2019 nunchi guru vari matala tho na life maripoyindhi
@mangthadharavath84552 жыл бұрын
D m nayik suryapet dist
@venkataramarao67882 жыл бұрын
God bless u
@hanumantharaosipalasetty75572 жыл бұрын
@@mangthadharavath8455 q111qq1
@avaruprameela1552 жыл бұрын
@@mangthadharavath8455 1
@vasusrinu94042 жыл бұрын
@@mangthadharavath8455 a ok done Pop I Po poop opp a point of oopppoppppo o Po ppooo op ppopoppp Pop I op oopppoppppo ok I picked one day I op oftown opopppPop I will get oooooooppooooopop ona project or of you in pooopp of oppo on my home on up here pp la for a opopppPop a point where oopppoppppo on p op ppopoppp ppoo u OP to pop by to open up poo ooppopppoop OP OP OP OPa on Pop tarts on a project on our Pop tarts to get a o u o ok on the movie onFriday to o I op I will OP of town and won't ok on oo I PPPop PO for oI PPP pppoopo uphill opoppp on my part I picked the opposite ok I open on our open lo phone is pppooppoo Pop o pp o pop ooo a picture ora point out how I picked on a pic if pop op PPpopoooo on OP PO poo OP ooo ooppopppoop ok I picked one on o phone ppoooooopoto to op pp phone o oopppoppppo p op on my phone oppoPOand on a pic PPP oppoppo on one month PO for example the I don't opopoo
@pushadapuvenkatasrinivasar6430 Жыл бұрын
ఈశ్వరా పరమేశ్వర నీవే దిక్కు స్వామి.
@NischaiVlogsАй бұрын
నా విషయం లో జరిగిన ఓ నిజం చెప్తున్న నాకు పిల్లలే పుట్టారు అన్నారు చాలా హాస్పిటల్ తిరిగాను బట్ మేము ఆగస్టు లో అరుణాచలం వెల్లోచ్చం ఆ తర్వాత కొన్ని రోజులు తర్వాత కార్తీక మాసం వచ్చింది ప్రతిరోజూ దీపం పెట్టాను ఆ క్రమంలోనూ నేను నాకు తెలియకుండానే సుబ్రమణ్య అష్టకం సాయంత్రం చదివేదన్ని ఆ దేవుడి ఆశీర్వాదం ఇప్పుడు నేను తల్లిని కాబోతున్న🙏🙏 నమ్మకం ఉంటే శివయ్య ఏదైనా చెయ్యగలరు నమ్మకం ఉంచండి
@KRKKrishna-is8xzАй бұрын
🙏 ఓం నమశ్శివాయ
@NarayanaGolla-y9c19 күн бұрын
That is god power repeat once more god power is everything posiible ,,there is no impossible by the great God believe always govindam bhaja govindam oom santhi santhi santhihi,,,🎉🎉🎉🎉🎉❤❤❤
@vijaysrinivas220Күн бұрын
Om namah shivay
@dachepalliramadurga9371Күн бұрын
God bless you and your family. Om namah శివాయ
@veerabommasrividya7324 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర...
@drvenkatesh78352 жыл бұрын
పూజ నీయులైన శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్సుమాంజలులు అర్పిస్తున్నాను మీయొక్క ప్రవచనాలు అమోఘమైన అమృత తర్పనాలు మీకు వందనాలు.
@nenavathdevendra6703 Жыл бұрын
Supper ga chepyaru good informetion gurugaru padabi vandanalu tq
@udandraosatyannarayana19542 жыл бұрын
🙏🙏🙏లోకానికి తండ్రి ఈశ్వరా 🔔🔔విద్యని మీ ప్రవచనాలు ద్వారా ఆధ్యాత్మికo వైపు మాకు నడిపిస్తున్న విద్యా గురువులు బ్రమ్మ శ్రీ!!చాగంటి కోటేశ్వరరావు గారు కి పాదాభివందనం 🙏🙏🙏💐💐💐
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శివ లీల గురించి ప్రవచనం చాలా బాగున్నది.
@sitamahalakshmikola82412 жыл бұрын
ధన్యవాదాలు మీకు మా అజ్ఞానం పోగోటి మాకు సద్ బుద్ధి మార్గం చూపుతుంది మీ ప్రవచనం నమస్కారాలు
@satishyadavgolagani26732 жыл бұрын
గురుభ్యోనమః గురుగారు మికు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@laxmibandarulanka7442 Жыл бұрын
🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జైశ్రీరామ్ గురువుగారు శివ భక్తుల గురించి ఎంత బాగా చెప్పారు గురువుగారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా మాకు తెలియడం లేదు జై శ్రీరామ్ ఓం నమశ్శివాయ నమస్తే గురువుగారు
@esarapuswarupa22106 ай бұрын
తండ్రి పరమేశ్వర శంకరా ఈశ్వర కరుణించు స్వామి🙏🙏🙏
@kotaramalingaiah2 жыл бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@kusumasanthoshkumar95224 ай бұрын
🌹🙏 ఓ నమో శివయ్య
@SivaKumar-kj4kw18 күн бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@adhunurishankar1758 Жыл бұрын
Guruvu gaaru mi paadalaku 🙏🙏🙏
@saiprabha8142 Жыл бұрын
చాల గొప్ప కథ, ఓం నమః శివాయ 🙏🌹
@nageswararao86862 жыл бұрын
Very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu super fantastic Ganti Nageswara rao Vizag
@yadagoud13122 жыл бұрын
హర హర మహాదేవ
@కాగితాలశివయ్య Жыл бұрын
శ్రీవిష్టు రూపాయ నమ శివాయ గురుబ్రహ్మా గురు విష్టుహూ గురుదేవో మహేశ్వరహా గురు షాక్షతే పారబ్రహ్మ తామై శ్రీ గురవేనమః గురువు గారికి శిరసు వంచి పాదాభివందనం
@guruprasaad87702 жыл бұрын
కళ్ళకు కట్టినట్లు గా కనపడుతుంది ఈ ప్రవచనం ఇంతకన్నా ఇకేమి సాక్ష్యం కావాలి.
