Рет қаралды 1,637
#భగవద్గీత
#గీతవ్యాఖ్యానం
#BhagavadGita
భగవద్గీత వివరణము మొదటి వీడియో లింక్
• భగవద్గీత వివరణము. ప్రథ...
భగవద్గీత వివరణము రెండవవీడియో లింక్
• భగవద్గీత వివరణము ప్రథమ...
సహితయోః శబ్దార్థయోః భావః సాహిత్యం అని సాహిత్యానికి నిర్వచనం . హితమును చేకూర్చే అనగా మంచిని కలుగజేసే శబ్దార్థాల కలయికే #సాహిత్యం. ఎవరికి హితాన్ని కలిగిస్తుంది అంటే సమాజానికి హితాన్ని కలిగిస్తుంది. సమాజం అంటే మనమే. మనిషి జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావలసిన నైతిక విలువలను, సూచనలను, స్ఫూర్తిని, ధైర్యాన్ని, విచక్షణా జ్ఞానాన్ని సాహిత్యం అందిస్తుంది.
కౌముది అంటే వెన్నెల. ప్రకాశాన్ని, ఆహ్లాదాన్ని కలిగించడం కౌముది లక్షణం. ప్రకాశం అంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆహ్లాదం అంటే ఆనందం. సాహిత్యం జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించేది కాబట్టి మన ఛానల్ కు సాహితీ కౌముది అనే పేరును నిర్ణయించాము.
#ప్రాచీనం నుండి #ఆధునికం వరకు మహాకవుల కలాల నుండి జాలువారిన సాహిత్యగంగ సహృదయుల హృదయాలలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ఉన్న అనేక అనేకానేక అంశాలను, #ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావిస్తూ బాలలనుండి పెద్దల వరకు అందరికీ ఆనందాన్ని కలిగించేలా ఈ ఛానల్ ని రూపుదిద్దాలనే నిబద్ధతతో ఉన్నాము.
దీనికి అమూల్యమైన మీ సహకారాన్ని అందించి ఛానల్ ను ముందుకు నడిపిస్తారని ,నన్ను ప్రోత్సహిస్తారని అభిలాషిస్తూ...
మీ
ద్విశతావధాని బులుసు అపర్ణ
• బిచ్చగాళ్ళు కూడా మనకి ...
Facebook page link
www.facebook.c...
Instagram
www.instagram....