ఓం శ్రీ గురుభ్యోనమః పూజ్య గురుదేవులు కు ఆత్మప్రాణామాలు..ఓం శ్రీ మాత్రేనమః..జై శ్రీకృష్ణ..వంధేకృష్ణం జగద్గురుమ్.సర్వేజనాంసుఖినోభవంతు.
@akulasridhar46316 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః 👏👏👏
@tejomurthularajamouli7814 Жыл бұрын
అమ్మా నమస్కారాలు మీరు చెప్పిన భక్తి సుధ కధలు నామనసు కు హత్తుకున్నాయి. అమ్మా నాలో ఉన్న శత్రువులుని కూడా సంహారించాలని కృషి చేస్తున్న కాని నాకు ఆటంకం కలిగిస్తూనే ఉంటున్నాయి అమ్మా
ఓం.. నమో భగవతే శ్రీ రామ కృష్ణాయ నమః 🕉️🙏🙏🙏🕉️ ఓం.. స్థాపకాయచ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామ కృష్ణాయ తే నమః 🕉️🙏🙏🙏🕉️ Sri Ramakrishna Paramhamsa was born to vivify all branches of art and culture in this country.! Sri Ramakrishna Paramhamsa came for the good of the world.! Sri Ramakrishna Paramhamsa is a power even living in his disciples and working in the world.! His life is a searchlight of infinite power thrown upon the whole mass of Indian religious thought.! --- Swami Vivekananda...
@dhyanamsaranamgachhami Жыл бұрын
శ్రీ రామ కృష్ణ పరమ హంస వారికి, శ్రీ స్వామి వివేకానంద వారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🌹🌹🙏🙏
@arunabs3622 Жыл бұрын
Om Sree Rama, Sree Krishna hare hare krishna hare Rama hare ❤
@nandikondarenuka2801 Жыл бұрын
👌⚘️⚘️⚘️🙏🙏🙏
@narasimhachari6711 Жыл бұрын
🎉om namo bhagavathe sreeramakrishnayathe namaha
@tenjarlavenkateswarlu613 Жыл бұрын
అమ్మా! నమస్కారం. మీ పలుకులు ఎంతో ప్రశాంతతను కలిగిస్తోంది. మీకు ఆ రామకృష్టుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. 🙏🙏🙏
@sudhaaruna9531 Жыл бұрын
Om namo bhagwate sri ramakrishnaiah🙏🙏🙏
@anithamaryala5434 Жыл бұрын
Chala baga cheparu amma
@chintalaprasad61483 ай бұрын
Gospel of Ramakrishna.చదివిన మళ్లీ మళ్లీ వింటూ ఉంటే క్రొత్త గా అనిపిస్తుంది
@ramaprasadareddyveeramredd3159 Жыл бұрын
Mataji your narration of Bhakti is excellent and It is solved my problem
నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవాలి. అది తప్పించి భగవం తుణ్ణి చేరుకొనే మార్గము అంటూ ఉపన్యాసాలు ఇవ్వడము ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడమే. యోచించాలి. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@tejomurthularajamouli7814 Жыл бұрын
ఇల్లు శుభ్రం చేయాలి అంటే చెత్త అంతా ఊడ్చాలి కదా
@kuruvalokanatham5465 Жыл бұрын
@@tejomurthularajamouli7814 ఇది ఇల్లు కాదు. కాస్త విషయపరిగ్రహణ కల్గితే చర్చిం చవచ్చు. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@SandhyaDevi-ku2zy4 ай бұрын
ధర్మరాజు భారతం లో ఉన్నారు , విభీషణుడు రామాయణం లో ఉన్నారు రెండు వేరు వేరు గ్రంథాలు కదండీ, ధర్మరాజు తో విభీషణుడు ఎలా కలిశాడు చెప్పండి?
@Athmabhodha3 ай бұрын
@@SandhyaDevi-ku2zy విభీషణుడు చిరంజీవి అందువల్ల ద్వాపర యుగంలో వున్నాడు ఇప్పుడు కూడా వున్నాడు...