@sivaparvathisivaparvathi7887 Жыл бұрын
Eswara adariki nuve diku thandri🙏🙏🙏🙏🙏
@Ramakrishnapeddinti-yg1ll5 ай бұрын
గురువుగారు మీ పాదాలకి నా శతకోటి వందనాలు
@mvrathnamcreations49292 жыл бұрын
మీ ప్రవచనం వింటూ ఉంటే నాకళ్ళ నుంచి నీళ్ళు కారాయి అయ్యా ఇంత మంచి కథ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు గురూ
@rajapanthuladevi62362 жыл бұрын
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME.OME SRISWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA.
@livetocreationswithlovelys1865 Жыл бұрын
Padhabhi vandhanam guruvugaru
@mharitha78512 жыл бұрын
Guruvu gaariki paadabhivandanamulu
@rajyalakshmirajyalakshmi3432 жыл бұрын
ఈ ప్రవచనం విన్న వారికి మహదానందకరం. గురువు గారి పాదలకు వందనములు.
Om namhashivaya hara hara mahadeva sambho shankara
@r.avideos91622 жыл бұрын
గురువు గారికి నా పాదాభివందనములు
@ramadevimovidi99622 жыл бұрын
PARAMESAWRA. ......NAMASUMANJALI.
@vempadapuramana2008 Жыл бұрын
ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా నమో నమః గురువు గారు పాదబివoదనాలు
@prabhakart568527 күн бұрын
శ్రీశైలంలో శివయ్య శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి ,నాకు ఇదే విధంగా అన్ని వేళలా వెన్నంటే వున్నాడు, తీరని కోరిక తీర్చాడు ,ఆయువు ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో, ఆ శివయ్య తోడు నాకు లభించి నందుకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏❤️❤️❤️🐄🐄🐄🐄🐄
@kurukurivaralxmi2 жыл бұрын
Manchi samacharam echi namdhuku challa thanka guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SeetharamuduBoya-jc3gr Жыл бұрын
Nakastaluterchu thandri om namasivaya
@youtubesubaashb30532 жыл бұрын
Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya Om nama sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Eshwara...parameswara nannu kapadavayya nannu karunichayya nannu e samasyala nundi gattekinchayya🙏🙏🙏🙏🙏🙏😢 Om namah shivaya 🙏
@somusekhar60854 ай бұрын
OM NAMAH SHIVAYA HAR HAR HAR HAR HARMAHADEVSHAMBO SHANKARA ANDARU BAGUNDALI ANDHULO MANAMUNDALI UNDALI 🕉️🙏🌺🌹☘️🌹🌺🙏🕉️🌹🌺🙏🕉️🕉️🕉️🕉️
@bhagyasanshy8727 Жыл бұрын
🙏🙏🙏🙏
@boddetiaswanth20492 жыл бұрын
Aa sivayye kapadutadu🌺🙏🙏🙏🌺
@battaprasuna31182 жыл бұрын
Na thandri shankara neeve na dhikku
@sailatha86052 жыл бұрын
Omnamasivaya
@anu19217 ай бұрын
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
@rlalitha32452 жыл бұрын
guru garu me padalaki namaskaram andi
@ganeshnalam4419 Жыл бұрын
పరమేశ్వరుని లీలా మహత్యo చాలా చక్కగా ఉన్నది
@prataptejasudda639Ай бұрын
Hara Hara Maha Deva Shambo Shankara Namaha Shivaya 🚩 🔱 🕉 ⚘ 👏 🧎🏾♂️
@skjubeda8116 Жыл бұрын
Guru' gari matalu naku chala manshathi eistudi guru gariki danavadamulu 🙏 om namsh sivayaa hara hara samboo sakara 🙏🙏🙏🙏🙏
@anithavanivlogs28952 жыл бұрын
OM NAMASSIVAYAA HARA HARA MAHADEVA SHAMBOO SANKARA🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@sravisvlogstelugu97512 жыл бұрын
ఈ వీడియో చూశాక ఈశ్వరుడు మీద ఇంకా భక్తి భావం కలిగింది. ఓం నమఃశివాయ 🙋🙏🙏🙏🙏🙏🙏
@govindraju5622 жыл бұрын
నీకు శివుడంటే చాలా భక్తి ఉంది కానీ నాకు శివుడంటే భక్తి తగ్గిపోతుంది ఎందుకంటే నేను ఏ పని తలపెట్టినా అవ్వటం లేదు హిందీలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను ఒక శివభక్తుడు ఓం నమశ్శివాయ ఓం లక్ష్మీ గణపతయే నమః
@sreenivasaraomahankali89522 жыл бұрын
@@govindraju562 probably,this may be a testing time to you by the god.Go ahead as much as you can,if not possible increase your prayers,worships.But don't go far from god forever.