бұрын
అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది నాడు విశ్వరూప సందర్శనం చేయించినందుకు ధన్యులము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@balakrishna80618 ай бұрын
మాకు ఇంతటి భాగ్యన్ని ఇచ్చిన వారి అందరికి ధన్యవాదములు
@Yugandharaswami9 ай бұрын
దేవతలకు దుర్లభమైన విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పట్నాయక్ గారు జానకిరామ్ గారు వారి సాంకేతిక బృందం మా అందరికీ కలిగింపజేశారు. సంస్కృత భాష పరిచయం లేని వారికి, పుస్తకం చదివే అలవాటు అవకాశం లేనివారికి, చదివిన తగిన భావుకత లేని వారికి కూడా అనుభవయోగ్యంగా దీనిని మలచినందుకు ధన్యవాదములు. భగవానుడు కాలస్వరూపుడు. నూతన సంవత్సరంలో తొలిరోజు అయిన ఉగాదినాడు ఆ కాలస్వరూపుని విశ్వరూప సందర్శనాన్ని కలిగించడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. భవిష్యత్తులో రామాయణ మహాభారతాలలోని అవతార్ మూవీవలె త్రీడీ సినిమాలుగా తీయగలిగేవారు త్వరలో తప్పక వస్తారు. ఈ సాంకేతికత ముందు తరాలకు భారతీయ సంస్కృతిలోని అందాలను అందించడంలో ఎంతో సహకరిస్తుంది. మీ ఈ వీడియో వారికి తప్పక ప్రేరణాత్మకమవుతుంది.
@cuddapahadhisheshachakrapa59119 ай бұрын
Thanks to both Sri. Janaki Ram gariki and RP. Patnaik garki. God bless you both. ❤❤🙏
@GayathriRaya-fo2fm9 ай бұрын
14:33 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@operation50-oldisgold69 ай бұрын
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
@rayalaraghukishore9 ай бұрын
"మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన " wrong. Bharat lo ee rashtram lo patyamshamga chercharo cheppandi ?
@manjaiahmukka6272Ай бұрын
ఓమ్ శ్రీ కృష్ణ పరమాత్మనెేనమ: కృష్ణo వoదెే జగద్గురుమ్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Siv739 ай бұрын
Video చూస్తుంటే. మా కళ్ళ ముందు జరుగు తున్నట్లు మహాదానంద అనుభూతి కలుగుతుంది♥️🙏🙏🙏
@prakashrao66419 ай бұрын
పండుగ రోజు.. భగవంతుని విశ్వరూపము దర్శనమ్ మాకు ప్రసాదించిన మీకు మా ధన్యవాదములు 👏🤗
@NaliniNaidu-b2b8 күн бұрын
Krishna koti koti pranam
@Santhosh10.9 ай бұрын
జానకిరామ్ అన్న వీడియో ఎడిటింగ్ అద్భుతం 🙏🙏🙏
@mohankrishna21509 ай бұрын
అవును ❤❤
@operation50-oldisgold69 ай бұрын
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
@suhasiniCherukula-lb6hp9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnaraobandi33158 ай бұрын
❤
@subrahmanyammathukumalli8932Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురు
@SeshaveniEdupuganti9 ай бұрын
🙏🙏🙏 జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏
@vakodesrinu25794 ай бұрын
స్వామి వారి భయానాక రూపం పాపులకు మహా విష్ణువు రూపం పుణ్యాత్ములకు చాలా చక్కగా వివరించారు ఆ స్వామి వారి దివ్య దర్శనం కలిగినట్టు వున్నది 🙏పట్నాయక్ గారికి జానకి రామ్ గారికి నా హృదయపూర్వక నమష్కారంలు 🙏
@utukurivenkata99529 ай бұрын
ఆర్పి పట్నాయక్ గారి జీవితం ధన్యం గీతం మించిన జ్ఞానము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపిన ఆర్పి పట్నాయక్ గారికి ధన్యవాదములు
@prasad4619 ай бұрын
సకల ప్రాణికి తొలి పండుగ అయిన ఉగాది రోజు శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప సందర్శనం మాకు చూపిన మీకు ధన్యవాదాలు🙏జై శ్రీకృష్ణ🙏.
@mulyramesh73455 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏
@hemalathaballada18778 ай бұрын
హరే కృష్ణ! ఇంత మహాద్భుతంగా భగవంతుని విశ్వరూప సందర్శనం చేయించినందులకు ఈ వీడియోను అందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..మా కన్నులు, చెవులు, మనస్సు తరించాయి.మొత్తంగా మేము తరించాము. హరే కృష్ణ !
@SatyanarayanaMuliki5 ай бұрын
ఓం నమో కృష్ణ భగవాన్ ఐ నమః రామకృష్ణ 🙏🙏🙏🙏🙏
@ravikankipati45029 ай бұрын
Rp పట్నాయక్ గారు,జానకిరామ్ గారు మరియి ఈ కార్యాంలో సహాయం చేసినవారందరకు ఆ భగవంతుడు మోక్షము కలిగిస్తాడు
@vasudevavasu3888 ай бұрын
❤🙏🙏🙏
@narayanagowda2938 ай бұрын
Lĺ@@vasudevavasu388
@maheshreddymanyam152419 күн бұрын
🙏OM 🔥 Namah shivaya 🌿🌺💪☝️
@yaminitirumalasetty27499 ай бұрын
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
@kavallaganapathi109 ай бұрын
భూగోళం నిండిన ఓ దివ్య స్వరూపా నమస్కారం🙏🙏🙏
@nagabramham97279 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏼ఓం నమో భగవతే🙏🏼 🙏🏼వాసుదేవాయ🙏🏼
@nkotaiah69259 ай бұрын
🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
నమస్కారం అండి 🙏 ఆ కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో మీ గొంతుకలో ఆర్తి ఎంతో అద్భుతంగా ఉంది అండి 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@narendarguda19484 күн бұрын
Krishnam vande jagathgurum ❤❤❤
@venugopal94919 ай бұрын
శుభోదయం. ఈ ఉగాది పర్వదినాన ఆ భగవంతుని రూపాన్ని మీ గాత్రం తో దర్షించంప చేసినందుకు ధన్యవాదాలు.
@SamalkotSmartvlg9 ай бұрын
ఉగాది శుభాాంక్షలు మీకు మి కుటుంబ సభ్యులకు
@Girinadhvidvan9 ай бұрын
ఉగాదికి శ్రీ కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం కలిపించారు ధన్యవాదాలు అండి. జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
@iam_raj_talari95909 ай бұрын
Jai shree krishna ❤
@sri_nivas9 ай бұрын
ఈ విశ్వమంతా ఆయన విశ్వరూపమే థాంక్యూ ఆర్ పి అండ్ టీం 🙏 అద్వైత దృష్టితో చూస్తే ప్రతి దానియందు ఆయనే కనపడతాడు
@vsrmurty92159 ай бұрын
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha 🙏🙏🙏🎉🎉🎉🎉🎉 శ్రీ krishnam vamde jagadgurm 🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
@sarakanamKrishna11 күн бұрын
ఓ తేజో స్వరూపా! శ్రీమహా విష్ణుా! మా ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు పోగొట్టి ప్రశాంతజీవితం అనుగ్రహించు సర్వేశ్వరా.ఓం నమో నారాయణాయ.ఓం లక్ష్మి నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.
@UmaKoti109 ай бұрын
🙏🙏🙏🙏🙏
@megacreations69543 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు
@ravurimadhavi97439 ай бұрын
అద్భుతం విశ్వరూప దర్శనం 🙏🙏🙏
@mulkalaharish30417 ай бұрын
🙏🙏🙏enno jivithalanu Malupu thippe prakriya sagisthunna RP Patnaik Gariki team lo unna prathi okkari Dhanyavadhalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai shree Krishna.jai shree Ram 🚩
@swathi35822 күн бұрын
Harekrishna video pettinaduku setha kotti padhabi vandhanamullu
@RaviShankar-jf4xx9 ай бұрын
అత్యద్భుతం R P గారు Janakiram గారు చాలా బాగుంది. బొమ్మలు కళ్లనుకట్టిపడేస్తున్నవి. వచనం బాగుంది మీరు అదృష్టవంతులు💐💐💐💐
@vijayageetaamrutam9 ай бұрын
అధ్బుతం ... అనన్య సామాన్యం ... శ్రీ ఆర్‌పి పట్నాయిక్ గారు తన గళంలో మరియు శ్రీ జానకిరామ్ గారి VFX మరియు ఎడిటింగ్ లో కూడా వారి విశ్వరూపం చూపించారు 🙏🙏🙏
@chhinnayadav65529 ай бұрын
ఈ ఎపిసోడ్ హైలైట్ sir,,, వింటుంటే రోమాలు నిల్చుంటున్నయి....నిజంగా ఆ back ground pics కి మీ భావోద్వేగ మైన కంఠానికి మమ్మల్ని మేము మరచిపోయాను. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు నే చూసినట్టు , ఆయన మాటలు విన్నట్టు ఆనంద భాష్పాలు తో పులకరించి పోయాము ... ❤❤❤❤❤❤❤❤ Tnq patnaik గారు....
@nindrarajeswari30559 ай бұрын
Harekrishna 🙏🪔🌹💐🍎🍒🌿🔥🙇😊🙏
@santoshig54706 ай бұрын
Om Namo Bhagavate Vasudevay 🙏🙏
@RaviKumar-ny1hn14 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏 శతకోటి 🙏🙏🙏🙏
@shivakumarkomandla2425 ай бұрын
హరే కృష్ణ 💐💐💐🙏🙏🙏
@vijayakumari48559 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏
@akulavenkateswarlu15656 ай бұрын
Rp patnaik garik hruday purvak vandanamulu
@srinivasanprabalanathan83968 ай бұрын
Excellent super view of Lord ever Seen in my life🙏🙏🙏🙏🙏🙏🙏
@shobharani31659 ай бұрын
అద్భుతం,మహాద్భుతం,🙏🏻🙏🏻 ఈ విశ్వరూప దర్శనం. కళ్ళకు అది నట్టుగా చూపించారు జానకి రాము గారు మీకు కోటి కోటి ప్రణామాలు 🙏🏻🙏🏻 ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం చూసి ధన్యులము అయ్యాము. క్లోజప్ షాట్స్, చాలా చాలా అద్భుతం 🙏🏻🙏🏻 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻
@shobharani31659 ай бұрын
ఈ మహత్కార్యాన్ని కి సహకరించిన వారందరికీ పేరుపేరునా నమస్సుమాంజలులు 🙏🏻🙏🏻
@agamproduction35767 ай бұрын
అద్భుతం మహా అద్భుతం నా జన్మ ధాన్యం మైంది🙏. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పదివేయాలా కోట్ల పాదాభి వందనాలు 🌹🌹
@bhagyammas84094 ай бұрын
Hare Krishna hare Krishna Krishna hare hare Rama hare Rama hare hare
@abhi1244abhi6 ай бұрын
Thank you sir
@klakshminarayanaachari10207 ай бұрын
నమస్కారం ఆర్పి పట్నాయక్ గారు మీరు ఇంతటి మహోన్నతమైన అటువంటి భగవద్గీత విశ్వరూప సందర్శన, సార్ మీ యొక్క ప్రయత్నం అర్జునునికి జ్ఞాన నేత్రం అనేటువంటి దాన్ని ప్రసాదిస్తున్నాను అని దేవదేవుడైన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విషయాన్ని చెప్తున్నట్లు ఎందులో మీరు వివరించారు నువ్వు తప్ప అని చెప్పినటువంటి మాట దేవుని మాటని సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తున్నది. కావున త్రైత సిద్ధాంత భగవద్గీత లో సరైనటువంటి భావం అర్థము కలదు. దేవుడు చెప్పినటువంటి భావం, స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు రచించిన అటువంటి త్రైతసిద్ధాంత భగవద్గీతను, ఆర్పి పట్నాయక్ గారు మీరు ఈ భగవద్గీతను చదవాలని కోరుకుంటున్నాం సార్
@chiranjiviblogs38083 ай бұрын
🦚Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare🦚🙏🙏🙏🙏 🦚Jai Shree Radha Krishna🦚 🦚Radhe Radhe🦚
ఆర్.పి. పట్నాయక్ గారికి, మీరు ఇంత ఉత్తమ విలువలతో నిర్వహిస్తున్న ఈ భగవద్గీత తెలుగుకు, మీకు 🙏 మీ తెలుగు భాషా ఉచ్చారణ చాలా గొప్పగా ఉంది, ఏ మాత్రం తప్పులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, ఒకే వాయిస్ తో, ఎక్కడ ఎలా పెంచి తగ్గించాలో అలాగే మెయింటెయిన్ చేస్తూ .... భగవద్గీతను మా కదించినందుకు 🙏 తన్మయులను చేశారు 🙏 ఈ బృహత్కర్యానికి మీరు ఎంత మంది కష్టపడ్డారో .... వారందరికీ 🙏
@aienavolusrinivasarao98892 ай бұрын
👌👌👌హరే కృష్ణ
@ettaboinaravi239 ай бұрын
Hare Rama hare krishna....
@ArchanaVanathadupula-xe9vw4 ай бұрын
అద్బుతం అమూల్యం ఆహా ఎంత చక్కటి వివరణ ఎంతో మ్మహోన్నతంగ నా మనసుకి ప్రశాంతతా కలుగుతుంది ...మీకు చాలా చాలా ధన్యవాదాలు ...🙏🙏🙏🙏🙏
వందే జగద్గురు, ఆర్పి పట్నాయక్ గారు మీకు చాలా ధన్యవాదాలు❤
@PrakashPrakash-w5e9 ай бұрын
Jai Jai Jai Sri Krishna
@aravindkumar27029 ай бұрын
Jai Sri Krishna🙏🙏
@vsrmurty92159 ай бұрын
ఉగాది శుభాకాంక్షలు మీ కు మీ కుటుంబ సభ్యులు కు ❤🎉🙏
@kishorekorlam53819 ай бұрын
Jai srila prabhupada
@proudcherla7 ай бұрын
Manchi varna chitraalu andinchina jaanaki ram garini maa dhanyavaadaalu.
@tharabainadakuduru77827 ай бұрын
Oooo viswarupa anantha iswa neeku dhanyawad amulu
@tharabainadakuduru77827 ай бұрын
Oo bhagavan Vishnu 😂
@DurgaBaggam9 ай бұрын
Dhanyvadalu r.p garu and janaki ram garu
@srichandanasuthram9 ай бұрын
Hare krshna Hare krshna
@ChokkaPolarao9 ай бұрын
Anna supar
@JaligamaNaveena-k9x8 ай бұрын
Ayya anthudini kallara chusanu mi Daya valla deva deva duni e janmalo na kallara chusanu bhagyam kaligindi namo namaha thrupithi kalgindi Naku anthudi chusanu 🙏 koti pranamalu
@pranithprani561Ай бұрын
Omnamanaryann namaha keyjay naraynn Namaha
@mutchuyedukondalareddy83787 ай бұрын
ముందుగా RP గారికి నమస్కారము 🙏 ఎన్నిమార్లు విన్నా తనివి తీరనిది అమృత సమానమైనది ఆత్మతో అనుబంధమైనది. అమ్మకు బిడ్డకు మధ్య ప్రేమ వంటిది జన్మజన్మల బంధమా జగదీశునితో ఎదురైన ప్రతిసారి అణువు అణువులో కంపనం ఆశృధార ఎమి మాయ చేసున్నావయ్యా కోట్ల కోట్ల వందనాలు కృష్ణా హే మాధవ గోవిందా
@Durgaprasad-p4y5 ай бұрын
14:08 జై కృష్ణ శ్రీ కృష్ణ జయ జయ జయ జై కృష్ణ జయహో సర్వాంతర్యామి శ్రీ కృష్ణ పరమాత్మకు జయహో జయ జయ జయ జయహే నీ చల్లని దయ కరుణ కటాక్షములు మాపై ఎల్లప్పుడు పరిపూర్ణంగా కురిపించు తండ్రి దేవాధిదేవా నీకు మా శతకోటి ప్రణామములు తెలియజేయిచున్నాము మీ విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించిన మీ అందరికి మా ప్రణామములు మీకు శ్రీ కృష్ణుని కరుణా కటాక్షములతో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
@venkateswararao3769 ай бұрын
శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐
@pranithprani56129 күн бұрын
Omnamanaryann namaha keyjay LaxmeiNarayynNamaha
@sreejavarma97469 ай бұрын
నేను అన్ని ఎపిసోడ్స్ రెగ్యులర్ గా చూస్తున్నాను కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ నిజం గా చాల అంటే చాల నచ్చింది 😍 ఉగాది రోజు వినడం మన అదృష్టం అని భావిస్తున్నాను 😍💯 thankyou janaki ram gaaru for great visuals and also rp patanaik sir gaaru 🙏
@shivvannollayashavatha5719 ай бұрын
Jie srikusuna🙏🙏🙏🙏🙏
@sudhashivam.94599 ай бұрын
Krishna Vande Jagadgurum!
@PrashanthiGandyadapu4 ай бұрын
Maha adhbutham thank you God
@nagendra71849 ай бұрын
ఓం నమో శ్రీ భగవతేవాసుదేవీ నమో శత సహస్రా శతకోటి పాధాబివందానాలు
@ShivPrasad-mj2pc9 ай бұрын
Hare krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare