Ghantasala bhagavadgeetha slokalu excellent ga vuntayi radio lo vasthunnappudu vinataniki Chala baga untundu undevi
@bodanapusrinivasu53255 жыл бұрын
Don't dislike people please ghantasala garu gods gift
@tandranirmala430911 ай бұрын
Ghantala lives on as long as earth is there 🙏🙏🙏🙏🙏🙏
@srinivasdhulipala15843 жыл бұрын
Adbhutham Very good post Bagavatgeetha sarame 108 slokam Ghantasala is the one and last He is master Ghantasale bhagavdgeeth Bagavdgeethe ghantasala
@kameswarimaddali92876 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గా రికి శత, శ తకోటి పాదాభిందనాలు.
@5577raju3 жыл бұрын
We are from Karnataka we LOVE...master...and songs
@yarraveerabhadrarao4 жыл бұрын
అమృతతుల్యమైన అమరగాయకుడు ఘంటసాలగారి అద్భుతమైన కార్యక్రమం అందించి తరించారు.మమ్మల్ని కూడా ధన్యులను చేసారు.సావిత్రమ్మగారిని చూపించి ఆమెలో మాతృదేవతను దర్శింపజేసారు.మీకు శతాదిక వందనములు
@kotikelapudinarasimharao75439 ай бұрын
I demand Bharata Ratna to Ghantasala
@ravinderreddy69805 жыл бұрын
Great and very hard worked sir Amma telugu bashya unnathavaraku untaru Amma
@srinivasaraovukkum78104 жыл бұрын
Ghantasala the legent
@spacademysrinivaspatnaik42983 жыл бұрын
My Humble Pranam to Gantasala Garu. 🙏❤️❤️🌹💐🙏
@phanebhushanrao96204 жыл бұрын
TELUGU PUBLIC GOD GIFTS
@viswakumardhavala22296 жыл бұрын
అద్భుతమైన వివరాలు అందించిన ఇంటర్యూ
@atchisrinivasarao34255 жыл бұрын
Ošafgteuibddtin c.f. s awwacrylic. 4
@srinivasaraovukkum78104 жыл бұрын
Ghantasala is great singer
@ch.abhimanyuch.abhimanyu2736 Жыл бұрын
ఘంటసాల గారు నిజంగా సనిపోలేదు sir నిజంగా ఇప్పుడే బ్రతికున్నరు ఆ సూర్య చెంద్ర తరార్కం బతికేవుంటరు sir jai శ్రీ కృష్ణ వాసుదేవాయ నమః
@malikabegum93744 жыл бұрын
అమ్మ నమస్తే. బాధ పడకండి. ఇంతటి మహానుభావులైనారు వారికి తగిన ఇల్లాలు గా వారికి మీరు సహాయం చేసినట్లే సకల జనుల చే కీర్తింప బడడం ఎందరికి ఆ అదృష్టం అమ్మా
@phanin53614 жыл бұрын
Ghantasala Garu great
@haritadepalli9594 жыл бұрын
Nannaya, Annamayya, Tikkana, Vemana, Potana, Rayalu, Tyagayya, Gurazada, Krishna Sastry, Ghantasala - the people who shaped our cultural consciousness over 1000 years.
@parthasarathi444 жыл бұрын
Humble Pranams to the Divine Soul
@kaladharlatha52043 жыл бұрын
దేవుడు మానవరూపంలో భూలోకంలో పయనించడానికి ఎంచుకున్న ఒక స్వరూపం ఘంటసాల గారు🙏🌷🙏అందుకే ఏమి పలికినా పాడినా అది మహిమాన్వితంగ ఉంటుంది 🌷🙏🌷నభూతో నభవిష్యతి శ్రీ ఘంటసాల మహాశయులు🙏
@srisailakshmikonanki52904 жыл бұрын
Apoorvam,anupamaanam Sri Ghantasalavaru sarigamalaku vantasaala
@Shreenenai5 жыл бұрын
శ్రీ సద్గురు కృప కలిగితే తన వివేక కృషితొ ప్రతిభా గొప్పతనం మహాదర్శమౌతుంది ఈ జగత్తులో!
@sayinadhashastrychivukula60202 жыл бұрын
Ghantasala my school days song kalakaanidi from veluguneedalu inspired me and shown me a way of successful life to me and to.my children who are well settled in abroad.Thanks to Ghantasalagaaru.
