పైసా ఖర్చు లేకుండా కంటి చూపు ప్రసాదించే వైద్యం | Hema Nanduri

  Рет қаралды 197,981

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

Пікірлер: 430
@swamyguggilla2233
@swamyguggilla2233 2 жыл бұрын
నమస్కారం మేడం గారూ చాలా మంచి విషయాలు చెప్పు తునారు హిందూ సంప్రదాయ లు గురించి పద్ధతు ల గురించి భక్తీ విషయాలు చెప్పు తునరు ధర్మ సందేహాలు చెప్పు తుణారు అహ god మిమ్మలిని చలగా చూడాలి ఓం శ్రీ కాంచి కామాక్షీ దేవి నామ
@మాదవరపుmohan
@మాదవరపుmohan 2 жыл бұрын
మేడమ్ గారు మీరు కారణజన్ములు.. ఈ రోజుల్లో ,ఈ కలియుగంలో ఆ భగవంతుని గూర్చి,అమ్మవారి గూర్చి,అందరికీ మంచి చేయాలి అనుకొనే ఆలోచన ,తపన చాలా చాలా మంచి ది..మీకు నా ఆత్మ ప్రణామాలు.. మోహన్ నెల్లూరు జిల్లా..
@vvsrcirivadavsr278
@vvsrcirivadavsr278 2 жыл бұрын
థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ మేడం రిప్లై ఇచ్చింది చాలా ఆనందంగా ఉంది మేడం ఇలాగే కలకాలం ప్రజల ప్రజా చూస్తూ కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను మేడం🌹🙏🙏🙏🙏🙏🙏
@subbaraorao3968
@subbaraorao3968 2 жыл бұрын
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అలాంటి కళ్ళను మళ్ళీ మాములు స్థితి కి తీసుకుని వచ్చి వాళ్ళకి కొత్త జీవితం ప్రసాదించే సేవచేసే ఆ ధన్యజీవి కి శతకోటి వందనములు
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 2 жыл бұрын
అక్కా, ఎక్కడి నుండి సేకరిస్తున్నారో, ఎంత శ్రమిస్తున్నారో ... మీ ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్క ఆణిముత్యం. మీకు పాద నమస్కారం చేసుకోవటం మాత్రమే కాదు, మీ చరణ ధూళిని నెత్తిన ధరించాలని అనిపిస్తోంది.
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః..నాదొక విన్నపం సాధారణమైన మనిషిని నేను అంత పెద్ద మాటలు వద్దు అండి...దయచేసి అలాంటి మాటలు అనకండి....మనం అందరం అమ్మవారి పాద రేణువుల అయితే చాలు అని కోరుకుందాం....
@seenup
@seenup 2 жыл бұрын
@@nandurihemamalini మిమ్మల్ని ఒక గురువు లా ఒక దైవాంశంగా భావించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నారు. మీరు వాళ్ళ మనసు లోని భక్తి ని తగ్గించకండి అమ్మా
@vijaya3033
@vijaya3033 2 жыл бұрын
God bless you Madam🙏👍
@saradamurthy6655
@saradamurthy6655 2 жыл бұрын
Avunu andi
@PremChand-jr5ce
@PremChand-jr5ce 2 жыл бұрын
@@nandurihemamalini address ekkada madem
@Varmapenmatsa
@Varmapenmatsa Жыл бұрын
మేడం, చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. మీకు మా అందరి తరుపున ధన్యవాదాలు.
@venkatalakshmi8774
@venkatalakshmi8774 2 жыл бұрын
మాకు మంచి మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ మేడం ఈ మెసేజ్ అందరికీ షేర్ చేస్తాం
@reddymothukuri
@reddymothukuri 2 жыл бұрын
గత ఈ 100 సంవత్సరాల కాలంలో జివిచిన మహనీయుల చరిత్రలు ఇంకా చేయండి దీని వల్ల ప్రస్తుత కాలంలో ఎలా జీవించాలో తెలుస్తుంది.
