🗣 నిరంతర భగవంతుని నామజపం చేసేవారు జనసమూహములో వారు ప్రత్యేకముగా కనిపిస్తారు ఎలాగంటే, చెరువులో నిండా నీరు ఉన్న ఒక నీటిచుక్క తామరాకుపైకి ఎక్కింది అనుకోండి ఆ నీటిచుక్క మంచిముత్యంలాగా ప్రత్యేకంగా ఎలా కనిపిస్తుందో అలా. 🙏 మీ ❤ సహ-భారతీయుడు 🌎
@sujathamanthena4054 Жыл бұрын
ఎంతో అద్భుతమైన విషయాలు తెలియచేసారు అండి మీ చెప్పిన విషయాలు జీవితంలో అన్వయించి కొంటే జీవితమంతా ఆనందమే స్వామి ఇంత అద్భుతమైన విషయాలు తెలియచేసిన మీకు నా నమస్కారములు స్వామి 🙏🙏
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు సుజాత గారు 🙏
@tenumbutgowri4493 Жыл бұрын
భాస్కరుని మనం చూడలేం. కానీ భాస్కరుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. అదేవిధంగా మన హృదయంలో ఎప్పుడూ మేల్కొని ఉన్నాడు. తెలుసుకొని జ్ణానంతో దృష్టిని దృశ్యం వైపు నుంచి దేవుని వైపు మళ్ళించడమే మన కర్తవ్యం
@akulasrilakshmi3321 Жыл бұрын
Jai Ramakrishna🙏🙏🙏 Very well explained Maharaj Pranams🙏
@dhyanamsaranamgachhami Жыл бұрын
శ్రీ రామ కృష్ణ పరమ హంస వారి పాదపద్భుంబూలకు నా ఆత్మ నమస్సుమాంజలి 🌹🌹🙏
@lakshamanaraom3314 Жыл бұрын
కష్టాల్లో ఉన్న వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది ధన్యవాదాలు గురూజీ
Sri Maathre namaha Sri Gurubhyo namaha Sri Pujya Swamiji maharaj pranamam
@nudurupatiappalanarasimham6355 Жыл бұрын
Good one
@lakshmyrajyam495 Жыл бұрын
Pranamam swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@lakshmiprabhakar2426 Жыл бұрын
Jai sri Ragunayakanada Maharajke Jai🙏🌺🌺🌺
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very much Lord lakshmi narasimha bless you
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you
@lakshmipervela5939 Жыл бұрын
Chslabagunnadi Sri guruvugari pravachanam chala telikaga andari manasuku touch ayetluga vunnadi Sri swami variki dhanyavadamulu🙏🙏
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@gudimellaalivelu3364 Жыл бұрын
Jai sri Krishna 🙏
@ramanamadduri6669 Жыл бұрын
OM NAMO BHAGAVATE SRI RAMAKRISHNAYA 🙏🙏🙏🙏
@parvathidevisristi1958 Жыл бұрын
Sree Ramakrishna... తండ్రి.. Nee krupa తండ్రి🙏🙏🙏
@sriramakrishnaprabha Жыл бұрын
🙏🙏🙏
@pushpamanohar4275 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🌹
@priyankas6878 Жыл бұрын
Wonderful message swamiji 🙏🙏🙏
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you 🙏
@parvathidevisristi1958 Жыл бұрын
Chala baga chepparu తండ్రి🙏🙏🙏
@gudlakameswar4227 Жыл бұрын
Gurugaru,miru,mataliki,n,janmedhnam,aidndi
@sriramakrishnaprabha Жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు
@induraagamaalika4554 Жыл бұрын
Naaku manchi time lo vinalsindhi vinttunnanu naa manasuki upasamanam icharu
@venkataramanav4199 Жыл бұрын
ధన్యవాదాలు.
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks Lord lakshmi narasimha bless you
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you
@vijayasarathi438 Жыл бұрын
Beautiful heart touching speech by swamiji,,thanks to everyone belong to this
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you Vijaya sarathi garu
@umamaheswararaotallam7702 Жыл бұрын
om namo bagavty vasudeva
@ykrishnarjunulu3473 Жыл бұрын
Danyavadamlu🌷🌷🌷👍
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు
@vansathivansathi5723 Жыл бұрын
🙏🙏🙏 manchi marga dharshanam swammy Hari om 🙏
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@neelialapati Жыл бұрын
Good speech
@vijayakumarguruvanilistnee2589 Жыл бұрын
Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏
@vasavadattaveldanda3967 Жыл бұрын
Wow excellent 👏
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you
@malleshchintal3653 Жыл бұрын
Very very good Swami 🌹🌹🌹🙏🙏🙏
@srinivasaraomusirana Жыл бұрын
Hare Krishna 🙏
@satyanarayanasharma2903 Жыл бұрын
Yes 🙏
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@vishalkumark7 Жыл бұрын
Elite Life Truth
@chumarani1684 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhavanireddy882 Жыл бұрын
🙏🙏
@gowriganeshsrikakulam8402 Жыл бұрын
Milanti shri ramakrishna bhaktulu prati entilo okarukavali
@sivaparvathi2124 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👍
@subrahmanyamkoppula5618 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@sarathvarma7034 Жыл бұрын
Guruv garu how to reach our goal How to remove negative thinking
@nareshsree5724 Жыл бұрын
🙏🌹🙏
@satyamamidi2876 Жыл бұрын
🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹
@krishnareddybandela9988 Жыл бұрын
🙏
@apadmakumari8701 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@krishnareddy9993 ай бұрын
ఒక వజ్రం మట్టిలో దొరికినప్పుడు దానిని సానపెట్టేటప్పుడు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అనుకుంటుంది కానీ , భగవంతునికి కంఠాభరణం అయిన తర్వాత నా భాగ్యం ఏమని చెప్పను అనుకుంది అదేవిధంగా , ఒక కుండ నన్ను కుమ్మరి వాడు మట్టి పిసుకుతు,చట్రం పైన మౌల్డ్ చేసి,నిప్పుల కొలిమిలో కాలుస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకున్నాను కానీఎంతోమంది సాధు మహాత్ములు,భక్తులు నా నీళ్లు తాగుతూ ఉంటే భగవంతుని కృప కలిగిందని అనంతపడ్డాను ఆ భగవంతుడు నన్ను ఎందుకు సాన పెడుతున్నడో ... అర్థమైంది గురూజీ ! ధన్యవాదాలు .
@muralikrishna5905 Жыл бұрын
Sir anta ok. But na chinnapati nundi chustunna. Ma peddamma ki 60 plus vuntai , chinapati nundi kastale. Eroju kuda ma pedanana oka family la ga chusukoledu. Vadilesi poyadu. Inka ee age lo karuna Krupa kalihinchina labam enti. Evari kosam bratikinattu. Last stage lo peace echina em labam.?