@yagnanarasimhamurthi4 жыл бұрын
బ్రాహ్మణుడి కులవృత్తి యాచక వృత్తి చేసి ఒక గంధర్వుడవయ్యావు,మహానుభావా.రత్నకుమార్ గారు చెప్పినట్టు భగవద్గీత జోలికి వెళ్ళకుండా ఉండుంటే ఇప్పటుకీ మీరు బ్రతికిఉండేవారు. భగవద్గీత ను ఆలపించారు ఆ భగవంతుడికి నచ్చి మిమ్ములను మానుండి దూరం చేశాడు.మొత్తానికి ఎంతో ఇష్టపడి,శారీరక శ్రమను ఓర్చి,పట్టుబట్టి పూర్తి చేసిన భగవద్గీతను కనీసం ఒకసారైనా వినకుండా వెళ్లిపోయావా,మహానుభావా.నీకు నా పాదాభివందనములు,తండ్రీ..
@ji28623 жыл бұрын
😢
@ramrambabu9295 жыл бұрын
Gantasala venkateswarou garu lejendri singer in telugu
@veerabhadraraoparuchuri237 Жыл бұрын
గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి అభినందనలు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు 🎉👍🎉
@srinivasanatarajutata1617 жыл бұрын
very nice and I am grateful to you forever
@TDLInterviews7 жыл бұрын
Thanks for watching, Stay Connected with us for More updates
@parameshyadav32114 жыл бұрын
G V R Sir God !!!
@murtymantripragada4 жыл бұрын
Good Sir,.
@parameshyadav32114 жыл бұрын
Anchor Your smile superb
@ravikari12333 жыл бұрын
Got tears in my eyes .
@narasimhachari67113 жыл бұрын
Sree krishnanm vande jagadgurum
@aaaaa43042 жыл бұрын
Excellent
@ramaraomallavarapu64737 жыл бұрын
Great person Nd varPutrdu great singer Amma me matalu mansuku badhaga kalinginchindi
@dhanunjayarao91526 жыл бұрын
Ramarao Mallavarapu
@madhug17886 жыл бұрын
Original legend who with single stroke changed Telugu music style
Gantasala gari gurinchi telipina miku vandanalu..... Gantasala lanti varu mali raru raleru
@rajeswarikarri58354 ай бұрын
Mahanubavudu Karana janumudu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@glvijay93122 жыл бұрын
ఘంటసాల గారు అదృష్టవంతులు కారు. కానీ ఆయన పాటలు విన్న మన అదృష్టానికి సాటి లేదు
@yagnanarasimhamurthi4 жыл бұрын
సావిత్రమ్మ తల్లి కంట్లో నీళ్లు రావడం నాకు చాలా బాధేసింది.
@IndianBackgroundScore3 жыл бұрын
18:45 about Bhagavadgita !
@rukmini71804 жыл бұрын
🙏
@sekharchandra63405 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు దేశంలో జన్మించడం ఆంధ్రులు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. గానఘంధర్వుడు ఘంటసాల గారు మళ్ళీ మళ్ళీ ఈ తెలుగు నేలపై జన్మించాలి. వారి గాత్రానికి కాలదోషం పట్టదు , ఘంటసాల గారి గాత్రం అమృత తుల్యం
@శంకరాబంగారు5 жыл бұрын
ఘంటసాల వారివి వీడియోస్ ఉంటే దయచేసి పెట్టండి ..
@niranjanrokkam71865 жыл бұрын
Gantasal biography teeste chala baguntadhi
@varanasitv42713 жыл бұрын
ఎన్ని కష్టాలు పడ్డావయ్యా మహానుభావా? ప్రపంచానికి నీ గాన మాధుర్యాన్ని పంచడానికా అన్ని అవస్థలు.
@ramamanoharababusettem64756 жыл бұрын
ఇందులో dislike కు ఏముంది రా... యెమి నచ్చక వీళ్లు ఈ పని చేశారో
@koteswararaokolisetty81344 жыл бұрын
వెధవలు ఏముంది కారణం
@koteswararaokolisetty81344 жыл бұрын
🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kotikelapudinarasimharao75439 ай бұрын
Now Ghantasala garu in gandharvalokam.
@kotikelapudinarasimharao75439 ай бұрын
Anchor is good and traditional.ala vundali neti anchors
@geetavanireddy45603 жыл бұрын
Malli puttali amma . Kotta generation vinaalii madhuraa ganam
@Swami-19979 ай бұрын
అద్వితీయం అనిర్వచనీయం
@skrishnarjunaraoskrishnarj1478 Жыл бұрын
😢😢
@geetavanireddy45603 жыл бұрын
Yanth adrustaha vanthuraloo savitrammaa
@syamalakona25912 жыл бұрын
Satilinigayakudu mahVyakti taginaillalu
@karrilokesh56043 жыл бұрын
Orai bokka ghantasala venkateswwara rao garu anara