Shiva Padamalika || Lord Shiva Devotionals || Bhakthi Songs || My Bhakthi Tv

  Рет қаралды 2,283,553

MyBhaktitv

MyBhaktitv

Күн бұрын

Title: Shiva Padamalika
Lyrics: Vishwanadha Srinivas
Composed by: Baggam Dhananjaya
Singer: Mula Srilatha
#devotionalsongsintelugu
#devotionalchants
#shivadevotionals
#shivadevotionalsongstelugu
#shivadevotionalsongs
Lord Shiva Devotionals
Published By : Musichouse
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
పంచాక్షరి యే నీ మంత్రం
శుభములు ఒసగే శివ మంత్రం
సౌమ్య రూపమే నీ తంత్రం
లింగాకారమే నీ రూపం
ప్రాచీనాన పసుపతిగా
వేదాలందు శ్రీ రుద్రునిగా
శైవం లో పరమాత్ముని గా
పూజలు పొందితి విలలోన
జగములకెల్లా జగన్మాత
జగతికి మూలం నీవమ్మా
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల
సృష్టికి శక్తివి నీవమ్మా
శాస్వతానికి చిహ్నముగా
గంగాదేవి ని శిరముంచి
నిగ్రహానికి గురుతుగనే
వంక జాబిలి తలదాల్చి
పరమాత్ముని కీ జీవాత్మా
దేహముపైన సర్పములు
త్రిగునాలకు ప్రతి రూపం
త్రిశూలము కరమున పట్టావు
శబ్ద బ్రహ్మ స్వరూపమున
చేతిలొ ఢమరుక నాదం తో
అహమును విడనాడా లంటూ
పులి చర్మమును ధరియించే
పరిశుద్ధతకు భస్మము నూ
కాయమంతటా పూసుకొనీ
వాంచిత మదికి కళ్లెం గా
పులి చర్మముపై శయనించే
నాల్గు వేదముల సారముగా
జింక చరణములు చేపట్టి
సత్సాంగత్యం ధర్మ నిరతికీ
నంది వాహనం ఎక్కితివీ
జ్ఞాన శక్తికీ సూచన గా
మూడవ నేత్రం పొందితివీ
దివ్య దృష్టితో మము కాచీ
త్రినేత్ర నామం పొందావు
బహు రూపాలను దాల్చావు
పలు విధముల మము చూసావు
ప్రేమ స్వరూపం చూపావు
దయ గల ప్రభువుగ నిలిచావు
జ్ఞాన గురువు అవతారంలో
దక్షిణా మూర్తి గ వెలసావు
మౌన ముద్రనే మదినెంచి
సందేహాలను తీర్చావు
శివ రూపములు రెండైనా
ప్రతిమ రూపమూ నీకున్నా
లింగ రూపమే దాల్చా వూ
జనులకు దరిశన మిచ్చావూ
స్వయంభు వెలసిత లింగములు
దైవిక ఋష్య ప్రతిష్టితలు
మానుష బాణ లింగములు
ఇలలో ధన్యత నోసగునయ
అన్నమలైశ్వర తేజో లింగం
జలలింగముగా జంబుకేశ్వరుడు
చిదంబరేశ్వర ఆకాశ లింగం
ఏకాంబరేశ్వర పృథ్వీ లింగం
కాళహస్తిలో వాయు లింగముగా
పంచ భూత రూప లింగములు కాంచినంతనే తిమిరము తొలగును
భవసాగరములు హరణమొందును
అమరావతిలో అమరా రామము
ద్రాక్షారామ భీమేశ్వరుడు
కుమారరామ కుమార భీమేశ్వర
భీమారామ సోమేశ్వరుడు
పాలకొల్లులో క్షీరా రామము
పంచారామ క్షేత్రం దర్శనం
ముక్తిని ఒసగే మార్గము చూపి
మదిలో శాంతిని ఒస గునయ
కురుక్షేత్రమున పాండవులు
దాయాదుల ను హతమార్చి
బ్రహ్మహత్యా పాతకము
పాపకర్మలుగ తలచితిరి
పాప విమోచన మదినెంచీ
శివదర్శనము పొందుటకై
కాశీ చే రిన పాండవ సేనకు
విముఖత చూపిన ఈశ్వరుడు
నందీశ్వరుడై కాశీ వీడి
ఉత్తర దిశగా పయనించావు
పంచ భాగములుగ విడినావు
పంచ కేదారుల భాసిల్లావు
కల్పేశ్వరమున ఝుటా ఝాటము
మధ్య మహేశ్వర నాభీ భాగము
కేదార్ నాధ్ లో మూపురము
తుంగనాధ్ లో కరములు నూ
రుద్రనాధ్ లో నీ ముఖ బింభము
లింగరూపంలో వెలసిన చందము
మహిమలు తెలుపుట మాతరమా
మదిలో స్థిరముగ వుండవయ
ద్వాదశ జ్యోతిర్లింగ ములై
భువిలో వెలసిన నీ రూపం
కాంచుట మాకు సుకృతమూ
సతతం మదిలో నిలిపెదమూ
చంద్రుని చేత ప్రతిష్టితమై
సోమనాథ లింగము విలసిల్లే
ప్రభాస క్షేత్రముగా విరాజిల్లే
సౌరాష్ట్ర మున నిలచితివీ
పాతాళ గంగ గ కృష్ణమ్మా
ఒడిలో శ్రీశైల క్షేత్రంలో
మల్లికార్జున నామంతో
భక్తుల స్థుతులను పొందావు
సప్త సాగర తీర్థములు
ఏకాదశ రుద్రులతో
మహాకాలుడై ఉజ్జయినందు
మము పాలించగ వెలసేవూ
ఏక లింగమే జత భాగములుగా
ఓంకారేశ్వర అమలేశ్వరులుగ
నర్మదా నది తీరము లోనా
కనులకు విందు ను చేసావూ
సహ్యాద్రి శిఖరము అంచున
పర్లీ లోనా వైద్యనాధుడై
ధన్వంతరి గా అమృతము
ఒసగుననే ఒక నమ్మకమూ
త్రిపురాసుర వధనంతరము
సేద తీరితివీ పరమ శివా
భీమసంకర నామంతో
చంద్ర భాగమున వెలసితివీ
శ్రీరాముడు శివుని అర్చిం చీ
ధన్యత నొందిన ప్రదేశము గా
రామేశ్వరము ప్రాంతములో
రామేశ్వరుడిగా వెలిసావు
[07/11/2020, 13:04] Viswanath Srini2: నాగేశ్వరుడిగ ద్వారక చెంత
నాగ నాధుడను నామము తో
ద్వారక ఔధ్ గ్రామ్ అల్మోరా
మూడు చోటులా కాంచితి మయ్యా
వరుణ అశీ అను ఇరు నదులూ
గంగానదిలో కలిసే చోటు
విశ్వనాథు డై వెలసే వు
కాశీ పురమున మము బ్రోచేవూ
గంగా దేవి మందిర చెంత
గౌతమీ న దీ తీరములో
నాసిక్ నగరపు వాకిటిలో
త్రయంబ కేసూడవైనావు
మందాకిని కీ తీరములో
హిమశిఖరాల లోగిలిలో
కేదారేశ్వర రూపంలో
మము కాచేటందుకు వెలిశావు
ఎల్లోరా గుహముల చేరువ
ఘ్రు ష్ట్నేశ్వేరుడుగా భాసిల్లే
కుసు మేశ్వరుడను నామంతో
భక్తుల మొరలను విన్నావూ
[07/11/2020, 16:57] Viswanath Srini2: లింగోద్భవ కర సాంబ శివా
అభిషేక ప్రియ మహాదేవా
కల్మష మెరుగని నీ నామం
తలచిన శాంతము కలుగునయా
లోక కళ్యాణ కారుడవై
కంఠము నందు గరళముతో
నీల kanthudi నామంతో
జగతిని కాపాడితి వయ్యా
కైలాసమునకు అధిపతివీ
హిమ శిఖరాన వెలసితివీ
లలాటము నా నేత్రముతో
ముక్కంటిగ వెలుగొండావూ
గౌరీ దేవిని పెళ్లా డీ
సగ భాగమునూ సతికిచ్చీ
అర్ధ నారీశ్వర తత్వమునూ
జగతికి చాటి చూపావూ
దోషములుంటే మము మన్నించీ
ఆది దంపతులై దీవించీ
మమ్ములనేమో కాపాడి
ధన్యత ఒసగుము సాంబయ్య
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZbin about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Пікірлер: 1 300
@prasanthikanthety4092
@prasanthikanthety4092 10 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం శ్రీ పార్వతి దేవి పరమేశ్వరుడు స్వామీ నమో నమః ఓం శ్రీ మల్లికర్జునస్వామి నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ దేవి విశాలాక్షి దేవి నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అర్థనారీశ్వర వేషం లో ఉన్న ఈశ్వరా నమో నమః 🙏🕉️🌹🔱☘️🚩🐕‍🦺
@MyChannel-z7g
@MyChannel-z7g 10 ай бұрын
Thanq 🙏.