@rkishan4673
@rkishan4673 2 жыл бұрын
మీరూ మీ పతి దేవులు చేస్తున్న videos అద్భుతం. మీ జంట కి దేవుడి ఆశీర్వచనం వుంది.ఇప్పుడు జీవించి వున్న యోగుల ,మహాత్ములు గురించి కూడా ఆ సద్గురువుల అనుగ్రహం తో వివరాలు సేకరించి videos చెయ్య ప్రార్థన.
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః. మా వారి పేరు సూర్యనారాయణ మూర్తి అండి. ధన్యవాదాలు. తప్పకుండా చేస్తాను.
@kirankumarbattula4743
@kirankumarbattula4743 2 жыл бұрын
చాలా గొప్ప విషయం తెలియజేశారు 🙏 ధన్యవాదములు 🙏🙏
@శ్రీక్రియోషన్స్-జ2ఱ
@శ్రీక్రియోషన్స్-జ2ఱ 2 жыл бұрын
మీ పుణ్యదంపతులకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@శ్రీక్రియోషన్స్-జ2ఱ
@శ్రీక్రియోషన్స్-జ2ఱ 2 жыл бұрын
క్షమించడమ్మా
@satyashree7094
@satyashree7094 2 жыл бұрын
చాలా మంచి సమాచారాన్ని అందరికీ తెలియచేసారు.🙏🙏 ఈమధ్య చాలా మంది కి తెల్ల మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి.దయచేసి దానికి సంబంధించిన చికిత్స గురించి చెప్పగలరు.
@karunasrigouru1192
@karunasrigouru1192 2 жыл бұрын
అర్థవంత మైన జీవితమ్ అంటే ఇది యే నేమో. ఆదర్శ వంతమైన జీవితం అంటే ఇది యే నేమో. ధన్యజీవి అంటే ఇతడే నేమో. అబ్బా ఎంత ఉన్నతమైన జన్మ, ఎంత ఉన్నత మైన జన్మో, మనసా వాచా కర్మణా నమస్కారం తెలియ చేస్తున్నాను.
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ravikishore9095
@ravikishore9095 2 жыл бұрын
ధన్యవాదాలు అండి.🙏 మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి.
@lathadevinalam9819
@lathadevinalam9819 2 жыл бұрын
Namaste Madam..... Any remedy for increasing hearing capability for slow learning child
@madala.enkontercheyandiven9447
@madala.enkontercheyandiven9447 2 жыл бұрын
🙏🙏🙏🙏
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 жыл бұрын
ఎంత మంచి.suggestion ఇచ్చారు హేమ గారు really good suggestion tq.very much
@somasekharacharyulupulluri9152
@somasekharacharyulupulluri9152 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీ భావ వ్యక్తీకరణ బావుంది ధన్యవాదాలు
@jayashreekatakam1931
@jayashreekatakam1931 2 жыл бұрын
Vaidhyo Narayana Hari.....Venkata Swami kipadhabhi ki Chethulu athy sastanga namaskaram cheyali intha manchi vishyam meeru sakarinchinandhu dhanyavadhalu meedhy chala goppa manasu....Thnxxxx Amma👏👏👏🤝👍👍
@prathi05
@prathi05 Жыл бұрын
అమ్మ, మీ vyakyanam చాలా daivopetam గా untundi. It is as if the characters are live infront of our eyes 🙏
@sureshvarma1158
@sureshvarma1158 2 жыл бұрын
Hema Malini madam miku koti🙏🙏🙏🙏🙏 all poor people's Happy good eye Aravvinda hospital🙏🙏🙏🙏🙏🤳
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@rameshkumar-tm5rz
@rameshkumar-tm5rz 2 жыл бұрын
Excellent information might be you have got divine power by God grace
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@manojgada5994
@manojgada5994 2 жыл бұрын
గురుపూర్ణిమ శుబాకా Oక్షలు అమ్మ మి వాయిస్ ఎంత తీయగా వుంటుంది తల్లి
@vineetharevuri6181
@vineetharevuri6181 2 жыл бұрын
గురుపూర్ణిమ శుభాకాంక్షలు అమ్మ
@seenup
@seenup 2 жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాటా మా జీవితాలను మారుస్తుంది. మీ మాటల ద్వారా మా జన్మ ధన్యం తల్లీ. అందుకే పవిత్రమైన మీ దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
అయ్యో ఎంత మాట...మెయిల్ చేశారా?
@venkatanandam8732
@venkatanandam8732 2 жыл бұрын
అమ్మా ఈ రోజే మీ ఛానెల్ చూసి సబ్స్క్రయిబ్ చేశాను చాల మంచి విషయాలు తెలియ చేస్తున్నందుకు అనేక ధన్యవాదాలు నండూరి శ్రీనివాస రావు గారి ఛానల్ కూడా చూస్తున్నాను
@bevaralavanya6627
@bevaralavanya6627 2 жыл бұрын
Namaste amma,aa slokalu adigina varilo nenu okadanni ee video na tammudu ki chala upayogapadutundi.Thanks amma
@sriram4461
@sriram4461 2 жыл бұрын
అమ్మ చాలా మంచి విషయం చెప్పారు
@Pashupathi-lq4md
@Pashupathi-lq4md 2 жыл бұрын
Amma live live phone number evandi
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 2 жыл бұрын
Dhanyavaadalu Chaala vupayogakaramaina video pettaru 🙏🙏🙏
@rajaniabkari138
@rajaniabkari138 2 жыл бұрын
Excellent information. Thank you madam.🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@bhanuprakash1484
@bhanuprakash1484 2 жыл бұрын
Great direction. Manchi upayam
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
@pushpadevia4971
@pushpadevia4971 2 жыл бұрын
Great person dr. Govindappan. Thanq very much madam. May Lord bless u both u f happy life
@skgous8341
@skgous8341 2 жыл бұрын
Arvind eye hospital వారికి నా పాదాభివందనం . నా కూతురికి వైద్యం ద్వారా చూపు మెరుగు పడింది
@vamsibalu7006
@vamsibalu7006 2 жыл бұрын
ఎక్కడ sir .ee hospital
@ravindrababu7114
@ravindrababu7114 2 жыл бұрын
Tirupati
@govindarajulajagan4615
@govindarajulajagan4615 2 жыл бұрын
@@ravindrababu7114 ADDRESS, PHONE NO. PLEASE
@a.parimala2613
@a.parimala2613 8 ай бұрын
Tirupati address cheppandi
@giridhar9230
@giridhar9230 2 жыл бұрын
Amma namaskram MI videos anni chustanu Anni vishayalu vivaranga arthamyettu chala baga cheputaru dhanyavadalu talli🙏🙏🙏
@yarlagaddavijayalaxmi4570
@yarlagaddavijayalaxmi4570 2 жыл бұрын
Chalaa. Krutghnatalu. Amma. Chalaa. Vivaranga. Chepparuamma. Devudu. Mimmalunu. Challaga. Chudaali. Amma.
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
🙏🙏
@samanvitha_vr
@samanvitha_vr 2 жыл бұрын
I have visited this hospital in tirupati, this is one of the best hospitals. Doctors are so kind and caring, Security will come and drop you till reception.
@ravikumar-on4fn
@ravikumar-on4fn 2 жыл бұрын
Mam hospital address in Tirupati
@sureshvarma1158
@sureshvarma1158 2 жыл бұрын
ok tnq🤝 Madam good eye Aravvinda poor people's eye hospital madam miku koti🙏🙏🙏🙏🙏🤳
@suvakatam9577
@suvakatam9577 2 жыл бұрын
Amma, ilanti videos chaalaa upayogam andi Thank you for this great information
@satyalakshmi6368
@satyalakshmi6368 2 жыл бұрын
Mee videos+srinivas gari videos.... modern era. Avadhutalu emo anipistundi.... manchi okkarriki ayna roju ki cheyyali....ani munduku nadustunamu..... srimatrenamah 🙏
@krishnavenivaradarajan3555
@krishnavenivaradarajan3555 2 жыл бұрын
Video narration is very impressive. Great news, definitely reaches the needy. You fulfilled goal of making this video. 🙏
@Vijaya_silpa_Reddy
@Vijaya_silpa_Reddy 2 жыл бұрын
Arvind eye hospital gurinchi tesulu kani dani venaka unna Shrama gurinchi ippude telusukunnanu. Thank you very much
@p.vijayalatha6303
@p.vijayalatha6303 2 жыл бұрын
Thank you so much Andi fr your valuable information 🙏🙏
@DurgaVeerababuNaidu
@DurgaVeerababuNaidu 8 ай бұрын
అక్క మీ వీడియోస్ నేను చూస్తాను చాలా ధన్యవాదాలు మీకు
@kpravali
@kpravali 2 жыл бұрын
అడుగు అడుగు oka ప్రభంజన భేరి...la maaruthondi amma mee channel.🙏🙏🙏👏👏👏👏👏👏
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
అమ్మవారి దయ
@umadevigp4037
@umadevigp4037 2 жыл бұрын
Great information.Thanks a lot
@kumaraswamy1443
@kumaraswamy1443 2 жыл бұрын
Great madm ,nice video very useful
@nagalakshmiseelam4544
@nagalakshmiseelam4544 2 ай бұрын
థాంక్స్ యు mandam garu
@ederamanamma8683
@ederamanamma8683 2 жыл бұрын
🙏 Mam good information 👏👏👏
@jyothyg6653
@jyothyg6653 2 жыл бұрын
🙏🏻🙏🏻 wonderful work Hema garu.. Sharing such valuable information
@kamalram3601
@kamalram3601 Жыл бұрын
అమ్మ వారి పాదలకి 🙏🙏🙏🙏🙏
@kedsimpson9861
@kedsimpson9861 2 жыл бұрын
TQ madam 🙏 I will share it to each group 🙏
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 2 жыл бұрын
వైద్యో నారాయణో హరిః.ఎంతటి త్యాగ పురుషులు వెంకటస్వామి కిపాదా బి వందనాలు.🙏🙏🙏🙏🙏
@jhansirani5628
@jhansirani5628 2 жыл бұрын
Thank you mam.
@rajubokka8691
@rajubokka8691 2 жыл бұрын
😭🙏🙏🙏🙏💞🌻🌹🍑☕🚗
@puttapadmajakumari1566
@puttapadmajakumari1566 2 жыл бұрын
మీ జన్మ ధన్యమ్ తల్లీ
@UshaRani-cy1ji
@UshaRani-cy1ji 2 жыл бұрын
Amma Namaskaram meeru chala manchi vishayalu theliya chesthunnaduku danyavadamulu
@yesuratnambondada1238
@yesuratnambondada1238 2 жыл бұрын
Mi family andharu manchini chapuchunnadhuku thanks
@gubbalachiru9435
@gubbalachiru9435 2 жыл бұрын
Amma Namaste🙏 . first time me vedio chusthuna. Just subscribe chesanu.🙏🏻
@thelugurathna4823
@thelugurathna4823 2 жыл бұрын
ధన్యవాదాలు కృతజ్ఞతలు
@mjshbhasm7263
@mjshbhasm7263 5 ай бұрын
I with all my humility bow down to in prayer for Sri Maa Aurobindo picture on the wall🙏🏼🌷
@n.narendrababu8626
@n.narendrababu8626 2 жыл бұрын
Amma wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
@lavanyavojja23
@lavanyavojja23 2 жыл бұрын
Guru poornima shubakankshalu amma...
@ppjpcr1
@ppjpcr1 Жыл бұрын
telugu meeru ucharinche vidhanam chala bagundi...mee gonthulo unna bhava vyaktheekarana chala mesmorising ga undi.. chinnappudu maaku bhramarambha madam ani sanskrit mam undevaaru.... mam lesson cheptunte vinaalani anipinchedi...malli ekkuva chadavaalsina avasaram lekundedi...
@rameshmahesh059
@rameshmahesh059 2 жыл бұрын
మీరు విలువైన విషయాన్నీ చెప్పారు అక్క, మి channel subscriptions చేశాను మీ చక్కటి మాటలు ఇతరులకు నమ్మకం ఉండేలా ఉన్నాయి కచ్చితంగా తిరుపతి వెళ్తాము అక్క
@prashanthloyal6240
@prashanthloyal6240 2 жыл бұрын
ధన్యవాదాలు అమ్మ గారు
@ramanipaturi4796
@ramanipaturi4796 2 жыл бұрын
Amma meevalana. Yennivishayalu telustunnyo deenivenaka entasramavundo meeku padaabhivandanlu🙏🙏🙏
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 2 жыл бұрын
శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమః - ఈ రోజు చాల దురదృష్టం , మీ మనస్సు కి బాధ కలిగించే కామెంట్ చదవడం మా మనస్సు కి ఇంకా ఎక్కువ బాధ కలిగించింది . కొంత మంది పొరపాటున మీ ధర్మ యజ్ఞాన్ని అర్ధం చేసుకోలేక కామెంట్ చేయవచ్చు, కానీ నిజం తెలిసిన తరువాత వారు కూడా అనవసరపు కామెంట్ చేసాము అని మధన పడతారు . మీరు మాత్రం ఇటువంటి వాటిని పట్టించుకోవద్దు అని సవినయంగా ప్రార్ధిస్తున్నాను .
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
పర్వాలేదు అండి....అందరినీ అందరూ ఒకేలా అర్థం చేసుకోవాలి..అని మనం కూడా ఆలోచించకూడదు.ఎవరి అభిప్రాయాల వాళ్ళవి.. అమ్మవారి నిర్ణయం ఏలావుంటే అలా జరుగుతుంది.... అండి 🙏🙏మీ అభిమానానికి ధన్యవాదాలు
@vempatidurgabhavani9312
@vempatidurgabhavani9312 2 жыл бұрын
మీ ప్రతి వీడియో ఒక ఆణిముత్యం అండి...
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
🙏🙏
@shivashivappa3353
@shivashivappa3353 Жыл бұрын
Good 🌅evening madam very very nice your post
@enlightenment4341
@enlightenment4341 4 ай бұрын
Hare krishna Teenage pillalaku vache skin problems, hormonal imbalances,pcod etc ilanti problems ki emyna salaha ivvagalara
@arunamurathoti1515
@arunamurathoti1515 2 жыл бұрын
Thanks akka adbutham chalamandi madhurai veltunnaru. Intha charitra unda
@charynuthalapati4587
@charynuthalapati4587 2 жыл бұрын
చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
@gothrirambadu553
@gothrirambadu553 2 жыл бұрын
అమ్మ నీకు 🙏🙏🙏
@vvsmurty2694
@vvsmurty2694 2 жыл бұрын
Valuable information Namaskaram/
@krishnaraojeksani3032
@krishnaraojeksani3032 Жыл бұрын
Jai Sri mannarayana, god bless you always 🙏🙏🙏
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 2 жыл бұрын
Thank you madam very good Information.
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
@Jyothivlogs6633
@Jyothivlogs6633 2 жыл бұрын
Gurupurinima shubakankshalu amma⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏
@ammajiduggirala278
@ammajiduggirala278 2 жыл бұрын
Andariki use ayyie vishayamu chepparu 🙏🙏share chestamu
@suryanarayanamurthy4927
@suryanarayanamurthy4927 2 жыл бұрын
Aurobindo eye care is a dedicated service oriented organization. They are teaching eye excercises to the children and adults . If they are practiced daily, the eye sight will be improved in a short time and spectacles can be removed for ever.
@poornimaramaka1261
@poornimaramaka1261 2 жыл бұрын
Great
@indhutimes6862
@indhutimes6862 2 жыл бұрын
Guru pournami subaasayagalu 🌸🙏🌸🙏🌸🙏
@pavanulli4684
@pavanulli4684 2 жыл бұрын
🙏🙏🙏🙏
@jaishreeramjaibajrangabali4554
@jaishreeramjaibajrangabali4554 2 жыл бұрын
Danyavadalu amma meku,🙏🙏🙏🙏
@srilathanarayana8879
@srilathanarayana8879 2 жыл бұрын
Ambilopiya ma amma ki undii bt evaru sariga treatment cheyaleduuuu. Eppudu problem ga undiii...tq amma
@krrenukadevi6454
@krrenukadevi6454 2 жыл бұрын
Super 👍 Meku chala thanks 🙏
@rajithas1938
@rajithas1938 2 жыл бұрын
Thank you sister 🙏
@srinivasarao779
@srinivasarao779 2 жыл бұрын
meru bagundali 🌹🙏🙏🙏
@vamsiking4591
@vamsiking4591 2 жыл бұрын
Manchi ga cheparu tnq mem
@kalimilikrishnamoorthy2520
@kalimilikrishnamoorthy2520 2 жыл бұрын
Namaste Madam good information
@aswapurisakunthalaa6212
@aswapurisakunthalaa6212 2 жыл бұрын
Amma nenu doctor avvalani na korika eh video choosaka doctor tappa edi vaddu ani nirnayinchukunna chesthe nishkalmashamaina seva chestha ah sai baba ne eh video nenu choosela chesaademo eh comment ekkada peduthunna eppudaina naaku endukidi anna prathisaari vachi eh video lo cheppina athanni taluchukuntanu thanks amma mana deshaniki vaidhyulu entho avasaram om sai Ram nannu ashirvadinchandamma
@srinivasgullapudi8403
@srinivasgullapudi8403 2 жыл бұрын
Dhanyavadalu talli🙏🙏🙏
@rameshv9791
@rameshv9791 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@bhanusrich6073
@bhanusrich6073 4 ай бұрын
Namaskaram madam, Nenu chala years nunchi eyesight tho badhapadthunna treatment cheyalemu anesaru, aravinda eye care lo eyesight kachitanga cure chesthara andi Mi matalu chala dhairyani isthunayi madam, please cheppandi
@ramachandraramachandrarao2456
@ramachandraramachandrarao2456 2 жыл бұрын
Congratulations talli. You are great.
@chandaboinalaxmanlaxman3025
@chandaboinalaxmanlaxman3025 2 жыл бұрын
గురు పూర్ణిమ శుభ్ కాంక్షలు
@jsh7715
@jsh7715 2 жыл бұрын
Om namo namahshivaaya ee kutumbaanni samaaja hitham kosam maaku prasaadhinchaavu Kadaa shivaa.. dhanyosmi thandreee dhanyosmi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suhasinim5882
@suhasinim5882 2 жыл бұрын
Nandurivariki Dhanyavadamulu
@manthasatyanarayana2449
@manthasatyanarayana2449 2 жыл бұрын
You are so beautiful n your narration is excellent swee t voice sis ter
@niranjanipappala9498
@niranjanipappala9498 2 жыл бұрын
Chala manchi vishayalu chepputunnaru
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
గురు పూర్ణిమ శుభాకాంక్షలు అమ్మా...
@nandurihemamalini
@nandurihemamalini 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@rajasekhartalam1928
@rajasekhartalam1928 2 жыл бұрын
@@nandurihemamalini amma maa daughtrer ki psycological problem severe ga vunnadi please tell us the solution even my husband is also having bipolar mental disease please help us now i am sixty years and my husband is sixty three i want to come out fromthese problems and want a peaceful life for the future life how can i contact or communicate me please give us remedy as early as possible he is suffering from thirty nine years my daughter is suffering from twenty two years please help me
@narsingrao7140
@narsingrao7140 2 жыл бұрын
Thank you madam 🙏🙏🙏
@yashugillala9175
@yashugillala9175 2 жыл бұрын
Chala manchi information icharu andi. First time vintunnanu, entho mandiki upayogam avutundi 🙇
@raghavajoshi7691
@raghavajoshi7691 2 жыл бұрын
Vaidhyo Narayano harihi,🙏🙏
@renukaboini7482
@renukaboini7482 2 жыл бұрын
Madam namasthe happy gurupoornima🙏🙏🙏
Reduces Knee Pains Quickly | High Calcium Sources | Dr. Manthena's Health Tips
8:55
Dr. Manthena Official
Рет қаралды 1,2 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН