Shiva reddy gariki hats of పిల్లలకు ఇంత గొప్ప అలవాటు చేసినందుకు Great🙏🙏🙏🙏🙏
@raghunathreddy82282 ай бұрын
శివారెడ్డి గారికి 🙏🙏🙏అలాగే వారి కుమారులకు 🙏🙏🙏ధన్యవాదములు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజం లో కూడా ఎంత చక్కగా భగవద్గిత ను ఆలపిస్తున్నారో చుడండి... వీరి తల్లి తండ్రులకు నా యొక్క నమస్కారాలు 🙏🙏జై శ్రీరామ్ 🚩🚩