@kishorekumar7709
@kishorekumar7709 4 ай бұрын
అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామి 🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 4 ай бұрын
Thanq.
@duryodhanaraoravada1266
@duryodhanaraoravada1266 Жыл бұрын
నన్ను నా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలయందు కాపాడి రక్షించు స్వామి
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@NsowbhagyaLakshmi
@NsowbhagyaLakshmi 5 күн бұрын
నా కుటుంబ ను కాపాడు స్వామి
@vainalabikshapathi2166
@vainalabikshapathi2166 7 ай бұрын
ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ నమఃశివాయ స్వామి నమోస్తుతే నమోనమః ఓంశ్రీనమో శ్రీమహా శ్రీ పార్వతీదేవి నమోస్తుతే నమోనమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@MyChannel-z7g
@MyChannel-z7g 7 ай бұрын
Thanq 🙏.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 Жыл бұрын
ఓంనమోభగవతేరుద్రాయనమఃఓంనమశ్శివాయఓంనమశ్శివాయఓంనమశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమో నమః 🙏🕉️🌹🚩🔱🐕‍🦺☘️🙏🕉️🍌🥥🪔🕉️🙏🔱🌺🌹🌷🕉️☘️🐕‍🦺🔱🇺🇲🇺🇲🇺🇲🇺🇲
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@rajababusattu6405
@rajababusattu6405 5 ай бұрын
శివ నా మనవడికి చదువు బాగా చదువు బాగా వచ్చేటట్టు ప్రసాదించు తండ్రి
@duryodhanaraoravada1266
@duryodhanaraoravada1266 10 ай бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 10 ай бұрын
Thanq 🙏.
@krishnach6849
@krishnach6849 4 ай бұрын
Om Namah Shivaya
@padmaraniachanta6885
@padmaraniachanta6885 3 ай бұрын
Blessme शिव give strength peaceful Life whatever you want blessyou happy
@MyChannel-z7g
@MyChannel-z7g 3 ай бұрын
Thanq 🙏.
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 Жыл бұрын
అందరిని చల్ల గా కాపాడు స్వ మి🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@sreesaidevacranes8093
@sreesaidevacranes8093 28 күн бұрын
Om nama shivaya
@lokeswararaochintaluri8783
@lokeswararaochintaluri8783 Жыл бұрын
Very good song beautiful
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@srrxerox8546
@srrxerox8546 Жыл бұрын
Swamy maaloni cheduni teesesi Gnaanni buddi ni prasadinchu tandri...
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@gottipolu33
@gottipolu33 7 ай бұрын
శివ శంకర అంతటా మీరే వ్యాపించి ఉన్నారు స్వామి పిలవగానే పలికే భోళా శంకర మేము అజ్ఞానులము మమ్ము కరుణించి కాపాడి నీనామస్మరణ ఎల్లపుడు నా నాలుక మీద వుండే తట్లు దీవించు తండ్రి ఇబా నాయనా గాయత్రికి జాబ్ రావాలి స్వామి కస్టాలు పడుతోంది స్వా వై దయ చూపు తండ్రి విశ్వేశ్వరా
@MyChannel-z7g
@MyChannel-z7g 7 ай бұрын
Thanq 🙏.
@t.revanthsaikarthikeya3690
@t.revanthsaikarthikeya3690 Күн бұрын
😊
@mogiliganesh218
@mogiliganesh218 Жыл бұрын
Ohm namaha Sivya
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@garrepallijyothi6770
@garrepallijyothi6770 2 жыл бұрын
Om namah shivaya,,.🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 Жыл бұрын
ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయశివశివశివశివశివశివశివశివశివశివశివ 🕉🌿🌼🌷🌺🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@umeshm4324
@umeshm4324 10 ай бұрын
పంచాక్షరి యే నీ మంత్రం లింగాకరమె నీ రూపం🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 10 ай бұрын
Thanq 🙏.
@repakakalavathi3867
@repakakalavathi3867 9 ай бұрын
​@@MyChannel-z7g❤❤❤❤❤❤❤❤a❤❤
@indirakosuru1991
@indirakosuru1991 Жыл бұрын
Sivaya meeru ma kutumba sabhyulandariki andaga undi rakshana kalpinchandi swamy
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@sulochanagollipelly392
@sulochanagollipelly392 Жыл бұрын
సర్వదా నీ చూపు మా పైన ఉండాలి. Om Namashivaya.
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@NsowbhagyaLakshmi
@NsowbhagyaLakshmi 5 күн бұрын
నా కుటుంబ ను కాపుడు స్వామి
@cdrprasad4954
@cdrprasad4954 3 жыл бұрын
అమ్మా ఈ song బాగుంది తల్లీ, మీకు అభినందనలు 🎉
@MyChannel-z7g
@MyChannel-z7g 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@PraveenMadhavi
@PraveenMadhavi Ай бұрын
Om namasivaya nanu naa kutombaani neve kaapadali swami tantre sathakoti vandanalu
@schinnaswamy7206
@schinnaswamy7206 2 жыл бұрын
Om namo aarunachalayswaraya🚩🚩🚩🚩🚩 🌺🌺🌺🌺🚩🚩🚩🚩🚩om namo kashivisweayswaraya namo kaalabhairavaya namo namah🚩🚩🚩🚩🚩🙏🙏🙏om namah sivaya🚩🚩🚩🚩🚩 hara hara mahadeva shambo shankara om namah sivaya🚩🚩🚩🚩🚩 🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@goverdhanyadav9660
@goverdhanyadav9660 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chayasathya4141
@chayasathya4141 6 ай бұрын
Om Namah Shivaya. Shiva Chalisa Amaranga Undali yeppuduki. Jai Jai Jai Shiva Chalisa. Koti Koti Koti Namaskaralu Om Namah Shivayyaki & Parvathifeviki. Rashtra Devoo Bhava, Sarve Jana Sukhino Bhavanthu. Na Kutumbu Okkatti.
@chayasathya4141
@chayasathya4141 6 ай бұрын
17:26
@kpushpalatha7538
@kpushpalatha7538 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@ksesharatnam3530
@ksesharatnam3530 Жыл бұрын
ఓంనమశ్శివాయః ,,🎉❤
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@shashankreddyofficial1075
@shashankreddyofficial1075 Жыл бұрын
Om namah shivaya
@shashankreddyofficial1075
@shashankreddyofficial1075 Жыл бұрын
🙏🙏🙏
@srilathadandaboina9358
@srilathadandaboina9358 2 жыл бұрын
Om namaha shivaya jai Shiva chaalisa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manuradha7139
@manuradha7139 Жыл бұрын
🌺🌺🌺🙏🙏🙏
@manuradha7139
@manuradha7139 Жыл бұрын
Om namaha sivaya🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@RamaDevi-uk9do
@RamaDevi-uk9do Жыл бұрын
Om namah sivaya Hara Hara sambho mahadev
@padmaraniachanta6885
@padmaraniachanta6885 2 ай бұрын
నం కామేనాట ఆపకీ కూడ నమబాతనా పడేలాగు బతాన పాడానపడేగానమనమశరణూ సాహీ రామ బాబాబాబ లావూసాహీ శరణమ
@geethalakshmisrinivas9450
@geethalakshmisrinivas9450 Жыл бұрын
Parvati pathaye Harahara mahadeva sambhosakara namonamah
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 жыл бұрын
రక్షించుతండ్రి ఓంనమఃశివాయహరహరమహాదేవశంభోశంకరా 🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏
@dileswarkaibarta5444
@dileswarkaibarta5444 3 жыл бұрын
Jai shiv shankar
@MyChannel-z7g
@MyChannel-z7g 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 Жыл бұрын
ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయైనమః 🕉🌿🌼🌺🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍑🍑🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@venkatalakshmi6328
@venkatalakshmi6328 Жыл бұрын
నన్ను నాకు టుంబాన్ని రక్షించి కాపాడు శివయ్యా తండ్రి
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@avulapoojitha5476
@avulapoojitha5476 6 ай бұрын
Om namha shivaya🌺🌺🌺
@MyChannel-z7g
@MyChannel-z7g 6 ай бұрын
Thanq 🙏.
@dhanamjeyulukalakonda5767
@dhanamjeyulukalakonda5767 2 жыл бұрын
Om sivaya.please upload with lyrics
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@vijayalakshmireddy5674
@vijayalakshmireddy5674 3 жыл бұрын
Om.namo shamboshankara hara hara mahadeva arnav shourya bindu sridhar mallu family
@indirakosuru1991
@indirakosuru1991 Жыл бұрын
Om 🕉 namaha sivaya
@sharadhavallal9222
@sharadhavallal9222 2 жыл бұрын
Hara hara Mahadeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@kambalagurudeepakreddy1177
@kambalagurudeepakreddy1177 6 ай бұрын
Om Namasivaya, hara hara mahadeva.
@MyChannel-z7g
@MyChannel-z7g 6 ай бұрын
Thanq 🙏.
@b.riteshkumar8950
@b.riteshkumar8950 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 omnamsivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@basavapoornakasaraneni5035
@basavapoornakasaraneni5035 Жыл бұрын
Om namaha sivaya
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@upendargaddi6445
@upendargaddi6445 2 жыл бұрын
ఓం నమశ్శివాయ నమః 🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@tammishettysatyanarayana6446
@tammishettysatyanarayana6446 11 ай бұрын
Om.namah.shivaiah🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 11 ай бұрын
Thanq 🙏.
@utukuruseshareddy2911
@utukuruseshareddy2911 2 жыл бұрын
Om namah sivaya namah
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@vangalajaya2132
@vangalajaya2132 10 ай бұрын
Om namah shivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 10 ай бұрын
Thanq 🙏.
@ramulueduru4102
@ramulueduru4102 2 жыл бұрын
Namah Shivaya
@bolamonirajesh3162
@bolamonirajesh3162 Жыл бұрын
🕉️🙏Om nama shivaiah🙏🕉️
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@kanakaiahputta4375
@kanakaiahputta4375 2 жыл бұрын
🌺🌺🌺🙏🙏ఓం నమశివాయనమః హర హర మహాదేవ శేoభో శెంకర 🌹🌹🌹🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@sureshpotharaboina192
@sureshpotharaboina192 4 ай бұрын
Om namah shivaya ❤
@MyChannel-z7g
@MyChannel-z7g 4 ай бұрын
Thanq 🙏.
@Kiran-gu3cl
@Kiran-gu3cl Жыл бұрын
Namashiva samosankara hara Hara mahadeva
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@vannapurna7393
@vannapurna7393 2 жыл бұрын
Om namaha shivaya,,
@srinujakkula4773
@srinujakkula4773 2 жыл бұрын
OM Namah Shivaya 🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@aswarthanarayanatabjul7515
@aswarthanarayanatabjul7515 9 ай бұрын
Om namah sivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 9 ай бұрын
Thanq 🙏.
@kirankumar1556
@kirankumar1556 11 ай бұрын
🕉️🔱🕉️ఓం నమః శివాయ 🌹🙏🌹
@MyChannel-z7g
@MyChannel-z7g 11 ай бұрын
Thanq 🙏.
@pallavisiripurapu5572
@pallavisiripurapu5572 2 жыл бұрын
Om namaha sivaiah 🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@mandhavimala164
@mandhavimala164 10 ай бұрын
Om namha shiva. 🎉
@MyChannel-z7g
@MyChannel-z7g 10 ай бұрын
Thanq 🙏.
@dosapatishankarrao7240
@dosapatishankarrao7240 2 жыл бұрын
Om namashivaa 🙏🙏🙏
@sivakanyadammal481
@sivakanyadammal481 Жыл бұрын
Me voice God gift.god bless you.
@gudipatikrishna2857
@gudipatikrishna2857 9 ай бұрын
🙏🙏🙏🙏Om Namah shivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 9 ай бұрын
Thanq 🙏.
@subramanyamchenagiri8665
@subramanyamchenagiri8665 2 жыл бұрын
Hara. Hara. Mahadeva ! Om Nama Sivaya ! Jai shambho Shankaraa !
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 жыл бұрын
ధనరెడ్డిసావిత్రి ఓంగంగణపతియేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@ch.vashikar7180
@ch.vashikar7180 Жыл бұрын
Om namhashivaya
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@shirishaboora2871
@shirishaboora2871 3 жыл бұрын
Om namo sivaya
@kalavathiramini9481
@kalavathiramini9481 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@ramanamanisai4991
@ramanamanisai4991 2 жыл бұрын
OM NAMAH SHIVAAYA
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@bodabalsingh5791
@bodabalsingh5791 4 ай бұрын
Shivaiah allapudu dhaya unch ❤❤❤❤❤❤❤❤❤❤❤
@MyChannel-z7g
@MyChannel-z7g 4 ай бұрын
Thanq 🙏.
@sujathareddy6229
@sujathareddy6229 3 жыл бұрын
Sharanu Om Namaha shivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@duvvadavanajakshi5620
@duvvadavanajakshi5620 5 ай бұрын
Om namah sivaya 🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 5 ай бұрын
Thanq 🙏.
@saishashank1607
@saishashank1607 Жыл бұрын
🙏 Om namo shivaya 🙏 Shiva chalisa by listening daily we can eschew from troubles in life .... 🙏 Om eshanya namahh...🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@saishashank1607
@saishashank1607 Жыл бұрын
@@MyChannel-z7g welcome 🤗
@mekaladharmaiah5813
@mekaladharmaiah5813 Жыл бұрын
Mekala Girish Kumar om Namaha Sivaaya om Namaha Sivaaya om Namaha Sivaaya 🌼🌼🌸🌸🌺🌺🌷🌷🌹🌹👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
@nagarajasgn7751
@nagarajasgn7751 Жыл бұрын
OM ARUNACHALA Siva🙏🙏🙏🙏🙏 OM ARUNACHALA SIVA🙏🙏🙏🙏 OM
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@madhavilathatata3513
@madhavilathatata3513 4 ай бұрын
​@@MyChannel-z7gu 😅uuhbbbbbbb. V v vvv vvv. V v v.
@sravaniindupalli8125
@sravaniindupalli8125 2 жыл бұрын
Om namah: shivaya🙏
@gangadharkatkam893
@gangadharkatkam893 3 ай бұрын
Om namah shivaya 🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 3 ай бұрын
Thanq 🙏.
@alleravi1494
@alleravi1494 3 жыл бұрын
OM NAMAHSHIVAYA 🌸🌺🌻🌹🌷🌼💐👍👏👌✌🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@abburibabunaidu3289
@abburibabunaidu3289 7 ай бұрын
Om namah shivaya namaha
@rangaswamymaripuri3762
@rangaswamymaripuri3762 Жыл бұрын
It is very good geetsm from Bhakti TV which we would like to hear every morning. Well composed and sung thanks for the team.
@duryodhanaraoravada1266
@duryodhanaraoravada1266 Жыл бұрын
నన్ను నా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలందు యందు కాపాడి రక్షించు
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@Vihari559
@Vihari559 7 ай бұрын
❤😅
@jungalaharish6424
@jungalaharish6424 6 ай бұрын
@veerabhadraraoparuchuri237
@veerabhadraraoparuchuri237 Ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర నమఃశివాయ యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@chandrasekharvelidi332
@chandrasekharvelidi332 Жыл бұрын
Andaru santosham ga vundali ani deevichu Tandri
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@gundapanthulasuryaprakash1448
@gundapanthulasuryaprakash1448 Жыл бұрын
VERY GOOD. OM NAMAHSIVAYA.
@sreenivaskumarrama1733
@sreenivaskumarrama1733 7 ай бұрын
Om namha sivhaya Swamy andaru mee namamanu cheppali andaru bagaundali andiriki mee blessings yellappdu undalini vedukontinnannu oam namaha shivaya oam parvathi pathi devaya namaha
@MyChannel-z7g
@MyChannel-z7g 7 ай бұрын
Thanq 🙏.
@amaradevika6119
@amaradevika6119 27 күн бұрын
Dhanyavadamulu.
@t.jyothi540
@t.jyothi540 2 жыл бұрын
Nice
@shivamanidasarthi506
@shivamanidasarthi506 3 жыл бұрын
Ome namaha shivaya
@MyChannel-z7g
@MyChannel-z7g 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@abburibabunaidu3289
@abburibabunaidu3289 10 ай бұрын
Hara Hara Mahadeva shambho Sankara kasi viswanath gange
@MyChannel-z7g
@MyChannel-z7g 10 ай бұрын
Thanq 🙏.
@shyamathmayoghi1518
@shyamathmayoghi1518 2 жыл бұрын
Ohm namah shivaayah
@cheerlasantosh2113
@cheerlasantosh2113 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq 🙏.
@umeshm4324
@umeshm4324 10 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🙏
@hasinihoney6302
@hasinihoney6302 2 жыл бұрын
Om Namo Shivay 🙏🙏🙏🙏🙏,
@kalpanachowdaryvankayalapa6408
@kalpanachowdaryvankayalapa6408 2 жыл бұрын
Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya om namashivaya
@pranika_official
@pranika_official 2 жыл бұрын
🙏on nama:shivaya🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@subhadrapragallapati9480
@subhadrapragallapati9480 2 жыл бұрын
🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@nallagondapurnima8412
@nallagondapurnima8412 2 жыл бұрын
👌👌👌👌👌
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 ай бұрын
ఓంశ్రీరామలింగేశ్వరాయనమఃఓంశ్రీబసవలింగేశ్వరాయనమఃఓంశ్రీమార్కండేయస్వామియనమఃఓంశ్రీభీమేశ్వరాయనమః ఓంశ్రీసోమేశ్వరాయనమః 🕉🌿🌺🌼🌷🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏
@duryodhanaraoravada1266
@duryodhanaraoravada1266 Жыл бұрын
నన్ను నా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలందు యందు కాపాడి రక్షించు తండ్రి!
@MyChannel-z7g
@MyChannel-z7g Жыл бұрын
Thanq.
@pssubramanyam484
@pssubramanyam484 Жыл бұрын
ఓం నమఃశివాయ నమః
@bulusuvijaya
@bulusuvijaya Жыл бұрын
​@@pssubramanyam484 is ❤
@thallapallirajeswari4407
@thallapallirajeswari4407 10 ай бұрын
​@@MyChannel-z7gwe 22|
@ManojMarisetti-wu8ff
@ManojMarisetti-wu8ff 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@suryanaresh5996
@suryanaresh5996 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raninallamelli9932
@raninallamelli9932 2 жыл бұрын
I'm Managing Shiva's.
@gantijayasankar314
@gantijayasankar314 2 жыл бұрын
Siva chalisa Chala bagunndi on namsivaya.
@jyothirmayee4797
@jyothirmayee4797 3 жыл бұрын
Om. Namashivaya 🙏🏻☘️🥰
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️
@sreelakshminandam8327
@sreelakshminandam8327 2 жыл бұрын
Very nice 🙏🙏🙏🙏🙏
@sivakamasundari7044
@sivakamasundari7044 2 жыл бұрын
Siva chalisachala bagundi.voice very nice.god bless her.🙏👌🌺👍
@MyChannel-z7g
@MyChannel-z7g 2 жыл бұрын
Thanq.
@బొజ్జవిమల
@బొజ్జవిమల Жыл бұрын
@@MyChannel-z7g pppp
@sarojinidevia8382
@sarojinidevia8382 Жыл бұрын
ల 789₹%'₹$
@kalyanibandi3838
@kalyanibandi3838 Жыл бұрын
​@@MyChannel-z7g , మహా కాళి
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 1,4 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12