ఆహా ఎంత ఆనందకరం ఎంత మధురం అమృతతుల్యం ఈ గానం మరియు రచన నాకు చాలా చాలా నచ్చింది ఈ గానం చేసిన వారికీ నా హృదయ పూర్వక కోటి కోటి వందనాలు
@rajanibonu30812 жыл бұрын
గోవిందం చాలిసా చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏 వ్రాసిన వారికీ, పాడిన వారికీ అందరికి ధన్యవాదములు 🙏🙏🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq 🙏.
@hvpavankumar3419 Жыл бұрын
❤
@SPRao-id6xf5 ай бұрын
Very nice video, thanks for your singing 🙏
@mybhaktitv5 ай бұрын
Thanq 🙏.
@SunilKumar-fm6fq Жыл бұрын
Nice song roju vintamu
@SunilKumar-fm6fq Жыл бұрын
Bhaja govindum chala superga vundhi danyavadalu
@EV.RAMANATH2 жыл бұрын
అనిర్వచనీయమైన సాహిత్యం జరజాపు వారి కలం నుంచి జాలువారిన ఒక్కొక్క అక్షరము అమృత తుల్యమైనది.. ఏ అంశమైన అద్భుతంగా చెప్పడంలో వారికి వారే సాటి
@srinivaskallem1507 Жыл бұрын
ఆహా మధురమైన గానం నా హృదయం పులకించిపోయింది కోటి కోటి వందనాలు
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@spiritualbutterfly9857 Жыл бұрын
Bitter truths telipina pata wah wah nagna satyalu ...i really loved the lyrics ....singer garu wonderful ga alapincharu ..WISHING HER TO FLOURISH HER IN SUCCESSUL WAY .wonderful .EDITING ..HARE SRINIVASA 👌👌👌👌 😊😊😊🙏🙏🙏🙏🙏....aaaaaaaahaaaaaaaa aiah lricyst Trinadh murthy jaragapu garu mi padhalaku eyvey ma puspha anjalilu . 🌿🌿🏵🏵🌿🌿🌺🌺🌿🌿ENTHA BAGA RASEYRO NAMATALU SARIPOVATLA MIMALNI POGADATAM . VINTUNTAY MAHA DHA NANADHAMGA VINNASOMPUGA UNDHI ...SATHA KOTI VANADHANALU .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AHTHANU AYUR AROGYALATHO SHUBHIKSHANGA VARDHILALI . . entha chakkati ganam ni upload chesina person ki mimalni ah kaliyu nadhudu chala ga chudali ani asistham 🙏🙏🙏🙌🙌🙌
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@polimerasanyasinaidu56642 жыл бұрын
చాలా బాగుంది. రచయిత శ్రీ మూర్తి గారు, స్వర కర్త శ్రీ రఘురాం గారు గాయనీ శ్రీ లత గారు అందరూ బహుదా ప్రశంసార్హులు🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq 🙏.
@jrajakishoreraj67522 жыл бұрын
🙏🙏🙏 chala bagundhi
@mybhaktitv2 жыл бұрын
Thanq 🙏.
@maheswarimaheswari97527 ай бұрын
ఓం నమో వేకటేశాయ నమః
@mybhaktitv7 ай бұрын
Thanq 🙏.
@sureshprince36092 жыл бұрын
Govindaa 🙏🙏
@mybhaktitv2 жыл бұрын
Thanq 🙏.
@sunithakonjeti2711 Жыл бұрын
Very nice song with great lyrics, thank you so much. If possible please post lyrics in telugu.